జగన్‌ బస్సు యాత్రపై తెలకపల్లి రవి విశ్లేషణ| Telakapalli Analysis On CM jagan Bus Yatra | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 เม.ย. 2024
  • జగన్‌ బస్సు యాత్రపై తెలకపల్లి రవి విశ్లేషణ| Telakapalli Analysis On CM jagan Bus Yatra | 10TV
    #cmjaganbusyatra #telakapalliravi #apelections2024 #primetimedebate #appolitics #ycp #10tv
    ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? : • 10TV Conclave Promo | ...
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 394

  • @munna8772
    @munna8772 9 วันที่ผ่านมา +23

    N R I లందరూ వచ్చిన దారి చూసుకోండి దయచేసి.డబ్బు మిగులుతుంది. పరువు మిగులుతుంది...ఒక చిన్న లాజిక్ చెబుతున్నాను వినండి.జగన్ గారు వచ్చిన కొంత కాలానికి carona anea మహమ్మారి మనందరినీ బాధ పెట్టింది.అయిన కూడా సిఎం గారు అన్ని విధాల ఆదుకున్నారు.పిల్లల స్కూల్స్ నాడు నేడు + ఇంగ్లీష్ మీడియం.+పిల్లల మెనూ.+ డ్వాక్రా రుణం+హాస్పిటల్స్ డెవలప్మెంట్+ఇల్లు లేనివారికి ఇల్లు+25lakhs varaku ఆరోగ్యశ్రీ+ఇలా చెప్పుకుంటూ పోతే + లు ఎక్కువు ఉంటాయి... -- లు చాలచాల తకువుంటాయి..3ఇయర్స్ గట్టిగా కష్టబడితేనే ఇలా ఉంది జగనన్న హవా.carona rakunda untea war one side ai undedi...ఇంకొకటి చెప్పాలి మీకు ఒక పార్టీ పెట్టి 14 ఇయర్స్ ఐంది ఒకడు.ఆ పార్టీ అధ్యక్షుడి సీట్ ఒక.కార్యకర్త భిక్ష పెట్టినాడు చరిత్రలో లేదు e విచిత్రం.అధ్యక్షుడు b farms ఇవ్వటం చూశాం కానీ అధ్యక్షుడి సీట్ బతిమిలాడి నా గెలుపు మీ చేతుల్లో ఉంది అని ఒక సామాన్య కార్యకర్త ఇండిపెండెంట్ గా గెలిసిన వ్యక్తిని బతిమిలాడి తీసుకున్న సీట్ అది సిగ్గు ఉండాలి ఆ బతుక్కి.ఇక పోతే ఇంకో సీనియర్ లీడర్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఇయర్స్ సిఎం గా చేసిన అనుభవం.ఇక్కడ బచ్చా సిఎం తో పోటీ పడటానికి పిల్ల పిత్రేగాళ్ళతో ఏపీ లో ఊసే లేని ఇంకో పార్టీ తో కలిసి వస్తున్నాడు అంటే e బచ్చా సిఎం పవర్ ఏమిటో తెలిసిపోయి ఉండాలి nri laku.jayaho జగనన్న 152 సీట్స్ పక్కా.ఇది దాటితే ఇంక వైఎస్ఆర్సీపీ తప్పితే ఇంకో పార్టీ ఉండదు ఏపీ లో.అవి దాటకుండా చూసుకోండి కనీసం ప్రతిపక్ష హోద అయిన మిగులుద్ది.

  • @SANDEEP-CINEMAFILD
    @SANDEEP-CINEMAFILD 9 วันที่ผ่านมา +40

    Jai cm 24 jagan garu ❤

    • @Alphaqbcos
      @Alphaqbcos 8 วันที่ผ่านมา

      Yes. 24 end date.

  • @2024ysjagan
    @2024ysjagan 9 วันที่ผ่านมา +124

    చంద్రబాబు అవకాశవాద పొత్తు ను ఓటు తో ప్రజలు తిప్పి కొట్టాలి

    • @247DR
      @247DR 9 วันที่ผ่านมา +6

      👍🏻

    • @BABJIRAO
      @BABJIRAO 9 วันที่ผ่านมา +5

      Jagan will retain the CM chair on 2024.

