అద్భుతంగా చేసారు! "తయారీ విధానం" ఇడ్లీ పిండి తయారుచేసుకునేవారికి చాలా సులభంగా ఉంటుంది.అందువల్ల అలవాటైన ఈ తయారీ విదానం లో చిన్న మార్పులు చేసి ఆరోగ్యకరమైన ఆహారం చేసుకోవడంలో "ఫలితం" మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇలా తయారుచేసుకున్న పిండితో "చిట్టి ఉత్తప్పం", "పొట్టి పొంగనాలు" ,"ఉల్లి వడలు" ,"మైక్రో ఇడ్లీలు" ,ఇంకా 25+ రకాల దోసలు వేసుకోవచ్చు
సూపర్! ఆలోచనలు ఉంటే రుచులకు హద్దులు ఉండవు మరియు రుచులకు కొరత అనేది ఉండదు! ఎదిగే పిల్లలకు ఇలాంటి ఇడ్లీలు,దోశలు తినిపించడం చాలా అవసరం. " ఆరోగ్యకరమైన కుటుంబం" కోరుకునే అందరూ ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి! ఉత్తమ తయారీ విధానం ఉన్నఉపయోగకరమైన వీడియో! "ప్రపంచం అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలటే, ప్రతి ఇంట్లో అందరూ అరోగ్యంగా ఉండాలి"
Thanks andi aswini garu naku jonne rottelu chgeyadam sariga radu so nak meru chupinchina idli lu chala baga nachai ......e roju teffin ku chesanu andaru chala baga tinaru andi.....🥳👍
ముఖ్యంగా ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటే ఒక్క మాటలో చెప్పలేము కాని తప్పని సరిగా చుట్టూ ఉన్నవారివల్ల,ఆలోచించి చేసే వంటల వల్ల, కొన్ని తయారీ విధానాలను మార్పులు చెయ్యడం వల్ల,ఇంకా ముఖ్యంగా మంచి వంటకాలు చెయ్యాలన్నఉత్సాహం, "తపన" (బలమైన ఆలోచనలు) ఉండటం వల్ల ఇలాంటివి సాధ్యం అవుతాయి..ఎక్కడైనా ఎవరినైనా ప్రోత్సహిస్తే తప్పక ఉత్సాహం పెరుగుతుంది! ఒక మంచి మాట ఎన్నో గొప్ప పనులు చేయుస్తుంది! అందువల్ల వీలయితే ప్రోత్సహించాలి, పోయేదేముంది,మరొకరికి మంచి జరుగుతుంది😊
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life everyday bcoz
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone
😊తప్పనిసరిగా "మంచి తయారీ విధానం" ఉంటుంది లేదా కొత్తగా "తయారీ విధానం" కనిపెట్టవచ్చు...సరిగా తెలివిగా ఆలోచించి చేస్తే సాధ్యమే! (మినపగుళ్ళు లేకుండా(వేరే పప్పు) జొన్నపిండి తో ఇడ్లీ? లేదా కేవలం జొన్నపిండి మాత్రమే ఉపయోగించి ఇడ్లీ ? ఏదైనా సాధ్యమే 😊)
Tq sis healthy recipe. chala chakkaga, neetga, cleared ga , chepparu.chepe me process chala bagundi.100 ki out of 100 ichesta nenaite.superb👌👌👌👌👍
Nenu ilane try chesanu excellent ga vachhindi thank you so much sister today maa intlo tiffen
Easy idea and good for health.Thank you so much
Nenu chesanu aswini garu chala baga vachaie tasty ga unai..... Thankyou so much andi
Nijanga chala Baga undi superb
అద్భుతంగా చేసారు! "తయారీ విధానం" ఇడ్లీ పిండి తయారుచేసుకునేవారికి చాలా సులభంగా ఉంటుంది.అందువల్ల అలవాటైన ఈ తయారీ విదానం లో చిన్న మార్పులు చేసి ఆరోగ్యకరమైన ఆహారం చేసుకోవడంలో "ఫలితం" మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇలా తయారుచేసుకున్న పిండితో "చిట్టి ఉత్తప్పం", "పొట్టి పొంగనాలు" ,"ఉల్లి వడలు" ,"మైక్రో ఇడ్లీలు" ,ఇంకా 25+ రకాల దోసలు వేసుకోవచ్చు
NM9
very nice healthy recipe thankyou
Nice recipe.. thanks for sharing 👍
సూపర్! ఆలోచనలు ఉంటే రుచులకు హద్దులు ఉండవు మరియు రుచులకు కొరత అనేది ఉండదు! ఎదిగే పిల్లలకు ఇలాంటి ఇడ్లీలు,దోశలు తినిపించడం చాలా అవసరం. " ఆరోగ్యకరమైన కుటుంబం" కోరుకునే అందరూ ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి! ఉత్తమ తయారీ విధానం ఉన్నఉపయోగకరమైన వీడియో! "ప్రపంచం అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలటే, ప్రతి ఇంట్లో అందరూ అరోగ్యంగా ఉండాలి"
