అయ్యా ప్రైస్ ది లార్డ్ బాప్తిస్మము లు వాటి రకాలు గురించి బాగా వివరించారు బాప్తిస్మము గురించి ఎవరికీ ఎటువంటి సందేశం ఉన్న ఇట్టే అర్థమయ్యే రీతిలో వివరించారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
ఎఫెసీయులకు 4: 6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు. Ephesians 4: 6 One God and Father of all, who is above all, and through all, and in you all.
Exactly sir its fact..without repentance NB enter into the kingdom of heaven. Repentance is matter more than baptism.. thanks for cleared my doubt sir.
Very good message on Baptism. The most important thing is to accept Jesus Christ is their personal saviour. Physical activity is not important. A person can not inherit eternal life not just talking procedural Baptism, but to accept Jesus Christ as our personal Saviour and the Lord Jesus Christ died on the cross for my sins. If we do according to Father's will then only we will enter into the kingdom of God.
మత్తయి 16: 18 మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. Matthew 16: 18 And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.
మత్తయి 16: 17 అందుకు యేసుసీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు(మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు. Matthew 16: 17 And Jesus answered and said unto him, Blessed art thou, Simon Barjona: for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven.
గలతియులకు 1: 8 మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. Galatians 1: 8 But though we, or an angel from heaven, preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed.
Mari St Peter at a time 3000 mem baptism ela iccharuu..water lo munchi icharaa lekaa chilakarinchi icharaa...can you give me clarification about dis pls
చాలా మంచి సందేశాన్ని తేలీయజేశారు అన్నయ్య గారు దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్ నాకో చిన్న సందేశం అదే ఏమిటంటే దేవుడైన యోహోవా మోషే ప్రవక్తతో మీలో ప్రతి వాడును సున్నతి చేసూకోనవలేనూ అని అయితే ఆ నిభందన ప్రస్తుతం క్రైస్తవులు పాటించడం లేదు దాని గూర్చి వివరించగలరూ
Matthew 28:19 [19]కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost: ఇది యేసు చెప్పిన బాప్తీస్మం... తండ్రి కుమార పరిశుద్దాత్మ నామములో అన్నాడు సో అదే ఫాలో అయితే మంచిది అనేది నా అభిప్రాయం... 🙏
Bro దాదాపు 11 నిముషాలు చెప్పావు ఆధారాలు లేకుండా అన్ని కథలు చెప్పావ్ టైటిల్ మాత్రం నిజమైన బాప్తీస్మం అనిపెట్టావ్ బైబిల్ లో ఏమని చెప్పబడిందో ఒక్క ఆధారం కూడా చూపలేదు బైబిల్ లో నిజమైన బాప్తిస్మము అంటే ఏంటో వ్రాయబడి ఉంటుంది కదా మరి అది చెప్పకుండా నే నిజమైన బాప్తిస్మము గురించి ఎలా చెప్పగలిగావు బ్రో
బాప్తిసం”- ఈ లేఖలో బాప్తిసం ఇక్కడ ఒక్క చోటే కనిపిస్తున్నది. నీటి బాప్తిసం గురించి రాశాడో, పవిత్రాత్మ బాప్తిసం గురించి రాశాడో పౌలు ఇక్కడ చెప్పలేదు. గ్రీకు పదాన్ని నేరుగా అనువదిస్తే క్రీస్తు శరీరమై ఉన్న సంఘంలోకి ఒకే ప్రవేశం అని అర్థం చెప్పుకోవచ్చు. రోమ్ 6:3-4 నోట్స్ చూడండి. మత్తయి 3:2; మార్కు 16:16; అపొ కా 2:38; 1 కొరింతు 1:14-17 దగ్గర నీటి బాప్తిసం గురించి నోట్స్ చూడండి. పవిత్రాత్మ బాప్తిసం గురించి అపొ కా 1:5; 1 కొరింతు 12:13 నోట్స్.
Very interesting information, pastor garu,but let me say from Numbers chapter 11.23to30is actual Baptism just read ...me Lutheran later became CSI now married to methodist pastor,but following CSI Almanac
అయ్యా ప్రైస్ ది లార్డ్
బాప్తిస్మము లు వాటి రకాలు గురించి బాగా వివరించారు బాప్తిస్మము గురించి ఎవరికీ ఎటువంటి సందేశం ఉన్న ఇట్టే అర్థమయ్యే రీతిలో వివరించారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
E vakyam vinna taruvata arthamaindi devudu natho unadani♥️♥️❤️👌👌
Mana aatmanu subraparuchukovadam.. Mana papalanu kadugabadadam... Praise the Lord brother..
