Rajanna Koduku Song By Nalgonda Gaddar | YS Jagan New Song | CM YS Jagan Songs | Praja Chaithanyam
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #ysjagansongs #nalgondagaddarsongs #nalgondagaddar #prajachaithanyam
Watch :Rajanna Koduku Song By Nalgonda Gaddar | YS Jagan New Song | CM YS Jagan Songs | Praja Chaithanyam
#voteforfan #apwithysrcp #oncemoreycp #target175
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.
ఇంతకుముందు కన్నా ఈ ఎలక్షన్ తర్వాతఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలతో ప్రతి పేద కుటుంబాలని గొప్ప కుటుంబాలు చేయబోయే తరుణము రాబోతుంది జై జగన్ అన్నయ్య
నువ్వు ప్రవేశపెట్టిన పథకాలు అన్ని అమలు చేశావు కరెక్ట్ గా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు సక్రమంగా అందినవి ఏ పార్టీ ప్రజలైన నాయకులైన సరే మనసుతో ఒక్కసారి ఆలోచించి నువ్వు చేసిన అభివృద్ధి పనులు మంచి మనసు పెట్టి చూస్తే వారికి కనిపిస్తాయి వినిపిస్తాయి ఎవరైనాఎ పార్టీ వారైనా వైయస్సార్ పార్టీ కి ఓటు వేయక తప్పదు వేస్తారు జై జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙🤍💚💙🤍💚💙🤍💚
🎉🎉
🎉🎉🎉🎉🎉
Jai jagananna
Yes ఇంకా మంచి పరిపాలన చూస్తాం
Yes 💯, Correct 💯, Well Explained, Gentleman, Hatsof Gentleman, God Bless you All.
పాట విన్నంత సేపు కళ్లలో ఆనందం మనసంతా ఉల్లాసం జైజగన్
Jai Jagan Mohan Reddy Annayya
అవున...
❤❤
Yes
Oogvgogovuovgooooogogf@@LaxmanNaikLaxmanNaik-uu5cz
అన్న రాసింది ఎవరో కాని వాళ్ళకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఏమీ మ్యుజిక్ అన్న చాలా చాలా బాగుంది పాట పాడిన అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా రాగం బాగుందన్న సూపర్ అన్న
నేనూ చనిపోయ వరకు always జై జగన్ ❤my heart my అన్నయ్య నా YS జగన్ మోహన్ రెడ్డి గారు ✨️💖🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jagan cant next cm
మంచి చేసిన వాడికి ఎవరు ఆలోచించరు ఈ రోజుల్లో కానీ ఈ పాటతో అయిన కళ్ళు తెరవాలి ఈ జనం వాళ్లకు పవర్ మాత్రమే కావాలి జగనన్నకు మాత్రం ఈ జనమే కావాలి❤❤❤❤❤❤❤❤❤❤ఈప్పటికి మీరే మాకు పెద్ద దిక్కు కాబట్టీ మీరు మరింత రాటు దేలి మా కోసం మళ్ళీ రావాలి........మళ్ళీ రావాలి........ లేట్ అయిన రావడం మాత్రం అగొద్దు జై జై జగన్❤❤❤❤
మళ్ళీ జగన్ అన్న నే CM అవుతాడు అనేవారు ఇక్కడ ఒక లైక్ వేసుకుని మద్దతు ఇవ్వండి 🔥
Waht a lirics ....jai..jagan anna..
