జగన్ డిక్షనరీ లం***డకా..: Mahaa vamsi Analysis On jagan Comments |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #ysjagan #unparliamentarywords #mahaavamsianalysis
    జగన్ డిక్షనరీ లం***డకా..: Mahaa vamsi Analysis On jagan Comments | #SPT
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 312

  • @veerababujogi6527
    @veerababujogi6527 5 วันที่ผ่านมา +31

    వంశీ గారు , ఆ కానిస్టేబుల్ మీద జాలీ చూపకండి . ఇటువంటి డిస్ప్లెయిన్ లేని వారు వల్లనే పోలీసు వ్యవస్థ పాడైపోయింది.

  • @rvkk360
    @rvkk360 6 วันที่ผ่านมา +110

    నీకు 2029 లో 11 కూడా కష్టమే....

    • @nayanachary1527
      @nayanachary1527 6 วันที่ผ่านมา +6

      Suppar

    • @popeyemr4777
      @popeyemr4777 5 วันที่ผ่านมา

      Waste fellow criminal jagan mohan Reddy ysr 2029 not even 11 bye bye criminal ycp

  • @nds4704
    @nds4704 6 วันที่ผ่านมา +98

    అతని పరువు అతనే తీసుకుంటున్నారు😮

  • @srichandrabunga6537
    @srichandrabunga6537 6 วันที่ผ่านมา +84

    ఇకనుంచి నేను జగన్ మోహన్ రెడ్డి నీ బోసాదికే అని పిలుస్తాం i love you

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 6 วันที่ผ่านมา +43

    బోస్ డీకే కి కొత్త అర్ధం చెప్పాడు జలగ

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 6 วันที่ผ่านมา +49

    ఏమండీ.. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లాగా JAGAN మీడియం అని ఒక సరికొత్త మీడియం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టా రేమో..

    • @nayanachary1527
      @nayanachary1527 6 วันที่ผ่านมา +3

      కరక్ట్

    • @user-nn4wm1tm1j
      @user-nn4wm1tm1j 5 วันที่ผ่านมา

      Lanjaakodhukukula.భాషేమో.

  • @manikandipalli9077
    @manikandipalli9077 5 วันที่ผ่านมา +26

    వక పిచ్చోడితో పోలీస్ కానిస్టేబుల్ డీవించ మంటుంది ఏమిటి దారుణం.

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 6 วันที่ผ่านมา +68

    సస్పెండ్ లేడి కానిస్టేబుల్ ఇమ్మీడియేట్ అభిమానం ఉంటే డ్రెస్ లోనా

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 5 วันที่ผ่านมา +3

      ఈ ప్రభుత్వానికి అన్ని గట్స్ కేవు లే

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 5 วันที่ผ่านมา +3

      ఆ పోలీస్ ను సస్పెండ్ చేయాలి

    • @djangoworld-x8z
      @djangoworld-x8z 5 วันที่ผ่านมา +3

      abimanama bokka..paytm candidates veellu

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 6 วันที่ผ่านมา +42

    First suspend that lady Constable

    • @EABV234
      @EABV234 5 วันที่ผ่านมา +1

      Yes..let the lady be at home with her SELFIES.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 6 วันที่ผ่านมา +14

    జెగన్ అన్న ఏమి మాట్లాడు తున్నాడో అన్న కే అర్ధం కావట్లేదు, అధికారం పోయే సరికి అన్న కు మైండ్ పని చేయడం లేదు పాపం జెగన్ అన్న 😭😭😭😭😭😭😭🤣🤣🤣🤣

  • @user-yi7oc8wd7n
    @user-yi7oc8wd7n 6 วันที่ผ่านมา +29

    వంశి గారు బోసిడికే అన్నమాట ఆ ఒక్క పదానికి చాలా అర్థాలు ఉన్నాయండి యదవ అంటారు

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 6 วันที่ผ่านมา +22

    వంశీ sir ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలా చేయడం చాలా తప్పు sir

  • @VIJAYKUMAR-ir3ll
    @VIJAYKUMAR-ir3ll 6 วันที่ผ่านมา +18

    మా అన్న కి అంత సీన్ లేదు లే ఊరికే హడావిడి చేస్తాడు

  • @veerababujogi6527
    @veerababujogi6527 6 วันที่ผ่านมา +17

    అయినా చంద్ర బాబు నాయుడు గారు కి సిగ్గు రాదు . ఆ జగ్గడు నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు.

