తోటి మనిషికి అసలైన సాయం అంటే ఇది || ఆమె చేయి లక్షల మంది ఆకలి తీర్చింది || Dokka Seethamma Biography

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7

ความคิดเห็น • 823

  • @MRindian7823
    @MRindian7823 ปีที่แล้ว +201

    😭 💔 😭
    చాలా ధన్యవాదాలు బ్రో ఇలాంటి నిజజీవిత కథ తెలుసుకోవాలన్నా అదృష్టం ఉండాలి .చెప్పాలన్న ❤️

    • @srinivas8616
      @srinivas8616 3 หลายเดือนก่อน +1

      Yes bro avunu adrustam undali vinalana nijanga telivina you tuber anna😊😊

    • @nookarajuchanadaka3050
      @nookarajuchanadaka3050 หลายเดือนก่อน

      ​@@srinivas8616g ggv getting. B🎉B 4 ki ki yy😊😢😮😮😮😊

  • @karthikeyaartsgellary
    @karthikeyaartsgellary ปีที่แล้ว +192

    చాలా గొప్ప వ్యక్తి కథని ఎంచుకున్నారు అండి.. చాలా చాలా థాంక్స్ మీకు..ఆ అన్నపూర్ణమ్మ మహానుభావురాలు కథ అందరికి తెలియాలి..నేను అందరికి షేర్ చేస్తాను..గొప్పవాళ్ళు అన్ని సార్లు పుట్టరు అండి..ఏమని మాటల్లో చెప్పగలం ఇలాంటి వారి గొప్పతనం..చేతులెత్తి నమస్కారం చెయ్యడం తప్ప🙏🏻🙏🏻🙏🏻❤️😭

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 หลายเดือนก่อน +68

    మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వరకు ఈవిడ ఎవరో కూడా మాకు తెలీదు 🙏 పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తరువాత ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ ❤🙌

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 25 วันที่ผ่านมา

      ame gurunchi cheppindhi first chaganti koteswara rao garu,

    • @nareshrwdy2975
      @nareshrwdy2975 วันที่ผ่านมา

      Nenu kuda anna..😊

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +65

    Don't underestimate this channel
    ప్రతి సారి ఏదో ఒక కంటెంట్ తో వస్తారు
    మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పుతారు మీ ఒక్క విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది

  • @kalyansivvala185
    @kalyansivvala185 ปีที่แล้ว +316

    మానవ రూపంలో వచ్చిన
    అన్నపూర్ణ దేవి " డొక్కా సీతమ్మ గారు "
    ❤️💐💐💐

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 หลายเดือนก่อน +82

    డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు 🙏

  • @shyampadi8551
    @shyampadi8551 ปีที่แล้ว +64

    సీతమ్మ తల్లి లాంటి గొప్ప మనసున వారి ఎవరికైనా సరే నాయొక్క పాధాభివందనాలు మంచి పనులు చేసే ఎవరికైనా సరే దేవుడు మరియు ప్రజల అశీసులు ఎలప్పుడు ఉంటుంది

  • @Siva_1999
    @Siva_1999 ปีที่แล้ว +500

    డొక్కా సీతమ్మ గారికి పాదాభివందనాలు ❤️🙏

    • @bkmohan27
      @bkmohan27 ปีที่แล้ว +5

      Devatha Srimathi Dokha Sithama gariki Namashkaramulu .Miru chesina Nitya Anadhanmu gopa thayagamu ,ahadashsprsyamu .Danyavadhamulu ,padhapi vadhanamulu ,Namashkaramulu . etlllu , Krishnan Mohan Boggavarapu ,Kakinada (AP) India ,EastGodhavri Dst .,

    • @nayanisatyanarayanarao8353
      @nayanisatyanarayanarao8353 ปีที่แล้ว +6

      Seethamma gariki padabhi vandanamulu.