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 9 วันที่ผ่านมา +2

      Politics gurinchi pakkanapettu bro, modataga idi cheppu prajalanu rowdy lu ga, ganjaibatchga,chadukunnollu paniki rani valluga, bayata atleast road lu bagucheyaledu, 38 casello nindutudiga undi 5years nundi court pilichina attend avvani oka criminal ga,papam anna future bagundalani 16 months jail lo Jagan unna, state lo padayatra chesina sonta sistere chi kotti vellipoindi.sonta babai murder cheinchina, bukhabjalu chistu criminal minded candiate miku nayakudiga kavala miku, orey miku telidam ledu,vadedo ammavadi ilantivi istunnadani Jai kodutunnaru, kani bro manaki 10rs ichi 30rs vadu dengestadu, nenu bagunte chalu anukoni vidni leader cheste future nito patu ni pillala life kuda nasanam kadu bro vinasaname, nv edi cheste future lo ade pratifalam untundi bro, alosinchu.

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 9 วันที่ผ่านมา +1

      చంద్ర బాబు ఊసరవెల్లి జాతికే నాయకుడు..వాలంటీర్లును తిట్టాడు.ఇప్పుడు 10 వేలు ఇస్తాను అంటున్నాడు.

    • @sugunarao.perathoti4976
      @sugunarao.perathoti4976 9 วันที่ผ่านมา +1

      Yes. 14 సంవత్సరాలు ఎమీ చేసాడో చెప్పటం లేదు . ఇప్పుడు చేస్తాడా నమ్మాలా. ఆకాశ మే హద్దులు గా అబద్దాల చంద్రబాబు.

  • @2024ysjagan
    @2024ysjagan 9 วันที่ผ่านมา +125

    జగన్ గెలుపు కు సంకేతం

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 9 วันที่ผ่านมา +37

    ప్రజలకు మంచి చేశారు

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 9 วันที่ผ่านมา +102

    next CM jagan 139 /142 👌👌👌w👍👌👌👍👍🙏👌👍👍🙏🙏

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา

      Joke gani 100 gelisthe ekkuva😂😂😂

    • @KLOK439
      @KLOK439 9 วันที่ผ่านมา

      ​@@rajkumarmudavath1017ori nee comedy tagaleyya

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา

      @@KLOK439 musko ra lucha maa jagan vadina nadhi Naku pu ku

    • @ssvimcreations8532
      @ssvimcreations8532 9 วันที่ผ่านมา

      ​@@KLOK439😂😂

    • @naveenkumarvatambeti3295
      @naveenkumarvatambeti3295 9 วันที่ผ่านมา

      ​@@ssvimcreations8532😊😊 na ook b0wfdwwnwng
      😅ly2l😊

  • @mythby
    @mythby 9 วันที่ผ่านมา +95

    అన్నీ స్థాయీల్లోని కేడర్ ని నాయకులను నిరంతర చలనంలో యాత్ర ఉంచ గలిగింది... చలనమే శక్తి

  • @srinuboppani6014
    @srinuboppani6014 9 วันที่ผ่านมา +41

    Jai jagan 2024 once more jagan

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg 9 วันที่ผ่านมา +10

    గెలుపు కు సంకేతం 👍

  • @Jaago-Jaago-Re-Jaago
    @Jaago-Jaago-Re-Jaago 9 วันที่ผ่านมา +105

    ఒక నమ్మకం, "జగనే ఆ నమ్మకం".

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 9 วันที่ผ่านมา +2

      Deniki bro nammakam, rowdism, ganjai batch penchadanika, student future chedadengadanika, bhukabjalu cheyadanika leka manusulni goddallato champinchadanika deniki bro nammakam nuvve okasari teerigga kurchoni alosinchu bro.

    • @srinitati7425
      @srinitati7425 9 วันที่ผ่านมา +2

      @@user-gc7jz5np3q @user-tw4xr7hu6n pacha kukkalaara .. meeku original IDs undava ?

