NEET UG 2024, WEB OPTIONS ఎలా పెట్టుకోవాలి, మెడికల్ కళాశాలల ఎంపిక ప్రియారిటీ ప్రకారం ఎలా ఎంచుకోవాలి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 138

  • @somusekhar2878
    @somusekhar2878 4 หลายเดือนก่อน +4

    సార్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏయూ రీజన్ సపరేట్ ఎస్వీ రీజన్ సపరేటగా చూపిస్తాయా

  • @balupiano1970
    @balupiano1970 5 หลายเดือนก่อน +8

    న్యూ మెడికల్ 5కాలేజీ లు ఏ మెయినాయి నాయి సార్

  • @pigeonsbreeds1121
    @pigeonsbreeds1121 5 หลายเดือนก่อน +3

    Sir special category notification eppudu vasthundho cheppandi sir

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 4 หลายเดือนก่อน +2

    Namaste Sir 🙏🏻. Thank you very much for your valuable information.
    Sir i belong to AP NON LOCAL, AP DOMICILE. Will i be eligible to select SVU region colleges as Non local OBC.

  • @Ramu-v-525
    @Ramu-v-525 5 หลายเดือนก่อน +2

    సార్ ఏ ఏ కేటగిరీ లో ఎన్ని గవర్నమెంట్ MBBS seats ఉన్నాయి అనేది ఏమైనా వీడియో చేశారా సార్?ఒకవేళ చెయ్యక పోతే చెయ్యండి సార్.మీ వీడియోస్ లో నాకు కనిపించలేదు సార్.

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో సీట్ల కేటాయింపు కు ముందు సీట్ మాట్రిక్స్ రిలీజ్ చేస్తారు ఒకసారి చూసుకోండి సార్

  • @SindhuraSiripurapu
    @SindhuraSiripurapu 5 หลายเดือนก่อน +1

    Sir namaste 578sc au state lo apply cheste ye college vastundi sir aiq lo apply cheste ekkada vastundi sir pls

  • @KumaramanikantaAaketi
    @KumaramanikantaAaketi 4 หลายเดือนก่อน

    Clg wise cutoff chepandhi sir

  • @KuruvaMallappa-qn7mm
    @KuruvaMallappa-qn7mm 4 หลายเดือนก่อน

    రెడ్డి గారు పులివెందుల add చేశారా, లేదా, add cheste web options అందరూ మరల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, please clarify sir

  • @ksrinivasarao1170
    @ksrinivasarao1170 5 หลายเดือนก่อน +1

    Sir esic cut off cheppandi ...in au region

  • @pavansaivigneshchittipro-hp3rj
    @pavansaivigneshchittipro-hp3rj 5 หลายเดือนก่อน +1

    612 au oc e college vastundi sir

  • @platha1232
    @platha1232 5 หลายเดือนก่อน +1

    Sir Karnataka cheppandi

  • @EdaraRamanaiah-jy6gb
    @EdaraRamanaiah-jy6gb 5 หลายเดือนก่อน +1

    589marks ki ma catagory bca madi au region maku open catagory lo govt college seat vastunda cheppandi sir

  • @nalupolusreenivasulu3477
    @nalupolusreenivasulu3477 4 หลายเดือนก่อน

    Sir nama stay
    Maa papa ku 415 vachhai seetu vastundi
    Please replay eevandi

  • @vemhsvemhs4188
    @vemhsvemhs4188 4 หลายเดือนก่อน

    Sir, ma papaku 452 EWS SVU Region... B cat lo Narayana lo seat vastunda... Ledante ekkada ravachu

