దక్షిణం వైపు తప్పని సరిగా కొనవలసి వస్తే, ఏం చేయాలి ? # 113 # Vastu Satyanarayana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @Life-ss8su
    @Life-ss8su 5 หลายเดือนก่อน

    Sir బాగా చెప్పారు. ఇలాగే by Birth ఉన్న ఉరి గ్రామo నుoడి (అనగా ఇల్లు, పొలాలు మా పేరు మీద ఉన్నవి) పక్క 20 కిలో మీటర్ల దూరం లో ఉన్న Towns కి మారలoటే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరo వేపు ఉన్న Town వద్దు, దక్షిణo వేపు Townకి వెళ్ళి నివాసం ఉoడాలి అoటారు. నాలుగు దిక్కులలొ ఎటు The Best Sir.

    • @vastu360
      @vastu360  5 หลายเดือนก่อน

      సాధారణంగా తూర్పు, ఉత్తరం మంచిది.
      అలాగే దక్షిణ వైపు వెళ్ళాలంటే, అర కిలో మీటరు దూరం తరువాత, మీరు ఏ దిక్కుకు వెళ్ళినా ఇబ్బంది లేదు. దక్షిణ, పడమర వైపు అనుకొని ఉన్న ఇంటికి వెళ్ళకూడదు.🙏

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

    • @vastu360
      @vastu360  5 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @priyankaganji5370
    @priyankaganji5370 6 หลายเดือนก่อน

    Guruvugaru turpu vaipu simha dwaram vachettu illu ela kattu kavali drawing lo chupisthara turpuvaipu mukadwaram 150 gajalu

    • @vastu360
      @vastu360  6 หลายเดือนก่อน

      మీరు మీ కొలతల ప్రకారం floor plan చేయించుకోండి. ఆ ప్లాన్ లో నేను వాస్తు తప్పులు లేకుండా చేస్తాను.🙏

  • @KamalaMurugesh-y3c
    @KamalaMurugesh-y3c 6 หลายเดือนก่อน

    Sir. Namasthe. Meeru. Written chesina Vaasthu books. Unda sir unte konukkundamani. Yendukante. Mee. Videos. Vaasthuchitanya. And. Viswakarma. Videos super

    • @vastu360
      @vastu360  6 หลายเดือนก่อน

      Thank you Andi 🙏.
      నేను బుక్స్ ఏమి రాయలేదు.
      గౌరు తిరుపతి రెడ్డి గారి రచనలు ఉన్నాయి.
      వాస్తు శాస్త్ర వాస్తవాలు ఈ బుక్ బాగుంటుంది.,🙏

    • @ramesh.t
      @ramesh.t 6 หลายเดือนก่อน +2

      కర్నూలు సురేష్ సిద్ధాంతి గారు రాసిన శుభ వాస్తు బుక్ చాలా బాగుంటుంది

    • @vastu360
      @vastu360  6 หลายเดือนก่อน +1

      @@ramesh.t Right 🙏

  • @Venkat12364
    @Venkat12364 6 หลายเดือนก่อน

    Thank you sir

    • @vastu360
      @vastu360  6 หลายเดือนก่อน

      You are welcome venkat garu🙏

  • @nagaseshareddy91
    @nagaseshareddy91 6 หลายเดือนก่อน

    Super

    • @vastu360
      @vastu360  6 หลายเดือนก่อน

      Thank you 🙏

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 หลายเดือนก่อน

    గురువు గారు దక్షిణం రొడు వున్నపుడు . దక్షిణ సింహా ద్వరం ఇంటికి దక్షిణ ఆగ్నేయము గుండా డ్రెయినేజీ వాటర్ బయటికి వెళ్లవచ్చున

    • @vastu360
      @vastu360  2 หลายเดือนก่อน +1

      దక్షిణ ఆగ్నేయ వైపు డ్రైనేజీ పైప్ లైన్ పెట్టవచ్చు. మంచిదే.🙏

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j 2 หลายเดือนก่อน +1

      @@vastu360 thanks గురువు గారు 🙏🙏

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 หลายเดือนก่อน

    దక్షిణం రోడ్డు వున్నపుడు ఇంటికి పశ్చిమంలో లాట్రిన్స్ వున్నపుడు డ్రెయినేజీ పైప్ లైన్ నైరుతి మీదుగా తీసుకొచ్చి దక్షిణ ఆగ్నేయం మీదుగా బయటికి వెళ్ళ వచ్చున గురూజీ

    • @vastu360
      @vastu360  2 หลายเดือนก่อน

      దక్షిణ ఆగ్నేయం వైపు, ఇంటిలోని వాడుక నీరు వెళ్ళవచ్చు. అలాగే పశ్చిమం నుండి డ్రైనేజీ పైప్ లైన్ ఆగ్నేయం వైపు వెళ్ళకూడదు. దక్షిణ ప్రహరీ పొడవు 9 భాగాలు చేసి పడమర నుండి 3 , లేక 4 భాగంలో బయటకు outlet ఉంటే మంచిది.🙏🙏🙏

    • @vastu360
      @vastu360  2 หลายเดือนก่อน

      పశ్చిమం నుండి నైరుతి మీదుగా దక్షిణంలో pipe line వేయండి.🙏