వైసీపీ ఆ దరిద్రాలని వదిలించుకోదా? | Why YS Jagan Excuse These Leaders? | YSRCP | Journalist YNR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • వైసీపీ ఆ దరిద్రాలని వదిలించుకోదా? | Why YS Jagan Excuse These Leaders? | YSRCP | Journalist YNR
    #journalistynr #ysjagan #ysrcp #ananthbabu #duvvadasrinivas #sudhakar #avanthisrinivas #appolitics #ynr #ynranalysis

ความคิดเห็น • 130

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 18 วันที่ผ่านมา +6

    Yep మంచి సందేశం ఇస్తున్నారు సమాజం కీ మా జగన్ అన్న కీ నర్సింహా అన్న ❤

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 19 วันที่ผ่านมา +13

    అయ్యా.. స్పందిస్తే ఏమవుతుంది.. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన వాళ్ళు.. పృథ్వి సినీ యాక్టర్ విషయము లో ఏమి చేశారు.. పూణేతుడు అయిపోయాడు..

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 19 วันที่ผ่านมา +15

    ఓటర్లకు ఇవన్నీ అనవసరం బ్రో.. ఎన్నికల టైం లో ఇచ్చే మయా మాటలకు ఓట్లు వేసేస్తారు.

  • @viswatharun8493
    @viswatharun8493 19 วันที่ผ่านมา +40

    ఒక భార్య వుండగానే...
    మరో భార్యతో పిల్లలు కన్న,
    పావలా సాబ్ నీ మించిన వాడు
    ఎవ్వడూ లేడు!😂

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 19 วันที่ผ่านมา +4

      Anduke a.p janam 11. LANGAS ni migilcharu😊taggichhukunte-----😊

    • @rajagaming519
      @rajagaming519 19 วันที่ผ่านมา +2

      Evm tho na

    • @chprasad369Ch
      @chprasad369Ch 19 วันที่ผ่านมา +2

      ఒక భార్య ను కూడా ఇబ్బంది పెట్టకుండా విడాకులు ఇచ్చారు అంతే గాని బూతు వీడియో లు చెయ్యలేదు

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 19 วันที่ผ่านมา +1

      @@rajagaming519 yes 2019 result wise

    • @reddyvenkataswamy4154
      @reddyvenkataswamy4154 19 วันที่ผ่านมา

      Nee lada Paytm kukka kadu

  • @syedraffi4353
    @syedraffi4353 19 วันที่ผ่านมา +6

    మరి విజయసాయి రెడ్డి శాంతి సంగతి చెప్పండి

  • @veerakumar9380
    @veerakumar9380 18 วันที่ผ่านมา +9

    అనంత బాబుని వదిలించుకుంటే దరిద్రం వదిలిపోతుంది...

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 18 วันที่ผ่านมา +1

      Okka anantha babu ni kadhu ilanti vallanu andharini ambati dhuvvada gorantla vijaya sai ilanti vallanu

    • @user_name2234
      @user_name2234 17 วันที่ผ่านมา

      @@chennupatichalapathirao6750avi anni proove ayaya bro?

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by 14 วันที่ผ่านมา

      ​@@user_name2234..pichi pulka...covering lu aapi...practical gaa alochinchu....paytm la kosam matlday..Jagan mohan reddy ni..11 mohan reddy ni chesaru

  • @suryak4224
    @suryak4224 18 วันที่ผ่านมา +4

    గంట, అరగంట, గోరంట్ల, డోర్ డెలివరీ... బాగా ట్రోల్ అయిన విషయాలు... YCP did not handle these properly 👍

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 19 วันที่ผ่านมา +10

    At the same time ninnnu😊 punch gadini😊pakodi prasadu ni 😊kasai gadini😊punch gadini 😊

    • @Potti328
      @Potti328 18 วันที่ผ่านมา

      Chetta pradeep gadu inkookadi😂😂

    • @golddealjewellers2725
      @golddealjewellers2725 18 วันที่ผ่านมา +1

      Correct bro

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 19 วันที่ผ่านมา +4

    100% right

  • @thirumalasolar9584
    @thirumalasolar9584 18 วันที่ผ่านมา +4

    విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు గారి మీద యాక్షన్ ఉండాలి వైఎన్ఆర్ గారు