    • @jamesdolla4145
      @jamesdolla4145 9 วันที่ผ่านมา +2

      ​@@srinitati7425matalu jagratthaga raneei.
      We are not only paccha kukkalam but PACCHA GAJJI KUKKALAM. ha

    • @hariprasadkuruba5038
      @hariprasadkuruba5038 9 วันที่ผ่านมา

      ​@@user-gc7jz5np3qanni category lo jarigini abiruddi gurunchi nuvvu alochana cheyyi

    • @KLOK439
      @KLOK439 9 วันที่ผ่านมา

      ​@@user-gc7jz5np3qorey howle maa area lo rowdyism ledu needi ye area cheppu

  • @ramana.s561
    @ramana.s561 9 วันที่ผ่านมา +10

    YSRCP ki 135 to 145 Seats confirm ga vasthayi

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 9 วันที่ผ่านมา +74

    జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది, అధికారం హస్తగతం చేసుకుంటుంది

    • @user-tw4xr7hu6n
      @user-tw4xr7hu6n 9 วันที่ผ่านมา +1

      175 chala takkuva, 2000 vesukondi.. Jail lo cippakoodu guaranty

    • @srinitati7425
      @srinitati7425 9 วันที่ผ่านมา +3

      @@user-tw4xr7hu6n pacha kukkalaara .. meeku original IDs undava ?

    • @srinitati7425
      @srinitati7425 9 วันที่ผ่านมา

      @@user-tw4xr7hu6n ​ @user-gc7jz5np3q neeku toduga inko pacha kukka

    • @user-tw4xr7hu6n
      @user-tw4xr7hu6n 9 วันที่ผ่านมา

      @@srinitati7425 nuvvu bulugu pandiva.. munda vedhava

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 9 วันที่ผ่านมา

      ​@@user-tw4xr7hu6nMEE CHAMBAA GAADI NI RAJAMUNDRY PILUSTUNDHI EE SAARI PAPPU GAADU PAAVALA GAADU KOODA

  • @NaveenKumar-gw6jf
    @NaveenKumar-gw6jf 9 วันที่ผ่านมา +54

    జై జగన్ అన్నా ❤

  • @rahamathullashaik6692
    @rahamathullashaik6692 9 วันที่ผ่านมา +59

    Jai jagan ysrcp. 160 +

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา

      60 vastai le😂😂😂

    • @KLOK439
      @KLOK439 9 วันที่ผ่านมา

      ​@@rajkumarmudavath1017package phone pe pakkaki pooo

    • @user-xg2pz1rw2f
      @user-xg2pz1rw2f 9 วันที่ผ่านมา

      10 garenti

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา

      @@user-xg2pz1rw2f correct cheppava aa ychipi ki 10 kuda ekkuve zero best

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 9 วันที่ผ่านมา +11

    Definitely " మేము అంతా సిద్ధం " సభలు విజయవంతము . YSRCP. Wins ...with 132 seats in Assembly .. and 18 seats M.P.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 9 วันที่ผ่านมา +45

    31 లక్షలు ఇళ్లు స్థలాలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు జగన్

    • @CritickaBaap
      @CritickaBaap 9 วันที่ผ่านมา

      Naku sthalam ochindi
      Kani ma vote janasena ke ❤❤
      Ainaaa jagan gadi jebu nunchi ichada aa sthalaaalu?

    • @srinitati7425
      @srinitati7425 9 วันที่ผ่านมา

      @@CritickaBaap neeku mee paawala gaadu vaadi dabbulu ichaada ? mee hembu gaadu 2014-19 nunchi em ichaadu ? vote veyyaka poyina parvaledu .. pallem lo anname kada pettukoni tinedi .. sthalam teesukoni helana ga maatladakandi ..

    • @srinichennareddy
      @srinichennareddy 9 วันที่ผ่านมา +1

      ​@@CritickaBaapపవన్ కళ్యాణ్ ఏమి ఇచ్చాడు? ఎవరు జేబు లోనించి ఇవ్వరు. నిధులు సక్రమంగా గవుపయోగించి సద్యమయినంత ప్రయోజనం ప్రజలకు చేకూర్చాలి. నువ్వు జన సేనకే ఓటు వేయండి, సమస్య లేదు. సమాజం లో నీలాంటి వాళ్ళు వుంటేనే కృతజ్ఞత విలువ తెలుస్తుంది.