    • @venkateshpunyamanthula5497
      @venkateshpunyamanthula5497 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @SatyaNarayana-ow2ot
      @SatyaNarayana-ow2ot ปีที่แล้ว +2

      manajanma Anta Udigam chesina A Amma Runam teeradu

    • @ramanabudda5045
      @ramanabudda5045 ปีที่แล้ว

      Budda, Ramana 🙏🙏🙏

  • @rajeshsirra4345
    @rajeshsirra4345 ปีที่แล้ว +141

    సీత్తమ్మ గారిది మా ఊరు. సీత్తమ్మ గారి ఇల్లు ఇప్పుడు అలానే ఉంది. Tanks బ్రదర్ ఆమె గురించి మళ్ళీ గుర్తు చేసునందుకు

    • @kittu7832
      @kittu7832 ปีที่แล้ว +3

      ఏ ఊరు బ్రో

    • @kadimiprakash9162
      @kadimiprakash9162 ปีที่แล้ว +4

      P.gannavaram

    • @krantinara7533
      @krantinara7533 ปีที่แล้ว +2

      Brother house ekkada

    • @madhavi2explore736
      @madhavi2explore736 ปีที่แล้ว +8

      మీరు ఆ ఊర్లో పుట్టినందుకు అదృష్టవంతులు..అండి...

    • @User__9963sr
      @User__9963sr 3 หลายเดือนก่อน +3

      బ్రో ఆ మహా తల్లి గారి ఇంటిని ఆమె పేరు మీద డొక్కా సీతమ్మ స్మారక మ్యూజియం గా ఏర్పాటు చేస్తే అప్పుడు ఆమె రుణం తీర్చుకున్న వారిమీ గా మిగిలి పోతాము కదా .

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 ปีที่แล้ว +111

    ప్రపంచపు అన్నదాత తల్లి "డొక్కా. సీతమ్మ "గారికి పాదాభి వందనాలు💐💐🙏🙏💐💐,,,

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 ปีที่แล้ว +4

      ఈ తల్లి పుట్టిన ఊరు పక్కనే నేను కూడా పుట్టడం నాకు చాలా సంతోషం డొక్కా సీతమ్మ గారికి పాదాభి వందనం

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 ปีที่แล้ว +128

    డొక్కా సీతమ్మ గారికి శతకోటి 🙏🙏🙏🙏🙏దండాలు సార్ ❤️

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 ปีที่แล้ว +300

    ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేసిన అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఆవిడ పేరున మార్చి మళ్ళీ పునఃప్రారంభించి ఆ మహాతల్లి ఆశయంగా భావించి పేదల ఆకలి తీరుస్తారని నా మనవి🙏🙏🙏

    • @manthasivaprasad2034
      @manthasivaprasad2034 5 หลายเดือนก่อน +12

      అన్న కాంటీన్లనే లేపేసారు కదా

    • @user-ss4ze7ut7h
      @user-ss4ze7ut7h 4 หลายเดือนก่อน +7

      Yes bro supper

    • @Harsha1073
      @Harsha1073 3 หลายเดือนก่อน +8

      Already Pawan Kalyan dokka seethamma Peru mida canteen pettali ani annaru chala sarlu

    • @nanicherakani4068
      @nanicherakani4068 3 หลายเดือนก่อน +3

      2014 లో చంబా గాడి హామీ,,, కాని వాడు పెట్టింది 2019 ఫిబ్రవరి లో,,, దీన్ని బట్టి వాడు ఎంత ఏడవో అర్ధం అవుతుందా,,,

    • @Harsha1073
      @Harsha1073 3 หลายเดือนก่อน

      @@nanicherakani4068 jalaga gadu inka Pedda yedava

  • @Rakhi50280
    @Rakhi50280 ปีที่แล้ว +46

    చరిత్రలో సీత దేవి తల్లి, కొన్ని స|| ల ముందు సీతమ్మ,ఇప్పుడు ఈ రోజుల్లో సీతక్క, పేరులోనే ఉంది సేవ గుణం,నిస్వార్థం,ప్రేమ ❤️🙏

  • @appalareddy1817
    @appalareddy1817 ปีที่แล้ว +20

    భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది సీతమ్మ తల్లికి జై అన్నదాత

