Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 621

  • @avg6832
    @avg6832 7 ปีที่แล้ว +157

    రవి గారి కొత్త కోనం....సూపర్...ఆరుద్రగారి భార్యను చూపించారూ...గ్రేట్‌ జాబ్...

    • @khajaraninarra4002
      @khajaraninarra4002 6 ปีที่แล้ว +2

      Ailly Venkanna ?//.

    • @bharathig8678
      @bharathig8678 5 ปีที่แล้ว +5

      Interview chese ayana em matladuthunnado meekemina ardham inda ?

    • @rangaraop4367
      @rangaraop4367 4 ปีที่แล้ว +1

      @@khajaraninarra4002 by6.gu

    • @saraswatis7765
      @saraswatis7765 4 ปีที่แล้ว

      @@sashankkallakuri1716 w

    • @ammakuchi431
      @ammakuchi431 4 ปีที่แล้ว

      🤪🤪😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤩😭😭😭😭😭😭😭😌🤪

  • @harshith9300
    @harshith9300 4 ปีที่แล้ว +29

    శశికళ జయలలిత గారి గురించి సరిగ్గా చెప్పారు,కానీ శోభన్ బాబు గారి భార్య గురించి అలా మాట్లాడకూడదు కదండీ...

    • @vasanthadevi4354
      @vasanthadevi4354 2 ปีที่แล้ว +1

      Homely.house.wife.gurinchi.yetlanti.vaarainaa.alaa.maatlaadathaara.meeru.sOrhan.baabutho.ne.maatlaadalcindi.mee.meedunna.maryaada.yegiripoyundedi.

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 5 ปีที่แล้ว +116

    ఈమెతో అన్ని బాధలు పడ్డాడు కనుకనే ఆరుద్ర గారు అన్ని పాటలు రాయగలిగారు..

    • @komalireddy662
      @komalireddy662 3 ปีที่แล้ว +7

      🤣🤣🤣

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 3 ปีที่แล้ว +3

      Hahaha

    • @mohammadjani8283
      @mohammadjani8283 3 ปีที่แล้ว +3

      Ha ha ha so funny broo

    • @hemadritrip9410
      @hemadritrip9410 3 ปีที่แล้ว +2

      😂😂😂😂😂

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว

      Enduku ala anukuntaaro......magavallu. Anukoolavathi ata..........aa peru thechchukotaaniki aadadi enni tyagaalu chestundo, enni vishayallo manasu champukuntundo, Eenni avamaanalanu mounanga bharistundo evvariki teliyadu. Chivariki bhartaku kooda chanipoye daaka teliyadu. Endukante bhaarya cheta seva ( pachchiga cheppalante oodigam) cheyinchukovadam tana hakku anukuntaadu. Ala kaani vallu, leni vallu, aatmabhimaanam unna vallu, neekante nenemi takkuva kaadu ani bratikina aadadi 'Gayyali'. Ee samajam manushulu eppudu marataaro..........

  • @asifasif-fo4li
    @asifasif-fo4li 4 ปีที่แล้ว +42

    అందం మొదటి ఆరు నెలల పాటు,అణకువ ఉంటే భర్త ఆయుస్సు రెట్టింపు అవుతుంది,కాబట్టి అనుకులవతి అయిన భార్య ఉన్న వాళ్ళు ధన్యులు

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว +1

      Enduku ala anukuntaaro......magavallu. Anukoolavathi ata..........aa peru thechchukotaaniki aadadi enni tyagaalu chestundo, enni vishayallo manasu champukuntundo, Eenni avamaanalanu mounanga bharistundo evvariki teliyadu. Chivariki bhartaku kooda chanipoye daaka teliyadu. Endukante bhaarya cheta seva ( pachchiga cheppalante oodigam) cheyinchukovadam tana hakku anukuntaadu. Ala kaani vallu, leni vallu, aatmabhimaanam unna vallu, neekante nenemi takkuva kaadu ani bratikina aadadi 'Gayyali'. Ee samajam manushulu eppudu marataaro..........

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 3 ปีที่แล้ว

      @@SanMan854 na bharya arogyam chedinappudu nenu seva chestanu.. Konni sarlu nene vantalu chesthanu
      Bharya bharthalu ante okka jeevithamane rathaniki 2 chakralalaga kadhandi?

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว

      @@rangaswamyks8287 Meelanti vallu. exception. 100% lo meelanti valla % chaaaala takkuva.

  • @sathyamdk2535
    @sathyamdk2535 7 ปีที่แล้ว +211

    bala krishna గారు మీరు చెప్పింది కరెక్ట్ బహుశా రామలక్ష్మి అమ్మగారికి శోభన్ బాబు లాంటి గొప్ప అందగాడిని ఒక నల్లటి సామాన్య రూపం కల అమ్మాయి పెళ్లి చేసుకున్నదని ఆమె పై స్త్రీ సహజమైన అసూయ కసి కోపం ఉండి అలా మాట్లాడి ఉండి ఉండవచ్చు పోనియండి పాపం గొప్ప రచయిత ిన రామలక్ష్మికి మగవాడి హృదయం సరిగా అర్ధం కాలేదేమో ఏ మొగాడైన తనకు అందమైన పెళ్ళాం కావాలనే కోరుకుంటాడు దానికోసం ప్రయత్నిస్తాడు పెళ్లి ఐనాక ఆరు నెలలు ఆ మోజు తిరిపోయినాక భార్య తనకు అనుకులవతా కాదా అనేది చూస్తాడు అనుకులవతి ఐతే ఆ భర్తకు అనాకారి ఐనా భార్యలో అప్సరస కనిపిస్తుంది గయ్యాలి ఐతే అందగత్తె లో అనాకారి రాక్షసి కనిపిస్తుంది,శోభన్ బాబు గారిని మహా మహా అందగత్తె లు ఐన హీరోయిన్ లు వలలు వేశారు ఐనా ఆయన ఎవ్వరికి పడలేదు ఆయన తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు 6 గంటలు దాటితే ఇంటికి వెళ్ళిపొయ్యేవారు,భార్యా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు,మరి ఆ తల్లి ఎంత అణుకువ అనుకులవతి భర్త మనసు కు శాంతి ని ఇచ్చిన చల్లని తల్లి ఐతే కదా శోభన్ బాబు గారు కుటుంబానికి ప్రాధాన్యతను ఇచ్చారు.కాబట్టి ఆడదాని అందం వలన చేసుకొన్న మగాడు ఎప్పుడు సుఖ పడడు అనుకులవతి ఐన భార్య వలనే సుఖ పడతాడు ఆ విషయములో శోభన్ బాబు గారు ధన్యులు,రామలక్ష్మి గారు వయసుకు తగినట్లు మాట్లాడితే బాగుండేదేమో.

