Aadivaaram with Star Maa Parivaaram Star wars - Promo | Guppedanthamanasu Farewell Party | Star Maa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Brace yourself for an electrifying Sunday as the biggest family entertainment show, #AadivaaramwithStarMaaParivaaramStarWars, coming with special theme of "Guppedanthamanasu Farewell Party ". Tune in at 11 AM on #StarMaa for a thrilling episode filled with laughter, drama, and excitement. Don't miss this showdown of the stars! 📺🎉 #StarMaa
    Follow us on
    Instagram: ...
    Twitter: St...
    Facebook: / maatv

ความคิดเห็น • 662

  • @Avini-h8r
    @Avini-h8r 19 วันที่ผ่านมา +749

    రిషిధారల కోసం ఈ ప్రోమో చూసినవారు ఎంత మంది ఉన్నారు... ఇద్దరూ క్యూట్ గా ఉన్నారు ❤❤

    • @ALONE_____181
      @ALONE_____181 19 วันที่ผ่านมา +6

      🎉🎉🎉🎉

    • @GangothriGangothri-tq2bg
      @GangothriGangothri-tq2bg 19 วันที่ผ่านมา +5

      నేను కూడా రిషిదార కోసం

    • @bharathiperlola9147
      @bharathiperlola9147 19 วันที่ผ่านมา +1

      ❤️❤️❤️❤️

    • @sudha_d709
      @sudha_d709 18 วันที่ผ่านมา +1

      Nenu kuda

    • @MounikaMudusu-m7b
      @MounikaMudusu-m7b 18 วันที่ผ่านมา

      ❤❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ranidumpala7234
    @ranidumpala7234 19 วันที่ผ่านมา +20

    Raksha cutie u r a beautiful girl I got tears in my eyes ...❤️ u dear stay Blessed always!!

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 19 วันที่ผ่านมา +261

    "Raksha nee nijamga baga miss avuthanu she is my luckiest heroine 🫂"🥰🥰❤❤❤

    • @kalyanikaranam1876
      @kalyanikaranam1876 19 วันที่ผ่านมา +8

      Hi sis alaunnar sireyal ending story bagaleadu

    • @laxmiprasanna107
      @laxmiprasanna107 19 วันที่ผ่านมา +4

      ​@@kalyanikaranam1876hi sis ela unaru

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 19 วันที่ผ่านมา +7

      @@kalyanikaranam1876 hi sis I'm fine meeru ela unnaru❤️exactly sis team kosam telisi expectations waste inka

    • @RuthManikyam-nq5ql
      @RuthManikyam-nq5ql 18 วันที่ผ่านมา +5

      I love you RISHIDHAR❤❤❤❤😊

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 19 วันที่ผ่านมา +178

    మా రక్షమ్మ కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే చాలా బాధగా ఉంది 🥺🥺🥺🥺😓😓😓😓😓☹️☹️☹️☹️
    Gonna Miss you rakshamma as vasamma🥺🥺🥺🥺
    రక్షమ్మకు ఉన్న ఓర్పు,సహనం,ఆమె కష్టపడేతనం,ఆమె టాలెంట్,ఆమె నటనా నైపుణ్యాలు, ఆమె,అందం అభినయం ఖచ్చితంగా ఆమెను అత్యున్నత స్థానాలకు తీసుకెళ్తాయి!
    ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించేలా చేస్తాయి🥰🥰🥰🥰❤❤❤❤
    All the best rakshamma for your bright future 💞 💞 💞 🥰🥰🥰

  • @jyothiterliv5266
    @jyothiterliv5266 19 วันที่ผ่านมา +46

    మిమ్మల్ని మిస్ అవుతుంటే ఎదో తెలియని బాధ,సొంత ఫ్యామిలీ మెంబెర్స్ నీ మిస్ అవ్తున్న ఫీలింగ్....😢కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి....ప్రతి మార్నింగ్ మాకు రిషిధార తో స్టార్ట్ అయ్యేది,మరి ఇప్పుడు we Miss you Rishidhara ❤❤❤😢

  • @Mukesh_swaps45
    @Mukesh_swaps45 19 วันที่ผ่านมา +49

    Mukesh ❤❤❤
    Last lo aa words 🥺
    Not only your father whole world will be proud of you bangaram 🤗
    Telugu baga nerchukunnav... Maa telugu abbayi 😜
    Miss you dear... Ninnu chudakunda ela undali 😔😢

  • @renukasravani
    @renukasravani 19 วันที่ผ่านมา +138

    రిషి వాసు......గుప్పెడంత మనసు😍😍
    ఈ ఎపిసోడ్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు❤❤

  • @yajjalausharani
    @yajjalausharani 19 วันที่ผ่านมา +57

    నా టైం కేవలం మా బ్యూటిఫుల్ ,ఎలాగేంట్,ఇన్నోసెంట్,రెస్పెక్టబుల్ ముకేష్ ,రక్ష ప్రాజెక్టు వస్తె మాత్రమే కేటాయిస్తను అంతవరకూ స్టార్ మా కి గుడ్ బై👋👋👋
    స్టార్ మా ఎపిసోడ్స్ లో లేని ఆనందాన్ని ఈ ఫేర్వెల్ లో చూపించినందుకు నీకు ధన్యవాదాలు🙏🙏

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 19 วันที่ผ่านมา +166

    Muksha emotional hug speaks a lot of words can't be described in words🥺🥺🥰😍❤️❤️❤️

  • @LakshmiCharan-by7ti
    @LakshmiCharan-by7ti 18 วันที่ผ่านมา +11

    Last lo Reshi sir speech very emotional...we miss u Rishidaraa❤❤

  • @PriyankaPrabhakar-lm5og
    @PriyankaPrabhakar-lm5og 19 วันที่ผ่านมา +29

    Star maa Charitra lo guppedanta manasu serial oka milestone ❤😍 Rishi sir vasudhara matalu heart touching ga unnai😢😮 miss u so much Rishi sir vasudhara ❤😍