  • @HARSHAMS001
    @HARSHAMS001 ปีที่แล้ว +150

    డొక్కా సీతమ్మ గారికి 💐💐👏,నా హృదయ వందనాలు 💖

  • @rameshpatel1158
    @rameshpatel1158 ปีที่แล้ว +21

    ఇలాంటి మంచి వారి వీడియోస్ ఇంకెన్నో మాకు తెలియజేయాలని నా మనవి నా ప్రార్ధన

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 ปีที่แล้ว +19

    మనం కూడా ఏదోఒక help చెయ్యాలి సీతమ్మ గారి ని ఆదర్శం తీసుకొని🙏

  • @santoshibhusarapu3518
    @santoshibhusarapu3518 ปีที่แล้ว +38

    వీడియో మనసుకు హత్తుకునేలా ఉండి ఒక సెకన్ కూడా స్కిప్ చేయకుండా చూశాను..ఆ..మాతృమూర్తి యొక్క సాయానికి..మీరు చెప్పిన విధానానికి నాహృదయపూర్వక వందనాలు.!!

  • @Karthikgamparai
    @Karthikgamparai 2 หลายเดือนก่อน +135

    Pawan kalyan cheppina tharvatha e video chusinavaru enthaandi 2024

  • @varaprasadkatta8989
    @varaprasadkatta8989 ปีที่แล้ว +15

    జై డొక్కా సీతమ్మ 🙏🙏🙏ఇలాంటీ గొప్పా చరిత్ర అధర్శ వంతమైన పట్టుధలథో ఉన్న నిజ కథ ని చెప్పినంధుకు దన్యవధలు🙌🙌🙇

  • @someshsomu2089
    @someshsomu2089 ปีที่แล้ว +308

    పవన్ కల్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు గురించి చెప్పిన తరువాత డొక్కా సీతమ్మ గారు యొక్క మంచితనం చాలామందికి తెలిసింది.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajeshindidoglover3525
      @rajeshindidoglover3525 ปีที่แล้ว +15

      Babu Self Dabba Aapu Seethamma Gari Gurienchi 25 to 30 years Back Kostha Andhara Valla ki Telusu

    • @jayanthannala7238
      @jayanthannala7238 ปีที่แล้ว

      ​@@rajeshindidoglover3525

    • @ssevenhills925
      @ssevenhills925 ปีที่แล้ว

      మీరు మారరు.. సన్నాసులరా..మదర్ తెరిస్సా ని వదిలేసి సీతమ్మ మీద పడ్డారా

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 ปีที่แล้ว +1

      @@rajeshindidoglover3525 yes

    • @meghanavamsi1911
      @meghanavamsi1911 ปีที่แล้ว

      @@rajeshindidoglover3525 ippudu Andra mottam telisindi, gudda musukoni undu niku pawan kalyan nachhaka pote

  • @ganapathikanithi9650
    @ganapathikanithi9650 ปีที่แล้ว +21

    ఎప్పటి నుంచో చూస్తున్న సీతమ్మ గారి వివరాల కోసం కృతజ్ఞతలు

  • @V_kaavyakanta
    @V_kaavyakanta ปีที่แล้ว +34

    Today you Stoll my heart bro
    డొక్కా సీతమ్మ గరి గురించి ఎత్త చేపిన తక్కువే
    Thank you
    No TH-cam channel didn't talk single word about her
    Literally i got tears 😭😭 bro
    God bless you

  • @Pilli.Ramesh1219
    @Pilli.Ramesh1219 ปีที่แล้ว +23

    ఈమె గురించి చాల విన్నాను ని మాటల్లో వింటే చాలా బాగుంది love from Dubai

  • @thalarisuresh4266
    @thalarisuresh4266 ปีที่แล้ว +38

    ఇలాంటి వారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి

  • @sureshnani694
    @sureshnani694 ปีที่แล้ว +55

    ధన్యవాదాలు అన్న డొక్కా సీతమ్మ గారి గురించి video చేసినందుకు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 หลายเดือนก่อน +22

    పవన్ కళ్యాణ్ గారు.. సీతమ్మ తల్లి.. పేరు మిదా.... క్యాంటీన్ లు.. పెడతామన్నారు.. మంచి నిర్ణయం