Tq sir
@@Welcometoaswinikitchen Congratulations! This video is watched so many viewers within 10 hours yesterday!( లక్షమందికి పైగా చూసారు!)😊
Thanks andi aswini garu naku jonne rottelu chgeyadam sariga radu so nak meru chupinchina idli lu chala baga nachai ......e roju teffin ku chesanu andaru chala baga tinaru andi.....🥳👍
Super recipe Andiii chala manchii healthy food 👌 thank you so much nice video 😍❤️
Tq andi
Regular ga chestamu memu rice tiffins assalu vadamu Inka jonna latho patu ragulu saddalu kuda vadatamu tq
సూపర్ రెసిపీస్ చూపించారు చాలా బాగున్నాయి
Idea adbhutanga undi thapakunda try chesi cheptanu Ala ochayooo thank i
Dosa and IDLIs looks very good with peanut ginger chutney. Best Wishes…
Super ga unnayandi
జొన్న రొట్టె చేసి చేసి బోర్ గా ఉన్న వాళ్ళకి ఇలా అపుడపుడు ఇలా ఇడ్లీ దోసెలు చేసుకోవడం చాలా మంచి బ్రేక్ ఫాస్ట్ సూపర్ థాంక్స్
@Jyothi Reddy true said
నిజం! అందరూ ఆ విధంగా ఆలోచిస్తే సమతుల్యత కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తినవచ్చు
@@udayabasker461 🥰
@@udayabasker461 లిపి అంటే ఏమిటి
నేనెం చెప్పిన
చాలా బాగుంది
Meeku elavastai andi e ideas👏👏
ముఖ్యంగా ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటే ఒక్క మాటలో చెప్పలేము కాని తప్పని సరిగా చుట్టూ ఉన్నవారివల్ల,ఆలోచించి చేసే వంటల వల్ల, కొన్ని తయారీ విధానాలను మార్పులు చెయ్యడం వల్ల,ఇంకా ముఖ్యంగా మంచి వంటకాలు చెయ్యాలన్నఉత్సాహం, "తపన" (బలమైన ఆలోచనలు) ఉండటం వల్ల ఇలాంటివి సాధ్యం అవుతాయి..ఎక్కడైనా ఎవరినైనా ప్రోత్సహిస్తే తప్పక ఉత్సాహం పెరుగుతుంది! ఒక మంచి మాట ఎన్నో గొప్ప పనులు చేయుస్తుంది! అందువల్ల వీలయితే ప్రోత్సహించాలి, పోయేదేముంది,మరొకరికి మంచి జరుగుతుంది😊
Tq
Me recipies anni chala healthy andi, thank you so much
Very useful video, I'll try them
Superb.Very nice & good for health 👌👌
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life everyday bcoz
Praise the lord 🙏🙏🙏
Amen praise the Lord
Prise the lord
Super ga vachayi andi thanks you
Thank you andi manchi healthy breakfast chupinchaaru
Chaala ante chala superrr
👌👌 bhavnayen d
O nice andi nenu try chesthanu
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone
Thank you bro i appreciate you bcoz ur not only spreading msg ur spreading everlasting Jesus love
Very nice recipe. Easy to make. Thank you for sharing. Can we do the same process with ragi flour
Ur ideas ki hats off dear e recipie kosam waiting 2dy i saw tanx ra
Tq andi
Nice and healthy super Idea Andi 🥰
tq so much andi sugar patients ki healthy breakfast
i was looking for such video nice
1c urad dal joined
3c jowar flour
Salt
Blend ferment n prepare dosa
And idli
Better than rice for diabetes patient 😊
Chellamma tella jonnalu vaadala leka pacha jonnalu vaadala cheppamma
Very good idea 👍
Tq
Easy idea thank you sis
Jonna powder add chesthe idli pluffy ga vasthadha sister.? Konchem barakaga untene kadha pluffy ga vasthai nenu kuda millets tho chestha but barakaga pattutha pindi.