    • @omnamo4645
      @omnamo4645 9 วันที่ผ่านมา

      @@CritickaBaapCBN , pavala ichara
      Evvaru jebulonchi ivvaru
      Because it is not enough and it is not possibl and it is not how the world works

    • @CritickaBaap
      @CritickaBaap 9 วันที่ผ่านมา

      @@srinichennareddy state mottam telusu pawan Kalyan kavula raitulaki tana pocket lo nunchi 1 lakh ichadani… disability unna cricketers ki 50 lakhs ichadani.. monna ships tagaladipotunte okkokka fisherman ki 50k ichadani… affidavit chudaleda he has donated 20 crores in 5 years ani from his pocket… aaa dikkumaaalina Sakshi chuste kurchubte asala current affairs update avvavu… peon post ki exam raaasina pass avvavu

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 9 วันที่ผ่านมา +49

    మరలా జగన్ మోహన్ రెడ్డి జూన్ 9తేదిన మరలా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతుంది

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 9 วันที่ผ่านมา

      Deniki bro jail ki velladanika bro, aina 36 case lu undi 5years nundi court pilichina vellakunda tirugutunna ee 4+20=420 gadiki support chestarenti bro, anduke mana state inta venakabadipoindi.

    • @srinitati7425
      @srinitati7425 9 วันที่ผ่านมา +2

      ​@@user-gc7jz5np3q @user-tw4xr7hu6n pacha kukkalaara .. meeku original IDs undava ?

    • @omnamo4645
      @omnamo4645 9 วันที่ผ่านมา +1

      Antha itdp mayam

  • @angelpriya314
    @angelpriya314 9 วันที่ผ่านมา +95

    టిడిపి ఇంక పోటీ చేయడం వేస్ట్..మీ మంచి కోసమే చెప్తున్నా..డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఏపీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు..జగనన్న మళ్ళీ సీఎం అని🇸🇱🇸🇱🇸🇱

    • @BABJIRAO
      @BABJIRAO 9 วันที่ผ่านมา +3

      Yes brother people are fixed on Jagan as a CM

    • @hyper_mode_hero
      @hyper_mode_hero 9 วันที่ผ่านมา +3

      Yes

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา +1

      Jagan dabbulu ichada angelpriya😂😂😂😂

    • @hyper_mode_hero
      @hyper_mode_hero 9 วันที่ผ่านมา +2

      @@rajkumarmudavath1017 anthamandiki ivaaali ante aasthulu ammukovali jagn

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา +1

      @@hyper_mode_hero bicham ettuko manu jagan ni aithe

  • @247DR
    @247DR 9 วันที่ผ่านมา +41

    కచ్చితంగా తేడా ఉంటుంది
    ప్రతి సామాన్యుడు కనులారా సీఎంను చూసి తన్మయమైనారు
    ఇచ్చిన సంక్షేమ పథకాలు అటువంటివి

    • @Alphaqbcos
      @Alphaqbcos 8 วันที่ผ่านมา

      Pathakalu theesukondi. Next chippa pedtaru

  • @user-ng1lw7xt6u
    @user-ng1lw7xt6u 9 วันที่ผ่านมา +91

    ఏ మాత్రం తెలివి ఉన్న టీడీపి & జనసేన 😜MLA & MP అభ్యర్థులు 😭ఎంత తక్కువ ఖర్చు పెట్టుకొంటే అంత సేఫ్ జోన్ లో ఉన్నట్లే! ఓవర్ గా వెళ్ళితే డబ్బు పరువు రెండు పోతాయి 👍

    • @srinathb5514
      @srinathb5514 9 วันที่ผ่านมา

      Anduke pemmasani lanti vallu parachute lo dabbu kattalatho digaru....dhoola teeraka malli America vellalsinde