  • @vasusettikam6304
    @vasusettikam6304 ปีที่แล้ว +14

    ఈ కథ వీంటుంటే కళ్ళలో నీళ్ళు అలా తిరిగాయి
    నిజం గా సూపర్🙏🙏🙏🙏😭

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 ปีที่แล้ว +15

    పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మిట్టింగ్ లో చెప్పారు బ్రదర్ //ఇప్పుడు అదే పేరు నీ ఛానల్ లో చూసాను //లాస్ట్ లో నీ మాటల్లో తడబడటం కుడా గమనించాను బ్రదర్ నిజంగా కన్నీళ్లు వచ్చేసాయ్ "డొక్కా సీతమ్మ "గారు కి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallesureshbabu2451
    @mallesureshbabu2451 2 หลายเดือนก่อน +10

    మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకలలో.... ఈమె జీవిత చరిత్ర గురించి చదువుకున్నాం.. కాని మన దురదృష్టం ఇప్పుడు పాఠ్య పుస్తకాల లో ఇప్పుడు లేదు. జై డొక్కా సీతమ్మ

    • @Ssv778
      @Ssv778 หลายเดือนก่อน

      No, eapudu kuda vundhi 8 class lo telugu lo small introduction

  • @msrinusreenu3858
    @msrinusreenu3858 ปีที่แล้ว +26

    Prathi sari birthday party kosam 10000 to 15000 nasanam చేస్తాను but ee year matram kanisam 50 Mandi ki ina anada పిల్లలికి సీతమ్మ గారి పేరు మీద అన్నదానం చేపిస్త
    TQ anna intha manchi విషయాన్ని మకు తెలిపినందుకు

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +2

      గొప్ప ఆలోచన సోదర🙏

  • @Charliecortoonstorys
    @Charliecortoonstorys ปีที่แล้ว +15

    డొక్కా సీతమ్మ గారి గురించి బాగా చెప్పారు అన్న సీతమ్మ గారు చేసిన మంచి పనీ గురించి super gaa cheppaaru anna

  • @padmavathichandolu8530
    @padmavathichandolu8530 ปีที่แล้ว +16

    చాలా మంచి మనిషి ఆవిడకుపాదాబివందనాలు

  • @gowrinuthalapati6684
    @gowrinuthalapati6684 ปีที่แล้ว +6

    మీలాంటి మహాతల్లి చాలా అరుదు.
    అమ్మా పాదాభి వందనాలు.🙏🙏🙏
    మీగురించి వింటుంటేనే ఒళ్ళు జలతరిస్తుంది.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rrrealassets
    @rrrealassets หลายเดือนก่อน +4

    Pavan Kalyan garu dokka seetamma gari gurinchi cheppina tarvata mee vedio chushanu.. chala goppa vyakti gurinchi cheppina meeku, charitra gurtu pettukunna Pavan Kalyan gariki dhanyavadalu..

  • @narasingarao9458
    @narasingarao9458 5 หลายเดือนก่อน +7

    ఇలాంటి మంచివారి జీవితచరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు ఈతరం వారు తెలుసుకోవడం చాలా అవసరం ఈతరం చాలామందికి ఉచితంగా తీసుకోవడం తెలుసు కాని ఇవ్వడం తెలీదు

  • @shathalasrikanth
    @shathalasrikanth ปีที่แล้ว +12

    సీతమ్మవారికి నా అభినందలు పాదాభివందనాలు వందనాలు🙏🙏🙏🙏🙏🙏💗💗💗🌹🌹🌹🌹

  • @rajeshwarraogangula8514
    @rajeshwarraogangula8514 ปีที่แล้ว +36

    సీతమ్మ తల్లికి వందనాలు,

  • @79loves8
    @79loves8 ปีที่แล้ว +16

    మనందరి అమ్మ గారికి పాదాభివందనాలు

  • @savitri7311
    @savitri7311 ปีที่แล้ว +35

    ఇంగ్లీష్ వాడు చేసిన మంచి పని ఇదొక్కటే 🙏🙏🙏

    • @kbdv_232
      @kbdv_232 ปีที่แล้ว +12

      సార్ అర్డ్ కాటన్ దొర ... గోదారి జిల్లాల అపార భగీరథుడు (బ్రిటిష్ ఇంజినీరింగ్ ఆఫీసర్ )

  • @gowrinuthalapati6684
    @gowrinuthalapati6684 ปีที่แล้ว +13

    సాక్ష్యాత్తు మానవ రూపంలో వున్న దేవత.🙏🙏🙏

  • @ramanabobbari5072
    @ramanabobbari5072 ปีที่แล้ว +14

    ఆ తల్లికి పదబీ వందనములు 🙏🏻🙏🏻🙏🏻

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw ปีที่แล้ว +113

    పథకాలకు ఇలాంటి గొప్ప వారి పేర్లు పెట్టాలి.

