నేను మళ్లీ వస్తా.. మీ సంగతి తేలుస్తా !జగన్ బలుపు తగ్గలేదా?చంద్రబాబు కళ్లు తెరవకపోతే...??? |Rajanithi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 3 หลายเดือนก่อน +194

    నువ్వు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జరిగిన విషయాలే కద రా, ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడ లేదు రా.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 3 หลายเดือนก่อน +33

    చూశారుగా సైకో మాటలు. మళ్ళీ ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు.

  • @kunamnenivijayalakshmi4891
    @kunamnenivijayalakshmi4891 3 หลายเดือนก่อน +254

    జగన్ కి గట్టి గా షాక్ ఇవ్వక పోతే అబద్ధాలు చెప్పి బలంగా పజలలోకి తీసుకోని పోతాడు మల్లి సియం అవుతాడు గట్టి గా జగన్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరంఉంది ఆయన పభుత్వం లో చేసి చంద్రబాబు చేస్తున్నడు అని నీతి చెప్పుతునాడు

    • @archana5020
      @archana5020 3 หลายเดือนก่อน +14

      Ee saari evaru nammaru lendi vaadi strategies prajalaki ardham ayipoyaayi paalana kudaa chuusesaaru

    • @gokulagirijadd
      @gokulagirijadd 3 หลายเดือนก่อน

      Fraud gorrelu chala mandi unnaru

    • @gokulagirijadd
      @gokulagirijadd 3 หลายเดือนก่อน +6

      Rajadhani rithulni enni badhalupettaru

    • @gokulagirijadd
      @gokulagirijadd 3 หลายเดือนก่อน +7

      Disqualify cheyyandi politician ga

    • @gokulagirijadd
      @gokulagirijadd 3 หลายเดือนก่อน +2

      Cbn the fault

  • @pandariram2231
    @pandariram2231 3 หลายเดือนก่อน +22

    రిటైర్డు డిజిపి ఏబీ వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటి వేసి ఈ దుర్మార్గుల భరతం పట్టాలి. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు.

  • @kadambariprasad7604
    @kadambariprasad7604 3 หลายเดือนก่อน +181

    ఇంత విచ్చలవిడిగా జగన్ రెచ్చిపోయాడు అంటే చంద్రబాబు ఏమి చేయడు అనే ధైర్యం తోటి.
    ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచన విధానం మార్చుకోవాలి. వీళ్ళు ఎంత దారుణం గా ప్రవర్తించరో తెలుగు దేశం, జనసేన మరియు బిజెపి పార్టీలకు తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే గట్టి నిర్ణయం తీసుకో వలసిందిగా మనవి.

    • @hemalatha6776
      @hemalatha6776 3 หลายเดือนก่อน +4

      Edo plan chesukoni malli vacchadu janolloki..inni days nundi bangalore palace lo unnadu kadaa..entha manditho manthanalu nadipado arrest avvakunda undataniki mana jalganna..kani edo undi jalganna mind loo

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 3 หลายเดือนก่อน +2

      ఒక చెంప వాయిస్తే రెండో చెంప చూపించే విధానం
      ఈ రోజుల్లో అస్సలు నడవదు గాక నడవదు.

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 หลายเดือนก่อน

      @@hemalatha6776bolli gadu avtadu arrest . EVM tampering lo

    • @archana5020
      @archana5020 3 หลายเดือนก่อน +2

      @@hemalatha6776 ippatiki jagan ki Bjp support undani anipistondi

    • @SleepyCatfish-lv9hw
      @SleepyCatfish-lv9hw 3 หลายเดือนก่อน +1

      చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ న్నారు. ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారా. ఇలా అయితే ఎలా.

  • @vijaykumarkatari8336
    @vijaykumarkatari8336 3 หลายเดือนก่อน +4

    చాల బాగా చెప్పారు సర్ చంద్రబాబు గారు మారాలి సర్ మనము చేసేది ఏమీలేదు

  • @kumarraj351
    @kumarraj351 3 หลายเดือนก่อน +96

    చంద్రన్నా....మీరు మారక పోతే రాష్ట్రానికి చాలా ప్రమాదకరం.చీడ పురుగులను,ఏరివెయ్యక పోతే ఇంకా ప్రమాదకరం.

  • @raop6376
    @raop6376 3 หลายเดือนก่อน +6

    కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి వాళ్ళు విషయంలో యాక్షన్ ఎక్కువగా వుండాలి

  • @VasuRao-d8t
    @VasuRao-d8t 3 หลายเดือนก่อน +110

    ఈయన బలము ఏమిటో తెలుసా ఇంత కాలం స్వేచ్ఛగా తిరగనివ్వటం

    • @satyabusi4713
      @satyabusi4713 3 หลายเดือนก่อน

      Vidiki devudu epudu punishment istado ento e daridram inka vadsledu

  • @satyakumari9890
    @satyakumari9890 3 หลายเดือนก่อน +24

    మీ సూచన 100000,,%సీబీన్ అమలు చేయాలి.

