MLA Yashaswini Reddy Asked Minister Ponguleti Give 20 Crore For Palakurthy Development | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 281

  • @GangadharMekala-b6t
    @GangadharMekala-b6t 13 วันที่ผ่านมา +84

    ఏం మంచి పనులు చేసారో ఒక్కటి చెప్పండి సొల్లు పురాణం చెప్పకు నువ్వు చేసేది ఏం లేదు

    • @AshokBabu-ey9wo
      @AshokBabu-ey9wo 9 วันที่ผ่านมา

      Government jobs echharu kada pending also

  • @Rbk175
    @Rbk175 12 วันที่ผ่านมา +26

    యశశ్విని 20 కోట్లు ఎం సరిపోతాయి....ఓ 200 కోట్లు అడుగు కనీసం 100 కోట్లు అయిన వస్తాయి

  • @Teluguvlogs419
    @Teluguvlogs419 17 วันที่ผ่านมา +54

    A class Akka Nuvu

    • @VarunSunny-j3w
      @VarunSunny-j3w 17 วันที่ผ่านมา +2

      First nuvu antha chaduvukunavv ra !

    • @maheshmeenugu156
      @maheshmeenugu156 13 วันที่ผ่านมา +4

      Mari rythu bndhu yedi​@@VarunSunny-j3w

    • @Deepa-nagarjuna
      @Deepa-nagarjuna 10 วันที่ผ่านมา

      😂😂 lkg anukunta

  • @SwamyKopparthi
    @SwamyKopparthi 14 วันที่ผ่านมา +33

    నువ్వు విలేజ్లో ప్రచారం చేయకు గెలిచే మనిషి కూడా గెలువాడు అక్క

  • @sayappaanugula6773
    @sayappaanugula6773 13 วันที่ผ่านมา +38

    గమనించండి ప్రజలంతా గమనించి చెప్పులు పట్టుకున్నారు ఊర్ల

  • @shivaligamdatrika8382
    @shivaligamdatrika8382 12 วันที่ผ่านมา +14

    వెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం

  • @gajjelaxminaraya9880
    @gajjelaxminaraya9880 17 วันที่ผ่านมา +80

    ఫస్ట్ రైతు బంద్ కు ఏకనామం పెట్టినారు కదా..రెండు విడతల డబ్బులు జమ చేయండి రైతుల అకౌంట్లో

  • @Meesala_Raju
    @Meesala_Raju 10 วันที่ผ่านมา +6

    ఈ మాటలు గుర్తుపెట్టుకో మేడం ...next election లో చూసుకుందాం🎉

  • @venkateshshalva449
    @venkateshshalva449 12 วันที่ผ่านมา +16

    ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతుందో మీకు అర్థం అవుతుందా

  • @gk-fc3vc
    @gk-fc3vc 11 วันที่ผ่านมา +9

    ఈ పిల్ల దారుణంగా 2028లో ఓడిపోతుందని నా ఆలోచన

  • @jalaraju3877
    @jalaraju3877 13 วันที่ผ่านมา +37

    బై ఎలక్షన్ల మల్ల కెసిఆర్

  • @bochuchanti4808
    @bochuchanti4808 12 วันที่ผ่านมา +13

    అబ్బా చా అక్క నిజంమా 😂

  • @Ysreddy666
    @Ysreddy666 12 วันที่ผ่านมา +8

    మాటల మూటలు ఎవరివో ప్రజలు తొందరలోనే తెలుస్తుంది..