    • @praveenkumar-kg9gu
      @praveenkumar-kg9gu ปีที่แล้ว +9

      Pawan Kalyan already pettinaru anna

    • @ajaykumar-qt7vw
      @ajaykumar-qt7vw ปีที่แล้ว +8

      @@praveenkumar-kg9gu అవును..అప్పుడే మొదటి సారి సీతమ్మ గారి గురించి తెలిసింది

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +4

      @@praveenkumar-kg9gu అవును పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పారు అప్పుడే ఈ మహాతల్లి గురించి నేను తెలుసుకోగలిగాను 🙏 ఇప్పటి మన పాఠ్యపుస్తకాలలో ఈ మహాతల్లి గురించి ఏ పాఠం లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం ఆ మహాతల్లి చేసిన సేవ గురించి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి🙏

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 2 หลายเดือนก่อน +3

    డొక్కా సీతమ్మ గారి గొప్పతనం గురించి పాఠ్యపుస్తాల్లో పాఠాలుగా రావాలి.ఎంతో మంది కి ఆకలి తీర్చిన అన్నపూర్ణ అమ్మ❤

  • @pakkimeher5723
    @pakkimeher5723 หลายเดือนก่อน +4

    డొక్కా. సీతమ్మగార్కి శతకోటి.... నమస్సుమాంజలులు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasad.mallikarjuna5392
    @prasad.mallikarjuna5392 หลายเดือนก่อน +3

    సీతమ్మ గారి పేరు గుర్తుడాలి అంటే
    అన్న కాంటీన్ కి పెరుమార్చటం చాలా గొప్ప ఆలోచన పవన్ గారికి అభినందనలు 🙏🙏🙏

  • @REPATIKOSAM43
    @REPATIKOSAM43 ปีที่แล้ว +7

    చాలా ధన్యవాదాలు అన్న డొక్కా సీతమ్మ గారి గురించి పూర్తి వివరాలు తెలిపినందుకు నేను వాస్తవంగా డొక్కా సీతమ్మ గారి అభిమానిని ఈరోజు విశేషమేంటంటే అన్నపూర్ణ దేవి అవతారం దసరా నవరాత్రి సందర్భంగా ఈరోజు వీడియో చూడటం నిజంగా నా జన్మ ధన్యం భావిస్తున్నా

  • @user-rz3vb9zg9p
    @user-rz3vb9zg9p หลายเดือนก่อน +4

    డొక్కా సీతమ్మ గారికి హృదయ పూర్వక నమష్కారం 🙏🙏🙏

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 ปีที่แล้ว +15

    అమ్మకి భారతరత్న ఇవ్వాలి 🙏🙏🙏🙏

  • @radhakrishnadasu5975
    @radhakrishnadasu5975 ปีที่แล้ว +29

    Brahmasree chaganti garu also mentioned her name few times she is a true and pure human and some saw a divine glow in the sky after she passed away

  • @PavanKalyan-te2xo
    @PavanKalyan-te2xo ปีที่แล้ว +10

    Mother of Andhra Pradesh. The great dokka sethamma garu 🙏

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 ปีที่แล้ว +2

    మా ఏలూరు లో మనోహర్ (జగపతి స్వామి) గారు ఈమే పేరు సంబోధిస్తూ నాకు డాక్టరేట్ రావడానికి inspiration గా చెప్పారు. అసలు ఈ డొక్కా సీతమ్మ గారు ఎవరా...? అని వెతికితే సాస్టాంగనమస్కరం చేసేంత విషయాలు తెలుసుకున్నాను GOD bless you తల్లి love you so much 🙏🏼🙏🏼🙏🏼

  • @eramesh4165
    @eramesh4165 ปีที่แล้ว +6

    ఇలాంటి వాళ్ల గురించి మన చరిత్ర పుస్తకాలు ఉండదు మతమార్పిడి తెరిసా గురించి చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే మన దేశాన్ని ఎక్కువగా కాల్ కాన్ గ్రేస్ పరిపాలించింది కాబట్టి

