ఒకసారి వాడిన ప్రమిద మళ్లీ వాడవచ్చా?? Reusing of clay diya🕉️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 137

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 วันที่ผ่านมา +34

    ఒకసారి వాడిన ప్రమిదలు మళ్ళీ వాడవచ్చు అని వీడియోలో చెప్పారు

  • @crajarajeshwari9940
    @crajarajeshwari9940 7 ชั่วโมงที่ผ่านมา +5

    మీరు అంటే నాకు చాలా గౌరవం అండీ. చిన్నవారు అయినా మంచి జ్ఞానం కలవారు.

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath วันที่ผ่านมา +25

    చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు యూట్యూబ్ లో కొన్నిరోజులనుండి అనుమానాలతో రకరకాలగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చెబుతున్నారు మీ నిర్ధారణ తో అనుమానం తీరిపోయింది

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 22 ชั่วโมงที่ผ่านมา +23

    ప్రతి ఇంట్లో పెద్దలు ఆచరించిన పద్దతులు తెలుసు . అయినా డబ్బులేంజేసుకోవాలో తెలీక - అఖ్ఖరలేని ప్రశ్నలు,అనుమానాలు తన్నుకొస్తున్నాయి . శాస్త్రమెప్పుడూ సామాన్యుని, పేదవాన్ని మరువదు.

  • @muvvagopal
    @muvvagopal วันที่ผ่านมา +26

    మీ ఓపికకు జోహార్లు
    జయగురు దత్త

  • @umadevibopparaju9995
    @umadevibopparaju9995 12 ชั่วโมงที่ผ่านมา +7

    చాలా బాగా చెప్పారు గురువు గారు namaste half knowledge తో చెప్పే వాళ్ళకి కనువిప్పు కావాలి

  • @మధుమంచిబాలుడుమధు
    @మధుమంచిబాలుడుమధు วันที่ผ่านมา +10

    కృతజ్ఞతలు గురువు గారు మీకు శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dakshayani9720
    @dakshayani9720 วันที่ผ่านมา +15

    ధన్యవాదాలు గురువుగారు🙏 మీ వాక్కు మాకు సదా ఆచరణీయం🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne วันที่ผ่านมา +8

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏

  • @padmakasturi2007
    @padmakasturi2007 ชั่วโมงที่ผ่านมา +1

    చిన్నప్పటినుండి చూస్తున్నాను దీపావళికి రెండు డజన్లు ప్రమిదలు కొని వాటిలోనే కార్తీక మాసం అంతా పెట్టేవారము. రెండోసారి వాడకూడదని కొత్తగా వింటున్నాను

  • @Likhitha-rr5cp
    @Likhitha-rr5cp วันที่ผ่านมา +112

    అబ్బ...10 రోజుల నుండీ విని విని బేజారు వచ్చేసింది...ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పి... ఈ వీడియో తో అయినా అందరి సందేహం తీరి...ఇక ఈ ప్రశ్న ఎవరూ అడగకుంటే చాలు...

    • @rajibharadwaj2331
      @rajibharadwaj2331 วันที่ผ่านมา +9

      Nijame andi, pandagalu vastene bhayamestundi, okkakkaru okkokka laga cheppi burra paduchesthunnaru, okappude bagundedi, intlo pedda vallanu anusarinchevaru

    • @kanchisridevi4314
      @kanchisridevi4314 6 ชั่วโมงที่ผ่านมา +1

      Avunandi. Nenuu oke premidalo chalasarlu deepam pettanu. Chala kangaru vesindi. Ippudu manasu stimitamgaa vundi.

    • @sidhuipani700
      @sidhuipani700 16 นาทีที่ผ่านมา

      ​@@kanchisridevi4314​devudu bakthi matrame choostadu , nuvvu ela pooja chestavu ani vachi choodadau, peda vallu mati mati ki konaleru kada

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 วันที่ผ่านมา +10

    చాల చక్కగా చెప్పారు

  • @Sreenivasareddy-d2b
    @Sreenivasareddy-d2b วันที่ผ่านมา +5

    చాలా బాగా చెప్పారు స్వామి సంతోషం

  • @balasurekha4605
    @balasurekha4605 22 ชั่วโมงที่ผ่านมา +2

    Entha clear ga chepparu guruvu garu🙏🙏asalu maaku leni doubts youtube channels valle vastunay andi.okkokaru okalaga cheppi confuse chestunaru. Thanks andi