  • @mahibilla2662
    @mahibilla2662 12 วันที่ผ่านมา +12

    70 ఇయర్స్ లో లీని అభివృద్ధి 10 మంత్స్ లో చూపెంచారు చాలు ఇగ 🙏🙏🙏

  • @jalaraju3877
    @jalaraju3877 13 วันที่ผ่านมา +17

    జై కెసిఆర్ జై దయాకర్ అన్నా

  • @veeramallasathish6617
    @veeramallasathish6617 12 วันที่ผ่านมา +10

    కొత్త ప్రభుత్వ పాలనలో పాలకుర్తి నియోజకవర్గం జీరో

  • @gouniakhil3377
    @gouniakhil3377 17 วันที่ผ่านมา +30

    ఏంటిదో చెప్పు ఒకసారి నువ్వు చేసిన మంచి పని ఇప్పటివరకు మా గ్రామానికి వచ్చినవ

  • @mekalollasainath5017
    @mekalollasainath5017 13 วันที่ผ่านมา +38

    అక్క ముందు రైతు బందు వెయ్యి మను, రైతులకు ముంచి నోడు😂 ఎప్పటి వరకు బాగు పడలేదు.

  • @vakilsaab6574
    @vakilsaab6574 11 วันที่ผ่านมา +5

    ఒక మంచి పని చేసింది
    రేపు గెలవకున్న ex mla గా నీకు salary వస్తుంది అదే సాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shivaligamdatrika8382
    @shivaligamdatrika8382 12 วันที่ผ่านมา +10

    అక్క బాగ కామిడి చేస్తున్నావు 🎉🎉😂😂

  • @saidulugoratisaidulu
    @saidulugoratisaidulu 13 วันที่ผ่านมา +10

    ఫ్రస్ట్ రైతు బంధు వేయండి మేడం

  • @ranjithkumarkd7304
    @ranjithkumarkd7304 12 วันที่ผ่านมา +21

    ఆరు గ్యారెంటీలు ఎక్కడున్నాయి అమ్మ మా తల్లి

  • @jalaraju3877
    @jalaraju3877 13 วันที่ผ่านมา +8

    జై దయాకర్ అన్నా

  • @ravigugulothu7000
    @ravigugulothu7000 14 วันที่ผ่านมา +13

    సాలు ఇక next చూదాం

  • @rallabairaachurimogulappa9280
    @rallabairaachurimogulappa9280 16 วันที่ผ่านมา +27

    ముందు రైతు బంధు వెయ్యమనూ మీ సర్కర్ని 😢😢

  • @Meesala_Raju
    @Meesala_Raju 10 วันที่ผ่านมา +4

    చాలా పెద్ద ఉద్యమం చేసింది చరిత్రలో .....రెడ్డి అంతే ......MLA అయిపోవచ్చు ...

  • @sudheerreddy7923
    @sudheerreddy7923 11 วันที่ผ่านมา +6

    20 rupees kuda ivaru
    No money

  • @famousIconicsongs
    @famousIconicsongs 14 วันที่ผ่านมา +13

    ముందు రైతుబందు మీ నియోజీకా లో ఇచ్చిన రా

  • @rallabairaachurimogulappa9280
    @rallabairaachurimogulappa9280 16 วันที่ผ่านมา +13

    యాషస్విని గారు నువ్వు మాట్లాడడం కాదు,ఫస్ట్ రైతు బంధు వెయ్యమను.మీ ముఖ్యమంత్రిని .