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 3 หลายเดือนก่อน +56

    ప్రజలకు ఈ ప్రేస్ మీట్ బాగ అర్థమైతావుంది

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 3 หลายเดือนก่อน +4

    అధికారం అహంకారం పెంచితే, ఫలితం ఇలానే ఉంటుంది.

  • @sushmachadalavada1321
    @sushmachadalavada1321 3 หลายเดือนก่อน +77

    మళ్ళీ ప్రజలు 2019 లో చేసిన పొరపాటు చెయ్యకండి

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 หลายเดือนก่อน +2

      చంద్రబాబు వరుసగా రెండవ సారి ఎప్పుడు గెలవడు, ఇదే చివరి సీఎం అవకాశం, 2029 కి చంద్రం పోటీ కూడా చేయడు

  • @satya6574
    @satya6574 3 หลายเดือนก่อน +9

    నియంత ఇంకా మారలేదు దృష్టి పెట్టి ముకుతాడు బిగించి మట్టు బెట్టాలి

  • @prkmaruti836
    @prkmaruti836 3 หลายเดือนก่อน +571

    జగ్గడిని అర్జెంటుగా అరెస్ట్ చేసి లోపల వేయాలి

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน +12

    • @sivasakamuri8
      @sivasakamuri8 3 หลายเดือนก่อน +14

      Arrest dandaga..pulihora pettali...

    • @munafaravichandrasekhar3712
      @munafaravichandrasekhar3712 3 หลายเดือนก่อน

      Jaganreddy NuVu kcr thottuu NuVu purugulu padi chastavu

    • @surendraprasad299
      @surendraprasad299 3 หลายเดือนก่อน +6

      Waiting 🙏

    • @Saradasamayam99
      @Saradasamayam99 3 หลายเดือนก่อน

      అత్యవసరం గా లోపల దెంగలి వాడిని లేక పోత ఆంధ్ర ప్రదేశ్ సర్వనాశనం

  • @chalamg5642
    @chalamg5642 3 หลายเดือนก่อน +7

    జలగ మళ్ళీ వస్తే.. ఆ ఊహే భయంకరం.. ఈ సారి అరాచకం ఎవరి అంచనాలకి అందదు..ప్రత్యర్థలంటూ మిగలరు..రాష్టం రక్తమయమె.. బాబుగారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి.. అది ఆయనకీ రాష్ట్రానికి మంచిది..

  • @BrahmajiKasina
    @BrahmajiKasina 3 หลายเดือนก่อน +65

    రోజూ కోర్టుకి తిరిగేలా చేయాలి ఊపిరి తీసుకోనివ్వకూడదు

  • @maheshwararaoallada2850
    @maheshwararaoallada2850 3 หลายเดือนก่อน +25

    ఇలా జగన్ మాట్లాడినందుకు స్పాట్ లో ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి సైకో భూమిమీద ఉండకూడదు

    • @prakashpuppala2086
      @prakashpuppala2086 3 หลายเดือนก่อน

      గొడ్డలి తో పోయే దానికి బులెట్ ఎందుకు

    • @akiravashanthavlogs7564
      @akiravashanthavlogs7564 3 หลายเดือนก่อน

      మోడ్డ గుడు

    • @swamidasthommandru9902
      @swamidasthommandru9902 2 หลายเดือนก่อน

      100% cheyaali.

  • @mavreddy-f2h
    @mavreddy-f2h 3 หลายเดือนก่อน +116

    సిగ్గు లేకుండా మాల ఎలా మాట్లాడుతున్నాడు బుద్ధి రాలేదు ఇంకా ఐదు సంవత్సరాలు తర్వాత మళ్ళా వస్తానని కలర్ కంటున్నాడు ఆ సమయంలో ఒక సెంట్రల్ జైల్లో ఉంటాడు అయ్యగారు

    • @vijakode
      @vijakode 3 หลายเดือนก่อน

      Adjust vaadi dabbu madam. Prajalu odincharu kabatti agadu, lekapotey ee patiki, veerangam srustustu unde vadu.

  • @sekharganti8544
    @sekharganti8544 3 หลายเดือนก่อน +4

    💯 percent correct. రేపు దాకా తరువాత చూస్తాం. ఇవాళ వీడి స్టేటస్ ఏమిటి. హై కోర్టు పిలుస్తాఉంది హైదరాబాద్ నుంచి రా కదలి రా జగన్ అన్నా. అని.

