This song is More beautiful than the Hindi version sung by Shreya Goshal and Sonu Nigam.. Kudos to Karthik and Swetha Mohan for singing this beautiful .. ❤️
అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్న నీ వలెనే నేనున్న నా విలువే నీవన్న జగమే నే నా హృదయాన్నిలే జానకి నువ్వేలే ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమేగా అవజని సౌభాగ్యం తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లె విన సిందరివే నిపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమే నే నా హృదయాన్నిలే జానకి నువ్వేలే ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని
Bongula Hit ayyindhi., Alahabad court lo case nadusthundhi ban cheyadaniki. Prabhas ni first of all Chepputho kottali elanti direction lo work chesinanduku, Raavanudu Sri Ramulavarini Kottadamenti. Edhi motham Saif Ali khan gaadu cheppinattu chesarani anipisthundhi, Sri Ramulavarini kottadam, yedho voka jeevi ki aavu mamsam thinipinchadam. Sita ammavarini sagam jacket tho choopinchadam. Edhantha kaavalani theesindhi maatramey
💗💗💗💗💗 చక్కని పదాలతో ఎంతొ అర్థవంతంగా ఒకరి మనసులోని భావాలు మరోకరి మనసు చేరేలా అద్భుతంగా రాసారు. సీతారాముల ప్రేమ కనులకింపుగా కనిపించే విదంగా ఈ పాట పాడారు. ఇంత మధురమైన పాటను అందించినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను👏👏👏
ఈ పాట నీ ఇంకా 100 సంవత్సరాలు అయినా వింటూనే ఉంటారు మన తెలుగు అడియన్స్❤💚❤ అంతలా ఆకట్టుకుంది మనల్ని ...మీ సంగతి ఏంటో గానీ నన్ను మాత్రం చాలా ఆకట్టుకుంది ❤❤❤నాకు ఈ పాట చాలా ఇష్టం💚💚💚💚🎉🎉🌹🌹💐💐🥀
What a music composition..Hats off to Karthik n SwethaMohan garu.."Jagamele na Hrudayannele Janaki nuvve" is just heart melting melody tune❤...Adipurush music is next level🎉
This is so visually gorgeous and the music is just beautuful. I'm American and I think so much of the music in Indian films should always be up for an Oscar. And Prabhas❤❤❤❤❤❤❤❤❤
అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా నీ వలెనే నేనున్న నా విలువే నీవన్న జగమేనే నా హృదయాన్నేలే జానకివి నువ్వేలే ప్రియ మిథునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కథనం తరమున దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమేగా అవనిజకి సౌభాగ్యం తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లె గుణ సుందరివే నీపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమేనే నా హృదయాన్నేలే జానకివి నువ్వేలే ప్రియ మిథునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కథనం తరమున దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం Superb lyrics 😍😍😍
అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్న నీ వలెనే నేనున్న నా విలువే నీవన్న జగమే నే నా హృదయాన్నిలే జానకి నువ్వేలే ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమేగా అవజని సౌభాగ్యం తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లె విన సిందరివే నిపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమే నే నా హృదయాన్నిలే జానకి నువ్వేలే ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని
Insha Allah, I also studied in muslim minority college...I have very good muslim friends... I read even Quran with them....Many good points are in Quran...
అనగా అనగా మొదలు నీతోనే మీలోనే కలుసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా నీ వలనే నేనున్నా నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే..... ప్రియ మిథునం మనల జత గూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరి దాటీ... స్వరమై పలువురు కొనియాడే కొలమానం అయోధ్యని మించినది అనురాగపు సామ్రాజ్యం అభిరాముని పుణ్యమేగా అవనిజ కీ సౌభాగ్యం తమ విల్లే శోభిల్లే ఆ నారిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే నీ పైనే ప్రతి ధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకి నువ్వే ప్రియ మిథునం మనల జత గూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరి దాటీ స్వరమై పలువురు కొని ఆడే కొలమానం.
Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏 Jai Subramanya Swamy 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai Bhajarangbali 🙏🙏🙏 Jai Shree JanakiRam🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai LakshmiNarayan 🙏🙏🙏 Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏 Jai GauriPutra 🙏🙏🙏 Jai ShivParvathi 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Har Har Mahadev 🙏🙏🙏 Jai Ayyappa Swamy 🙏🙏🙏
Actor + Dancer +Singer + Pan World Star + Craze Kaa Baap + Motivater + Handsome + A man with Diamond heart = Prabhas Sir ☺️
❤
Bro anni ok singer eppdu ayyadu prabhas
Always a fan of prabhas
Siger aaa🤣
Bro prabash handsome annav k🙏🙏🙏 neeku dandam pedatha dancer Ani matram cheppaku
ఈ సాంగ్ ని రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు విన్నవారు ఎంత మంది ఉన్నారు❤....
36times ... ❤❤❤❤
67 times ❤
Hey priya neku inka vere pani leda.... first untav cmnts lo😁
Bro approximately 15 times
Hi
This song is More beautiful than the Hindi version sung by Shreya Goshal and Sonu Nigam.. Kudos to Karthik and Swetha Mohan for singing this beautiful .. ❤️
అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్న
నీ వలెనే నేనున్న
నా విలువే నీవన్న జగమే నే
నా హృదయాన్నిలే జానకి నువ్వేలే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కధనే తరమున దరి దాటే స్వరమై
కరువురు కొని ఆగే కొనమని
అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమేగా అవజని సౌభాగ్యం
తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లె
విన సిందరివే
నిపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస జగమే నే
నా హృదయాన్నిలే జానకి నువ్వేలే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కధనే తరమున దరి దాటే స్వరమై
కరువురు కొని ఆగే కొనమని
Nice 👍
👌👌👌👌👌👌✊
Super medam ❤❤❤
Hi
@@abrahamdeividraju2327 hii medam
You can avoid adhipurush but no one can avoid it's songs 😍🔥
❤
🤍🖤💖
😊😊
Evaru paapa Nv prathi video comments lo untav
Bongula Hit ayyindhi., Alahabad court lo case nadusthundhi ban cheyadaniki.
Prabhas ni first of all Chepputho kottali elanti direction lo work chesinanduku, Raavanudu Sri Ramulavarini Kottadamenti.
Edhi motham Saif Ali khan gaadu cheppinattu chesarani anipisthundhi, Sri Ramulavarini kottadam, yedho voka jeevi ki aavu mamsam thinipinchadam.
Sita ammavarini sagam jacket tho choopinchadam.
Edhantha kaavalani theesindhi maatramey
Who came to see for Ram navmi 2024❤
హ్యాట్సాఫ్ అజయ్ & అతుల్ ఆదిపురుష్ కి
ఇంత అద్భుతమైన మ్యూజిక్ మరియు నేపథ్య సంగీతాన్ని అందించినందుకు👏👏
It's true
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰
Hi
@@MadduluriVenkateswarlu-ye2jh Hi
నాకు అర్ధం కాలే సార్ 😂😂
💗💗💗💗💗 చక్కని పదాలతో ఎంతొ అర్థవంతంగా ఒకరి మనసులోని భావాలు మరోకరి మనసు చేరేలా అద్భుతంగా రాసారు. సీతారాముల ప్రేమ కనులకింపుగా కనిపించే విదంగా ఈ పాట పాడారు. ఇంత మధురమైన పాటను అందించినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను👏👏👏
ఈ పాట నీ ఇంకా 100 సంవత్సరాలు అయినా వింటూనే ఉంటారు మన తెలుగు అడియన్స్❤💚❤ అంతలా ఆకట్టుకుంది మనల్ని ...మీ సంగతి ఏంటో గానీ నన్ను మాత్రం చాలా ఆకట్టుకుంది ❤❤❤నాకు ఈ పాట చాలా ఇష్టం💚💚💚💚🎉🎉🌹🌹💐💐🥀
రోజు ఈ సాంగ్ వినేవారు ఉన్నారా...