👍👍
Jai jagan anna
❤
👍
జగన్ కి సెట్ అయినట్టు పాటలు ఏ రాజకీయ నాయకుడు సెట్ అవ్వవు అందుట్లో ఈ నరసన్న పాడిన పాట చాలా అద్భుతంగా వస్తున్నాయి 🤷🏼♂️
Exactly
Nijamaina katha nayakudu kada
💯 👌True రియల్ హీరో టైగర్ పులివెందుల పులి బిడ్డ డైనమిక్ లీడర్ ఇండియాలోనే దమున్న నాయకుడు అన్న తప్పు అనుకోకండి ఎవరి ఇష్టం వారిది కానీ నాకు తెలిసినంత వరకు కరెక్ట్ లీడర్ జగన్ అన్న నేను తెలంగాణ రాష్ట్ర పౌరీడిని ❤❤
Sooppar. Coment❤❤❤
జగన్ మోహనుడికి జనం నీరాజనం జనం కోసం జగన్ పడే తాపత్రయం అంటాను నేను మాత్రం ఏమీ తక్కువ చేయలేదు అనుకున్న దానికి ఎక్కువ చేశాడు. చేసిన దానిని నర్సన్న పాటలో అద్భుతంగా కుదిరింది జై జగన్
కొత్తగా CM అయ్యారు జగనన్న, వెంటనే జలాశయాలు నిండిపోయే వర్షాలు పడ్డాయి.ఖజానాలో ఏమి డబ్బులు లేవు,వెంటనే కరోనా చాలా చాక చక్యంగా మనల్ని కాపాడారు,ఎన్నో పథకాలు ప్రారంభించారు,సూర్యుడు కూడా నిద్రలేవకముందే అవ్వా,తాతలకి పింఛను ఇచ్చిన ప్రపంచంలోనే ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న.గవర్నమెంట్ స్కూల్స్ నీ అభివృద్ధి చేసిన , ఇంగ్లీష్ మీడియం నీ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అన్న💐🎉🎉🎉. దేవుని దీవెనలు,ఆంధ్ర ప్రజల దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి జగనన్న.మా నమ్మకం నువ్వే జగనన్న🙏🏻🙏🏻🙏🏻🙏🏻
S
Exactly 👌
Super ga cheppav bro manaki against ga unna prathi videos lo ee comment pettu bro vedhavalaki konchem ayina gnanam vastundi emo
❤❤❤
Yes
పాట విన్నంతసేపు కళ్ళల్లో ఆనందం
మనసంతా ఉల్లాసం జై జగనన్న
పాట జగనన్న ఓడిపోయిన తర్వాత ఎంతమంది చూస్తున్నారు లైక్ చేయండి
Vaadu vodipoyaadu ani happy ga feel avutunnamu.
Jagananna forever ❤
@@kpolinenivadu vedu enty Munda va lekar Munda kodukava ve nunnu
PATA బాగున్నది
🎉
ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలలో చిన్న స్థాయి ఉద్యోగులను కలవాలి అంటే వంద సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగితే గానీ పట్టించుకునే నాథుడే లేకుండా ఉండే...కానీ అదే ఈ రోజు కలెక్టర్ స్థాయి అధికారి ఐన ప్రజా సేవకుడే,ప్రజల కోసం పనిచేయాల్సిందే అని చెప్పిన జగనన్న ప్రభుత్వం..❤
♥️♥️♥️
Corret ga chepparu
Ikkada politestion ki pk chedagoduthunnaru andi
❤❤❤❤
💯
యధార్ధ పధకాలను ఆలపిస్తూ చాలా చాలా బాగా పాడారు ..... గద్దర్ గారిని గుర్తు చేశారు .... సూపర్
Atleast COVID days ఎవరికీ కూడా గుర్తు లేదు.. anna God bless you. I pray for you always... మీరు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్స్ తో మమ్మల్ని దేవుడు బ్రతికించాడు. Jesus always with you
Correct
గద్దర్ అన్న నీ గొంతు నుంచి ఒక జగనన్న మాస్ సాంగ్ వినాలి అని వుంది...
Yes 💯 correct bro
❤
Jagan agenda song vundhi bro
జగనన్నను పోగొట్టుకుంటే మీ అంత దరిద్రులు ఎవరు ఉండరు ఎందుకంటే ఈ 70 ఏళ్ల రాజకీయంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మరియు గవర్నమెంట్ ప్రజల కాళ్ళ దగ్గరకొచ్చి పని చేస్తుంది ఉదాహరణ సాక్ష్యం మనము ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించి చూడు నీ వేలే చెప్తుంది ఓటు జగనన్నకు వేయాలి జై జగన్ జై వైయస్సార్
Arey bhai middle class vallaki real lord middle class family appatiki blessings unnayai
CBN okati kuda oka house evvaledu assalu chillara ga chusadu c
👌
👌👌👌👌100% Anna
చాల బాగా చెప్పారు
Tqq నలుగొండ గద్దర్ నరసయ్య అన్న మీరు మా దైవం జగనన్న సాంగ్స్ సుపర్గా పడి వినిపిస్తున్నందుకు జై జగన్ అన్న 🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿
ఆ నవ్వులో పేదోడి మనస్సు కనిపిస్తుంది అన్న 🙏
❤🎉
❤
పాలు తాగి తల్లి రొమ్ము గుద్దడం అంటే ఇదేనేమో అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో ఇన్ని పథకాలు అమలు చేసిన జగనన్నకు మీరు ఇచ్చిన ఈ తీర్పు కు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు
దొంగ బ్రో 😂😂
గద్దర్ అన్న మీ గొంతులో నుంచి వచ్చిన పాట ప్రతీ ఒక్క పదం,ప్రతీ పదం అక్షర సత్యం. ఎటువంటి సందేహం లేదు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.సినిమా యాక్టర్స్ కి కూడా ఇంత చక్కటి పాటలు పాడలేరు,సెట్ అవ్వవు కూడా అన్న. మీరు పాడే ప్రతీ పాటకు సరియైన రియల్ హీరో జగన్ అన్న.