  • @venkatasuresh835
    @venkatasuresh835 3 หลายเดือนก่อน +129

    ఎప్పుడు పోతావు అని ప్రజలు ఎదురు చూసారు మళ్ళీ ఏపీ ప్రజలు ఆ తప్పు చేయరు 🙏🙏

  • @RamgG-zn1ps
    @RamgG-zn1ps 3 หลายเดือนก่อน +5

    త్వరగా ఆయన్ని అరెస్టు చేసి జైలుకు పంపించండి

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 หลายเดือนก่อน +106

    బొక్కలో వేసి కుక్కితే ఈ బలుపు తగ్గుతుంది

  • @anandsagar8788
    @anandsagar8788 3 หลายเดือนก่อน +10

    సైకో ని అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలి అప్పుడు తిక్క కుదురుతుంది

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 หลายเดือนก่อน +86

    వ్యవస్థల్ని మేనేజ్ చెయ్యక పోతే ఈ పాటికి జైల్లో వుండేవాడు.

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 3 หลายเดือนก่อน +6

    చంద్రబాబు నాయుడు లో నాకు నచ్చన గుణంం ఇది ఒక్కటే ఎప్పుడు మంచితనం చట్టపరం అంటారు ముల్లుని ముళ్ళు తోనే తీయాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి చిన్నచిన్న అవులా డైరెక్టర్లు కూడా ముందుకు వస్తారు ఎందుకంటే మంచితనం చట్టపరమంటారు కాబట్టి ఒక్కసారి ఒక్క నెల విశ్వరూపాన్ని చూపించండి మళ్లీ మీ గురించి ఒక్కడు మాట్లాడడు జై తెలుగుదేశం

  • @anjalianju1022
    @anjalianju1022 3 หลายเดือนก่อน +36

    తొక్కేయండి తొందరగా.చూడలేకపోతున్నాము.

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 หลายเดือนก่อน

      Nee bocchu thokkutaru

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 3 หลายเดือนก่อน +8

    జగన్మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం చేయాలి

  • @rvv1599
    @rvv1599 3 หลายเดือนก่อน +175

    జైల్ కు వెళ్లి, 10 ఏళ్లు దాటింది కదా, ప్రస్తుతం జైల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాడు ...
    కొన్ని రోజుల్లో, తను కూడా జైల్ కు వెళ్ళాలి కదా.....

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 3 หลายเดือนก่อน

      100% కరెక్ట్!అండి.కానీ శ్రీచంద్రబాబుగారిని దోమలగదిలో కనీసం ఫ్యాను కూడా లేని సెల్ లో ఉంచిన ఆయనతో సహా ఈ సైకో బ్యాచ్ అందరినీ లెట్రిన్ కూడా లేని గదిలో జీవితాంతం ఉంచి తినటానికి,తాగటానికి కేవలం రూపాయి నాణేలు కంౘం నిండా భోజనంగాను,కూజా నిండా గ్లాసు నిండా అర్థరూపాయి నాణాలు నింపి అవే ఇవ్వాలి.అప్పుడు గానీ తలకెక్కిన డబ్బు పిచ్చి మొత్తం నయమైపోయి మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి.

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 3 หลายเดือนก่อน +6

      😂😂😂😂

    • @venkateswararaopogula7596
      @venkateswararaopogula7596 3 หลายเดือนก่อน +1

      👌😂😂😂😂

    • @Viswabharath.
      @Viswabharath. 3 หลายเดือนก่อน +1

      😂😂

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 หลายเดือนก่อน

      Jail oka lekka enti ....16 months ...mamulu kaadu cbn just 4o days

  • @lakkyram23
    @lakkyram23 3 หลายเดือนก่อน +6

    ఇలాంటి వాళ్ళని బయట వుంచటం రాష్ట్రానికే కాదు దేశానికే ప్రమాదకరం జైల్లో వేయండి

  • @jayaramaraonekkanti7801
    @jayaramaraonekkanti7801 3 หลายเดือนก่อน +111

    సూరేష్ గారు, మీరు చెప్పేదే జరుగుతుంది ఇప్పటికీ అయినా బాబుగారు గట్టి చర్యలు తీసుకోకపోతే జగన్ అనే విష కీటకం కీడు చేయక మానదు. గాంధీగారి సిద్దాంతం నడవదు. ఆంధ్రా పౌరుడిగా జగన్ చేసిన అరాచకాలకి , ఇప్పటికీ మాట్లాడుతున్న మాటలకి కడుపు రగలిపోతుంది

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 3 หลายเดือนก่อน +3

    మీ అభిప్రాయము నూటికి నూరుపాల్లో కరెక్ట్

  • @hemshere3711
    @hemshere3711 3 หลายเดือนก่อน +73

    అంటే ఆయన్ని రిగ్గింగ్ చేసుకో నివ్వ లేదని ఈవియం పగల గొట్టాడన్నమాట.

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 หลายเดือนก่อน +28

    గాలికి యెగిరిన పుల్లాకు నీవు నీ కేసులనుండి బయటపడు పడలేవు
    జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

  • @ravinddraajendla2199
    @ravinddraajendla2199 3 หลายเดือนก่อน +244

    జగన్ మరియు అతని చెంచాలను గట్టిగా తొక్కక పోతే, మళ్ళీ సైకోలు అధికారం పొందుతారు. చంద్రబాబు మారిన అని చెప్తే చాలదు, నిజంగా మారాలి. అప్పుడే కార్యకర్తలు ధైర్యం గా పార్టీ ని అభివృద్ధి చేయగలరు.