  • @arunakumari9273
    @arunakumari9273 วันที่ผ่านมา +5

    ధన్యవాదాలు.గురువుగారు.🙏🙏🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v วันที่ผ่านมา +5

    నమస్కారం గురువుగారు 🙏,
    దీపావళి శుక్రవారం అని మీరు చెప్పారు గురువుగారు, నాది ఒక సందేహం అండి అమావాస్య సమయంలోనే రాత్రికి లక్ష్మీదేవికి పూజ చేయాలి. అమావాస్య 31 తారీఖునే ఉంది లక్ష్మివారం నాడు పెద్దలు వచ్చేది డీటీలు కొట్టేది కూడా వాళ్ళ అమావాస్య నాడే వస్తారు కాబట్టి అది కూడా లక్ష్మివారం సమయం కనబడుతుంది శుక్రవారం సాయంత్రం ఐదు కాకముందే అమావాస్య వెళ్ళిపోతుంది మరి ఈ పెద్దలకు డీటీలు కొట్టడం లక్ష్మీదేవికి పూజ చేయడం అమావాస్య సమయంలో ఎప్పుడు చేయాలి దీపావళి అన్నది ఎప్పుడు జరపాలి ఒకసారి మళ్ళీ వివరించగలరు ధన్యవాదాలు గురువుగారు.
    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🏹🚩🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 วันที่ผ่านมา +2

    చాలా విపులంగా వివరించారు గురువు గారు...

  • @trueindian03
    @trueindian03 42 นาทีที่ผ่านมา

    Chala Dhanyavadalu guruvu garu

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 7 ชั่วโมงที่ผ่านมา

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏😊

  • @hematirupathi1283
    @hematirupathi1283 12 ชั่วโมงที่ผ่านมา

    Hamayya doubt clarified thanq acharya🙏🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 23 ชั่วโมงที่ผ่านมา

    Thank you so much Guruvugaru to clear this topic 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @roopashree.n548
    @roopashree.n548 6 ชั่วโมงที่ผ่านมา

    Dhanyavadalu guruvugaru okkokaru okkolacheptaru kaani nenu meemalni maatrame nammutanu Dhanyavadalu

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 วันที่ผ่านมา

    మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏

  • @Nagalakshmi_Talks
    @Nagalakshmi_Talks 6 ชั่วโมงที่ผ่านมา

    Chala baga cheparu guruvugaru

  • @sudhasistla4956
    @sudhasistla4956 8 ชั่วโมงที่ผ่านมา

    Well said sir.doubt.clear ayindi

  • @lalithad1992
    @lalithad1992 9 ชั่วโมงที่ผ่านมา

    Thank you, insightful!! 🎉🎉🎉 Happy Festival of Lamps🎉🙏

  • @srinivaspolavarapu3522
    @srinivaspolavarapu3522 วันที่ผ่านมา +1

    Thank you very much guruvu garu🙏

  • @Venkatesh-xs2yk
    @Venkatesh-xs2yk 11 ชั่วโมงที่ผ่านมา

    Thank you Guruvugaru....

  • @dommetiramakrishna5368
    @dommetiramakrishna5368 วันที่ผ่านมา +1

    Jai sri ram jai sri ram jai sri ram 🙏 🙏🙏

  • @padmamangipudi6014
    @padmamangipudi6014 วันที่ผ่านมา +1

    Sree Gurubhyo Namaha 🙏

  • @rajanim1930
    @rajanim1930 วันที่ผ่านมา +4

    Maa ammama vallu deepam veliginchika mantalo vesi kalchevaru malli kochadanilaga avutundi

  • @savitridevi4887
    @savitridevi4887 5 ชั่วโมงที่ผ่านมา

    చాలా చక్కగా చెప్పారు,,, మాకు ఇంక ఏ సందేహము లేదు,,,,

  • @sujatahawaligi2458
    @sujatahawaligi2458 วันที่ผ่านมา

    🙏💐chakkaga chepyaru Guruji garu, danyavadallu

  • @naadesamindia961
    @naadesamindia961 31 นาทีที่ผ่านมา

    Guruvugaru,kartheekam lo deppam 1st intilo pettala tulasmma daggara pettala.plz cheppandi

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 วันที่ผ่านมา

    Jai sreeram

  • @ipatirnath851
    @ipatirnath851 วันที่ผ่านมา

    ధన్య వాదములు గురువు గారు.

