యేసుప్రభువు కలుగజేయబడినవాడా? (సామెతలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #Preaching the #Gospel and #saving #souls!!
    #TRUE WISDOM MINISTRIES is started to do #God’s #Will in this world. We have taken this job and are doing our best to take the Word of God to the whole world. At present, we are able to share and send the Word of God in two languages i.e., in #English and #Telugu.
    *To contact us:-
    www.twmglobal.o...
    *To know more:-
    *Our website:-
    www.twmglobal....
    \\\Follow True Wisdom Ministries on:-
    #Facebook:-
    m.facebook.com...
    #Instagram:-
    / truewisdom_ministries
    #Twitter:-
    mobile.twitter...
    #TH-cam:-
    / @bibletrustministries
    Our other #channels
    TWM info clips :- (For short messages)
    / @btminfoclips
    #TWM #Live:- (For live #services )
    / @btmlive2023
    #TWM #Media:- (For #songs and #tracks)
    / @bibletrustmedia
    #TWTC #Kids:- (For kids)
    / @btmkids2013
    Our regular worship services:-
    Every #Sunday Morning:
    Timings: 10:00 AM to 1:00 PM
    At The Church of Jesus Christ, opposite to More supermarket,
    Yapral, Secunderabad
    Telangana, India.
    Contact: 8187852132 or 9052702101
    Every Sunday Evening:
    #Timings:- 5:00 P.M - 8:30 P.M
    #Jeevan #Jyothi #Campus, near Prakash Nagar #Metro Station, Beside HDFC Bank Lane, #Begumpet, #Secunderabad
    Contact: 8187852132, 905270101
    #Sunday #school:- Please #contact us at 9618042382
    #Women's meet:
    Every #Thursday:-
    At The #Church of #Jesus #Christ, opposite to More #supermarket,
    Yapral, #Secunderabad
    #Telangana, #India.
    #Truewisdomministries #TWM #Truewisdom #Bible #Facts #Christianfacts #God #Faith #Peace #Hope #Love #theBible #theLord #Twmglobal #holy #Jesus #Lord #Christ #Christian #Live #Worship #Christianchurch #evening #Hyderabad #live #English #Telugu #spiritual #messages #Preaching #Gospel #saving #souls #spirit

ความคิดเห็น • 400

  • @joguramaiah2338
    @joguramaiah2338 2 ปีที่แล้ว +4

    వందనాలు అన్న గారు క్రీస్తు నిత్యత్వం గురించి చాలా విషయాలు స్పష్టంగ వాక్యాన్ని చూపిస్తూ వివరించారు అందును బట్టి యేసు క్రీస్తు నామం లో మీకు వందనాలు

  • @maabubalineni7121
    @maabubalineni7121 2 ปีที่แล้ว +4

    సామెతలు 8.అద్ధయములోజ్జానమూగురించి

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว +6

    ప్రధాన శిల్పి గా ఉన్న యేసు సమస్తం తన చేతులతో చేసాడుగా.కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు.

    • @Premdaschurchofchrist
      @Premdaschurchofchrist 2 ปีที่แล้ว

      th-cam.com/video/vZUtxLvTwyQ/w-d-xo.html సామెతలు 8 అధ్యాయం వివరణ

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 2 ปีที่แล้ว +3

    నిజంగా చాలామంచి వివరణ ఇచ్చారు అన్న నేను చాలా బలపూర్ణుడుగా అయ్యాను మహా దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు కు యూగయూగములు ఘనత, మహీమ,ప్రభావములు కలుగును గాక అమెన్ అమెన్ అమెన్

  • @symalapaidikalva11
    @symalapaidikalva11 5 หลายเดือนก่อน

    Super explanation Anna ❤❤❤ Glory to God almighty Anna ❤❤❤... true servant of God you are Anna ❤❤❤

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว +2

    యేసు పుట్టాడు.యేసు దేవుడే అని మీరు అదిరిపోయే explanation already ఇచ్చారు.వీటన్నిటికీ ఆధారం మనకు బైబుల్. ఎలా devudayyado కూడా ఉన్నాయి కదా.మనుషులు చేయలేనిది ఆయన మాత్రమే చేశాడు.సమస్త అధికారం ఆయనది.దేవుడు ఆయన

  • @vvinod8300
    @vvinod8300 2 ปีที่แล้ว +1

    వందనాలు ఆన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-vq7bu1ed7i
    @user-vq7bu1ed7i 2 ปีที่แล้ว +4

    పరిశుద్ధాత్మ దేవుడే... మీలో నుండి సత్యం ను గూర్చి మాట్లాడుతున్నాడు..