Yes
Yes
Yes 🥰
👍
Of course obviously
50 times kanna ekkuva vinna vaaru enthamandi enni sarlu vinna mind lo nunchi povatla ❤❤❤ 😊😊😊💓💓💓
Yes bro
Yes bro
What a music composition..Hats off to Karthik n SwethaMohan garu.."Jagamele na Hrudayannele Janaki nuvve" is just heart melting melody tune❤...Adipurush music is next level🎉
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
Music has been composed by Ajay - Atul (they are brothers and their surname is Gogavale)
Hi
😊😊
Yes truly soul soothing melody after long time ❤
jai prabhas🔥🔥🔥🔥🔥
ఈ పాట కోసం ఎక్కువ సార్లు సినిమా చూసినవాళ్లు....... ఒక లైక్ వేసుకోండి......💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
That feeling when "priya mathunam" rhythm of song come🥰Hits different❣melodious voice🤌🤌
Bnm
ప్రభాస్ గారిని చూస్తే రాముడు కళ్ల ముందు కనిపిస్తునట్టు ఉంది....
Thank ramajogaya garu for creating wonderful song
Taking to another level From 1:22 to 1:32 on loop 🔁 100 time's man. Literally those lyrics are soo deep in telugu. so soulfully composed. ❤❤
Best song in recent times 🥰❤
Travelling+window seat+rain+headphones+full volume+this song=heaven❤❤
Present same suation
Present adhe chusthunna 😅
😌😌💕
@@honeynagarsu3826 nhi rain nhi only sun shine aur Sundar si pyaari si ladki ❤❤😂😂 phir ye song suit karega
I think you wented 😮
This is so visually gorgeous and the music is just beautuful. I'm American and I think so much of the music in Indian films should always be up for an Oscar. And Prabhas❤❤❤❤❤❤❤❤❤
ఈ సాంగ్ వింటుంటే ఫీల్ వుంటది చుడూ 😊 వేరే ప్రపంచం లోకి వెళ్తాం అలా వుంటది ఈ సాంగ్ ❤😊❤❤❤❤😊😊😍💝❤️🌷❤️❤️
Yes
Avunu❤❤
True😊
E song theatre lo vintunte goosebumps vastunnay what a song what a movie Jai sree ram 🚩🚩🚩🚩🚩..
Swetha Mohan singing 😊❤️
Her voice is literally so so sweet
yes...
సినిమా కి మా.. మార్క్స్ 0/100 - మ్యూజిక్ మాత్రం 100/200... What A Music 🤩 జై శ్రీ రామ్ సాంగ్ ఐతే ... Next Level... GOOSEBUMPS 🔥🔥
200/100 anali bro .
Anyone noticed ?
From 1:56 the sunflowers turn towards Shriram irrespective of direction of sun. That affect is really awesome ❤🎉
Em observation bayya ..nen gamaninchala👍
@@RaviTeja-nd8yn ha bro, chala bagundi effect
Rama is also descendant of surya bhagawan, so they keep this effect.
@@pubginfo7357 yes nice
Great observation Rama = ra +ma (beejakshra for sun and moon), symbolically the sunflowers following the radiance in sun that is shree Rama.
మొదటి సారి ఈ పాట విన్నఅపుడు ఏమి అని పించలేదు గానీ, ఒకసారి Car లో long జర్నీ చేస్తూ ఈ పాట వింటే ఉంది❤🎉🥰🥰
ఎప్పటికి మర్చిపోలేను❤❤❤
అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్నా
నీ వలెనే నేనున్న
నా విలువే నీవన్న జగమేనే
నా హృదయాన్నేలే జానకివి నువ్వేలే
ప్రియ మిథునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కథనం తరమున దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం
అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమేగా అవనిజకి సౌభాగ్యం
తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లె
గుణ సుందరివే
నీపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస జగమేనే
నా హృదయాన్నేలే జానకివి నువ్వేలే
ప్రియ మిథునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కథనం తరమున దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం
Superb lyrics 😍😍😍
మన కథనం తరముల దరిదాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం...
