రివ్యూ బాగుంది అండి .కానీ చక్కగా తెలుగు లో చెప్తే అందరూ రైతన్న ల కీ అర్థం అవుతుంది.నాకు ట్రాక్టర్ నడపడం నిజం గాక్ చాలా థ్రిల్ గా ఉంటుంది.రైతు గా పుట్టటం రైతు గా బతకటం నిజం గా అదృష్టం.
ఇప్పుడే కేసీఅర్ కారు కు ఓటు ఏషిఅచ్చిన. మీరేమో కారుకు ఎదురుగా ట్రాక్టర్ రివ్యూ 😂 జై తెలుగు ప్రజలు, బిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి.
హాయ్ శుభోదయం అండిమీరు ఒక insipration నేటి యువతకు ముఖ్యంగా ఆడవారికి ఎందుకంటే ఇప్పుడు అందురు కేవలం it రంగం మాత్రమే ఆదాయం ఎక్కువ అని అటు వైపే మొగ్గు చూపుతున్నారు మరి వాళ్ళు తిండి తినాలంటే పంట పండించాలి పండించే వాళ్లకు కావలసిన సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా తక్కువ సమయంలో మంచి ఎక్కువ దిగుబడి చెయ్యగలరు అలాగే మీరు maruthi suzuki ecco 5 seater పెట్రోల్ cng with ac మరియు non ac క్రొత్త మోడల్ మీద ఒక వీడియో చెయ్యగలవు All the best 🌾🌾🌾🌾🌾
@@Mahi0511 super anna ... Maintainess cost is low... High power,.. Build Quality I give 5star🌟... చాలా బాగుంటుంది అన్నా... ఇప్పుడు new model లో super plus 5star తీసుకోండి beautiful sound 🔊❤️❤️
సిస్టర్, గుడ్ మార్నింగ్ నేను మారుతి సియాజ్ 2017 మోడల్ కొనాలని అనుకున్నా... 75000km drive అయింది. పెట్రోల్ వెర్షన్. మైంటేనన్స్ కాస్ట్ గురించి సలహా ఇవ్వగలరా ... ప్లీజ్
Super medam u r all rounder rider la unnaru car bike and tractor all vehicles driving chestunnaru auto mobile field lo Trend set chestunnaru what is ur name medam
Premium vehicle review cheyandi ma'am E chinna vehicles andaru cheystuntaru but konni popular click models review cheyandi and reviews kuda read cheyandi next video ku meku help auvtundi...
Your narration is good. Also at the end of your videos give some tips to female drivers and riders about safe driving , like how to secure their clothing on two wheelers when riding pillion.
Hahi hi very very good much nice too you oka raithuku and eadhulu e rendu raithu manishiki oka athma viswasam ni isthundhi is great great good traktaer and eadhulu kuda is great great ur nice talking meru madhya madhya lo baley jokes baley vestharu nic to u
Hourly 3 litres is minimum, load vesthe adi 4.5 varaku velthadi. Any tractor depending on HP starts from 3/3.5 to 4.5/6 per hour. Based on the implements used and RPM by driver. L - N - H L = low N = Nuetral ( normal kadu ) H = high
ఎఇచేర్ ట్రాక్టర్ పరమ వేస్ట్ అంది మీరు కన్న 15 20 డే కి ప్రబులొమ్స్ వస్తది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను అదే ఎఇచేర్ ట్రాక్టర్ షో రూం లో వర్క్ చేశాను నాకు ఎక్స్ప్రియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫెయిల్ ట్రాక్టర్ కంటే మహీంద్రా జాందేర్ కొనండి ఎవరు కని మోస పోవద్దు తర్వాత మి ఇష్టం
@@Mahi0511sollu alane cheptaru bro vadevallu andaru enti mari memu 2007 nundi use chestunam Eicher 380 undi recent ga 485 tesam signal problem ledu zero maintanence
రుద్రమదేవి గారు మీరు రెండు తప్పులు చెప్పేరు పస్టు టైర్ సైజ్ 28ఇంచలు కాదు 13ఇంచలు లేదా 14 ఇస్తారు ఈ ట్రాక్టర్ కి రెండవది ట్రాక్టర్ వెనుక ఉన్నా చాకేట్ స్పీకర్స్ పెట్టుకోవడం కోసం కాదు ట్రాలీ కి వెనుక బ్రేక్ లైట్ కాని లేదా ఏదైనా లైట్ వేసుకోవడం కోసం
రివ్యూ బాగుంది అండి .కానీ చక్కగా తెలుగు లో చెప్తే అందరూ రైతన్న ల కీ అర్థం అవుతుంది.నాకు ట్రాక్టర్ నడపడం నిజం గాక్ చాలా థ్రిల్ గా ఉంటుంది.రైతు గా పుట్టటం రైతు గా బతకటం నిజం గా అదృష్టం.