  • @anumaggamworks9961
    @anumaggamworks9961 5 หลายเดือนก่อน +1

    Sir ma papaki 616 bcb au reasion guntur medicalolleage vastunda sir please

  • @prasadsrimadhuri9952
    @prasadsrimadhuri9952 4 หลายเดือนก่อน

    Sir 552 bc. B AU lo seat vastunda sir

  • @gandlavijayalaxmi6432
    @gandlavijayalaxmi6432 5 หลายเดือนก่อน +1

    Sir svu bcb 537boy govt seat vasthundha sir

  • @GOLLASURESH-ew1ui
    @GOLLASURESH-ew1ui 4 หลายเดือนก่อน

    487 ki BC D male svu region lo a college ravachu state rank 8756 sar

  • @reddeiahkosinepalli5179
    @reddeiahkosinepalli5179 4 หลายเดือนก่อน

    Sir good morning

  • @bharathibellamkonda7269
    @bharathibellamkonda7269 5 หลายเดือนก่อน +1

    Computer colleges paina nunchi choose chesthundha kindha nunchi sir pls reply

  • @Jonathanwyc-fh6nq
    @Jonathanwyc-fh6nq 4 หลายเดือนก่อน

    Sir exam rasinappudu oc ani matrame pettamu ippudu ews chellutunda

  • @KumaramanikantaAaketi
    @KumaramanikantaAaketi 4 หลายเดือนก่อน

    634 ews ap au which clg can i get

  • @chvenkataramana8443
    @chvenkataramana8443 5 หลายเดือนก่อน

    Sir ma ba bu ki 516 markulu vachayi bcb svu regan prevet colige lo a cat vastunda

  • @sitapuppala6004
    @sitapuppala6004 5 หลายเดือนก่อน +3

    596. Au region ews seat vashunda

    • @PNAIDU-z5z
      @PNAIDU-z5z 5 หลายเดือนก่อน

      You will get

    • @kondareddypeddireddy8981
      @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

      సర్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలలో బెస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీల ప్రియారిటి ఆర్డర్ తెలియజేయగలరు

  • @Bluebuster85
    @Bluebuster85 5 หลายเดือนก่อน +2

    Pvt A category fee entha avutundo cheppandi please

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน +1

      Private A-category fee 16500. కానీ మొదటి సంవత్సరం గత సంవత్సరం ప్రైవేట్ కళాశాలలో మూడున్నర లక్షల నుండి 5లక్షల వరకు తీసుకున్నారు

    • @Bluebuster85
      @Bluebuster85 5 หลายเดือนก่อน

      @@rajagopalreddykarveti first year lo katteste chala ledha ledha prathi year anthe kadutu undala sir

  • @RAVINDRANADPYDALA
    @RAVINDRANADPYDALA 4 หลายเดือนก่อน

    సార్, కరెక్షన్ కి తిరిగి అవకాశం ఇస్తారా?

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  4 หลายเดือนก่อน +1

      అవకాశం ఉంది సరే ఇవ్వచ్చు

  • @daddesiretoachivedestinati7614
    @daddesiretoachivedestinati7614 5 หลายเดือนก่อน

    Sir 638BCD AP non local SIDHARDHA or svims lo seat vastadha

  • @reddeiahkosinepalli5179
    @reddeiahkosinepalli5179 4 หลายเดือนก่อน

    సార్ మా అబ్బాయికి నీట్ 2024లో 627 మార్కులు వచ్చాయి మాకు ఓబిసి రిజర్వేషన్ కలదు. ఆలిండియా కోటాలో గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంటుందా?

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  4 หลายเดือนก่อน +1

      సార్ ఆల్ ఇండియా కోటాలో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అవకాశం తక్కువగా ఉంటుంది కానీ ట్రై చేయడంలో తప్పులేదు

  • @LIVINGWORD-pe6sx
    @LIVINGWORD-pe6sx 5 หลายเดือนก่อน

    Sir 624 BCC au region guntur medical college seat vasthudha

  • @lavanyalavanya-m8z
    @lavanyalavanya-m8z 5 หลายเดือนก่อน +1

    524 bcA au region seat chances

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc 5 หลายเดือนก่อน

    సార్ svu are డెంటల్ పెయార్టీ లిస్ట్ కూడా చెప్పండి

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      డెంటల్ కళాశాలలో గవర్నమెంట్ లో అటు ఏయూ రీజన్ లో ఒకటి మరియు ఎస్వీయూ రీసన్ లో ఒకటి ఉన్నాయి. మీకు అన్ని ప్రైవేట్ కళాశాలలో SVU లో విద్యార్థులు మూడు కళాశాలల లో మీకు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకోవచ్చు
      అదేవిధంగా ఏయూ రీసన్ లోని విద్యార్థులు కూడా మొదట విజయవాడలోని గవర్నమెంట్ కళాశాల ఎంపిక చేసుకుని తర్వాత ఉన్న ప్రైవేట్ కళాశాలల ని మీకు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకోండి

  • @Nssrani2024
    @Nssrani2024 5 หลายเดือนก่อน

    Telangana college also please

  • @rajusavara1234
    @rajusavara1234 5 หลายเดือนก่อน

    Sir namaste.., ap neet. Application registration lo cast certificate, lo by mistake oka digit tappu padindi... Ela correction, cheyali... University, vaallu.... Correction cheyadaaniki permission, isthaara sir.. Please cheppandi