  • @samsonsomashekar
    @samsonsomashekar 2 ปีที่แล้ว +4

    ఎంత అద్భుతమైన వివరణ వందనాలు అన్నయ్య praise the lord

  • @cmaryyesu9856
    @cmaryyesu9856 ปีที่แล้ว

    Excellent anna elanti vivarana mike sadhyam

  • @undrusekharbabu
    @undrusekharbabu 2 ปีที่แล้ว

    Very very best explanation .
    Vandanalu Anna

  • @mellikahalsu8503
    @mellikahalsu8503 2 ปีที่แล้ว +1

    Praise the Lord Annayya 🙏🙏🙏

  • @rajeshbiblevsdevil1348
    @rajeshbiblevsdevil1348 2 ปีที่แล้ว

    Excellent, wonderful, amazing Anna , vandanalu miku

  • @devavaramaddula7229
    @devavaramaddula7229 ปีที่แล้ว

    Super explanation Sir

  • @madhuchristian3361
    @madhuchristian3361 2 ปีที่แล้ว

    Amen,🙏🙏🙏

  • @satyaswaroopnukapeyyi7865
    @satyaswaroopnukapeyyi7865 2 ปีที่แล้ว

    👌👌👌👌explanation annayya..... Correct ga anipinchindii

  • @solascripturaa
    @solascripturaa 2 ปีที่แล้ว

    Vandhanaalu Annaya

  • @rajkumarmesak6162
    @rajkumarmesak6162 2 ปีที่แล้ว

    Vadhanal ana 👍👍🙏🙏

  • @NenuYehovaSainikudanu
    @NenuYehovaSainikudanu ปีที่แล้ว +2

    వంశీ అన్నగారు యేసు మార్గం తప్పి తిరగటం మొదలెట్టావా. ...దారుణంగా ప్రమాదం లో పడి కొట్టుకు పోతున్నవ్...యేసు ప్రభువుని దేవునిగా ప్రకటిస్తున్నావ్...సాతాను దెబ్బకు బలి అయ్యావు...ద్విమనస్కుడివయ్యావు...నిన్ను ఫాలో అవుతున్న వారి పరిస్థిత్తి ఎలా ఉంటుందో....🤔 పరలోకంలో...లేక నరకలోకంలోనొ....🤔🙇‍♂️🤦‍♂️

  • @Premdaschurchofchrist
    @Premdaschurchofchrist 2 ปีที่แล้ว +2

    Ephesians(ఎఫెసీయులకు) 3:19
    19.జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @ church of christ telangana
      ,సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.౹
      కొలొస్సయులకు 3:16
      మరి ఇక్కడ జ్ఞానంతోనే వాక్యం మనలో నివసిస్తుందంటున్నారుగా ....
      ఇలాంటి వచనాలు చాలా ... పత్రికలలో కనబడుతుంటాయి గదా ....
      అంటే జ్ఞానం ఒక దగ్గర అంతగా అవసరం లేదు : మరొక చోట అత్యవసరం అని రాయబడుతుందా.....

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @ church of christ telangana
      ఎక్కడ ఏ 'జ్ఞానం' గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి గదా ... తెలుసుకోకుండా, ఏమీ వినకుండా, నేర్చుకోకుండా మాట్లాడేయడమేనా??????

    • @Premdaschurchofchrist
      @Premdaschurchofchrist 2 ปีที่แล้ว +1

      @@mnaveenkumar446 your right brother ఇదే సత్యం నేను పూర్తిగా audeo పెడతాను కొంచెం టైమ్ కావాలి నేను బిజీగా ఉన్నను మా పెద్ద నాన్న గారికి రెండు కిడ్నీ problem వల్ల చాల ప్రమాదం లో వున్నారు హాస్పిటల్ లో 🙏

  • @ursgp7
    @ursgp7 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👏👍👍👍

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว

    యేసు కి దేవుడు అన్ని నేర్పించి ఈయనే నా జ్ఞానం అని పేరు పెట్టేశాడు.
    Ex: నా రైట్ హ్యాండ్ అతను.నా ప్రాణం అతను అలాగే నా జ్ఞానం యేసు అని అలా అనుకుంటున్నా అన్నయ్య

    • @Mass-kb
      @Mass-kb 2 ปีที่แล้ว

      Kaadhu bro

    • @AgentSam.
      @AgentSam. 2 ปีที่แล้ว

      @@Mass-kb then explain bro

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @johnwesly
      ఆ దేవుడే తన పరిశుద్ధాత్మ తో రాయించారు యేసు ప్రభువు దేవుడు, నిత్యుడు అని
      వాటి గురించి కూడా ఆలోచించండి బ్రదర్ ...

  • @sunkaraeliya2889
    @sunkaraeliya2889 2 ปีที่แล้ว +1

    Wonderful explanation!👍👍👍👍👍

  • @jayarajraju6634
    @jayarajraju6634 2 ปีที่แล้ว

    Glory To Be God 🌹🙏👏👏👏

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว +3

    Ex: q.ఎంతమంది పిల్లలు ఉన్నారు?
    Ans. మేము ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నాము.
    మరి ఈ కలిగి ఉండటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +3

      @ JohnWesly Aluri
      అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
      సామెతలు 8:23
      'అనాది కాలము' అనే మాట మీపిల్లలకు వాడరుగా ... ఈ పదం మూల భాషలో ఎలాంటి అర్ధంతో వాడబడిందో ఈ MESSAGE లో వివరించారు. ... ముందు MESSAGE వినండి బ్రదర్ ... వింటే మీకు ఈ ప్రశ్నే పుట్టేది కాదు ... మీరు MESSAGE వినకుండా comments ఎలా చేస్తున్నారు?????

    • @johnweslyaluriboui
      @johnweslyaluriboui 2 ปีที่แล้ว

      @@ramanamotamarri2863 ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరు నియమించారు? నియమించే అధికారం తండ్రికి ఎవరు ఇచ్చారు.అసలు తండ్రి అని ఎందుకు పిలవాలి.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +2

      @@johnweslyaluriboui అయ్యా తమరి జ్ఞానం ఇక్కడ కాదు గానీ చర్చా వేదికల మీద ప్రదర్శించండి.... ఇక్కడ కాదు .. దీనిని చర్చావేదిక చేయకండి ......