మంచి సందేశాన్నీ అందించారు వందనాలు అన్నయ్య
Praise the lord amen🙏🙏devunike mahima ganatha kalugunu gaaka amen🙏🙏
Amazing answer Anna tq Jesus
Very good information about baptism thanks William garu.
Clear explanation
Excellent Message brother VANDANALU
Maind blowing message Anna. Wonderful explanation Anna ❤
Kadhalu baga chepthunnav very good bible lo nilanti vallakisame prathidhi rasadu dhevudu
Praise the lord uncle, na doubt clear tq uncle.
ఎఫెసీయులకు 4: 6
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
Ephesians 4: 6
One God and Father of all, who is above all, and through all, and in you all.
Wonderful message anna
Thank you brother for good message about baptism
Amazing answer brother
Excellent
. Thank you
Price the lord brother
Wounderful amazing answer in divine way tqu.
మన వాళ్లకు ఇలా చెప్తే అర్ధమవుతుంది లేకపోతే అర్థంకాదు మంచిగా వింటే ఏదైనా అర్ధమవుతుంది బ్రదర్
Anna thanks for your deffinitions
Praise the Lord....🙏
Mind blowing explanation 👌👌👌 god bless you kepp it up Amen
Exactly sir its fact..without repentance NB enter into the kingdom of heaven. Repentance is matter more than baptism.. thanks for cleared my doubt sir.
ముఖ్యమైన సంగతి కత్తిరించరు సర్
Thanks Brother praise the Lord
Finishing touch super sir
Excellent answer annna,
Wonderful massage brother.
True message good
Super message brother 🙏🙏🙏
Good messege ayya garu 🙏
Tesuko talli repu ame sambavenchuno teleyadhu talli prabu chetelo vundale
Praise the lord brother
Good massage brother
Super super super super message
Praise the lord annayya
PRAISE THE LORD 🙏 AMEN
తండ్రి కుమార పరిశుధ్ధాత్మ నామములోనికి తీసుకోవడమే నిజమైన బాప్తీస్మము
Whe
Chakda bhai believe wapas bam
Ppp according to Bible nahin
Super brother baga chepparu
praise the lord brother
Praise the lord nanna God bless you
Excellent speech
praise the Lord uncle Lord
super message aleluya
Super message sir
Thanks to God
Very good message on Baptism. The most important thing is to accept Jesus Christ is their personal saviour. Physical activity is not important. A person can not inherit eternal life not just talking procedural Baptism, but to accept Jesus Christ as our personal Saviour and the Lord Jesus Christ died on the cross for my sins. If we do according to Father's will then only we will enter into the kingdom of God.
Great words
Great definition and clearly explained about baptism sir. Thanks.
Not great nd not clear... It's just booosing
Priase the lord
Excellent anna praise God
Good massage ఇపటివరకు నేను ఏపుడు బాప్తిస్మము గురించి ఇంత వివరముగా ఏపుడు వినలేదు
ఎఫెసీయులకు 4: 5
ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
Ephesians 4: 5
One Lord, one faith, one baptism,
It right
very good explanation about baptism brother
Em ardhamaindhi meeeku?
మత్తయి 16: 18
మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
Matthew 16: 18
And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.
Praise God
Prise the lord
Praise the Lord sir, it's truly outstanding explanation with very good crystal clear Data...thank you
Praise the Lord
మత్తయి 16: 17
అందుకు యేసుసీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు(మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు.
Matthew 16: 17
And Jesus answered and said unto him, Blessed art thou, Simon Barjona: for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven.
Priasethelord edwardgaru
Enti bro చదువుకున్న వారిలా వున్నారు. ఇలా nammatamena?? Augustine కాలం 354-431. ప్లేగ్ వచ్చింది 541 .
👏👏
నేను ఇంకా బాప్తిస్మము తీస్కోలేదు,
ఎప్పుడు తీస్కుంటానో ఏమో...... !!!!
But sure 110% తీస్కుంటా
praise the Lord anna 🙏🙏🙏
గలతియులకు 1: 8
మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
Galatians 1: 8
But though we, or an angel from heaven, preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed.
