The Story of Ekalavya By Sri Chaganti Koteswara Rao | A Story of successful student without teacher

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • ఏకలవ్య కథి శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి అద్భుతమైన ప్రవచనం |
    Sri chaganti koteswara rao speech The Story of Ekalavya By Chaganti Koteswara Rao | A Story of successful student without teacher
    Sri Chaganti Koteswara Rao is an Indian scholar known for his discourses in Sanathana Dharma. A reader of spiritual pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
    #chagantikoteswararao speeches, #chagantikoteswararao pravachanam
    #chagantikoteswararao speeches latest, sri #srichagantikoteswararao,#chaganti,#chaganti koteswara rao ramayanam,
    #chaganti ramayanam,

ความคิดเห็น • 65

  • @kalyanchintu364
    @kalyanchintu364 3 ปีที่แล้ว +8

    I'am great fan of ekalavya

  • @yerukulasreeramulu1994
    @yerukulasreeramulu1994 3 ปีที่แล้ว +5

    ఓ గురువర్య ఏకలవ్యుడు కి ఎంత గురుభక్తి చూడి అదిగినవెంతనే తనబోటన వ్రేలు ఈచాడో సుదంది గురువా

  • @duggiralatharnahar7015
    @duggiralatharnahar7015 3 ปีที่แล้ว +7

    అడవిలో పరిగెత్తే జంతువుల ను వెటాడే విద్య ఏకలవ్యుడు ఎప్పుడో సాదించాడు ....

  • @sureshet6501
    @sureshet6501 4 ปีที่แล้ว +9

    Eakalavya jayanthi meeku chala kruthgnathalu 🙏🙏🙏🕉️🇮🇳(yerukula family)

  • @napoleonchannelvlogs1159
    @napoleonchannelvlogs1159 3 ปีที่แล้ว +3

    Jai hoo ekveera

  • @nageshbellamkonda
    @nageshbellamkonda 3 ปีที่แล้ว +5

    ఏకలవ్యుడిని గురు దక్షణ గా పాండవుల పక్షాన ఉండమని కోరితే బాగుండేది
    ద్రోణచార్యులు ఏకలవ్యుడికి గురువు అని అనుకుంటే తనకి మహా భారతం గురించి ముందే వివరంగా చెప్పి తన సైన్యం లొ కలుపుకొని ఉండాలి ఎలాగో పాండవులకు ఇలాంటి వీరులు కావాలి కధ!
    మహా భారతం లొ పాండవులు గెలవడం
    కోసం మహా మహా వీరులనెందరినో అన్యాయంగ చంపిండ్రు ఎంత మోసం
    మహా భారతం జరగకముందు న్యాయం బ్రతకలెద
    మహా భారతం రాజ్యాధికారం కోసమే జరిగింది కవురవులు తమ రాజ్యాములోని ప్రజలను మంచిగానే చూసుకున్నారు

  • @veerannaragam8876
    @veerannaragam8876 ปีที่แล้ว +1

    జై ఏకలవ్య 👍

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 ปีที่แล้ว +1

    Jai. Ekalavya. Jai. Yerukula.

  • @nageshbellamkonda
    @nageshbellamkonda 3 ปีที่แล้ว +12

    ఏకలవ్యుడి చరిత్రలో ఎక్కడైనా అధర్మ మార్గములో ఎవరికైన అన్యాయం చేసినట్టు గురువు ద్రోనాచార్యులు చూసినారా అన్ని తెలిసిన గురువు గురు దక్షణ అడిగినప్పుడు ఏకలవ్యుడిని తన శిష్యుడు అని ఒప్పుకున్నాట్టే అప్పుడు ఏకలవ్యుడిని కాపాడుకోవాలి.
    గురు దక్షన గా బొటన వేలు ను అడగకూడదు! మరి పాండవులు గురు దక్షణ ఏమిచ్చిండ్రు

  • @pottigopi3239
    @pottigopi3239 ปีที่แล้ว

    👏👏👂👂

  • @RohitKumar-eq6dx
    @RohitKumar-eq6dx 4 ปีที่แล้ว +6

    It is a sin made by arjuna.Arjuna took rebirth as bhaktha Kannappa,he also suffered exact pain by removing his two eyes by arrow during his prayer to lord Shiva..