    • @rajaratnamnaidudesineni4193
      @rajaratnamnaidudesineni4193 3 หลายเดือนก่อน +2

      కరెక్ట్ గా చెప్పారు బ్రదర్

    • @vijakode
      @vijakode 3 หลายเดือนก่อน

      Mulluni mulluthone thiyyali. Upekshiste teevra nashtam jaruhutundi.

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 หลายเดือนก่อน +1

      ఏదీ ఈ గూండా పాలన తోనే రెండవ సారి టీడీపీ గెలుస్తద?, చంద్రబాబు వరుసగా రెండవ సారి ఎప్పుడు గెలవడు, ఇదే చివరి సీఎం అవకాశం, 2029 కి చంద్రం పోటీ కూడా చేయడు

    • @umamahesh8302
      @umamahesh8302 3 หลายเดือนก่อน

      ​@@RajasekharVJApakkakelli Aaduko paytm 😢😢

  • @ratnammuthabathula6956
    @ratnammuthabathula6956 3 หลายเดือนก่อน +4

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటా కదా అలా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు వాళ్ళు చేసే దౌర్జన్యాలను మర్చిపోయి మాట్లాడుతున్నారు

  • @jaiandhra449
    @jaiandhra449 3 หลายเดือนก่อน +263

    చింత చచ్చినా పులుపు చావలేదు సైకో గాడికి పొగురు తగ్గలేదు బాబు నన్ను ఏమి చేయడు అని ధీమా

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 3 หลายเดือนก่อน +35

    నువ్వా మళ్లీ గెలవటమా ! అదీ మళ్లీ ఈ జన్మలోనే ఎంత ఆశ !

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 3 หลายเดือนก่อน +21

    క్రిమినల్ గ్యాంగ్... మళ్ళీ తెరమీద చూస్తుంటే... అసహ్యం గా వుంది.

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 หลายเดือนก่อน +18

    జైళ్ల శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి
    గట్టి MLA ని మంత్రిని చేయాలి

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 หลายเดือนก่อน +416

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ని నమ్మి మోసపోకూడదు. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కలలో కూడా వైసిపి ప్రభుత్వం చేసిన దురాగతాలను మర్చిపోకూడదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Gggzm9cu
      @Gggzm9cu 3 หลายเดือนก่อน

      ఈ లోపు బొల్లోడు మొగ్గ కుడిపించి నీ నోట్లో పెడతాడు చిక్కోరా కుక్క

    • @narsimkonduru8362
      @narsimkonduru8362 3 หลายเดือนก่อน

      Yippudu chudu kodakaa....rastra bhavishyattu

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 3 หลายเดือนก่อน +6

      చాలా బాగా హెచ్చరించారు
      లేకపోతే ప్రజలు అంతే సంగతులు

    • @gvsr8911
      @gvsr8911 3 หลายเดือนก่อน +4

      Very dangerous fellow

    • @raghukumar4688
      @raghukumar4688 3 หลายเดือนก่อน +3

      Most dangerous fellow. .. Y. Sulu

  • @omsai...
    @omsai... 3 หลายเดือนก่อน +14

    ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదిని జైల్లో పెట్టకూడదు జైల్లో పెట్టిన వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ మీద బయటకు వస్తారు. ఇలాంటి వాళ్లకు అంతకు మించి..అంతకు మించి..చేయాలి. చేస్తే కనుమరుగు అయిపోవాలి

    • @vitalasarma272
      @vitalasarma272 3 หลายเดือนก่อน

      I సినిమాలో వలే వైరస్ ఎక్కించాలి

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 3 หลายเดือนก่อน +390

    సైకో జైలు జగన్ కు ఒళ్ళు బలుపు,మధం ఎక్కువ.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน +4

      🙏☺️👏👌

    • @bommeralaxminarayana5499
      @bommeralaxminarayana5499 3 หลายเดือนก่อน +3

      100000/CorrectBro

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 หลายเดือนก่อน +1

      Cbn kanna thakkuve

    • @vijakode
      @vijakode 3 หลายเดือนก่อน +4

      ​@@mrspushpanjali8881 vichakshana ledu anedi mee matallo telustondi. 5 yella arachakam meeku kanapadaka povadam sochaneeyam.

    • @archana5020
      @archana5020 3 หลายเดือนก่อน +1

      @@mrspushpanjali8881 Cbn ento prajalaki telusu nindu kunda cbn

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 2 หลายเดือนก่อน +2

    👍 Great 👍

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 3 หลายเดือนก่อน +381

    ఈ ప్రెస్ మీట్ ఆధారంగా జగన్ ను అరెస్ట్ ఎందుకు చేయకూడదు?

