తన భర్త కొరకు ఏడుస్తున్న సహోదరిని పేరు పెట్టి పిలిచిన దేవుడు. || Amma Teja Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 240

  • @VasudhaRupaNadakuduru
    @VasudhaRupaNadakuduru 9 หลายเดือนก่อน +55

    Praise the Lord 🙏🏻
    నన్నే కల్వరి అని పిలిచారు.
    2019 నుంచి నా భర్త Ashok అనారోగ్య సమస్య తో బాధ పడుతున్నారు, (రొమాలు నిక్కపొడుచుకోడం, వాసన, రుచి తెలియటం లేదని, పిచ్చి కలలు వస్తున్నాయని, భయం గా ఉంటుందని చెప్పేవారు. ఫిడ్స్ కూడా వచ్చాయి ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్లి test చేపించుకున్న normel రిపోర్ట్స్ వచ్చేవి.
    నా భర్త తల్లిదండ్రులు, అన్నయ్య వదిన కలిసి నన్ను నా భర్త కి దూరం చేస్తూ వచ్చారు
    నాతో ఉంటే నా భర్త చనిపోతాడని నన్ను చాలా బాధలు పెట్టారు, అవమానించి నన్ను మానసికంగా వేదించారు
    2022 లో విడాకులు కావాలని కోర్ట్ నుంచి నోటీసు పంపించారు
    కోర్ట్ కి నా భర్త రాకుండా కూడా వచ్చినట్లు మోసం చేసేవారు, నా భర్త అన్నయ్య కోర్ట్ కి వచ్చి Ashok అని పిలిస్తే నా పక్కన నుంచుంటున్నారు both are prasent అని చెప్తున్నారు.
    నా భర్త కి నన్ను చూస్తే ఫిడ్స్ వస్తున్నాయి, భయం వేస్తుందని, నేను అంతలా వీధించానని అందుకే నా భర్త కి బదులుగా నా భర్త అన్నయ్య కోర్ట్ వాయిదాలకి వచ్చి వెళ్లేలా నోటీసు వేశారు march 22 న
    నా భర్త కి భార్య పిల్లల మీద ప్రేమ లేకుండా మందు, చేతబడి లాంటివి యేవో చేస్తున్నారని అంటున్నారు
    అందుకే నా భర్త కి ఆ బంధకాల నుంచి విడుదల కలగాలి, మనుషుల వల్ల కాదు
    ఆ దేవుడే నా భర్తను బంధకాల నుంచి విడిపించగలరు అని రోజు ఏడుస్తున్నాను.
    నా భాధ, నా భర్త బంధకాలు, మా పిల్లల బాధ దేవుడు చూసారు అందుకే నా పేరు పెట్టి కల్వరి అని పిలిచారు.
    ఏప్రియల్ 22 కోర్ట్ లో వాయిదా ఉంది ఇప్పుడు నాకు భయం లేదు, బాధ కూడా లేదు.
    నా దేవుడు మా family ని దూరం చేయాలనుకునేవారితో యుద్ధం చేసి విజయాన్ని మాకిస్తారు.

    • @narasimhanarasimha4809
      @narasimhanarasimha4809 9 หลายเดือนก่อน +6

      మన దేవుడు సమస్థాన్ని చేసి ఉన్నవారు అతి త్వరలో మీ కుటుంబం తండ్రి అయిన దేవుని ప్రేమ మరియు నీ భర్త ప్రేమ తో కట్టబడును గాక ఆమెన్ 👏🙏

    • @VasudhaRupaNadakuduru
      @VasudhaRupaNadakuduru 9 หลายเดือนก่อน

      @@narasimhanarasimha4809 ఆమెన్ 🙏🏻👩‍👦‍👦

    • @VasudhaRupaNadakuduru
      @VasudhaRupaNadakuduru 9 หลายเดือนก่อน

      @@narasimhanarasimha4809 ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻🙏🏻👩‍👦‍👦

    • @VasudhaRupaNadakuduru
      @VasudhaRupaNadakuduru 9 หลายเดือนก่อน

      @@narasimhanarasimha4809 ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻👩‍👦‍👦