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      చిన్న చిన్న తప్పులు మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేశారు కాబట్టి ఆ సర్టిఫికెట్ను వాళ్లు కూడా చూసి ఏదైనా కరెక్ట్ చేస్తారు.
      మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే 9000780707 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోండి

    • @rajusavara1234
      @rajusavara1234 4 หลายเดือนก่อน

      Thank q sir

  • @sridharvaddi6077
    @sridharvaddi6077 5 หลายเดือนก่อน

    Sir marks-508 sc female category ,au local . Govt or pvt A category vache chance undaa?

  • @kondareddypeddireddy8981
    @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

    సార్, రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ,నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లలో ఏ మెడికల్ కాలేజీ మంచిదో తెలియజేయగలరు.

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      రెండు కాలేజీలు కూడా ఒకటే. కాకపోతే విజయనగరం గత సంవత్సరం కటాఫ్ ఎక్కువగా ఉంది.
      కొత్త మెడికల్ కళాశాలలో ఏవైనా గాని అన్ని ఫెసిలిటీస్ రావాలంటే నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి మీకు నచ్చిన కాలేజీ ను ఎంపిక చేసుకోండి

  • @arjunkiran490
    @arjunkiran490 5 หลายเดือนก่อน

    Sir maa brother ki 588 ochay.. Gen EWS undhi.. SVU region sir..
    Govt seat expect cheyocha..
    Top 3 cheppagalara sir 🙏

  • @indiragoud.a9188
    @indiragoud.a9188 5 หลายเดือนก่อน

    Sir ma paapaki 422 bcb government seat vastunda sir madi telangana state please chepandi sir 😢

  • @shaikkhaleel7918
    @shaikkhaleel7918 5 หลายเดือนก่อน

    531 vachai sir svu region BCE category seat vasthundha

  • @SannakkiPrashanth
    @SannakkiPrashanth 5 หลายเดือนก่อน

    Sir nen eroju registration chesina kani caste n income certificate 2024 di thiskoledhu... 2021dhi accept chesindi... Yemaina problem aythundha.... registratuon Successful ani msg vachindhi... 😢😢😢

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      సరే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవుతుందా లేదా అనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 2020 నాలుగు ది కావాలంటే మాత్రం మీరు మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత డాక్యుమెంట్స్ పెండింగ్ లిస్టులో మీ పేరు ఉంటే అప్పుడు అప్లోడ్ చేయాలి.
      ఈ లోపు వీలైతే 9000780707 ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి టెక్నికల్ ప్రాబ్లం సమస్యను మీరు పరిష్కరించుకోండి.
      లేదంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ email అడ్రస్కు మీ ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తూ మీ సమస్యను వాళ్లకు వివరించండి

  • @bhukyasaiyaswanthnaik7510
    @bhukyasaiyaswanthnaik7510 5 หลายเดือนก่อน

    456 svu region st category sir

  • @meghanajoshna875
    @meghanajoshna875 5 หลายเดือนก่อน

    Sir 512 bca pvt lo vastunda pls reply

  • @lovarani8914
    @lovarani8914 5 หลายเดือนก่อน

    Sir Kerala Web options cheppara please

    • @narendraa9527
      @narendraa9527 5 หลายเดือนก่อน

      Kerala Join chestara

  • @Mr123451974
    @Mr123451974 5 หลายเดือนก่อน

    Sir
    534 f svu region lo chance vunda

  • @premkumarbangari3832
    @premkumarbangari3832 5 หลายเดือนก่อน +1

    Sir 494 sc male svu region seat vastuntha sir govt or private please cheppandi

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน +2

      ప్రైవేట్ ఏ క్యాటగిరి సీట్ అవకాశం ఉంది

  • @Bluebuster85
    @Bluebuster85 4 หลายเดือนก่อน

    Sir 632 BCB SVU KURNOOL MEDICAL COLLEGE VASTUNDA?