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน +4

      🙏☺️👏

    • @Gggzm9cu
      @Gggzm9cu 3 หลายเดือนก่อน +2

      మీ నాయన్ను పంపి అరెస్ట్ చేయించు

    • @srinivastalatam8607
      @srinivastalatam8607 3 หลายเดือนก่อน +10

      ఖచ్చితం గా అరెస్టు చెయ్యాలి.చేయొచ్చు కూడా.కానీ మనవాడు న్యాయాన్ని కొనేస్తాడే!

    • @suryaraothota9812
      @suryaraothota9812 3 หลายเดือนก่อน

      Nee bokka

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 3 หลายเดือนก่อน

      ​@@srinivastalatam8607staylu techukuneyntha ledu

  • @rajeshv4068
    @rajeshv4068 3 หลายเดือนก่อน +7

    ఈ చంద్రబాబు అంత waste ఎవరూ ఉండరు. ఇలాంటి నీచులను, చీడ పీడ విష పురుగులను చట్టప్రకారం శిక్షించకుండా , నేను రూల్, లిబరల్ ఇలా ఉంటే కార్యకర్తల నమ్మకం పోగొట్టుకుంటారు. అందరినీ కాదు. వైసిపి లో కూడా మంచి నాయకులు ఉన్నారు. కానీ ఈ క్రిమినల్ జగన్ గాడిని గౌరవం గా చూడటం ఏం బాలేదు. మీ పథకాలు చూసి ఎవరో ఓటు వేయలేదు. ఒక రాక్షసుణ్ణి దించాలి అని వేశారు. చేసిన దుర్మార్గపు పనులకు పనిష్ చేయకుంటే ఎలా. వాడు చెప్పే పచ్చి అబద్ధాలు , ముందు వాళ్ల బాబు కూడా ఇలానే చేసే వాడు. CBN కి ఒక వెన్నుపోటు అనే బిరుదు నీ అందరూ నమ్మేలా, వ్యవసాయం దండగ అన్నట్టు, వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అని ఇంకా worst గా. CBN Garu మీరు మంచి administrator కావొచ్చు. కానీ రాజకీయం ఎవరితో చేస్తున్నారో చూసి అలా ఉండండి

  • @Alitelife
    @Alitelife 3 หลายเดือนก่อน +44

    సార్. 5 సంవత్స రాలు. ఒక్క. ప్రెస్ మీట్. పెట్టలేదు. ఒక. ఖైదీ కోసం. ప్రెస్ మీట్. ఛీ ఛీ సిగ్గులేదు. ఎదవ కి

  • @vijaylenka6186
    @vijaylenka6186 3 หลายเดือนก่อน +4

    చంద్ర బాబు గారి సహనం చూస్తుంటే చిరాకు వస్తుంది సార్.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 3 หลายเดือนก่อน +47

    ఇపుడు కూడా మీడియా వాళ్ళు ప్రశ్న అడగకముందే ముగించేసి వెళ్లిపోవడం చూస్తేనే అర్థమవుతుంది.ప్రజలు అతని పాలనలో చేసిన అరాచకం చూసి మళ్ళి ఎలా గెలిపిస్తారు?

  • @ramulubonila2335
    @ramulubonila2335 3 หลายเดือนก่อน +4

    ఇలాంటి వ్యక్తులు సమాజానికి హాని. అలాటి వాళ్ల ను సంగ బహిష్కరించాలి.

  • @Society-71
    @Society-71 3 หลายเดือนก่อน +34

    Suresh గారు..మహా ప్రమాదకరం అయినా సర్పాలు ను క్షమించి వదిలేస్తే ఏమౌతుందో అలాగే Saiko jaglaq batch అందరూ నీ సమాధి చెయ్యకుండా వదిలేస్తే సమాజానికి మహా ప్రమాదకరం

  • @MylariNagabhushana
    @MylariNagabhushana 3 หลายเดือนก่อน +2

    సార్ రాజనీతి చాల భాగచెప్పారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

  • @ramarao8118
    @ramarao8118 3 หลายเดือนก่อน +47

    ఆయన వ్యవస్థను మేనేజ్ చేసినట్టున్నారు.ధైర్యం గా మాట్లాడుతున్నారు. అతను అత్యంత ప్రమాథ కారి.

  • @amar1444
    @amar1444 3 หลายเดือนก่อน +2

    Sir good Analysis hattsoff

  • @srinivasarao8823
    @srinivasarao8823 3 หลายเดือนก่อน +48

    సురేష్ గారు ఏమి అన్నాడో మీరు చెప్పండి. ఈ నత్తి పకోడీ మాటలు, సోది మేము వినలేం. 👍

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 3 หลายเดือนก่อน +10

      🤣🤣🤣. నిజం. చీదర వాడి మొఖం చూడాలంటే.