    • @prasadb9210
      @prasadb9210 7 ปีที่แล้ว +1

      Sathyam dk ameni ame gadidanu ani cheppindi

    • @khamarshahani4506
      @khamarshahani4506 7 ปีที่แล้ว +3

      Sathyam dk garu Sobha babu gari gurinchi chala baga chepparu sir meeru, athanu bharya biddalanu yenthagano preminche varu.

    • @bhagyasrisanam3210
      @bhagyasrisanam3210 6 ปีที่แล้ว +1

      Sathyam dk garu chala baga vevarencharu...

    • @gaddamravali8052
      @gaddamravali8052 6 ปีที่แล้ว

      Sathyam dk

    • @leelaamulyagiddla
      @leelaamulyagiddla 6 ปีที่แล้ว +1

      What u said is absolutely right

  • @Patalathoranalu
    @Patalathoranalu 2 ปีที่แล้ว +7

    "శోభన్‌బాబు గారి భార్య గౌడు గేదెల ఉంటుంది" ఉంటుంది అనడంలోనే మీ సంస్కారం తెలుస్తుంది.

  • @kalakondamanjula9085
    @kalakondamanjula9085 3 ปีที่แล้ว +13

    ఇద్దరూ వెళ్లి పోయారు వారి గతం గురించి ఇప్పుడు అవసరమా రవి గారు
    శోభన్ బాబు పేరు పెట్టలేని వ్యక్తి,అందగాడు మంచి నటుడు వారి వ్యక్తిత్వాన్ని అలాగే వదిలి వేస్తే మంచిదేమో

    • @ga.bhushanredmi2232
      @ga.bhushanredmi2232 3 ปีที่แล้ว +1

      ఇలాంటి చెత్తవాగుడు రామలక్ష్మి కే చెల్లింది శోభన్ బాబు వ్యక్తిగతం ఈవిడ కి ఎందుకు అడిగే అతనికి ఎందుకు

  • @priyareddy2545
    @priyareddy2545 6 ปีที่แล้ว +27

    she is bold enough to speak straight truths even those are sour to accept

  • @sridevi2166
    @sridevi2166 4 ปีที่แล้ว +68

    ఆరుద్ర గారి భార్య భాష ఇలా ఉంటుందా?
    ఆణిముత్యాలవంటి గీతాలను వ్రాసిన ఆ మహానుభావునికి ఇలాంటి కంప తగులుకుందా?
    పాపం ఎన్ని బాధలు పడ్డాడో?

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 3 ปีที่แล้ว +1

      Nippu laanti nijaalu maatlaadithe nacharu ee lokam lo

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 3 ปีที่แล้ว +1

      Aavida good person kaakapothe vaallu kalisundetolla inni rojulu

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 3 ปีที่แล้ว +2

      Paiki manchiga kanapadinollanthaa manchollu kaadhu chedu GA kanapadinollu cheddollu kaadhu

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 3 ปีที่แล้ว

      Aavida mukhasthuthi kosam kathalu cheppaledhu nijaalu cheppindhi

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว +1

      Enduku ala anukuntaaro......magavallu. Anukoolavathi ata..........aa peru thechchukotaaniki aadadi enni tyagaalu chestundo, enni vishayallo manasu champukuntundo, Eenni avamaanalanu mounanga bharistundo evvariki teliyadu. Chivariki bhartaku kooda chanipoye daaka teliyadu. Endukante bhaarya cheta seva ( pachchiga cheppalante oodigam) cheyinchukovadam tana hakku anukuntaadu. Ala kaani vallu, leni vallu, aatmabhimaanam unna vallu, neekante nenemi takkuva kaadu ani bratikina aadadi 'Gayyali'. Ee samajam manushulu eppudu marataaro..........

  • @bsvkchowdary2416
    @bsvkchowdary2416 4 ปีที่แล้ว +21

    నాకు అర్థం అయినంత వరకు శోభన్ బాబు గారి గురించి కానీ ఆయన ఫామిలీ గురించి కానీ మాట్లాడే కనీస అర్హత కూడా లేదమ్మ మీకూ,,,ఇది ఎందుకు చెప్తున్నా అంటే 90స్ అండ్ 2000 లో పుట్టిన వాళ్ళు కూడా శోభన్ బాబు గారి కి డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు,1994 నా డేట్ ఆఫ్ బర్త్ డే,సో ఆయన డై హార్డ్ ఫ్యాన్ గా చెప్తున్నా శోభన్ బాబు గారి గురించి కానీ ఆయన ఫామిలీ గురించి కానీ తప్పు గా మాట్లాడితే మీ వయసు మరచి మర్యాద తపాల్సి వస్తుంది అండీ రామ లక్ష్మీ గారు సారీ ఫర్ to సే😎

  • @Ajay20
    @Ajay20 4 ปีที่แล้ว +6

    వీళ్లు చెప్పేదో నిజమో, అబద్దమో తెలియదు కానీ, శోభన్ బాబు నటన అద్భుతం. జయలలిత నటన అమోఘం. వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటారు అనేది కొందరు చెప్పే విషయం. కానీ అది ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్. ఇంకా ఏమైనా ఉంటే అది మనం కరెక్ట్ అని చెప్పలేము, ఎందుకంటే అది వారికి , ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి.

