సత్యవతి గారు కుక్కర్ అలవాటు చేసుకుంటే అన్నం తొందరగా ఉడుకుతుంది కదా సద్దన్నం ఎందుకమ్మా వేడిగా అన్నం తీసుకెళ్తాడు కదా మా అన్నయ్య. సద్దన్నాలు ఈ కాలం తినకూడదు అమ్మ మంచిది కాదు హెల్త్ కి. కుక్కరు ఏమీ కాదమ్మా అలవాటు చేసుకో
అక్క మాట్లాడు విడియో లో బాగుంటుంది ఇలా సైలెంట్ గా ఉంటే ఎవరు వీడియోలు చూడరు అక్క దయచేసి అర్థం చేసుకోండి మాట్లాడండి ఎందుకంటే మీ అక్క ఛానల్ పెట్టింది కదా బాగా మాట్లాడుతుంది అలా మాట్లాడండి రాదు అని అలాగే ఉంటే కాదు అక్క మాట్లాడండి తప్పైనా రైట్ అయినా మాట్లాడుతూ పోతే ఏం కాదు అక్క
అబ్బులు అన్నయ్య సంసారం అనేది ఒక పంట.. ఒక రైతు పొలం దున్ని విత్తనాలు వేసి కలుపు మొక్కలు వేరి. సమృద్ధిగా పంట పండిస్తాడు.జీవితం కూడా అంతే కొన్ని కలుపు మొక్కలు వేరయ్యాలి. కొన్ని సర్దుకుపోవాలి. కొత్తగా ఏదో తెలుసుకోవాలని ఆరాటం. లేనివి తెచ్చి పెట్టుకోవడం. వాళ్లని పిల్లని చూసి. ఆ అలవాటు మానేస్తే. అంత హ్యాపీని. ఒకప్పుడు ఉంటానికి ఇల్లు. ఇప్పుడు ఇంట్లో. సామాన్లు. అన్ని మనలోనే ఉంటాయి. మనం ఊసరవెల్లిగా మారిపోతే. ప్రశాంతంగా బతుకుతాం. కొత్త కొత్త రంగులు మార్చకూడదు. ఉన్నదాంట్లో మనశ్శాంతిగా బతకాలి. అన్నయ్య ఇలా చెప్పానని తప్పుగా అనుకోవద్దు. ఓకే
Abbulu meru elanti paristhitilo snake ni champaroo ardham chesukogalam...memu palleturivaalame..manushuli sancharinchey chotu kanapadinapudu bayamtho malla vastademo ani champi vundavachu.. prathi roju ekkado oka chota ilantivi jaruguthu vuntai..kaani avi Anni video lo pettaru..so problem avadhu vaalaki .meru champinadhi video lo pettaru meru cheputhunnaru idhi second time ani..janthu premikulu vuntaaru..meru evaro teliyaka poyina me medha Case vestharu..e video malla edit cheyatam correct..ah snake vunna video tesi malla upload cheskondi..ibandi vundadhu meku. Chinna salaha.
Abbulu chusina ventane video edit chesi upload cheskondi..chakkaga panulu chesukoni house katukoni Anni samakurchukuntunnaru..ee time lo ilanti videos meku ibbandi pettochu....

Bayata chendalanga vundi anna akkada dabbalu akkade vunai neet ga pettukomanandi
పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యా రు. బోజనం పెంచాలి.
బీరకాయలు కడిగి కొయ్యలి. కోసి నీటిలో వేస్తే విటమిన్ స్ పోయాయి.
అ సామిత ఎన్ని సారులు పెడతావు అబ్బులు మరి అలాంటి వాడివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు ఓ రోజు చేసిన వీడియో లే చేసి మనుషులని చప్పుతున్నావు 😂😂
రోజు రాత్రి మిగిలిపోయిన అన్నం కర్రీ క్యారీ కట్టుకుని పనికి వెళ్తారా అన్న అంత పొద్దునే
పాలు తేవడానికి స్టీల్ బాటిల్ అయితే ఈ బావుంటుంది.
అక్క మాట్లాడు విడియో లో బాగుంటుంది ఇలా సైలెంట్ గా ఉంటే ఎవరు వీడియోలు చూడరు అక్క దయచేసి అర్థం చేసుకోండి మాట్లాడండి ఎందుకంటే మీ అక్క ఛానల్ పెట్టింది కదా బాగా మాట్లాడుతుంది అలా మాట్లాడండి రాదు అని అలాగే ఉంటే కాదు అక్క మాట్లాడండి తప్పైనా రైట్ అయినా మాట్లాడుతూ పోతే ఏం కాదు అక్క
Hi bujji aditya
అబ్బులు అన్నయ్య సంసారం అనేది ఒక పంట.. ఒక రైతు పొలం దున్ని విత్తనాలు వేసి కలుపు మొక్కలు వేరి. సమృద్ధిగా పంట పండిస్తాడు.జీవితం కూడా అంతే కొన్ని కలుపు మొక్కలు వేరయ్యాలి. కొన్ని సర్దుకుపోవాలి. కొత్తగా ఏదో తెలుసుకోవాలని ఆరాటం. లేనివి తెచ్చి పెట్టుకోవడం. వాళ్లని పిల్లని చూసి. ఆ అలవాటు మానేస్తే. అంత హ్యాపీని. ఒకప్పుడు ఉంటానికి ఇల్లు. ఇప్పుడు ఇంట్లో. సామాన్లు. అన్ని మనలోనే ఉంటాయి. మనం ఊసరవెల్లిగా మారిపోతే. ప్రశాంతంగా బతుకుతాం. కొత్త కొత్త రంగులు మార్చకూడదు. ఉన్నదాంట్లో మనశ్శాంతిగా బతకాలి. అన్నయ్య ఇలా చెప్పానని తప్పుగా అనుకోవద్దు. ఓకే
Adi raktapinjara pamu chalapramadakari
Very nice brother
హాయి అండి first comment
House clean chey mundu
సుందరం మావన చుపించలెదు అబ్బులు గారు
Hii andi
already e vedio pettaru kada chusina vedio idi😮😮😮😮😮
Hi Anna
Abbulu meru elanti paristhitilo snake ni champaroo ardham chesukogalam...memu palleturivaalame..manushuli sancharinchey chotu kanapadinapudu bayamtho malla vastademo ani champi vundavachu.. prathi roju ekkado oka chota ilantivi jaruguthu vuntai..kaani avi Anni video lo pettaru..so problem avadhu vaalaki .meru champinadhi video lo pettaru meru cheputhunnaru idhi second time ani..janthu premikulu vuntaaru..meru evaro teliyaka poyina me medha Case vestharu..e video malla edit cheyatam correct..ah snake vunna video tesi malla upload cheskondi..ibandi vundadhu meku. Chinna salaha.
@@UNM1009 అవ్వును అండి నీను అదే చేప్పాను అబ్బులకి కష్టాలు కోరి కొని తెచ్చుకోవద్దుని
Abbulu chusina ventane video edit chesi upload cheskondi..chakkaga panulu chesukoni house katukoni Anni samakurchukuntunnaru..ee time lo ilanti videos meku ibbandi pettochu....
Keep neatly in front of your house
Mundu video tisey…case aytadi
@@nikhithareddy5061 అబ్బులకి ఎలాంటి వీడియో లు అప్ లోడ్ చేయాలో తెలియడం లేదు ఒక సారి అయింది మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు 👍
😊😅😅 pk Sharma thank 😊