Gunasundarive kada Vina sindarive kadu
అవనిజ**
Aanaari**
@@anushakamani3987👍
నీ పైనే ప్రతి ద్యాస....నీతోనే తుడి శ్వాస..... జగమేలే నా హృదయాన్నేలే..జానకివి నువ్వే...❤️😍
Any one in April 2024❤
Me 😅
Me bro
Me
I am
Me
రాత్రి 1గంట కు నిద్రలోంచి లేచి ఇపుడు మళ్ళీ వింటున్నాను... ఎంత మాధుర్యం, ఆహ్లాదం, సంతోషంగా ఉంది ఈ పాట వింటుంటే...అమ్మ పాట ల ఎంత బాగుంది❤❤❤..
Fabulous Song ❤❤❤
Em thaagi kottaado starting BGM mind lo nunchi povatle❤
గీతం, గాత్రం, దృశ్యం, అభినయం అద్భుతం 🙏
Karthik Sir Voice 👌🙏
@@uddalaramanjineyulu9083 😇😇 😊Start 0:01 to 0:57 End My childhood musical memories feeling like that..😇☺😊
Mind lo nunchi song povatlee ❤❤❤❤❤😍😍😍 songs matram🔥🔥🔥❤❤❤
సింగిల్ గా ఉన్నా ఎంత మంది వింటున్నారు ఈ Song Ni 😂 --------->👉👉👉👉👉👉
మీకు ఇష్టమైన పాటలు లిస్ట్ లో ఇది కూడా చేరిందా
Haaa
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
Ledhu raa ipudu emi pikuthaavu😅😅
cool cool.. 💕@@durgaprasadtarini7592
The Hindi version of this song with Sonu Nigam and Shreya Ghoshal is pure magic. You can close your eyes and still see the love story happen.
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
But Telugu version is more melodious to listen ❤
Telegu version better..better lyrics,new voice
Because u guys know d singer that's y u feel like that bt once compare at a time u can differentiate. Karthik has more melodious voice ❤
@@buridiI think you're right about the familiarity part, for example, Sid Sriram is the only singer who can do justice to Samajavaragamana 100%
అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్న
నీ వలెనే నేనున్న
నా విలువే నీవన్న జగమే నే
నా హృదయాన్నిలే జానకి నువ్వేలే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కధనే తరమున దరి దాటే స్వరమై
కరువురు కొని ఆగే కొనమని
అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమేగా అవజని సౌభాగ్యం
తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లె
విన సిందరివే
నిపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస జగమే నే
నా హృదయాన్నిలే జానకి నువ్వేలే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కధనే తరమున దరి దాటే స్వరమై
కరువురు కొని ఆగే కొనమని
ఈ సాంగ్ 10 సంవత్సారాలు అయిన బోర్ కోటడు 😍💯❣️
Gundello adho telini anadam
Ever green song this song 😍 ❤❤❤❤❤❤
అద్భుతమైన లిరిక్స్❤....వినసొంపుగా మ్యూజిక్...అందమైన విజువల్స్ తో❣️....పాట చాలా బాగుంది...❤❤️🔥
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
This song made to add to Favorites list ❤❤
So simple and melodious 😍
Any one in December 2024
జై శ్రీరామ్ జై ప్రభాస్ అన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఈ సినిమా Prabhas gariki పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ❤🔥
Pani ledha amma inni comments peduthunnav digital marketing aa enti
Ee cinema hit aaa good joke 😂😂😂
@@Telugu-Matters 😂😂😂
@@amarapuraju5917blockbuster hit
Blockbuster movie
I'm Totally addicted this song ❤❤❤ feel it ❤💞😍😘
"మన కథనం తరముల దరి దాటే స్వరమై.....పలువురు కొనియాడే కొలమానం"❣️🤌✨
I am muslim but i love this songs very much jai sree ram 🚩🚩💯💯💖💖all gods are equal to me 🎉🎉❤❤
Tq bro
❤️💪🇮🇳
Jai hindi 🇮🇳
Insha Allah, I also studied in muslim minority college...I have very good muslim friends... I read even Quran with them....Many good points are in Quran...
