This is not Upendra own movie.....this is Tamil movie M R Radha old black and white movie...upendra re-maked the movie..not only this movie...maximum he will remake the movies from other language..so credit won't goes to upendra
@ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಹಿತಿ ..For Foolish peoples, everyone looks like foolish....for your kind information....Ladies and families won't watch upendra movies...Upendra may be good actor and director for you..but be clear that only upendra is not good actor and director...
@ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಹಿತಿ ....you itself agreed about grade movies...then why debate...i too watch upendra movies.. But not only upendra movies.. There is lot of difference..hope you understood...
ప్రతి ఒక్క మానవుడు జీవితంలో ఒక్కసారైనా ఈ సినిమాని చూసి గుర్తు పెట్టుకోవాలి ఇదే జీవితం నగ్నసత్యం రక్త కన్నీరు సినిమా 😭 సినిమా అనుకోకండి ఇది ఒక నిజ జీవితం 👍🙏🙏❤️ ఇది ఒక మానవత్వానికి మంచి మెసేజ్ ❤️❤️❤️
సూపర్ సినిమా ఇలాంటి సినిమా మళ్లీ రాదు ఉపేంద్ర అన్న లాగా యాక్టింగ్ చేసినందుకు నాకు జూనియర్ ఉపేంద్ర అని పేరు వచ్చింది ఎప్పటికైనా నిన్ను కలవాలి కోరుకుంటున్నా అన్నయ్య ఈ సినిమాలో నిజాలు అక్షర సత్యం జై ఉపేంద్ర
@@BLNSB_I bro ప్రతి జీవి తన బిడ్డ లని ప్రేమిస్తుంది అది ప్రకృతి నైజం అలాగే బిడ్డలు కూడా తన తల్లి తండ్రులను ప్రేమిస్తుంది అందులో ఎం స్పెషల్ లేదు కని ఏ రక్త సంబధం లేకుండా ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఏ సంబంధం అయిన గొప్పదే అని a feeling ఏమైనా తప్పుంటే సార్రీ
సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనకు నిదర్శనం ఈ సినిమా విలక్షణ నటుడు ఉపేంద్ర గారు ఈ సినిమాలో సూపర్ గా యాక్టింగ్ చేసి జనాలను మెప్పించగలిగాడు ఈ సినిమా అద్భుతం ప్రతి మాట వెనుక ఒక అర్థాన్ని కలిగి ఉన్నది.సమాజం సమాజం అనే అంశాలు చాలా బాగా చెప్పారు సీన్స్ ఎమోషనల్ గా ఉన్నాయి. రక్త కన్నీరు లాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.
Yes baya uppi sir la tollywood llo evadu chwyadu ఒక్క నీ చూసి ఇంకొకడు heroisam tistharu uppi sir Laga different ga evadu espcially టాలీవుడ్ లో ఇలాంటి వాళ్లు తొక్కేస్తా రు uppi sir legend
@@hitlerhitler3603 evariki emi suit avtayo ave chestaru ra howle ga ... Mahesh anna goppa natude kaani versatile kaadu anthae... Nani movie lo chinna pilladila chesadu
ఉపేంద్ర గారు....మీకోసం సమాజం మార్పుకోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి....ఈ దేశం లొ సమాజం కోసం ఆలోచిస్తే సమహం లొ లేకుండా చేస్తారు....మీ విషయం లొ అలానే అవుతుంది...మీరు మల్లి సమాజం కోసం మూవీ తీయాలి...plz support ఉపేంద్ర అన్నా...waiting for u....💞 ఓ మీ అభిమాని....🙏🙏
What a social messages he given from every scene and dialogues... Indian real star Upendra garu..... I think For Shankar I movie inspired by this film.... ROBO also... Aparichitudu also...
In india upendra sir is the best actor, no one, no one can beat upendra in acting and also no director can beat him I openly challenge,,, in any film industry in india...THE REAL STAR...
Yes baya Eva though rajamoulli Shankar Sukumar vallu టెక్నాలజీ తో తీస్తారు technology లేకపోతే వారి మూవీస్ utter flops kani okke oka uppi sir No technology no heroisam. Only reality of humans and their characterization naturailty Such a Great Indian director
Actually mood off lo vundi chusa it's like awesome... samskruthi saampradhaayalu aadavaallake kadu abbayilaku kuda varthisthadi Anna words naku nachay....
