ధన్యవాదములు sir.. మీ అపార అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు.. ఎందుకంటే ఆరోజుల్లో అగ్ర హీరోలు అందరితో మీరు బాల్య నటుడుగా వారితో నటించారు. నిజంగా నటన పట్ల మీ అంకితభావం,అనుభవం మెచ్చుకోదగ్గ విషయాలు. మీకున్న అనుభవాన్ని జోడించి ఈ vissu talkies అనే channel ను జనరంజకంగా, trend కు అనుగుణంగా programes upload చేసి ఈ youtube channel లో మీరు success అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను sir. మీరు చాలా సౌమ్యులు, మృధుస్వభావి, మితభాషి, మంచి విలువలు కలిగిన వ్యక్తి. మీకు ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను sir. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ లాంటి అపార అనుభవం కలిగిన నటులు మీ అనుభవాలను మాతో పంచుకోవడం ఎంతో ఆనందం.మీ అనుభవాలతో పోలిస్తే మీరు పెట్టే వీడియోల నిడివి చాలా తక్కువగా ఉంటున్నాయి.మీరు గమనించ ప్రార్దన.
మీ అనుభవం అపారమైంది అద్భుతమైన ప్రతిభాపాటలను కలిగినటువంటి గొప్ప నటన చాతుర్యం అంతే గొప్ప మనస్తత్వం మీది హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. కళా సరస్వతికి
Very well said vissu loop system dubbing gurinchi chaala baaga cheppevu e vishayam chaalamandhiki theliyadhu as a senior dubbing artiste naaku anubhavam undhi kadha ippudu computer dubbing very easy kashttam ledhu dubbing baaga cheppagaliguthe chaalu keep it up
మీరు డబ్బింగ్ చెప్పటానికి ఎంత కష్టపడ్డారో అర్ధమైంది. పూర్వకాలంలో ఆర్టిస్టులు ఎంత కష్టపడేవారో సినిమా విజయానికి బాగా అర్ధమైంది. థాంక్యూ సర్.
ధన్యవాదములు sir.. మీ అపార అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు.. ఎందుకంటే ఆరోజుల్లో అగ్ర హీరోలు అందరితో మీరు బాల్య నటుడుగా వారితో నటించారు. నిజంగా నటన పట్ల మీ అంకితభావం,అనుభవం మెచ్చుకోదగ్గ విషయాలు.
మీకున్న అనుభవాన్ని జోడించి ఈ vissu talkies అనే channel ను జనరంజకంగా, trend కు అనుగుణంగా programes upload చేసి ఈ youtube channel లో మీరు success అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను sir. మీరు చాలా సౌమ్యులు, మృధుస్వభావి, మితభాషి, మంచి విలువలు కలిగిన వ్యక్తి. మీకు ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను sir.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ లాంటి అపార అనుభవం కలిగిన నటులు మీ అనుభవాలను మాతో పంచుకోవడం ఎంతో ఆనందం.మీ అనుభవాలతో పోలిస్తే మీరు పెట్టే వీడియోల నిడివి చాలా తక్కువగా ఉంటున్నాయి.మీరు గమనించ ప్రార్దన.
మీ అనుభవం అపారమైంది అద్భుతమైన ప్రతిభాపాటలను కలిగినటువంటి గొప్ప నటన చాతుర్యం అంతే గొప్ప మనస్తత్వం మీది హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. కళా సరస్వతికి
Superb interesting concept. Real hardwork was done by previous generation people.
Interesting ga undi sir! Please continue sharing your experiences 🙏
Very well said vissu loop system dubbing gurinchi chaala baaga cheppevu e vishayam chaalamandhiki theliyadhu as a senior dubbing artiste naaku anubhavam undhi kadha ippudu computer dubbing very easy kashttam ledhu dubbing baaga cheppagaliguthe chaalu keep it up
😊👏👏🙏
Super anthe
మీ వీడియోస్ నోటిఫికేషన్స్ రావటం లేదు. మంచి విషయం తెలుసుకున్నాం. మాయాబజార్ లాంటి సినిమాలకు చాలా కష్ట పడి ఉంటారు.
Emm chappaarandi??