Anni vaalle thinte eam baguntundhi ....thoti mokkalaku thine rides unnayi kabatti madam garu aa mangos ne fertilizer rupamga vere mokkalaki andhistunnaru....really great padma madam
Super amma nenu cup quantity lo water kuda add chesi after 30 days taruvatha use chesthunanu one week varaku gas release authundi thruvatha emi radhu. Water add cheyacha?
Prasanna Mullapudi మిక్సీలో వేస్తే ఆ జార్ తిప్పినప్పుడు పుట్టే వేడికి పళ్లలో ఉండే అవసరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి వీడియోలో మేడమ్ గారు చూపించిన విధంగా చేసుకుంటేనే ఉత్తమము. ఇంకో విషయం ఏమిటంటే ఆ వాడే పండ్లను నీటితో కడుగరాదు. అలాగే కోసి వాడుకోవాలి.
Madam gatha vedeos lo meeru varmi compost chesaru ala chesi ee spray cheyyala? leda only spray saripothunda? naaku earthworms ante bhayanga undi so plz clarify mam
Deva Kumari P నాకూ వాన పాములంటే భయంగా ఉండేది. నేను మొదటిలో వెర్మికంపోస్టుకు హాండ్ గ్లోవ్స్ వాడాను. ఇప్పుడు నాకు వానపాములతో పని చేస్తూ అలవాటు అయిపోయింది. వానపాములు చూడటానికి భయం కలిగిస్తాయేమో కానీ నిజానికి అవి మనకు ఎలాంటి హానీ చేయవు. మీరు వాటి జీవన విధానం గురించి స్టడీ చెయ్యండి సగం భయం పోతుంది.
Deva Kumari P మూడు వారాల తర్వాత తయారైన మిశ్రమాన్ని కొంచం బట్టలో వడకట్టి వచ్చిన రసాన్ని 3ml తీసుకుని 15 లీటర్ల నీటిలో కలిపి చెట్లకు, మొక్కలకు పిచికారీ చెయ్యాలి. ఇలా వారానికి ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు. వడకట్టినప్పుడు మిగిలిన పొడి పదార్థాలను చెట్టు కుండీలో ఒక పక్క పాతి పెట్టొచ్చు.
Maku kuda chalaa nachindi me number evvandi please Nenu only Ela penchadam kosam individual house teskuntunna adi complete ayaka start chesta. Me salahalu kavali number please
Prasanna Mullapudi 25-30 రోజుల తర్వాత తయారైన మిశ్రమాన్ని కొంచం బట్టలో వడకట్టి వచ్చిన రసాన్ని 3ml తీసుకుని 15 లీటర్ల నీటిలో కలిపి చెట్లకు, మొక్కలకు పిచికారీ చెయ్యాలి. ఇలా వారానికి ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు. వడకట్టినప్పుడు మిగిలిన పొడి పదార్థాలను చెట్టు కుండీలో ఒక పక్క పాతి పెట్టొచ్చు.
Madam hats off to you. Meeru agriculture scientists laaga prayogam chesi palithalanu pondhi Andhariki chepthunnaru. Meeku sathakotivandhanaalu🙏🙏🙏
Hats of madam you are inspiration for all thank you mam
చాలా బాగా చెప్పారు మేడం సూపర్ సూపర్
Super Amma chala chala bagundhi
Thank you all.
Chala baga explain chesaru thankq
Very good information aunty thank you
Super mam
Chala baga explain chasaaru, very happy to see your results.
Thank you madam....... Good information........ 👍👍👍👍👍👍👍
Super
#Rajithavillagestudio
U r super mam...👌
Congratulations padmaji
aunty really great neredu
Padma medam miru Chala great thank you so much Amma
👍👍
👏👏👏
Thanks madam manchi procedure chupincharu kaani one ml annaru direct ga ivvala liter water lo one ml kalapala
వన్ లీటర్ వాటర్ లో 1ml నుంచి 4ml లోపు మొక్క సైజును బట్టి స్ప్రే చేయాలి
Great aunty👌
Madam I appreciate your energy and enthusiasm. Very inspiring people.
Maku chettu ki pandina mango dorakatledu
Meremo aeruvulu kosam vadutunnaraaaa
Anni vaalle thinte eam baguntundhi ....thoti mokkalaku thine rides unnayi kabatti madam garu aa mangos ne fertilizer rupamga vere mokkalaki andhistunnaru....really great padma madam
👌👌👌👌
Super amma nenu cup quantity lo water kuda add chesi after 30 days taruvatha use chesthunanu one week varaku gas release authundi thruvatha emi radhu. Water add cheyacha?