ఈ పాట ప్రతి ఇంటికి చేరేలా చేస్తే
175/175 పెద్ద కష్టమేమీ కాదు.
ఆ దిశగా ycp శ్రేణులు కృషి చేయండి.❤❤❤❤
200 vasthayi
Chandrababu malli
Comment 1 month ago ani vundi endukandi
💯 ❤🎉
జగనన్న గురించి మనసులో ఉన్న ప్రతి మాటకు సమాధానం చెబుతూ పాట రాసిన వారికిని పాట పాడిన వారికి మా అభివందనములు
Super song ❤❤❤
Nice
Enduku avvavu dabbulu kuda gattigane mudutunaayi kada
🙏
❤
Super song ... ఎవ్వరికీ ఏం తక్కువ కలేదు ...
ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు అంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు నవ్వుకోవాలి నవ్వుతూ ఉండాలని
థాంక్యూ భయ్యా!సూపర్ సాంగ్ 👌సామాన్యప్రజలకు అవగాహన కలిగించడానికి మీరు చేస్తున్న ప్రయత్ననికి హ్యాట్సాఫ్ 🙏
గద్దర్ అన్న క్లుప్తంగా మా జగనన్న గురించి పాడినావు అన్న. మీకు 🙏🙏🙏🙏🙏
జై జగన్ అన్న
మా హీరో నువ్వే జగనన్న మా దైవం నువ్వే అన్న మళ్ళీ నువ్వే, సీఎం, గా రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను, అన్న ఎలాగైనా నువ్వే గెలస్తావు అన్న
అన్న నేను నీ గెలుపు కోసం తెలంగాణ నుండి ఎదురు చూస్తున్న అన్న. అన్న నేను నీకు deadly fan అన్న❤❤❤❤❤❤
తెలంగాణ వాళ్లకు కూడా నీ విలువ తెలిసింది కాని మా అంధులకు తెలవలేదు బయ్యా. 🙏
సార్ మీ వాయిస్ సూపర్ సార్, జగనన్నను పోగొట్టుకొని ఇప్పుడు ఏడుస్తున్నారు ap ప్రజలు.... మోసము చేసే హామీలు ఇచ్చి.. సారీ జగనన్న....
Chala happy ga unbaru bro janalu
@@gangadharnaik3237అవును free bus, 18 years datina mahillalaku 1500 per month, nirodyaga bruthi 3000,free ఇసుక😂, free free 😅😂😂
Super song ఎవ్వరికీ ఏం తక్కవ కాలేదు అన్న
గవర్నమెంట్ ఆఫీసర్ మరియు గవర్నమెంట్ ప్రజల వద్దకు దగ్గరకు వచ్చి పని చేస్తున్న పనిచేస్తున్న సాక్ష్యం అది జగన్ కే సాధ్యం
100% జగన్ CM 2024...
Like Hear ❤❤❤❤
❤❤❤ maill YJMR CM sir 🔥🔥🔥🎚️🎚️🎚️ 2024
okappudu vyavstha( government)chuttu manam thirige vaallam ippudu mana chuttu vyavstha thiruguthundi jai jagan anna❤❤❤
2024 Jagananna ni CM chesukundhaamu
😢😪😢😪😢😪♥️♥️♥️♥️
😂😂
వేయి శుభములు కలుగుగాక
జై జగన్మోహన్ రెడ్డి గారు
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🎯🔥
వెళ్ళండి కోర్ట్ కి
జగన్ అన్నా= God
ఎంత పని చేస్తిరి
మంచి మనుషులను. దూరం చేసుకోవడం మన దురదృష్టం
అన్నా జగను మళ్లీ రావాలి
నాకూ చాలా బాధగా ఉంది
ఈ పాట వింటుంటే జగనన్న ఓటమి మనసును మెలి పెడుతుంది గుండె బరువెక్కుతుంది కళ్లు కన్నీటి సంద్రం అవుతున్నాయి జై జగన్ ❤️
సూపర్ సాంగ్ జై జగనన్న నెట్ 2024మన సీఎం జగన్ గాడ్ బ్లెస్స్ యు
నాది తెలంగాణ కానీ జగన్ గారు అంటే చాలా ఇష్టం. అయ్యాన్ను పోగొట్టుకోకండి ఫ్రెండ్స్. అయ్యాన్ని గెలిపిస్తే మీ పిల్లల జీవితాలు మారుతాయి.