చెత్తనాయళ్లు రోడ్డు వేయటానికి 3నెలలు ముందే రోడ్డుకీ అడ్డంగా రాళ్ళు పోస్తారు కానీ రోడ్లు వెయ్యారు నమస్తే మున్సిపాలిటీ ధాటి కాంట్రాక్టర్స్ My FAVORITE హీరో ఉపేంద్ర గారు Sir all movies అన్ని ఏదో ఒకటి massage ఉంటుంది
I am also sir nenu 3 movies chussi పిచ్చి fan అయిపోయా A ఓం upended rakthakanneru సూపర్ శాడిస్ట్ అన్ని మూవీస్ చూసేసా corona virus's karfu time llo ఇండియన్ గ్రేట్ director
Dubbing artist has done a great job ... Award committee has cheated many times.. tell me who can act like upendra like this ? He was not awarded by any state ... He is not only a top director ..he is a great actor as well .... Hats off to Upendra .. am proud that am a fan of him..
ఇ లాంటి మూవీస్ థియేటర్ లో పడితే ఉంటుంది కేక ...ఇప్పుడు ఉన్న ఈ సమాజం లో ఇలాంటి మెసెజ్ ఉన్న మూవీస్ వస్తే బాగుండు... We will wait for this type of movie present....👍👍
ఇటువంటి సినిమాలు ఇంకా అనేకం రావాల్సిన రోజులు ఇవి...... ఉపేంద్ర నటనకు చేస్కోండి ఒక లైక్
This is good move ilike this sean
ఏమి సినిమా ఇది
@@venkatanarayanabasetty7068 రక్త కన్నీరు
No one can match Upendra garu...
నిజాన్ని నిర్భయంగా చెప్పి గొప్ప గొప్ప సినిమాలు తీసి సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేసే గొప్ప డైరెక్టర్ గొప్ప నటుడు గొప్ప హీరో సూపర్ ఉపేంద్ర గారు🙏🙏
Yes rael hero upendra sir great u got it Oscar award ❤❤❤❤😢😢😢😢😢😢
Yes he is real hearo.
Ssss
ఈ నటన తెలుగు లొ ఎవరు చేయలేరు ఇది నిజం అక్షర సత్యం
Tamil, hindi, malayalam vallu kuda cheyaleru
M.R.Radha can do
india lo upendra, vikram
@Aravind Artzorginal Handi thunne unnu.
Mana vallaki money kavali
ఇది సినిమా కాదు ఒక జీవిత సత్యం👌👌
Movie& Acting Superrrrrr
Movie name bro
@@michaelaryan9880 rakta kanniru
@@michaelaryan9880
రక్త కనిరు,ఉపేంద్ర
మూవీస్ చూడు
ఉపేంద్ర గారు... గొప్ప నటుడు మరియూ గొప్ప డైరెక్టర్... అనడంలో ఏం సందేహం లేదు great sir....
E Movie name
Raktha kaneeru
Adbhythamaina movie
Yes
Rakthakaniru
రక్త కన్నీరు మూవీ లో ఇందులో ప్రతి సీను అద్భుతం
ఉపేంద్ర గారి ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది దీనివల్ల జనాలకు ఉపయోగం సూపర్ సర్ గ్రేట్ ఉపేంద్ర
This is not Upendra own movie.....this is Tamil movie M R Radha old black and white movie...upendra re-maked the movie..not only this movie...maximum he will remake the movies from other language..so credit won't goes to upendra
@ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಹಿತಿ ..For Foolish peoples, everyone looks like foolish....for your kind information....Ladies and families won't watch upendra movies...Upendra may be good actor and director for you..but be clear that only upendra is not good actor and director...
@ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಹಿತಿ ....you itself agreed about grade movies...then why debate...i too watch upendra movies.. But not only upendra movies.. There is lot of difference..hope you understood...
@@smartjaf7073 hey,Fool..Upendra is the world's top 27th Director..PPS check that before that..
@@smartjaf7073 whole credit goes to Upendra sir..His remake movies r only commercial, But,his directional movies r Trendsetters..