  • @raviram310
    @raviram310 6 ปีที่แล้ว +21

    great speech.... sasikala gurinchi baaga cheppaaru dare gaa

  • @bashamd696
    @bashamd696 7 ปีที่แล้ว +25

    Woww very straight forward answers these elderly woman is amazing really liked her interview

    • @sav3nad
      @sav3nad 4 ปีที่แล้ว

      she belongs to your cheap sadak-chhaap class!!!

    • @sav3nad
      @sav3nad 3 ปีที่แล้ว +1

      your type!

  • @praveenvenga6734
    @praveenvenga6734 4 ปีที่แล้ว +40

    శోభన్ బాబు ప్రిన్సిపుల్స్ గలవ్యక్తి అందంలేకపోయినాగురువుగారికూతురును,పెండ్లిచేసుకోవడం,గొప్పమనసుగలవ్యక్తి

    • @msa2762
      @msa2762 3 ปีที่แล้ว

      అవున?

  • @shivan9476
    @shivan9476 7 ปีที่แล้ว +2

    ee okka video matrame kadu, whole interview chuste chala terrific ga anpistundi appati manshulu paristithulu intha chandalanga unnaya ani. Kani assalu manamem badha pade panledu, situations eppuduu creepy gane unnayi, inthakalam tarvata eevidocchi overtransparent ga matladi charitrani battabayalu chesinatte kanpistundi. kani mana contemporaries inkaa chandalanga untunna vishayam andariki telsinde. inko maata, ippati lyricists, music directors, directors kante appatlo manshulu chala value iche varu profession ki entho kontha. aa value eevida explain chese daridram lonchi ela puttukochedi? prathi okkarilo untadi chetha, eemeki unde practical eye aa kalamlo chala mandiki takkuva, paiga andarilo chala mandi oorike sampradayalaki value iche varu, adi mana thathalu chestunte manaki just navvostundi, mana parents cheste kasta chiraku, mana friends cheste kopam kuda vastundi. eemeki apudey clear ga practicality ravatam valla avanni nachakapoyevi. thappevaridi ani analemu, culture has seen many changes and ippudinkaa terrible speed tho change avuthondi. ee videolu chusi jaali pade panledu mitrulaaraa. janaaleppudu alage unnaru, manchi viplavam edaina osthe tappa goppa maarpulu raavu.

  • @saleemask7577
    @saleemask7577 4 ปีที่แล้ว +86

    ఈమెకెంత పొగరు
    శోభన్ గారి భార్య గురించి అది, ఇది అని మర్యాద లేకుండా మాట్లాడుతుంది

    • @abhikingp9431
      @abhikingp9431 3 ปีที่แล้ว +3

      Gouda gede annadi

    • @manoramareddy4662
      @manoramareddy4662 3 ปีที่แล้ว

      yes this woman does not have much maneers she should not criticize another person s body should give respect to every one ever body can thin it depends on their body metabolism it looks like with age she lost her mind to talk that

  • @srilathareddy3085
    @srilathareddy3085 4 ปีที่แล้ว +3

    Chala dhairyam ga chepparu Ammaa sasikala witch gurinchi

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 7 ปีที่แล้ว +499

    శోభన్‌బాబు భార్య గౌడు గేదె లా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం అయినా జ్ఞానం ఉందా? పబ్లిసిటీ కోసం ఏమైనా మాటాడతారా? Physical structure anedi God gift.. రవిగారు మీకైనా తప్పు అనిపించలేదా? దయచేసి ఇలాంటి వారిని ఇంటర్వూ చేయకండి plzz.. Inka thittali but ladies kadaa respect ivali ga. Cinema heroin tho comparison Enti? Jayalalitha mallepoovula unte pogudu daaniki aavidani thidathventi baammmaa

    • @pr6179
      @pr6179 7 ปีที่แล้ว +22

      Yup even i felt the same bro. But then i realized that she is too old. Mostly as the age crosses over their control over words either gets suppressed or overwhelmed. Just need to adjust to them sometimes. Lets respect her age. Jai hindl.

    • @ramasrinivas1371
      @ramasrinivas1371 7 ปีที่แล้ว +8

      Em matladutunnarandi meeru kothilaga unnaru

    • @poyimeliseshu9222
      @poyimeliseshu9222 7 ปีที่แล้ว +2

      bala krishnmma xvideos

    • @sureshchoudhary5736
      @sureshchoudhary5736 7 ปีที่แล้ว

      bala krishna 4

    • @naveenreddy5875
      @naveenreddy5875 7 ปีที่แล้ว +2

      bala krishna
      Yes bro ame ala anadam chala Tappu inta anubhavam parignanam undi kuda maata jarindi poor bamma

  • @nagesararaobunga782
    @nagesararaobunga782 7 ปีที่แล้ว +23

    Sobhan babu is a Legend Hero in Telugu Film Industry

  • @lakshmiarun7578
    @lakshmiarun7578 7 ปีที่แล้ว +20

    I am from Tamilnadu staunch fan of our beloved Amma .could be please post this in English please?

  • @lakshminarayanan455
    @lakshminarayanan455 5 ปีที่แล้ว +9

    ఎప్పుడూ ఎదుటి వారిని గురించి తప్పు తప్పు గా మాట్లాడకూడదు. వయసయితే చాలా. దాంతో పాటు బుద్ధి కూడా పెరగాలి.

    • @purnachandrarao3125
      @purnachandrarao3125 3 ปีที่แล้ว

      పాపం ముసిలి , ఏమి వాగుతుందో తెలియటం లేదు

  • @AshokKumar-rr6bx
    @AshokKumar-rr6bx 4 ปีที่แล้ว +5

    E age lo me voice chala clear ga undi madam

  • @DrgYutube
    @DrgYutube 5 ปีที่แล้ว +6

    Shobanbabu గారి భార్య గౌడిగేదే, మరి గాడిదకు సున్నం పూసినట్టు ఎవరుంటారు తెలుసా.

