నేను బలహీనుడు బలహీనరాలును అని బాధపడుతున్నావా? దేవుని మాట విను| SHALEM RAJU ANNA SHORT MASSAGE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 7

  • @Anuradha-wq9mj
    @Anuradha-wq9mj 2 หลายเดือนก่อน

    Sothram yesayya.hallelujah.

  • @prakashkumaruppati81
    @prakashkumaruppati81 2 หลายเดือนก่อน

    Praise the lord ayya🙏

  • @Varalaxmi-y8z
    @Varalaxmi-y8z 2 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏. Thanks jusus. Sotharam yesayya hallelujah🙌.

  • @yohanbodapati3685
    @yohanbodapati3685 2 หลายเดือนก่อน

    ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య నేను నా భార్య మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే అవకాశం ఉంది అన్నయ్య

  • @dramanamma3800
    @dramanamma3800 2 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అన్న నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను మీ వాక్యం నన్ను ఆదరించింది

  • @jyothiswethakancharla5643
    @jyothiswethakancharla5643 2 หลายเดือนก่อน

    Praise the lord brother nenu hyd lo vuntanu naku rendusarlu cancer surgery ayindi mudavadari kuda cancer gaddalu vachayi oparelion lekunda melt ayyela prayer cheyandi brother chemos estunnaru brother

  • @dramanamma3800
    @dramanamma3800 2 หลายเดือนก่อน

    అన్నా మీకు వందనాలు మాది తిరుపతి మా అక్క క్రిస్టియన్ గా ఉండి బాప్తిసం తీసుకుని తిరిగి విగ్రహారాధన చేసింది దేవుడు శిక్షకు అప్పగించాడు మా బావ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు కాళహస్తి కోర్టులో పని చేస్తూ జూలై 30 వ తెల్లవారి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఏ మాత్రం ఆచూకీ తెలియలేదు అక్కకు ఇద్దరూ చిన్నపిల్లలు ఉన్నారు బావ ఉద్యోగంలో లేనందున శాలరీ రాదని జడ్జి గారు చెప్పారు అక్క పిల్లలు నడిరోడ్డుపై పడ్డారు దయనీయమైన స్థితిలో ఉన్నారు దయవుంచి బావ తిరిగి రావడం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము కానీ పోలీస్ వాళ్ళు సరిగా పట్టించుకోలేదు