ప్రతి ఒక్క మానవుడు జీవితంలో ఒక్కసారైనా ఈ సినిమాని చూసి గుర్తు పెట్టుకోవాలి ఇదే జీవితం నగ్నసత్యం రక్త కన్నీరు సినిమా
😭 సినిమా అనుకోకండి ఇది ఒక నిజ జీవితం 👍🙏🙏❤️ ఇది ఒక మానవత్వానికి మంచి మెసేజ్ ❤️❤️❤️
This film director sadhu Kokila
ఇది రక్త కన్నీరు సినిమా ఇందులో కుటుంబ విలువలు చాలా అద్భుతం
నటన అంటే ఇది.....ఇలా అనుభవించిన వారు ఎందరో.... హాట్సాఫ్ ఉపేంద్ర సూపర్..... అవార్డు రావాల్సింది ఇలాంటి నటనలకి రెకమెండ్లకు కాదు
నాకు చాలా బాధ కలిగింది నేను ఏ సినిమా చూసి బాధ పడలే కాని ఈ సీన్ చూసి చాలా ఏడుపు వచ్చింది గ్రేట్ ఉపేంద్ర గారు
ఉపేంద్ర గారు మీ లాంటి వ్యక్తిని మీ నటనను చూసినందుకు నా జీవితంలో చాలా మార్పులు వస్తాయి
సమాజం గురించి ఒక్క మాటల్లో భలే చెప్పారు సార్
"ఈ సమాజం మనం బాగుపడితే ఏడుస్తుంధి
భాధపడితే సంతోషిస్తుంది" 👌👌👍
Baga chepparu anna
సూపర్ సినిమా ఇలాంటి సినిమా మళ్లీ రాదు ఉపేంద్ర అన్న లాగా యాక్టింగ్ చేసినందుకు నాకు జూనియర్ ఉపేంద్ర అని పేరు వచ్చింది ఎప్పటికైనా నిన్ను కలవాలి కోరుకుంటున్నా అన్నయ్య ఈ సినిమాలో నిజాలు అక్షర సత్యం జై ఉపేంద్ర
జూనియర్ ఉపేంద్ర అన్న సూపర్
అన్న మీ నటన మా మనసుని మాటలు నోటా లేకుండా చేసింది. కళ్ళు కు కట్టి నట్టు చూపించారు. మీ సినిమా కు మీ నటనకు చాలా విలువ ఉంది your very grete sir
ಉಪೇಂದ್ರ ಉತ್ತಮ ನಟ ಅನ್ನುವರು like ಮಾಡಿ
Upendra means acting acting means upendra
@G M S Facts Telugu Bro which langauge this bro
@G M S Facts Telugu ji upendra
@@bandisandip1624 telugu
ఈ సినిమా చూసి లైఫ్ లో చాలా నేర్చుకున్నా నేను నాకన్నా ఎక్కువ ఇష్టపడేది ఇద్దరినీ ఒకరు గంగూలీ సెకండ్ ఉపేంద్ర ఉప్పి చెప్పే ప్రతి మాట అక్షర సత్యం ఎప్పటికీ
Which movie
బ్రో ఇది ఏ సినిమా
రక్త కన్నీరు
What about ur parents???
@@BLNSB_I bro ప్రతి జీవి తన బిడ్డ లని ప్రేమిస్తుంది అది ప్రకృతి నైజం అలాగే బిడ్డలు కూడా తన తల్లి తండ్రులను ప్రేమిస్తుంది అందులో ఎం స్పెషల్ లేదు కని ఏ రక్త సంబధం లేకుండా ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఏ సంబంధం అయిన గొప్పదే అని a feeling ఏమైనా తప్పుంటే సార్రీ
ప్రతి మాట అక్షర సత్యం
ప్రతి దృశ్యం ఒక జీవితం ,,,,,
నిజంగా ఉపేంద్ర గారు నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్...
🙏🙏🙏🙏🙏ఉపేంద్ర గారు...
Idi ee movie sir????
