Trump Emergency In America : అమెరికాలో ఎమర్జెన్సీ .. ఆర్మీని దింపిన ట్రంప్ | USA Indians Arrest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 122

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 17 ชั่วโมงที่ผ่านมา +33

    మనవాళ్ళ ఓవరాక్షన్ వలన, అమెరికా అధ్యక్షుడు, మన వాళ్లను తన్ని తరిమి వేస్తున్నాడు

    • @shashikalabolagam9475
      @shashikalabolagam9475 17 ชั่วโมงที่ผ่านมา +3

      Correct,after going there open association,temples ,festivals,overacting ,change the state name as Dallaspuram ,etc; went for livelihood,stay like that don’t try to occupy that,this is the result.

    • @LakshmiPoranki-o9u
      @LakshmiPoranki-o9u 14 ชั่วโมงที่ผ่านมา +1

      Correct. Akkada Ganesh processions, ganthulu, vinthaga vunnayi ani antunnarata.

    • @avenugopalarao
      @avenugopalarao 4 ชั่วโมงที่ผ่านมา

      @@shashikalabolagam9475 why don't put such good suggestions earlier then and there to avoid recurrence Sir?😁

  • @tikkar466
    @tikkar466 18 ชั่วโมงที่ผ่านมา +24

    వాళ్ళ దేశం మీద మనకేమి హక్కు ఉంది

  • @anitachilukaomumamaheshwar3758
    @anitachilukaomumamaheshwar3758 21 ชั่วโมงที่ผ่านมา +19

    Please send back Indian students
    No problem
    India is too super powerful country

    • @shashikalabolagam9475
      @shashikalabolagam9475 17 ชั่วโมงที่ผ่านมา

      Oh really????

    • @raob121
      @raob121 17 ชั่วโมงที่ผ่านมา

      Nizama. Very good information.
      Shortly lacs of unemployees in USA, UK,Australia will come back to join in unemployees queue in our country

    • @Ilovehind1977
      @Ilovehind1977 16 ชั่วโมงที่ผ่านมา

      🤔​@@shashikalabolagam9475

  • @sangarssudharshanrao3649
    @sangarssudharshanrao3649 20 ชั่วโมงที่ผ่านมา +12

    Good decission Trump

  • @chodimellaashokkumar7179
    @chodimellaashokkumar7179 17 ชั่วโมงที่ผ่านมา +7

    ట్రంప్ నిర్ణయము కరెక్టే ట్రంపు తన దేశాన్ని కారణంగా ప్రేమిస్తున్నాడు తన ప్రజలను కూడా ప్రేమిస్తున్నాడు
    మరి అలాంటప్పుడు మన దేశాన్ని మనం అంతకంటే గాఢంగా ప్రేమించుకోవాలి కదా అంటే
    వాళ్ల దేశంతో పాటే మన దేశం కూడా అభివృద్ధి చెందాలని నినాదం మనకెందుకు రాదు

    • @GAYASKHADRI
      @GAYASKHADRI 16 ชั่วโมงที่ผ่านมา

      Manalne Taxlu Vesi Samputunnaru

    • @Ilovehind1977
      @Ilovehind1977 16 ชั่วโมงที่ผ่านมา

      ​💯% correct

  • @Himaja-x2l
    @Himaja-x2l 20 ชั่วโมงที่ผ่านมา +13

    Trump. Super

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 18 ชั่วโมงที่ผ่านมา

      Meeku asalu trumph family history thelusa ippudu trump eathics gurinchi matlade trumph kutumbam gurinchi thelusukondi antha chendalam

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 16 ชั่วโมงที่ผ่านมา +3

    మన వాళ్ళు అమెరికా వెళ్ళి అందరూ ఐక్యం గా కలిసి మెలిసి జీవించక కులాల పిచ్చి సినిమా నటుల పిచ్చి పార్టీ ల పిచ్చి తో కొట్టుకు చేస్తున్నారు అందుకే మన వాళ్ళు అంటే trump కి అంత కోపం

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB 17 ชั่วโมงที่ผ่านมา +9

    కొన్ని రోజులు దిక్కు తోచక ఏడుస్తారు తరువాత మీ జీవితలు యీ దేశం సూపర్ పవర్ ఐతది come బ్యాక్