    • @Kk2021-1
      @Kk2021-1 3 หลายเดือนก่อน

      Hahaaa nijamay vadini chsuntaynay chi chi siggu ledu
      Vini peeda yepudu vadlutundi Manaki

  • @madhavarayudugoud242
    @madhavarayudugoud242 2 หลายเดือนก่อน +1

    My dear friend you are absolutely correct

  • @lkm41706
    @lkm41706 3 หลายเดือนก่อน +35

    కొన్ని సంవత్సరాల క్రితం పృధ్వీరాజ్ చౌహాన్ గజిని ని యుద్ధంలో ఓడించి ప్రాణ బిక్షపెట్టి వదిలేసి నాడు అందుకని ప్రాణాలు పోగొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు దయ తెలిస్తే అతను ప్రాణానికే ప్రమాదం ఇలాంటి సైకోను శిక్షించాలి

  • @vijayav8957
    @vijayav8957 3 หลายเดือนก่อน +1

    అంటే ప్రజల సంగతి తేల్చాలని మళ్లా వస్తాడా..??ఓర్నీ పిశాచత్వం తగలడా

  • @bujji9931
    @bujji9931 3 หลายเดือนก่อน +53

    పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో పట్టుకుని లాగింది బాబుగారు మారలేదు ముందు ముందు ఇట్లైతే కష్టం

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 3 หลายเดือนก่อน +3

    ఇవన్నీ జబర్దస్తిలో చూపిస్తే 1000 ఎపిసోడ్స్ హిట్.

  • @csrao6639
    @csrao6639 3 หลายเดือนก่อน +139

    చంద్రబాబు గారు కూడా మారడు ఆయనోక యదిష్టురుడు. భీమా అర్జునుల చేతులు కూడా కట్టేస్తాడు

    • @archana5020
      @archana5020 3 หลายเดือนก่อน +3

      Kaadu sir cbn garu lokesh chethule kattesaaru pottu perutho

  • @himarakagangarao6501
    @himarakagangarao6501 2 หลายเดือนก่อน +1

    ఇది నిజం

  • @v1a5s1u2
    @v1a5s1u2 3 หลายเดือนก่อน +37

    వాడికి కొవ్వు ఒంట్లో ఉంటే తగ్గేది.కానీ బుర్రలో ఉంది.అది తగ్గదు.... కరెంట్ షాక్ ఇచ్చి కరిగించాలి.

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 หลายเดือนก่อน

      Kamma’nina maatalu ra 😂

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 หลายเดือนก่อน +1

    SUPER 🎉🎉🎉

  • @ChittibabuSandipamu
    @ChittibabuSandipamu 3 หลายเดือนก่อน +18

    చంద్రబాబు గారి మంచితనం అనే దిక్కుమాలిన(క్షమించండి)సిధ్ధాంతం తో, ఉన్న కార్యకర్తల ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యమేమీ ఉండదు.భవిష్యత్తులో చంద్రబాబు గారికి ఒక్కరికే రాజనీతిజ్ఞుడు అని చెప్పుకోవచ్చు.వీడిని వీడి అనుచరులని ఎంత త్వరగా అణచి వేస్తే అంత మంచిది.వాడన్నట్టు ఐదు నిమిషాలు కళ్ళుమూసుకుంటే,ఐదు సంవత్సరాలు అయిపోతాయి.

  • @yadlaurmila1158
    @yadlaurmila1158 3 หลายเดือนก่อน +2

    ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది..లేదంటే... కూటమి నీ సైతం కూల్చేస్తాడు..పంటకి పట్టినా చీడ....చంద్రబాబు గారు నిమ్మకి నీరెత్తి నట్టు గా వుంటే...చాల కష్టం

  • @mavreddy-f2h
    @mavreddy-f2h 3 หลายเดือนก่อน +155

    ఒక నేరగాన్ని కలవడానికి వెళ్లి ప్రభుత్వ ధనం 25 లక్షలు ఖర్చయింది

    • @ananda6878
      @ananda6878 3 หลายเดือนก่อน +19

      అలాంటప్పుడు అయ్యే ఖర్చును ఇలాంటి దుర్మార్గుల నుండి రాబట్టాలి.

    • @sureshkurupati290
      @sureshkurupati290 3 หลายเดือนก่อน +9

      So sad

    • @hariaddala871
      @hariaddala871 3 หลายเดือนก่อน +4

      క్షమించాలి! మనం అనుకున్నంత ధైర్యవంతుడు కాదు చంద్రబాబు! 25లక్షలు ప్రభుత్వం ఎలా రిలీజ్ చేసింది? అంతే మరో 5 ఏళ్లు జగన్ ను ఏమీ చేయరు,ఓట్లు కోసం అప్పుడు మాట్లాడుతారు చంద్రబాబు గారు!

    • @hariaddala871
      @hariaddala871 3 หลายเดือนก่อน

      @@Dhanunjaya_Verma then it is OK! But why HM commenting on his expenses!

    • @hemalatha6776
      @hemalatha6776 3 หลายเดือนก่อน

      ​@@hariaddala871oka khidi ni kalavataniki helicopter kalavataniki velladu..anduke HMala chepparu..