    • @SyamDarsi-p4t
      @SyamDarsi-p4t 9 หลายเดือนก่อน

      Praise the Lord sister, don't fear, but jesus is always with us, kachithamga mee family kattabadi meeru, mee husband mee pillalu kshemamga undalani meekosam nenu kuda prayer chesthanu sister👏👏👏👏👏, God bless you and your family

  • @UmadeviEeda
    @UmadeviEeda 10 วันที่ผ่านมา +1

    Yesayake stothram stutulu ganata mahima kalugunu gaka amen 🙏♥️♥️♥️♥️❤️♥️❤️♥️❤️❤️♥️❤️♥️

  • @sudharaniabithaabitha111
    @sudharaniabithaabitha111 4 วันที่ผ่านมา +1

    అయ్యగారు నా భర్త తాగుడు బానేశా అయ్యాడు నా భర్త కొరకు పార్థన చేయండి 😭😭😭😭😭

  • @maheshgolankonda8346
    @maheshgolankonda8346 9 หลายเดือนก่อน +6

    అయ్యా గారికి వందనాలు ఒక సొంత గృహ నిర్మాణ కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నాకు డబ్బులు రాలేక పోతున్నాయి దాని గురించి ప్రార్ధన మహేష్

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 3 หลายเดือนก่อน +2

    అయ్యగారికి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్యకు నాలుగో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్య ఐదో నెల స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ గారు చూసి నీకు కుమారుడు పుట్టాలని చెప్పాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @CharantejaDaring
      @CharantejaDaring 24 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏😭😭😭😭

  • @KoviriMurali
    @KoviriMurali 7 หลายเดือนก่อน +11

    నాకు హిం దు వివాహం జరిగింది నన్ను పూజలు చేయమని మా అత్త తిడుతున్నది. నేను రక్షణ పొందాలని ప్రార్థన చేయండి

    • @pavanstylish96
      @pavanstylish96 7 หลายเดือนก่อน

      😂😂😂

    • @saicharanchowdary4478
      @saicharanchowdary4478 6 หลายเดือนก่อน

      Meru rakshna lone unnaru

    • @suresh23697
      @suresh23697 5 หลายเดือนก่อน

      హాయిగా హిందూ ధర్మ పరిరక్షణలో సంసారం చేసుకుని.. కాపురం చక్కగా చేసుకో తల్లి... అన్ని ఒక్కటే గానీ.
      పూజలు చేస్తే తప్పేమీ లేదులే.. అవేమీ పాపం కాదు.. కోట్ల మంది ఉన్నారు అల ఐతే...

    • @Meenamma555
      @Meenamma555 5 หลายเดือนก่อน

      Yesu ninnu hindhu sanatana dhramamlo rakashana pondhamantunnadu adhe mantchidhi.

    • @SuryaSurya-n6h
      @SuryaSurya-n6h 26 วันที่ผ่านมา

      చెయ్ అమ్మ తప్పు లేదు

  • @KashokAshok-po5pi
    @KashokAshok-po5pi 6 หลายเดือนก่อน +3

    వందనాలు అయ్యగారు నేను బొలెరో బండి తెచ్చుకున్నాను కొత్తది ప్రార్థన చేయండి అయ్యగారు అప్పులతో ఉన్నాను అయ్యగారు అప్పులు తెగిపోయినట్లు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అయ్యగారు😂😂😂😂😂

    • @Nagaraju-j9q
      @Nagaraju-j9q 5 หลายเดือนก่อน

      Anna naaku iedaru adapillalu naaku boy kavali prayer cheyande please anna na Peru mounika maa husbend Peru nagaraju

  • @ShakuAmmu-h5u
    @ShakuAmmu-h5u 3 หลายเดือนก่อน +1

    Amen god bless you 🙌🙌✝️✝️✝️✝️🛐🛐🛐🛐⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @battulavamsi
    @battulavamsi 6 หลายเดือนก่อน +1

    Aya na bharatha nannu na pillalni vadhili vesadu pradhana cheyandi 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @gollerajakumar9876
    @gollerajakumar9876 3 หลายเดือนก่อน +1

    Amen.amen

  • @sumalatha2386
    @sumalatha2386 6 หลายเดือนก่อน +1

    Amen Amen Amen Amen Amen Amen🙏🙌🙌🙌

  • @Lasya-x9h
    @Lasya-x9h 25 วันที่ผ่านมา

    Praise is the lord ayagaru

  • @Thulasi-tv4ku
    @Thulasi-tv4ku 2 หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru

  • @mahankalisujatha5778
    @mahankalisujatha5778 8 หลายเดือนก่อน +1

    మా కుటింభం కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య

  • @karthikshyale9831
    @karthikshyale9831 7 หลายเดือนก่อน

    Anna devudu ninnu bahuga vadukovalani yesunamamulo aduguthunamu thandri Amen🙏ghanatha mahima devunike kalugunu gaka Amen 🙏🙏

  • @venkatalaxmivengara-yd8rs
    @venkatalaxmivengara-yd8rs 9 หลายเดือนก่อน +1

    Praised the lord pastor garu

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @mungantiruth7615
    @mungantiruth7615 9 หลายเดือนก่อน +1

    Glory to god 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌praise the lord maa🙏🙏🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @Mercy_Prasanna
    @Mercy_Prasanna 6 หลายเดือนก่อน

    Praise the Lord Amma taja Anna 🙏🙏🙏✝️✝️✝️👋👋👋

  • @AdhiyyaJ
    @AdhiyyaJ 9 หลายเดือนก่อน +1

    Prabhu ma pradana gyapakam Sesukoondi tandri Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 7 หลายเดือนก่อน

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @rkodakaravurkodalaravu4290
    @rkodakaravurkodalaravu4290 หลายเดือนก่อน

    వందనాలు,అయాగారు,మా, ఊరు, పామూరు,మం, ప్రకాశం జిల్లా, గ్రా మం,అయనకోట, నా పేరు రోజా, మా కు, చాలా, అప్పులు , వున్న యి,మా, కుటుంబ సభ్యులకు, ప్రార్దన చేయండి,అయాగారు

  • @ManjukavyaManju-ht4oj
    @ManjukavyaManju-ht4oj 7 หลายเดือนก่อน

    Stotram stotram stotram stotram stotram stotram 😭✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏👏👏👏👏😭😭

  • @sangeethabula6144
    @sangeethabula6144 9 หลายเดือนก่อน +1

    ప్రైస్ తే లార్డ్ అన్నయ్య

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @KodavatiEsther
    @KodavatiEsther 8 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా పేరు ఎస్తేరు అన్నయ్యదేవుడు మీ ద్వారా మాట్లాడుతుంటే నేను ఒకప్పుడుహేళనగా తీసుకున్నాను అన్నయ్యఈరోజు మీరుదేవుడు మీ ద్వారా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నారు అన్నయ్యమిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు అని నేను నమ్ముతున్నాను అన్నయ్యనా తప్పు నేను తెలుసుకున్న అన్నయ్యనాకోసం బలమైన ప్రార్థనలు చేయండి అన్నయ్యనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నయ్యనా కుటుంబంలోఆ సమాధానాలు ఎక్కువ ఉన్నాయి అన్నయ్యనా భర్త సౌదీ లో ఉన్నాడు అన్నయ్యడిప్రెషన్ గురిగి పోతున్న అన్నయ్య నా కోసం బలమైన ప్రార్థనలు చేయండి అన్నయ్యకుటుంబ వారి మాట్లాడే మాటలు పట్టించి డిప్రెషన్ గురించి అన్నయ్యాప్లీజ్ అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య😭😭😭😭😭😭😭👏👏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @RameshRamesh-nm7zc
    @RameshRamesh-nm7zc 2 หลายเดือนก่อน +1

    Na barya Naku kavali essaya na pillalu Naku kavali essaya

  • @Kurmaraomathsclasses
    @Kurmaraomathsclasses 5 หลายเดือนก่อน

    Amen

  • @RathanRathod-p9p
    @RathanRathod-p9p 9 หลายเดือนก่อน

    Yesu naku bumimidha undadam kavadam ledhu thandri nannu ni kadiki thiskellu prabuva

  • @priyaemmanuel3217
    @priyaemmanuel3217 9 หลายเดือนก่อน

    Amen Amen praise the Lord brother 🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @GantaManoj-x1p
    @GantaManoj-x1p 7 หลายเดือนก่อน

    Vandanalu ayyagaru naku eddaru kumarulu valliddaru na maata vinela prardana cheyyandi ayya plz ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @metheshpremula8558
    @metheshpremula8558 หลายเดือนก่อน