  • @venkateshmajji
    @venkateshmajji 19 วันที่ผ่านมา +5

    YNR ఇప్పటికైనా గ్రహించారు 😆😂

  • @yarrow123456789
    @yarrow123456789 19 วันที่ผ่านมา +3

    Wat about Vijay Sai Reddy?😂

  • @user-vw1cy7yt6b
    @user-vw1cy7yt6b 19 วันที่ผ่านมา +2

    Party should take action against such people

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 18 วันที่ผ่านมา +2

    టిడిపి పార్టీ పుట్టిన మొదట్లో, ఎన్నికల్లో గెలిచిన హిందూపురం శాసనసభ్యుడు రంగనాయకులు యం.ఎల్.ఏ క్వార్టర్స్ లో స్వీపర్ ను రేప్ చేయబోయాడు, అప్పట్లో అది పెద్ద సంచలనం

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 10 วันที่ผ่านมา

    అలా వదిలేస్తే అన్న తో పాటు ఎవరూ మిగలరు...

  • @haihai-my7bu
    @haihai-my7bu 18 วันที่ผ่านมา +1

    కరెక్ట్ గా చెప్పారు sir

  • @Manmadha1990
    @Manmadha1990 11 วันที่ผ่านมา +1

    వై ..ఛీ... చీ... భూతు. ..వ్యభిచారం పార్టి

  • @Politricks899
    @Politricks899 19 วันที่ผ่านมา +4

    Melanti daridrulani kuda anukunnta

  • @user-gg5ug3eo1t
    @user-gg5ug3eo1t 19 วันที่ผ่านมา +4

    క్షమించు ప్రసాద్

  •  18 วันที่ผ่านมา +3

    Gorantla Madhav 😂😂😂

  • @ravikumark307
    @ravikumark307 12 วันที่ผ่านมา

    జగన్ రెడ్డి గారికి లేని బాధంతా వై ఎన్ ఆర్ కె కలుగుతున్నట్టు ఉన్నది

  • @KunibilliHarsha
    @KunibilliHarsha 9 วันที่ผ่านมา +1

    వాళ్ళ తో పాటు నిన్ను వదిలించు కోవాలి జగన్

  • @Potti328
    @Potti328 18 วันที่ผ่านมา +2

    Vadilithe adi ycheap enduku avuddi ynr maku ade kavali vallu aa party lo undaga inko sari Inka evaru ni emi analeru😂😂😂😂

  • @karunakarmvp
    @karunakarmvp 13 วันที่ผ่านมา +1

    YNR, మీకు వీళ్లే కనబడుతున్నారా? బూతు నాని, వంశీ, అంబటి, గోరంట్ల, కంపు నోరు రోజా, జోగి, మారగాని కనపడట్లేదా?
    అబ్బా ఛా, జగ్గడు నిజాయితీ గురించి నువ్వే చెప్పాలి. ఏదో గొప్పగా ఆయన్ని baseline గా తీసుకుని చెప్తున్నావ్.

  • @CultReddy
    @CultReddy 19 วันที่ผ่านมา +8

    ‪Mahaa TV mass batting 😂😂🔥🔥....Monna Vijay Sai Reddy...Ninna Duvvada...Ivala Ananth Babu‬

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu8363 18 วันที่ผ่านมา

    Great ynr garu. This is called neutral journalism

  • @DK-sm7cb
    @DK-sm7cb 18 วันที่ผ่านมา +2

    Vedhavalu tappa ycp loki evaru veltaaru andariki leader ye Jalaga maamayya

  • @user-xb9hz4ty5d
    @user-xb9hz4ty5d 18 วันที่ผ่านมา +2

    Ambati rambabu

  • @Politricks899
    @Politricks899 19 วันที่ผ่านมา +3

    Visa reddy

  • @krishnadasari8442
    @krishnadasari8442 18 วันที่ผ่านมา

    very nice exeplenation good

  • @shaikbasha9240
    @shaikbasha9240 19 วันที่ผ่านมา +1

    Ippudu vallatho avasaram atuvantidi Ynr bro

  • @VenkateshCh-g6m
    @VenkateshCh-g6m 18 วันที่ผ่านมา +2

    Ynr mi ru oka sugetion ichina ycp vallu ninu buthulu tidayaru.vallu syco laga tayarayaru.

  • @prasadpagadala2016
    @prasadpagadala2016 12 วันที่ผ่านมา

    మద్యం తాగ క పొతే మంచి వాడ

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 18 วันที่ผ่านมา

    Ynr garu ee video corre t ga chepparu

  • @harishnallamothu1857
    @harishnallamothu1857 10 วันที่ผ่านมา

    What about vijaya sai Reddy?
    Hoo ok ok he is reddy. I understood.