Very nice 👌 👍
Super andie
T
Seems to be good, i will surely try it
Nice maa 😊
Super madam good for health
Tq
@@Welcometoaswinikitchen Ha
Super break fast
Super ga uannaei
Jonnalu enni gantalu nanabettali mucy pattadaniki
Sis one doubt batter lo vanta soda veykapothe idli soft ga radhu kadha?
Baga super 👌 👍
Thanks for video
తింటే తెలుస్తోంది మజా
Good ani different style ani healthy
Nice recipe n thanks.❤
Jonna chapati cheste virigipotundi tips chepandi
👌👌👌 very tasty❤❤❤
Tq
Jonnapindi 1 month di bavuntunda
Spr akka
Very nice Mam
😋😋super ❤️❤️
Tq
Thankyou very for sharing
Minapappu 1 ki jonnalu eni cups...
Jonna pindi ante jowar aata ne kadaa?
Superb madam
Which jonnalu white or yellow tell pls
Super respi
Hi mam, Jonna Rawa tho kuda ela idly cheyali cheypandi, market lo anni varities rawa lu vunnayi vatitho kuda ela cheyali cheypandi
Any ravva: 1cup minappappu ki 3 cupps ravva in wet grinder
1 cup minappappu ki 2 cups ravva in mixie
Can we do the same with ragi flour?
Ammo dosa yemo kani ragipindi tho idly thinlem andi babooi
Jonnalu which colour ma'am white orelse yellow?
Yellow
Superb
👌👌👍
Tq
👌 akka
Minapagullu badulu gaa pottu minapa pappu vadachha?
Yes
Mixie lo gattiga vasthundhi madam...try chesanu
Mixie lo 1 cup pappu ki 2 cups veyyandi. soft ga vastayi
Super Super 👌
Wow 🤗
super
Tq
Super akka ❤
Tq
Thank you 😊
Hii akka
Hi
Thank u ❤
Tq
Nice
Suuuuper recipe 👌👌👌🙏😊
Supero superrrrrrrrrrrr
minapagullu leekunda jonna idli cheppandi akka
Follow any rava idli recipe with Jonna rava ??
😊తప్పనిసరిగా "మంచి తయారీ విధానం" ఉంటుంది లేదా కొత్తగా "తయారీ విధానం" కనిపెట్టవచ్చు...సరిగా తెలివిగా ఆలోచించి చేస్తే సాధ్యమే! (మినపగుళ్ళు లేకుండా(వేరే పప్పు) జొన్నపిండి తో ఇడ్లీ? లేదా కేవలం జొన్నపిండి మాత్రమే ఉపయోగించి ఇడ్లీ ? ఏదైనా సాధ్యమే 😊)
One cup ki 3glass jonna Pindi vesinaru mari 2glass minapapu ki enni cups use cheyali andi
6
Cooking soda, is it necessary
Nice healthy breakfast
No
Tq sup
I tried, it came like pindi idly and no air gap in idly, it looks settled and hard 😢
Madam నాకు పదాలు
Thanks madam
nice akka
Tq
Nen Try chesanu idli chala soft ga vachae, but Dosa raledu properly
10 days no enough 75-80days keep in fridge bettr
E xcellent way of preparing జొన్నపిండి. We will try
Super 👌
Tq
👌madam
Thank u
Baking soda veyakudadha
Veyachu
Vanta soda where are
Suparu
Tq
నైస్ వీడియో