    • @ashokreddy4962
      @ashokreddy4962 9 วันที่ผ่านมา

      Nii bondha ra

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 9 วันที่ผ่านมา +4

      😂😂😂😂 super Abba 🎉 obsulutly correct 💯

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 9 วันที่ผ่านมา

      Antha scene ledhu criminal jagan ki vaniki vote veyanu nenu

    • @srinathb5514
      @srinathb5514 9 วันที่ผ่านมา +4

      @@rajkumarmudavath1017ninnu evadu vote veyyamannadu...jobs vachina vadu, pathakalu vachina vallu Jagan ku vestaru... nuvve mi ekkuva over action cheyyaku

  • @kaalkowsar2289
    @kaalkowsar2289 9 วันที่ผ่านมา +52

    నీ విజయం కు ఎవరు ఆపలేరు జై జగనన్న

    • @srikrishna3339
      @srikrishna3339 9 วันที่ผ่านมา

      అలాగే 😅

  • @venkatabonela356
    @venkatabonela356 9 วันที่ผ่านมา +10

    Great CM sir ❤️💯 175👌👌👍👍

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 9 วันที่ผ่านมา +37

    కూటమి కుప్ప కూలుతుంది

  • @rkraorkrao9420
    @rkraorkrao9420 9 วันที่ผ่านมา +26

    Jai jagan anna good cm cm cm cm cm cm

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 9 วันที่ผ่านมา +14

    పొత్తులు పొత్తరలు అవుతాయి

  • @user-ol1hp8ql1y
    @user-ol1hp8ql1y 9 วันที่ผ่านมา +43

    ప్రస్తుతం 150 సీట్లలో పురిటి నొప్పులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు కు

  • @bssp815
    @bssp815 9 วันที่ผ่านมา +35

    సమసమాజం కోసం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో... ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో... వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకొంటే... అన్ని కులాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలు మరింత మెరుగౌతావి... రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 9 วันที่ผ่านมา +11

    Very nicely explained and elaborated.👍

  • @pjlyrics4754
    @pjlyrics4754 9 วันที่ผ่านมา +5

    విజయానికి సంకేతం

  • @yerrabavarraju7730
    @yerrabavarraju7730 9 วันที่ผ่านมา +8

    Jai jagan jai ycp

  • @gourisankararaovedula1754
    @gourisankararaovedula1754 9 วันที่ผ่านมา +5

    Jagan, a great leader with human values.

  • @Nirmadhatalks
    @Nirmadhatalks 9 วันที่ผ่านมา +23

    Jai jagan 💚💙💚💙💚💙

  • @JettiNagaraju-vd8sr
    @JettiNagaraju-vd8sr 9 วันที่ผ่านมา +6

    Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai jagan anna
    Jagan anna is Andhra fidel cestro

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 9 วันที่ผ่านมา +6

    JAI.JAGAN ANNA

  • @rajachebrolu2474
    @rajachebrolu2474 9 วันที่ผ่านมา +25

    Jai jagan

  • @adig8881
    @adig8881 9 วันที่ผ่านมา +16

    ➡➡➡➡ఒక్క "జగన్" తో యుద్ధానికి - చంద్రబాబు, పవన్ కల్యాణ్, బిజెపి, కాంగ్రెస్, ప్రషాంత్ కిషోర్, ఎలక్షన్ కమీషన్ , ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ETV, MAHA news, పచ్చ సోషల్ మీడియా, డబ్బున్న పెత్తందార్లు, కమ్మ కుల గజ్జి సంఘాలు, ఎంత మంది వస్తున్నార్రా ??

    • @BLakshimi1959
      @BLakshimi1959 9 วันที่ผ่านมา +1

      U are absolutely right

  • @maheshbabu6511
    @maheshbabu6511 9 วันที่ผ่านมา +23

    Jai Jagan 🎉

  • @user-pk2sh6dx5j
    @user-pk2sh6dx5j 9 วันที่ผ่านมา +24

    J'ai Jagan

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 9 วันที่ผ่านมา +7

    Jagan will get 130 + seats

  • @pnissi9975
    @pnissi9975 9 วันที่ผ่านมา +5

    Jai Jagananna

  • @gourisankararaovedula1754
    @gourisankararaovedula1754 9 วันที่ผ่านมา +4

    Sincerity. and Honesty always pays.