  • @shardav4706
    @shardav4706 3 ชั่วโมงที่ผ่านมา

    Chala chala dhanyavadalu guru vugaru

    • @shardav4706
      @shardav4706 3 ชั่วโมงที่ผ่านมา

      🙏

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 วันที่ผ่านมา +2

    Matti ki antu muttu em vuntadhi. Anni mattilo puttinave mattilo kalisipoyeve kadha. Okaroju mottham waterlo nanbetti vadukovali pramidhalo oil karadhu migilipodhu. istpadi konukunnappudu 1ime vadi padeyalem kadha ee rojullo cost mamulga vundatldhu and vunnadhantlo happyga manchi manasutho dhepaanni veliginchkovali

  • @Devi9192sp
    @Devi9192sp วันที่ผ่านมา +1

    నమస్తే గురువు గారు
    ధన్యవాదాలు

  • @rAmArts108
    @rAmArts108 4 ชั่วโมงที่ผ่านมา

    మా అమ్మ ఇలాగే చేస్తారు
    దీపావళి అయిపోయాక అన్ని ప్రమీదలను నిప్పులు చేసి కాల్చి స్టోర్ చేస్తాం 😊

  • @Mirror-e9t
    @Mirror-e9t 22 ชั่วโมงที่ผ่านมา +1

    Kothavi konukkunte papam avi tayari variki upadhi kalpichinavallam avtham . Dayachesi candle 🕯️ use cheyakandi .

  • @dhanalakshmimankala7848
    @dhanalakshmimankala7848 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼💐💐💐💐💐
    Thank you v.much guru ji🙏🏼💐

  • @srikrishna1106
    @srikrishna1106 6 ชั่วโมงที่ผ่านมา

    Dhanyavadau 🙏🙏🙏

  • @madhaviyallapu7921
    @madhaviyallapu7921 12 ชั่วโมงที่ผ่านมา

    Namaste guruvu gaaru. Ee kaartika maasam lo intlo aakaasa depam pettukovacha.sandeham teerchagalaru

  • @sankarnammi4316
    @sankarnammi4316 วันที่ผ่านมา

    ధన్యవాదాలు గురువు గారు

  • @revathichinta4150
    @revathichinta4150 วันที่ผ่านมา

    God is great Sir

  • @mallika563
    @mallika563 วันที่ผ่านมา +1

    జై శ్రీ రాం

  • @rajj-r7b
    @rajj-r7b 3 ชั่วโมงที่ผ่านมา

    Namaste guruvugaru , ma husband valla Nanammagaru chanipoyaru. eti sutakamlo deepavali roju deepalu pettavacha? Please reply me.please

  • @dhanamudda7509
    @dhanamudda7509 2 ชั่วโมงที่ผ่านมา

    Guruvu garu deepavali naadu abhyangana snanam niyamalu emitandi..pillala ki ela cheyinchaali....daya chesi cheppandi ..

  • @sunnapulaxman3496
    @sunnapulaxman3496 4 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏

  • @SaayeessreddyTaalambedoo
    @SaayeessreddyTaalambedoo วันที่ผ่านมา

    Good information

  • @sunitaviswanath240
    @sunitaviswanath240 วันที่ผ่านมา

    Tq guruvu garu tq so much

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 6 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 21 ชั่วโมงที่ผ่านมา

    Namaskaram🙏 guruvu garu

  • @srinuvasu1569
    @srinuvasu1569 วันที่ผ่านมา

    జైశ్రీరామ్

  • @LOGINOFsrinath
    @LOGINOFsrinath วันที่ผ่านมา

    Shree Guru Datta 🙏🏼

  • @puurnam
    @puurnam 13 ชั่วโมงที่ผ่านมา

    🙏🕉🪔
    off topic :
    తీయని వేడుక చేసుకుందాం
    ఆహ్లాదంగా పండుగ జరుపుకుందాం
    శబ్దాల మోతలు తగ్గించుకుందాం
    ఇతరులకు ఇబ్బంది తగ్గించుదాం
    #deepawali 🪔 #దీపావళి
    Let's have a gentle celebration
    Let's joyfully mark this festive occasion
    Let's lessen loud noises & dense smoke
    Let's minimize discomfort to others

