Bathukamma Song 2019 | Full Song | Mangli | Charan Arjun |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 3.1K

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 5 ปีที่แล้ว +768

    ఇంత అద్భుతమైన పాటలను అందిస్తున్న అప్పి రెడ్డి గారికి మరియు మైక్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు...💐💐💐

    • @lingamyadav8407
      @lingamyadav8407 5 ปีที่แล้ว +26

      G Anji

    • @kishankorra5302
      @kishankorra5302 5 ปีที่แล้ว +11

      Mangli Leda anna

    • @ganjaneyulu9115
      @ganjaneyulu9115 5 ปีที่แล้ว +4

      @@kishankorra5302 ఉంది బ్రో mangli సూపర్ అండ్ తేజవర్ధన్ మా ఊరి వాడే అతను సూపర్

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 5 ปีที่แล้ว +3

      @@ganjaneyulu9115
      అవును అన్న, తేజవర్ధన్ voice చాలా చాలా బాగుంది.
      ప్రత్యేకించి ఈ పాటకి అతని voice చాలా apt గ గొప్పగా ఉంది .
      ఎక్కడ ఏ ఊరు మీది.
      మీ ఊరబ్బాయి singer తేజవర్ధన్ కి శుభాభినందనలు తెలియజేయ గలరు . Sssssuperb Song .

    • @rramesh2764
      @rramesh2764 5 ปีที่แล้ว +1

      @@satyanmudiraj2356 two bros super voice excellent ❤ 💯

  • @vamshibandela8712
    @vamshibandela8712 9 หลายเดือนก่อน +173

    2024 లో ఈ పాట వినేవలు ఎంత మంది ఒక లైక్ చేయండి

  • @kondasravankumar5376
    @kondasravankumar5376 5 ปีที่แล้ว +39

    తెలియకుండానే ఏడుపు వస్తుంది , అద్భుతమైన పాట

  • @narsimhachary9670
    @narsimhachary9670 ปีที่แล้ว +6

    పాటలోని సాహిత్యం చాలా బాగుంది, ఫస్ట్ గీత రచయిత కీ నా కృతజ్ఞతలు..
    లాస్ట్ లైన్ "మల్లొచ్చే ఏడాది అన్నో ఓరన్నో పండగకల్లా..
    నా సీర సారెలకై నువ్వు నీ ఇల్లు సల్లంగా ఉండాలా.." అదీ మన తెలంగాణ ఆడపడుచులు తృప్తిగా పుట్టింటి వారికి, తల్లిదండ్రులకీ, అన్నాతమ్ముళ్ళకి ఇచ్చే దీవెనలు..❤
    మంగ్లీ వాయిస్ సూపర్ 👌
    ఈ బతుకమ్మ పాటను ఆలస్యంగా విన్నా., వినగానే మనుసుకు హత్తుకుంది.. 😍

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 5 ปีที่แล้ว +59

    పల్లె గుర్తుకొచ్చింది
    ఆడపడుచు ఆశీర్వాధిస్తూన్నట్టు అద్భుతంగా రాశారు చిత్రీకరించారు ఈ సంవత్సరం పాట చాలా కొత్తగా చాలా బావుంది...

  • @bharathkuchan1092
    @bharathkuchan1092 5 ปีที่แล้ว +9

    ఎంత మంది ఎన్ని బతుకమ్మ పాటలు పాడిన మా మంగ్లి అక్క పాడిన పాట మీదికి రాదు 👌😍😍 super akka ఇంకా ఎన్నో పాటలు పాడుతూ మా మనస్సులను హాయిగా ఉండాలి అక్క 😘

  • @ashokboda9748
    @ashokboda9748 4 ปีที่แล้ว +38

    నేను చాలా ఆనందంగా వున్నాను ఈ పాట వల్ల.. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది ఆమోగం..
    చాలా ధన్యవాదాలు mangli ..👍 💐💐💐

  • @prashanththodeti1651
    @prashanththodeti1651 5 ปีที่แล้ว +264

    మళ్ళొచ్చే యడాదికి నా సిరా సారెలకై నువ్ ని ఇల్లు సల్లంగా ఉండాలే 👌👌 ఎం ఉంది అన్నా సాంగ్