    నా భర్త మారు మనసుకు ప్రార్ధన చేయండి

    • @SuryaSurya-n6h
      @SuryaSurya-n6h 26 วันที่ผ่านมา +1

      మీరు మారు మనుసు పుందాలి

    • @pastor.ammateja
      @pastor.ammateja  23 วันที่ผ่านมา

      Praise the LORD 🙌🙏

  • @sushilashama2270
    @sushilashama2270 9 หลายเดือนก่อน +2

    Praise the lord 🌹

  • @rameshvarmabommakanti1010
    @rameshvarmabommakanti1010 8 หลายเดือนก่อน

    దయగల దేవా నీకు వందనాలు 🙏🙏🙏

  • @OhmVinayaka-qz6bi
    @OhmVinayaka-qz6bi 7 หลายเดือนก่อน

    Amen i love you yesayya

  • @susheela-ll8ec
    @susheela-ll8ec 7 หลายเดือนก่อน

    Na bidda yaduna he kastamu rakundanuvu thoduga undhi nadipinchu prabu hani prathisthunani thandri yesayya vandanalu prabuva

  • @pasumarthikavitha4067
    @pasumarthikavitha4067 8 หลายเดือนก่อน

    Praise the lord maa 2 Babu maata vinatledu parthana cheyandi

  • @vanithavanitha472
    @vanithavanitha472 7 หลายเดือนก่อน

    Annaya na husdend marali Jesus namali annaya

  • @karnamsaritha2879
    @karnamsaritha2879 8 หลายเดือนก่อน

    Praise the Lord annayya maa sister shobha, bava anil kumar. Annayya kiran kumar, vadhina vinolya kumari kosam prayer cheyandi 2 families lo godavalu veeruga vuntunnaru.

  • @LuckytillussSs
    @LuckytillussSs 8 หลายเดือนก่อน

    Thank you jesus amen 🙏

  • @PrasadK-o4q
    @PrasadK-o4q 8 หลายเดือนก่อน

    Praise the Lord amen 🙏

  • @AluruSirisha
    @AluruSirisha 16 วันที่ผ่านมา +1

    Ayya meku vandhanalu ma family koraku mariu Health koraku ma House construction agipoyendi appulu thiripovali prayer chaiyandi Mari naku government job ravalani prayer chaiyandi pls

  • @mahankalisujatha5778
    @mahankalisujatha5778 8 หลายเดือนก่อน

    నాకు మారుడు మారాలి నాకుమర్తలు మారాలి అన్నయ మీము ఉన్నామంటే తండ్రి చిత్తమె 14 సంవత్సరాలు అన్నయ నాభర్త చనిపోయి ఇంతవరకు యేసయ్యా మతొ ఉన్నాడు అన్నయ బిడ్డలకు రక్షణ కావాలి అన్నయ

  • @Footballs_editz
    @Footballs_editz 5 หลายเดือนก่อน

    Ayya garu makumarudu appulalo unnadu appubadalonundi vedidala Daya cheyyandi

  • @DfRt-qi9oh
    @DfRt-qi9oh 5 หลายเดือนก่อน

    వందనాలు అండి పాస్టర్ గారు మా పాప కోసం ప్రార్థన చేయండి గర్భఫలం కోసం ఎదురుచూస్తుంది పాస్టర్ గారు ఒక్కసారి ప్రార్థనలో పెట్టండి అయ్యగారు ఆ నీళ్లు అనిత

  • @AvulaSrinu-iv5xt
    @AvulaSrinu-iv5xt 5 หลายเดือนก่อน

    Ayagar ki vandanalu

  • @mahankalisujatha5778
    @mahankalisujatha5778 8 หลายเดือนก่อน

    అన్నయ్య వందనాల😭😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @SaraPrakash-dd8hl
    @SaraPrakash-dd8hl 6 หลายเดือนก่อน

    Metho matladali

  • @somuganta5026
    @somuganta5026 7 หลายเดือนก่อน

    Amen 🙏

  • @vijayarajini7832
    @vijayarajini7832 2 หลายเดือนก่อน

    Vandhanaalu Aya garu please preyar cheyndi

  • @marriisaac8500
    @marriisaac8500 5 หลายเดือนก่อน

    Preach for repentance and salvation, righteous living, not for physical healing. Spiritual healing in christ Jesus delivers people from mental and physical healing.