  • @smileygirlshanvi9311
    @smileygirlshanvi9311 19 วันที่ผ่านมา +75

    Ma Rishi vasudhara ni "she is my luckiest heroine" annadu adhi entha madhiki nachindhi💖🥰😘😘😘😘

  • @srinidhivedula2723
    @srinidhivedula2723 19 วันที่ผ่านมา +14

    Rakshuuuu bangaram inka eppatiki edavaku .life long happy ga undali. ❤❤❤❤

  • @gpramilamma918
    @gpramilamma918 18 วันที่ผ่านมา +12

    Unforgettable memories are
    1. Jagathi n Rishi as mother n son bonding
    2. MG n sin bondin
    3..Rishi love.n respect with peda nanna n vadina
    4. But no words to describe about Rishidhara 's chemistry love, ego n tom n jerry fughts, love caring, supporting, confidence, trust etc.
    We miss all..🎉🎉❤❤❤❤But most welcome their big projects either in serial or movie.....
    Love u both Rishidhara 💓 💗 💖 💛 💕 😘 💓

  • @maheswarikasi729
    @maheswarikasi729 19 วันที่ผ่านมา +13

    I am from tamilnadu ......nenu choosina first telugu serial guppedantha manasu.....andhulonu 320th episode clippings you tubelo choosi rishi actingku fida ayye first episodenundi hotstarlo choosenu......appadnundi morning first worke gam choodadame. anni rojulu gamthone muthalayyevi......gam choose telugu nerchukunnanu......so ikkapi chaala miss avuthaanu rishidharalani gam serialni.... miss u soooooooo much rishidhara ❤❤❤❤❤❤❤❤

  • @stejaswi1499
    @stejaswi1499 19 วันที่ผ่านมา +18

    Raskuu dont cry, mukesh dont get emotional we really miss you from tmrw as rishidhara lifelong serial vaste bavundu anipistandi

  • @burrisatyasrinu8973
    @burrisatyasrinu8973 19 วันที่ผ่านมา +50

    రక్ష ఏడుస్తుంటే నేను ఏడ్చేశ😢miss u Gam malli ravali gam2

  • @yasodalysetti584
    @yasodalysetti584 19 วันที่ผ่านมา +50

    Sooooo soooooo misssssss you rishdhara మళ్ళీ మళ్ళీ రావాలి మీరు అందరూ మీరు అందరూ కలిసి మళ్ళీ సరి కొత్త project తో రావాలి ప్లీజ్ ప్లీజ్ ప్లజ్ ❤❤❤❤❤❤love you నాన్న రిషి ముకేష్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @subbalakshmiponnath1070
      @subbalakshmiponnath1070 17 วันที่ผ่านมา

      ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీమీరంతాసరికొత్త ప్రోజెక్ట్ తో రావాలి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Chikki-jp7oj
    @Chikki-jp7oj 19 วันที่ผ่านมา +49

    Oh my got literally eyes lo nunchi water ostundi😢😢😢😢😢😢 muksha ni chustunte
    Miss you both and love you so muchhh❤❤❤❤❤❤❤
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Avini-h8r
    @Avini-h8r 19 วันที่ผ่านมา +225

    గుప్పెడంత మనసు...ఆట పాటలు తో సరదాగా ఉంది ప్రోమో 😍 రిషిధార క్యూట్ మూమెంట్స్...🥰 జగతి మేడం కూడా వచ్చారు ఈ షోకి 👌👌 సీరియల్ మెమోరీస్... మీ నటన తో అందరి మనసులను దోచేశారు...🥰

  • @SowmyaSowmya-pt8gm
    @SowmyaSowmya-pt8gm 19 วันที่ผ่านมา +420

    Kotha project tho tondarga ma mundhu ki ravali rishidhara😊❤we miss you 😔

    • @GameChanger-l5b
      @GameChanger-l5b 19 วันที่ผ่านมา +11

      Rishi movie ki velipoyadu telitada kannada movies

    • @PadduAmmu
      @PadduAmmu 19 วันที่ผ่านมา +16

      Yes same opionion tharalo new project tho ravali

    • @sudha_d709
      @sudha_d709 19 วันที่ผ่านมา +9

      Yes naadhi kuda seem feeling 👌

    • @Roopabandari
      @Roopabandari 19 วันที่ผ่านมา +8

      Yes avunu na feeling kuda adhey ❤❤❤ please ravali

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 19 วันที่ผ่านมา +4

      Yse❤❤

  • @AretiAshok
    @AretiAshok 18 วันที่ผ่านมา +12

    Rishi vasu riyalga pelli chesukondi Mee jody super ga vuntundi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srip1520
    @srip1520 19 วันที่ผ่านมา +40

    "Vasudhara-Vasamma"- An inspirational youth icon for a lot of girls/women, and an epitome of love with utmost patience. Dearest RG, lots and lots of love to you and thank you for Vasu's character and wish you only lifetime love, happiness and success.

  • @VijayaKumari-pn7xt
    @VijayaKumari-pn7xt 19 วันที่ผ่านมา +140

    RISHI sir matalu heart full ga vunnai. VASU kanneellu kanipinchayi, RISHI sir kuda badagane vunnaru

  • @satyaedala
    @satyaedala 19 วันที่ผ่านมา +124

    రిషి సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు 😅❤❤❤ చిలిపి అబ్బాయ్ ❤❤😍 వసు చాలా ఎమోషనల్ అవుతుంది 😢😢 బాధ పడకండి మీరు మళ్ళీ మా ముందుకు వస్తారు అని నమ్మకం ఉంది ❤❤☺️🤞🤞🤞 తెలుగు టీవీ చరిత్ర లో gam రిషి ధార ఎప్పటికీ మిగిలి పోతారు ❤❤💖❤️😍
    #Rishidharaforever