  • @Muskhin
    @Muskhin 19 วันที่ผ่านมา +1

    పచ్చ వాసన ఇంకా మీ కు పోలేదు అనిపిస్తోంది వైఎస్ఆర్ సీపీ కూడా ఒక రాజకీయ పార్టీ నే అందులోనూ బలమైన ప్రాంతీయ పార్టీ కొన్ని వేల మంది ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ సముద్రం అంతా అభిమానులు ఉన్న పార్టీ అందులో దోసెడు వ్యక్తులు గురించి పచ్చ మీడియా ప్రచారం చేస్తే దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ సీపీ నాయకత్వం ను ప్రశ్నించ డం ఏదో జరిగిపోయిన ట్లు మీరు తెగ బాధ పడటం ఏమి బాగాలేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాజకీయ పార్టీ లో అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఉంటారు ఇది సాధారణ విషయం అంతమాత్రం నా సంపాదకీయ రచ్చ రం బో ల అవసర మా పోనీ voters లో నీతి నిజాయితీ కృతజ్ఞతలు ఉన్నాయా ఎందుకు పాతివ్రత్యం మాటలు

  • @madhusudanreddy8079
    @madhusudanreddy8079 18 วันที่ผ่านมา +1

    Jagan to patu evaru change kavadam ledu,nammakamyna praja naikulanu duram petti,womanisers nu ,selfish leaders pakkana unchukontaru, change Karu

  • @sriharshaK71
    @sriharshaK71 18 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @nagarajkumarinagarajkumari5450
    @nagarajkumarinagarajkumari5450 17 วันที่ผ่านมา

    Anni party lalo vunnaru sir ilantivallu dorikithe dongalu dorakanivallu doraluga chalamani avuthunnaru

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 19 วันที่ผ่านมา +1

    Prajaa samasyalanu pakkadari pattincheki pannagam

  • @reddysrinivas9574
    @reddysrinivas9574 18 วันที่ผ่านมา +1

    Ee ynr gaadi baadhenti😂😂😂😂....nv paapathmulni puneetulni cheyalevu.aa visayaanikoste nv kuda pedda paapi ve

  • @vedanaidu5700
    @vedanaidu5700 18 วันที่ผ่านมา

    Endanno ….idi nijame

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 19 วันที่ผ่านมา +7

    అన్నీ నిజాలే అనుకోవొచ్చా ynr.. Yellow మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. ప్రొడక్షన్.. అన్నిటికీ స్పందించడము వేస్ట్..

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 18 วันที่ผ่านมา

    Ynr garu మీకు తెలిసే ఉంటుంది.పుద్వీ svbc కి చైర్మన్ గా ఉన్నపుడు ఇలాంటిది ఒకటీ వస్తే వదిలించుకున్నారు మరీ ఆ బత్తాయి జెనసేన లో కలవగానే పవిత్రం ఐపోయింది ఆ? ఇలాంటి వాళ్ళను ఎందుకు కండువా వేశారు అనీ ఎందుకు ప్రశ్న లు సంధించలేదు. ఈ ఏడుపు వాళ్ల మీద కాదు వైసిపి మీద

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 14 วันที่ผ่านมา

    Paid Artist YNR Garu
    Where is Ambati Rambabu photo....?
    Where is Vijay Sai Reddy Photo.....?
    Where is Gorantla Madhav Photo....?

  • @KotaiahRCH
    @KotaiahRCH 14 วันที่ผ่านมา

    Well said YNR garu...sai reddy...gorantla madhav...ambati...avanthi..vella gurinchi kooda koncham cheppandi plz

  • @srk9898
    @srk9898 18 วันที่ผ่านมา

    YNR గారు, ఒక అయ్యన పాత్రుడు , ఒక అచ్చం నాయుడు, ఒక వంగలపూడి అనిత, ఒక పవన్ కళ్యాణ్, ఒక బత్తాయి పృద్విరాజ్...... వీళ్ళందరూ పునీతులు, పత్తిత్తులైపోయారా??? వాళ్ళని వాళ్ళ పార్టీలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదా???