  • @naveenkumark1975
    @naveenkumark1975 3 ปีที่แล้ว +6

    ఈ ఆట మొత్తం అర్జునుడి కోసం ఆడిన ఆట ఆని తెలుసు, అర్జునుడిని గొప్ప విల్లుగాడిని చేస్తా అని చెప్పినందుకు, ఏకలవ్యుడిని ఏషేశిండ్రు అంతేగా..
    అంతా దివ్య దృష్టి ఉన్నొల్లు ఆ కురుక్షేత్రన్నే ఆపి ఉంటే దలిద్రం పోయేది..
    కొన్ని లక్షలమంది సచిపోయేవాల్లు కాదు.

  • @ganeshgourigoni2505
    @ganeshgourigoni2505 4 ปีที่แล้ว +5

    Inspirational speech

  • @sivaramsivaram1500
    @sivaramsivaram1500 2 ปีที่แล้ว +1

    ప్రస్తుతం వివక్ష ను రుపుమపింధి ( భీమ్ రావ్ అంభవాడెకర్ నిర్మొహమాటంగా పోరాటం ద్వారానే వచ్చింది స్వేచ్చ ప్రసాదించింది)

  • @anitakumba4282
    @anitakumba4282 5 ปีที่แล้ว +8

    🙏

  • @ravit9595
    @ravit9595 3 ปีที่แล้ว +3

    Sorry chaganti Garu

  • @sobhang2372
    @sobhang2372 3 ปีที่แล้ว +6

    అర్జునుడు విన్నర్ కాదు రన్నర్ అన్నమాట ద్రోణుడు లాంటి గురువు ఎవరికీ ఉండకూడదు

  • @chacosravan
    @chacosravan 4 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గుురుభ్యోన్నమః🌿🌺🙏

  • @donboscoconcepthighschool7033
    @donboscoconcepthighschool7033 4 ปีที่แล้ว +7

    Sri Chaganti Ican understand your effort to justify Drona as he was Achaarya, I thought you are going to narrate the importance of love and respect of a disciple towards guru but you will never do it as Ekalavya is shoodhra,

  • @nagarajuraja7927
    @nagarajuraja7927 4 ปีที่แล้ว +4

    Vadoka parama dhurmargudu dronudu parama neechudu Mahabharata mlo

  • @vamshivijaykumar5111
    @vamshivijaykumar5111 3 ปีที่แล้ว +5

    Meeru intha moorkudu anukoledu chaganti garu.....intha simple gaaa ok jaathi ahankari ni samardistunnaru....drona was never a teacher he was a businessman who only did business with his knowledge to earn money and revenge

  • @maddalisurendraprasadbabu9738
    @maddalisurendraprasadbabu9738 ปีที่แล้ว

    మట్టి తో భొమ్మ అనగా ద్రోణాచార్య రోబోట్ చేసుకొని ఆరోబొట్ సహాయం తో విద్య నభ్యసించేను. Massive Online method లో గూగుల్ ను అడిగినట్లు అడిగి తెలుసుకున్నారు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు పెర్మిషన్ లేకుండా పైరేటెడ్ వెర్షన్ లో విద్యనభ్యసించి ను. అందువలన ద్రోణాచార్యుడు inspect చేసి పనిష్ లేక పెనాల్టీ కింద వేలును తీసుకొన్నాడు.

  • @damodaro4336
    @damodaro4336 4 ปีที่แล้ว +2

    Omg

  • @lovefailure3347
    @lovefailure3347 3 ปีที่แล้ว +2

    He criticized Karna also...

  • @gvallpublicrelatedissuesvi2877
    @gvallpublicrelatedissuesvi2877 3 ปีที่แล้ว +5

    Papam em jarigindo dronudike teliyadu ekalavyadu ki kuda em teliyadu.mana chaganti garike matrame telisu.ndhukante chaganti garu dronudu class mate kada..parakrama vikramarkuda ekalavyadu.. ekalavyadu thakkuva cast ani nerpinchaledu.kulam lo emundi Ra lafoot..goppa vallu people lo nunchi pudathadu..sadinchalane kasi nunchi pudathadu. Dhaya chesi donga pravachanalu nammakandi

  • @sasidhar1872
    @sasidhar1872 2 ปีที่แล้ว

    Mano dhourbalyam kutilatvam kula gajji , ee moodinti kalayikay ee pravachana saaraamsamu.