  • @devigopularam8589
    @devigopularam8589 6 วันที่ผ่านมา +17

    జగన్ గారు మహా పండితుడు అన్ని టీలో 1స్ట్ class student తనకు తాను లేని అర్థాలతో తిట్టుకొంటున్నాడు

  • @samuelposupo3949
    @samuelposupo3949 5 วันที่ผ่านมา +8

    అసలు ఈవిడ కాన్స్టేబుల్ కాదేమో డ్రెస్ వేసుకున్న ఆర్టిస్ట్ కాబోలు.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 6 วันที่ผ่านมา +13

    భవిష్యత్తులో అన్న ఉండడు కదా 😭🤣🤣🤣

  • @MT_GAMER_SAMEER
    @MT_GAMER_SAMEER 6 วันที่ผ่านมา +25

    Lady police ni suspend cheyali

    • @EABV234
      @EABV234 5 วันที่ผ่านมา +1

      ముందు యూనిఫాం లో అలా చేసినందుకు సస్పెండ్ చేయాలి..

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 6 วันที่ผ่านมา +10

    ఈయన వక సీఎం ఎలా అయ్యాడు ఇలాంటి వాడు అని తెలిసే ప్రెజలు లాజిపెట్టి కొట్టారు 11 వచ్చాయి ఇది వైసీపీ ఛీ ఛీ జై హింద్

    • @vasud1995
      @vasud1995 5 วันที่ผ่านมา

      Good question, appreciate. Answer is simple. It was not his strength but the weakness of people including caste, religion and region, affinity to freebies etc, more prevalent in AP.

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 5 วันที่ผ่านมา +6

    అతను ఆ పదము కంటే ఎక్కువ దానికి అర్హుడు.
    ఎదుటి వారిని మహిళలను అసభ్య పదజాలము తే తిడితే నవ్వుకొన్న వ్యక్తికి ఈ పదము కంటే ఎక్కువ పదము చూడాలి. ముఖ్యమంత్రిగా పాలనచేయిఅంటే తెలుగు భాషలో ఈతరము వారు వినని పదములతో మహిళలను దూషించారు వాళ్ళకి శిక్ష ఏమి వేయాలి

  • @srinivasaraotelaprolu9400
    @srinivasaraotelaprolu9400 6 วันที่ผ่านมา +15

    చర్యలు తప్పని సరిగా తీసుకోవ😢

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 5 วันที่ผ่านมา +4

    ఆ lady constable కూడా arranged artist అయివుంటుంది

  • @nallurusrinivasarao7076
    @nallurusrinivasarao7076 6 วันที่ผ่านมา +17

    నీవు చేసిన దూర్మార్గలకి ap ప్రజల కడుపు మండదా %₹=???