Supar
Rakhta kanneru
@@pattadeepikadeepu9131 raktha kanneru
@@srinubabuidittakavi4357 ml
న జీవితం లో ఇలాంటి గొప్ప సినిమా ఉంటుంది అనుకోలేదు చూస్తాను అనుకోలేదు గాడ్ ఈజ్ గ్రేట్ 🙏
సినిమా పేరు చెప్పు బ్రదర్
@vaishu TQ.🌹
@@backbencher9132 raktha kanniru
IMDB lo... 10 rating icheyochu.... Upendra sir❤️
ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నా.... ఆ నటన ఎందన్నా.. అవార్డులు అన్నీ నీకు మొఖరిళ్లాలి అన్న. 🙏🙏🙏
ఉపేంద్ర గారు చాలా నటుడు ఇలాంటి నటీ నటుడు హీరోగా సినీమాలు ఎందుకు తీయడం లేదు ఏదిఏమైనా ఇ సినీమాలో ఆయనా నటనకు చేతులెత్తి దండం పెట్టాల్సీందె 🙏🙏🙏🙏
Tollywood ki enduku రాలేదు అన్ని హీరో ల కి డామినేషన్ చేస్తాడని అయిన ఏకువ ఆక్ట్ చేస్తే తోకేస్తరు mainly Tollywood ఇక్కడ వారసత్వం హీరోయిజం ఏకువ
@@anilbujjappa4355 yes
Hi
మీ నటన కి పాదాభివందనాలు ఉపేంద్ర గారు.🙏🏻
Great natudu
కాలజ్ఞానం విన్నాను అప్పుడు కాని ఇప్పుడు
కల్లార చూస్తున్నాను
నమస్తే
ఉపేంద్ర అన్న
మీ లాంటి గొప్ప నటుడు తెలుగులో సినిమా నటించాలని కోరుకుంటున్న
One like is not enough for this video... 10000000000k likes from my side
నటించాడు అనేదానికంటే జీవించాడు అంటేనే బాగుంటుంది
కంటి లోంచి కన్నీళ్లు కాదు ...మనసు లోంచి కన్నీళ్లు తెప్పించావు ఉపేంద్ర అన్న ..
Adento naaku comedy laaga undi
Abbooo 🙄
Sulli lo nunchi tella vi em raleda?🤣🤣💦💦
@@prathapchandra9415 poorti film choodu bro artam avtundi
Manasulonchi kannillu ela vasthay
ఒక M.R.రాధ
ఒక నాగభూషణం గారు
ఒక ఉపేంద్ర గారు.
🙏🙏🙏🙏🙏🙏
ఒకే ఒక్క రక్తకన్నీరు
సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనకు నిదర్శనం ఈ సినిమా విలక్షణ నటుడు ఉపేంద్ర గారు ఈ సినిమాలో సూపర్ గా యాక్టింగ్ చేసి జనాలను మెప్పించగలిగాడు ఈ సినిమా అద్భుతం ప్రతి మాట వెనుక ఒక అర్థాన్ని కలిగి ఉన్నది.సమాజం సమాజం అనే అంశాలు చాలా బాగా చెప్పారు సీన్స్ ఎమోషనల్ గా ఉన్నాయి. రక్త కన్నీరు లాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.
ఉపేంద్ర గారు ఓ రియాల్టీ యాక్టర్ ఎన్ని ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కూవే 🌹🌹🌹🌹🌹
జీవితంలో ఏ విధంగా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదు అని చాలా అద్భుతంగా జీవించి ఉన్నతంగా నటించి నిరూపించిన శ్రీ ఉపేంద్ర గారికి కృతజ్ఞతలు🎉🎉
ఉపేంద్ర అన్న మీరు నిజం గ,గొప్పవాళ్ళు మీ నటన అమోఘమం.
వామ్మో గ్రేట్ యాక్టింగ్... అది రియల్ స్టోరీ నా
ఉపేంద్ర ది సినిమా కాదు జీవిత సత్యం సూపర్ సినిమా అన్నయ్య
Plz giv him acting Ratana andra and karnataka. At the same time. Directer also need to give the best award 👏👏👏👏👏👏👏👏👏
@@mahaboobbasha3928 aa abbai ni adigithe em istadu award lu 🤦♂️😂😂
@@mahaboobbasha3928 areiiii poooo
Great ..... ఉపేంద్ర గారు ఒక కారణ జన్మించిన వ్యక్తి
He must got Oscar award winner🏆🎉🏆... I might be think he was a big director compare to Rajamouli and Prashant Neel
Your absolutely correct bro...