  • @narayanabussa4745
    @narayanabussa4745 3 ปีที่แล้ว +3

    ilove ekalavya and i hate arjunudu

  • @sivaramsivaram1500
    @sivaramsivaram1500 2 ปีที่แล้ว +1

    చాగంటి గారు మీరు వివక్షకు గురించి చెప్పినారు బ్రామణ అడిపథ్యం వసీఖరణ చెప్పవచ్చు కదా

  • @venusheeloju925
    @venusheeloju925 2 ปีที่แล้ว

    Em guruvu nayana alanti vallanu guruvu ala antaaru

  • @ganagallaprasanth9495
    @ganagallaprasanth9495 3 ปีที่แล้ว +1

    Antha shivaleela

  • @gvallpublicrelatedissuesvi2877
    @gvallpublicrelatedissuesvi2877 3 ปีที่แล้ว +2

    Dronudu chesina tappu ni kuda ntha manchiga chapthunav Nayana chaganti..final ga ekalavyadu chedda vade untav..musukora iyyaaa..tappu chesina vadu manchi swabhavama..goppa manasutho ichhina mata nelapettukunte chedda vadu ipoyada ...jagratha nayana

    • @turbo3173
      @turbo3173 ปีที่แล้ว

      Baga cheparauuu

  • @50subscriberswithonlycomme69
    @50subscriberswithonlycomme69 4 ปีที่แล้ว +6

    22:31 "మాట తప్పని గురువు గారు" అంటే అర్దం నువ్వు మాట నిలబెట్టుకో అని హితవు పలకడమే కదా? ఈ విషయంలో గరికపాటి గారు చెప్పిందే నిజం. చాగంటి వారు వారి కులానికి ప్రాముఖ్యత ఇచ్చారు అది తప్పు..

  • @narayanae3768
    @narayanae3768 ปีที่แล้ว

    Asalu ekalavvudu evaru cheppanddi

  • @pakalabobby6434
    @pakalabobby6434 ปีที่แล้ว

    Dronudu yudamlolo akkada unnadu shishuuni thokinnana guruvu

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz ปีที่แล้ว

    ఏ దేశం యొక్క ఆర్మీలోనైనా న్యూక్లియర్ వెపన్స్ అత్యధిక ఆయుధాలు ( ఆ రోజుల్లో అస్త్ర శాస్త్రాలనే వారు వీటిని )దేశ సైనికుల దగ్గర దేశం దగ్గర ఉంటే అది దేశ రక్షణకు ఉపయోగపడతాయి అదే ఆయుధాలు టెక్నాలజీ టెర్రరిస్టుల దేశద్రోహులు చెడ్డ వారిశత్రు దేశాల దగ్గర ఆవేశమే కానీ ఆలోచన లేని వాళ్ల దగ్గర ఉంటే ఎంత ప్రమాదమో దేశాన్ని బక్షిస్తాయి ఒక గన్ను పోలీసుల దగ్గర ఉంటే రక్షణ అదే వేరొకరి దగ్గర ఉంటే ఇల్లీగల్ వాడు ఎప్పుడు ఎవరినైనా కాల్చవచ్చు లేదా వాడైనా కాల్చచేసుకోవచ్చు ఇదే కాన్సెప్ట్దే రక్షణ కోసమే ఆరోజు ద్రోణాచార్యుడి చేశాడని అర్థం అవుతోంది ఎందుకంటే ఏకలవ్యు తండ్రి కౌరవసామ్రాజ్యంలో సైనికుడు అంతే కాకుండా ఈ అస్త్ర శాస్త్రాలైతే విద్యనంతటిని ఒక మూగ జీవి అయిన కుక్క ఎడల ప్రయోగిస్తాడు ఏకలవ్యుడు అది చూసిన ద్రోణాచార్యుడుఇటువంటి శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం వలన అతని తెలియని తనము వలన ప్రమాదం రాబోతుంద బొటనవేలు గురుదక్షిణగా అడిగి సరస్వతి దేవి యొక్క శాపం పొందే చివరికి మరణించాడు ద్రోణాచార్యుడు చేసింది లోకా క్షేమం .రాజ్యక్షేమం కొరకు అయినప్పటికీ విద్యామాత అయిన సర్వసతి యొక్క శాపాన్ని పొంది వేరొక శిష్యుడైన అర్జునుని వలన ధర్మరాజు అశ్వద్ధామ అపాహ కుంజరఃఅనే మాట వలనమరణించాడు.