  • @srinivasareddykatakam6153
    @srinivasareddykatakam6153 18 วันที่ผ่านมา

    Tdp jana sena main leaders kantay veellu chaala better vaallaku cheppandi mundhu😂

  • @surendrakodali
    @surendrakodali 18 วันที่ผ่านมา

    Bokka le prajala gurinchi alochinchalsina pani ledu, em chesina vallaki emi gurtundav,

  •  18 วันที่ผ่านมา +2

    Anna first time Sonta party meeda oka negative and thoughtful video pettadu

  • @123789649
    @123789649 18 วันที่ผ่านมา

    Alanti vallanadarini teesiveste evaru migalaru ycp lo

  • @pawankumar786
    @pawankumar786 18 วันที่ผ่านมา

    mi fav party

  • @ckumar5972
    @ckumar5972 18 วันที่ผ่านมา

    Y ante aa jalagun ki rajakeeyaa viluvalu ante ento thrliyadu kaabatti 😂

  • @brahmaiahdondapati
    @brahmaiahdondapati 17 วันที่ผ่านมา

    Ala ite okkadu migaladu paytiam ee month payment padaleda meku payment iste tappuledu kaani vaari ilanti panulu cheste tappa😂😂😂

  • @Snhai-208
    @Snhai-208 19 วันที่ผ่านมา

    Clear cut and equally biased channel. Very accurate and to the point 👉 news. Thanks sir.

    •  18 วันที่ผ่านมา

      Sollu
      He likes and supports mee ann

  • @AdhvaithG
    @AdhvaithG 14 วันที่ผ่านมา

    వైకాపాలో వుండే కొద్దీ సమాజం అసహ్యంగా చూడ్డం మానదనే భయంతో మూకుమ్మడి రాజీనామాల పర్వం
    జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలి నుండి మహిళా ఎమ్మెల్సీల వరకు రాజీనామాలు చేస్తున్నారు మహిళలు. రోజుకొక వైకాపా నాయకుడు బట్టలిప్పి దిగంబరంగా చూపిస్తున్న రోత వీడియోలు చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు.
    వైకాపా కండువా కప్పుకొని సమాజంలో కనిపిస్తే.. పాపం ఎంతమంది దిగంబర రూపాలు చూసి భరిస్తూ ఆ పార్టీ కోసం కష్టపడుతోందో అనే సానుభూతి చూపులు సమాజం చూపుతుందని అంతర్మథనం మొదలైంది.
    ఆ కోవలో.. మహిళలు ఒక్కొక్కరూ రాజీనామాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలు పోతుల, తాజాగా కర్రి పద్మశ్రీ రాజీనామా చేశారు.
    మరోవైపు గౌరవ మర్యాదలు కోరుకొనే పురుషులు కూడా రాజీనామాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున. రాజ్యసభ ఎంపీలు కూడా చేరారు ఆ లిస్టులు. తాజాగా మరో కర్రి పద్మశ్రీతో పాటు, వైకాపా ఎమ్మెల్సీ కల్యాణ చక్రవర్తి కూడా రాజీనామా లేఖ అందిస్తున్నారు.

  • @mahabasha433
    @mahabasha433 19 วันที่ผ่านมา

    🙏 Hii Anna👌👌👌👌👌

  • @narendrakumarreddy9153
    @narendrakumarreddy9153 14 วันที่ผ่านมา

    Vadlinchukunte . TDP varu ready ga unnaru nirma powder to .
    Vallu tappu chesaro ledo teliyadu.
    Kani aropnalu chesi tappudollanu chesi .malli party lo cherchukoni .
    TDP CBN Swami nirma powder to readga untaru .

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 12 วันที่ผ่านมา

    O Arustaadu gaa E 5years viluvalu tho kudina rajakeeyam chesaamani.... Matala manishi chetala manishi kaadu

  • @Chidipi.sivavaraprasad
    @Chidipi.sivavaraprasad 12 วันที่ผ่านมา

    జగన్ గారు ప్రపంచం లో కెల్లా నిజాయితీ కల నాయకుడు. జగన్ కు భారతరత్న ఇవ్వాలి. ప్రధాన మంత్రి గా నియమించాలి

  • @ramroyal707
    @ramroyal707 18 วันที่ผ่านมา

    YSRCP గురించి నీకెందుకురా అంత ఆందోళన.
    పోనీ నువ్వు YCP లో జాయిన్ అయ్యి ప్రక్షాళన చెయ్.

  • @venkateswarlugj5075
    @venkateswarlugj5075 12 วันที่ผ่านมา

    ippudu curect ga cheppevu

  • @narendrakumarreddy9153
    @narendrakumarreddy9153 14 วันที่ผ่านมา

    TDP vallu honey trap chesi Ycp leaders ni badnam chessaru .
    TDP lo animutalaki evarito Akram sambndalu levu .suddapuasalu .

  • @MSKCHOTU2020
    @MSKCHOTU2020 18 วันที่ผ่านมา

    Honey trapped..