  • @NI3NITHIN
    @NI3NITHIN 5 ปีที่แล้ว +120

    Mictv super......
    2019 లో సూపర్ హిట్ పాట.....👌
    పూలతో 🌼🌻🌺పూజించేది ఆ ప్రపంచనిదైతే...,
    ఆ పులనే🌺 పూజించేది మన తెలంగాణ సంస్కృతి.....
    తెలంగాణా కోటి రతనాల వీణ......🙏
    అడబిడ్డలందరికి బతుకమ్మ శుభాకాంక్షలు......
    💐💐

  • @ajaybabu6666
    @ajaybabu6666 7 หลายเดือนก่อน +11

    అమ్మ బతుకమ్మ తల్లి మా తెలంగాణ నేల మీద వెలిసినందుకు నీకూ శతకోటి వందనాలు తల్లి నీ దీవెనలు మా మీద ఎల్లప్పుడు వుండాలి తల్లి

  • @venkatmadham3938
    @venkatmadham3938 5 ปีที่แล้ว +85

    నిన్న పడుకునేవరకు చూసా, ఈరోజు నిద్ర లేవగానే ఈ పాటే చూసా అంతగా నచ్చింది. చాలా చాలా బాగుంది Thanks to MICTV🎶🙏🙏🙏🙏

  • @bankcnu11
    @bankcnu11 5 ปีที่แล้ว +285

    నే దిరిగిన నేలేగా అన్నో ఓ రన్నో ఏముందల్లా.... తన ఆడ బిడ్డలను కాపాడుకోదా నింగీనేలా.... goose bumps lines...
    అన్న బాధ్యత... చెల్లె ధైర్యం ... తెలంగాణ యాసలో హృద్యంగా ఆవిష్కరించారు....🙏🙏🙏🙏

  • @vikkyfilmsygt794
    @vikkyfilmsygt794 5 ปีที่แล้ว +48

    ఈ జన్మ లో , ఈ యుగం లో , ఇలాంటి మంచి సాంగ్ చూసే జన్మ దక్కడం అదృష్టం గా భావిస్తున్న . నేను చేసుకున్న పుణ్యం కావొచ్చు .. ఇలాంటి సాంగ్స్ వింటూ ఎన్ని జన్మలైన బతికేయవచ్చు

  • @prasadraju2323
    @prasadraju2323 5 ปีที่แล้ว +43

    మ్యూజిక్ మరియు రచన చాలా బాగుంది. మంగ్లీ గారి గాత్రం చాలా బాగుంది. తేజ గారి వాయిస్ బాగుంది. మైక్ టివికి కృతజ్ఞతలు.అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

  • @shekharp240
    @shekharp240 5 ปีที่แล้ว +27

    తెలంగాణ సంప్రదాయాల ను సంస్కృతి ప్రపంచానికి తెలియచేస్తున్న మైక్ టీవీ వారికి తెలంగాణ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు

  • @nagamani783
    @nagamani783 ปีที่แล้ว +6

    Mallocche yedadhi anno oranno pandagakalla na seera saralaku nuvvu ni illu sallangundalla😊
    Superb lyrics heart touching, Adapaduchu thana amma valla intini challaga undamani deevinchadam great lyrics 👏

  • @MadhuPowerofTelugu
    @MadhuPowerofTelugu 5 ปีที่แล้ว +125

    ఇంత చక్కని పాట ఓ సందమామ
    మా మంగ్లీ ముత్యాల నుంచి జాలువారిన ఓ సందమామ..... అల్లో నేరేళ్ళో...

  • @rakeshpilli4978
    @rakeshpilli4978 5 ปีที่แล้ว +555

    అల్లల్లా నెరేళ్ల....అని పాడేటప్పుడు ఏమన్నా ఉందా పాట....సూపర్....😘😘💐💐🌹🌺

  • @venkateshnalumala3770
    @venkateshnalumala3770 5 ปีที่แล้ว +2

    చరణ్ అర్జున్ అన్న నీ కలం నుండి ఎన్నో inspirational సాంగ్స్ వచ్చాయి.ఇప్పుడు తెలంగాణ సంస్కృతి .అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మ గురించి .అద్భుతంగా వర్ణించావ్ అన్న......నీలో ఎదో మ్యాజిక్ ఉందన్న నీ సాంగ్స్ కి అడిక్ట్ అయ్యాం.....