    • @Nihaksha
      @Nihaksha 19 วันที่ผ่านมา +6

      ❤❤❤❤❤ exactly 💯 sissu
      Mana cutiesssssss 🧿🫂 miss avvamu

    • @satyaedala
      @satyaedala 19 วันที่ผ่านมา +5

      అవును dear ❤❤​❤ తొందర్లోనే చూస్తాము❤❤😊@@Nihaksha

    • @thirumalarao4494
      @thirumalarao4494 19 วันที่ผ่านมา +6

      Yes sis cutiesss ❤️ chustam ane positive hope tho undam sis👍

    • @satyaedala
      @satyaedala 19 วันที่ผ่านมา +1

      అంతే సిస్ ❤❤🤞🤞☺️​@@thirumalarao4494

    • @satyaedala
      @satyaedala 19 วันที่ผ่านมา +3

      ❤❤❤❤🤞🤞

  • @SunithaChelli
    @SunithaChelli 19 วันที่ผ่านมา +14

    ముకేశ్ వర్డ్స్ heart touching ga undi ❤❤❤❤❤

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +31

    Promo lo chalaa unnai/muksha 😍 ni gamanincharaa evarina ☺️🤗😂🙈

    • @nethragorre9006
      @nethragorre9006 19 วันที่ผ่านมา +3

      ledu mere cheppandi meeru chepthene baguntundi🤗🤗🤗

    • @chidigeanusha974
      @chidigeanusha974 19 วันที่ผ่านมา

      Aa eye contact maatram eppudu miss avvaru😂😂manollu🥰🥰🥰 intaki raksha em raasindi Mukesh t shirt meeda 🤔🤔🤔🤔🤔manchi place lo raasindi😂😂❤❤

    • @nethragorre9006
      @nethragorre9006 19 วันที่ผ่านมา

      @@chidigeanusha974 yes manchi place chusukuni rasindi🤗🤗🤗
      Manam enni hopes pettukunnam kada mari vallu em chestharo🙂

    • @chidigeanusha974
      @chidigeanusha974 19 วันที่ผ่านมา

      @@nethragorre9006 let's hope for the best 🙌😀

  • @ranir9712
    @ranir9712 19 วันที่ผ่านมา +51

    Miss you rishidhara 😂😂😂😂😂 చాలా చాలా బాధ గా ఉంది మా ఇంట్లో వాళ్లే మమ్ములను వదిలి వెళ్ళిపోతున్న ఉంది మీరు ఎంత బాధ పడుతున్నారు మీరు ఏడిస్తే మాకు ఏడుపొస్తుంది😂😂😂😂😂 మళ్లీ త్వరగా కొత్త ప్రాజెక్టుతో మా ముందుకి రిషదార కలిసి వస్తారని ఆశిస్తున్నాము మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే జోడి రిషిదార మాత్రమే ప్లీజ్ స్టార్ మా ప్లీజ్ డైరెక్టర్ గారు కొత్త ప్రాజెక్టు మళ్లీ మా రిషిదార మా ముందుకు తీసుకురండి

  • @Sowji.g27
    @Sowji.g27 19 วันที่ผ่านมา +30

    Promo 👌👌👌👌👌 mukesh raksha punch lu 👌👌👌🤭🤭🥳🥳🥳😍😍🥰🥰🥰🥰🥰🥰 what ee timing 😂😂🤭🤭🤣🤣🤣 rishidhara 🥰🥰🥰🥰🥰 miss you gam 😢😢 miss you rishidhara 🥰🥰🥰🥰 rishidhara jodi ki. Evaru vanka pettalsina pani ledu 🥰🥰🥰🥰 supperrrrr jodi 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰

  • @ManjulaEnja
    @ManjulaEnja 18 วันที่ผ่านมา +12

    ముఖేష్ సార్ మీరు చాలా అందంగా ఉన్నారు. శ్రీముఖి గారు మీకు ముద్దు పెట్టడం చాలా బాగుంది ఈ అమ్మాయి కైనా అది ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తే టి మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారు మిమ్మల్ని అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కానీ సీరియల్ ఎండ్ అవుతుందని చాలా బాధగా కూడా ఉంది రిషి సార్ ని చాలా చాలా మిస్ అవుతా శ్రీముఖి గారికి ఒట్టు వేశారు ముకేశ్ సార్ మా పరివారం షోలో కి మళ్లీ రావాలి మీరు మిస్ యు సర్❤❤❤❤😢😢😢😢

  • @abhistudio7511
    @abhistudio7511 19 วันที่ผ่านมา +52

    Rishi sirTelugu baga matladuthunnaru🥰fan, ski respect ivvatam, me grtitude super sir🙏down to earth person sir meeru👌🥰🙏

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 19 วันที่ผ่านมา +25

    ఐ మిస్ యూ రిషిదార 💞💞❤️❤️❤️❤️ ఈ సీరియల్ ఎండ్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది 😭😭😥😥. మళ్ళీ మీ ఇద్దరు జోడిగా మా ముందుకు రావాలి 😊ప్లీజ్ 😊లవ్ యూ రిషిదారా 💞❤️💞❤️🥰

  • @satyaedala
    @satyaedala 19 วันที่ผ่านมา +153

    రిషి ధార love you so much ❤❤
    మిస్ యూ రిషి ధార 😢😢😔
    మీరు ఇద్దరు మంచి ప్రాజెక్ట్స్ తో మా ముందుకు తొందరగా రావాలి అని కోరుకుంటున్న ❤❤❤☺️😍
    జగతి మేడం మిమల్ని చూసి చాలా రోజులు అయ్యింది మీరు కూడా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ❤❤
    నాకు రిషి ధార తర్వాత మీ character అంటే నాకు ఇష్టం ❤❤Mother son బాండింగ్ చూడకుండానే మీ character ఎండ్ అయిపోయింది😢😢❤❤ ప్రోమో చాలా ఎమోషనల్ గా ఉంది 😢😢