  • @scripturesfulfillness
    @scripturesfulfillness 2 ปีที่แล้ว +2

    Kaluga cheyabadinavaadu kaadhu kante vachinavaadu

    • @SP-tu6mm
      @SP-tu6mm 2 ปีที่แล้ว

      Nuv mui raa Babu...
      ఎక్కడికి పోయిన నీ సోది మానవు కదా

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว

      మీరు కంటే నే వచ్చారు, యేసు ప్రభువు కూడా భూమి మీద కంటేనే వచ్చాడు, కానీ అయన భూమి మీదకు రాకముందు కూడా ఉన్నాడు, నిరంతరమూ ఉన్నవాడు, Hebrew 7:24

    • @scripturesfulfillness
      @scripturesfulfillness 2 ปีที่แล้ว

      @@SivaLoveNature paralokam lo kudaa kantane vachaadu ... nenu ninnu kantini ani devudu Jesus ni gurchi cheppadu kadhaa adhe Hebrew loo...

    • @scripturesfulfillness
      @scripturesfulfillness 2 ปีที่แล้ว

      Aa reference chadavaledha miru ???

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว

      @@scripturesfulfillness వచనాలు సరిగా చదవటం రాకపోతే, ఇలాంటి అపార్ధాలు తీస్తారు మీరు, అందుకే పేతురు గారు స్వకీయనాశనం అని చెప్పారు, నేడు నిన్ను కని ఉన్నాను అనే సందర్భం దేని గురించి మాట్లాడుతుందో సరిగ్గా చదవండి, మీ బొంకూరి కి కూడా చూపించండి

  • @sankaraiahchella4984
    @sankaraiahchella4984 2 ปีที่แล้ว

    Supper explain 👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏

  • @RAJA2392-o3f
    @RAJA2392-o3f 2 ปีที่แล้ว +3

    త్రిత్వం గూర్చి చేప్పు బ్రదర్ చాలా మంది కన్పిజన్ గా ఉన్నరు

    • @sricreations6072
      @sricreations6072 2 ปีที่แล้ว +1

      ముగ్గురు కలిపితే.. ఒక్క దేవుడు అని చెప్పాడు కదా.. వినలేదా...??

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว +2

      @@sricreations6072 ముగ్గురు ఒక్కటై ఉన్నారు అని చెప్పాడు, మీ మట్టి బుర్రకి సరిగా అర్ధం అవ్వదులే,

    • @sricreations6072
      @sricreations6072 2 ปีที่แล้ว

      @@SivaLoveNatureనా బుర్ర మట్టితోనే దేవుడు చేశారు.. మీకేమైనా...ఐరాన్ తో చేశారా.. ఏంటి.. అందుకే మీ బుర్ర సరిగా పని చెయ్యట్లేదు అనుకుంట.
      ..మీ అయ్యగారు ఒక్కటై.. వున్నాడని..చెప్పాడా..??
      "ఒక్కటై వుండటం" అంటే అర్థం ఏమిటో తెలుసా..???

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว +2

      @@sricreations6072 మీ బొంకూరి అయ్యగారు కొత్త అర్ధాలు ఏమైనా నేర్పిస్తున్నాడా?

    • @sricreations6072
      @sricreations6072 2 ปีที่แล้ว

      @@SivaLoveNature" ఒక్కటై వుండటం"అంటే అర్థం ఏంటి బ్రదర్..??

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว +1

    మరి నాకు ఇలా వస్తుంది.

  • @ramudasari8632
    @ramudasari8632 2 ปีที่แล้ว

    హిబ్రూ, పై అవగాహన లేని వారు అనువాదం చేశారా. లేక అప్పటి హిబ్రూ ఇప్పటి హిబ్రూ ఒకటి కాదా.

    • @AgentSam.
      @AgentSam. 2 ปีที่แล้ว

      Will pray God he will show us brother'

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว

      ప్రతి పదానికి నానార్ధాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి రాసిన వారి ఉద్దేశం తీసుకోవాలి, మనకు నచ్చిన అర్ధాలను తీసుకుంటే భావం మారిపోతుంది,

  • @sarahmoses3860
    @sarahmoses3860 2 ปีที่แล้ว

    Excellent ga చెప్పారు బ్రదర్, కాని ఒక విషయం చెప్పండి మోషే తో అబ్రాహాము తో మరియు ప్రవక్తల ద్వారా నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఏ దేవుడు లేడు

    • @sarahmoses3860
      @sarahmoses3860 2 ปีที่แล้ว

      అని యెహోవా తండ్రి తన గురించి చెప్పారు, యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నేనే దేవుడను అని సువార్తలలో ఎక్కడ చెప్పలేదు మరియు నా తండ్రి చిత్తము చేయుటకు వచ్చాను, ఆత్మ సత్యం తో తండ్రిని ఆరాధించండి అని, నేను దేవుని కుమారుడను, అని తన గురించి తాను చెప్పు కున్నారు, రెండు, మూడు చోట్ల మాత్రమే యేసుక్రీస్తు వారిని దేవుడు అని mention చేయటం జరిగింది. మరియు యోహాను తన పత్రికలో తండ్రిని కుమారుడుని అంగీకరించని వారు అపవాది సంబందికులు వారి భోదను అంగీకరించవద్దు అని చెప్పెను.తండ్రియైన యెహోవా దేవుడై ఉంటే అయన కుడి పార్స్వమున కుమారుడు ఆశీనుడై యున్నాడు అని లేఖనములలో వ్రాయబడింది. జ్ఞానం గురించి వివరించిన మీరు ఈ విషయం కూడా clear చేయగలరు. బ్రదర్. Shalom.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @@sarahmoses3860 అందుకు తోమా ఆయనతో-నా ప్రభువా, నా దేవా అనెను.౹
      యోహాను 20:28
      ఈ సందర్భంలో తోమా గారిని యేసు ప్రభువు వారు గద్ధించలేదే?? ... నన్ను ఎందుకు దేవుడు అంటున్నావ్ అని ...