  • @YBALUmane
    @YBALUmane 8 หลายเดือนก่อน

    Hi garba palam kosam prayer cheyandi 🙏🙏🙏🙏⛪⛪✝️✝️✝️

  • @KamalaKakada
    @KamalaKakada 8 หลายเดือนก่อน

    Prise the lord

  • @RANIBUDDA-x8z
    @RANIBUDDA-x8z 7 หลายเดือนก่อน

    Ameen❤❤❤❤🎉🎉🎉🎉

  • @SaraPrakash-dd8hl
    @SaraPrakash-dd8hl 6 หลายเดือนก่อน

    Vandanalu brother,ma bhavishath koraku Prayer cheyandi

  • @UmadeviEeda
    @UmadeviEeda 10 วันที่ผ่านมา +1

    Anyya na brthakosam pryar cheyandi anyya na bratha dubai velipoyaru nanu na babuni chudadam ledhu anyya prayar cheyandi ❤❤❤❤❤❤❤❤

  • @bharathisanjeev2642
    @bharathisanjeev2642 6 หลายเดือนก่อน

    Na bratha maralani

  • @Mmd.dhanababuMmd.dhanababu
    @Mmd.dhanababuMmd.dhanababu 7 หลายเดือนก่อน

    😊 Ameen

  • @kommathotimadhuri2855
    @kommathotimadhuri2855 9 หลายเดือนก่อน +2

    Brother praise the lord 🙏🏿🙏🏿🙏🏿 నా కూతురు పెళ్ళి కోసం ప్రార్థన చేయుండి నా తమ్ముడు కొడుకు తో పెళ్లి చేయాలని ప్రార్థన చేయుండి నా తల్లి కుటుంబంలో ఎన్నో సమ్యస లో వున్నారు వారి కోసం ప్రార్థన చేయుండి

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      తప్పక మీ కుటుంబం కొరకు తప్పనిసరి ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @DINNESaimon
    @DINNESaimon 5 หลายเดือนก่อน

    Pray for childrans brother

  • @BhavaniChelumalla
    @BhavaniChelumalla 8 หลายเดือนก่อน

    Praise the lord brother na bartha mari makutumbam కట్టబడాలి prayer chayandi

  • @suradakiran3302
    @suradakiran3302 9 หลายเดือนก่อน

    Na shethuralu kosam prayer cheyyandi ayya pallavi amala pillalu leru praise the Lord anna

  • @parimalasathenpalli8033
    @parimalasathenpalli8033 7 หลายเดือนก่อน

    Ame

  • @Nagaraju-j9q
    @Nagaraju-j9q 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏 anna naaku kumaarudu kavali prayer cheyande please anna na Peru mounika maa husbend Peru nagaraju vandanalu anna😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @MAVULLUMavullu-d7w
      @MAVULLUMavullu-d7w 2 หลายเดือนก่อน

      😭😭😭😭😭😭🙏🙏🙏

  • @johnson1392
    @johnson1392 6 หลายเดือนก่อน

    Annayya amma chanipoina kanichi nanu evauru chudaniko daraledhu annayya nakucha badhagaundhi annayya please prayer cheindi ayya garu please

  • @abrahammunagapati791
    @abrahammunagapati791 9 หลายเดือนก่อน +1

    Brother amma teja gau nenu form years back pain I am suffering to much pray for me immediately please reply me sister I am seeing your message daily without fail

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @kothapalliselastyal6675
    @kothapalliselastyal6675 9 หลายเดือนก่อน +1

    Praise the lord pastor Garu ma pillala marriage gurench preyer cheyandi pastor Garu ma family members gurench preyer cheyandi pastor Garu

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @bharathisanjeev2642
    @bharathisanjeev2642 6 หลายเดือนก่อน

    Na bartha maralani prayer cheyandi sir plz

  • @SantoshGuttedar-g6h
    @SantoshGuttedar-g6h 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @SubhashiniNalam
    @SubhashiniNalam 7 หลายเดือนก่อน