  • @Knl86-10
    @Knl86-10 6 วันที่ผ่านมา +15

    ఆ పదం నిజానికి ఉత్తర భారత దేశంలో వాడే ఒక బూతు. భొసడా అంటే వ్యావహారిక భాషలో అర్థం 'వదులైన యోని ' . అనగా నలుగురూ వాడుకోగా వదులైనది అని అక్కడి ప్రజలు తీసుకున్న అర్థం. దాంట్లోంచి వచ్చింది భోసుడికే ...అనగా నలుగురూ వాడుకున్న యోని నుండి పుట్టినోడు అని వారి భావం. కానీ తెలుగు వారు ఆ అర్థంతో ఎప్పుడూ వాడరు. నవ్వుతూ నవ్వుతూ కేషువల్ గా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా వాడుతుంటారు. దాన్నే ఇంకా మాడర్నైజ్ చేసి డీకే బోస్ అని కూడా వాడుతుంటారు. సో జగన్ బ్యాచ్ చాలా పరిశోధన చేశాకా ఈ ఉత్తరభారత అర్థాన్ని ఆంధ్రాలో తెలుగులో అర్థం గా మార్చేసారు. ఇలాంటి పదాలు చాలు ఉంటాయ్. ఉదాహరణకి 'లవుడా ఎయిర్లైన్స్" ఆస్ట్రియా దేశానికి సంబంధించింది. తైవన్ లో "పుకు బ్రేండ్ " బేబీ ప్రాడక్ట్స్ ఉంటాయ్. అంతెందుకు ఆంధ్రాలో ఎవరినైనా 'ఏవయ్యా" అంటాం కదా...అదే పదం ఉత్తర తెలంగాణా లో వాడితే 'నన్ను వయ్యా' అంటావా అని తన్నడానికి వస్తారు. వయ్యా అంటే బామ్మర్ది అంట. ఇలా చాలా ఉంటాఇ. జగన్ గారు సామాజిక స్పృహ విషయాల్లో స్వతహాగా బుర్రతక్కువోడు ...కనీసం వాళ్ళ బ్యాచ్ కైనా బుర్రుండాలి కదా ఆయనకి ఇలాంటి చెత్త సలహాలు ఇచ్చేటప్పుడు.

    • @sgopal3405
      @sgopal3405 6 วันที่ผ่านมา +2

      Miroka book raayocchu 😅

    • @Knl86-10
      @Knl86-10 6 วันที่ผ่านมา

      @@sgopal3405 😃🙏

    • @Knl86-10
      @Knl86-10 5 วันที่ผ่านมา

      @@sgopal3405 😄🙏

    • @madanmohan3541
      @madanmohan3541 5 วันที่ผ่านมา

      😂😂

    • @ramanasv8114
      @ramanasv8114 5 วันที่ผ่านมา

      PhD chesav jha beta

  • @purnarao7356
    @purnarao7356 6 วันที่ผ่านมา +12

    వంశీ గారు యూనిఫామ్ తీసి సివిల్ డ్రెస్సులో వచ్చి ఆమె ఏవిధంగా ఐనా పార్టీల్లో ఎంజాయ్ చేయవచ్చు

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn 6 วันที่ผ่านมา +6

    చింత చచ్చినా పులుపు చావలేదు,

  • @TheBikerDude2024
    @TheBikerDude2024 6 วันที่ผ่านมา +6

    Dismiss that police lady constable

  • @Jotheesh2013
    @Jotheesh2013 6 วันที่ผ่านมา +6

    yes good name BOSE D.K.

  • @RAM0418
    @RAM0418 5 วันที่ผ่านมา +1

    అంతే జలగ అన్న మన గొర్రెలను రెచ్చగొట్టు, మనం ఏం చెత్త పనులు చేసినా ఈ గొర్రెలు మనలను కాపాడుతాయి

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 5 วันที่ผ่านมา +1

    వంశీ గారు వాడిని తొందరలో ఒక ఎక్సపెర్ట్ డాక్టరు కి చూపించాలి.

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy6936 6 วันที่ผ่านมา +4

    అయితే, మిమ్మల్ని అందర్నీ కూడా, బో... కే అని గౌరవం గా సంబోదించచ్చు అనుకుంటా!

  • @rajuduba8617
    @rajuduba8617 5 วันที่ผ่านมา +1

    అసలు ఇంతవరకూ జగన్ రెడ్డి ని అరెస్టు చేయకుండా యెందుకు జాప్యం. ఒక కామన్ మ్యాన్ చిన్న తప్పు చేస్తే vuchalu లెక్క పెట్టాలి.

  • @pmadhu4086
    @pmadhu4086 5 วันที่ผ่านมา +2

    నంద్యాల ఉపఎన్నిక సమయంలో అప్పటి సిఎం చంద్ర బాబు గారిని ఏమని తిట్టాడో జలగ మర్చిపోయాడు... ఆ వీడియో వుంటే దయచేసి ప్లే చేయండి.