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @@sarahmoses3860 -సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్ర మని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.౹
      ప్రకటన 7:10
      ఈ దర్శనం చూస్తున్న యోహాను గారికి తండ్రియైన దేవుడు మరుగు చేయలేదే క్రీస్తు వారికి స్తోత్రం చేయడం ...
      అన్ని విషయాలలో తండ్రియైన దేవునిని మహిమ పరచిన క్రీస్తు వారు ఈ దర్శనంలో మహిమ పొందుతూ కనబడుతున్నారు కదా ......

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @@sarahmoses3860 యేసు-అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.౹
      యోహాను 8:58
      ఇక్కడ యేసు ప్రభువు వారు 'నేను ఉన్నవాడను' అని తన స్థితి గురించి వారికి తెలియజేస్తున్నారు. ...
      పాత నిబంధనలో మోషే గారికి తండ్రియైన దేవుడు తన గురించి ఈ విధంగానే బయల్పరిచారు కదా ..

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @@sarahmoses3860 ఆత్మ జ్ఞానంతో చూస్తే ఆయన దైవత్వాన్ని చూపే వచనాలు కోకొల్లలు కనబడుతుంటాయి బైబిల్ లో ...
      రెండు, మూడు వచనాలు మాత్రమే ఉన్నాయి అని అనుకోవడం .. అది మన గ్రంథ ధ్యాన పరిశీలనను / పరిశోధనను బట్టి అనుకోవడమే ....

  • @rajkumarkola8375
    @rajkumarkola8375 2 ปีที่แล้ว +1

    క్రీస్తు సృష్టించ బడిన వాడైతే ప్రకటన5:13 సమస్త సృష్టి తండ్రితో సమానంగా స్తుతి చేస్తున్నారు. ఒకవేళ క్రీస్తు సృష్టించబడిన వాడైతే, సమస్త సృష్టించబడిన వాటిలో ఆయన ఒకడు అవుతాడు కానీ క్రీస్తును గురించి ఆలాగు చెప్పబడలేదు కనుక క్రీస్తు సృష్టికర్త

    • @johnweslyaluriboui
      @johnweslyaluriboui 2 ปีที่แล้ว

      సామెతలు 8 అధ్యాయంలోనే ప్రధానశిల్పి ఈ భూమికి సమస్త సృష్టికి డిజైనర్ యేసు కదా.అదీగాక తండ్రి సర్వాధికారం ఇచేశాడు కదా.అంతటికీ HEAD ఆయనే (యేసు)

    • @rajkumarkola8375
      @rajkumarkola8375 2 ปีที่แล้ว +1

      @@johnweslyaluriboui ఫిలిప్పీ 2:13 క్రీస్తు దేవునితో సమానుడు, మానవుల రక్షణ కొరకు రిక్తుడిగా వచ్చాడు. కనుక కలుగజేయబడినవాడు కాదు. దేవునితో కూడా ఉన్నవాడనార్థం

    • @sricreations6072
      @sricreations6072 3 หลายเดือนก่อน

      @@rajkumarkola8375 స్వరూపంలో దేవునితో సమానుడు..తప్ప..అధికారంలో కాదు..
      ఏది చేసిన తండ్రి అనుమతితోనే చెయ్యాలి.

    • @rajkumarkola8375
      @rajkumarkola8375 3 หลายเดือนก่อน

      @@sricreations6072 బైబిల్ గ్రంధం నువ్వు చెప్పినట్లు చెప్పలేదు ఫిలిప్పీ 2:13 దేవునితో సమానుడు అని చెప్తుంది. రిక్తుడిగా వచ్చాడు అని చెప్తుంది. దాని అర్థం దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సమస్త విషయాల్లో సమానులు

    • @sricreations6072
      @sricreations6072 3 หลายเดือนก่อน

      @@rajkumarkola8375 అవునా.. సర్వాధికారం యేసుక్రీస్తు కు ఎప్పుడు ఇవ్వబడింది...???

  • @jayarajupakki7034
    @jayarajupakki7034 2 ปีที่แล้ว

    aythe jesus christ ki direct ga prayer cheyyocha.. tandriki kakunda

  • @rajeshbiblevsdevil1348
    @rajeshbiblevsdevil1348 2 ปีที่แล้ว

    Colasians chapter 1: 15 lo yeshu christu first born in all creatures Ani undi , so yeshu christu tandriaina devuni nundi vachara leda, mundu nundi separate ga unna Vara.

  • @rajeshbiblevsdevil1348
    @rajeshbiblevsdevil1348 2 ปีที่แล้ว

    Pls answer me brother, yeshu christu tandriaina devuni nundi vachara , leda mundu nundi separate ga unna Vara, pls answer me brother

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @ Rajesh
      పైకి వెళ్ళాక అడగండి ... ముందు నుండి కలిసి ఉన్నరా ... మొన్నటి నుండి కలిసారా, ఇంతకు ముందు Seperate ఆ ... అనే ప్రశ్నలు ...
      బైబిల్ ఆయనను దేవుడు అన్నది, నిత్యుడు అన్నది ... విశ్వాసముంచండి వీటి మీద ...