  • @raop6376
    @raop6376 3 หลายเดือนก่อน +2

    గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఇంటి దగ్గర Policelu మీరు చేసినట్లు మీకు జరుగుతుంది

  • @lets5716
    @lets5716 3 หลายเดือนก่อน +37

    బలవంతుడైన రాక్షసుడు లాంటి జగన్ ని బలహీనులు అయిన ప్రజలు మళ్లి భరించ లేరు... అతను ఎట్టి పరిస్తితి లోను మళ్లి అధికారం లోకి రాకూడదు.. అన్ని హద్దులు దాటిపోయిన ప్రజాధనం దోపిడీ, government భూమి ఆక్రమణ, అణచివేత, ప్రజలని భయం గుప్పిటలో వేదించడం.. డ్రామాలు, నటన, reality show, అబద్దాలు.. ఇవన్నీ ఇంక భరించలేము మహాప్రబో... మీకు పుణ్యం ఉంటాది బాబు గారు.. జగన్ నుండి ప్రజలని కాపాడండి...

    • @vijakode
      @vijakode 3 หลายเดือนก่อน

      Chinnappudu rakshasula gurinchi pustakallo chaduvukune vallam. Yela untaro anukune vallam.

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 3 หลายเดือนก่อน +5

    ఈ జన్మకు జగన్ సీఎం kadu క్లోజడ్ పార్టీ

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 3 หลายเดือนก่อน +55

    సైకో నీ కుడా జైలుకి పంపాలి

  • @rameshm6124
    @rameshm6124 3 หลายเดือนก่อน +3

    మొదటి సారి సీఎం హోదా లో చేసిన అరాచక పనులు చూసామ్...ఇంకా రెండో సారి అదికారమా....ఇది జగన్ కల...😂😊

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 3 หลายเดือนก่อน +39

    ఇతనుఈ రకంగా పెట్రిగి పోతే పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే సిఎం నే హెచ్చరిస్తున్నాడు రేపు మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది కనుక
    ఏపి కి పోక పోవడమే మంచిది అనుకుంటారు. రాష్ట్రం బాగా నష్ట పోతుంది.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 3 หลายเดือนก่อน

      మీ అభిప్రాయం 1000000% కరెక్ట్!మీరు ఇంకొక విషయం మరచారు!గౌ.సీయం గారు ఏయే పారిశ్రామిక వేత్తలను ఆంధ్రాకు వచ్చి సంస్థలు స్థాపించమని అడుగుతున్నారో వాళ్ళందరి వివరాలు కోవర్టుల ద్వారా తెప్పించుకుని,ఆంధ్రాకు రావద్దని తన మనుషులను పంపి బెదిరించినా ఆశ్చర్యం లేదు!ఎందుకంటే ఏపీ మీద వాళ్ళకు పగ!ప్రతీకార కాంక్ష!

    • @subramanyamcheenakula1215
      @subramanyamcheenakula1215 3 หลายเดือนก่อน +7

      గల్లా జయదేవ్ పరిస్థితి , కావున పారిశ్రామిక పెట్టుబడులు కష్టం,, ఐనా అప్పులు తీర్చి devolope ment చేసాక మళ్ళీ అబద్దాలు గుమ్మరించి ప్రజల మెదళ్ళు విషపూరితం చేసి పదవిలోకి వచ్చే ప్రయత్నం చేస్తాడు,, అసలు ఓడిపోయిందానికి జగన్ సంతోషం పడతా ఉంటాడు,, అప్పులు అన్నీ తీర్చి అభివృద్ధి చేయనీ ఫలాలు మనం తిందాం అని

    • @vijakode
      @vijakode 3 หลายเดือนก่อน

      ​@@subramanyamcheenakula1215avunu nijam. Hyderabad airport kashtapadi kadirhe, maro nayakudu vachi opening chesinatlu.

    • @NicePeople1984
      @NicePeople1984 3 หลายเดือนก่อน

      Nijame

  • @vitalasarma272
    @vitalasarma272 3 หลายเดือนก่อน +1

    కత్తి పట్టుకున్నవాడే బలవంతుడు. ఇటువంటి సైకోను చూసే జనాలు, కోర్టులు ,అందరూ భయపడతారు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 หลายเดือนก่อน +36

    చంద్ర బాబు మారకుంటే పరిపాలన చెయ్యలేడు

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 3 หลายเดือนก่อน +1

    ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నిస్సందేహంగా జగన్ మాత్రమే

  • @srihari5141
    @srihari5141 3 หลายเดือนก่อน +87

    జీహాదీ తీవ్రవాదులు కన్నా ప్రమాదకరమైన వాడు సైకో జగన్ రెడ్డి

    • @vijakode
      @vijakode 3 หลายเดือนก่อน +1

      Nissandegsmgaa

    • @umabitr8157
      @umabitr8157 3 หลายเดือนก่อน +2

      Avunu nijamu

  • @jupiter9123
    @jupiter9123 3 หลายเดือนก่อน +4

    వీడు గత 5 ఏళ్ళలో చేసినవన్ని వీడే చెప్పుకుంటున్నాడు...అదేరా...నువ్వు గత 5 సంవత్సరాలలో నాటిన విత్తనాలు..ఇప్పుడు నీ మూలాలు కదుల్చుతయి..CBN, Pawan .ప్రజలని ఒక్కసారి proceed అంటే...నిన్ను పరిగెత్తిస్తారు....జాగర్త గా మాట్లాడు....