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 18 วันที่ผ่านมา

    Vaallaki.gula.akkuva.itay.jagan.ami.chestaadu

  • @satyanarayanabhogi3248
    @satyanarayanabhogi3248 19 วันที่ผ่านมา

    YNR గారు పవన్ కళ్యాణ్ గారే ఈ విషయంలో ముందుంటారు కదా? EVM CM చంద్రబాబు కెరెక్టోటర్ గురించి ఎందుకు చెప్పడం లేదు? CBN గారు రామ్మూర్తి నాయుడిని ఏం చేశాడో మీకు తెలియదా?

  • @sadanandaraoganduri527
    @sadanandaraoganduri527 18 วันที่ผ่านมา

    Pawan pai vivadalemilevu aayana divorce theesukunnA tarvathe pelli chesukunnadu

  • @rachapudinasaraiah5698
    @rachapudinasaraiah5698 14 วันที่ผ่านมา

    Ycp paid journalist

  • @srikanthvemulapalli1052
    @srikanthvemulapalli1052 18 วันที่ผ่านมา

    వైయస్సార్సీపి కార్యకర్తలు ఎలాగో గొర్రెలు అవి ఫేక్ వీడియోలు అని చెప్పేస్తే నమ్మేస్తారు చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని అంటే తొందరగా నమ్ముతారు మీరు ఎందుకు తొందరపడి అనవసరంగా ఆ మహా నేతలను సస్పెండ్ చేయాలని వీడియోలు పెడుతున్నారు
    మన పార్టీ ఎలాంటిదో మన పార్టీలో అలాంటి వారే ఉంటారు దాంట్లో తప్పేముంది.మన నాయకుడు వెధవ కాబట్టి వెదవలు అందరూ మన పార్టీలోనే ఉన్నారు అంత మాత్రాన కొంపలు మునిగిపోతాయి ఏంటి ??
    మన గొర్రెలు అన్నిటిని అవి ఫేక్ వీడియో అని చెప్పి సాక్షి లో ఒక వార్త రాస్తే దెబ్బకు నమ్మేస్తారు

  • @kvkfeb08
    @kvkfeb08 18 วันที่ผ่านมา

    Repu evaro

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 19 วันที่ผ่านมา

    Anatbabu episode gaganna baga debbapadinindi

  • @user-gg5ug3eo1t
    @user-gg5ug3eo1t 19 วันที่ผ่านมา

    Ba

  • @user-bk7fp4ei8p
    @user-bk7fp4ei8p 18 วันที่ผ่านมา

    900 kotla funds allotment tho 60 mandhi salaha dharulatho five years ap ni rule chyesina , maha naytha YSR kumarudiki Jagan Mohan Reddy ki salahanaa okay okay thanks sir

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 18 วันที่ผ่านมา

    Ynr entha kanke manchi vedio dorakaleda yellow medio patra neu thesukunnava.

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 18 วันที่ผ่านมา

    Y chi pi😅

  • @dpr559
    @dpr559 19 วันที่ผ่านมา

    First time i dont like your vedio

  • @chprasad369Ch
    @chprasad369Ch 19 วันที่ผ่านมา +2

    🙏🙏అధికారం లో వున్నపుడు ముందు బూతు వీడియో మీద కనీసం చర్య తీసుకోలేదు @ కనీసం ఫోన్ కూడా పోలీస్ కీ ఇవ్వలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ పైన ఏడుస్తారు 🤣🤣😂😂😂

  • @vijayasree3508
    @vijayasree3508 10 วันที่ผ่านมา

    ఎన్నిరోజులకి బుద్ది వచ్చింది ynr గారు

  • @gavvasivajiganesh2910
    @gavvasivajiganesh2910 14 วันที่ผ่านมา

    ilove. jsp.. avanth. srinu. vas. garu.. chal manchi. manshi.. kotami. wave. lo.. avanthi. garu. odipoyaru

  • @muralikrishna6027
    @muralikrishna6027 18 วันที่ผ่านมา

    Ela unte eesari okka votu padadu party samadhi ipoddi😂😂😂

  • @cbnpk-e7o
    @cbnpk-e7o 19 วันที่ผ่านมา

    Ap loo chittakarthi chinna simhasanam meeda undi ee 5 samvastralu paripalana elane saguthundi

  • @vennapuarjun367
    @vennapuarjun367 13 วันที่ผ่านมา

    వీడు వైసీపీ పెటిమ్ కూలీ ynr