Aunty ni chudalo tractor ni chudalo theliyatleeede 🥲🥲
*10lakh below vehicle's review antey nenu tractor anukoledhu andi* 😮😊
Tractor tyre 28 inch కాదు మేడం ...14 inch...
చూడండి అక్కడ ఏమి ఉందో చదవండి😅
Tractor review 😮 nenu first time illa chustunna ❤ great driving
రుద్రమదేవి లా కట్టారు 🥰🥰
Nenu 2006 EICHER480 model vaduthunna driving 👌untadi maintenance chala takkuva deenini minchina 🚜 ledu
Massey Ferguson 7250 Di Review Please
ఇప్పుడే కేసీఅర్ కారు కు ఓటు ఏషిఅచ్చిన. మీరేమో కారుకు ఎదురుగా ట్రాక్టర్ రివ్యూ 😂 జై తెలుగు ప్రజలు, బిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి.
Exalent video. శివంగి😊
Raithulu matrame kadhu madam nadipedhi normal work chesevallu chala speed ga veltharu eppudu ela veltharooo vallu
చాలా వివరంగా చెప్పు తున్నారు సూపర్
Hats off madam.....really......very good......super script words at 1.0 to 1.06.....waiting for more videos
హాయ్ శుభోదయం అండిమీరు ఒక insipration నేటి యువతకు ముఖ్యంగా ఆడవారికి ఎందుకంటే ఇప్పుడు అందురు కేవలం it రంగం మాత్రమే ఆదాయం ఎక్కువ అని అటు వైపే మొగ్గు చూపుతున్నారు మరి వాళ్ళు తిండి తినాలంటే పంట పండించాలి పండించే వాళ్లకు కావలసిన సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా తక్కువ సమయంలో మంచి ఎక్కువ దిగుబడి చెయ్యగలరు
అలాగే మీరు maruthi suzuki ecco 5 seater పెట్రోల్ cng with ac మరియు non ac క్రొత్త మోడల్ మీద ఒక వీడియో చెయ్యగలవు
All the best
🌾🌾🌾🌾🌾
E sari Mahindra Tractor try cheyandi...❤
మాకు 4 eicher 380 Tracters ఉన్నాయి .... ఈ రివ్యూ చాలా బాగా నచ్చింది నాకూ ❤
Baguntada bro tractor agriculture ki
@@Mahi0511 super anna ... Maintainess cost is low... High power,.. Build Quality I give 5star🌟... చాలా బాగుంటుంది అన్నా... ఇప్పుడు new model లో super plus 5star తీసుకోండి beautiful sound 🔊❤️❤️
@@StevenKJoyYes Naku 380 485 rendu unay Eicher Puli lekka ekada paniki longadu 🔥
Comedy ekkuva
Kangaarulo nijam chepparu eicher tracter sound ekkuvasthadhi migatha tracter kantey😂😂
Eicher tractor parama wast endhuku ante nenu adhe Eicher tractor show room lo work chesanu kabati chepthuna
రివ్యూ అంటేనే క్లుప్తంగా వివరించి చెప్పటం మికే దాని గురించి సగం కన్న తక్కువ తెలుసు ఇంకా మి ప్రేక్షకులకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు
Solis 4215 review cheayandi
సిస్టర్, గుడ్ మార్నింగ్
నేను మారుతి సియాజ్ 2017 మోడల్ కొనాలని అనుకున్నా...
75000km drive అయింది.
పెట్రోల్ వెర్షన్.
మైంటేనన్స్ కాస్ట్ గురించి సలహా ఇవ్వగలరా ... ప్లీజ్
Low - Normal - High 😂 kadhu adhi .
Low - Neutral - High.