  • @purnima9521
    @purnima9521 วันที่ผ่านมา

    Karthika masa vidividhanala gurinchi cheppandi panthulu garu

  • @rkbl3800
    @rkbl3800 12 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే గురువుగారు

  • @GirijadeviKapavarapau
    @GirijadeviKapavarapau วันที่ผ่านมา

    Jaisriram

  • @satishvarma113
    @satishvarma113 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @vasanthalakshmi2399
    @vasanthalakshmi2399 วันที่ผ่านมา

    🙏🙏🙏 ధన్యవాదాలు

  • @krishnareddy6626
    @krishnareddy6626 วันที่ผ่านมา

    గురువుగారు వద్దిపర్తి గారు చెప్పే దీపావళి కథ ఏ పురాణం లో ఉంది?

  • @Madhavinakka0409
    @Madhavinakka0409 วันที่ผ่านมา

    Jaya guru datta 🙏

  • @snarasimharaju6144
    @snarasimharaju6144 23 ชั่วโมงที่ผ่านมา

    Guruvugaru oka one hour mundu ma entlo aavarana lo metla krinda veedi kukka vachi pillalni pettindi guruvugar manchidi avuno kado teliyadu pyga panduga mundu ela jarigindi memu deepavali paduga jarupukovachuna purudu kada maila untada dava chesi cheppandi guruvugaru

  • @ChariN-n5e
    @ChariN-n5e 9 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 8 ชั่วโมงที่ผ่านมา

    🕉🙏🙏🙏🚩

  • @LOGINOFsrinath
    @LOGINOFsrinath วันที่ผ่านมา

    Jaya Guru Datta 🙏🏼

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 6 ชั่วโมงที่ผ่านมา

    Memu pata pramidalu vadatamu..padayyayi ante tappa padeyamu
    Kani dipavali ki konni kottavi kontamu sastraniki annattu

  • @pavaniy4013
    @pavaniy4013 7 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏✔️

  • @anithaveluri7500
    @anithaveluri7500 23 ชั่วโมงที่ผ่านมา +1

    Aa chorravuriki cheppandi

  • @RajasriV-qd6jp
    @RajasriV-qd6jp วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @jayasirisha3648
    @jayasirisha3648 วันที่ผ่านมา +1

    Asalu yenta chakkaga chepparandi
    Saraswati putrulu

  • @OnePieceHomie
    @OnePieceHomie 23 ชั่วโมงที่ผ่านมา

    Deepavaliki devudi photos clean chestam kadha deepavali amavasya aeina taruvata devudi photos malli clean cheyala

  • @ranapdpt3069
    @ranapdpt3069 7 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @sripriyahari3149
    @sripriyahari3149 วันที่ผ่านมา +1

    Anawasaramga manchi pramidalu paaresa guruvugaru.
    Memu USA lo vumtaam malli 150 miles velli tecchikovali 😢

    • @sudhaguntur1035
      @sudhaguntur1035 5 ชั่วโมงที่ผ่านมา +1

      Vellu valla matalu enduku mana entlo ela vunte ade follow avvandi. Memu eppudu padeyaledu kavalante kottadi kontamu. Now i am 60 yrs old

    • @sripriyahari3149
      @sripriyahari3149 4 ชั่วโมงที่ผ่านมา

      @ thank you 🙏 sir

    • @jn-bk4je
      @jn-bk4je 4 ชั่วโมงที่ผ่านมา

      @@sripriyahari3149 picha mekenina evaru em chepte adi nammutaru , rojuki okaru okati cheptaru , fst drvudiki bhakti chalu evaro edo chepparani unnavani pareskoni double karchulu cheyadam ento

  • @killilakshmi2817
    @killilakshmi2817 11 ชั่วโมงที่ผ่านมา

    Namaste guruvu garu
    Memu chattisgarh state lo untamu. Maaku gouripournmi nundi Kartika pournmi varaku Kartika masam .nenu vizag lo born ,naku okate confusion,please karanam vivarinchagalaru.
    Please guruvugaru.
    Alage kula deivam pooja elachesukovali. You tube lo kundadeepam ani evevo cheptunnaru.
    Maa kuladeivam ammavaru.
    Please guvugaru,vivarinchagalaru.