  • @prathimaachar9230
    @prathimaachar9230 19 วันที่ผ่านมา +30

    I am from Karnataka..davanagere నేను నేను దీన్ని ప్రతిరోజూ చూశాನು ఈ సీరియల్ చూడండి నేను తెలుగు నేర్చుకున్నాను ఈ సీరియల్ నాకు చాలా ఇష్టం i miss u rishidara.and jagati mam mahendra sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ నాకు తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగించినందుకు ఈ కథలో నటించిన మీ అందరికీ ధన్యవాదాలు

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 19 วันที่ผ่านมา +77

    #starmaa Mukesh Raksha లతో ఒక fell Good love story ని plan చేయండి.
    Miss you RUSHIDHARA ❤❤❤❤

    • @bLteja
      @bLteja 19 วันที่ผ่านมา +3

      Yes

  • @srip1520
    @srip1520 19 วันที่ผ่านมา +69

    "Rishendra Bushan- Rishi sir "- A best ever male inspirational character- my one and only reason for watching this serial. First ever male character in the serial industry, which showed men/boys also have a lot of emotions like pain, love, anger, jealousy, possessiveness, innocence etc. Rishi with DBST - An educational inspirational concept collection, where a young and dynamic MD showed how personal and professional life differs and no matter what personal trauma you are going through - you should be a savior for all of your people when you are in a higher position. Rishi with Jagati Mam- Mother and son bonding, where a mother longing for his son's love, and a son who showed all love, pain and anger on his mother -despite of all the anger and pain shown, the interesting path is the way he always understood his mother words and followed on her footsteps, the depth of pain in Rishi's character for love is unmatchable. Rishi with Vasu- Rishi a person who stood as a companion for her partner's career and An epitome of love and caring which showed no matter how bad situations are, the love for each other should be forever. Vasamma, thank you for making Rishi complete and showing Rishi how beautiful love and life could be !! Rishi with MB- beautiful father and son bond, where they both thrived and supported each other and tried to give happiness to each other. Rishi- A person with a lot of emotions, many people avoided him, insulted him. Dearest MG, your exceptional outstanding performance skills as Rishi is the only reason to watch this character. I just wanted to share one incident with you, unfortunately or fortunately the impact you have created with your Rishi's performance made many people treating you only as Rishi but not MG, even myself I have dropped an emotional note to come and complete Rishi's character as I don't want the character to be incomplete and story/Rishidhara bond to be complete, later I really felt bad for dropping the note to you as I realized even myself didn't treated you as normal person MG, but only Rishi- Felt that if we are missing Rishi - then what about you, a person who himself portrayed and loves his own Rishi character- how bad, pain and pressure you would have felt mentally and physically during those months, I understood you and removed the note. Don't know if your character got complete justification or not but Thank you for coming back and giving justification to all other characters in the story. Thank you for being so lovable and humble. Dearest MG , you never asked anybody to watch GAM for Rishi's character ,your performance and content made us watch, similarly you really don't need to ask anyone to support each and everything, people who love and understand you will just support you. Please put your 100% effort and soul into things which you do and love, I completely trust people will automatically get connected to the performance and content.Lots and lots of love and I just wish you only lifetime love, happiness and success, will miss you as Rishi!!

    • @SaikumarkoppalaSaikumarkoppala
      @SaikumarkoppalaSaikumarkoppala 19 วันที่ผ่านมา +2

      Meru chepina Vani true

    • @gpramilamma918
      @gpramilamma918 19 วันที่ผ่านมา +4

      Ur analyzation..... superb. No words to describe ur love towards Rishi. Tq so much.... my opinion is also same. Once again Tq🎉🎉🎉🎉

  • @indrani3314
    @indrani3314 19 วันที่ผ่านมา +22

    Miss u raksha mam 💙 All the best for your future projects waiting⏳
    And misssss u 😢😢

  • @Know-247
    @Know-247 19 วันที่ผ่านมา +13

    Miss you గుప్పెడంత మనసు....ఈ సీరియల్ పలికించిన అన్ని ఎమోషన్స్ వెరీ hearttouching

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +62

    Rishi Amma nanna ni chusi komcham neyrchukooo anta ☺️🤗🤣🤣🤣 Raksss rock'sss💃🏻🤭 🥰👏🏻Mukesh shocks 🤣

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +24

    Rakssss sandals 👡 teesi Mari challenge cheythundhi 😂🤗 Thana height gentleman Gaari ki sarithugaalani super Ra

    • @chidigeanusha974
      @chidigeanusha974 19 วันที่ผ่านมา

      Sree mukhi kuda antundi kada 😄😄 jodi baagundi 🥰😂 ani

  • @user-io2vx5td7q
    @user-io2vx5td7q 19 วันที่ผ่านมา +22

    Tv industry lo most popular romantic pair rishidhara ❤❤me pair lo cuteness vere level 😍 ❤rishidhara carecters lo jivincharu ❤miss you rishidhara 😢😢 mee iddarini chudakunda roje gadavadu maku 😢antha daggara ayipoyaru muksha ❤love u both 💖 ❤

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 19 วันที่ผ่านมา +142

    కన్నయ్య మీరన్నట్లు గుప్పెడంత మనసు తెలుగు టీవీ సీరియల్ చరిత్రలోనే మిగిలిపోతుంది దానికి కారణం రిషిధార ❤❤❤
    రిషిధార అన్న బంధం మాత్రం మా గుప్పెడంత మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది ❤️❤️❤️🥺🥺🥺🥺

    • @sudha_d709
      @sudha_d709 19 วันที่ผ่านมา +8

      Yes ❤️❤️❤️😘 rishidhara ♥️❤️

    • @kancharlavenkateswarlu8614
      @kancharlavenkateswarlu8614 19 วันที่ผ่านมา

      ఇటువంటి కుప్పడం మనసు సీరియల్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను

    • @kancharlavenkateswarlu8614
      @kancharlavenkateswarlu8614 19 วันที่ผ่านมา

      ఐ మిస్ యు

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 19 วันที่ผ่านมา

      Miss you RUSHIDHARA ❤❤❤

    • @SumalathaMullu123
      @SumalathaMullu123 18 วันที่ผ่านมา

      Miss you all gam teem 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sanjanapolisettty32
    @sanjanapolisettty32 19 วันที่ผ่านมา +31