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 หลายเดือนก่อน +1

      నేను చిన్నప్పుడు డొక్కాసీతమ్మ పాఠం చదివాను

  • @Harinathreddy999
    @Harinathreddy999 ปีที่แล้ว +8

    డొక్కా సీతమ్మ గారికి నా పాదాబి వందనాలు

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan8278 หลายเดือนก่อน +3

    Thank you Janasenani Pawan Kalyan garu for letting us know about Dokka Sithamma garu

  • @maruthinalam
    @maruthinalam ปีที่แล้ว +5

    Chaganti koteswara rao gaaru yeppudo chaala goppaga chepparu varu annapurna devi tho samanam ani.. Great person salute to her. 😊

  • @udaykumarpulipati6775
    @udaykumarpulipati6775 5 หลายเดือนก่อน +3

    చాలా బదాకరం, ఎక్కడో ఉన్న మోథెర్తెరిస్సా గురించి వివరించిన చదువు. మా తెలుగు జాతి శీతమ్మ గురించి వివరించలేక పోయింది. ఇప్పటికైనా తెలుగు బుక్స్ లో డొక్కాసీతమ్మ గారి జీవిత చరిత్ర గురించి ఆమె చేసిన సేవ గురించి తెలియజేయండి -డొక్కా సీతమ్మ గార్కి పాదబి వందనాలు

  • @Krs45264
    @Krs45264 หลายเดือนก่อน +3

    Tqs deputy cm garu maaku oka devatha gurinchi teliyajesinanduku

  • @narasingarao9458
    @narasingarao9458 5 หลายเดือนก่อน +5

    డొక్కా సీతమ్మ గారికి శిరస్సు వంచి పాదాభివందనం లు

  • @rakeshjan3371
    @rakeshjan3371 ปีที่แล้ว +27

    ఆంధ్రా అమ్మ మా డొక్కా సీతమ్మ.. ❤️🥰

  • @aparajitha456
    @aparajitha456 ปีที่แล้ว +8

    అమ్మలకే అమ్మ డొక్కా సీతమ్మా ❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @nabi2880
    @nabi2880 หลายเดือนก่อน +3

    అన్ని దానాల కంటే జ్ఞానదానం గొప్పది ఎందుకంటే అన్నం అనేది అయిపోతుంది నువ్వు ఎంత మంది జ్ఞానం చెప్పినా అయిపోదు కాబట్టి ఏ గురువు అయినా కూడా జ్ఞాన ధనమే ఎక్కువ చేస్తాడు

  • @nageshyellapu6789
    @nageshyellapu6789 หลายเดือนก่อน +2

    డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర ఇప్పుడు ఉన్న స్కూల్లో పాటలుగా రావాలని కోరుకుంటున్నాను

  • @ballubalaji9991
    @ballubalaji9991 ปีที่แล้ว +56

    నామాస్కారం రా నాయన పేరు ఐతే విన్నాను కాని ఇంత స్టోరి ఉందని తేలియాదు అన్నదాత సుఖీభవ 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moaraq
    @moaraq ปีที่แล้ว +7

    చాలా బాగా వివరించారు

  • @suresholluru4101
    @suresholluru4101 ปีที่แล้ว +8

    Pavan kalyan garu chepentha varaku naku teliyadhu anna video chusi chala emotional aianu .

  • @cinimachudumama3371
    @cinimachudumama3371 ปีที่แล้ว +6

    డొక్కా సీతమ్మ గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +2

    Great job hard work డొక్కా సీతమ్మ గారు👏

  • @simhachalam3565
    @simhachalam3565 2 หลายเดือนก่อน +3

    చాలా రోజులకు మంచి వీడియో చూసా, శ్రీ డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర వింటుంటే నాకు నేను కూడ అన్నదానం చేస్తే బాగుంటందని అనుకుంటున్నను.🙏

  • @nagarajpasam
    @nagarajpasam หลายเดือนก่อน +4

    డొక్కా సీతమ్మ గారి కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 หลายเดือนก่อน +2