  • @ballaapparao6202
    @ballaapparao6202 6 วันที่ผ่านมา +4

    30 years home rest

  • @NarayanaraoNali
    @NarayanaraoNali 5 วันที่ผ่านมา +1

    వంశీ గారికి నమస్కారాలు మా ఊళ్లో మేము కూడా బోసిడికే అంటాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థం మాత్రం అది కాదు మేము దానిని ఊత పదం లాగా వాడతాము అంతకుమించి దానికి వేరే అర్థం ఏమి లేదు

  • @anithaanitha8477
    @anithaanitha8477 5 วันที่ผ่านมา +1

    అన్న ప్రెస్ మీట్ పెట్టాడంటే ఏదో ఒక ఆణిముత్యం వదలాల్సిందే... ఫస్ట్ క్రాస్ స్టూడెంట్ అంటే ఆ మాత్రం ఉంటది..

  • @BALABHASKARA
    @BALABHASKARA 5 วันที่ผ่านมา

    ఆయనకు ఎన్ని చెప్పినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు.

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา +1

    EXCELLENT PATTABHI.... JAI TDP

  • @rajukvs4903
    @rajukvs4903 6 วันที่ผ่านมา +3

    In uniform this expression is highly condemnable. Vamsi garu don’t be polite and support these acts by personnel

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 6 วันที่ผ่านมา +6

    ముందు వాన్ని లోపల వేసే పని చూడండి

  • @satishkatta8924
    @satishkatta8924 5 วันที่ผ่านมา

    OMG, we still have these many brilliant people in the society. We should be very careful with these folks.

  • @nayanachary1527
    @nayanachary1527 6 วันที่ผ่านมา +2

    ఓయబ్బో నీ భాష భరించలేకపోతునం

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 5 วันที่ผ่านมา +1

    వంశీ గారికి పండగే పండగ😂😂 ఎన్ని భాషల్లో దానికి అర్థముంది అన్ని డిక్షనరీ లు వెతికి ఇంకో వారం రోజులు మనకి శ్రవనానందం😂😂😂

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 6 วันที่ผ่านมา +1

    జగన్ గారి అనే మాటలను సుమోటోగా కోర్టు తీసుకోవాలి ఒక మాజీ సీఎం అయి ఉండి చట్టాన్ని అతిక్రమించడం అంటే జగన్ గారికి ఇష్టము అవసరమైతే డబ్బు పెట్టి కొంటాను ఎవరినైనా అనే మనస్తత్వం భయ పెడతాను ఆ పోలీసు మీద చర్య తీసుకోవాలి

  • @ravikumarvoleti
    @ravikumarvoleti 6 วันที่ผ่านมา +2

    Fate of AP is to see these third grade leaders who doesn’t know Telugu.

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g 6 วันที่ผ่านมา +2

    👏

  • @giridharpuvvala5688
    @giridharpuvvala5688 5 วันที่ผ่านมา +2

    Psyco Jagan okkade anukunnanu chalamandhi vunnaru.

  • @t.eswar143
    @t.eswar143 5 วันที่ผ่านมา

    మహా న్యూస్ కి నమస్కారం అన్నయ్య ఇక్కడ పరం బోకులు గురించి న్యూస్ తాగకూడదు అన్నయ్య మనము మనకు అవసరం లేని విషయం ఇది ఇక్కడ పోరంబోకు న్యూస్ తేవ వద్దనే ఎందుకంటే మన మహా మన మహా చానల్ టాప్ పోరంబోకు లేని తేవద్దు మనకు అవసరం లేదు

  • @SunnyRongali
    @SunnyRongali 5 วันที่ผ่านมา

    ఐ ప్యాక్ టీం లో ,ఆర్టిస్ట్ అయ్యి వుంటుంది.. ఇవి ఈ లాంటివి, జలగ చుట్టూ కామన్...