    Miss you both muksha ilanti pair eppatiki marchipolemu meeru maa family aipoyaru serial and pair ki entha addict ayamo hope meeru future lo goppa heights Ki vellalani korukuntunanu soon meeru new project tho iddaru kalisi ravalani korukuntuna I hope it happens but it takes time all the best for your future 3.5 years ga mammalini chala baga entertain chesaru fans ni receive cheskune vidanam telugu language ki respect ivatam fans ki iche importance fans ni happy cheyatam lo eppudu mundu untaru eppudu mammalini disappoint cheyaru one and only best and iconic Jodi television hit pair love you both naku rishidhara/ muksha mundu enni pairs ochina mana vallani evaru beat cheyaleru aa eye magic ni create cheyatam evari valla kadhu miss you rishidhara but we don’t miss as muksha we will always be ready to support in new projects always rishidhara in our hearts meeku tappa vere vallaki space ledu rishidhara lives on mee iddari bonding ilane undalani happy ga korukuntunanu ❤

  • @SoudhanyaSreenivasulu
    @SoudhanyaSreenivasulu 19 วันที่ผ่านมา +98

    Tollywood hit pair= prabhas Anushka
    Telugu serial industry hit pair =Mukesh raksha
    Both are iconic and irreplaceable
    Literally eyes are filled with tears when raksha started crying.
    Wishing for the best for both of them.always they will be supported by their unwavering fans for the epic #GAM serial .even Kumar sir cannot come back again with the great project like GAM

    • @Nihaksha
      @Nihaksha 19 วันที่ผ่านมา +5

      Super❤❤🎉🎉

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 19 วันที่ผ่านมา +5

      Yes❤❤❤🎉🎉🎉

    • @ranidumpala7234
      @ranidumpala7234 19 วันที่ผ่านมา +3

      Absolutely true both r magical

    • @SudhaRani-nv5lm
      @SudhaRani-nv5lm 19 วันที่ผ่านมา +5

      Yes it 's true❤❤

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 19 วันที่ผ่านมา +2

      ❤❤❤

  • @swaruparani9412
    @swaruparani9412 19 วันที่ผ่านมา +37

    ముకేష్ సార్ మీరు తెలుగు పండిట్ అయ్ పోయారు💯🤗

  • @kanakamahalaxmi88
    @kanakamahalaxmi88 18 วันที่ผ่านมา +18

    నువ్వు ఈ సీరియల్ లో కాదు ఏ సీరియల్ తీసిన ఏ సినిమా తీసిన నీకు సపోర్ట్ గా తోడుగా నిలబడి ఉంటాం రిషి గారు మళ్లీ మంచి సీరియల్ తో స్టార్ మా లో మీరు దర్శనమిస్తారని కోరుకుంటున్నాం రిషి గారు

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 19 วันที่ผ่านมา +100

    THANK YOU STARMAA. MUKESH, RAKSHA లను RUSHIDHARA లుగా మాకు పరిచయం చేసినందుకు. Mukesh, Raksha లు RUSHIDHARA లగా మా మనసులో మీ చోటు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది ❤❤❤❤
    Miss you MUKSHA ❤️❤️
    Miss you RUSHIDHARA ❤❤❤

    • @dnagakusumakumar6120
      @dnagakusumakumar6120 18 วันที่ผ่านมา

      sachipoinda mukesh sradhanjali gatisthunattu undhi

  • @Avini-h8r
    @Avini-h8r 19 วันที่ผ่านมา +36

    1:43 raksha correct 👌👌
    2:04 Rishidhara ❤❤
    2:25 Jagati...Mahi ❤
    3:12 Sai Garu Singing 😍
    5:01 Memories 🥰🥰🥰
    5:24 Forver Rishidhara 💞
    Mukesh - She Is My Luckiest Heroine ☺️👌

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +20

    Muksha emotional 🫂🤗🥺 MAA andhari kanna Meru chala Miss avuthunnaru 🥺 Ani clear ga ardham ayyindhii 💯🥺

  • @srilathalenkalapelli3236
    @srilathalenkalapelli3236 19 วันที่ผ่านมา +38

    5:09 ఎలా మొదలు పెట్టాలి ఎలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. గుప్పెడంత మనసు.. గుండె లోతుల్లో.. ఉండిపోయే రిషి దారాలు.. కాలం పరుగులు తీసింది.. సమయం లేనన్నది.. మీకు జోహార్ అన్నది. స్టార్ మా సీరియల్ కి plase లేనన్నది... అభిమానులకు తీరని లోటు ఉన్నది... మళ్లీ వీలు కలిసి నటిస్తారా .. రిసీవ్ మనసు మొత్తం కన్నడ వైపే ఉన్నది అటు సినిమాలో చేసి పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు.. తన భవిష్యత్తులో సీరియల్స్ తెలియకపోవచ్చు... కనీసం భవిష్యత్తులో.. మళ్లీ రిషి దారాలు కలిసి.. సినిమా అన్న వెబ్ సిరి అన్న తీసే చూడాలని ఉంది... అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాం..❤❤❤ miss you Rishi Dhara ❤️ ❤️ ❤️ 🥰 💕.. వసు కూడా మంచి అవకాశాలు రావాలని మరింత పేరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను..
    ఇది నా చిన్న కోరిక
    నాకు చెప్పాలనిపించింది చెబుతున్నాను.. fan's
    భవిష్యత్తులో ఎప్పుడైనా ❤❤❤ RV వీళ్ళిద్దరికీ ప్రేమ కలిగి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది... మా కోరిక భగవంతుని నెరవేరుస్తారా.. చూడాలి.. ఆలోచించండి ఇద్దరు... రుషి సార్ మీరు చెప్పారు కదా లక్కీ హీరోయిన్ అని.. మన లక్కీ హీరోయిన్ ని పక్కకు పెట్టకండి.. ఒక సీరియల్ చేస్తే నీకు ఇంత పేరు వచ్చింది తను నీ జీవితంలో అడుగుపెడితే మరింత పేరు వస్తుంది... ఆలోచించండి..❤❤❤❤❤ Rishi Dhara ❤️ Rishi Dhara ❤️ Rishi Dhara ❤️ Rishi Dhara ❤️ Rishi Dhara ❤️