    • @avenugopalarao
      @avenugopalarao 4 ชั่วโมงที่ผ่านมา

      @@VasuluckysumablabtechnicianNZB please provide ready made equivalent designated jobs to all the returnees irrespective of reservations. No reservations.😁🙏🙏🙏

  • @Pedapudimstbabu-n5e
    @Pedapudimstbabu-n5e 16 ชั่วโมงที่ผ่านมา +4

    దరిద్రం వదిలింది ఇక అమెరికా అంటే పడి చచ్చి అక్కడికెళ్లి దిక్కులేనిచావు చచ్చేవాళ్ళు ఉండరు

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 21 ชั่วโมงที่ผ่านมา +9

    🎉 thanks to trump immediately send back our Indian technician

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 16 ชั่วโมงที่ผ่านมา +3

    వాడి దేశం వాడి ఇష్టం. మన AP వాళ్ళు కర్ణాటక TN లో భద్రం గా జీవిస్తున్నారు. కాని నిన్నటి వరకు ఉమ్మడి రాజధాని Hyd లో ఆంధ్ర వాళ్ళని పాకిస్థాన్ వాళ్ళ లాగ చూడటం లేదా?

  • @johnbegari3002
    @johnbegari3002 10 ชั่วโมงที่ผ่านมา

    Trump decision super

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 17 ชั่วโมงที่ผ่านมา +2

    Thanks sir so much

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 14 ชั่วโมงที่ผ่านมา +2

    జననీ జన్మ భూమి శ్చ స్వర్గాదపి గరీయసి.....రండి దేశాన్ని సుసంపన్నం చేద్దాం

  • @srinivasanpb7348
    @srinivasanpb7348 18 ชั่วโมงที่ผ่านมา +4

    No problem, India become a super power,because intelligence came to India

    • @chirenram-b8k
      @chirenram-b8k 14 ชั่วโมงที่ผ่านมา

      I don't think so, because of reservation, corruption, lack of patriotism. Many intellectual people leaving India because of reservation.

  • @narasimhareddysaragada1890
    @narasimhareddysaragada1890 14 ชั่วโมงที่ผ่านมา +1

    We must respect their country laws.

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఇది అమెరికా ఎకానమీ కి ఎదురులేని దెబ్బ పడుతుంది.. ఇది నిజం

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 13 ชั่วโมงที่ผ่านมา +1

    అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ వారి దేశాన్ని వారు కాపాడుకోవడము తప్పా, వారు వారి దేశాని కాపాడుకోవటము సరియైనదే.
    కాని పై చదువుల కొరకు పోయే వారు వారి చదువులను పూర్తి చెయ్యకుండా ఉద్యోగ అవకాశాల కోరకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చెయ్యడము సరియైనది కాదు కదా.
    ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశ ప్రధానులైన ఇతర దేశస్తులకు citizenship ఇవ్వకుండా ఉండగలగాలి. లేని యెడల తొండముదిరి ఊసరవెల్లి అయ్యి ఆ దేశాలకే ముప్పు పొంచి వుందని గమనించాలి.
    ఒక ఇంటి యజమాని ఆ కుటుంబాని
    సరిదిద్దుకోవాలి.
    ఒక వార్డ్ మెంబర్ ఆ యొక్క వార్డ్ ప్రజలకు అనుకూలంగ ఉండాలి.
    ఈ విధంగా తంతేతంతులుగ వారు వోదాలో ఉన్న ప్రజల జవాబు దారిగ ఉండాలి.
    అదే విదివిధాలతో ఏ దేశ ప్రధానులైన ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశాని వృద్దిలోకి తీసుక వచ్చేందుకు కృషి చేయగలగాలి.
    నాయకులనే వారు వారు పదవిలో ఉన్న ప్రాంతాలతో పాటు ఆ ప్రాంత ప్రజలకు న్యాయంగ సేవలనందించాలి.
    జై భారత్ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్

  • @avenugopalarao
    @avenugopalarao 14 ชั่วโมงที่ผ่านมา +1

    0:20 0:21 some states are reported to have gone to Courts? What is the Courts judgement Sir?