  • @PraveenkumarPraveena
    @PraveenkumarPraveena ปีที่แล้ว

    Botana vellu lekunda kudha banalu vesse tecnic ni dronacharya ekalavyudiki nerpincharu adi meelu chopaledu

  • @arjunadepu6711
    @arjunadepu6711 3 ปีที่แล้ว +3

    అది ఏకలవ్యుడు గొప్పతనం గానే ద్రోణాచార్యుడు గొప్పతనం కాదు కపట ద్రోహి ద్రోణాచార్యుడు అంతేకాదు మీ మీ బ్రాహ్మణులంతా కపట ద్రోహులే

  • @sivaramsivaram1500
    @sivaramsivaram1500 2 ปีที่แล้ว

    అయ్య భారతం లొ హిందూ వివక్ష చూడ లేక పోతున్నారు ఎందు కు మోసం

  • @mangarayalasivudu3985
    @mangarayalasivudu3985 2 ปีที่แล้ว

    అయ్య దుర్యోధనుడు వైపు ఏదుకు చేరతాడు ? సమాధానం చెప్పండి

  • @prasad3911
    @prasad3911 3 ปีที่แล้ว +2

    Rubbish scholar.. A scholar should teach genuinely what has happened/wrote in the history.. but msganti telling about dog and arrows of ekalavya's matter preaching rubbish, Unfair, seems like casteism physiciatrist. VERY SHAME ON HIS CHAGANTI's PREACHING.

  • @ravit9595
    @ravit9595 3 ปีที่แล้ว +3

    ఈ సొల్లు మరియు బ్రాహ్మణ స్వా ర్డం తో హరిజనులను దూరం చేసారు ఇప్పుడు వా ళ్లు పరాయి మథములొ చేరారు. దే సానికి దరిద్రం పట్టుకుని పీడిస్థుం ది.

  • @CHEMISTRY-V9s
    @CHEMISTRY-V9s 2 ปีที่แล้ว

    DRONUDU CHESINA DROHANNI ANYANNI KAPPIPUCHUTHU ME BRAHMANA BHAVAJALANNI KALA AHANKARANNI CHAPA KINDA NEERULA ENKA E 21 SATHABDHAM LO KUDA NEE LANTI VALLU E SAMAJANIKI PATTINA CHEEDA PURUGULU .

  • @narayanae3768
    @narayanae3768 ปีที่แล้ว

    Swami thappu chebuthu naru

  • @YKKKautilya
    @YKKKautilya 2 ปีที่แล้ว

    Ur just justifying dhronacharya Mr. Chaganti.. Oka guruvuki vundalsina goppa lakshanam shishyunni sath margam lo nadipinchadam, elakalavyuni botana velu adige badhulu ekalavyuni vidhya manchiki, dharmaniki vupayoginchamani kori vunte saripoyedhiga dhronacharyulavaru... Dhronudidhi thappu,kutilathvam kuda thana maata palinchalani ela kulam perutho chesinave evi.. Eppatiki arjunudu viluvidhyalo goppavadu kaane kadhu.. Edhi andhariki thelisina sathyam.. Paapam dhronacharyulavaru atu maata palinchaka, goppa shishyunni nirviryam chesadu... Charitra lo goppa guruvuku goppa maccha

  • @gvallpublicrelatedissuesvi2877
    @gvallpublicrelatedissuesvi2877 3 ปีที่แล้ว +1

    Ntha pichhi vallu ra babu..5 people kalisi oka dropadi ni chesukunte dhanine kuda loka kalyanam chesaru kadara babu.. goppa pravachanalu

  • @gvallpublicrelatedissuesvi2877
    @gvallpublicrelatedissuesvi2877 3 ปีที่แล้ว

    Pls form a group of ekalavya..form avvakapothe ee na kodukulu elane tappadu pracharalu chestaru..yadavulani okasari thakkuva chesi matladithe vadini pattukunnaru appudu Meru kuda rajule ani mata marchi matladadu..vedu inkosari thappuga ekalavyadu gurinchi vagakunda cheyali.pls form a group of young ekalavya group

  • @pakalabobby6434
    @pakalabobby6434 ปีที่แล้ว

    Bokka

  • @thevloger4677
    @thevloger4677 4 ปีที่แล้ว +3

    Or chaagantigaa domakuttadam sahajam algani domani champatam darmamkaada.....

    • @chacosravan
      @chacosravan 4 ปีที่แล้ว +1

      Pedhavallanu konchem Gouravinchandi....chathakakapothe Noru musukuni undu...Mee Amma Nanna neeku nerpindhi idhena

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 4 ปีที่แล้ว

      😂😂😂

    • @GODSE_THE_TRUE_INDIAN
      @GODSE_THE_TRUE_INDIAN 4 ปีที่แล้ว +1

      doma kutatani kukka aravataniki difference ledaa...Kukka kariste tapu gani ariste tapenti

    • @raghukaparthi6092
      @raghukaparthi6092 3 ปีที่แล้ว

      Waste fello