  • @moulimanuri9496
    @moulimanuri9496 9 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🤝🤝

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 วันที่ผ่านมา +4

    ధన్వంతరి పూజ అసల్ చెప్పలేదు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  วันที่ผ่านมา +1

      నాకు ప్రమాణాలు కనిపించలేదండి

    • @priyankautharadhi821
      @priyankautharadhi821 วันที่ผ่านมา

      @@hindudharmakshetram స్వామి కుబేర పూజ ధన్వంతరి పూజ లక్ష్మి పూజ ఎపుడ్డు చేస్కోవాలి అనేది ఒక్క షార్ట్ చేయండి 🙏🏾

    • @acharyavivekananda7406
      @acharyavivekananda7406 วันที่ผ่านมา

      @@hindudharmakshetram🙂styx

    • @acharyavivekananda7406
      @acharyavivekananda7406 วันที่ผ่านมา

      @@hindudharmakshetram🙂styx

    • @acharyavivekananda7406
      @acharyavivekananda7406 วันที่ผ่านมา

      😮😢s😊😮😮😮😮😮 0:00 ​@@hindudharmakshetram

  • @bhargavilikhith5576
    @bhargavilikhith5576 22 ชั่วโมงที่ผ่านมา

    Dsnyavadalu,gurugaru

  • @dlkumar669
    @dlkumar669 วันที่ผ่านมา +4

    commenting for better reach.

  • @chendrashekar3909
    @chendrashekar3909 2 ชั่วโมงที่ผ่านมา

    Matti pramidalu marala marala vadakudadu.

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k วันที่ผ่านมา +1

    త్రిదళం అనే బిల్వాన్ని పక్కనపెట్టి మాహా బిల్వాన్నీ తెరపైకి తెచ్చారు. మహా బిల్వ వృక్షం కింద దీపం పెట్టమంటున్నారు కొత్తగా. అసలు మహ బిల్వ శాస్త్ర ప్రమాణం ఉందా తెలియచేయగలరు. మూడుఆకుల బిల్వం కన్న ఏడు ఆకుల బిల్వన్ని ట్రెండింగ్ లో తెచ్చారు. ఈ విషయం పైన మీ అభి ప్రాయం తెలియ చేయ గలరు గురువుగారు.

  • @suryakumariattili3016
    @suryakumariattili3016 2 ชั่วโมงที่ผ่านมา

    మాఅనుమానంతీరిందిగురువుగారూమాఅమ్మమ్మకూడాకాల్చివాడేవారు

  • @manianand259
    @manianand259 23 ชั่วโมงที่ผ่านมา +1

    Rakshicherandi

  • @chendrashekar3909
    @chendrashekar3909 22 ชั่วโมงที่ผ่านมา

    💯 Chirravuri 💯 garu 💯 cheppinde 💯 correct.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 วันที่ผ่านมา +1

    దీపావళికి టపాసులు కాల్చడం మన శాస్త్రాల్లో ఉందా దీనిపై ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా స్పందించాడు మీరు కూడా స్పందించాలి రెండు వాసవి అమ్మవారి స్తోత్రాలు సహస్రనామాలు అష్టోత్తరాలు స్తోత్ర నిధి యాప్ లో యాడ్ చేసే విధంగా ఒక వీడియో చేయగలరు మీరు చెబితే చాలామందికి చేరుతుంది అంతే❤❤❤😂😂😂😮😮😮

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 23 ชั่วโมงที่ผ่านมา

      Athiga kalchadam prakruthiki haani cheyadame

  • @111saibaba
    @111saibaba 9 ชั่วโมงที่ผ่านมา

    మా పెద్దలు పాత ప్రమిదలు వాడే వారు.

  • @prasaddasarp114
    @prasaddasarp114 วันที่ผ่านมา

    🌹🙏🙏🙏

  • @Sanathani2k03
    @Sanathani2k03 วันที่ผ่านมา

    Can we eat prasadam which we keep during yama deepam please kindly respond fast

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 วันที่ผ่านมา

      ఈ రోజు వీడియో లో చెప్పారు చూడండి.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 วันที่ผ่านมา

      కుక్కలకు పెట్టమని చెప్పారు..మనం తినకూడదు.