    • @somusekhar2878
      @somusekhar2878 4 หลายเดือนก่อน +1

      కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్రో

    • @Bluebuster85
      @Bluebuster85 4 หลายเดือนก่อน

      @@somusekhar2878thankyou bro

  • @venkateshvenkey4733
    @venkateshvenkey4733 5 หลายเดือนก่อน

    Sir caste certificate no apply chesthe match kavadam ledhu

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      చాలామంది ఇదే సమస్యను చెబుతున్నారు సార్ మీరు 9000780707 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమస్యను చెప్పండి

  • @mallikapotluri-hq9lw
    @mallikapotluri-hq9lw 5 หลายเดือนก่อน

    462 st female au region government chance undha sir even new gmc ayina...😢

  • @Mchand949
    @Mchand949 5 หลายเดือนก่อน

    Sir memu regestation chesamu andulo oka porapatu jarigindi ma babu 1to 12 varaku Kurnool lo chadevadu 1 to10 study certificate upload chesetapudu 12 to 7th varaku Kurnool district tupe chesaru kani 6th matram porapatu na krishnaa district type chesaru adi application upload chesena tharuvata chusukunam ipudu em cheyaali margam chapandi please

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      కంగారు పడాల్సిన అవసరం లేదు అది ఏమి కాదు ఎందుకంటే సర్టిఫికెట్ ఆల్రెడీ మీరు అప్లోడ్ చేశారు కాబట్టి అందులో పూర్తి వివరాలు ఉంటాయి.
      ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే 9000780707 ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోండి

    • @Mchand949
      @Mchand949 5 หลายเดือนก่อน

      Thank you sir meru champina no ki chala sarlu call chasani kani left cheyaledu

  • @vijayapabbangari2403
    @vijayapabbangari2403 5 หลายเดือนก่อน

    Sir naaku neet lo 502 (telangana ) marks vachhayi ,naaku mbbs lo seat vasthundha sir .
    Naaku youtube lo verey vedios choosthunna koddi tension perugithundhi sir .please reply sir .

    • @sumayaKousar-l4q
      @sumayaKousar-l4q 5 หลายเดือนก่อน

      asalu youtube valla unna koncham brain kuda poidddi ekkada leni Sodhi motham chptaru . NV petted i pettu bro adi emi human decide cheyyadu computer eh decide chesedi . Villain adigitey em use. Better aah clg websites open chesi cut off check chesko . Anthe all the best 👍

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      మీరు మీ క్యాటగిరి మాత్రం చెప్పలేదు. 52 మార్కులకు ఏ కేటగిరీ అయిన తెలంగాణలో సీటు వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు

  • @akuthota.madhusudhanarao7431
    @akuthota.madhusudhanarao7431 5 หลายเดือนก่อน

    Sir all india kotalo upgration enny rounds varaku vellachu sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      ఆల్ ఇండియా కోటా లో Upgradation మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్ కు మాత్రమే ఉంటుంది

    • @akuthota.madhusudhanarao7431
      @akuthota.madhusudhanarao7431 5 หลายเดือนก่อน

      Tq sir

  • @kondareddypeddireddy8981
    @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

    సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో బెస్ట్ మెడికల్ కాలేజీ ప్రియారిటి ఆర్డర్ తెలియజేయగలరు

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      వీడియోలో తెలియజేశాను సార్

    • @kondareddypeddireddy8981
      @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

      సార్, రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ,
      నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఏ మెడికల్ కాలేజీ మంచిదో తెలియజేయగలరు

  • @kondareddypeddireddy8981
    @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

    సార్, మీ ప్రకారం బెస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు ఆర్డర్ ఈ విధంగా ఉండవచ్చు అనుకుంటున్నా
    1) నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
    2) విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
    3) ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
    4) రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
    5) మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
    సర్, ఈ ప్రియారిటి ఆర్డర్ సరైనదేనా? వివరించగలరు

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      నేను చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కళాశాలల ఆర్డర్ సరైనదా కాదా గత సంవత్సరం కటాఫ్ ఎలా ఉందో ఒకసారి చూసి మీరే నిర్ధారించుకోండి సార్. ఎస్వీయూ రీసన్ లో ఉన్న నంద్యాల కళాశాల పక్కనపెట్టి AU region ఒకసారి సరిచూసుకోండి

  • @naseershaik3088
    @naseershaik3088 5 หลายเดือนก่อน +1

    BC-E Category SVU Region 538 Marks....Any Chance For Medical Seat In Govt or Private College Sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      Private A-category seat chance undavachu OR undakapovachu