    • @gpramilamma918
      @gpramilamma918 19 วันที่ผ่านมา +1

      Yes. Rishidhara lu real life lo partners...... fans are.very.happy 🎉🎉🎉🎉❤❤❤

  • @sagaanusha5833
    @sagaanusha5833 18 วันที่ผ่านมา +7

    Vasu real ga edavatam e roju chusa chala emotional ga feel avutundhi😢 vasu bagaram❤😘miss u Rishi sir Miss u vasudhara Miss u Rishidhara miss u Guppedantha manasu❤😢

  • @Nihaksha
    @Nihaksha 19 วันที่ผ่านมา +26

    Maa rishidara lanti blockbuster pair never before ever after 📈 trending ❤❤ couple 👌💓💖👌
    Wishing you both to be in silver screen ❤️❤️🎉
    Congratulations 👏

  • @purple2620
    @purple2620 19 วันที่ผ่านมา +20

    Miss u rishidhara 💔💔💔

    • @Nihaksha
      @Nihaksha 19 วันที่ผ่านมา +2

      Hi sis 😢 ela vunaru enirojulu ki vacharu

  • @RevathiPenki
    @RevathiPenki 19 วันที่ผ่านมา +26

    Mukesh sir miss you so much ❤😢mee future projects anni success avvali🎉🎉 malli meru star maa lo new project chayali mekosam wait chastu vunta all the best sir

    • @srilatha3297
      @srilatha3297 19 วันที่ผ่านมา

      My lovely fair 💗💗💗💗💗 my favourite couple telugu industry lo best seriyal❤❤❤❤❤

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 19 วันที่ผ่านมา +92

    రిషిధారలుగా మీరు మా జ్ఞాపకాల్లో పదిలం❤❤❤
    ముఖేష్,రక్షాలుగా మీరు ఇంకా ఎంతో
    గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అని మనసారా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను❤❤❤❤
    Gonna Miss you dears🥺🥺🥺
    All the best for your bright future 💞💞💞💞💞

  • @renukarenuka3075
    @renukarenuka3075 18 วันที่ผ่านมา +11

    రక్ష ఎంత బాగా ముఖేష్ హార్ట్ దగ్గర రాసింది ముఖేష్ తను రాసిన ప్లేస్ లోనే కరెక్ట్ గా వెనక రాశారు అబ్బ అబ్బా ఏం అండర్స్టాండింగ్ బాబోయ్

  • @pavanikrishna306
    @pavanikrishna306 18 วันที่ผ่านมา +8

    నిజంగా "గుప్పెడంత మనసు" "రిషిధార" చరిత్రలో మిగిలిపోతుంది సర్...... MISSING YOU BADLY 😢😢😢 PLEASE COMEBACK WITH ANOTHER NEW PROJECT ❤

  • @RevathiPenki
    @RevathiPenki 19 วันที่ผ่านมา +15

    Mukesh sir i love you❤❤ muddostunnaru 😍😍😘😘😘 super punches telugu baga matladunnaru

  • @sandhyamudadla1741
    @sandhyamudadla1741 19 วันที่ผ่านมา +33

    5:20 very heart touching miss uh rishidhara ❤

  • @nerellasunitha6892
    @nerellasunitha6892 19 วันที่ผ่านมา +11

    Miss yuo so much Rishidara 😭😭😭 Rishidara ❤️ bangarams meru yappudu life lo happy ga vundali s gods grace vunta meru iddaru pelli chadukovalsni a venkanna swamy ni korukuntunnsnu❤Muksha

  • @Fangirlofmuksha
    @Fangirlofmuksha 19 วันที่ผ่านมา +39

    Miss you gam miss you sooo much rishidhara😢😢😢😢😢
    Definitely guppedanta manasu serial telugu charithralone nilichipothundi❤❤❤😍😍
    Rishidhara meeru maku icchina prathi memories ma manasulo appatiki alage undipothayi❤❤Rishidhara appatiki ma manasulone nilichipotharu❤❤❤
    Thvaralo inko project tho ma mundu ki ravali ani manaspurthiga korukuntunna❤😍🤞🤞

  • @mahaboobunissask4254
    @mahaboobunissask4254 19 วันที่ผ่านมา +11

    Mis you rakshu and mukesh ma gupedantha gundelo eppudu mighili potharu love so much

  • @rajithakusa7335
    @rajithakusa7335 19 วันที่ผ่านมา +38

    Telugu dialogue dabbing nundi speach varaku chala develop ayyaru mi journeylo entha nerchukunnara memu anthamiss avuthunnam😢😢missing ❤❤ do much rishidhara ❤❤

  • @sireeshagiddaluri9216
    @sireeshagiddaluri9216 18 วันที่ผ่านมา +8

    Vasu yedavadam real ga chusanu. Chala badha anipinchindi. Naaku yedupu aga ledu. She loved very much gam project

  • @bujji9588
    @bujji9588 19 วันที่ผ่านมา +30

    ❤ Super Promo. Ninnu Matram Baga Miss avuta Bangaram. Daily Chudalenu Kada 🥹 Inka Idenemo Last Promo GAM ki. 😟

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 19 วันที่ผ่านมา +111

    MUKESH, RAKSHA ఇద్దరూ emotional అయ్యారు. ఇద్దరూ ఒకరికొకరు miss అవుతున్నారు అని అర్థం అవుతుంది. మేము కూడా మా RUSHIDHARA బాగా miss అవుతాము. తొందరగా ఒక కొత్త project తో మా ముందుకు రావాలి అని చాముండేశ్వరి అమ్మ ను మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను
    Miss you RUSHIDHARA ❤❤❤❤❤