  • @Ajmers2019
    @Ajmers2019 5 ปีที่แล้ว +3

    రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ కనిపించినంత అందంగా తన పదాల అల్లికతో అందమైన సాహిత్యాన్ని మళ్లీ మళ్లీ వినాలని అనిపించేలా తన తీయని గొంతుకతో ఆలపించిన ' మంగ్లీ 'గారు ఎన్ని సార్లు చూసిన తనివితీరని పాటలోని ప్రకృతి సోయగాలు..బతుకమ్మ పాట తో ప్రపంచానికి.. తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పనున్నారు. వీరికి నా అభినందనలు 👏👏💐💐

  • @panugantikrishna3663
    @panugantikrishna3663 5 ปีที่แล้ว +69

    E song nacchite oka like kottandi..😍😍💃💃👌👌👌👌👏👏💕💕💕

  • @udaydharanasi7476
    @udaydharanasi7476 4 ปีที่แล้ว +5

    మేడం మీ స్వరం చాలా గొప్పగా వుంది మీలాంటి వాళ్ళు మన దేశంలో ఉండడం చాలా గొప్పగా వుంది మేడం మీ అభిమానుడు .......( ఉదయ్ కిరణ్ )🙏

  • @mohammedasifhussain9155
    @mohammedasifhussain9155 5 ปีที่แล้ว +16

    జై తెలంగాణ ✊✊✊
    జై బతుకమ్మ 💟💟💟
    యావత్ ప్రపంచానికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐

    • @manojmani9999
      @manojmani9999 5 ปีที่แล้ว +1

      Thanks you so much Anna and wish you the same on behalf of telangana people

  • @cbcbkeerthi6576
    @cbcbkeerthi6576 5 ปีที่แล้ว +372

    "మన" ఆంధ్ర ప్రదేశ్ నుంచి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...💐💐💐💐

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 5 ปีที่แล้ว +13

      Thanks Sis. మీకు కూడా శుభాకాంక్షలు .
      యావత్ తెనుగు వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు . మరీ ముఖ్యంగా మా తెలిగింటి ఆడబిడ్డలందరికీ ఈ పండుగ ప్రత్యేకం , మా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు .

    • @mahabodhi650
      @mahabodhi650 5 ปีที่แล้ว +5

      Thank u

    • @maratimahendar3653
      @maratimahendar3653 5 ปีที่แล้ว +7

      Thanks from my Telangana

    • @laxmiprasannachalla9597
      @laxmiprasannachalla9597 5 ปีที่แล้ว +12

      మన తెలంగాణ తరపున కృతజ్ఞతలు

    • @umaprasadumaprasad2437
      @umaprasadumaprasad2437 5 ปีที่แล้ว +5

      Meku kuda shbhakanchalu telagna nunchi

  • @rajashekerYSR4512
    @rajashekerYSR4512 5 ปีที่แล้ว +11

    Heart touching lyrics.. Superb Teja vardhan anna male singer, as usual mangli's voice rocks.... This is the best song i heard in bathukamma-2019.. ప్రతి సంవత్సరం మీ బతుకమ్మ పాట వినగానే మా ఊరికి పోవాలని అనిపిస్తుంది... Excellent👍👏😆

  • @mpruthviraj5493
    @mpruthviraj5493 5 ปีที่แล้ว +20

    Really Awesome song♥️♥️♥️,lyrics la goppa meaning undi🔥🔥🔥
    Telangana akka-chellali ki,anna-thamulaki,andarki bathukamma,dasara shubakankshalu..........🙏🙏🙏

  • @marampellygangdhari1587
    @marampellygangdhari1587 5 ปีที่แล้ว +272

    Nice song 👌👌Mangli ki oka like echhukondi

  • @chandutony8936
    @chandutony8936 5 ปีที่แล้ว +13

    Thana aada biddalanu kaapadukodha ningi nela... Lyrics super i like so much
    Asal e song 2019 no 1...🔝
    Tq MicTv for giving this song.....

