ఏ హిందూ సమాజం ఏ మూర్ఖత్వం నేర్పింది అండి, ఇదేనా మీరు పత్రిగారి ఉండి నేర్చికుంది, మాటి మాటికీ హిందూ సమాజం అని చిన్నబుచ్చుతున్నారు, ఇలా అవహేళన చెయ్యటమా మీరు ధ్యానం లో నేర్చుకుంది, ఏ ఒక్క అలవాటు, చెడు అవ్వచ్చు మంచి అవ్వచ్చు అది కొంతమంది చేస్తారు అది అందరికి ఆపాదించి హిందూ సమాజం అని రుద్దటం బాగాలేదు, ఒకామేమో , పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకుంటూ, మతం మారితేనే పెళ్లి చేసుకుంటాను అంటుంది, నేను Quran చెబుతాను నా ప్రసంగాలలో అంటుంది, Quran లో మెడిటేషన్ ఎక్కడ ఉంది అసలు, ఈయనేమో హిందూ సమాజాన్ని చిన్న చూపు చూస్తారు, అసలు ఇలాంటి ఇంటర్వ్యూ లు ఎందుకు పెడుతున్నారు, పత్రీజీ గారు కి తెలిస్తే ఊరుకోరు, ఆ మహానుభావుని పరువు తీయ్యద్దు
Dear master , ఈ రోజు చాలా చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము . మీకు శతకోటి వందనములు .
వరమానమీ భవిష్యత్తుకు పునాది అని చక్కగా తెలిపారు ధన్యవాదాలు!
wonderful Msg అధ్బుతమైన విషయం తెలియజేశారు సార్ 🙏🧘🙏
థాంక్యూ మాస్టర్స్, చాలా విషయాలు చాలా తేలికగా, అద్భుతం గా తెలియజేశారు. పత్రి గారికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ కి శతకోటి ప్రణామాలు.
సర్ ఈరోజు మీగురుంచి, మీరుపడ్డ శ్రమగురించి,మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చాలావివరించారు.
🙏👍
Exlent episode shivaprasad sir and navakanthsir very important vishayaki cheppinanduku thankyou so ooooooo much master's 👏👏👏👏👏
Inspirational interview, Real intention of Guru Patriji nicely Explained
Excellent Sir.. thank you so much PMC
ప్రతిమనిషి లో ఇద్దరు మనుషులు ఉంటారు!ఒకరు కనిపించే మనిషి ఒకరు కనిపించని మానిషి !ఆ ఇద్దరినీ యేకం చేసేవారే పత్రీజీ!
Thank you and verry good question s adigaru Navakanth garu thank you
Thank you Sivappa sir. Thank you PMC Telugu
thank you navakanth gaaru
Excellent show 🙏
Shree.bhrahmmarshi subas patree jee guruvu gaariki Naa aathmaa pranamalu
Super 🙏
Super ga chepparu sir
Perfect Buddhism super sir
super sir thank you thank you 🙏🙏🙏🙏
Thank you sir
Pyramid masters andhariki naa aathma pranamalu
Awesome 👌👌👌👌
Awesome
Allagaitee elaa..
Hai navakanth
🙏🙏🙏 thankyou master s
👏👏👏👏👏
1997 సం॥లో మీ ధ్యానలహరి పత్రిక ఒక సంవత్సరం చదివాన్ సార్ అబ్బూరు రామమూర్తి, రేపల్లె
(ఇప్పుడు తెనాలి)
🙏👌🙏👌🙏
🙏🙏🙏❤️❤️
Miranda book name is it crct or wrong
Migdaad book
Mirdaad
ఏ హిందూ సమాజం ఏ మూర్ఖత్వం నేర్పింది అండి, ఇదేనా మీరు పత్రిగారి ఉండి నేర్చికుంది, మాటి మాటికీ హిందూ సమాజం అని చిన్నబుచ్చుతున్నారు, ఇలా అవహేళన చెయ్యటమా మీరు ధ్యానం లో నేర్చుకుంది, ఏ ఒక్క అలవాటు, చెడు అవ్వచ్చు మంచి అవ్వచ్చు అది కొంతమంది చేస్తారు అది అందరికి ఆపాదించి హిందూ సమాజం అని రుద్దటం బాగాలేదు,
ఒకామేమో , పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకుంటూ, మతం మారితేనే పెళ్లి చేసుకుంటాను అంటుంది, నేను Quran చెబుతాను నా ప్రసంగాలలో అంటుంది, Quran లో మెడిటేషన్ ఎక్కడ ఉంది అసలు, ఈయనేమో హిందూ సమాజాన్ని చిన్న చూపు చూస్తారు, అసలు ఇలాంటి ఇంటర్వ్యూ లు ఎందుకు పెడుతున్నారు, పత్రీజీ గారు కి తెలిస్తే ఊరుకోరు, ఆ మహానుభావుని పరువు తీయ్యద్దు
అమ్మాయిలను, ఆంటీలని వాడుకున్నవి చెప్పావా లేదా?😄