  • @ramanasamantula7922
    @ramanasamantula7922 9 วันที่ผ่านมา +9

    Ysrramana 🙏🙏🙏👍👌

  • @prasadgonu
    @prasadgonu 9 วันที่ผ่านมา +12

    Next కూడా జగనన్నే..

  • @Kiran2T
    @Kiran2T 9 วันที่ผ่านมา +6

    ❤❤❤❤Jagan Anna ❤❤❤❤

  • @JOHNMILTON-dv6sz
    @JOHNMILTON-dv6sz 9 วันที่ผ่านมา +5

    Jai JAGAN ANNA ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @sekharreddy7470
    @sekharreddy7470 9 วันที่ผ่านมา +5

    That is Jagan sir

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 9 วันที่ผ่านมา +11

    జగన్ పథకాలు ప్రజల్ని బాగా ప్రభావితం చేశాయి రవిగారు!! ఈ పథకాల్ని అనుభవిస్తున్న వారు 80%జగన్ వైపే ఉన్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. మిగిలిన 20% పార్టీ, కులం వేర్వేరు కారణాలతో బహుశా గాడి తప్పినా తప్పవచ్చు. అంతకు మించి జగన్ కు ఈ టెర్మ్ లో ఢోకాలేదు. ఇకపోతే పవన్, మోడీగారి హవా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ ఉండదు. అసలు వారు ఏంచేయబోతున్నారో చెప్పే స్థితిలో లేరు. గ్యాస్ ధర, పెట్రోల్ ధర, పప్పులు సరుకుల ధరలు ఏమైనా కంట్రోల్ చేయగలరా?? మద్యాన్ని నిషేధిస్తారా?? అదంతా అక్కర్లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏంచెప్పదలచుకున్నారో క్లారిటీ లేదు. ఉత్తర భారతంలో బిజెపి ప్రచారంలో మోడీగారి ఉపన్యాసాలు చర్చనీయాంశాలుగా మారినవి. జమ్మూ కాశ్మీర్లో, లడక్ లో బిజెపి పై పూర్తి వ్యతిరేక పవనాలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కి అనుకూలపవనాలే.

  • @bhrao4665
    @bhrao4665 9 วันที่ผ่านมา +4

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱 జై జై జగన్

  • @user-cl8pq2gj6u
    @user-cl8pq2gj6u 9 วันที่ผ่านมา +9

    Jai Jagan Anna

  • @rajagovardhan129
    @rajagovardhan129 9 วันที่ผ่านมา +13

    Telkapally real analyst

  • @kobdababuv3827
    @kobdababuv3827 วันที่ผ่านมา +1

    Super analysis sir ❤❤

  • @lktiger009
    @lktiger009 9 วันที่ผ่านมา +1

    Social media meetup gurinchi cheppakandi…entrepreneur gurinchi trolls maamoluguga ledhu 😂

  • @florencemellam2208
    @florencemellam2208 8 วันที่ผ่านมา

    We hats off to your patience Mr. CM
    You cannot do this on your own, we strongly believe that our Almighty God is with you

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 9 วันที่ผ่านมา +1

    ఇతనే నండి ఇన్స్పిరేషన్ ,రాబోయే రాజకీయాలకు ,అందరు ఒక్కటయ్ సపోర్ట్ ఇస్తే ఎంతో ముందుకు పోతే ,బీద ప్రజనీకం లబ్ది ,

  • @somusomu6733
    @somusomu6733 9 วันที่ผ่านมา +1

    Jai Jaganna sir ❤️❤️ Good CM 2024 CM 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Niranjan19867
    @Niranjan19867 9 วันที่ผ่านมา +7

    Great CM YS jaganmohanReddy🏆💪

  • @hodshhitam645
    @hodshhitam645 9 วันที่ผ่านมา +1

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్*
    *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు
    Edi evado pettadu ne okate comment ki chiraku mingi adugutunna answer evvu bro

  • @santhimunganda4923
    @santhimunganda4923 8 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri 8 วันที่ผ่านมา

    Yes Sir 100%

  • @santhimunganda4923
    @santhimunganda4923 8 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 9 วันที่ผ่านมา

    Sidham, Samsidham
    This electoral canvassing is a benchmark in political battle.