  • @venkatashnolla7566
    @venkatashnolla7566 5 ปีที่แล้ว +856

    ఈ పాట హిట్ అవుతుందని అనే వారు లైక్ చేయండి

  • @maheshmsh5102
    @maheshmsh5102 5 ปีที่แล้ว +93

    ఎమయిన పాటన ...2019 year Best Song మ్యూజిక్ ,వాయిస్ ,డ్యాన్స్ , ఓ రేంజ్ లో ఉంది .
    నేదిరిగిన ఊరేగా అన్నో ఓరన్నో ఎముందల్లా.
    తన ఆడా బిడ్డలను కాపాడుకోదా ఇ నింగి నెల ...🤘🤘🤘👏👏

  • @madipellisanjeev1436
    @madipellisanjeev1436 5 ปีที่แล้ว +255

    2019 బతుకమ్మ పాటల లో ఇదే సూపర్ సాంగ్ మంగిల్లి కోసం ఒక్క లైక్ చేయండి

  • @subashdeeti5719
    @subashdeeti5719 5 ปีที่แล้ว +170

    2019 లో no 1 బతుకమ్మ పాట.👏👏

  • @VinayMudhiraj1998
    @VinayMudhiraj1998 5 ปีที่แล้ว +102

    అహా, ఎంత కమ్మని స్వరం...!😍😍😍
    తెలంగాణ లో నువు పుట్టడం మా అదృష్టం అక్క...!🙂 #mangli

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 ปีที่แล้ว +2

    Super super super super super super ra thalli 🥰🥰😍😍😍😍😍

  • @ipraju6576
    @ipraju6576 5 ปีที่แล้ว +46

    I'm from ap im addicted TS ALL SONGS BATHUKAMMA & ALL FOKS
    particular MANGLI SONGS 🙏🙏🙏 tq MIC TV

  • @gbharath5696
    @gbharath5696 5 ปีที่แล้ว +69

    ఈ పాట విన్న తరువాత తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఉంది

  • @jayasimhakannam8262
    @jayasimhakannam8262 4 ปีที่แล้ว +1

    బ్రదర్ చరణ్ ఈ పాట ఏమన్నా రాసినావాయే 🙏🙏🙏🙏....
    అన్న చెల్లె అనుబంధం ఎంత గొప్పగా వర్ణించావే...
    బతుకమ్మ పండుగ అంటే అక్క, చెల్లెల్లకు అన్న, తమ్ముల్లు. అన్నదమ్ములకు అక్క చెల్లెల్లు ఎంత గుర్తుస్తొరో...
    సూపర్ బ్రదర్ ఇలాంటి ఇంకా ఎన్నో పాటలు మీ కలం నుండి రావాలీ

  • @edulakantisaiprakash5809
    @edulakantisaiprakash5809 5 ปีที่แล้ว +6

    Superb song ⚘⚘❤ mangli voice ni break chesindi Male voice ...last charanam lo ne ellu sukanga undali naku cheresarelu ane link ki fidha aiyanu Anna 👏❤❤ superb bathukamma song diss year 👌👌❤

  • @sampathyadav1495
    @sampathyadav1495 5 ปีที่แล้ว +9

    Real ga nenu e song ni nearly oka 20 mins vinna m voice mi edaridhi superb ❤️❤️❤️❤️❤️ kirak anna ni voice inka mangali akka voice masth set ayindhi ❤️❤️❤️❤️❤️❤️

  • @adityareddynaguluri5614
    @adityareddynaguluri5614 5 ปีที่แล้ว +2

    ఈ సాంగ్ చాలా చాలా బాగుంది.... no1 బతుకమ్మ సాంగ్.... మంగ్లీ అక్క కి ధన్యవాదములు

    • @rowdyboys407
      @rowdyboys407 5 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👍👍👍👍👍

  • @shravanpanuganti7372
    @shravanpanuganti7372 5 ปีที่แล้ว +17

    "Naa Telangana koti rathanala veena" one line says greatness of telangana 🙏🙏🙏
    Charan arjun lyrics 👌

