దీని కన్నా గుంటూరు ప్రజలకు ఏమేం కావాలో కనుక్కుని వాటి మీద వీడియోలు చేయండి. సరైన రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ మొదలగు వాటి మీద దృష్టి పెట్టండి. గుంటూరు నగరానికి పోలీసు కమిషనరేట్, ఒక విమానాశ్రయం కూడా కావాలి. వీటి మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ఆ వీడియోలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు మీకు ఋణపడి ఉంటారు. మీ ప్రయత్నం సఫలీకృతం ఔతుంది.