    అయ్. గారు 🙏🙏🤰🤰🤰🤰✝️

  • @dpapayammadusanapudi
    @dpapayammadusanapudi 6 หลายเดือนก่อน

    1🙏🙏

  • @NagaNaga123-k4j
    @NagaNaga123-k4j 7 หลายเดือนก่อน

    Hi 😢😢😢😂😂😂😂😂😂 Annayya Apollo wonderful brother

  • @sujathabandila3931
    @sujathabandila3931 9 หลายเดือนก่อน

    Praise the lord brother my daughter vari problems name muni and daughter health and daughter family plz pray for daughters 🙏🙏🙏🙏🙏🙏

  • @KasturiMopuri
    @KasturiMopuri 12 ชั่วโมงที่ผ่านมา

    Annaya,nenu,chala,badalo,vunnanu😂😂😂😂na, kosam,pradana,cheyyva, annaya 😂😂😂😂,na,peru, kasturi, annaya

    • @pastor.ammateja
      @pastor.ammateja  2 ชั่วโมงที่ผ่านมา

      Praise the LORD 🙌🙏

    • @KasturiMopuri
      @KasturiMopuri 34 นาทีที่ผ่านมา

      @pastor.ammateja Annayya,nenu, bahrain lo,vuntanu,kani,naku,chala,badalu,chachipovali, anipistundi, nuvvu,na,kosam,pradana, cheyyali

  • @msirisha5661
    @msirisha5661 9 หลายเดือนก่อน

    Praise the Lord🙏 anna na kosam ma family kosam preyer cheyandi annaya

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @Lovesyougodoffical
    @Lovesyougodoffical 9 หลายเดือนก่อน +2

    Amen 😢😢😢

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน +1

      prise the lord 🙏🙏🙏

  • @susheela-ll8ec
    @susheela-ll8ec 7 หลายเดือนก่อน

    Yesayya vandanalu prabuva hesu namamulo prabuva na bidda subash pone cheyyallayya natho matladalayya

  • @parimalasathenpalli8033
    @parimalasathenpalli8033 7 หลายเดือนก่อน

    Pls pray for my husband salvation pavan kumar iam from Karnataka hubli pls pray for my family 😭😭😭😭😭😭😭😭 nenu chala tension lo unnanu pastor garu

  • @AnuradhaDavuluri-tg8ig
    @AnuradhaDavuluri-tg8ig 9 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      prise the lord 🙏🙏🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      praise the lord 🙏🙏🙏

  • @mirigillalaxmi1024
    @mirigillalaxmi1024 8 หลายเดือนก่อน

    Annaya naa peru laxmi naa barta peru satheesh naabarta nannu naa pillalani vadhilesi oka ammaito akramasambandham pettukoni tanatone vellipoyadu .naa barta manasunu swasta parichi marchi maa daggaraku vachela cheyi yesaya plz amen.

  • @sujaremeshyedlasujaremeshyedla
    @sujaremeshyedlasujaremeshyedla 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @anilbatti9506
    @anilbatti9506 8 หลายเดือนก่อน

    👌👌🙏🙏🙏

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo 3 หลายเดือนก่อน +1

    🤲😥🏠🏠🏠

  • @Bunny_ediitz
    @Bunny_ediitz 8 หลายเดือนก่อน +1

    Praise the lord brother na bhartha naku garbhasanchilo gaddalu unnayani na arogyam bhagoledani duty lo oka stree tho parrichayam penchukoni nannu enno matalatho bhadhapeduthu thappu thanu chestu nannu nindhistu endhuku bava Ela mataladuthunnavu ante nannenthagano preminchi nenante pranga unna na bava aa stree mayalo padi NUVVU nakodhu antu roju nannentho vedhanaku gurichestunte. Phone lo 2 Saturday thailabhishekam prardhanaki ma daddy thisuku vacharu na vedha na bhadha prabhuvu tho panchukunnappudu brother meeru pilustaru Anu kunnanu kani nannu Peru petti pelavakapoina prabhuvu vedhana tho vachinna meeru thellavare sariki adhbhutamulu chustaru ani prabhuvu vakkuni icharru prabhuvu vakku prakaram na jeevitham lo adhbhutamu chusanu brother na bhartha unchi aastrre ni dhram chesaru amen duty lo aithe ledhu brother kani na bhartha thanani eppatiki kalava kunnda undela prayer cheiandi brother praise the lord brother