  • @papipurushotham56
    @papipurushotham56 5 ปีที่แล้ว +45

    This is ultimate goosebumps song
    Mangli garu big congrats MIC TV

    • @jalendhargangipelli3357
      @jalendhargangipelli3357 5 ปีที่แล้ว

      When I'm saw this song.. Really came to goosebumps.. Brother

    • @ilaiahk7985
      @ilaiahk7985 5 ปีที่แล้ว

      @@jalendhargangipelli3357 ⚅

  • @puledulamaheshpuledulamahe321
    @puledulamaheshpuledulamahe321 ปีที่แล้ว +2

    Mangli Pataki thirugu ledu🥳

  • @nareshkoochamgari7643
    @nareshkoochamgari7643 5 ปีที่แล้ว +194

    నిజంగా తెలంగాణ సంస్కృతీ ని ఎంత గొప్పగా చూపిస్తూ గొప్పతనం చాటు తున్నారు మీకు చేతులు ఎత్తి నమస్కారం

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 5 ปีที่แล้ว +3

      అవును అన్న, నిజమే.
      Sssssuperb Song. very well made in every aspect .

    • @VenkateshVenkatesh-my9eh
      @VenkateshVenkatesh-my9eh 5 ปีที่แล้ว +3

      Hai

    • @kishangoud6410
      @kishangoud6410 3 ปีที่แล้ว

      @@satyanmudiraj2356 er

    • @gpandu6745
      @gpandu6745 2 ปีที่แล้ว

      @@satyanmudiraj2356 looku

    • @swathiv2571
      @swathiv2571 2 ปีที่แล้ว

      Pp@@VenkateshVenkatesh-my9eh ll

  • @sandeeprangu8463
    @sandeeprangu8463 5 ปีที่แล้ว +18

    ధన్యవాదాలు అన్నా
    ఎం పాట అన్నా వింటూంటేనే ఆనందం తో కళ్ళ నుండి నీళ్ళువస్తున్నాయ్
    ఇంటి దగ్గిర లేకున్నా మీ పాట తో
    పండుగక్కి మా ఊర్లో ఉన్నన అనిపించింది 💗💐💐

  • @SwamyBolle
    @SwamyBolle ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు మన " తెలంగాణ కే సెట్ అవుతాయి..😍😍

  • @yallamlaparamesh7650
    @yallamlaparamesh7650 5 ปีที่แล้ว +5

    సూపర్ మంగ్లీ గారు మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏

  • @rvwriting454
    @rvwriting454 5 ปีที่แล้ว +18

    Song vinnaka ...Na kallallo nillu thiruguthunnai prathi year bathukamma pandaga ragane na chelli nannu lepi anna puvvu ki vellura ani lepedhi kani e year nenu saudi lo unna....I miss bathukamma and my family tnx to mic tv

  • @adlachinnaya8047
    @adlachinnaya8047 2 ปีที่แล้ว +6

    2019 Lo no 1 bathukamma song l like you bathukamma❤️❤️👌👌😍😍

    • @mrdeecentvlogs3577
      @mrdeecentvlogs3577 ปีที่แล้ว

      Yes yenni songs vachina kani e song antha dhummulepaledu....❤❤❤

  • @rramesh2764
    @rramesh2764 5 ปีที่แล้ว +32

    సూపర్ సాంగ్ అన్న లాస్ట్ మీనింగ్ సూపర్ అన్న ఇద్దరు అన్నయ ల స్మైల్ చూస్తే ఆ ఆనందం ఎక్కడా దొరకదు🌾🌻🌼🌺🌹🥀🌳

  • @madhuch3857
    @madhuch3857 5 ปีที่แล้ว +285

    నాకు అసలు సొంత అక్క చెల్లలు లేరు..
    కానీ నాకు ఈ పాట వింటుంటే ఏడుపోస్తుంది...Nice song..

