Tq madam chala chala simple ga chupincharu entha pedda process ayina kuda meeru chepithe oh inthena anipisthundi that is the magic of your voice❤🤝 ippude start chesthanu tq so much madam😊 inka ilantivi cheppandi thappakunda chesthanu😊❤
Most welcome dear, Thank you so so much for your lovely comment. Chala happygaa undi Try cheste ela vachhindo comment chesi cheppandi please Thanks for watching keep supporting me.
Yes, Madam మా తోటి కోడలు ఓసారి ఇలానే చేసింది కాకపోతే తను మినపగుళ్ళ పప్పు తో చేసింది, నేనుకూడా చేసాను అవికూడా బావున్నాయై,next మీలాగే పచ్చి శెనగపప్పు తో కూడా try చేసా చాలా చాలా బాగా వచ్చాయి.😊
అవును అండి మినపగుళ్లతో కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా ఉంది మన ఛానల్ లో చాల బాగా వస్తాయి. Thank you so much for your feedback Thanks for watching keep supporting me.
@@chivukulavijayasree3083 పిండి కలపటంలో తేడా వస్తె ఇవి oil బాగా లాగుతునాయి. వీటితో ఆ problem కూడా ఉందిట. అదృష్టం!!! నాకు యింత వరకూ ఈ problem రాలేదు. చెల్లాయి కి వచ్చింది.😞
Super 💖💖 Andi
Ok thanks andi very very super super
Thank you so much 🙂 dear
Thanks for watching keep supporting me.
Tq madam chala chala simple ga chupincharu entha pedda process ayina kuda meeru chepithe oh inthena anipisthundi that is the magic of your voice❤🤝 ippude start chesthanu tq so much madam😊 inka ilantivi cheppandi thappakunda chesthanu😊❤
Most welcome dear,
Thank you so so much for your lovely comment.
Chala happygaa undi
Try cheste ela vachhindo comment chesi cheppandi please
Thanks for watching keep supporting me.
Very nice and neat explanation thank u janthikalu bhagunayee 🎉
Thank you so much andi.
Thanks for watching keep supporting me.
Yes, Madam మా తోటి కోడలు ఓసారి ఇలానే చేసింది కాకపోతే తను మినపగుళ్ళ పప్పు తో చేసింది, నేనుకూడా చేసాను అవికూడా బావున్నాయై,next మీలాగే పచ్చి శెనగపప్పు తో కూడా try చేసా చాలా చాలా బాగా వచ్చాయి.😊
అవును అండి మినపగుళ్లతో కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా ఉంది మన ఛానల్ లో చాల బాగా వస్తాయి.
Thank you so much for your feedback
Thanks for watching keep supporting me.
Oil baga lagesindhi andi
@@chivukulavijayasree3083 పిండి కలపటంలో తేడా వస్తె ఇవి oil బాగా లాగుతునాయి. వీటితో ఆ problem కూడా ఉందిట. అదృష్టం!!! నాకు యింత వరకూ ఈ problem రాలేదు. చెల్లాయి కి వచ్చింది.😞
Pesarapappu to kuda cheyasta
Yes, pesarapappu tho kuda chesukovachhu aa recipe kuda mana channel lo undi chuudandi.
Thanks for watching keep supporting me.