ఏది ధర్మం ఏది అధర్మం చెప్పాలంటే ధర్మాలు రెండు రకాలుగా ఉంటాయి.ప్రపంచ ధర్మాలు, పరమాత్మ ధర్మాలు.ప్రపంచ ధర్మాలు ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వాళ్ళు ఆచరిస్తారు.పరమాత్మ ధర్మాలు ఎప్పటికీ మారవు.ఆ ధర్మాలే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.అందులో చెప్పిన పరమాత్మ ధర్మాలకి ప్రపంచ పరంగా మనందరం ఆచరిస్తున్న ధర్మాలు అధర్మాలని కూడా చెప్పారు.
Madam mi matalu vintu untey chala happy gaa untundhi
Namaskaram madam
me sevalu korukunttunnam mam
E zoom classes ala attend avali?
how attend zoom meeting s mam
Master class ki attend avvali yela cheppandi
madam please send zoom...how to attend mam
Madam group lo ela join avvali
0:12 0:19 0:23 0:23