  • @Anil_1203
    @Anil_1203 2 ปีที่แล้ว +2

    2.58sec shot choreography, direction, music fantastic,
    Early morning,rain drop's what a creative shot..👌👌

  • @kumarsaradhi7783
    @kumarsaradhi7783 5 ปีที่แล้ว +8

    చరణ్ అన్న 2019 బతుకమ్మ పాట super ster నువ్వే అన్న.
    Nice team work Anna. And mangli singing awesome..

  • @Bharathgaddamyoutubechanal
    @Bharathgaddamyoutubechanal 5 ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు విన్నా మల్ల మల్ల వినాలనిపిస్తుంది చాలా బాగుంది పాట.....

  • @jangammuthyam7590
    @jangammuthyam7590 2 หลายเดือนก่อน

    మంగ్లీ వాయిస్ ఆ వాయిస్ కీ తగ్గట్టు మ్యూజిక్ వేరే లెవెల్ సాంగ్ లిరిక్స్ అన్ని కలిసి చాలా అద్భుతం అమోగం

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 5 ปีที่แล้ว +88

    2019 లో మంచి బతుకమ్మ పాట

  • @BaluTVN
    @BaluTVN 5 ปีที่แล้ว +24

    This year the best song for Bathukamma festival in 2019.
    Thanks to Mic TV for giving 3 best Bathukamma songs consistently from last 3 year's.

  • @anushabairoji9009
    @anushabairoji9009 5 ปีที่แล้ว +6

    Ole ole olalee aa beat kosam song kotham vintanu kirakkk asalu😍💃❤💃😍😍💃💃💃💃💃💃💃💃💃

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 5 ปีที่แล้ว +155

    అడ్డగోలు పాటలు పాడే బదులు , ఇలాంటి ఒక్క పాట చాలు , మంచి పదవినోదం గా వుంది👍👍👍

  • @Natureisbeautiful-s3u
    @Natureisbeautiful-s3u 5 ปีที่แล้ว +33

    2019 బతుకమ్మ పాటలలో ఈ పాట చాలా బాగుంది.

  • @amarreddydanda4361
    @amarreddydanda4361 ปีที่แล้ว +1

    ❤❤❤my heart ❣️ bathukamma sangs

  • @s.a.mbytes7318
    @s.a.mbytes7318 5 ปีที่แล้ว +189

    Mangli song kosam wait chesinavaru okka like

  • @tejaanil321
    @tejaanil321 5 ปีที่แล้ว +6

    పాట అంటే ఇలా ఉండాలి మంగ్లి అంటే అల్లాట్టప్పన బ్యాండ్ బాజా మోగలి 🥰🥰🥰

  • @praveengannoju2255
    @praveengannoju2255 5 ปีที่แล้ว +29

    పాట రాసిన వారు అద్భుతంగా రాశారు.... తెలంగాణ సంస్కృతి నుంచి జాలు వారిన ఆణిముత్యం....

  • @rameshsiliveru2223
    @rameshsiliveru2223 5 ปีที่แล้ว +19

    తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐🌺🌹song 👌👌👌

  • @srishailammalleboina9998
    @srishailammalleboina9998 5 ปีที่แล้ว +67

    2019 బెస్ట్ బతుకమ్మ సాంగ్ . థాంక్యూ మైక్ టీవీ

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 3 ปีที่แล้ว +3

    All time favaroute song , 2021 మళ్లీ మళ్లీ వినాలి చూడాలి అనిపించే అందమైన బతుకమ్మ పాట , బతుకమ్మ పండుగ కు ఆసలు సిసలైన లిరిక్స్ మంచి తెలుగు పదాలు రాసిన వారికి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏

  • @Vihaa2022
    @Vihaa2022 5 ปีที่แล้ว +11

    E paataki kuda dislikes... they must be people with zero emotions.... i simply loved this song... every brother and sister will be connected to this so so much....😍😍😍😍😍😘

  • @srikanthvalusa543
    @srikanthvalusa543 5 ปีที่แล้ว +237

    song nachina vallu oka like vesukondi

  • @icando9221
    @icando9221 5 ปีที่แล้ว

    బతుకమ్మ పాట లలో స్వచ్ఛమైన లిరిక్స్ ఉన్న పాట... 2019 biggest బతుకమ్మ సాంగ్... థాంక్స్ to mic tv... superb acting అల్లల్లా సాంగ్ యాక్టింగ్ బ్రదర్...