Thanks
మరి జగనన్న పార్టీ తెలంగాణ లో కూడ gelipinchukondi
@@krishnanimmala9706 తెలంగాణలో పోటీ చేయడం లేదుగా. ఎలా గెలిపిస్తాం
మీకూ ఇలాంటి నాయకుడు ఉంటే తెలంగాణలో కూడా మా తెలుగు సోదరులకు గ్రామీణాభివృద్ధి అందేది కదా బ్రదర్...
నిజం చెప్పారు మీరు@@RajuRaju-rp7vi
పాలుఇట్చిటి తల్లిలాంటి ప్రభుత్వాన్ని చేతులారా పాడుచేసుకోవద్ధన్ని కొరుకుంటున్నాను ప్రేమాభిమానాలు కలిగిన మన తెలుగువారుఅందరు
బాగా దూర దృష్టితో ఆలోచన చేయండని కోరుకుంటాను jay jagan.
Anna mana vallu support cheyala
మూసుకుని కళ్ళు తెరచి చూడు. అన్నీ బైటికొస్తున్నాయ్
Nenu brs party abhimanini
But
E song mathram enni sarlu vinna Inka vinalanipisthundi
Super singing gaddar anna
మీ పాట వాస్తవానికి దగ్గర ఉంది
❤జై జగన్ అన్న
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు అయిన వినాలనిపిస్తుంది
సూపర్ సాంగ్ జై జగనన్న
ఈ జన్మలో మనకు దేవుడు ఇచ్చిన బహుమతి జగనన్న 🇸🇱🙏🙏🙏
అందరు మేసేజ్ లు బానే పెడుతున్నారు కానీ వొక్కడు ఓటు vesinodu లేడు అన్నయ్య ను గుండె మీద తన్నారు మీరు అన్న చేసినట్టు ఏ నాయకుడు చేశాడు చెప్పండి
అంతా EVM ల మహీమ సోదర
Jai jagan
Avnu anna intha worest evaru cheyledu
మన జగనన్న మనసులో ఉన్న ప్రతి భావానికి అర్థం చెబుతూ పాట రాసిన కవి కి పాడిన గాయకునికి మా అభినందనలు
జాగ్రత్త అన్న నాన్న గారు 2వ సారి సీఎం అయారు నానగారు మనకు దూరమయ్యారు మీరు జాగ్రత్త అన్న VOTE for YSRCP
Jai jagan anna, From Telengana .. నా శ్రీ రాముడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మహానుభావుడి జగన్ గారి పై
అన్నా మీరు పాడిన పాట గతంలో కూడా జగనన్న కొరకు మీరు పాడారు ఈ పాట అయితే మాకు నిజంగా ఏడుపొస్తుంది అన్న ఇది ప్రజా తీర్పు అవునో కాదో తెలియదు గాని ప్రజలకి మంచి పరిపాలన అందించాడు అన్న ప్రజలు మరి గర్జన మాటలు వాళ్లు నమ్మి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు లేదు నాకైతే తెలియదు గాని నాకైతే చాలా బాధగా ఉంది అన్న ఈ పాట పాడు నాలో కన్నీళ్లు బయటకు వచ్చే విధంగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
ఈ పాట వింటుంటే ఇంకా 4 సంవత్సరాలు ఎలా గడపాలో అర్థం అవ్వడం లేదు జగనన్న.. మీరు సీఎం గా ఉన్నపుడు అదే తెల్ల చొక్కా ఇప్పుడు కూడా అదే తెల్ల చొక్కా కానీ ఆ మొహం లో మునుపటి కల కనపడటం లేదన్నా... కానీ ఆ చిరు నవ్వు చాలన్నా మా ధైర్యం కోసం... త్వరగా జమిలి ఎన్నికల్లో తిరిగి మళ్ళీ మాకోసం రా అన్న చచ్చే దాకా నా ఓటు మీకే అన్న
జై జగనన్న next Cm
సూపర్ జగన్ మోహన్ రెడ్డి పాటYSR.RK
Supar song bro thankyou anna
గెలిచినాక కూడా పాడుకోవడం కోసం నా లాంటి కార్యకర్తల కోసం ఒక మంచి పాటని రెడీ చేసి రిలీజ్ చేయండి నరసన్న గారు 🙏🙏🙏🙏🙏🙏qqqq వాస్తవాలు మీద నడిచిన ఈ పాటలకి తెలంగాణ సాహిత్యానికి 🙏🙏🙏🙏