You should lern besics of tractor...before reviewing
Nuvvu bandi gurinchi chepputunava driving nerhukodaniki chepputunara
Super explanation mam
Better than sai pallavi on tractor driving style mam keep going
Super madam🌹🌹👍🏾
Rs.bhilaji 🌹🌹🥰🤝
Super medam u r all rounder rider la unnaru car bike and tractor all vehicles driving chestunnaru auto mobile field lo Trend set chestunnaru what is ur name medam
Iam seeing you only not tractor
Chinnapatnunchi troctor konalani korika but
Aunty xlent driving
Eicher 485 lo 4 weel tracter eppudu vastado, campany vallani adagandi plez...
Already vachindi
Best waste tractor in india
Meeru matram chala bagunnaru.
Chala Baga explain chesaru
Super Sister 😊 Good review 👍
Nice akka 🎉
Very nice madam 👍👍👍
John Deere 5045D review
Akka 28 in tyre kadu 14. 28 tyre size
మాది ఐచర్ 551 ఇది ఒక ఎకరాకు నల్లరేగాడి భూములకు అయితే 6 లీటర్లు అవుతుంది
Bujji how are you?
Tractor peru yendi
Awesome Tractor Review
Hi maidm Garu me voices is super 🙏🙏🙏
Premium vehicle review cheyandi ma'am
E chinna vehicles andaru cheystuntaru but konni popular click models review cheyandi and reviews kuda read cheyandi next video ku meku help auvtundi...
Vastava Dinesh Kumar
Your narration is good.
Also at the end of your videos give some tips to female drivers and riders about safe driving , like how to secure their clothing on two wheelers when riding pillion.
Asal nenu review kosam assal chudanu nenu mee andam kosame chustha its true
Super super ❤❤❤🎉🎉
I'm big fan of your smile mam
Mam tractor reviews kavali
Powertrack 439 2.5 ltr on average for field work...2nd gear lo work cheyygalige one and only engine powertrack
Load ekkuvest pamu lechinatu lestadu cultivator dimputhe thuthuthu antadi for less load good
@@Shashi_vlogs117 dual speed pto bro...U have to select corect pro spEed...Ok any how i accept ur opinion also...
Idi 2025 ki first comedy 😂😂😂
12 watts kaadu 12 volts
Super mam
New brezza videos do
Useful information keep going on
EICHER 551 review akka
333 review
మహేంద్ర ట్రాక్టర్ 475 హెచ్పి ప్లస్ ట్రాక్టర్ గురించి చెప్పండి
Nice video
Madhi eicher 551 idhi oka ekaraku nallaregadi bhoomulaku aithe 6 liters avutundhi
Hahi hi very very good much nice too you oka raithuku and eadhulu e rendu raithu manishiki oka athma viswasam ni isthundhi is great great good traktaer and eadhulu kuda is great great ur nice talking meru madhya madhya lo baley jokes baley vestharu nic to u
Accha telugu raithu bhhidane miru,dummu leparu😊
Show room vallu rythulanu chala mosam chestunnaru
hi mam swaraj 843xm new model revew cheyandhi❤
Sonalika tiger ni review cheyandi medam 😊
4:55 speaker kosam kadu adi power socket for implements connection
Hourly 3 litres is minimum, load vesthe adi 4.5 varaku velthadi.
Any tractor depending on HP starts from 3/3.5 to 4.5/6 per hour. Based on the implements used and RPM by driver.
L - N - H
L = low
N = Nuetral ( normal kadu )
H = high
Eicher Puli rendu okate 🔥
👌❤️
Mee lage chala andanga undhi tractor 🚜❤
Nice 480 iechar ❤️❤️ best toctat
Tractor mee kante baga em ledu 🙏
Mee saree bagundi....
I love you❤super super❤xlent drive
సూపర్.. మేడం
Mi anchoring bagundhi
You mahindra tractor try
Your Reviews Are Excellent ❤
Super madam ❤
Super
Superr ❣️😍mam
Excellent 👍
Super akka
ఎఇచేర్ ట్రాక్టర్ పరమ వేస్ట్ అంది మీరు కన్న 15 20 డే కి ప్రబులొమ్స్ వస్తది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను అదే ఎఇచేర్ ట్రాక్టర్ షో రూం లో వర్క్ చేశాను నాకు ఎక్స్ప్రియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫెయిల్ ట్రాక్టర్ కంటే మహీంద్రా జాందేర్ కొనండి ఎవరు కని మోస పోవద్దు తర్వాత మి ఇష్టం
Seconds lo teesukundam anukunna bro vaddau antava