    • @pavan1996
      @pavan1996 ปีที่แล้ว

      Sir....... Jesus Christ kooda devude...... Kaani Christ nu thandri aina devudu kunaruniga bhumi meedaki pampali anukunnadu kabatti..... Devuni Kumarudu ani aayana rank ni thakkuvaga choostunnam..... Kaani paralokam lo anaga nityatvam lo aayana దేవాది దేవుడు..... Alpha umega ayyi unnavadu..... Aayana matrame kumaruniga bhumi meedaki ravalsi unnadi kanuka kumaruniga vachadu

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 2 ปีที่แล้ว +1

    వేరే దేవుడు లేడని.. అనేక అన్య దేవతలు, దేవుళ్ళనబడే వారి గురించి చెప్పబడిన వాక్యం... పక్కన ఉన్న కుమారా, పరిశుధాత్మ ను COMPARE చేస్తూ చెప్పబడే CONTEXT కాదు.
    సాతాను సంబంధులారా

  • @NenuYehovaSainikudanu
    @NenuYehovaSainikudanu ปีที่แล้ว

    మత్తయి 24: 24
    👉అబద్ధపు క్రీస్తులును
    👉 అబద్ధపు ప్రవక్తలును వచ్చి,
    👉 సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై
    👉 గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
    👉ఇందులో భాగంగా మీరు ఒకరిగా నిలిచారు...100%✓✅>🙆

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว

    ఆదియందు తండ్రి దగ్గరే ఉన్నాడు కదా.ఆది అంటే నో నంబర్

  • @michaelyankale610
    @michaelyankale610 ปีที่แล้ว

    వంశి గారు యోహాను సువార్త 5:26 ఈ అధ్యయనంలో ఈ వచనంలో ఉన్న వివరణ మీ తాత లేక మీ ముత్తాత ‌ ‌
    5:26 ఈ వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్న

  • @jesuschristfact9883
    @jesuschristfact9883 ปีที่แล้ว

    నియమింపబడెను( Appointed) అనే పదానికి అర్థ౦, మీరు అన్నట్టు ముందు నుండి ఉన్నారు అని అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు అదే నిజం అనుకుంటే మరి ఆయనలో జీవం, తండ్రికి ఉన్నట్టు ఉండాలి కదా! మరి యోహాను సువార్త 5:26 తండ్రే, యేసు కి జీవం దయచేసి నట్టుగా ఎందుకు ఉంది.Appointed అందే ముందు నుండి ఉన్నవాడగా అర్థం చేసుకోకూడదు .పుట్టుకకు కారణం జీవం, అది ఉన్నది తండ్రిమై యెహోవాకు మాత్రమే యేసుకు కాదు, తరువాత తండ్రి యేసుకు దయజేశారు

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว +1

    English - detected
    Telugu
    possess
    pəˈzes
    కలిగి ఉంటాయి
    Kaligi uṇṭāyi

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 2 ปีที่แล้ว +1

    ఈ పాటను మర్చిపోయారా వంశీ బ్రదర్ మీరు పాడింది కదా వ్రాసి
    th-cam.com/users/clipUgkxuTHCO53gz_QovXu9sezhj5W9YQaAsmAK

    • @truthbeliever8436
      @truthbeliever8436 2 ปีที่แล้ว

      Ayanemi marachipoledhu nuvvey kangaru padi oo chinchesukuntunnavu ......Already aa song gurinchi ayana vivarana iccharu....Manam avemi chudam kadhaa avesham ayasam rendu ekkuvey manaki...Comment chesey mundhu anni chusukoni cheyi....

    • @iamcristsoldier1811
      @iamcristsoldier1811 2 ปีที่แล้ว

      @@truthbeliever8436 ఆరోజు ఇవ్వని వివరణ ఈరోజు ఎందుకు ఇచ్చారు అంటున్న

    • @truthbeliever8436
      @truthbeliever8436 2 ปีที่แล้ว

      @@iamcristsoldier1811 orey babu endhuku nayana chinchesukuntunnavu...Aa roju ee roju kaadhu vivarana iccharu kadhaa....Ee rooju kaadhu eppudo iccharu aa song ni gurchi vivarana...nuvvey chudakundaa oo egurutunnavu

  • @snehamco8307
    @snehamco8307 2 ปีที่แล้ว

    మత్తయి 1: 18 సువార్త యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా,
    అపొస్తలుల కార్యములు అధ్యాయం 13: 23 అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను
    క్రీస్తు అనేది స్థానం , పదవి , దానిని కూడా దేవుడు పుట్టించాడు
    జగత్పునాది వేయబడక మునుపే ఆ పదవిని తనలో పుట్టించాడు , దానిని తాను సృష్టించిన యేసుకి నియమానం చేసాడు
    అపొస్తలుల కార్యములు అధ్యాయం 2 : 36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

  • @Premdaschurchofchrist
    @Premdaschurchofchrist 2 ปีที่แล้ว +2

    జ్ఞానం వేరు క్రీస్తు వేరు 👉1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:8
    8.ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; 👉జ్ఞానమైనను నిరర్థకమగును; 👈

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +4

      @church of christ telangana
      బైబిల్ రెండు రకాల జ్ఞానాల గురించి మాట్లాడింది. 1. లోక జ్ఞానం 2. క్రీస్తు అనే దేవుని జ్ఞానం ..