  • @bhrightnews8880
    @bhrightnews8880 11 วันที่ผ่านมา +4

    జై దయాన్న

  • @BudamcharlaBagyamma
    @BudamcharlaBagyamma 11 วันที่ผ่านมา +2

    జై తెలంగాణ జై కేటీఆర్ టైగర్

  • @bommagallaanuradha7138
    @bommagallaanuradha7138 11 วันที่ผ่านมา +2

    మీరు చేసిన మంచి పనులు చెప్పండి

  • @jaipalreddy5345
    @jaipalreddy5345 13 วันที่ผ่านมา +5

    West.akka. Congress

  • @Meesala_Raju
    @Meesala_Raju 10 วันที่ผ่านมา +3

    పర్దా ఎవరికి paduthado చూద్దాం అక్క

  • @madhupujari3834
    @madhupujari3834 11 วันที่ผ่านมา +4

    మా కర్మ నువ్వు మా ఎమ్మెల్యే వి

  • @venkateshkama3455
    @venkateshkama3455 16 วันที่ผ่านมา +16

    Comedy bagundhi 😆

  • @famousIconicsongs
    @famousIconicsongs 14 วันที่ผ่านมา +8

    లక్ష్మి రూపాయలు నీకు ఎవ్వరు

  • @SriMallikharjunaVlogs
    @SriMallikharjunaVlogs 11 วันที่ผ่านมา +2

    ఈ కామెంట్స్ లో ఒక్కటైనా పాజిటివ్ గా ఉందా అక్కా... చదవండి....చదివితే ఇక మీకు....😂😂😂😂😂😂🙏🙏🙏

  • @SwamySwamy-rf3bp
    @SwamySwamy-rf3bp 12 วันที่ผ่านมา +3

    జై k c r 🚗🚗🚗🚗

  • @nrk1251
    @nrk1251 10 วันที่ผ่านมา +3

    Malla radhu ley mee ప్రభుత్వ last egaa😂 nee moham makeup 💄 nee అత్త powder వేసుకోవటమే 😅😅 ఇంకేం లేదు అంటున్నారు మన పాలకుర్తి పబ్లిక్ 😂

  • @yadagirichamanti8733
    @yadagirichamanti8733 14 วันที่ผ่านมา +6

    రైతుబంధు వేయండి

  • @CmnDcm
    @CmnDcm 12 วันที่ผ่านมา +2

    సీట్ కాపాడుకోవాలి అక్క సరేనా మరి ఉంటాను, కలిసి విడిపోండి ok అక్క 😂😂🎉

  • @ChitimallaSaresh
    @ChitimallaSaresh 11 วันที่ผ่านมา +2

    రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే తెలుస్తది

  • @RajuYadav-zw1od
    @RajuYadav-zw1od 12 วันที่ผ่านมา +2

    ఏం మంచి పని చేశారు ఎమ్మెల్యే అక్క, ఒక్క పనైనా చెప్పండి మీరు చేసిన మంచి పని, రైతుబంధు రామ్ రామ్, కళ్యాణ లక్ష్మి ,తులం బంగారం తుస్సు, ఫస్ట్ రైతులకు రైతుబంధు ఇయ్యండి, madam

  • @ranjithkumarkd7304
    @ranjithkumarkd7304 12 วันที่ผ่านมา +3

    అదే జనాల అదే అనుకుంటున్నారు ఇప్పుడు మోసం చేస్తుందో లేవరు అంటే మోసం అంటే ఇట్లుంటదని ఇప్పుడు తెలుస్తుంది వాళ్లకు ఫెయిల్ గవర్నమెంట్ కాంగ్రెస్

  • @sangameshsajjaporam5355
    @sangameshsajjaporam5355 12 วันที่ผ่านมา +2

    నువ్వేం పీకిన స్పీచ్ ఇస్తున్నావ్ పెట్టేసాను మల్ల ఒకసారి చూసా

  • @uduthaanjaneyuluudutha9415
    @uduthaanjaneyuluudutha9415 12 วันที่ผ่านมา +4

    నువ్వు చెప్పే స్పీచ్ వింటే నవ్వాలో నవ్వాలో ఏడవాలో ఏం మంచి పని చేశారు అమ్మ తల్లి ఒకటి చెప్పు చెత్త పనులు చెప్పమను 100 చెప్తాం మంచి పని చేసావ్ అని చెప్పుకోవడానికి ఒక్క పని లేదు కాంగ్రెస్