  • @srisimhadricompany6684
    @srisimhadricompany6684 19 ชั่วโมงที่ผ่านมา +2

    All my dear Indians please come back we make a new great India 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 15 ชั่วโมงที่ผ่านมา +1

    భారత్లో ఉద్యోగాలు లేకనే, ఎంతోమంది, డాక్టర్స్ ఇంజనీర్స్, నాన్ టెక్నికల్ టెక్నికల్, వాళ్లు, అమెరికాలో ఉద్యోగాలు కల్పించారు కాబట్టి, వీసా తీసుకొని వెళ్లడం జరిగినది, అక్కడ స్థిరపడ్డారు, ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు,, పిల్లలు కూడా అక్కడనే జన్మించి , అక్కడ సిటిజన్స్ అయ్యారు, ఇప్పుడు ఆకస్మాత్తుగా, ట్రంప్ ప్రభుత్వము, ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి,, , ఇది భారతీయులకు అన్యాయం చేసినట్లే, వలస ఎలా వెళ్లారు, వాళ్లు ప్రవేశపెట్టిన, వీసా సాంగ్స్ చేస్తే కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళింది, అటువంటప్పుడు, వలస వెళ్లడం ఎలా అయితది, దొంగ పాస్పోర్ట్ గనుక ఉండి, అక్రమంగా వీసాలు, తీసుకున్న వారిని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు, అంతేగాని ఉన్నవారిపై, ఎందుకు తీసుకుంటారు?

    • @goldentriangle1716
      @goldentriangle1716 15 ชั่วโมงที่ผ่านมา +1

      Half knowledge తో comment చేస్తారు ఎందుకు proper visa వున్న వాళ్లకి ప్రాబ్లం లేదు. స్టూడెంట్, టూరిస్ట్ వీసాలపై వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్న వారికి ఈ problems.

  • @RaghuramKarnati
    @RaghuramKarnati 16 ชั่วโมงที่ผ่านมา +1

    It's correct

  • @smrao67u
    @smrao67u 20 ชั่วโมงที่ผ่านมา +2

    Well said 👌 Well done trump,

  • @sudarsnpraturi2587
    @sudarsnpraturi2587 18 ชั่วโมงที่ผ่านมา +2

    మనం మన దేశంలో వాడు ఈ రాష్ట్రం నుంచి వేరే వాళ్ళు పోవాలి అంటారు. కాబట్టి ఆ దేశ ప్రెసిడెంట్ అంటే తప్పులేదు

    • @vu0303
      @vu0303 15 ชั่วโมงที่ผ่านมา

      వాళ్ళు అన్నదాన్ని వేరే విధంగా చెప్పకండి. చట్టబద్ధంగా వుండ మంటున్నారు, అంతే. చట్టవిరుద్ధంగా వున్నవాళ్ళను వెళ్ళగొట్టాలి

  • @Sriramramramram
    @Sriramramramram 16 ชั่วโมงที่ผ่านมา +1

    జిహాదీ గాళ్ళు ను ముందు తీసేయండి ట్రాంఫ్ సార్ హిందూ లు మంచి వాళ్ళు

    • @vu0303
      @vu0303 15 ชั่วโมงที่ผ่านมา

      మంచి కాదు, ఒక చట్టబద్ధంగా వుండాలి అంతే. మనకు ఒక పద్దతి లేదు, క్రమశిక్షణ లేదు. ఎటు చూసినా కల్తీ నే. మనదేశాన్ని కలుషితం చేశాం, చేస్తుంటాం. ఇంకో దేశానికి వెళ్లి అక్కడ కూడా ఇలాగే చేస్తే ఎవ్వరూ ఊరుకోరు, ఊరుకో కూడదు.

  • @vissapragadasatyanarayana2750
    @vissapragadasatyanarayana2750 9 ชั่วโมงที่ผ่านมา

    ఆపండ్రా... రేయ్... వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం. అక్కడ ఉన్న భారతీయులైనా ఏ దేశస్తులైనా అక్కడి చుట్టాలని గౌరవించి అక్కడ జీవనం సాగించాలి. ఇండియాలో లా అక్కడ ఉందామంటే దొబ్బదు.😅

  • @rammohan6703
    @rammohan6703 20 ชั่วโมงที่ผ่านมา +3

    eveything is OK..Whey you are so serious while presenting the news....be smiley man