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +2

      @church of christ telangana
      పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని౹ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.౹
      1 కొరింథీయులకు 2:6‭-‬7

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +2

      @ church of christ telangana
      ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.౹
      1 కొరింథీయులకు 1:24

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @ church of christ telangana తమరు ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారో ఆలోచించండి ... అనాలోచిత statements ఇవ్వడం జ్ఞానవంతుల లక్షణం కాదు బ్రదర్ ..

    • @AgentSam.
      @AgentSam. 2 ปีที่แล้ว +1

      @@ramanamotamarri2863 super explanation

  • @sunkaraeliya2889
    @sunkaraeliya2889 2 ปีที่แล้ว

    I am the LORD, and there is no other; apart from me there is no God. I will strengthen you, though you have not acknowledged me,
    పైన context నేను ఒక్కడినే దేవుడిని వేరొక దేవుడు లేడు అని చెపుతున్న సందర్భం కాదు. నేను యెహోవాను (Lord )నా అంతటి శక్తివంతుదైన దేవుడు (elohim:GOD )ఇంకొకడు నా ప్రక్కన లేడు. నేను నిన్ను బలపరుస్తాను అని యెహోవా చెప్పుచున్న సందర్భం.జాన్ బొంకూరి బ్యాచ్ బైబిల్ ను భలే manipulate చేస్తారు.పైన God అనే పదం కాపిటల్ లెటర్స్ తో ఒక specific meaning తో వాడబడింది అని బొంకూరి బ్యాచ్ కు తెలియదు

  • @alladibabu4140
    @alladibabu4140 2 ปีที่แล้ว

    No యేసుక్రీస్తు వారు దేవుని సృష్టిలో ఒకబాగం కనుక ఆయన దేవుడు కాదు గానీ!దేవుని కుమారుడు. మత్తయి 16:16.

  • @Srinivasa8221
    @Srinivasa8221 2 ปีที่แล้ว +2

    సామెతలు 8:22. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైన.దానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
    ఇక్కడ కలుగజేసెను అని ఉన్నది
    అంటే ఇ వచనం తప్పా లేక తర్జుమా లోపమా?

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว

      Listen complete video, you will find answer

  • @Premdaschurchofchrist
    @Premdaschurchofchrist 2 ปีที่แล้ว +6

    ఈ విషయం లో Wrong teaching చేశారు బ్రదర్ వంశీ అన్నా గారు 🙏

    • @SP-tu6mm
      @SP-tu6mm 2 ปีที่แล้ว +2

      అర్దం కాకపోతే అలాగే అనిపిస్తుంది

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +3

      @ church of christ ఇలాంటి statements ఇచ్చే కన్నా ముందు ఏ విషయం / వచనం గురించి Wrong teaching చేసారో చెప్పాలి కదా బ్రదర్ ...

    • @Premdaschurchofchrist
      @Premdaschurchofchrist 2 ปีที่แล้ว

      @@ramanamotamarri2863 sir నేను hospital లో వుండి చెప్పలేదు నేను పూర్తిగా వివరణ ఇస్తాను దయచేసి అది విన్న తర్వాత తప్పులు నా వివరణ లో కనిపిస్తే నన్ను సరి చేయాలని అనుభవం ఉన్న సోదరులను కోరుతున్నాను నా వివరణ 100% వాక్యనుసారంగ వుంటే అందరూ విశ్వసించి దానినే మీరు ప్రకటించాలని కోరుతూవున్నాను,Please కొంత ఓపిక తొ వినండి నేను లింక్ పెడతాను wait, 🙏

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @@Premdaschurchofchrist మీ లింక్స్ మీ Channel లో పెట్టండి.. మీ వివరణలు మీ వేదికల మీద చెప్పండి ... మీ channel publicity కోసం మీ Messages కి publicity కోసం ఇది వేదిక చేసుకొని మాట్లాడడం సబబు కాదు.

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว +1

      Where is wrong? He explained clearly through Hebrew Scriptures, you want to say that scriptures are wrong?

  • @kirankumarp8184
    @kirankumarp8184 2 ปีที่แล้ว +5

    వంశీ గారి భోదలో వాదనలో ఏమాత్రం న్యాయం లేదు, ధర్మం లేదు, సత్యం లేదు మొత్తం వక్రీకరణ. డొంకతిరుగుడు,జ్ఞానతిషయం, వాక్చాతుర్యంతో అందరినీ మోసపుచుతున్నడు . వినేవాళ్ళు ఆలోచించాలి. వంశి గారు వక్రీకరస్తున్నారు అని, పిచ్చి పిచ్చి బోధలు పచ్చి పచ్చి బోధలు చెత్త బోధలు చేస్తున్నారు విజయ్ ప్రసాద్ రెడ్డి కూడా మొన్న మొన్ననే క్లారిటీగా చెప్పేశారు. ఇలాంటి మనుప్యులెట్ గాల్ల గురించి జాగ్రత్త పడాలి అని చెప్పారు.vpr గారు యేసు క్రీస్తు ప్రభువును నిత్యుడు కాదు, తండ్రి కాదు అంటున్నాడు . ఈయనేమో తండ్రి అంటే నీకు నొప్పి ఏంటి అంటాడు.కలవరపరుస్తున్నడు విశ్వాసులను అందరినీ వంశీ గారు డొంకతిరుగుడు బోధ చేస్తూ.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @ Kiran Kumar
      మీరు ... బైబిల్ నందు వ్రాయబడిన వచనాలు, వాటి వివరణ, ఆ వచనాల గురించిన మాటల అనువాదాలను మూల భాషలోని మాటలతో అను సంధానించడం, వాక్య వచనాలను అపార్ధం చేసుకుంటున్న తీరు, ఆ అపార్ధాల వలన కలుగుతున్న అనర్థాలు మొదలైన వీటిన్నటి గురించి ఏ మాత్రం ప్రస్తావించకుండా, ఆలోచించి కుండా, వాటి గురించి బాధ్యతే తీసుకోకుండా ... వంశీగారు అలా ... VPR గారు ఇలా ... అని విమర్మించే పనే చేస్తే ఎలా??????