  • @lakshmanaraovissapragada3089
    @lakshmanaraovissapragada3089 3 ปีที่แล้ว +3

    ఆమె గౌడోగేదలా
    ఉంటుంది
    అని అనడం
    మీ సంస్కాహీనతకు
    సంకేతం

  • @sivaid4605
    @sivaid4605 5 ปีที่แล้ว +51

    After queen web series im here

    • @SonuSonu-it6cn
      @SonuSonu-it6cn 5 ปีที่แล้ว

      Me2

    • @ratnaroja460
      @ratnaroja460 4 ปีที่แล้ว

      Me2

    • @ashuarya6755
      @ashuarya6755 4 ปีที่แล้ว

      Me tooo

    • @taoismk8321
      @taoismk8321 4 ปีที่แล้ว

      That Telugu director mentioned in the queen web series is Sobhan Babu in real.life? Sorry I can't understand Telugu. Someone pls reply

    • @kvineela2918
      @kvineela2918 4 ปีที่แล้ว

      Me 2

  • @boysrevidi4240
    @boysrevidi4240 4 ปีที่แล้ว +3

    Good interview, Sir T Ravi Garu questions and Writer Lakshmi Garu replies in and analysis about contrarily great person's.🙏

  • @susmiswtgrl1966
    @susmiswtgrl1966 7 ปีที่แล้ว +385

    bamma too much ..as a women u should respect other women's .. అందం ముఖ్యం కాదండీ ,సంస్కారం ఉండాలి ...

    • @shanthsp2002
      @shanthsp2002 7 ปีที่แล้ว +12

      She is speaking truth, ala undedi antunnaru, but she also said she is a good women.

    • @ramanaganja3911
      @ramanaganja3911 7 ปีที่แล้ว +2

      S this is true

    • @ramanaganja3911
      @ramanaganja3911 7 ปีที่แล้ว +4

      Samskaram anedi asaalaina andAm

    • @Mmm-gy7cp
      @Mmm-gy7cp 6 ปีที่แล้ว

      Susmitha Kilaru b

    • @Mmm-gy7cp
      @Mmm-gy7cp 6 ปีที่แล้ว

      ramana Ganja nice

  • @vikram5896
    @vikram5896 6 ปีที่แล้ว +29

    The first quality must a anchor posses is voice... Remind it

  • @vedanemani5043
    @vedanemani5043 5 ปีที่แล้ว +146

    ఒక స్త్రీ కోసం అంత చులకనగ మాట్లాడే మీపై మాకు గౌరవం పోయిందండి

  • @raghavendrareddy2057
    @raghavendrareddy2057 7 ปีที่แล้ว +10

    వయస్సు మీరిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. ఒక స్థ్రిగా మరొక స్థ్రిని తక్కువ చేసి మాట్లాడటం తప్పు, ఎంత గొప్ప రచయిత్రి వయున ఏమి లాభం ?

  • @adithyabl2010
    @adithyabl2010 5 ปีที่แล้ว +99

    దీనికి వయసు పెరిగింది కాని మైండ్ మోకాళ్ళలో ఉంది

  • @madhureddy7643
    @madhureddy7643 4 ปีที่แล้ว +8

    గౌడి గేదా నా సిగ్గుండాలి. బారతదేశంలో 90 శాతం నలుపువారె. జయలలిత లాంటి వారు బహుశ ఫ్రెంచు వారికి పుట్టిండవచ్చు. బారతదేశంలో ఫ్రెంచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్, ముస్లింల రక్తం చాలా కలిసింది.రవి గారు ఆమెను నిలదీయకపేవడం సిగ్గుచేటు.

  • @luckymusic4097
    @luckymusic4097 7 ปีที่แล้ว +20

    Sasikala killed jayalalitha all knew that 👀worst lady. Jaya believed so much but sasikala cheated her.

  • @Mrk.9898
    @Mrk.9898 ปีที่แล้ว

    Speaker lakunda interview enti master

  • @savitri7311
    @savitri7311 5 ปีที่แล้ว +3

    Baaagaa cheppaaru ammmaa ...bhayam lekundaaa ...mee laanti fearless persons ...ee society ki kaavaaaali😊😊😊😊😊😊😊😊

  • @lakshmisamrajya4499
    @lakshmisamrajya4499 6 ปีที่แล้ว +9

    I like to continue her interview.

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది బామ్మ గారి ఇంటర్వ్యూ

  • @sobhanampolu3864
    @sobhanampolu3864 3 ปีที่แล้ว

    Good information

  • @rambabu84
    @rambabu84 7 ปีที่แล้ว +6

    She speaks such beautiful english.

    • @sgskp1281
      @sgskp1281 7 ปีที่แล้ว +1

      Good English ? Lol

    • @ghantasalaoldsonsranami4212
      @ghantasalaoldsonsranami4212 7 ปีที่แล้ว

      Inntuguttuoldsongs

    • @sav3nad
      @sav3nad 7 ปีที่แล้ว

      go and ...................................................................

    • @vijaykandula5449
      @vijaykandula5449 7 ปีที่แล้ว

      Is language important or culture..grow up man. She made a stupid comment.

  • @midgemaisel3395
    @midgemaisel3395 5 ปีที่แล้ว +4

    Subtitles please

  • @rohitkona6453
    @rohitkona6453 7 ปีที่แล้ว +43

    She must eithe be too frank and fearless or she must have not been aware of the cameras around her.

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 7 ปีที่แล้ว +1

      rohit kona at the same time she said sobhanbabu is too sinsiour

    • @geravishankar
      @geravishankar 7 ปีที่แล้ว

      rohit kona Xu v

    • @lifetree4843
      @lifetree4843 6 ปีที่แล้ว

      May b she doesn't care. Age issues

  • @JadduSir
    @JadduSir 6 ปีที่แล้ว +31

    Gowda Gedhi ha ....Too much

  • @7hillsyadavdega876
    @7hillsyadavdega876 3 ปีที่แล้ว +2

    గొప్పవాళ్ళ పరువు తీయడానికే మీలాంటి వాళ్ళు ఉంటారు తల్లి చీ.

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 2 ปีที่แล้ว

    ఈవిడ చాలా బాగా ఓపెన్ గా, బోల్డ్ గా మాట్లాడారు.