  • @sarithapalleboina
    @sarithapalleboina 11 วันที่ผ่านมา +2

    మీ కండ్లుమండ ,g o46 రద్దు చెయ్యారి😢😢😢😢

  • @naddisaidulu3878
    @naddisaidulu3878 11 วันที่ผ่านมา +2

    ఏం చేసావో చెప్పు మేకప్ రాణి తాటకిందకు పోతావా

  • @RavinderChenchala
    @RavinderChenchala 11 วันที่ผ่านมา +2

    Where is mahalaxmi 2500

  • @b.srinivas3005
    @b.srinivas3005 12 วันที่ผ่านมา +2

    ఏమి చేశారు మేడం గారు ఆరు.గ్యారంటేలు అమలు చేస్తే మీరు చేసినట్లు మేడం
    ఒక్క రోడ్డు..ఒక్క.ప్రాజెక్టు..
    ఇది.లేదు.కానీ 10 ఏండ్ల అభివృద్ధి. ఒక్క ఏడాదిలో ఎలా సాధ్యం.మేడం..చేసింది.చెప్పండి..
    చేయాలనుకున్నది చేయలేమని చెప్పండి...అబద్ధాలను.నిజాలు అని చెప్పుతే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు.మెడ్ గారు

  • @BharathJatoth-w1f
    @BharathJatoth-w1f 12 วันที่ผ่านมา +3

    Jai brs jai kcr

  • @revanth-dw2ik
    @revanth-dw2ik 11 วันที่ผ่านมา +3

    Jai KCR

  • @KasaSathaiah
    @KasaSathaiah 13 วันที่ผ่านมา +9

    ఆరు గ్యారంటీలు ఎపుడు అమలు జెతరుమరి కాంగ్రెస్ పార్టీ వోల మాటలు అని జుట మాటలె రడ పనులె

  • @DALRAJU-i3s
    @DALRAJU-i3s 11 วันที่ผ่านมา +1

    మీరేం చేశారు సంవత్సరం నుంచి చాలా బాగానే చెప్తున్నా మేడం గారు ఏర్పడుతుంది మేడం ఎవరు పడుతుంది ఎవరు మంచిగా పనులు చేస్తుర్రు ఎవరు అంటుర్రు ఏర్పడుతుంది మేడం

  • @janagamsampath9150
    @janagamsampath9150 12 วันที่ผ่านมา +1

    Jai Dainna

  • @sangameshsajjaporam5355
    @sangameshsajjaporam5355 12 วันที่ผ่านมา +1

    తెరాస జై

  • @sreedharsandhya
    @sreedharsandhya 16 วันที่ผ่านมา +8

    100 kotlu karchu pettina meeku 20 kotlu emundhi chellemma

    • @sanjayadla1857
      @sanjayadla1857 15 วันที่ผ่านมา +3

      300 crores, not 100

    • @sreedharsandhya
      @sreedharsandhya 15 วันที่ผ่านมา

      @sanjayadla1857 ammo nijamga

  • @MadhamAshok
    @MadhamAshok 11 วันที่ผ่านมา +1

    Chalu medam

  • @mahibilla2662
    @mahibilla2662 12 วันที่ผ่านมา +1

    10 months lo andariki baga artham indhi

  • @ravitejaSamala
    @ravitejaSamala 11 วันที่ผ่านมา +1

    మీరు మహిళలకు 2500 ఇచ్చారా తులం బంగారం ఇచ్చారా స్కూటీలు ఇచ్చారా

  • @yakubpasha9952
    @yakubpasha9952 12 วันที่ผ่านมา +1

    Jai.congress

  • @venkateswarlupokala7272
    @venkateswarlupokala7272 12 วันที่ผ่านมา +1

    అక్క జీవో 29 46 తో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు.. సికింద్రాబాద్ లో హిందువులు ధర్నా చేసినారు.. గురుకుల స్టూడెంట్స్ ధర్నా చేశారు. గురుకుల బిల్డింగ్ ఓనర్స్ ధర్నా చేశారు.. రుణమాఫీ కావట్లేదని రైతులు ధర్నా.వడ్లు కొనలేదని మిర్యాలగూడలో రైతులు ధర్నా చేస్తూన్నారు.. ఇల్లు కూల్చిన వాళ్ళు ధర్నా చేస్తున్నారు.. విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు.. ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు ధర్నా చేశారు.. హోంగార్డు కుటుంబాలు కూడా... దీని వెనుక తాటాకు చప్పుడు చేస్తూ వుంది అంటావా..
    దమ్ము వుంటే నీ. ...ప్రజా ప్రభుత్వాన్ని సమస్యలు తీర్చమని చెప్పు..