    🙏అన్నపూర్ణమ్మ, పూజ్య శ్రీ డొక్కా సీతమ్మ గారికి హృదయపూర్వక అభివందనములు!🌼

  • @abhishekabhi2871
    @abhishekabhi2871 ปีที่แล้ว +9

    Seethamma really great ❤

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 ปีที่แล้ว +3

    డొక్కా సీతమ్మ మహిమాన్విత మానవతా దృక్పథం కలిగిన మహిల జీవిత చరిత్ర ఆధరంగా నాటిక లు కానీ సినిమాలు కానీ తీస్తే మొత్తం ప్రపంచానికి మన తెలుగు సీమ ఘన చరత్ర తెలుస్తుంది.

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu ปีที่แล้ว +21

    Pawan Kalyan garu sethamma gari name meda 1 free food donation camp petinaru ❤️❤️❤️❤️❤️❤️

  • @rameshvakitakalla4011
    @rameshvakitakalla4011 ปีที่แล้ว +8

    డొక్కా సీతమ్మ గారికి ధన్యవాదాలు

  • @devathanikhil4814
    @devathanikhil4814 หลายเดือนก่อน +2

    అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏

  • @sanjeevigonnuri3712
    @sanjeevigonnuri3712 ปีที่แล้ว +3

    🎉కీర్తిని శేషం గా కలిగిన ఏకైక మహా వ్యక్తి,గౌరవ డొక్కాసీతమ్మ గారు..పుట్టిన ఈ జిల్లా,రాష్ట్రం,దేశం,... పావనం,పునీతం, అయ్యాయి.ఇలాంటి గడ్డమీద...మనం పుట్టడం..మన జన్మ చరితార్థం,అదృష్టం, మహా భాగ్యం,ధన్యం. ఇంతకు మించిన గొప్పతనం లేదు.ఆనాటి,నేటి,రేపటి..సమాజానికి,ప్రతి ఒక్కరికి,వారి సేవ...తెలియడం,అవసరం...జయహో...గౌరవ డొక్కా సీతమ్మ గారు....మీకు..మా పాదభి వందనాలు.మీ కీర్తి ఆ చంద్ర తారార్కం,నిలవాలని..మా ఆకాంక్ష,అభిలాష,ఆలాపన.🎉 -సంజీవి గొన్నూరి

  • @sureshnani694
    @sureshnani694 ปีที่แล้ว +10

    Video length ఇంకా ఎక్కువగా వుంటే బావుండు అనిపించింది ఎంత సేపు అయినా ఆ డొక్కా సీతమ్మ తల్లి గురించి వినాలి అనిపిస్తుంది

  • @syedgulam8324
    @syedgulam8324 หลายเดือนก่อน +2

    ఇలాంటి వారి సేవలను స్మరించుకోవడం ఎంతో మంచిది

  • @aliveluk5314
    @aliveluk5314 ปีที่แล้ว +4

    Chala great amma gaaru, nijanga miru annapurnamma. Bro elanti video chusi amma gurinchi telsukuni aa place ki velli amma gari vigrahanni chusi tarinchali anukuntunam, miku chala thanks bro

  • @dharmarao6959
    @dharmarao6959 27 วันที่ผ่านมา +1

    ఇంత గొప్ప మహాతల్లికి పాదాభివందనములు

  • @nageshyellapu6789
    @nageshyellapu6789 หลายเดือนก่อน +2

    డొక్కా సీతమ్మ గారికి పాదాభివందనములు, 🙏🙏

  • @VenkateshVenky-kc6zn
    @VenkateshVenky-kc6zn ปีที่แล้ว +6

    డొక్కా సీతమ్మ గురించి.. చాలా రోజుల తర్వాత గొప్ప వీడియో చూస్తున్న..

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 ปีที่แล้ว +5

    Thank you very much for telling us the story of Dokka Seethamma through your channel about this great lady.

  • @swarankumar5924
    @swarankumar5924 ปีที่แล้ว +3

    ఈ వీడియో వినంత సేపు నా కళ్ళల్లో నీతి ధర సాగింది

  • @FoodLoversGang
    @FoodLoversGang ปีที่แล้ว +7

    Great Video Brother 😊

  • @prasadmondem7709
    @prasadmondem7709 ปีที่แล้ว +6

    ఆవిడ గొప్పతనానికి గుర్తుగా మా ఊరిలో కళ్యాణ మండపానికి ఆవిడ పేరు పెట్టడం జరిగింది.