Telangana nunchi I will support you JAGAN sir
జై జగన్... జయహా జగన్.... మన జగన్
సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏👏👏👏
Waaaw జగన్ అన్న నీకు సాటి ఎవరు లేరు ఎవరు రారు ❤️❤️❤️
కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు జగన్ అన్న హిస్టరీ రిపీట్ to June 4th 2024 elections results 🎉❤🎉 congratulations and all the best Ys జగన్ అన్న 🎉❤🎉....god bless you always
కూటమి కుళ్ళు కండ్లు మీ మీద పడకూడదు ప్రజల గుండెల్లో తండ్రి గారు స్వర్గియులు రాజన్న లాగా మీరు కూడా స్థిరం గా మా గుండెల్లో నిలవాలి అని కోరుకుంటున్న
అన్న మాది తెలంగాణ రాష్ట్రం నేను మీకు వీరాభిమాని తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని .....జై జగన్ అన్న
అన్న మీరు ఓడిపోలేదు... ప్రతీ మంచి లో meere కన్పిస్తున్నారు అన్న.. జగన్ అన్న... మీరు మళ్ళీ రావాలి.. వస్తారు.. నాడు నేడు స్కూల్స్ మిమ్మల్నే టాపిస్తున్నాయి... RBK, సచివాలయం, మరియు ఆ పేదింటి కల ఆగిపోయింది... పేదవాడి చదువు ఆగిపోతుంది...
🙏🙏🙏🙏🙏🙏
God bless you lotlly BROTHER. Nalgonda Gaddaar Anna. Super. Super. Super. 🙏🙏🙏🙏🙏🙏🙏
జగన్ అన్న పథకాలతో సాంగ్ సూపర్ 👌
Super లిరిక్స్....❤❤🎉
అన్నా ఈ పాట జగనన్నకు ప్రాణం పోసేది మళ్లీ జగనన్న సీఎం అవుతాడు ఈ పాట విన్నవాడు అందరి కళ్ళు తెలుసుకుంటాయి
జగన్ అన్న మీకు మళ్ళీ మంచిరోజులు వస్తాయి త్వరలోనే ప్రజలకు అర్ధం అవుతుంది మీలాంటి మంచి వ్యక్తిని పోగోట్టుకోని ఎంత తప్పు చేసాం అని అర్ధం అవుతుంది
జై జగనన్న ఈరోజు పాట తెల్లవారుజామున వింటూనే ఉన్నా కళ్ళలోని నీళ్లు నాకు తెలవకుండా నే వస్తున్నాయి అన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి జగనన్నకు ఓటు వేసి మన రాష్ట్ర అభివృద్ధికి తోడుగా నిలవండి జగనన్నకు ఓటేసి గెలిపించండి జై జగనన్న జై జై జగనన్న
Same brother
సూపర్ సాంగ్ అన్న
సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤
Anna Heart touching song
2024 రిజల్ట్ తర్వాత వినడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది
నేను తెలంగాణ వాసిని కానీ జగన్ అన్న నువ్వు నా గుండెల్లో ఉన్నావో అన్న జై జగన్ అన్న💪💪💪💪💪💪🙏🙏🙏🙏
Exlent Jayaho Jayaho Jayaho💯 CM Sir Jayaho Jayaho Jayaho the leader of the new era in the AP Jayaho Jayaho Jayaho ✨🗽✨God bless you brother 🙏.
చాలా చాలా బాగుంది.... ప్రతి ఒక్కటీ నిజం.
ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు
Mana kaboye next CM màa jaganne. Jai Jagan Jai YCP❤🎉❤
2024 year lo kuda Y.S.JaganMohanReddy Gary CM.GOD BLESS YOU Jagan Anna.
విద్య, వైద్యం రెండు ఉంటే అభివృద్ధి అదే జరుగుతుంది.