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 15 ชั่วโมงที่ผ่านมา

    ఇండియన్ కు జాబు లేదు అని, ట్రంపు ప్రకటనలు చేస్తుంటే, ఇండియన్స్ ను లక్షల మందిని వెళ్లి వేస్తుంటే, బ్రతకడానికి పోయి, పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలకు ఆశించు చు, ప్రైవేట్ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి, గ్రీన్ కార్డు వారు కూడా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందర్నీ పంపిస్తానని అంటే, భారత్కు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, భారత్లో వీళ్ళకు ఆశ్రయము ఇస్తారా, ఉద్యోగాలు కల్పిస్తారా, ఇవన్నీ భారత ప్రభుత్వం ఆలోచించవలసిన విషయము, వెంటనే భారత ప్రధాని, చర్యలు తీసుకోవాలి, ఇటువంటి అమెరికాలో నడుస్తున్నప్పుడు, ప్రధానమంత్రి గారు, ట్రంప్ తో, అంత స్నేహంగా ఉండటంలో, అంతర్యం ఏమిటి, ఇది ప్రభుత్వం తెలియజేయాలి, భారత పౌరులకు, న్యాయము కలిగేటట్లు చూడాలి,

  • @AboutRascals
    @AboutRascals 11 ชั่วโมงที่ผ่านมา

    Looks these people are very happy

  • @mooligaiathisayam7754
    @mooligaiathisayam7754 11 ชั่วโมงที่ผ่านมา

    India is all ways ultimate

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 20 ชั่วโมงที่ผ่านมา +1

    మనం ట్రంప్ ని వాడి అప్పులు / దేశం అప్పులు కట్టమని అందరూ డిమాండ్ చెయ్యాలి
    అప్పుడు అమెరికా దివాలా తీస్తుంది

  • @preamkumarkarumanchi8770
    @preamkumarkarumanchi8770 17 ชั่วโมงที่ผ่านมา +5

    అమెరికాలో విగ్రహారాధన ఎక్కువైంది.అదేకారణం.వ్యభిచారము.నాస్తికత్వం,ఎక్కువైంది.

    • @ramamohan580
      @ramamohan580 15 ชั่วโมงที่ผ่านมา

      U r also a statue

  • @BollapragadaRamaMurty
    @BollapragadaRamaMurty 18 ชั่วโมงที่ผ่านมา +1

    Come back Indians who are
    Unautho rised live with honour
    In India.Trump has to protect
    His country s interests.

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 20 ชั่วโมงที่ผ่านมา +2

    Unfortunately, our people are treated as criminals?

  • @satyasudhabotu3241
    @satyasudhabotu3241 19 ชั่วโมงที่ผ่านมา +6

    ట్రంపని గెలిపించినది ఇండియా వాళ్ళే,అందుకు ప్రతిఫలం.భావుంది.

    • @AshokKumar-fg7jk
      @AshokKumar-fg7jk 18 ชั่วโมงที่ผ่านมา

    • @Deccanbhai
      @Deccanbhai 17 ชั่วโมงที่ผ่านมา +1

      Inka tammudu emity kaburlu 😁

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 12 ชั่วโมงที่ผ่านมา +1

      ఎర్రిపూకా

  • @MvnarsimaReddy
    @MvnarsimaReddy 16 ชั่วโมงที่ผ่านมา

    Innocents are victims out of party politics of amarica and its a never ending story of politics in U.S.God bless every one long live amarica.

    • @vu0303
      @vu0303 15 ชั่วโมงที่ผ่านมา

      Innocents?...doing all illegal activities - we basically don't have any discipline, follow any discipline that's all is the summary

  • @myview469
    @myview469 22 ชั่วโมงที่ผ่านมา +4

    Part-time jobs leka pothe ..... parents will become bankrupt

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 17 ชั่วโมงที่ผ่านมา +1

    It is nothing wrong sending home illegal immigrants from any country.