  • @lakshminarayanan455
    @lakshminarayanan455 2 ปีที่แล้ว +1

    వేరే పనిలేక ఇలాంటి మాటలు ఇతరులననటానికి నోరెలా వస్తుందండీ

  • @achyutakrishna
    @achyutakrishna 7 ปีที่แล้ว +29

    She shared her thoughts in her own style..in some places the use those words..it doesn't mean to harm anyone..even Kcr speaks his own language..isn't he leading state? we have to listen the interview, we can't drive her how to speak..we are interested to listen her experience....

    • @vijaykandula5449
      @vijaykandula5449 7 ปีที่แล้ว +6

      someday some one comments on your wife in the same way...would you be happy

  • @ushasatish4041
    @ushasatish4041 4 ปีที่แล้ว

    Baga chepparu

  • @Narasari-l1l
    @Narasari-l1l 3 ปีที่แล้ว +3

    వామ్మో దుర్మార్గురాలా నీకు కొంచమైనా సెన్స్ ఉందా ఒక మహిళ ను పట్టుకొని ఎంత మాట అన్నవ్.
    నిన్ను ఆరుద్ర గారు నిజంగానే ఎలా భరించారు.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 5 ปีที่แล้ว +5

    అసలు నీ వయసేంటి తల్లి నీ మాటలేంటి శోభన్ బాబు భార్య గౌడి గేదె లా ఉంటుందా ఆ మాటలు ఏంటి అసలు నీకు బుద్ధుందా నీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది వయస్సు తగ్గినట్లు మాట్లాడు. శోభన్ బాబు భార్య మహా ఇల్లాలు సాటి ఆడదాని మీద అంత నోరు పారేసుకోవడం. నీ వయసుకి నీకు మంచిది కాదు

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 3 ปีที่แล้ว +4

    మేడమ్ గారి నోరు మరుగుదొడ్డి కన్నా హీనం! ఆడతనం లేని పిశాచి! ఆరుద్ర గారు పాపం ఎలా భరించాడో! ఇంటర్వ్యూ చెయ్యడానికి ఇంతగొప్ప డస్ట్ బిన్ ను సెలెక్ట్ చేసుకున్న తెలకపల్లి రవి టేస్ట్ ని అభినందించాలి ....

  • @kiranbasha572
    @kiranbasha572 7 ปีที่แล้ว +76

    gavudu gede...yenti ee bhasha...mi age ni batti matladali medam....

  • @deekshithfoods9122
    @deekshithfoods9122 4 ปีที่แล้ว

    Super mam u r daring toking

  • @loveu7515
    @loveu7515 7 ปีที่แล้ว +6

    good to see this type of daring lady...

  • @Hello-healthiswealth
    @Hello-healthiswealth 4 ปีที่แล้ว +2

    Heard same thing about Stalin
    We were told not to walk on the street after 5 pm

  • @ravindranath4313
    @ravindranath4313 6 ปีที่แล้ว +16

    One should not use word like Buffalo while comparing wife of a legendary actor

  • @srinuyellapu6138
    @srinuyellapu6138 6 ปีที่แล้ว +28

    she proved that age is just number

  • @royalstar7586
    @royalstar7586 7 ปีที่แล้ว +46

    peddame ఏ హైపోక్రసీ లేకుండా ఉన్నది ఉన్నట్లు చెపుతున్నారు...ఇప్పటి వారి లాగా కాదు ఆ తరం

  • @anuqatwogqa439
    @anuqatwogqa439 7 ปีที่แล้ว +19

    I'm surprised this video is still online and not removed or flagged , we do fight for women rights , but still miss the very basic concept of respecting women , could n't get to watch past few minutes , interviews was nothing but all negative comments, being a writer i was expecting a nice , elegant and sophistication in handling the questions , boy i was wrong ,come one guys how can u air such interview without any beeps(cuts ) in between , please interview's are meant to provide positive vibes to people , where there no good things to get talk about from personal life in this short interview ..... , good writers always provide inspiration and positiveness in people , probably i was looking at wrong place

  • @nulukurthi6445
    @nulukurthi6445 7 ปีที่แล้ว +169

    రామలక్ష్మి గారూ మీకు నోటి దురద చాలా ఎక్కువండీ. ఇలాంటివి upload చెయ్యకుండా ఉంటే బాగుండేది

  • @sureshsaul8824
    @sureshsaul8824 4 ปีที่แล้ว

    Great sir, l saw Arudra gair Sahadharmacharini.

  • @duchettyuma960
    @duchettyuma960 6 ปีที่แล้ว +2

    Anchor question artham kavadamledu ramalakshmi garu cheppevanni nijale anukovalr

  • @kamaladevi1456
    @kamaladevi1456 3 ปีที่แล้ว +2

    She is rough at tongue but speaking truth

  • @devadulauma7889
    @devadulauma7889 7 ปีที่แล้ว +3

    Amma meru chala baga chepperamma..sasikala champesindi jayalalitha ni...

  • @venkatk1968
    @venkatk1968 7 ปีที่แล้ว +72

    ఈవిడకి సభ్యత తెలీదులా లేదు. పాపం ఆయన ఎలా భరించారో.

    • @sav3nad
      @sav3nad 3 ปีที่แล้ว

      ee daridrapu pishaachaaniki emee ledu, sabhyatha yento kooda teleedu!

  • @vrr8176
    @vrr8176 3 ปีที่แล้ว +1

    ఈవిడ గారికి అందరినీ కించపరిచి మాట్లాడడంఅలవాటుగా ఉంది

  • @pamartyhimaja6315
    @pamartyhimaja6315 7 ปีที่แล้ว +2

    Super. Very frank

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 ปีที่แล้ว

    శోభన్ గారు లో గొప్ప వ్యక్తిత్వం

  • @althinanibabu5973
    @althinanibabu5973 3 ปีที่แล้ว

    మేడమ్ చాలా బాగా చెప్పారు.

  • @mohammad.rafi9157
    @mohammad.rafi9157 7 ปีที่แล้ว +9

    Shobanbabu.great real hero

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +3

    This lady must have placed cctv cameras decades ago in both houses to give such statements or snooped. Sad.