Upendra is great director compare to rajamouli
Not compare any one upendra is one and only
Rajmouli ni dobbutaru enduku ra... Compared to James Cameron ani cheppachu kadha..
Bahubali sucess chusi, Rajmouli midha yadustunnaru chi chi
@@sayyadrabbani9964 4
@@kishorel.2124🤣
Exelent actor ...no telugu actor of this generation can ever do action like this... 100% no doubt.
Yes baya uppi sir la tollywood llo evadu chwyadu ఒక్క నీ చూసి ఇంకొకడు heroisam tistharu uppi sir Laga different ga evadu espcially టాలీవుడ్ లో ఇలాంటి వాళ్లు తొక్కేస్తా రు uppi sir legend
BHAIRAWADWEEPAM LO BALAYYA OKA 15 MIN CHESARU EE CHARACTER
Tollywood lo challenging characters takkuva ga chestaru , Tamil lo Vikram, Kannada lo upendra excellent actors
Mainly that mahesh babu badacow waist badacow gaadu.....
@@hitlerhitler3603 evariki emi suit avtayo ave chestaru ra howle ga ... Mahesh anna goppa natude kaani versatile kaadu anthae... Nani movie lo chinna pilladila chesadu
One of the greatest movie in indian film history. Hats off to Upendra 🙌
🙏🏾 హీరో చేయలేని నటన🙏🏾 ఒక సూపర్ స్టార్
ఉపేంద్ర గారు....మీకోసం సమాజం మార్పుకోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి....ఈ దేశం లొ సమాజం కోసం ఆలోచిస్తే సమహం లొ లేకుండా చేస్తారు....మీ విషయం లొ అలానే అవుతుంది...మీరు మల్లి సమాజం కోసం మూవీ తీయాలి...plz support ఉపేంద్ర అన్నా...waiting for u....💞 ఓ మీ అభిమాని....🙏🙏
మీ యాక్టింగ్ కి పాదాభివందనం
అసలు ఆస్కార్ అవార్డు గ్రహీత గుర్తించండి 👍👍👍
ఉపేంద్ర సర్ గారు చాలా గొప్ప నటుడు ఆయనకు మించిన నటుడు ఎవ్వరూ లేరు
మనవాళ్ళు ఇంతకు మించి అటింగ్ చేస్తారు బ్రో.
@@vaana1109 modda chestadu mainly maheshbabu...... Vaadu vaadi boda muuti gaadu.,... Vere vaalu better tfi lo
@@devilwild9393 Arey daridruda MB gurinchi neekem telusu ra waste na kodaka mahesh prathi movie msg voriented movie ra
@@devilwild9393 evariki suit ayye movies valle cheyyali
@@vaana1109 pldmibes
What a social messages he given from every scene and dialogues...
Indian real star Upendra garu.....
I think For Shankar I movie inspired by this film....
ROBO also...
Aparichitudu also...
ఇది సినిమా కాదు నిజమైన జీవిత సత్యం!
Yes
Cinima Peru cheppandi
@@shekarmeesala2498 Rakthakanneru
Ravikumar.gogula Ravikumar.gogula
isreally
Correct
Even after 20 years this movie is a classic and still suits to current situations,...
చాలా బాగుంది సినిమా జీవిత సత్యం నేర్పుతుంది ఈ సినిమా...👌👌👌 మూవీ పేరు రక్త కన్నీరు 💐
అద్భుత నటుడు విచిత్ర డైరెక్టరు. మన ఉపేంద్ర గారు..❤🇮🇳❤
In india upendra sir is the best actor, no one, no one can beat upendra in acting and also no director can beat him I openly challenge,,, in any film industry in india...THE REAL STAR...