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 ชั่วโมงที่ผ่านมา

    పండితులారా...మీ అందరికీ శతకోటి వందనాలు. దయవుంచి మీలో మీరు విమర్శించు కుంటూ యూ ట్యూబ్ ను అపవిత్రం చెయ్యకండి.

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 22 ชั่วโมงที่ผ่านมา

    The previous oil or ghee should not be there wash with soap water and wipe reuse

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 วันที่ผ่านมา

    Akasadeepam biota pettedi mattide roju vadqtham kada malli malli vadqkudadu ani enduku chepthunnaru

  • @Ravinder-w1x
    @Ravinder-w1x 12 ชั่วโมงที่ผ่านมา

    ANNI CHEPPI CONFUSE CHESEDHI ME PANTHULLE SIR

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv วันที่ผ่านมา

    Emi kadu
    Jyoti mukyam
    Anta butakam

  • @manichinni4143
    @manichinni4143 วันที่ผ่านมา

    Swami ayyappalu vibudhi, chandana, kunkalu daristaru
    Nudhitina 3vibudhu rekalu, chandana buttu dhani pai kunkapu bottu pedatharu alane chethi mani kattu, mocheyyi, bujam, chahti, kadupu mida pethaaru
    Ela pettukotam correct aaa pettukotam lo antjaryam nti

    • @venkatallam7136
      @venkatallam7136 วันที่ผ่านมา

      Vibudhi parameswarudiki, chandhanam vishnu, kumkum sakthi ki chihnam, alage astangaalalu kuda botlu pettukovali, మీకు యింకా బాగా తెలియాలి అంటే యూట్యూబ్ లో ఇస్కాన్ లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది

  • @pathrigopikrishna7863
    @pathrigopikrishna7863 วันที่ผ่านมา +6

    చిర్రావూరి గారు దేవుడి దగ్గర 2వ సారి వాడకూడదు అది కేవలం బయట డెకొరేషన్ కు పెట్టె దీపాలలో పెట్టొచ్చు అన్నారు. ఇందులో ఏది కరెక్ట్ నేను మీ ఇరువురిని ఫాలో అవుతుంట దయచేసి రిప్లై ఇవ్వండి

    • @Likhitha-rr5cp
      @Likhitha-rr5cp วันที่ผ่านมา +6

      ఒకసారి చూసిన వీడియో మళ్ళీ మళ్ళీ చూడొచ్చు...మీరు ఇంకోసారి వీడియో చూడండి.అర్థం అవుతుంది...చాలా స్పష్టంగా చెప్పారు గురువుగారు.వాడుకోవచ్చు అని.

    • @revathichinta4150
      @revathichinta4150 วันที่ผ่านมา +2

      Asalu aayana videos chudatam maneyandi.aayana cheppindi logical ga kuda correct kadu.meere kurchuni alochinchandi

    • @kalyankumar2507
      @kalyankumar2507 วันที่ผ่านมา +2

      Yeppudu sandehale

    • @SanathanaSupporter
      @SanathanaSupporter 17 ชั่วโมงที่ผ่านมา

      ఈ విడియోలో అంత విరంగా చెప్పారు. మళ్లీ ఒకసారి వినండి.
      thumnails చూసి comment చేసినట్టున్నారు.