  • @siddapareddysiddu9046
    @siddapareddysiddu9046 12 วันที่ผ่านมา +1

    Rythu Barosa ekkada

  • @gandhamallabikshu6213
    @gandhamallabikshu6213 11 วันที่ผ่านมา +1

    One time mla

  • @surendarreddy4977
    @surendarreddy4977 12 วันที่ผ่านมา +1

    Abbo emi peekaaro meeru 1yr lo😂😢😅

  • @pprajachannel2959
    @pprajachannel2959 12 วันที่ผ่านมา +1

    రైతుబంధు ఇవ్వండి మీరు రైతు భరోసాని ఎప్పుడు ఇస్తారు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి రైతు భరోసా మాత్రం తొందరగా ఇవ్వండి మీరు ఇలాంటి విషయాలు చెప్పకండి

  • @pvrpvr6580
    @pvrpvr6580 12 วันที่ผ่านมา +1

    జోక్స్ 😂😂😂😂

  • @Hunter23-z2j
    @Hunter23-z2j 14 วันที่ผ่านมา +3

    Publicity star, small kid

  • @dayakardayakar4132
    @dayakardayakar4132 13 วันที่ผ่านมา +2

    America po netoni em gadu ...cm kuda em pikaledu..... Govinda Govinda Govinda 😅😅😅😅😅😅😅😅😅😅

  • @AbdulQuyyum-sn1hj
    @AbdulQuyyum-sn1hj 11 วันที่ผ่านมา

    Next minister post ravali meeku ❤ god blessed u maa

  • @prashanthreddy27
    @prashanthreddy27 12 วันที่ผ่านมา +1

    రైతు బందు ఎక్కడ?

  • @syedashfaq4680
    @syedashfaq4680 11 วันที่ผ่านมา +1

    ముందు చెప్పిన పనులు అయితే చేయండి తర్వాత ఎక్స్ట్రా ఆలోచించండి మాటలు చాలు పని చేయండి