Yes baya Eva though rajamoulli Shankar Sukumar vallu టెక్నాలజీ తో తీస్తారు technology లేకపోతే వారి మూవీస్ utter flops kani okke oka uppi sir
No technology no heroisam. Only reality of humans and their characterization naturailty
Such a Great Indian director
True bro
ನಿಜಕ್ಕೂ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂತು ಈ ಸಿನಿಮಾ ನೋಡಿ ಜೀವನದ ವಾತ್ಸವತಿಳಿಸಿಕೊಟ್ಟಟಂತಹ ಉಪೇಂದ್ರ ಸರ್ ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು 😢😢😢
Most underrated and versatile actor in Indian Film industry 🔥
యాక్టింగ్కి కి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే,,👍🙏🙏🙏
ఎవరు చేయగలరు ఇటువంటి సినిమా.. రాజమౌళి. డుబు.. ఇప్పుడు. అందరూ. పాన్. ఇండియా. అంటున్న రు.. నిజమైన. పాన్ ఇండియా. మూవీ. ఉపంద్ర. మూవీ
Hooo my god
What A acting
ఉపేంద్ర గారు
ఇది సినిమా కాదు.... జీవిత సత్యాలు
అన్నా... నువ్వూ .... సమాజానికి మంచి మెసేజ్ ఎస్తున్నుఅవు అన్న.... సూపర్...
మంచి సినిమా వాస్తవికతకు దగ్గరగా ఉన్న చిత్రం ఆడవారి కోసం చెప్పే ఒక్కో మాట అక్షరసత్యం
Movie name plz
naveenreddy m రక్త కన్నీరు
@@eswarbujji84 thanks Eswar velamala Garu
Raktha kanneeru @@MNaveenReddy
Actually mood off lo vundi chusa it's like awesome... samskruthi saampradhaayalu aadavaallake kadu abbayilaku kuda varthisthadi Anna words naku nachay....
ఉపేంద్ర.....నాకు కనిలు...తైపీంచడు....నాకు..ఉపేంద్ర...మొవిఎస్ అంటె చాల ఇస్తాం
𝙰𝚖 𝚊𝚕𝚜𝚘
ಕನ್ನಡಿಗರು like ಮಾಡಿ 👍👍👍👍💓💓💓💓
చెత్తనాయళ్లు రోడ్డు వేయటానికి 3నెలలు ముందే రోడ్డుకీ అడ్డంగా రాళ్ళు పోస్తారు కానీ రోడ్లు వెయ్యారు నమస్తే మున్సిపాలిటీ ధాటి కాంట్రాక్టర్స్
My FAVORITE హీరో ఉపేంద్ర గారు
Sir all movies అన్ని ఏదో ఒకటి massage ఉంటుంది
Good acting sir
ఉపేంద్ర కు సాటి లేరు ఎవ్వరు
Nadhi kuda sem filing baya
Correct
Wonderful acting
అర్థం తెలుసుకోవాలి కానీ చాల మంచి మెసేజ్ ఉంది
Super 👏👏👏👏👏👏
మన దేశం బలహీనత ఇంగ్లీష్
Prapancham Lo english yekkuva ga matladedhi Indians ye ani meeku thelidhu anukunta
@Sandeep Kumar it's true
No indians dhe tappu
ఉపేంద్ర గారి నటన చూస్తుంటే రక్త కన్నీరు నాటకంలో కీ. శే. నాగభూషణం గారు గుర్తుకు వస్తున్నారు, ఉపేందర్ గారి నటన చాలా రక్తి కట్టింది సూపర్👌
ఈ లాంటి సినిమాలు మీరు ఇంకా తియ్యాలి సర్
ಉಪೇಂದ್ರ 💌.. ಉಪ್ಪಿಗಿಂತ ರುಚಿ ಬೇರೆ ಇಲ್ಲ 💫🤗... #kannada
Actually I'm kannadiga......I like to appreciate the one who has dubbed for for this. ...really great
🙏🏼ఈ మూవీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి 👌
What a performance Upendra... gaaru..
సమాజం.... సమాజం...
Super sir me yakting....entha manchi natuni nenu chudaleddu.. meru super sir...
Excellent performance uppendra garu hatsof to you🙏🙏🙏🙏🙏🙏
Varigoodfilims.annagaru
ఉపేంద్ర గారు ఒక గొప్ప నటుడు అనడంలో యే సందేహం లేదు నాకు ఆచార్యం వేసింది అసలు ఉపేంద్ర గారి నటనకి ఏ అవార్డు ఇచ్చిన తక్కువేనని
This story is inspired by true events.. That very sad and pain full story love from karnataka in upendra sir childhood village.. And friend also..