  • @pasambhagyamma7173
    @pasambhagyamma7173 8 หลายเดือนก่อน

    Praise the lord anna. Na husband ki vunna chedu alavatlu, vadhilipetti rakshana koraku prayer cheyandi anna

  • @ChigurupatiSaritha-oi1my
    @ChigurupatiSaritha-oi1my 7 หลายเดือนก่อน

    anna na batha maralani pradana chayadhi anna 😭😭😭😭

  • @738krajuKraju
    @738krajuKraju 7 หลายเดือนก่อน

    Amen 😂😂😂😂😂😂😂

  • @KomaliKathhula
    @KomaliKathhula 7 หลายเดือนก่อน +1

    😭😭😭😭😭😭😭🙏🙏

  • @pdeepak-1728
    @pdeepak-1728 9 หลายเดือนก่อน +2

    Nela rojulu tharvatha ayana barthatho sakshyani you tube lo pettandi dhevuni ki mahima kaluguthundhi.

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

  • @angeljwalasharanya4338
    @angeljwalasharanya4338 7 หลายเดือนก่อน

    Maku 15 lks Appulu thiralani prayer chayandi 🙏

  • @sowjanayg7337
    @sowjanayg7337 9 หลายเดือนก่อน +2

    అన్న 🙏.... నా భర్త మారాలి అని పార్ధన చేయడ్డి అన్న... 😭

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏

    • @pavanstylish96
      @pavanstylish96 7 หลายเดือนก่อน

      First ni husband thoo sarrigga undu thanee maruthadu 😂😂

    • @pavanstylish96
      @pavanstylish96 7 หลายเดือนก่อน

      Entha prardhanaa chesinaa ni husband thoo nuvvu sarrigga undakapothee entha em chesinaa waist hey 😂😂

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      prise the lord 🙏🙏🙏

  • @AnuradhaDavuluri-tg8ig
    @AnuradhaDavuluri-tg8ig 9 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭🙌🙌

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      praise the lord 🙏🙏🙏

  • @galankisiri106
    @galankisiri106 3 หลายเดือนก่อน +1

    Annaya vijayawada church ki ravali hyderabad aena parleduu timings teliyadam ledu cl lift cheyadam ledu annaya prise lord

  • @jyothiNaveen63
    @jyothiNaveen63 7 หลายเดือนก่อน

    Vandhanalu anna
    Nenu 9th month pregnant
    Delivery time dhaggara padindhi
    Frist pregnancy
    Naku free delivery ayyela prayer cheyyandi anna pls 🙏

  • @738krajuKraju
    @738krajuKraju 8 หลายเดือนก่อน

    Amen😢😢😢😢😢😢😢😢😢

  • @VidyasagarSagili
    @VidyasagarSagili 8 หลายเดือนก่อน

    Annaya na garbapalam kosam preyer cheyandi plz plz plz plz

  • @neelendraKALIGETL
    @neelendraKALIGETL 7 หลายเดือนก่อน

    Hi anna 😢 naku konni rojula nunchi aarogyam bhagoo ledhu anna chala hospital tiriga taggaledhu naa kosam preyar cheyyandi anna please😢😢 please🙏🙏🙏 anna

  • @SulomanGajja
    @SulomanGajja 7 หลายเดือนก่อน

    Praise the lord Anna naa name ruthu marriage ayyi 2 years ayindi Kani pillalu laru please prayer cheyandi Anna 😂😂😂

  • @SarojiniPulicharla
    @SarojiniPulicharla 9 หลายเดือนก่อน +1

    Praise the lord brother. Please pray for my husband Samson Sreedhar. He left and went. I have two 20 yrs old sons. His parents are supporting him. Please pray that he should come back home with double love

    • @pastor.ammateja
      @pastor.ammateja  9 หลายเดือนก่อน

      prise the lord 🙏🙏🙏

  • @vijayarajini7832
    @vijayarajini7832 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thulasipandram8450
    @thulasipandram8450 8 หลายเดือนก่อน

    Na barta nen vidi vidi ga untunam annaiah mem kalisi undulaguna prayer cheyandi....reason antante nen devuni rakshanalo unnanu ayana leru...vadiley a devuni antunaru...ala veru veru untunam...😢🙏😭