    • @poosalautthej1339
      @poosalautthej1339 5 หลายเดือนก่อน

      I think less chance for pvt a cat seat but minority clg sure will come 😊

    • @naseershaik3088
      @naseershaik3088 5 หลายเดือนก่อน

      Thank You...Confirm ga Minority lo Vastunda Naku....​@@poosalautthej1339

  • @chigurupallieswararao7199
    @chigurupallieswararao7199 5 หลายเดือนก่อน

    Sir maa ammai ki 549 marks వచ్చినవి BC A svu
    సీట్ వస్తుందా సార్
    ప్లీజ్ రిప్లై సార్

  • @srivenkateswaraconstructionand
    @srivenkateswaraconstructionand 5 หลายเดือนก่อน

    Registration andharu chesukovala sir ma babu ki 514 vachhayi memu oc general

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      BDS ప్రవేశంలో అవకాశం కావాలంటే చేసుకోవచ్చు

  • @balamaniputta9751
    @balamaniputta9751 5 หลายเดือนก่อน

    607 state 2076 rank aiq 68540 au BC b vzm govt vadtunda

  • @daddesiretoachivedestinati7614
    @daddesiretoachivedestinati7614 5 หลายเดือนก่อน

    Sir AIR 37507 AP NON LOCAL BCD SIDHARDHA LO SEAT వస్తాడా

  • @PNAIDU-z5z
    @PNAIDU-z5z 5 หลายเดือนก่อน +3

    Sir 583 au bcd chance vundha sir
    All telling bcd au cut off is 585 plus only sir
    Last year bcd au mop up 535

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      ఓబీసీ కేటగిరిలో 950 మంది 600 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఉన్నారు బ్రదర్. కాకపోతే బి సి డి కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు ఓపిక పడితే మీ ముందు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది.
      గత సంవత్సరం 537 మార్కులకు ఏయూ రీసన్ లో కటాఫ్ ఉంది. 40 మార్కులు కటాఫ్ అయితే ఈజీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి

  • @p.veerabrahmamp.veerabrahm2321
    @p.veerabrahmamp.veerabrahm2321 5 หลายเดือนก่อน

    What about siddardha sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      సిద్ధార్థ గురించి వీడియో లో ఫుల్ క్లారిటీ ఇచ్చాను

  • @kramayya2320
    @kramayya2320 5 หลายเดือนก่อน

    Sir Sc Certificate 23/06/23 Valid Or notValid Sir plc

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  4 หลายเดือนก่อน

      ఏప్రిల్ 1 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ లే valid

  • @ChanduLakshmiNeeraja
    @ChanduLakshmiNeeraja 5 หลายเดือนก่อน +1

    603 au general seat vastunda
    Pls reply

  • @SuvarnaGandu-l5k
    @SuvarnaGandu-l5k 5 หลายเดือนก่อน

    Sir 581 vachayi sir oc EWS undhi au rivesen sir female seat vasthada sir please reply sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      ఈసారి ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీ లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో సీట్లు ఇస్తున్నారు కాబట్టి 30 మార్కులు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థులు సీటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ గ్యారెంటీ అయితే లేదు

  • @vydheeswar.P
    @vydheeswar.P 5 หลายเดือนก่อน

    Bds lo upgradation yeni 3 rounds varaku untundhaa

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్ కు మాత్రమే Upgradation ఉంటుంది

  • @yanamadalavisweswararao3768
    @yanamadalavisweswararao3768 5 หลายเดือนก่อน

    Convenor quota lo self finance seats na free seat vundava

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      సగం సీట్లు ఉచిత సీట్లు ఉంటాయి. మిగతా సగంలో 38% మేనేజ్మెంట్ కోట 12% ఎన్నారై కోట సీట్లు ఉంటాయి

    • @yanamadalavisweswararao3768
      @yanamadalavisweswararao3768 5 หลายเดือนก่อน

      @@rajagopalreddykarveti thank q sir

  • @kirankumari4352
    @kirankumari4352 5 หลายเดือนก่อน

    B catgeory registration eppudu sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      Mbbs రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే బి కేటగిరి మరియు ఎన్నారై కోటకు కూడా రిజిస్ట్రేషన్ మొదలవుతుంది

  • @Krishna-m8d
    @Krishna-m8d 5 หลายเดือนก่อน

    604 oc au ews katuri lo seat vastunda please reply

    • @psreddymsc
      @psreddymsc 5 หลายเดือนก่อน

      Vasthundhi

  • @kuruvaramamouli6225
    @kuruvaramamouli6225 5 หลายเดือนก่อน

    Bc - b au local 540

  • @ShaikJohnsaida-j6g
    @ShaikJohnsaida-j6g 5 หลายเดือนก่อน

    Sir maa papa ku 507 marks vachini BC.E CATEGORY AU region A cat lo seat vasthada sir bhayam ga undhi sir kocham chepandi sir please please please sir