  • @Raju.V67
    @Raju.V67 3 หลายเดือนก่อน +9

    2024 October 2
    E song ni kotte song raadhu raabodhu

    • @Raju.V67
      @Raju.V67 2 หลายเดือนก่อน

      Yes

  • @dubaivlogs9341
    @dubaivlogs9341 5 ปีที่แล้ว +8

    Ee year best song of bathukamma..2019
    Keep Rocking Mic TV 👏👏👏👏👏👏👏👏
    From Dubai telangana abbai Vinod

  • @Venkatesh-w4c
    @Venkatesh-w4c ปีที่แล้ว +1

    Super Theja Anna

  • @vadapallyyakaiah4797
    @vadapallyyakaiah4797 4 ปีที่แล้ว +5

    తేజ వర్ధన్ కు లైక్ వేసుకోండి.. ఎన్నిసార్లు విన్నా.. మల్లా వినాలనిపిస్తది...

  • @taruntannu5297
    @taruntannu5297 5 ปีที่แล้ว +14

    Mangli voice ragane goosebumps vachina vallu like vesukondi
    👇

  • @LingaswamyArpulaLingaswamy
    @LingaswamyArpulaLingaswamy 2 หลายเดือนก่อน

    మంగ్లీ గారు నీవు మాకోసం పుట్టిన దేవత ❤️❤️

  • @pavankalyan5293
    @pavankalyan5293 5 ปีที่แล้ว +72

    Blockbuster song 2019 ide anevallu like kottandi

  • @kakkerlarushikesh9295
    @kakkerlarushikesh9295 5 ปีที่แล้ว +6

    Every year mic TV give best bathukamma song with mongli..... thoroughly enjoyed the song.....male voice excellent.......

  • @vsmc1366
    @vsmc1366 4 ปีที่แล้ว +1

    తెలంగాణ ఆడబిడ్డలు సీరే సారెలు మాత్రమే అడుగుతారు పుట్టింటి నుండి వారు కోరే ఆస్తి పాస్తులు అవి మాత్రమే సో super song నేను ఫిదా

  • @sunilYADAV-ej8rq
    @sunilYADAV-ej8rq 5 ปีที่แล้ว +8

    అల్లల్లా నేరల్లో😍😍😍 waah superb song annaya 👌👌👌

  • @nandhuyadav759
    @nandhuyadav759 5 ปีที่แล้ว +6

    Teja vardhan ne voice top undi bhai manchii feel undiii ne lyrics vala nijam gaa AP vallu kuda fan aitharu bathukama festiv ki

    • @rojaramanisongstejavardhan5801
      @rojaramanisongstejavardhan5801 5 ปีที่แล้ว +2

      Thanks brother

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 5 ปีที่แล้ว +1

      అవును అన్న నిజమే

    • @miscvideos8201
      @miscvideos8201 5 ปีที่แล้ว +2

      వాళ్ళు ఎప్పుడో fan అయ్యారు.

    • @nandhuyadav759
      @nandhuyadav759 5 ปีที่แล้ว

      @@miscvideos8201
      Yes... Bro but Teja voice lo nijamganyy masth feel undi so chepaa.
      Its a free country brother amana matladochu

  • @sainathmanchala2361
    @sainathmanchala2361 5 ปีที่แล้ว +1

    Super song.. Team..
    Batukamma song lo. Anna chellala
    Relation include chestu.. Ultimate thought..
    Top batukaama song of this year..

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 5 ปีที่แล้ว +72

    Charan arjun ki hit like here
    2019 lo edi pedda hit song avuthundii ani entha mandi anukuntunaru

  • @kranthikumar112
    @kranthikumar112 5 ปีที่แล้ว +7

    బతుకమ్మ పాటలు వింటూ ఉంటే తృప్తిగా వుంది 😍😍😍😘😘😘

  • @mohanbamne1319
    @mohanbamne1319 2 ปีที่แล้ว +1

    నిజంగా చాలా బాగుంది ఈ పాట...నువ్వు సూపర్ అక్క నిన్ను మించిన సింగర్ లేరు నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే...