  • @chodimellaashokkumar7179
    @chodimellaashokkumar7179 17 ชั่วโมงที่ผ่านมา

    అమెరికా బాగా అభివృద్ధి చెందిందని అక్కడికి వెళ్ళాము
    ఆ దేశం యొక్క అధ్యక్షుడు మనల్ని పొమ్మన్నాడు
    మనకంటూ మన దేశం ఉంది కదా మన దేశాన్ని వాడి దేశం కంటే ఎక్కువగా ఎందుకు అభివృద్ధి చేయకూడదు
    అమెరికా దేశస్తులు మన దేశాన్ని అభివృద్ధి చెందవద్దు అని వాళ్లు మనకు చెప్పారా

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 20 ชั่วโมงที่ผ่านมา +3

    అమెరికా ను వీడండి ఇండియకు రండీ

  • @SashiRekha-cr9lv
    @SashiRekha-cr9lv 12 ชั่วโมงที่ผ่านมา +1

    Nijam ga na pampali anudhku anta hyd asalu thalaga kani aradha vallu kuda thalagana valana thokasaru anudhka amarika indian valla ni pampa li india ki

  • @ramakrishnamraju7360
    @ramakrishnamraju7360 18 ชั่วโมงที่ผ่านมา

    Don't worry cs rao garu law takes it own way as per law of land

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 16 ชั่วโมงที่ผ่านมา

    అమెరికా అంటే మనకు status symbol...

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 19 ชั่วโมงที่ผ่านมา +2

    Why he cries unnecessarily and creating panic in Indian patents. I understand from US that he is strictly implementing the old acts and rules. He is punishing only those who are not abiding the acts and rules.

    • @LakshmiPoranki-o9u
      @LakshmiPoranki-o9u 14 ชั่วโมงที่ผ่านมา +1

      60 percent media’s news is half knowledge.

  • @rambabuchodisetty1250
    @rambabuchodisetty1250 20 ชั่วโมงที่ผ่านมา +1

    Lakh la money kavali 50 those t india. Loayena india vaddu america india loving country❤❤❤

  • @1shivayanamaha
    @1shivayanamaha 18 ชั่วโมงที่ผ่านมา +2

    పనికి మాలిన వాళ్ళు ఇలా వీడియో వేస్తూ ఉంటారు waste నా వేధవల్లారా

  • @sivalakshmin651
    @sivalakshmin651 19 ชั่วโมงที่ผ่านมา

    Some indians who are not getting any jobs in India are opting for USA without knowing the repercussions

  • @vijaydutt9252
    @vijaydutt9252 12 ชั่วโมงที่ผ่านมา

    INDIAN lo manaki badrat vundaaa😢😢😢😢😢😢😢

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 22 ชั่วโมงที่ผ่านมา +3

    Duraasa duhkhamu chetu. Exchange rate of dollar is the main reason for migration to America.

  • @vijaydutt9252
    @vijaydutt9252 12 ชั่วโมงที่ผ่านมา

    Valla desam bagundalani Trump korukuntunnadu 🎉🎉🎉tappuledu

  • @JBM59
    @JBM59 15 ชั่วโมงที่ผ่านมา

    మీడియా న్యూస్ తప్పు, పిచ్చి న్యూస్ వీడి పై లీగల్ యాక్షన్ చేయాలి, సరిఅయినా పత్రాలు ఉన్న వారికీ ఏమి తప్పు ఉండదు
    ఎ లాంటి సమాచారం తెలియనివాడు వార్తలు రాస్తే ఇలాగే ఉంటుంది

  • @mansopreskmansopresk3920
    @mansopreskmansopresk3920 9 ชั่วโมงที่ผ่านมา

    పోరా ఒరేయ్, టాలెంట్ ఉన్నొడిని ఏం పీకలేరు

  • @gmohanraogera9554
    @gmohanraogera9554 20 ชั่วโมงที่ผ่านมา

    Feel he better understands pitiable state of usa

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 17 ชั่วโมงที่ผ่านมา

    All the years the previous american govts shown may say negligence r lethargic attitude on in comming illigal immegretion people from all corners of world including indians, Like/ how indian govts allowed lakhs of illigal immegrents from pakistan, Bangladesh.
    Now the present B.J.P. Govt looking into n made restrictions on them kept in view the internal security. Similarly now the present elected govt also taking similar actions on all illigal immegrents not on indians, ut also all illigal entered people of all other countries also. But our medias giving picture as if Trump showing penalty on indians. This attitude is wro g. If he fails now in controlling illigal enyries, that country also become as india.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 18 ชั่วโมงที่ผ่านมา +3

    అమెరికా బిచమా ఎత్తుకొనాలి వస్తది indins లేకుంటే

    • @MeenakshiThankur-b4r
      @MeenakshiThankur-b4r 17 ชั่วโมงที่ผ่านมา +1

      Antha ledu

    • @raob121
      @raob121 17 ชั่วโมงที่ผ่านมา

      Enduku sir,konchem chebuthara?