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 12 วันที่ผ่านมา +1

    Sister Mee speach ki okkaru kuda respond avvatledu vachina janalu

  • @kramesh5336
    @kramesh5336 14 วันที่ผ่านมา +2

    Madam garu me Aasthulu antha
    Chepandi

  • @k.thukaramk.thukaram220
    @k.thukaramk.thukaram220 10 วันที่ผ่านมา

    Jai Harish Anna 🔥🔥🔥

  • @sravansravan9971
    @sravansravan9971 12 วันที่ผ่านมา +1

    ఎమూ చేసిరు మీరు చెప్పురి ఒకసారి

  • @mandakantharao8817
    @mandakantharao8817 11 วันที่ผ่านมา

    కోటి రూపాయలు ఖర్చుపెట్టి 19 కోట్లు ఎమ్మెల్యే గారు అకౌంట్ లోకి ఏమో

  • @venkatswamy.8999
    @venkatswamy.8999 10 วันที่ผ่านมา

    ఎక్కడ చేసినారు పని జర చూపియ్య రాదు😂😂

  • @BoiniVinodKumar-yc5re
    @BoiniVinodKumar-yc5re 12 วันที่ผ่านมา +1

    దీని నోట్లో......... పెట్టండి. ......కు

  • @naresh5327
    @naresh5327 11 วันที่ผ่านมา +2

    జై కేసీఆర్

  • @TejaNrt
    @TejaNrt 10 วันที่ผ่านมา +1

    😂 వేస్ట్ ప్రభుత్వ

  • @CmnDcm
    @CmnDcm 12 วันที่ผ่านมา +1

    సరే అక్క మరి నువ్వు చేయరాదు సంక్షేమం, చూద్దాం, గుడ్డు వేస్తారు అక్క ఆమడ దూరం లో ఉండండి.. ధన్యవాదములు,, మీది తుగ్లక్ పాలనా అమ్మ నా భూతులు తిట్టడం లో, పట్టా తీసుకొన్నారు సూపర్ అక్క,, వెన్నక్కి పోవద్దు, 20కోట్లు కాదుకదా, 20రూపాయలు ఇస్తే సూపర్ అక్క,, అల్ ది బెస్ట్ ముందుకు వేళ్ళు 😅😅😅😅

  • @narsimhaganji8104
    @narsimhaganji8104 11 วันที่ผ่านมา

    Super ❤👍💐

  • @malavaththirupathi1614
    @malavaththirupathi1614 12 วันที่ผ่านมา +2

    Age అంతే madam

  • @sathyamyadav6065
    @sathyamyadav6065 13 วันที่ผ่านมา +1

    Good commedy

  • @Ragava-n1d
    @Ragava-n1d 10 วันที่ผ่านมา

    ని మాటలో భయం కనిపిస్తుంది...😅

  • @maruthikshatriya7386
    @maruthikshatriya7386 13 วันที่ผ่านมา

    Super.akka.correct.speech

  • @maggistarchiru
    @maggistarchiru 11 วันที่ผ่านมา +1

    Jai telagana tiger kcr 🐯

  • @mnns3237
    @mnns3237 9 วันที่ผ่านมา

    నోరు మంచిదైతే ఊరు మంచిది

  • @shekar-darling
    @shekar-darling 12 วันที่ผ่านมา +1

    నీపై ఉన్న విలువ పోగొట్టుకోకు అబద్ధాలు మాట్లాడి

  • @KrishnareddyPuchakayala-q7r
    @KrishnareddyPuchakayala-q7r 10 วันที่ผ่านมา

    Etla.undali.mla.anta.janam.kosam.pani.chayali.sister.niku.salute.

  • @KumaraswamyMyla
    @KumaraswamyMyla 12 วันที่ผ่านมา +1

    తాటాకు చప్పులు అంటే కాంగ్రెస్

  • @rkyadavramakrishna1920
    @rkyadavramakrishna1920 10 วันที่ผ่านมา

    మీ ప్రభుత్వ హయాంలో, మీ నియోజకవర్గంలో ఎంత మంది పెదాలకి ఎం ఇచ్చారు ఆ రైతులకి నిరుద్యోగ యూవకులకి ఎం ఇచ్చారు ఎంత మంది మీ పథకాలు అందజేశారు చెప్పండి మేడం,

  • @edigimahender1320
    @edigimahender1320 11 วันที่ผ่านมา

    Good leader

  • @ranjithkumarkd7304
    @ranjithkumarkd7304 12 วันที่ผ่านมา

    అవును అందుకే ఇప్పుడు అనుభవిస్తుండు కాబట్టి ఇంకొన్నాళ్ళల్లో మీకు తిరగబడి రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక ఉంటది మీకు

  • @k.thukaramk.thukaram220
    @k.thukaramk.thukaram220 10 วันที่ผ่านมา

    Jai Jai BRS 🔥🔥🔥

  • @aashok8706
    @aashok8706 17 วันที่ผ่านมา +4

    First rythu bandu pysalu avvi

  • @madhansingmaloth6799
    @madhansingmaloth6799 12 วันที่ผ่านมา +2

    Niku damak unda akka

  • @LimbadriAgyarapu
    @LimbadriAgyarapu 12 วันที่ผ่านมา

    Nijam