  • @jagadeeswararao5216
    @jagadeeswararao5216 5 ปีที่แล้ว +107

    I enjoyed male voice thoroughly. Best part in this album.

  • @shankarvirat
    @shankarvirat 5 ปีที่แล้ว +6

    Super(voice) song mangli akkaku ,teja vardhan annaku oka like vesukondi😊😊👌👌👌👍👍

  • @kavativishwanath8112
    @kavativishwanath8112 5 ปีที่แล้ว +1

    Eppudu varaku 100 times chusanu but Enka chudalianipesthundi e song chala Baga nachindi e year chala manchi song Thnk q

  • @maheshthadichettu5672
    @maheshthadichettu5672 5 ปีที่แล้ว +17

    2019 lo nbr one bathukamma song🙏🙏

  • @NaveenKumar-im5rd
    @NaveenKumar-im5rd 2 ปีที่แล้ว +3

    Jai Telangana......

  • @locationboy6329
    @locationboy6329 2 ปีที่แล้ว +2

    TS songs supar untayi 👏

  • @siddurajusri4912
    @siddurajusri4912 4 ปีที่แล้ว +3

    ఇంత మంచి పాటకు కూడా పదివేల డిజ్ లైకులా..... ఏంవైందిరయ్యా మీకు
    సూపర్ సాంగ్ కన్నుల పండుగ లా ఉంది 😍😍😍😍👌👌👌👌

  • @vyshnavisiddam2082
    @vyshnavisiddam2082 3 ปีที่แล้ว +8

    2021 lo chusevallu OKa like vesukondi

    • @peddidakasudarshan
      @peddidakasudarshan 3 ปีที่แล้ว

      2021లో కాదు ప్రాణం ఉన్నంత వరకు చూస్తామండీ.....

    • @peddidakasudarshan
      @peddidakasudarshan 3 ปีที่แล้ว

      ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు..... మనస్సుకు ఎంత ప్రశాంతతా దొరుకుతుందో.... ఈ పాటను మనసులో మనసు పెట్టి వినాలి.... రచయిత చాలా గొప్పగా రాసారు

  • @pkcrazyconcepts2727
    @pkcrazyconcepts2727 5 ปีที่แล้ว +2

    ప్రపంచం అంతా పూలతో ఆ దేవుడి ని పూజిస్తే తెలంగాణాలో మాత్రం పూలనే దేవుడిగా పూజింపబడుతుంది , నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @grithikagajanan7841
    @grithikagajanan7841 ปีที่แล้ว +3

    Allalla neralla anetappuu😍😇

  • @zebranji8615
    @zebranji8615 3 ปีที่แล้ว +8

    I can't forget this song..
    I was on the trip of Hyderabad to kurnool... With my friends..
    On that time Driver is start that time this song.. And we are too much enjoying this song ...

  • @ashishtirumaniwar7730
    @ashishtirumaniwar7730 ปีที่แล้ว +1

    "Malla ache edadi pandaga Kalla Naa cheere saarelaki nuvvu nee illu sallangunda". Super lyrics

  • @PavanKalyan-tb9xp
    @PavanKalyan-tb9xp 5 ปีที่แล้ว +93

    How many of you noticed rithwika sri in this song

    • @ganjaneyulu9115
      @ganjaneyulu9115 5 ปีที่แล้ว +1

      Ya she is super its already prove

  • @raghupathijangam2608
    @raghupathijangam2608 5 ปีที่แล้ว +19

    Best song of the year in TH-cam 2019. From the category of best bathukamma song and family emotions of the year 2019. Super song. 👌👌👌

    • @meenakshimeena5695
      @meenakshimeena5695 5 ปีที่แล้ว

      46n ll73n
      👊👊👊💖💖💖💕💕👋👋

  • @maheshrachakonda4632
    @maheshrachakonda4632 2 ปีที่แล้ว +1

    ఇలాంటి మన బతికమ్మ పాటలు మ్యూజిక్ వింటూంటే ప్రతి రోజు పండగ లాగ ఉంటుంది సూపర్ అన్న 🙏🏾🚩👍👌👏🎊🎉