  • @santhudongri9081
    @santhudongri9081 5 วันที่ผ่านมา +3

    YCP 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @MegaNarala
    @MegaNarala 6 วันที่ผ่านมา +2

    ప్రకాశం నుండి ఒడిస్సా వరకూ ఉన్న తెలుగు రాష్ట్రపు జిల్లాలో ఎవరినైనా అలా రండి అంటారు. రండి అంటే ఉత్తర భారతంలోని మాట్లాడే హిందీలో రండి లంజ అంటే వ్యభిచారి అనిఅర్థం. కడప జిల్లాలో ఒక ఆన్న చెల్లితో గువ్వకు పట్టి దెంగుతా, మెట్టుతో దెంగుతా అంటుంటారు. ఉత్తరాంధ్రలో మెట్టు అంటె ఎక్కడానికి దిగడానికి వాడే సాధనాలు. హార్మనియంలో కూడా సరిగమలు పలికించే మెట్లు మీటలు ఉంటాయి. ఈ బొకోడా మాటలేందో అర్థాలేందో వీడు ఇప్పటికైనా ఏం చదివాడో ఆ ధ్రువపత్రాలను అంతర్జాలంలో పెట్టు డి.కే. బోస్.

  • @PmanyPmabu
    @PmanyPmabu 5 วันที่ผ่านมา

    ఆరోజు పట్టాభి చెప్పింది నిజమే పట్టాభి చెప్పింది

  • @user-yb6hh2mv1i
    @user-yb6hh2mv1i 6 วันที่ผ่านมา +4

    Guru ji, ivanni Charch lo jarige dramas 🎭 maathrame

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 5 วันที่ผ่านมา +2

    Ee script prepare chesinoni mundu cheppu tho kottaali vaadi manishi kaadu pashuvu kaanna heenam

  • @shaiksubhani3059
    @shaiksubhani3059 6 วันที่ผ่านมา +1

    Social media please be careful. Don't use any wrong words on anyone. If you remember incidents during election. Please be careful. Don't use false words and wrong words on anyone.

  • @satyammadineni6600
    @satyammadineni6600 6 วันที่ผ่านมา +3

    Abimaanam unte dressu theesei fotuku dhigavamma

  • @gsudan4476
    @gsudan4476 5 วันที่ผ่านมา +1

    జగన్మోహన్ రెడ్డి కాదు, చేతమోహన్ రేడ్డి బోసిడికే😂😂😂😂😂😂😂

  • @mythreyimythreyi4533
    @mythreyimythreyi4533 6 วันที่ผ่านมา +3

    Jgan..malli adhikaram.loki yendukosthdanbi....assalu raadu

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 6 วันที่ผ่านมา +2

    Vadi kenti press vallu e la chupistunnaru.vadi mokam chudaleka potunnam.

  • @tejashine3326
    @tejashine3326 5 วันที่ผ่านมา +1

    అరేయ్ జగన్, నువ్వెంత అరుచుకున్నా, గింజుకున్నా నీ 39% మాత్రమే నీకు ఓటు వేయవచ్చు. న్యూట్రల్ ఓటర్లు నీకు ఓటు వేయరు. ఏ పార్టీ అయినా న్యూట్రల్ ఓటర్లు ఓటు వేస్తేనే గెలుస్తారు. పైగా కూటమి అద్భుతంగా చేస్తోంది. ఈ ఇందు సంవత్సరాలు ఇలాగే చేస్తూ నీ 39% ఓటు బ్యాంకు ను కూడా కొల్ల గొడతారు.

  • @VedalavaraPrasadbabuVedalavara
    @VedalavaraPrasadbabuVedalavara 5 วันที่ผ่านมา