  • @GEMINASHAIK
    @GEMINASHAIK 19 วันที่ผ่านมา +28

    marchi poleni gnapakalu.appudu gurthundi poye.sirial miss you😢❤.kotha project tho malli meere ravali chala happy ga vuntadhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +40

    Yeematakaamata cheyppukoovali thumbnail Matram ☺️🥳🙈 muksha tho adhiripooyindhi 🙈☺️ maastharu 🤩🥰🎉 maatalu leyvu matladukoovadaalu leyvu 🥳🙌🏻💃🏻 cuties 🥰

  • @ManjulaEnja
    @ManjulaEnja 18 วันที่ผ่านมา +8

    గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు సీరియల్ చరిత్రలో మిగిలిపోయింది సార్ సీరియల్ మూడున్నర సంవత్సరాల నుండి రన్ అవుతున్న అప్పట్నుండి ఇప్పటివరకు రిషి మీద అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు అది ఎప్పటికీ అలాగే ఉంటుంది గుప్పెడంత మనసు సీరియల్ 2 లో కూడా ముఖష్ సార్ నటించాలని కోరుకుంటున్న ఇంకా ఏ కొత్త హీరో వచ్చిన సీరియల్ అంతగా ఆడదు ముఖేష్ సారు గారు నటిస్తేనే సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇది కన్ఫామ్ మిస్ యు సర్❤❤❤❤❤

  • @swaruparani9412
    @swaruparani9412 19 วันที่ผ่านมา +31

    ముకేష్ సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు 👏💯

  • @Rishidhara55
    @Rishidhara55 19 วันที่ผ่านมา +44

    Miss you do much rishidhara మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నామో ఈ కామెంట్స్ లో మా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేనిది😭😭😭😭 మీరు మళ్ళీ త్వరగా న్యూ ప్రాజెక్ట్ రావాలని కోరుకుంటున్నాము 😭😭😭

  • @Nihaksha
    @Nihaksha 19 วันที่ผ่านมา +19

    @starmaa maa rishidara ki team icchi manchi gunapatam cheparu kaneesam BRC AWARD ki nomination petti maa rishidara ki manchi memory card 🎁 ivalisinde 🥲
    #pleasenominateBRC
    #FOREVERRISHIDARA
    #ROMANTICCOUPLE❤❤

  • @VijayaKumari-pn7xt
    @VijayaKumari-pn7xt 19 วันที่ผ่านมา +26

    Entha confident ga cheptunnavu VASU bangaram ❤❤❤❤

  • @VijayaKumari-pn7xt
    @VijayaKumari-pn7xt 19 วันที่ผ่านมา +18

    RISHI sir em timing sir..emanna cheptunnara dialogues

  • @GMS330
    @GMS330 19 วันที่ผ่านมา +9

    Rishi ane pilupu vasu nunchi serial lo vinalekapoina ila last day vinagaligam 🤗🤗

  • @Sujithavlogs12313
    @Sujithavlogs12313 19 วันที่ผ่านมา +9

    కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
    చాలా బాధ కలిగింది
    ❤️రిషిదార ❤️

  • @sowmyasamboji0907
    @sowmyasamboji0907 17 วันที่ผ่านมา +6

    Hey Mukesh!! Raksha oka serial lo act chesinanduke luck thechindi ante real life lo unte inka luck ae range lo untundo kada 😉🥰♾️

  • @pushpalatha4035
    @pushpalatha4035 19 วันที่ผ่านมา +17

    Miss you rishidhara😰😰😭😭no words ❤️promo very ఎమోషనల్ mukesh raksha ni miss avuthamuu🥺all the best💗💗👍

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 19 วันที่ผ่านมา +51

    Finally promo vacchindi ee promo kosam 1000 kallatho yeduruchustunnamu😍😍😍❤️❤️❤️

  • @laharia1999
    @laharia1999 19 วันที่ผ่านมา +16

    Wow what a promo a serial ki farewell jaragaledu antha craze unna serial climax episodes lo tiahi vasu madya love scenes pettaledu.. but idi kada real lo asalu chala emotional ayyaru super miss you mukesh raksha sai kumar garu me mughuri madya bonding supper asalu

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 19 วันที่ผ่านมา +43

    ప్రతీ సూర్యాస్తమయం సరికొత్త సూర్యోదయానికి స్వాగతం!!
    ప్రతీ ముగింపు సరికొత్త ప్రయాణానికి
    శ్రీకారం!!
    All the best Mukesh garu and rakshamma for your bright future ❤❤❤❤❤

  • @ramakrishnamalladi8070
    @ramakrishnamalladi8070 19 วันที่ผ่านมา +12

    2 times kante akkuva chusina vallu like cheyandi

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg 19 วันที่ผ่านมา +57

    “ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
    నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
    నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై”
    అను రీతిలో మున్ముందుకు సాగి అనితరసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ మీరు ఎదగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ...
    మీకివే నా అక్షర విజయతిలకం!!
    All the best kannayya(mukesh)
    And rakshamma for your bright future
    🥰🥰🥰
    May God bless you 🥰🥰🥰

    • @gpramilamma918
      @gpramilamma918 19 วันที่ผ่านมา +1

      🎉🎉🎉🎉🎉😅😅😅😅😅❤❤❤❤ Keerthi maa

  • @JayalakshmiChalla-r8r
    @JayalakshmiChalla-r8r 19 วันที่ผ่านมา +40

    Me luckest heroin ayina raksha ni marrage chasukovali ani meru muksha avvali ani fans korika plz bless me god 🙏🙏🙏

  • @pavanikumari1837
    @pavanikumari1837 19 วันที่ผ่านมา +25

    Ma rishidhara malli love couplea la new project cheyalani korukuntunnam ❤❤miss u rishidhara

