దశ మహావిద్యల ఆరాధనా ఫలితాలు | Benefits of worshipping Dasha Maha Vidya | Siddhaguru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 32

  • @hemashiva7196
    @hemashiva7196 ปีที่แล้ว +11

    గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో దశమహావిద్యాదేవతలలో ఏ దేవతను ఆరాధిస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను చాలా అద్భుతంగా తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు మేము నిగూఢ మార్మిక జ్ఞానమును, అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది.మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు.🙏🏻🌹❤️🌷

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 ปีที่แล้ว +12

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో దశ మహా విద్యా దేవతలను ఆరాధించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుందని, శత్రు నాశనం, రోగ వినాశనం, కష్ట, నష్ట, దుష్ట పీడ నివారణ, సర్వ సిద్ధుల ప్రాప్తి, ఘన కీర్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి ఇంకా ఎన్నో ఫలితాలు కలుగుతాయని ఎంతో వివరంగా బోధించారు. ఓం సిద్ధగురు శ్రీ రమణానంద గురవే నమః 🌹🍓🙏

  • @AnjanRao11
    @AnjanRao11 ปีที่แล้ว +14

    సిద్ధగురువుల యొక్క అనుగ్రహము పొందాలే గాని సిద్ధగురువుల యొక్క ఆగ్రహమును చవిచూడరాదు...కమలాత్మికా దేవీ అంటే యోగ మాత - కుండలినీ శక్తి యొక్క సంపూర్ణ అనుగ్రహమును ప్రసాదించే మాత...తాంత్రిక విద్య అంటే సాక్షాత్ ఆదిపరాశక్తికి సంబంధించినది 😘

  • @Shakti196
    @Shakti196 ปีที่แล้ว +5

    గురుదేవ అద్భతం అమోఘం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnacharigaarigovindachari
    @krishnacharigaarigovindachari ปีที่แล้ว +1

    Sree siddaguru Ramanaananda maharshi gurubhyo namaha🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🥀🥀🥀🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🍋🍋🍋🍋🍋🍒🍒🍒🍒🍒🍓🍓🍓🍓🍓🥝🥝🥝🥝🥝🍏🍏🍏🍏🍏🌺🌺🌺🌺🌺🍊🍊🍊🍊🍊🍊🍊🍑🍑🍑🍑🍑🍑🍍🍍🍍🍍🍍🍍🍇🍇🍇🍇🍇🍎🍎🍎🍎🍎🕉️🕉️🕉️🕉️🕉️🔥🔥🔥🔥🔥🌅🌅🌅🌅🌅🌄🌄🌄🌄🌄🥭🥭🥭🥭🥭🥭🍉🍉🍉🍉🍉🍉👌👌👌👌👌👌👌👌👌👌

  • @sarithareddy-rn5vp
    @sarithareddy-rn5vp ปีที่แล้ว +1

    Om Siva Shakthi Sai Ramananadaya namah 🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺

  • @padmavathis1350
    @padmavathis1350 ปีที่แล้ว +3

    Gurudeva Mee Divya pravachanam Adbhutham Amogham Apurvam mahimanvitham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dumilstar8526
    @dumilstar8526 4 หลายเดือนก่อน +1

    Thank you very much sir 🙏

  • @lotus.32
    @lotus.32 ปีที่แล้ว +1

    🙏 Jai sri matha 🙏🌺🍀🌹

  • @VenkateshwarluYellavula
    @VenkateshwarluYellavula 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ గు రు బొ య్ నమః 🙏🥥🍎🌹🙏

  • @honeyqueen9464
    @honeyqueen9464 ปีที่แล้ว +2

    గురుభ్యోనమః 🙏

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 ปีที่แล้ว +1

    Good knwdge memukuda adrustavanthulam freega maku reach aiythunai mi clases and knwdge awairness doubts kuda koinni clear aiythunaie

  • @YSDEVUDU-gz9ww
    @YSDEVUDU-gz9ww ปีที่แล้ว +1

    Namaskaram guruvu garu

  • @bnbenguluri3786
    @bnbenguluri3786 ปีที่แล้ว +1

    Guruvu garu mi padhabi vandhanalu

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 ปีที่แล้ว +1

    Chalabhaga clear gachypthunaru thq u guruji

  • @manidweepam3259
    @manidweepam3259 ปีที่แล้ว +6

    Jai sri mata🙏🙏🙏🙏🌺🌺🌺

  • @penchalaiahmundlapalli3814
    @penchalaiahmundlapalli3814 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @whitedevil4328
    @whitedevil4328 ปีที่แล้ว +2

    maha vidya pradhatha pahimaam rakshamam thandri

  • @honeyqueen9464
    @honeyqueen9464 ปีที่แล้ว +3

    అకతహ చక్రం దానిద్వారా నక్షత్రం పేరును బట్టి మాత్రమే ఏ మహా విద్య చేయాలనే ఉంటుంది లేనియెడల మనకు నచ్చిన మహావిద్య చేయకూడదని కొంతమంది అన్నారు దాని సందేహం కొంచెం తీర్చగలరని మనవి

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 ปีที่แล้ว +1

    Guruji ugra roopalu ugramantralu chadhivithey a power undharu thattukogalara guruji nrml ga mantralu chadivithey edhikuda hawanum chyakunda daniki emichyakundakuda chyocha guruji daniki yantralu petti poojachystharu antaru mari ugra roopalavi then nrml ga meru mantralu esthunaru antay mari daniki power kuda antha vasthey ela thattukuntara undharu thq u

  • @zephyr__4668
    @zephyr__4668 ปีที่แล้ว +3

    Jai Guru Deva…🙏🙏🌹🌹
    Jai Dasha Mahavidya Devatabhyo Namah🙏🙏🌹🌹❤️

  • @lakshmidevathi3462
    @lakshmidevathi3462 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @Kocharla
    @Kocharla ปีที่แล้ว +3

    Swamy give me loan I want to participate I am interested but no money because no earnings 🙏

  • @nagalakshmi4351
    @nagalakshmi4351 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sammusamrat3964
    @sammusamrat3964 7 หลายเดือนก่อน

    Guruji entiloo eee Ammavariikii poojalu cheyavachaa andiii

    • @Siddhaguru
      @Siddhaguru  7 หลายเดือนก่อน

      happy ga cheyochu

  • @SrinivasRao-de1bc
    @SrinivasRao-de1bc 7 หลายเดือนก่อน

    Thara

  • @madhaviramana6310
    @madhaviramana6310 ปีที่แล้ว +6

    దశ మహా విద్యా దేవతల శక్తులను పూర్తిగా స్వంతం చేసుకున్న స్వామి వారి మహోత్కృష్ట స్థితిని ఏమని, ఎంతని చెప్పగలం?
    ఎవరైతే వాటిని గ్రహించారో ఇక్కడ share చేసుకోండి. లోకానికి తెలియపరచిన వాళ్ళం అవుదాము!
    🙏🙏🙏🙏🙏

    • @madhaviramana6310
      @madhaviramana6310 ปีที่แล้ว +1

      నేను స్వయంగా గ్రహించినవి-----
      వారి వాక్సిద్ది, ఆకర్షణా శక్తి, యోగ శక్తి, అహంకార శూన్యత, త్రినేత్రం.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      మిగిలిన వారి అనేక శక్తులను నేను ఎప్పుడు అనుభూతి చెందుతానో మరి! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