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @ Kiran Kumar
      ఎవరేం బోధిస్తున్నారు..... ఏది సత్యం ? ఏది అసత్యం ? ఎవరు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు ? ఎవరు మోస పుచ్చుతున్నారో ... అంతా సత్యప్రేమికులకు అర్ధమవుతోంది ... తమరి వ్యర్థ ప్రేలాపనలు కూడా తమరి మనస్తత్వాన్ని బయట పెడుతున్నాయి. ...

    • @AgentSam.
      @AgentSam. 2 ปีที่แล้ว +1

      @@ramanamotamarri2863 anna yesu Prabhu devudu correct kani yesu Prabhu thandra?

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +1

      @@AgentSam. యేసు ప్రభువు తండ్రియైన దేవుడు అని ఎక్కడైనా, ఎప్పుడైనా True Wisdom Ministries బోధించలేదు. ...

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @@AgentSam. యేసు క్రీస్తు ప్రభువు తండ్రియైన దేవుడు కాదు ... యోషయా 9 : 6 ద్వారా ఆయన status తెలియజేయబడుతొంది. . .

  • @god.messages8626
    @god.messages8626 2 ปีที่แล้ว

    వంశి తప్పడు బోధ

  • @nannisreesri8241
    @nannisreesri8241 2 ปีที่แล้ว

    Apostulu kaaalam looo nuvvu puttivunte vallakante goppoduvi ayyevaadivi, kristu NI dhevudu anamantaavu edhegaaa ni tapanaaa

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว

      Nuvvu kuda , aa time lo puttiunte, yesu prabhuvu nu devudu kaadu ani ayanathone vaadinchevadivi, baaga famous ayyevadivi

    • @Premdaschurchofchrist
      @Premdaschurchofchrist 2 ปีที่แล้ว

      th-cam.com/video/vZUtxLvTwyQ/w-d-xo.html సామెతలు 8 అధ్యాయం వివరణ

    • @Premdaschurchofchrist
      @Premdaschurchofchrist 2 ปีที่แล้ว

      th-cam.com/video/vZUtxLvTwyQ/w-d-xo.html

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 ปีที่แล้ว

    VAMSIGARIKI ADHIKAVIDYAVALANA VERRI PATTINDI WASTE MESSAGE

  • @kirankumarp8184
    @kirankumarp8184 2 ปีที่แล้ว +2

    అది లేపెయ్ ఇది లెపెయ్ అని ఊరికే నీలా వక్రీకరిస్తూ అనడం లేదు. దేవుడు ఒక్కడే అనేది ఆజ్ఞ, మనందరినీ ఒక్క దేవుడే సృష్టించాడు, యేసు క్రీస్తు ప్రభువుల వారు మనందరినీ ఆయనకు మనకూ కన్న తండ్రి అయిన దేవుని దగ్గరకు తీసుకెళ్ళడానికి మార్గం చూపడానికి వచ్చాను అని అన్నాడు కాబట్టి ఇలాంటి వచనాలన్నిటిని ఆధారంగా చేసుకుని యేసుని దేవుడు కాదు అంటున్నరు. ఊరికే లేపేయటం లేదు వంశీ గారు. ఎందుకు ముందున్న వారి మేదల్లలో ద్వేషం నింపే బోధ చేస్తున్నారు. బైబిల్ సారం ప్రకారం దేవుడొక్కడే ఆయన తండ్రి. ఆ ఒక్క దేవుని దగ్గరకు వెళ్లడానికి మార్గము ఒక్కడే ఆయనే దేవత్వం కలిగిన దైవ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +3

      @kiran Kumar దేవుడొక్కడే అని బైబిల్ నుంచి నేర్చుకున్న మీరు ( may be మీరు క్రైస్తవ విశ్వాసి అయితే ) బైబిల్ లోనే రాయబడిన మిగతా వచనాల గురించి ధ్యానించకపోవడం బాధాకరం ... మీ స్వంత భాష్యాలను మీ స్వంత channel లో మీ .. వేదికల మీద చెప్పుకోండి .. ఇక్కడ కాదు .

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +2

      @KIRAN KUMAR P 'ఊరికే లేపేయడం లేదు వంశీ గారు' అని మీ అంతట మీరే ఒప్పుకున్నారు. ... ఈ మీ మాట మీరు బైబిల్ లోని కొన్నివచనాలను అంటే మీ బోధకు అవసరం లేదనుకుంటున్నవి / అడ్డు వస్తున్నవి అనుకునే వచనాలను ఉపేక్షిస్తున్నారు. ( మీ భాషలో లేపేస్తున్నారు ) అలా చేయడాన్ని బైబిల్ సమర్థించదు ...