    • @rajaratnam3969
      @rajaratnam3969 15 ชั่วโมงที่ผ่านมา

      నీ ఓవర్ ఎక్సపెక్ట్ మాత్రమే,

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 20 ชั่วโมงที่ผ่านมา +2

    Aaa ,,Merica,, - No - ,, Merikalu,,

  • @CCI2002
    @CCI2002 19 ชั่วโมงที่ผ่านมา

    ఇక్కడి భూమిలో ఎకరం 500 కోట్లు పలుకుతున్నాయి కదా👻👻vacheyandi

  • @venkateswararaochinthala4236
    @venkateswararaochinthala4236 17 ชั่วโมงที่ผ่านมา

    Rules patinchamante thappa!

  • @chodimellaashokkumar7179
    @chodimellaashokkumar7179 17 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @navyasri9715
    @navyasri9715 15 ชั่วโมงที่ผ่านมา

    not just the students doing illigal jobs even leagal workers are doing multiple jobs abusing the work from home system. saw an interview of a person rahul reddy or something he is very confidently saying doing multiple jobs is totally leagal and that his wife did 8 jobs at a time. If this kind of job abuse is happening what is the probability of local Americans getting a job?? how would they feel?? dont they have to show the iron fist on these immigrant job abusers?? Think if someone foreigners come and do the same in India

  • @nschandra3777
    @nschandra3777 19 ชั่วโมงที่ผ่านมา

    It’s not your country… why you worry???

  • @BharathKumar-tv6vs
    @BharathKumar-tv6vs 14 ชั่วโมงที่ผ่านมา

    Official vunte cheppu raa, unofficial kaadhu H1 B visa legal adho. Dhaniki problems vunte cheppu

  • @nikhilv7111
    @nikhilv7111 17 ชั่วโมงที่ผ่านมา

    Indians please come back indiais our mother land 🎉

  • @kwazamohammad2351
    @kwazamohammad2351 17 ชั่วโมงที่ผ่านมา

    Ayyaa...f1visa rules lo bayata work cheyakoodadani untundi .idi trump kotha gaa techhindi kaadu .chaalaa scrap vellindi 4years nundi.

  • @ksrsbh
    @ksrsbh 18 ชั่วโมงที่ผ่านมา

    Thankless Trump/ U.S....
    Why did the earlier U.S. Govt kept quiet all the years

  • @BahadurVarma-w9e
    @BahadurVarma-w9e 19 ชั่วโมงที่ผ่านมา

    Worth video. But number of illegal Indians are 7.25 lakhs only. Once u get out of the flight immigration authorities will interview u. Not the homeland security. When people visit USA on B1/B2 they are supposed to produce return ticket also. One has to be very specific about return journey. This is not a new rule. This rule has been existing for decades. Please do some exercise before uploading videos.

  • @susmithareddy9978
    @susmithareddy9978 17 ชั่วโมงที่ผ่านมา

    India lo oka 30 yrs nundi ikkade bathekavulu manshulu kadu. US oka swargam ,aa deshm illa vntadhi all vuntadi ani parents oka prestige ga chepe varu.maa abhay ammayi i americalo vunadu . Ikada bathike varu waste laga situation theesu kocharu. Idhi oka vidhanga Indians ki eye opening

  • @PuttalaDavidpaul-u9v
    @PuttalaDavidpaul-u9v 17 ชั่วโมงที่ผ่านมา

    Ante sonta deshalo undatame naku telisi manchi kala...

  • @crrhari6195
    @crrhari6195 16 ชั่วโมงที่ผ่านมา

    ఈ రోజు ఉండేది రేపు ఉండదు మార్పులు ఉంటాయి, రూల్స్ పాటించాలి...... అంతే తప్పా
    ఎప్పుడూ ఉండేదే రూల్ జరుగుతుంది, కొత్తగా పెట్టింది కాదు..... టాలెంట్ ఉంటే అక్కడే
    ఉండవచ్చు....