Oscar winning performance 👏👏👏
2020 seen people like.. here
Ee scenes choosaka , upendra gaari meedha respect inka perigindi 🔥 👏
Indian history lo elanti action yevaru cheyaleru wt a acting bhayya. Best of luck upendhra garu.
Ammo ee scene chusina tarvata okati anipinchindi Upendra is the best actor ani wow mind blowing asalu Oko dialogue vere level asalu
Kannadalo iddaru legends Shankarnag and Upendra , real heros ....
Ayya saami Shankar nag chanipoyi 30 year's avuthundi saami
Jp
Þ3@@prasannakumar-yy6wu y
@@rajutottaramudi6856 Shankar Nag died in car accident
Yes bro
Beautiful word.... Ne nature bagunte ne life baguntadi.... Wah am cheparu sir... Salute unbelievable acting
Nature bagunte ne future baguntadi..
ఒక్కసారి మిమ్మల్ని కలిస్తే పూల. మాల వేసి మోకాలి hatsap టు యు uppi
I am also sir nenu 3 movies chussi పిచ్చి fan అయిపోయా A ఓం upended rakthakanneru సూపర్ శాడిస్ట్ అన్ని మూవీస్ చూసేసా corona virus's karfu time llo ఇండియన్ గ్రేట్ director
Same anna....
Just okka rendu scenes chusanu...
Kallallo water Teriginai....
😭😥😭😵
Naku same feeling bro
Memu Proud Ga feel avtunna ...
Nenu Karnataka Upendra Sir Kuda Karnataka ....ilante vaikti Vunna Rajyam Maadi ....we Love U Sir 😍😍😍
Super
Upendra oka actor director kakapoyunte on screen medha
AA
Rakthakaniru
Upendra
Lanti philosophical and moral movies miss ayevalam tnq upendra
అప్పటి సినిమాలలో సందేశం ఉండేది....
ఇప్పటీ సినిమాలలో సెక్స్ మాత్రమే వుంది.. 🤔
ఇప్పుడు ఈ సినిమా వచ్చివుంటే kgf rrr రికార్డు లను తిరగరాసేది..!
Enni good comments nenu Mari ye heroki chudale love u sir uppi 😍😍😍😍
నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సినిమా చూశాక ఉపేంద్ర గారు చాలా బాగా నటించారు🎉🎉😢😢
upendra gaaru la yavaru acting cheyaleru inta honest ga acting cheyadam asadhyam meeru chaala great sir🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా గొప్పగా నటించారు ఉపేంద్రగారు.
Awesome Acting Real Hero Uppi Boss
I Am Die Hard Fan Of Upendra Boss
ప్రముఖ నటుడు ఉపేంద్ర గారి నటన అద్భుతం ,వారికే సాధ్యమా అని పిస్తున్నది
Ultimate actors for indian movie industry...Vikram & Upendra...🙏🙏🙏🙏🙏🙏🙏
Prakash raj too
100%
Forgot kamal Haasan bro
Uppi
Kamal Hassan,prakash raj...
ఇది.. సినిమా... కాదు.. మనిషి.ని మరపించలేని.. మార్పు.,. మీ... మాల్యాద్రి.. బండ్లమూడి... 👏👏👏👏👍
Real star... What a awesome acting by god of Director UPPI...
Dubbing artist has done a great job ... Award committee has cheated many times.. tell me who can act like upendra like this ? He was not awarded by any state ... He is not only a top director ..he is a great actor as well .... Hats off to Upendra .. am proud that am a fan of him..
ఇ లాంటి మూవీస్ థియేటర్ లో పడితే ఉంటుంది కేక ...ఇప్పుడు ఉన్న ఈ సమాజం లో ఇలాంటి మెసెజ్ ఉన్న మూవీస్ వస్తే బాగుండు...
We will wait for this type of movie present....👍👍
ఇటువంటియాక్టింగ్ ఒక్కఉపేంద్రకేసాధ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా చూస్తే జీవితంలో ఎలా ఉండకూడదొ ఎలాగా బ్రతకాలి అనేది అర్థమవుతుంది మంచి సినిమా
Actinglo oscar award ni daati minchi poyaru mana upendra sir ,Indian no1 acting uppi sir acting fentastic sir 🙏