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว

      @ KIRAN KUMAR P ముందున్న వాళ్ళలో ... వంశీ గారు తన ముందున్న వాళ్ళలో ద్వేషమే నింపితే మీరు ఇలా, ఇంత స్వేచ్చగా.. మీ ద్వేషాన్ని ( సత్య బోధను విసర్జించడం ) ఇక్కడ చెప్పగలిగే వారా????? ఆలోచించండి... సహోదరా..

    • @kirankumarp8184
      @kirankumarp8184 2 ปีที่แล้ว

      @@ramanamotamarri2863 దీన్నిబట్టి తెలుస్తోంది మీరు వంశీ గారిని గుడ్డిగా follow అవుతున్నారు అని. మీరు యేసును దేవుని వాక్యమును వెంబడించడం లేదు వంశిగారిని వెంబడిస్తున్నరు . ఎందుకంటె లేపేయమని లేపేయంది అని బోధలో వంశీ గారు అన్నారు. అది ఆయనభాష మా భాష కాదు. అంటే మీరు వంశీ గారి ప్రసంగం పూర్తిగా వినకుండా ఇతరుల కామెంట్ల కు రిప్లై ఇస్తున్నారు. అంటే మీరు దేవుణ్ణి, వాక్యాన్ని,యేసుక్రీస్తు ప్రభువు ల వారిని ఏమన్నా అంత పట్టించుకోరు కానీ వంశీ గారిని మాత్రం ఏమైనా అంటే ఊరుకోరు. ఎందుకూ బైబిల్ దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవుడొక్కడే, ఆయన ఎవరు అంటే తండ్రి అని ఆ తండ్రే నాకూ దేవుడు మీకూ దేవుడు అని యేసు క్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా బల్లగుద్ది చెప్తే కూడా మాకు యేసు కూడా దేవుడే తండ్రే మాకు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అంటున్నరు కొందరు అని ఆలోచిస్తే ఇగో గిందుకే అన్నమాట. గుడ్డిగా భోదకులను నమ్మటం వల్ల అన్నమాట. ఆయన ఏమ్ చెప్తే అదే రైట్. ఎన్ని డొంకతిరగుడు బోధలు చేసినా ఎంత వక్రీకరించి చెప్పినా అదే వేదం. బైబిల్తో అపోస్తులుల బోధ తో మాకు అవసరం లేదంటారు మీలాంటి వారు. మీ మనోనెట్రాలు వెలిగించడం చాలా కష్టం.

    • @ramanamotamarri2863
      @ramanamotamarri2863 2 ปีที่แล้ว +2

      @@kirankumarp8184 యేసు క్రీస్తు ప్రభువును దేవుడు అని రాయబడిన వచనాలను వదిలేయడం సరైన గ్రంథ ధ్యానమేనా???? బ్రదర్

  • @truegospelinvillages2288
    @truegospelinvillages2288 ปีที่แล้ว

    వంశీగారు మొదట్లో మీమీద చాలా అభిమానం ఉండేది ఇప్పుడు వాక్యం కలిపిచెరిపిబోధిస్తున్నారు త్రిత్వబోధకుడిగా మారిపోయారు పాపం😂🤭

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 ปีที่แล้ว

    English - detected
    Telugu
    possessed me
    నన్ను వశపరచుకున్నాడు
    Nannu vaśaparacukunnāḍu

    • @AgentSam.
      @AgentSam. 2 ปีที่แล้ว +1

      Lol. What do u mean?

    • @AgentSam.
      @AgentSam. 2 ปีที่แล้ว

      Brother?

    • @SivaLoveNature
      @SivaLoveNature 2 ปีที่แล้ว

      You go to English training classes please, this is not the place to practice your English

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 2 ปีที่แล้ว +1

    వేరే దేవుడు లేడని.. అనేక అన్య దేవతలు, దేవుళ్ళనబడే వారి గురించి చెప్పబడిన వాక్యం... పక్కన ఉన్న కుమారా, పరిశుధాత్మ ను COMPARE చేస్తూ చెప్పబడే CONTEXT కాదు.
    సాతాను సంబంధులారా

    • @sunkaraeliya2889
      @sunkaraeliya2889 2 ปีที่แล้ว +1

      I am the LORD, and there is no other; apart from me there is no God. I will strengthen you, though you have not acknowledged me,
      పైన context నేను ఒక్కడినే దేవుడిని వేరొక దేవుడు లేడు అని చెపుతున్న సందర్భం కాదు. నేను యెహోవాను (Lord )నా అంతటి శక్తివంతుదైన దేవుడు (elohim:GOD )ఇంకొకడు నా ప్రక్కన లేడు. నేను నిన్ను బలపరుస్తాను అని యెహోవా చెప్పుచున్న సందర్భం.జాన్ బొంకూరి బ్యాచ్ బైబిల్ ను భలే manipulate చేస్తారు.పైన God అనే పదం కాపిటల్ లెటర్స్ తో ఒక specific meaning తో వాడబడింది అని బొంకూరి బ్యాచ్ కు తెలియదు

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 2 ปีที่แล้ว +1

    వేరే దేవుడు లేడని.. అనేక అన్య దేవతలు, దేవుళ్ళనబడే వారి గురించి చెప్పబడిన వాక్యం... పక్కన ఉన్న కుమారా, పరిశుధాత్మ ను COMPARE చేస్తూ చెప్పబడే CONTEXT కాదు.
    సాతాను సంబంధులారా