  • @venugopals4461
    @venugopals4461 9 วันที่ผ่านมา

    Super janalu fulluka ocharu ravi baga matladaru tv 10 chennela dappa kottandi

  • @chandusarat9133
    @chandusarat9133 9 วันที่ผ่านมา +10

    1 7 5👍

  • @Srinivass.8028
    @Srinivass.8028 9 วันที่ผ่านมา +1

    Win ysrcp ❤️

  • @Malli-bu2ue
    @Malli-bu2ue 9 วันที่ผ่านมา

    Jai Jagan Jai 10tv

  • @Niranjan19867
    @Niranjan19867 9 วันที่ผ่านมา +7

    YS jaganmohanReddy great CM

  • @srikrishna3339
    @srikrishna3339 9 วันที่ผ่านมา

    తెలగపల్లి రవి గారు ఇంతకు ముందు బయాస్ కాకుండా మంచి విశ్లేషణ ఇచ్చేవారు కానీ ఇప్పుడు చాలా........ కనిపిస్తుంది...వారు మందులు వాడాలి

  • @annapurnabhimavarapu3207
    @annapurnabhimavarapu3207 9 วันที่ผ่านมา

    If old cases cleared..revenge mentality viped..and convert all high schools as ITI,s.. opening of technical estates at each Revenue division..for creating self employment..WE CAN BARE JAGAN

  • @baluswami3443
    @baluswami3443 9 วันที่ผ่านมา +5

    అయ్యా తేలక పల్లి రవిగారు మీకు తెలియదా,cm జగన్ కు వొచ్చే ప్రజలు ఎలా వస్తున్నారో

  • @MohanKumar-gk5sf
    @MohanKumar-gk5sf 9 วันที่ผ่านมา +1

    Jai jagan 🔥🔥🔥🔥🔥🔥

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t 9 วันที่ผ่านมา

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 9 วันที่ผ่านมา

    Definitely he is going all out in his own way to be reelected to retain power&rightly so. No doubt he has taken a leaf out of NaMo's book&effectively following it! Sure he has a second chance!

  • @PinkuMilky
    @PinkuMilky 9 วันที่ผ่านมา +2

    😂😂😂jagan sticker inka oka two weeks vunchithe ycp win😂😂😂

  • @hyper_mode_hero
    @hyper_mode_hero 9 วันที่ผ่านมา +1

    Maku yelanti padhakalu andhaledu memu deniki arhulam kaamu ayina kuda na vote jagan ke.. Endukante yentho mandi pedha prajalani aaadhukunnaru ❤🎉

    • @prasdaraotalluri
      @prasdaraotalluri 9 วันที่ผ่านมา +1

      Same here bro.... ineligible for government schemes...but he has brought governence near to us.. schools, hospitals,which are basic needs are increasing

  • @subbareddys4079
    @subbareddys4079 9 วันที่ผ่านมา +9

    S...Nijham

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 9 วันที่ผ่านมา +1

    జై జగన్ సీఎం సీఎం సీఎం సీఎం సీఎం ❤❤❤❤❤❤❤

  • @athuruguru5134
    @athuruguru5134 วันที่ผ่านมา

    Jai Jagan ❤

  • @ajaychandrand9699
    @ajaychandrand9699 9 วันที่ผ่านมา +1

    Jai jagan Anna 🇸🇱 jai

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 8 วันที่ผ่านมา

    ఒద్దు సర్, మనుషుల్లా బ్రతకండి సర్ 🙏

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 8 วันที่ผ่านมา

    ఇది దాడి అయితే,. మరి వివేకానంద రెడ్డి గారి మీద జరిగింది ఏంటో చెప్పండి సర్ ప్లీజ్ 🙏

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 8 วันที่ผ่านมา

    ఆపండి సర్ ప్లీజ్ 🙏

  • @sai-gl5vy
    @sai-gl5vy 8 วันที่ผ่านมา

    40 years leader ki raani Alochanalu just 12 years star leader ki vastunnayi ante jagan gari capability yento ardhamoutundhi........