  • @pattapugopinathgopinath1305
    @pattapugopinathgopinath1305 3 ปีที่แล้ว

    Ramalakshmi word's is true daring person

  • @ksreddy115
    @ksreddy115 5 ปีที่แล้ว +7

    శోభన్ బాబు భార్య గౌడుగేదెలాగవుందా, నువ్వు ఎలాగున్నావో తెలుసా. అద్దంలో నీ మొఖం ఎప్పుడైనా చూసుకున్నావా. సంస్కారం లేని దానివి ,రచయితవి ఎలా అయ్యావో ఆభగవంతునికే తెలియాలి.

  • @parvathireddyparvathireddy6457
    @parvathireddyparvathireddy6457 6 ปีที่แล้ว

    good

  • @niranchanasekaran2518
    @niranchanasekaran2518 4 ปีที่แล้ว +4

    Can anyone tell what she tells in Telugu ? Could any one please translate in English ?

  • @karthikgaming2277
    @karthikgaming2277 3 ปีที่แล้ว +1

    If marrying jayalalithaa is wrong. Having affair with her is also wrong and cheating on his wife. What kind of logic is this?

  • @dr.btkrishnajntukucev1743
    @dr.btkrishnajntukucev1743 7 ปีที่แล้ว +17

    ప్రపంచములో ఈవిడ ఒక విమర్శకురాలి లాగా , భూమిమీద తెలివిగల దానిలాగా , ఏకైక మంచిదానిలాగా ఒక రకమయిన కుల గర్వంగా మాట్లాడుతూ వుంది

  • @sreetm5359
    @sreetm5359 2 ปีที่แล้ว

    పాపం జయ. ఎంతైనా ప్రేమించిన వారిని మరిచి పోవడం అంత సులభం కాదు. కానీ సావిత్రి ని జెమిని గణేష్ పెట్టిన ఇబ్బందులు కళ్లారా చూసి వెనకడుగు వేసింది. శోభన్ మొదటి భార్య ఆత్మ హత్య చేసుకుంటానని మీరిద్దరూ డానికి కారణం అంటూ లేఖ రాసి పెడతాను అని బెదిరించి నది అట. ఇక సావిత్రి లాగా అనధికార భార్య, హేమ మాలిని లాగా అనధికార భార్య జయ లాంటి అసాధారణ ఆత్మ గౌరవం కలిగిన వారికి నచ్చవు..!!ఇక ఒంటరిగా నే మిగిలి పోయింది.

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 7 ปีที่แล้ว +65

    మెడం మీరు చాలా గొప్ప వారు కావచ్చు శోభన్ బాబు గారి మరణం ఇన్నాళ్లు తరువాత ఆయన శ్రీ మతి గారి ని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం మీ వయస్సు కి తగదని మనవి చేసుకుంటూనాను మరి ఎప్పుడూ ఇంకా ఎవరి గురించి ఇలాంటి ప్రేలాపనవద్దు

    • @mohankumar20000
      @mohankumar20000 7 ปีที่แล้ว +2

      ఇంత చెత్తగా మాట్లాడిన తరువాత ఆమె గొప్ప వ్యక్తి ఎలా అవుతుంది?

    • @Bhadrudu
      @Bhadrudu 7 ปีที่แล้ว +5

      ఆమె చెత్తగాకాదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడింది, రేపోమాపో రాలిపోయే పండుటాకులాంటివాళ్ళు ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించరు, వారికి ఇక ఇలాంటి భయం ఉండదు.

    • @sathyamdk2535
      @sathyamdk2535 7 ปีที่แล้ว

      baggam appaladassivakumar గారు మీరు చెప్పింది కరెక్ట్ బహుశా రామలక్ష్మి అమ్మగారికి శోభన్ బాబు లాంటి గొప్ప అందగాడిని ఒక నల్లటి సామాన్య రూపం కల అమ్మాయి పెళ్లి చేసుకున్నదని ఆమె పై స్త్రీ సహజమైన అసూయ కసి కోపం ఉండి అలా మాట్లాడి ఉండి ఉండవచ్చు పోనియండి పాపం గొప్ప రచయిత ిన రామలక్ష్మికి మగవాడి హృదయం సరిగా అర్ధం కాలేదేమో ఏ మొగాడైన తనకు అందమైన పెళ్ళాం కావాలనే కోరుకుంటాడు దానికోసం ప్రయత్నిస్తాడు పెళ్లి ఐనాక ఆరు నెలలు ఆ మోజు తిరిపోయినాక భార్య తనకు అనుకులవతా కాదా అనేది చూస్తాడు అనుకులవతి ఐతే ఆ భర్తకు అనాకారి ఐనా భార్యలో అప్సరస కనిపిస్తుంది గయ్యాలి ఐతే అందగత్తె లో అనాకారి రాక్షసి కనిపిస్తుంది,శోభన్ బాబు గారిని మహా మహా అందగత్తె లు ఐన హీరోయిన్ లు వలలు వేశారు ఐనా ఆయన ఎవ్వరికి పడలేదు ఆయన తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు 6 గంటలు దాటితే ఇంటికి వెళ్ళిపొయ్యేవారు,భార్యా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు,మరి ఆ తల్లి ఎంత అణుకువ అనుకులవతి భర్త మనసు కు శాంతి ని ఇచ్చిన చల్లని తల్లి ఐతే కదా శోభన్ బాబు గారు కుటుంబానికి ప్రాధాన్యతను ఇచ్చారు.కాబట్టి ఆడదాని అందం వలన చేసుకొన్న మగాడు ఎప్పుడు సుఖ పడడు అనుకులవతి ఐన భార్య వలనే సుఖ పడతాడు ఆ విషయములో శోభన్ బాబు గారు ధన్యులు,రామలక్ష్మి గారు వయసుకు తగినట్లు మాట్లాడితే బాగుండేదేమో.