    • @ShaikJohnsaida-j6g
      @ShaikJohnsaida-j6g 5 หลายเดือนก่อน

      Sir sir please please sir chepandi

    • @ShaikJohnsaida-j6g
      @ShaikJohnsaida-j6g 5 หลายเดือนก่อน

      Govt emaina chance undhaa sir please chepandi sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      భయం ఎందుకండీ ఏయూ రీజన్ లో bc e కేటగిరి కటాఫ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు

  • @kondareddypeddireddy8981
    @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

    Sir, AU REGION,OC,NO RESERVATION 598 MARKS ఏ మెడికల్ కాలేజీలో నైనా MBBS SEAT వస్తుందా? తెలియజేయగలరు

    • @Luffytaro72wano
      @Luffytaro72wano 5 หลายเดือนก่อน

      Pvt lo may be

    • @kondareddypeddireddy8981
      @kondareddypeddireddy8981 5 หลายเดือนก่อน

      ​@@Luffytaro72wano
      సర్, ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ రావచ్చు

  • @PrudhvirajuMellika
    @PrudhvirajuMellika 5 หลายเดือนก่อน

    Sir 505 marks AU region ST category male govt mbbs seat vastunda?

  • @jhansilaxmibai8699
    @jhansilaxmibai8699 5 หลายเดือนก่อน

    Sir ts local st female 442 marks pvt clg lo ayina seat vasthundha pls cheppandii

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  5 หลายเดือนก่อน

      Difficult avvachu

    • @jhansilaxmibai8699
      @jhansilaxmibai8699 5 หลายเดือนก่อน

      @@rajagopalreddykarveti sir last round varaki ayina vacche chances???

    • @jhansilaxmibai8699
      @jhansilaxmibai8699 5 หลายเดือนก่อน

      @@dramulu2121 category rank chusthe 639 vasthundhi and talk nti ante 580 seats ey unnayi ani...kani AIR lo oka 60-70 members vellali veltharoo ledhoo asalu

    • @dramulu2121
      @dramulu2121 5 หลายเดือนก่อน

      గర్ల్స్ కి 33% రిజర్వేషన్ ఉంటుంది ఆ విషయం తెలుసా మీకు కమ్యూనిటీ రిజర్వేషన్ వస్తుంది మళ్ళీ గర్ల్స్ రిజర్వేషన్ వస్తుంది​@@jhansilaxmibai8699

    • @dramulu2121
      @dramulu2121 5 หลายเดือนก่อน

      ​@@jhansilaxmibai8699గర్ల్స్ కి 33% రిజర్వేషన్ ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం కమ్యూనిటీ రిజర్వేషన్ వస్తుంది ప్లస్ గర్ల్స్ రిజర్వేషన్ వస్తుంది అందులో సీట్ వస్తుంది

  • @chittamsubramanyam9079
    @chittamsubramanyam9079 5 หลายเดือนก่อน

    Bc d 556 femalesvu region govseatvasunda

  • @harshavardhanpamulapati7759
    @harshavardhanpamulapati7759 5 หลายเดือนก่อน

    Sir ma papaki 573 svu ews acat lo vasthundha sir

  • @samarasisubbaraju6768
    @samarasisubbaraju6768 5 หลายเดือนก่อน

    Svu oc sv college vasundha ews 627 1299 state rank

  • @vydheeswar.P
    @vydheeswar.P 5 หลายเดือนก่อน

    475 svu bcd kadapa dental clg vastada

  • @PrabhakarVinjamuri
    @PrabhakarVinjamuri 4 หลายเดือนก่อน

    Sir!
    Ma papa ki 487 Mark's vachayi
    Sc catagory AU region
    Govt Or Private Colleges lo Conviner seat vache chance unda teliyajeyagalaru

  • @SannakkiPrashanth
    @SannakkiPrashanth 5 หลายเดือนก่อน

    Sir my Frnd 510 bc c svu ap govt clg vasthundha 😢reply sir

  • @chandanlalam3996
    @chandanlalam3996 5 หลายเดือนก่อน

    Sir me phone number sir