  • @Chitanipullareddy81
    @Chitanipullareddy81 9 วันที่ผ่านมา +9

    125 సీట్లతో మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారు CM పక్కా 🎉🎉🎉🎉

  • @phaninath6364
    @phaninath6364 8 วันที่ผ่านมา

    JAI JAI JAI. ! JAI JAI JAI !
    JAI JAI JAGAN !

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 9 วันที่ผ่านมา

    Yes Sir. Jagan CM is very strategic. He is not commenting like Chandrababu like Psycho etc. Jagan propagated on his Pathakalu primarily which is very nice and attractive to people. Viswanadham G, Nijampet Hyderabad

  • @mouliparidala4663
    @mouliparidala4663 9 วันที่ผ่านมา

    4.5 years ఎక్కడ వున్నారు

  • @jagannadharaju1608
    @jagannadharaju1608 9 วันที่ผ่านมา +1

    Avineti , arachakam ,murdars dopidiki kanapadatam Leda ?

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 8 วันที่ผ่านมา

    మీ వయసెంత సర్ 🙏

  • @annapurnabhimavarapu3207
    @annapurnabhimavarapu3207 9 วันที่ผ่านมา

    Tadepally ,, Rajahmundry,,,or. LONDON...if Mody allows..

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 8 วันที่ผ่านมา

    మనసు చంపుకొని ఎలా చెప్తున్నారు సర్ 🙏

  • @satyasrideviseemakurthi
    @satyasrideviseemakurthi 9 วันที่ผ่านมา

    Last five years lo maa anna ap ki africa model three capitals theesuku vachadu

  • @user-zd7nc9zb3i
    @user-zd7nc9zb3i 9 วันที่ผ่านมา +5

    AP Best CM YS JAGAN ANNA
    JAI YSRCP

  • @madsure2704
    @madsure2704 9 วันที่ผ่านมา +1

    only jagan❤❤❤❤❤.... ఈ సారి కొట్టే దెబ్బ కి నోఅపోజిషన్..... మొత్తం అస్సమే 😂😂😂😂..... జగన్ 4x speed లో ఉన్నాడు... ఈ పుల్కా కూటమి.5x speed lo.... బూతు పురాణం లో పందులు లా 😂😂😂😂😂

  • @mouliparidala4663
    @mouliparidala4663 9 วันที่ผ่านมา

    Ravi గారు ఎన్ని parisramlu తెచ్చారు ap ఎంత develoo ayyendi chappndi

  • @prasannakalluri2266
    @prasannakalluri2266 8 วันที่ผ่านมา

    What I observe is 2014 lo jagan sabha lu chudandi. Eppudu andulo 40% percent kuda ravatam ledu power lo vunnakani. Kani NDA sabha la ki baga vastunaru. Especially Pawan and CBN kalipi chese sabhalaki. Naku telisi e ravi baga baised ga vunnadu.

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 9 วันที่ผ่านมา

    రవి గారు కరెక్ట్

  • @lpaleti6053
    @lpaleti6053 9 วันที่ผ่านมา

    500 రూపాయిలు డబ్బులు ఒక్క బిరియనీ ఒక్క కోటర్ మందు ఇస్తే యవరైన వస్తారు

  • @venkateswararaomothukuri1190
    @venkateswararaomothukuri1190 9 วันที่ผ่านมา +1

    మార్క్సిజం, లెనినిజం - వర్ధిల్లాలి.

  • @BLakshimi1959
    @BLakshimi1959 9 วันที่ผ่านมา

    Yes Jagan will Vin. Jai Jagan

  • @lpaleti6053
    @lpaleti6053 9 วันที่ผ่านมา

    తెలకపల్లి రవి గారు రాష్ట్ర ఎటూ పోతు ది ఆలోచన చేయడీ మీరు సీనియర్ ప్రజలకు డబ్బులు ఇస్తేనే మేలు జరిగినట్లు కదూ రాష్ట్ర అభివృద్ధి చెందలి ఓటు కోసం డబ్బు లిచ్చి ప్రజలని మయ చెసూతునడు