❤
Yes
లివ్ లాంగ్ stay చీఫ్ మినిష్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాంగ్ చూస్తున్న నాకు జగన్ గారు గుర్తుకు వస్తున్నారు ఎవరు ఏమి అనుకున్న మీరే మా సీఎం గారు మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాను.జై జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మళ్ళీ మా జగన్ మామయ్య సీఎం 2024జైజగన్.మామయ్య.
What a heart beating song anna,jagan anna my vote for you,but I'm in Singapore,but I can't anna please help me to come India to do vote,I don't want to waste.
Vachey ticket pampiyapa
Nee vote kosam, ticket book cheyyala?
Jai Pawan anna
జగన్ అన్న కు మంచి మాస్ సాంగ్ (డిజె) పాడు అన్న...
అన్నా 👌👌👌👌👌👌సూపర్ సాంగ్...... జగనన్నా మంచి మనుస్సు ఉన్నోడు... మంచి ముఖ్యమంత్రి 🎉🎉🎉🎉🎉❤లవ్ యూ అన్నా..........
2029 సీఎంగా జగన్ గారు రావడానికి నిద్రపోను జగన్ గారు జండా బుజం పైన మోస్తా నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు జగన్ గారు నా గుండెల్లో ఉంటారు ఆయన జెండాను నేను విడవను జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్
ఈ పాట విన్నంత సేపు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఏడుపు ఆగలేదు అన్న
❤
@@kanyakumarithummalagunta1287avunuu madam madhi pulivendula jagan vidipovadam nakii chala badha vesthaa undhiii😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Nayakudu mosam chesina prajalanu chusamuuu but esari prajaluu nayakudinii mosam chesaaruu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
💙🤍💚
జై జగన్... సూపర్ సాంగ్.... ధన్యవాదాలు గద్దర్ నర్సన్న గారు
Superga padinavu Gaddaraanna entair public undeŕstand àitatulu nice singing Ap lo every villageloyo yoursong èveryday one time అ య న గామాలో వినిపించాలి all the best
Me voice super singer garu ❤❤❤❤super 0:56 song
Super song jai jagan anna
Super song jai jagan anna
Super song Nalgonda gaddar padina song ys Jagan Mohan Reddy anna meda thanks 🙏 for your song anna ma na cm 2024 Andra pradesh cm yemi takkuva chesindira Rajanna koduku Super 👌 👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹💕💕💕💕💕💕👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐
గూప్స్ బంప్స్ సాంగ్.... ధన్యవాదములు నల్గొండ గడ్డరన్నా
అన్నా నువ్వు ఓడిపోయాక ఈ పాట వింటుంటే కన్నీరు ఆగట్లేదు! నిజానికి ఓడింది నువ్వు కాదన్న! మేము ఓడిపోయాం! ఓ మోసకారి మొసలి నోటికి దొరికి మేం మోసపోయాం. నిన్ను కోల్పోయిన మాకు తగిన సాస్తి జరగాలి.అదే నేను కోరుకుంటున్నది.అపుడే నీ విలువ తెలుస్తుంది 😢😢
జై జగన్ మళ్ళీ తిరిగి CM మళ్లీ నువ్వే సీఎం అన్న జై జగన్ జై జై జగన్
గడ్డరన్న మీకు ధన్యవాదములు
సూపర్ సాంగ్ వెరీ నైస్ సాంగ్ జగనన్న🎉
సూపర్ సాంగ్స్ గద్దర్ అన్న ❤❤❤💪💪💪💪
పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి 🙏జై జగన్ 👍🤝ఒక్కణ్ణి చూసి తోడేళ్ల గుంపు వస్తుంది అని గద్దారన్న చాలా బాగా చెప్పారు. జై జగన్
జగన్మోహన్ రెడ్డి గారి విలువ అతని మంచితనం ఇప్పుడు అర్థమైత ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు
Jai jai Jagan 💯👏
E song kosam search chesina varu yanthamandi
Super song anaa
Anna I am jaganna fan. From Telangana great leader
I am so lucky anduku anntee akkada nennu kuda unna jai jagan anna...... 😎😎😎❤❤❤.....
పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తున్నాయి. ఎవర్ గ్రీన్.....తమ్ముడు 🙏🙏🙏
Jai Jagan Anna forever and once again AP CM Y.S.JAGAN Anna
ALL THA BEST CM YS JAGAN