క్రైస్తవ హతసాక్షి||ఈమెలా ఒక్క రోజు బ్రతికిన చాలు||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2021
  • Praise the Lord
    Please Subscribe Our TH-cam Channel
    Please follow us: / emmanuelministrieshyde...
    సర్వాధికారి నిరంతర స్తోత్రహుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. మరిన్ని ఆత్మ సంబంధమైన వర్తమానముల కొరకై మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసి మీ బందువులకు స్నేహితులకు షేర్ చేయాల్సిందింగా క్రీస్తు ప్రేమతో తెలియజేస్తున్నాము. ఈ వర్తమానముల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలని, మరియు అనేకులు ఆత్మీయంగా బలపడాలని మా ప్రార్థన. సర్వశక్తిగల దేవుడు మిమ్మును మీకుటుంబాలను సర్వ సమృద్ధితో దీవించును గాక. ఆమెన్...!
    #RajeshChintalOfficial
    #Sundayworship
    #Teluguchristianmessages
    #Latest

ความคิดเห็น • 287

  • @shalomads8618
    @shalomads8618 2 ปีที่แล้ว +42

    Yes నా చావు కూడా ఒక్కరినైనా నా ప్రభువు కోసం సంపాదించగలిగితే నా బ్రతుక్కి ఒక అర్దం ,, అలాంటి మరణం నాకు ఇవ్వండి ప్రభువా,, plg amen

  • @sujatha28919
    @sujatha28919 2 ปีที่แล้ว +34

    Praise the lord amen....alanti పరిస్థితులు దైర్యంగా ఎదురుకోడానికి దేవుడు మాకు సహాయం చేయును గాక....amen

  • @YEHOVA-EEREY
    @YEHOVA-EEREY 2 ปีที่แล้ว +16

    ఆ పాప చనిపోయినప్పుడు కొట్టాలి చప్పట్లు. ఆమె అంతము వరకూ సహించింది

  • @corruptionfreeIndia714
    @corruptionfreeIndia714 2 ปีที่แล้ว +4

    ఈరోజు ఎంత మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు తమ సర్టిఫికెట్లలో క్రైస్తవుడని రాసే దమ్ము ఉంది

  • @nallamalajayaprakash1740

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారికి .....ఈ వాక్యం వింటున్నప్పుడు నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేసాయి... నాకు తెలియకుండానే ...నిజమే ../బ్లెండినా లాంటి ఆ మనసు దేవుడు నాకునూ అనేకులకును దయచేయును గాక

  • @sureshkevin7190
    @sureshkevin7190 2 ปีที่แล้ว +12

    ఎంటువంటి పరిస్థిలోనైనా నీ బిడ్డగా బ్రతికేకృప నాకు దయచేయ్యి తండ్రి

  • @venkimaddala1781

    నేను ప్రభువు సువార్త పనిలో చనిపోవాలి ఇదే నా కోరిక. నా క్రీస్తు ప్రభువు సువార్త పరిచర్యలు కోసం దేవునికి ప్రార్థన చేయండి

  • @user-pb3cd9mh5y
    @user-pb3cd9mh5y 28 วันที่ผ่านมา

    నాకు కూడా ఎలాంటి చావు వస్తా బాగుండు.నా వల్ల అనేకులు యేసయను అంగీకరించాలని ఆశ

  • @arunarron
    @arunarron 2 ปีที่แล้ว +4

    మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...

  • @jesuspriscilla6919
    @jesuspriscilla6919 2 ปีที่แล้ว +4

    ఆమె గురించి వర్ణించడానికి నాకు మాటలు లేవు 😭😭😭😭😭

  • @fswgh
    @fswgh 2 ปีที่แล้ว +36

    Anna నేను బ్లాండిన వలె నా జీవిత ఉండాలి...😭😭😭 please pray

  • @konuthurirahul8052

    ❤ amenblessyou sir 🙏🙏🛐🛐🙌🙌👌👌❤🇮🇳🇮🇳👍👍

  • @user-li8sl9rq5m

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭

  • @seshuseshupenugonda7516
    @seshuseshupenugonda7516 ปีที่แล้ว +2

    Amen

  • @sharukh4175
    @sharukh4175 ปีที่แล้ว +2

    When you trust Jesus Means you are Entered into ur Blessed life and ETERNAL LIFE Which Is Created for you by the sacrifices of JESUS on the CROSS To Save Us From the HELL

  • @powerofprayerhyd3423
    @powerofprayerhyd3423 2 ปีที่แล้ว +8

    ప్రభు ఆత్మ తోడై యుండును గాక.🙏🛐🛐🛐🙏

  • @JosephManchiraju-ji4wq

    ఈ సాక్ష్యము విశ్వాసులకు సేవకులకు ఆత్మీయ జీవితంలో బలమునిస్తుంది 1 కొరింది

  • @esther90esther52
    @esther90esther52 2 ปีที่แล้ว +2

    Please prayer my family brother message wonderful Mohan garu church ki ravalini prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi request brother priase the lord jeevan kumaramma krishna santhosham Alekhya Raju Rathnkumar kotiswaerrao job kosam prayer cheyandi Esther garu prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi request brother 💏💏💏💏💏💏😭😭😭😭🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @jacobdavidmittagadpula7407
    @jacobdavidmittagadpula7407 2 ปีที่แล้ว +6

    నగ్న సత్యాలను అందిస్తున్నారు అన్నా ధన్యవాదాలు.

  • @raviteja3107
    @raviteja3107 ปีที่แล้ว +2

    We are ambassadors for Jesus christ