Excellent madam
Nice aunty
Nice
How to spray madam
Froots mixy chesi vadavacha undi
Mixy లో వద్దు అండి చేత్తో అయితేనే మంచిది.
Prasanna Mullapudi మిక్సీలో వేస్తే ఆ జార్ తిప్పినప్పుడు పుట్టే వేడికి పళ్లలో ఉండే అవసరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి వీడియోలో మేడమ్ గారు చూపించిన విధంగా చేసుకుంటేనే ఉత్తమము. ఇంకో విషయం ఏమిటంటే ఆ వాడే పండ్లను నీటితో కడుగరాదు. అలాగే కోసి వాడుకోవాలి.
Maa mother ki koooda choopinchaaali
Jaddilu lekapote elaga cheyali andi.
ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బా అయినా
Leafy vegetables like gogura, munaga tothi cheyyacha
@@padmapinnaka9652 padma gaaru naaku konni doubts unnayi madam nenu plants penchali anukuntunnanu chala mandi mee salaha tho penchukuntunnamu ani cheputunnaru yela contact avvali madam please
@@padmapinnaka9652 very nice aunty
@@padmapinnaka9652 miru great Amma 👌🏻😊
Very good information madam..Thank You..!!
Na deggara vunnai andi 5 neradu rakala chetlu
Where is ur house mam
Pedda vallu meere andariki spoorthi...
Thanks madam
Neredu plant a size container lo pettaro chupinchali kadaaa sir i was disappointed
Watch again with consontrate
Watch Pinnaka Padma patnamlo palletooru.
చెట్టు వీడియో తీసి పెట్టాను
Madam nenu mee programmes follow avuta bagunnai nenu yenni yeruvulu vecina mandaralu other flowers ravatam ledu nene compost chestanu tips plze mee daggara seeds unte estara?
Naaku midde Thota cheyalani but telaprolu Mandu telia cheyyandi
Madam gatha vedeos lo meeru varmi compost chesaru ala chesi ee spray cheyyala? leda only spray saripothunda? naaku earthworms ante bhayanga undi so plz clarify mam
Deva Kumari P నాకూ వాన పాములంటే భయంగా ఉండేది. నేను మొదటిలో వెర్మికంపోస్టుకు హాండ్ గ్లోవ్స్ వాడాను. ఇప్పుడు నాకు వానపాములతో పని చేస్తూ అలవాటు అయిపోయింది. వానపాములు చూడటానికి భయం కలిగిస్తాయేమో కానీ నిజానికి అవి మనకు ఎలాంటి హానీ చేయవు. మీరు వాటి జీవన విధానం గురించి స్టడీ చెయ్యండి సగం భయం పోతుంది.
Deva Kumari P మూడు వారాల తర్వాత తయారైన మిశ్రమాన్ని కొంచం బట్టలో వడకట్టి వచ్చిన రసాన్ని 3ml తీసుకుని 15 లీటర్ల నీటిలో కలిపి చెట్లకు, మొక్కలకు పిచికారీ చెయ్యాలి. ఇలా వారానికి ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు. వడకట్టినప్పుడు మిగిలిన పొడి పదార్థాలను చెట్టు కుండీలో ఒక పక్క పాతి పెట్టొచ్చు.
Fishdi pest la avuthada liquid avthada mam
Liquid లాగా తయారవుతుంది
Maku kuda chalaa nachindi me number evvandi please Nenu only Ela penchadam kosam individual house teskuntunna adi complete ayaka start chesta. Me salahalu kavali number please
Nimma tokkalatho chesanu mokkalaku ala vaadali medam
Prasanna Mullapudi 25-30 రోజుల తర్వాత తయారైన మిశ్రమాన్ని కొంచం బట్టలో వడకట్టి వచ్చిన రసాన్ని 3ml తీసుకుని 15 లీటర్ల నీటిలో కలిపి చెట్లకు, మొక్కలకు పిచికారీ చెయ్యాలి. ఇలా వారానికి ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు. వడకట్టినప్పుడు మిగిలిన పొడి పదార్థాలను చెట్టు కుండీలో ఒక పక్క పాతి పెట్టొచ్చు.
Name is not Chohan q, his name is Cho Han Kyu. He is Korean.
What about smell
వాసన ఏమీ రాదండి మూత తీసినప్పుడు లైట్ గా రెండు రోజులు వస్తుంది భరించలేనంత వాసన రాదు
Mari vegterians Ami chayli
మీ కోసం కూడా చేసి చూపించాను ములగ ఆకు తో అరటి దూటతో
shanthi tellakula good question . I have same question