    • @Bhadrudu
      @Bhadrudu 7 ปีที่แล้ว

      baggam appaladassivakumar
      ఆవిడ నిజంగానే గమిడిగేదె లాగా ఉంటుందయ్యా, ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పారు. నిజాలు చెప్పేటప్పుడు గమిడిగేదె లాగ ఉండేదాన్ని రంభ లాగా ఉంటుందని అనరు. అంతే కాకుండా SB భార్య మంచిమనిషి అనికూడా చెప్పారు చెప్పారుగదా, అంటే నిజాలు మాట్లాడుతున్నారన్నమాట. ఇక్కడ సందర్భం చూడాలి, శోభన్‌బాబు ఔన్నత్యం వివరించటానికి ఇలా చెప్పారు, అంటే గమిడిగేదె లాంటి భార్య ఉన్నా మల్లెపువ్వులాంటి యువతి వెంటపడినప్పుడుకూడా శోభన్‌బాబు నిష్టగా ఉండేవాడు అనగా ఆయన ఎంతో శీలవంతుడు అని చెప్పటం. ఇది నీ మట్టి బుర్రకు అర్ధముకాలేదు.

    • @kuradalakshmivijayakumarla8023
      @kuradalakshmivijayakumarla8023 6 ปีที่แล้ว

      "RamaLakshmi garu,
      Ee interview choodataaniki mundu Arudra gaari bhaaryagaa, oka goppa rachayitri gaa mee meeda vunna gowravaabhimaanaalu toofanulo doodipinja laaga e?kottukupoyaayi ! Mee asalu 'character', mere bayata pettukunnaaru. Saati aadadaanni 'Gowdu gede' anadam chooste, mee Buddhee, Gyanam, Samskaaram mee vayasuthopaatu harinchukupothondani grahinchi chaalaa baadha paddaanu. Ae vyaktikee inthati noti durusu, ahamkaaram panikiraadhu. Ippatikainaa ae kosaannainaa kontha vijnatha migili vunte, idhe channel dwaaraa manaspooethigaa kshamaarpanalu korukuni, Ramakrishna migilina gowravaanee, samskaaraannee nilabettukondi".

  • @syamkumar8896
    @syamkumar8896 7 ปีที่แล้ว

    good info

    • @hemanani6052
      @hemanani6052 7 ปีที่แล้ว

      Sasikala kanna neechamaina aadavallu unnaru aastikosam thandri kodukulaku kakundachesaru sontham annathammulaku godavalu pettaru vadinanu vallagottaru eppudu 3days nundi godavalu ninnane 8/8/2017 kuthiri mogudu aastilo naku vatakavali ani godavapadinanduku night champesaru Gunturu lo recritions amchepparo telusaaa heart attack anta 35years healthy person ku

    • @hemanani6052
      @hemanani6052 7 ปีที่แล้ว

      Mari eppudemantaru sontham akka chellelu anthakanna thegistaru

    • @jangammayadav9791
      @jangammayadav9791 7 ปีที่แล้ว

      Amma meeru matladadam baga ledu . Vayasu parigindigani am use ledu

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 ปีที่แล้ว

    There are some rumours that he had an affair with another woman.But personally I do not believe it. In my view, he is a man of impeccable character and highly disciplined.I don't think that he is a womaniser.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 ปีที่แล้ว +1

    ఒక మంచి కవి గారి భార్య అయిన నువ్వు అల.మాట్లాడం బాగులేదు

  • @ramalingaswamypadala4089
    @ramalingaswamypadala4089 5 ปีที่แล้ว +1

    Rama Lakshmi garu konni Manchi vishayalu chebutuntey telakapalli Ravi garu Addu padatam yem bagoledu interview clear ga vundali

  • @krishnavenipanem7246
    @krishnavenipanem7246 6 ปีที่แล้ว +4

    she is just expressed her feelings without any cunning mind....old people just like kids...pls..respect her.....

  • @rajisaravanan9360
    @rajisaravanan9360 5 ปีที่แล้ว

    Can someone translate please

  • @bhulakshmirajender8997
    @bhulakshmirajender8997 3 ปีที่แล้ว

    namasthe ammagaeu

  • @sudheerbudireddy3712
    @sudheerbudireddy3712 5 ปีที่แล้ว +18

    0:23 .....baga pogaru ekkina....musali nakka...idhi......idhedo appatlo pedda andagathe la feel athundi....arudra Garni....entha saadinchi vuntadho.... musali surpanaka

  • @radhikakudamala7964
    @radhikakudamala7964 3 ปีที่แล้ว

    Anchor garu please let amma complete the answer.

  • @SangeethaMoorthy
    @SangeethaMoorthy 7 ปีที่แล้ว

    Nice

  • @jyothipanuganti.nnh8ijnnnk812
    @jyothipanuganti.nnh8ijnnnk812 4 ปีที่แล้ว

    U r superb 👌

  • @dadidhanu8116
    @dadidhanu8116 7 ปีที่แล้ว +10

    Let her speak completely y ru interfering so much

  • @balasubbramanyambalu4948
    @balasubbramanyambalu4948 5 ปีที่แล้ว +3

    Sobhan babu gari bharya avadame adrustam ela unte emi amma ala anakandi.

  • @seetapratapkakuturi5312
    @seetapratapkakuturi5312 3 ปีที่แล้ว +1

    Openga matlade swabhavam kanabaduthundi. Soban vinte feel ayevade

  • @praneethviratpraneeth7915
    @praneethviratpraneeth7915 6 ปีที่แล้ว +1

    I like your straightforwardness because I too

  • @PRAVEENKUMAR-lu8ll
    @PRAVEENKUMAR-lu8ll หลายเดือนก่อน

    సాటి ఆడవారి గురించి ఇంత ఘోరమైన వ్యాఖ్యనమా

  • @shekargandi2152
    @shekargandi2152 7 ปีที่แล้ว +6

    respect evandi medam

  • @manjulareddy8100
    @manjulareddy8100 7 ปีที่แล้ว +29

    Oka aadadi aadapillanu a la matladadamu asahyanga chettaga vunnadi.jayalalitanu mechuko kaani okari bharyanu gurinchi ila matladadamu teliva .ide maata oka magavadu ani vunte meelantivallu yela react ayevaro.Miru chala andagatte ain anukuntunnara.meemeeda vunna respect povadaniki idi chalu.

    • @shanthsp2002
      @shanthsp2002 7 ปีที่แล้ว +2

      She is speaking truth, ala undedi antunnaru, but she also said she is a good women.