    Immediately ga lady constable ni job nunchi tholaginchandi

  • @beastboy6304
    @beastboy6304 6 วันที่ผ่านมา +2

    Jagan malli gelavadu

  • @venkatesulun3074
    @venkatesulun3074 5 วันที่ผ่านมา

    Nenu kuda Google lo search chesa😅

  • @himaseshupoduri1966
    @himaseshupoduri1966 5 วันที่ผ่านมา +1

    ఒకవేళ జగన్ ఇప్పుడు అధికారంలో ఉండి చంద్రబాబు గారు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఒకసారి జరిగే పరిణామాలు ఊహించు కోండి చంద్రబాబు గారి మీద దేశద్రోహం కేసు పెట్టించే వాడు, యూనిఫామ్ లో ఆశీర్వాదం తీసుకున్న లేడీ constable సస్పెండ్ అవడమో లేక వైసీపీ స్టైల్ ఆత్మహత్య చేసుకోవడమో జరిగిపోయేది. చంద్రబాబు గారు వీడిని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధంకావడం లేదు. చంద్రబాబు గారికి సలహా చెప్పేంత పెద్దోడిని కాదు కానీ వంద తప్పులు కాసేందుకు మీరు శ్రీకృష్ణుడు కాదు వంద తప్పులు చేసేందుకు జఫ్ఫాగాడు శిశుపాలుడూ కాదు వాడొక కలియుగ రాక్షసుడు, వాడు రాష్ట్రానికి ఏదో ఒక ఉపద్రవం తలపెట్టే లోపే మీరు వాడిని లోపలేయక పొతే మీ రాజకీయ జీవితానికి మచ్చ రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  • @rkraop7512
    @rkraop7512 5 วันที่ผ่านมา

    GREAT VEDHAVALU, CONGRATULATIONS.

  • @SarathKiranCh-g3o
    @SarathKiranCh-g3o 5 วันที่ผ่านมา

    అరాజకీయం.

  • @indipendent476
    @indipendent476 5 วันที่ผ่านมา

    భయం నా బయోడేటా లోనే లేదురా బోసడీకే 😆

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา

    JAGAN : IN YOUR LIFE TIME NEVER BE A CM... OR IN THIS BIRTH... YOUR PLACE IS JAIL... THAT IS SUITABLE FOR YOU. AND YOUR BATCH TEAM...

  • @gadgetsreview2027
    @gadgetsreview2027 5 วันที่ผ่านมา

    Suspended that lady constable first

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 5 วันที่ผ่านมา

    Because of these politicians, youth r getting ruined. Most unwanted politicians

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 6 วันที่ผ่านมา +1

    . 5 years worst CM

  • @dnkrish1435
    @dnkrish1435 2 วันที่ผ่านมา

    సార్.... బోస్ డి కె అంటే మీకు తెలీదా...
    ఆయన పేరు బోస్ DK. DK ఇంటిపేరు
    ఆయన పేరు బోస్. DK. అవునా. కాదా

  • @venkatramayyamavilla4111
    @venkatramayyamavilla4111 6 วันที่ผ่านมา +3

    Karma evarini vadaladu tuglaq

  • @Jotheesh2013
    @Jotheesh2013 6 วันที่ผ่านมา +1

    IF U WANT D.K. BOSE THEY CAN CALL BOSE NAME D. K. IS SUR NAME

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา

    VAMSI SIR : JAGAN NOT SAYING FRONT AND AFTER THAT WORD.... PICKED ONLY WRONG WORD.. NOT UNDERSTANDING THE SITUATION... PLEASE SEND HIM TO JAIL OR SCHOOL to update his Knowledge....

  • @user-nn4wm1tm1j
    @user-nn4wm1tm1j 6 วันที่ผ่านมา +1

    Jaggu.gaararhi.4.feets.avi.కూతుర్లు.6feets

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 6 วันที่ผ่านมา +2

    Maajagannaku emeeteledu vadiyaandi.

  • @kantaakhil7158
    @kantaakhil7158 5 วันที่ผ่านมา

    Jai donga babaji ki 😂😂😂😂😂

  • @gangadharao4756
    @gangadharao4756 5 วันที่ผ่านมา

    నేను చేలా u tubers వీడియో లు చూసాను ఎవరు కూడా ఆ పదాన్ని కి అర్ధం డైరెక్ట్ గా చెప్పడం లేదు
    సిఎం హోదాలో ,మాజీ సిఎం హోదాలో అయన అంత నిర్మొహమాటం గా చెపిన్నపుడు

  • @SrmandavaRao
    @SrmandavaRao 5 วันที่ผ่านมา

    CBN not a CM.He had no rights to do jagan

  • @rajuduba8617
    @rajuduba8617 5 วันที่ผ่านมา

    Yevayya నీకు మరల CM అవుతాnani నమ్మకం. కళ గంటు ఉండు.