Yes brother
Amen
Thank you
V.v.good
Super sir
Praise the Lord
Glory to jesus (Moses.Dubai)
ఎడ్వర్డు విలియం గారి బల్బు ఏలా వెలిగిందో చెప్పలేదు
praise the Lord Amen
No sir this is worgh message
May God reveal the truth to you.
Amen
praise the Lord
Thank you Bro, I started to go CSI church @ 40 age , please bless me sir
Vandanalu bro
Good messages Sir
Real massage ann
Daniel bro... Real Ani ela cheppagalugu thunnaru
Mari St Peter at a time 3000 mem baptism ela iccharuu..water lo munchi icharaa lekaa chilakarinchi icharaa...can you give me clarification about dis pls
Brother janda kindha Baptism kosam chepandi flag Baptism
Super sir I like you sir
చాలా మంచి సందేశాన్ని తేలీయజేశారు అన్నయ్య గారు దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్ నాకో చిన్న సందేశం అదే ఏమిటంటే దేవుడైన యోహోవా మోషే ప్రవక్తతో మీలో ప్రతి వాడును సున్నతి చేసూకోనవలేనూ అని అయితే ఆ నిభందన ప్రస్తుతం క్రైస్తవులు పాటించడం లేదు దాని గూర్చి వివరించగలరూ
దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
romans 3:30.. సున్నతి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేక పరచడానికి నియమించింది.
Very clean explanation. Thank you
Priaes the lord uncle.......
Good
Amen
Sir nenu Manasulo decision tisukunnanu parledu ga inka janam nammite enti nammakapote enti dhevudu nammutadu ga 🤔is it true or not 🤔pls answer me 🙏
చాలా బాగా వివరించారు బ్రదర్ వందనా లు
Em ardhamaindhi brother meeku?
Good Messege
Matthew 28:19
[19]కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:
ఇది యేసు చెప్పిన బాప్తీస్మం... తండ్రి కుమార పరిశుద్దాత్మ నామములో అన్నాడు సో అదే ఫాలో అయితే మంచిది అనేది నా అభిప్రాయం... 🙏
Prise the lord pastor Garu baptism lekapoty paraloka raajyamu veltaama vellama
Excellent explanation.praise the lord.
సంఘమును గురించి ఒక మెసేజ్ చెప్పండి
Superb speech
Bro దాదాపు 11 నిముషాలు చెప్పావు
ఆధారాలు లేకుండా అన్ని కథలు చెప్పావ్
టైటిల్ మాత్రం నిజమైన బాప్తీస్మం అనిపెట్టావ్ బైబిల్ లో ఏమని చెప్పబడిందో
ఒక్క ఆధారం కూడా చూపలేదు బైబిల్ లో నిజమైన బాప్తిస్మము అంటే ఏంటో వ్రాయబడి ఉంటుంది కదా మరి అది చెప్పకుండా నే నిజమైన బాప్తిస్మము గురించి
ఎలా చెప్పగలిగావు బ్రో
ఎఫెసి యులుకు 4:5
ఒక్కడే ప్రభువు✽. ఒక్కటే విశ్వాసం✽. ఒక్కటే బాప్తిసం✽
బాప్తిసం”- ఈ లేఖలో బాప్తిసం ఇక్కడ ఒక్క చోటే కనిపిస్తున్నది. నీటి బాప్తిసం గురించి రాశాడో, పవిత్రాత్మ బాప్తిసం గురించి రాశాడో పౌలు ఇక్కడ చెప్పలేదు. గ్రీకు పదాన్ని నేరుగా అనువదిస్తే క్రీస్తు శరీరమై ఉన్న సంఘంలోకి ఒకే ప్రవేశం అని అర్థం చెప్పుకోవచ్చు. రోమ్ 6:3-4 నోట్స్ చూడండి. మత్తయి 3:2; మార్కు 16:16; అపొ కా 2:38; 1 కొరింతు 1:14-17 దగ్గర నీటి బాప్తిసం గురించి నోట్స్ చూడండి. పవిత్రాత్మ బాప్తిసం గురించి అపొ కా 1:5; 1 కొరింతు 12:13 నోట్స్.
🤗
Very interesting information, pastor garu,but let me say from Numbers chapter 11.23to30is actual Baptism just read ...me Lutheran later became CSI now married to methodist pastor,but following CSI Almanac
In period time Can we give baptism
Good message Anna praise the lord