  • @sailaja8889
    @sailaja8889 7 ปีที่แล้ว +24

    Oka manchi writer ala goudugede anadam avamnam.

    • @Bhadrudu
      @Bhadrudu 7 ปีที่แล้ว +2

      ఆవిడ నిజంగానే గమిడిగేదెలాగా ఉంటుందిటండీ! దానికి రామలక్ష్మి ఏం చేస్తుంది పాపం!

    • @rameshsara7907
      @rameshsara7907 6 ปีที่แล้ว +1

      U r right sailaja garu

  • @simransweet6909
    @simransweet6909 6 ปีที่แล้ว

    great madam Miku e age lo kuda past vishayalu anta Baga gurtunayo..

  • @thelakapalliravi5121
    @thelakapalliravi5121 7 ปีที่แล้ว +11

    యాంకర్‌ను తిట్టడం పెద్దపనేమీ కాదు. నన్ను ఇంటర్వ్యూలు చేసిన మిత్రులను కూడా చాలామంది తిడుతుంటారు. సమస్య ఏమంటే మద్యలో ఏ ప్రశ్నలూ వేయకపోతే చెప్పే వారు అందులోనూ పెద్దవారు ఎటో వెళ్లిపోతుంటారు. అస్సలు ఆసక్తిలేని వ్యక్తిగత జ్ఞాపకాలు కూడా చెబుతుంటారు. మరికొందరు వారి స్వంత సిద్ధాంతాలు చెబుతారు. తమను మధ్యలో ఆపాల్సిందిగా చాలా మంది చెబుతుంటారు కూడా. ఇది సుద్దపప్పులా కూచుని చెప్పింది వినడానికి మనుషులు ఎందుకు? రోబోలు చాలు. మనకు ఆసక్తి అనుకున్నది చెబుతుంటే అడ్డుపడ్డారనుకుంటారు గాని అక్కడ ఏం చెప్పారో ఎలా వెళ్తున్నారో పూర్తిగా అర్థం కాదు. పైగా అందరికీ అన్నీ ఆసక్తి వుండవు కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరి కామెంట్లు మరీ దారుణంగా వుంటాయి. మనం చదువుకున్న వాళ్లం నచ్చనంత మాత్రాన చికాకు అనిపించినంతమాత్రాన బూతులు తిట్టడం, హేళనగా మాట్లాడ్డం గొప్పతనమవుతుందా?
    ఒకోసారి సాంకేతికంగా ఏదైనా అనుకోని సమస్య రావచ్చు. అప్పుడేం చేయాలి? అంత పెద్దామె దగ్గరికి మళ్లీ వెళ్లి ఇబ్బంది పెట్టలేము కదా.. అందుకే మంచి మైకు ఆమెకు పెట్టి పూర్తి చేశాము. నా గొంతు సరిగ్గా వినిపించలేదంటే నిర్వాహకులు కారణమేమిటో వివరించారు. చూడండి.ఏది ఏమైనా ఎవరిగురించైనా మంచిగా స్పందించడం అందరికీ గౌరవం. అన్నారని బాధలేదు గాని అన్నవారి కోణంలోనే సూచన.
    రామలక్ష్మి గారు హైదరాబాదులో వున్నారనే చాలా మందికి తెలియదు. ఆమెఇన్ని చెబుతారని అస్సలు తెలియదు.అన్నిరకాల ప్రముఖులను అంత సన్నిహితంగా చూసిన వారు ఎందరుంటారు? కనుకనే ఆమెను కలిశాము. ఆమె చెప్పేవన్నీ, వాడిన పదాలన్నీ నాకూ నచ్చాయని కాదు. కాని అన్నేళ్ల. జీవితం చూసిన అనుభవం. బహుశా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమెపై ఒత్తిడి పెరగొచ్చేమో! ఆమెకే ఇంకా తెలిసి వుండదు.

    • @jpvinnakota1025
      @jpvinnakota1025 7 ปีที่แล้ว

      RAVI GARU, MEE PRAYATHNAM MEERU CHESARU. BHASHA (GOUDA GEDA) KODDIGA IBBANDI KALIGINCHINDI. AAVIDA CHEPPE STRAIGHT AND FEARLESS ABHIPRAYALU ANDARIKI NACHAKA POVACHU, KAANI AVI AAVIDA ABHIPRAYALU. ANY HOW THANKS FOR NICE INTERVIEW. RAMA LAKSHMI GARINI CHUSAMU, THANQ AGAIN.

    • @eswarbujji84
      @eswarbujji84 7 ปีที่แล้ว

      meeru cheppindi nijam
      off screen celibritys Ila vuntaru chepthunnaru that's it aavida maatallo naku thappu kanipinchala

    • @eswaraprasadasarmamalladi1542
      @eswaraprasadasarmamalladi1542 7 ปีที่แล้ว

      Thelakapalli Ravi Mr.Ravi! I'm an above 55 years Citizen of this A.P.state With some Knowledge of politics after CLOSELY FOLLOWING THEM ALMOST FOR THE LAST 40 YEARS .. ""YOU PLEASE JUST CHECK YOUR INTERVIEWS AND ASSESSMENTS OF OUR STATE LEADERS from 2010 to Now .You can yourself Understand your Comments THEN AND NOW. NOWADAYS YOUR FAVOURITE CHANNEL IS SAAKSHI. And your ONLY AND ONLY CRITICISM IS OF OUR C.M. IMAGINE WHERE YOU WOULD BE IF YOU DO THE SAME --""DURING 2004 AND 2009. YOU SHOULD ASHAMED OF YOUR COMMENTS.

    • @septcar100
      @septcar100 7 ปีที่แล้ว +2

      Mr. Ravi, you have no decency or ethics. You have no moral right to publish such a stupid comment made about a private woman. You should be ashamed of yourself to support yourself. You are one good example of why journalists lose their credibility. You are bloody hypocrite. If you have any decency, delete this video immediately.

    • @sshilpa4128
      @sshilpa4128 7 ปีที่แล้ว

      Thelakapalli Ravi

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 3 ปีที่แล้ว

    Strong woman😀😀🥰😍