అన్న మహీంద్రా కంపెనీ లో ఏదైనా ఫెయిల్యూర్ అయిన వెహికల్ ఏదైనా ఉంది అంటే అది పక్కాగా జీతో మాత్రమే ఎందుకంటే నేను వాడను కాబట్టి చెబుతున్నా ఈ వీడియోలో అన్న చెప్పినట్టు మైలేజ్ మాత్రమే ప్లేస్ మిగతావన్నీ మైనస్ కొత్త బండి ఎన్ని సార్లు ఆగుతుంది అంటున్నాడు అన్న రెండు సంవత్సరాలయింది అంటే చుక్కలు చూపిస్తుంది ఆ వెహికల్ ని యూస్ చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా దానికన్నా సుప్రో బెటర్ అన్న జీతో లో వేసే 15 కింటాలు లోడు సుప్రో వేస్తే 20 కిలోమీటర్స్ వస్తది నా సుప్రో వెహికల్ కి నేను 20 కింటాలు వేస్తాను 18 కిలోమీటర్ల పక్క వస్తుంది జీతో వెహికల్స్ తో పోలిస్తే సుప్రో వెహికల్ మెయింటినెన్స్ చాలా తక్కువ ఇంకో విషయం షోరూం మెకానిక్ అన్నా బయట కొంతమంది చాలా బాగా చేస్తున్నారు వేకిల్స్ రిపేరు దయచేసి జీతో వెహికల్ మాత్రం ఎవ్వరూ తీసుకోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ నెంబర్ కి 9705977317 కాల్ చేయండి
జీతో వద్దన్నా దం తీసుకుంటే జీవితం సర్వ నాశనం అయిపోద్ది సుప్రో బెటర్ నేను జీతో వాడి దాని తర్వాత సుప్రో వెహికల్ తీసుకున్నాను సెకండ్స్ సెకండ్స్ అయినా బాగా తిరుగుతుంది జీతో కొత్త వెహికల్ తీసుకున్నా ఎప్పుడు ఆగిపోవడమే
Tq bro... Ne review naku chala upayoga padthadi

Avuna
నిజం bro
Ok sari show room ki vellithe 10000 bill pakka 😢 prathi sari foundation rod lu pothunayi
అవును బ్రో బండ్లు ఇచ్చేటప్పుడు ఒక్కటే షో రూమ్ వాళ్ళు వెనక తిరుగుతారు బండి తీసుకున్నాక పట్టించుకోరు 😢😢😢
యస్ 😂😂😂😂
Baga chepav ana 👏👏👏
Super 👌👌👌👌
Rajesh anna jeetho best mahndra supro best aa edi tisukovochu anna
జీతో వద్దన్నా దం తీసుకుంటే జీవితం సర్వ నాశనం అయిపోద్ది సుప్రో బెటర్ నేను జీతో వాడి దాని తర్వాత సుప్రో వెహికల్ తీసుకున్నాను సెకండ్స్ సెకండ్స్ అయినా బాగా తిరుగుతుంది జీతో కొత్త వెహికల్ తీసుకున్నా ఎప్పుడు ఆగిపోవడమే
Jetto breaks correct radhu bro....
త్రీ వీలర్ ఆటో కి ఆయిల్ మారిస్తేనే 400 ఫోర్ వీల్ కి 100🤔🤔
Anna na vadda jeeto bs6 undi 2020/8 month vehicle. 2.5 3 tons pay load chesta akkubaga number 1 pick up vehicle and zero maintenance. In any road
Anna bandi tisukovacha
2.5ton jeetho ki load veyachha
Venakala injun ondi ade problum trafik lo bandi agipothundi
నాబండికూడ ఆగి పోయింది వేస్టుబండి