  • @pinjariasha7231
    @pinjariasha7231 18 วันที่ผ่านมา +4

    Miss you guppendtha manasu serial rishi vasu malli Meru Kotha project tho ma mundheke ravali ani korukuntunam

  • @tulasimahalakshmi1474
    @tulasimahalakshmi1474 19 วันที่ผ่านมา +26

    మళ్లీ వస్తే బాగును సిరియల్ గుప్పెడంత మనసు సిరీయల్ కానీ నాకూ చాలా బాధ గా వుంది గుప్పెడంత మనసు సిరీయల్ కూడా కార్తీక దీపం 2 లాగా తీయవచు కథ హ గుప్పెడంత మనసు సిరీయల్ 😭😭😭😭

  • @kanchamaruna
    @kanchamaruna 19 วันที่ผ่านมา +8

    Entha beautiful serial entha beautiful Rishidhara malli epudu chustham,,,,we miss GAM ..... Rishidhara forever..real life Jodi avvali Mukesh and Raksha life long happy ga undali korukutunnam ..

  • @SumalathaMullu123
    @SumalathaMullu123 19 วันที่ผ่านมา +16

    Promo chuste kannilu agaledu antala conect ayyam ee serial ki i miss you all gam teem 😢😢😢😢😢😢😢😢😢😢😢 miss you Rishi dhara ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ meru malli maa fans andari kosam manci project tho maa munduku ravalani manasu purtiga aa bhagavantunni korukuntunnamu

  • @sridurgagummalla
    @sridurgagummalla 19 วันที่ผ่านมา +17

    6:16 literally tears in my eyes ❤🥹
    Miss you Rishidhara 😢😢😢😢

  • @SunithaChelli
    @SunithaChelli 19 วันที่ผ่านมา +11

    I like rishi..., ముకేశ్ మై ఒన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ హీరో.... దెబ్జాని మై ఫేవరెట్ హీరోయిన్ ❤❤❤❤❤

  • @Mounika-y1u
    @Mounika-y1u 19 วันที่ผ่านมา +8

    Miss you Rishi sir please come back ❤️❤️❤️❤️

  • @A-A-A.
    @A-A-A. 19 วันที่ผ่านมา +12

    Their lift has a seperate fan base❤️

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +37

    Muksha lifting Matram 🤩🤗 adhiripooyindhi 🙈 ☺️ yee show, event ayyina ee muksha lifting Matram 🤭🥳 compulsory...deeniki Oka fan base undhi Rao gaaru 😂🥰💃🏻💃🏻🙈 ee job MAA Gentleman Gaari ki part time job ga 2022 lo join ayyaru 😉 Adhi yeppudu Full time' ga 2024 ki 🤗 permanent 💯🙌🏻🥰 job ga register ayyindhii 😂 akkada yeematakaamata cheyppukoovali MAA gentleman Gaari gurinchi job Matram perfect ga 😉💯🙈 cheytharu 😂👌🏻....nice job MD Gaaru ..ee eye contact lo Matram Meru Edharu PhD cheysaaaru kadha ☺️😂😌 ardham ayyindhii Amma only eye expressions/contact thoo 2 Times Romantic award 🏆 teeskunna yeekaika Janta 🎉🎉RISHIDHARA 🤗❤️only muksha ki Matramey aa SPL talent undhi 🤗🙌🏻💯 3 time' mee Peru SMPA lo unteyyyy matram ☺️ hattrick kottadameyy waiting 🙌🏻 ekkada 😌

  • @Nihaksha
    @Nihaksha 19 วันที่ผ่านมา +11

    Missing you rishidara
    Missing you mukshaaaaa
    But memories unforgettable and happy ❤ always rishidara forever edaina voka moment na mimmalani chusa addict ayyanu 🎉🎉
    Nothing can come in front of your chemistry in romance or acting ❤❤starmaa is lucky to have you and we are very lucky ❤️🎉
    All the best for your future projects congratulations 🎉👏
    Waiting for best comeback ever from you darlings ❤ hopefully waiting for you again soon either serial or movies 💖 destiny magic 💕✨
    Love you 🤟 dears
    Charm created by you and era 💞 completely an true magic spell 💙🧿👑♾️🫶
    Romantic couple 👌
    Evergreen couple 💓
    @starmaa yourself not deserve our love or support and actors 🙏
    Rishidara lives on
    My breath holds on ❤

  • @geetha39
    @geetha39 19 วันที่ผ่านมา +10

    Muksha lifting Matram 🤩🤗 adhiripooyindhi 🙈 ☺️ yee show, event ayyina ee muksha lifting Matram 🤭🥳 compulsory...deeniki Oka fan base undhi Rao gaaru 😂🥰💃🏻💃🏻🙈

  • @bittysujatha7338
    @bittysujatha7338 19 วันที่ผ่านมา +21

    RISHI Vasu jodi and gam family అందరినీ miss అవుతున్నందుకు చాలా బాధగా వుంది. Staar maa మాకు మంచి ఎపిసోడ్ ఇచ్చారు ఇచ్చారు .Thank you staar maa miss you sooooo mucha RISHIDHARA ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉😂😂😅😅😅

  • @padamatianusha2318
    @padamatianusha2318 19 วันที่ผ่านมา +70

    ముఖేష్ గౌడ రక్ష గోడ వీళ్లిద్దరు మధ్యలో మూవీ స్టోరీ బాగుంటే వీళ్ళిద్దరూ కలిసి చేశారు అంట

    • @Nihaksha
      @Nihaksha 19 วันที่ผ่านมา +6

      Movie ❤❤hit 🎯 pakka

  • @Drmoviesdrmovies6652
    @Drmoviesdrmovies6652 19 วันที่ผ่านมา +15

    Star maa best couple the one and only Rishidhara magical couple ❤❤❤❤ miss you Rishidhara😢😢😢😢

  • @snehagoud3512
    @snehagoud3512 19 วันที่ผ่านมา +9

    Last lo edipenchesaru Rishi sir