  • @byreddyrangareddy4339
    @byreddyrangareddy4339 20 ชั่วโมงที่ผ่านมา

    Trump kuda. Kcr la sentiment win ayyadu

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB 17 ชั่วโมงที่ผ่านมา

    Edem midea raa nayana america lo indian seee unnara head line miru
    1st place europeins
    2 India undi
    3 china
    Lot off countries

  • @RAJYASREE-x6z
    @RAJYASREE-x6z 19 ชั่วโมงที่ผ่านมา

    Sir / maddam. As per the trayes thus the help to population from the other countries thus the help to know that the help of this the caste to caste. Is there everywhere. But the inter caste then the said thus to run the care of thus the interconversion. As well thus the help to caste caste only saying by the rajayangam. Said by the secretary ips then the care of doctor thus the care of political party leadership guy thus that the help to all thus the help to make the best the care is such the best the help to all thus the care is such the help to. Caste to caste means. The married couple care of this the green card as well thus the helping them the best the rate care of this the helping them the best the rest the care of such the help to make thus the helping them the help to all thus the helping thus the help to all thus the care is such the help to all thus the help to all thus the care is such the help to make them the best the ratire as well thus the help to line care of such the help to all thus the help to all thus the care of. Jesus vare of thus the. Orphan. Care of. Justice as help to all thus the help to all across the world thus the helping them the best the rest the care is such the help to all thus the help to all across the help to care as well thus the helping them the care as such the help to all only thus giving them the life as thus the help to all as well thus thanks sir / maddam

  • @rayalajaggaiah9403
    @rayalajaggaiah9403 18 ชั่วโมงที่ผ่านมา

    Edanta nijamena.

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 10 ชั่วโมงที่ผ่านมา

    Waste videos

  • @adireddymaddikara2437
    @adireddymaddikara2437 16 ชั่วโมงที่ผ่านมา

    Waste video

  • @hariprasad-xe6wc
    @hariprasad-xe6wc 14 ชั่วโมงที่ผ่านมา

    Gaali naa kodaka

  • @rambabuchodisetty1250
    @rambabuchodisetty1250 20 ชั่วโมงที่ผ่านมา

    India. Io daniki job ki kodatha ladu. Andariki money. Jube

  • @ravipativenkateswararao-j2r
    @ravipativenkateswararao-j2r 18 ชั่วโมงที่ผ่านมา

    Foolishness.

  • @ksvprasad1431
    @ksvprasad1431 16 ชั่วโมงที่ผ่านมา

    అక్రమ వలస దారులు ,పర్మిషన్ లేకుండా part time job చేస్తున్నా విద్యార్థు లకు అని చెప్పండి.
    మీ భూతద్దం వీడియో లు ఆపండి.

  • @ravikvs6798
    @ravikvs6798 20 ชั่วโมงที่ผ่านมา

    WILD WOLF DIGITAL SOCIAL MEDIA YOU TUBE కు VIWERSHIPS/WATCHERS పెరగాలంటేPL. TAKE THIS AS CONSTRUCTIVE CRITICISM.సూటిగా గా సుత్తి లేకుండా తక్కువ TIME లో ఎక్కువ INFORMATION ఇవ్వడం, పాడిందే పాడారా పాచి పళ్ళ దాసరి అన్నట్లు REPEATATIONS BORINGS ను EDIT చేసి POST చెయ్యండి.

  • @prabhakarraokantamneni33
    @prabhakarraokantamneni33 18 ชั่วโมงที่ผ่านมา

    Excutive oreder ledhu bokkaledhu adhi jarige pani kaadhu 4 years tharuvatha eena pothaadu antha prashantham usa lonemo ee problem india lonemo tax lu katte paristhithi ledhu ika eakkada bathakaali .final ga trumph dhigetappatiki usa ni sankanakisthaadu

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 20 ชั่วโมงที่ผ่านมา +1

    మనం ట్రంప్ ని వాడి అప్పులు / దేశం అప్పులు కట్టమని అందరూ డిమాండ్ చెయ్యాలి
    అప్పుడు అమెరికా దివాలా తీస్తుంది

  • @ravipativenkateswararao-j2r
    @ravipativenkateswararao-j2r 18 ชั่วโมงที่ผ่านมา

    Foolishness.