  • @kotamrajuvenkataramana7364
    @kotamrajuvenkataramana7364 ปีที่แล้ว +7

    Smt Dokka Seethamma Gari peru meeda Saroornagar Golden Temple lo Akshaya Thruteeya nadu Annadanam Karyakramam started. It is continuing without any hurdle. Today is 147 th day. Daily feeding for 300 needy people. Annadhata Sukibhava.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @colourfullchannel7294
    @colourfullchannel7294 6 หลายเดือนก่อน +2

    Super information

  • @pallavipallavi6311
    @pallavipallavi6311 ปีที่แล้ว +3

    100 % correct annadanam minchi ikkokka manchi pani ekkoti ledhu so really inspirational video annayya tq for superb video ...........🥰 seethamma Garu entha manchi varu manchi cheste eppudaina devudu kapaduthadu......🙂

  • @azaruddin5344
    @azaruddin5344 ปีที่แล้ว +4

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు......

  • @lifeatlbsnaa226
    @lifeatlbsnaa226 ปีที่แล้ว +3

    మీకు శతకోటి వందనాలు సీతమ్మగారు❤️🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 หลายเดือนก่อน +3

    మది... గోదావరి జిల్లా లో.. ఉన్న.. ఊరు.. సీతమ్మ గారి ఊరి పక్కనే.. ఇప్పటి కుడ...అ తల్లి..స్మరణ.. లెకుండా..మ గోదావరి.. జనాలు ఉండరు...

  • @lokeshthetraveller8762
    @lokeshthetraveller8762 ปีที่แล้ว +5

    One of the best vedio I have seen ever, the life story of DOKKA SEETAMMA. I am very proud to say that my Birth place is east godavari. It is a very good vedio anna❤. Thanks for making this vedio Anna.

  • @velakapuramkumari1520
    @velakapuramkumari1520 2 หลายเดือนก่อน +1

    Dokka Sitamma lanti Maha talli nadichina ee nelapyna manam nadustunnamante,manam chala adrustavanthulam.kaliyuga Annapurnamma.ame lekapoina ame keerthi pratisthlu eppatitiki elage untai. Endharo mahanubhavulu andariki padhabi vandhanalu.

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw ปีที่แล้ว +5

    ధన్యవాదములు.....

  • @AdmiringFlamingo-qn6dk
    @AdmiringFlamingo-qn6dk หลายเดือนก่อน +1

    Pavan Kalyan garu meeru tisukuna nirnayam challa manchide

  • @nagoirshaik2036
    @nagoirshaik2036 ปีที่แล้ว +1

    Eppude Pavan Kalyan garu e thalli gurinchi cheppina video chusi e video chusthunna great news great person 😊💚🙏

  • @RajuRaju-jr6hd
    @RajuRaju-jr6hd ปีที่แล้ว +18

    మనలోకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం ఆవ్వలి

    • @gunupudijyothievangeline1059
      @gunupudijyothievangeline1059 2 หลายเดือนก่อน +1

      Ssssdd 32000 ladies dhorakaalannaaa 2029 lo pk cm kaaavaali

    • @user-mm2ny8bn2g
      @user-mm2ny8bn2g 2 หลายเดือนก่อน +1

      ​@@gunupudijyothievangeline1059
      మొదలెట్టారా
      జగన్ కి చెప్పండి, రాష్ట్రం ఎటు కాకుండా పోతుంది,

    • @balakrishna-rl2vw
      @balakrishna-rl2vw หลายเดือนก่อน

      😊😊pp

    • @balakrishna-rl2vw
      @balakrishna-rl2vw หลายเดือนก่อน

      ​@@gunupudijyothievangeline1059pp😊p

    • @balakrishna-rl2vw
      @balakrishna-rl2vw หลายเดือนก่อน

      ​Lp

  • @reddysannkar6627
    @reddysannkar6627 ปีที่แล้ว +12

    🙏శ్రీ మాత్రే నమః 🙏అన్నపూర్ణ🙏మాతా 🙏వందనం🙏