👉Thank you for video💝 🙏Please Upload more videos🙏 🥰దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🥰ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత - శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత - పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి - దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి - ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి - సత్యామృతంపు రాశి శాప భారంబు మోసి - శ్రమల సహించె గాన ||క్రీస్తే|| సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| మృత్యువు ముళ్ళు తృపన్ - నిత్య జీవంబు బెంపన్ మర్త్యాళి భయము దీర్పన్ - మరణంబు గెలిచె గాన ||క్రీస్తే|| పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించు గాన ||క్రీస్తే|| ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడు గాన ||క్రీస్తే|| This is original song. Copied original song and even tune. If really inspired The Holy Spirit God gives a new song, but don’t butcher the original song. This unknown new generation falls for the copy cats.
👉Thank you for video💝
🙏Please Upload more videos🙏
🥰దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🥰ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
Thanks be to the Lord 🙏. After 4 months thanks to you too 😍.
Praise the lord bro.thnkq for this song
Nice melody song Anna
Awesome 🔥😍 one of my fav song and it's the best version ❤️❤️❤️
NICE
Nice bro
After a long time
Praise The Lord Brothers
క్రీస్తే సర్వధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ
ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే || 2 ||
మనల రక్షింపనెంచి - సిలువలో ప్రాణమిచ్చె (2)
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె (2)
నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె (2)
నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే (2)
ఆయన ప్రత్యక్షత - ప్రేమించు వారి కొరకు (2)
ప్రభు తిరిగి వచ్చుచుండె - ప్రరలోక మహిమతోడ (2)
ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరిశుద్ద పరచబడెనో (2)
వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల (2)
ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఖః బాధల్ (2)
బహుమానములుగ మారి - కాంతి కిరీటమౌను (2)
ఆనందభాష్పములతో - హల్లెలూయ పాటలు (2)
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ (2)
Please sing Prabhu Yesu na rakshaka (song number 544) thank you
Brother please upload song number 136.
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే||
ముక్తి విధాత నేత - శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత - పరమంబు వీడె గాన ||క్రీస్తే||
దివ్య పథంబురోసి - దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి - ధరణి కేతెంచె గాన ||క్రీస్తే||
శాశ్వత లోకవాసి - సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి - శ్రమల సహించె గాన ||క్రీస్తే||
సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే||
మృత్యువు ముళ్ళు తృపన్ - నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ - మరణంబు గెలిచె గాన ||క్రీస్తే||
పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించు గాన ||క్రీస్తే||
ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడు గాన ||క్రీస్తే||
This is original song. Copied original song and even tune. If really inspired The Holy Spirit God gives a new song, but don’t butcher the original song. This unknown new generation falls for the copy cats.