  • @sriharimgb9532
    @sriharimgb9532 5 วันที่ผ่านมา +1

    Atani cases emi ayyayi sir?

  • @VerabramhaiahPurimitla
    @VerabramhaiahPurimitla 6 วันที่ผ่านมา +1

    Paryavaran

  • @Sr24255
    @Sr24255 5 วันที่ผ่านมา

    Aadini ala kaaka mari inka ela pilavaali😅

  • @hanumantharao673
    @hanumantharao673 5 วันที่ผ่านมา

    Sir, Ee (11) Reddy ganni immediate ga lopala thoyyali. Inka late cheyyakunda meenameshalu lekkapeytadam bagaledu. Pl. take immediate action against him.

  • @usrinivas5864
    @usrinivas5864 5 วันที่ผ่านมา

    Hi sir BOSE DK is good word.VVAMSI. BOSE DK......VAMSI BOSEDK.....BOSEDK VAMSI.....BOSEDK VAMSI

  • @drnreddy7
    @drnreddy7 5 วันที่ผ่านมา

    5yrs ade chesadu kottemundi

  • @nkpnallapaneni3978
    @nkpnallapaneni3978 6 วันที่ผ่านมา

    ఎవరో ఆ పోలీస్ ఆమె సస్పెండ్ చేయాలి సార్ మనం జాలి తెలిస్తే మన నెత్తి మీద కూర్చుంటారు ఇవాళ మంచితనానికి వ్యాల్యూ లేదు పాపం చేసేవాడే బాగున్నాడు మనము జాలి తలవకూడదు

  • @abdulrehmanrehmanrehman1992
    @abdulrehmanrehmanrehman1992 5 วันที่ผ่านมา

    బోషిదికే కే అంటే దాని అర్థం "పూకా" అని. ఈ వర్డ్ నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ వాడతారు. "లాంజ కొడక" కాదు.

  • @SREEHARIRAO-tf1hg
    @SREEHARIRAO-tf1hg 5 วันที่ผ่านมา

    Vamshi garu nijam ga vaadu British valla ku puttinodu

  • @mahendravarma3463
    @mahendravarma3463 6 วันที่ผ่านมา +1

    Kalipurushudu

  • @RUPANAGUDIBabaiah-l7g
    @RUPANAGUDIBabaiah-l7g 5 วันที่ผ่านมา

    Jagan maradu Vamsi garu

  • @Chow83
    @Chow83 5 วันที่ผ่านมา

    Jagan is having bjp backup, y no one is speaking about it?

  • @csasikiran8230
    @csasikiran8230 5 วันที่ผ่านมา

    Sir jagan is a real bocideke

  • @rohitgadepalli
    @rohitgadepalli 5 วันที่ผ่านมา

    Who is that lady Constable’s????

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 5 วันที่ผ่านมา

    జైల్లో పెట్టే పద్థతి జగన్ మొదలు పెట్టాడు

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 5 วันที่ผ่านมา

    మీరూ నాలాగా బాగా ఎదగండి 😂😂అని ఆశీర్వాదించారు

  • @user-ol6jr9zm9c
    @user-ol6jr9zm9c 5 วันที่ผ่านมา

    11 icchi tappu chesaru

  • @prasadarao5386
    @prasadarao5386 5 วันที่ผ่านมา

    వంశీ గారు. కాకినాడ Ex.MLA chandrasekhar Reddy గురుంచి ఒక రోజు చెప్పారు ఎస్సీ అమ్మాయి తో అక్రమ సంబంధం పిల్లాడు పుట్టాడు అని పుట్టు వెంట్రుకలు అని..మళ్ళీ మాట్లాడలేదు మీరు .లైవ్ లో మాట్లాడారు.మీరు ఆయనతో. ఏమీ జరిగింది..డీల్ set అయిందా మీకు ఆయనకు..మళ్ళీ చూపించలేదు ఆ వీడియో ను

  • @SREEHARIRAO-tf1hg
    @SREEHARIRAO-tf1hg 5 วันที่ผ่านมา

    Vamshi garu vaadu only oka MLA vaaniki anta important ivvatam waste