  • @srinivasaraonimmagadda2860
    @srinivasaraonimmagadda2860 3 หลายเดือนก่อน +12

    అడు వీడు అని వింటుంటె చాలా వినసొంపుగా ఉంది సార్

  • @ysuneetha1253
    @ysuneetha1253 3 หลายเดือนก่อน +13

    అమ్మో.... ఆయన మాటలు వినలేకపోతున్నాం సార్.... బుద్ధి లేని జనం ఓట్లు వేస్తే నలిగిపోయాం సార్... ఇప్పుడు కూడా ఇంకా ఈయన దరిద్రం ఏమిటి సార్... అన్నీ అబద్ధాలే సార్... తాను చేసిన పనులను ఎదుటి వారికి ఆపాదిస్తాడు ఏమిటి సార్?

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 3 หลายเดือนก่อน

    Rightly advised by RAAJA NEETHI. I appreciate.

  • @vaniprasannaamineni9577
    @vaniprasannaamineni9577 3 หลายเดือนก่อน +8

    చాల చాల బాగా చెప్పారు , press meet చూసి నాకు మీరెలా respond అయ్యారో అలాగే feel అవుతున్నాను
    నిజంగా మీరు బాగా చెప్పారు , ఇది నా మనసులో మాట

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 3 หลายเดือนก่อน

    Super super message sir thank you

  • @emanirao8247
    @emanirao8247 3 หลายเดือนก่อน +37

    ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి శాసన సభ లో లోకేష్ పుట్టుక గురించి నీచంగా మాట్లాడినప్పుడు వారించాల్సింది పోయి ముసి ముసి నవ్వులు నవ్విన జగన్ నుంచి నైతికత ఆశించడం విడ్డూరం...

  • @radharaniparvataneni6728
    @radharaniparvataneni6728 3 หลายเดือนก่อน

    Correct chepparu

  • @sambamyneni1625
    @sambamyneni1625 3 หลายเดือนก่อน +23

    వచ్చిదిలేదు జనాలు నమేదు
    లేదు.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 3 หลายเดือนก่อน +26

    FACTION పాలెగాడు
    రక్తం ఇంకా పోలేదు.

  • @vemuripradeep
    @vemuripradeep 3 หลายเดือนก่อน

    Correct ga chepparu sir 👍

  • @rajukk2618
    @rajukk2618 3 หลายเดือนก่อน +54

    ముందు జైల్ కి వెళ్తాడు

  • @ramaiahm7829
    @ramaiahm7829 2 หลายเดือนก่อน

    Correct gaa chepparu sir

  • @vaniprasannaamineni9577
    @vaniprasannaamineni9577 3 หลายเดือนก่อน +32

    జగన్ కి నాయకత్వ లక్షణాలు లేవండి , ఈ వీ యం పగలకొట్టే కార్యక్రమం జరుగుతా ఉంది అంటున్నాడు,అదొక prograamma ?

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 3 หลายเดือนก่อน

    Thanks sir

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 3 หลายเดือนก่อน +10

    ' రాజనీతి ' సురేష్ కల్లూరి గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍

  • @mastanshaik6526
    @mastanshaik6526 3 หลายเดือนก่อน

    సురేష్ గారు బాగా చెప్పారు👌

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l 3 หลายเดือนก่อน +29

    అతని వద్ద వున్న అపార నిధులతో ఏమైనా చెయ్యి వచ్చని అహం తో మాట్లాడు తున్నాడు. తగిన జాగ్రత్త తీసుకొవాలి

  • @dhanu5633
    @dhanu5633 3 หลายเดือนก่อน

    Correct ga chepparu

  • @venkateswararao3775
    @venkateswararao3775 3 หลายเดือนก่อน +31

    ప్రభుత్వం మరీ ఉదారంగా వ్యవహరిస్తుంది

  • @rentalasrinivasarao3467
    @rentalasrinivasarao3467 3 หลายเดือนก่อน +2

    అప్పుడు దాక నీ పరిస్థితి...

  • @Madhavillm
    @Madhavillm 3 หลายเดือนก่อน +25

    మనస్సాక్షి వుందా జగన్ గారికి

  • @pallaviuppukonduripallavi7798
    @pallaviuppukonduripallavi7798 3 หลายเดือนก่อน

    Super answer sir