    • @pathrigopikrishna7863
      @pathrigopikrishna7863 15 ชั่วโมงที่ผ่านมา +1

      @Lakshminarasimham777 చూడండి మీ రిప్లై కీ ధన్యవాదాలు చూడండి దీన్ని నేను కాంట్రివర్సీ చేయడలచుకోలేదు 1.
      2.దయచేసి మీరు వారికన్నా చాలా మంచిగా వివరణ లు ఇచ్చేలా వున్నారు. మీ లాంటి వారి వల్లే హిందూ సమాజం దెబ్బతింటుంది. పలువురు పలు అభిప్రాయాలు చెప్పడం వల్ల ప్రజలకు సనాతన ధర్మం పై విశ్వాసం సన్నగిల్లుతుంది. నేను సంతోష్ ఘనాపాఠీ గారిని lఇబ్బంది పెట్టాలని కామెంట్ పెట్టలేదు. ప్రస్తుతం ఈ ప్రమిదల విషయం అయోమయ స్థితిలో ఉండి సోషల్ midea లో ట్రేండింగ్ లో వుంది. అది గమనించండి ముందు మీరు ఎవరు చెప్పింది నమ్మాలో తెలియని దుస్థితి దాపు రించింది. ఇరువురు శాస్త్ర పరిజ్ఞానం వున్నవారే అందులో సందేహం లేదు. ఘనాపాఠీ గారు అందుకు నివృత్తి చేస్తున్నారు. కానీ మీరు సందేహాలు అడిగేవారికి మీరు ఇచ్చే వివరణ కాస్త ఇబ్బంది.. దయచేసి మీలాంటి వారు ప్రశ్న ను ఉత్పన్నం కానివ్వకుండ అడ్డుపడినన్ని రోజులు సమాదానం దొరుకక ఇబ్బంది పడాల్సిందే.

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 วันที่ผ่านมา

    కొబ్బరినూనె ప్రతీరోజూ దేవుని యొక్క దీపాలను వెలిగించడానికి వాడవచ్చునా...... ఈ విషయం గురించి ఒక వీడియో చేయండి. ప్రతిరోజు ఆవు నెయ్యి, నువ్వుల నూనె కొనాలన్నా మధ్యతరగతి కుటుంబానికి కష్టం. ఆవు నెయ్యి కూడా ఇప్పుడు కొనడానికి అంత కల్తీ జరుగుతోంది. నువ్వుల నూనె కూడా కొన్ని చోట్ల కల్తీ జరిగిన, నూనె మిల్లులో మంచిది దొరుకుతోంది.ఫర్వాలేదు. ఇంకొక డౌట్.. ప్రతిరోజు నువ్వుల నూనె దీపం పెట్టవచ్చునా.... కొంతమంది రోజు పెట్టవచ్చు అంటున్నారు. కొంతమంది పెట్టకూడదు అంటున్నారు. ఆవు నెయ్యి మాత్రం మంచిది రోజు పెట్టమన్నారు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి చాలా కష్టం. పూజ మానేరు చేయలేరు అన్నట్లు పరిస్థితి ఉంటుంది. ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే భయం కూడా చాలామందిలో కలుగుతోంది. అందుకని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అసలు ఏ నూనెతో రోజు దీపం పెట్టుకున్నా మంచిది అన్నది వీడియో చేసి, మాకు త్వరగా ఈ విషయం తెలియపరిస్తే...‌ అందరం సంతోషిస్తాము. గాడ్ బ్లెస్ యు. సంతోష్ కుమార్ 🙌🏻🙌🏻

    • @chakravartulasubbalaxmi7611
      @chakravartulasubbalaxmi7611 14 ชั่วโมงที่ผ่านมา

      ​@Lakshminarasimham777ఇక్కడ ఒకటి లేదా రెండు అని కాదు సమస్య.... అసలు కొబ్బరి నూనెతో రోజు దేవుడి దగ్గర దీపం పెట్టకూడదు అని అంటుంన్నారు. అసలు ఏది నిజం అన్నది విషయం కావాలి. కొబ్బరి నూనెతో రోజు వెలిగించకూడదు అంటే మధ్యతరగతి కుటుంబాలకు కష్టమే కదా......‌ అందుకే ఈ విషయం మీద వీడియో చేయమని కోరడం జరిగింది.

  • @sunitaviswanath240
    @sunitaviswanath240 วันที่ผ่านมา

    Guru vugaru damudiki oettina vendi ginni egili avite chappagalaru

  • @prasaddasarp114
    @prasaddasarp114 วันที่ผ่านมา +1

    ఒకసారి వాడిని మట్టి పాత్రలు దేవుడికి వాడకూడదని,
    అన్నమయ్య చెప్పాడు అని పాట వినిపించి మరీ చెప్పాడు..
    పెద్దపెద్దగా అరిచే ఒక యూట్యూబర్ 🤔

    • @KumariKothurthi
      @KumariKothurthi 14 ชั่วโมงที่ผ่านมา +1

      Pichi peekslo undandi😂