🇮🇳🇮🇳🇮🇳❤️🥰
Hatsoff Ajay-Atul For Wonderful Album This will remebered for decades
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
❤❤ చాలా ఇష్టం నిద్రపోయే ముందు ఈ పాట వింటే జోల పాట లాగా ఉండేది ఈ పాట ఎన్నిసార్లు ఉన్న బోర్ కొట్టదు
1:36 superb 😍🤩
Ha
What a Duet !!! Karthik & Swetha Mohan nailed it😊💯👌👌👌👌👌👌👌👌
అనగా అనగా మొదలు
నీతోనే మీలోనే కలుసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్నా
నీ వలనే నేనున్నా
నా విలువే నీవన్న జగమేలే
నా హృదయాన్నేలే జానకివి నువ్వే.....
ప్రియ మిథునం మనల జత గూడే వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కథనం తరముల దరి దాటీ... స్వరమై
పలువురు కొనియాడే కొలమానం
అయోధ్యని మించినది అనురాగపు సామ్రాజ్యం
అభిరాముని పుణ్యమేగా అవనిజ కీ సౌభాగ్యం
తమ విల్లే శోభిల్లే ఆ నారిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే
నీ పైనే ప్రతి ధ్యాస
నీతోనే తుది శ్వాస జగమేలే
నా హృదయాన్నేలే జానకి నువ్వే
ప్రియ మిథునం మనల జత గూడే వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కథనం తరముల దరి దాటీ స్వరమై
పలువురు కొని ఆడే కొలమానం.
How many like Karthik voice shewetamohan voice pure bliss song Adhipurush 😊😊😊💪💪👏👏👏
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
అసలు మైండ్ లో నుంచి పొవట్లేదు ఈ సాంగ్ ❤❤💛💙 ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుంది 💕🌹
Prabhas anna screen presence always superb ❤❤
ANY ONE IN OCTOBER 2024❤❤
Anyone after Kalki movie? This song is ❤
completed more than 20 times but still goosebumps 😍
Super ra. Heavy patience neevu
This is the only music that made tears roll down from my eyes, other than ilayaraja's music..very strong the emotion
The feel this song brings is literally wordless❤❤❤
ఈ పాట థియేటర్ లో వేరే ప్రపంచం లోకి తీసుకెళ్ళింది
2
Anyone in December 2024 🥰🥰🥰🥰🥰🥰
You can avoid adhipurush but no one can avoid it's songs🔥🔥🔥
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ Vinali అనిపిస్తుంది ❤❤❤❤❤❤❤
జగమేలే.. నా హృదయాన్నేలే..
జానకివి నువ్వే.. ❤❤❤
ఈ సాంగ్ నీ hairphones పెట్టుకొని వింటే ఆ ఫీల్ వేరే....❤️❤️❤️
The Great Singer Karthik Sir 🥰 Voice 👌🙏
Priya Mithunam &Ram Sita Ram Song @Karthikmusicexp Sir 🥰🙏
*This song never gets old. No matter how much I listen to it, I never get bored.*
Yeah bcoz it's new it never gets old 😂😂
Yes appusulety
@@lokeshmattaparthi4878 hi
From 1:22 absolute goosebumps for 10 seconds ❤❤
For me also❤😊
Actor Dancer +Singer + Pan World Star + Craze Kaa Baap Motivater + Handsome + A Iman with Diamond heart = Prabhas Sir
❤ఇంత మంచి పాట నేను అప్పుడు వినలేదు❤❤
Lyrics-meaningful😀
Bgm- awesome👍
Voice- fantastic🎉😊
Totally *ಜೈ ಶ್ರೀ ರಾಮ್*🚩🙏🏻🙏🏻😍🥰❤❣️
Any one in october 2024❤.......
Yeah 😊😊😊
What a melody song❤️ more than 100 times vinnanu e song padanu but original track reach avvaleka poyanu 80%😍❤️
😍😍😍
E Song 2024 lo malli chustunnavaaru❤
This song feels like travel in clouds💨... Really super super super... ❤
Love this song tremendously 😍😘🔥
The movie for me is a masterpiece!!! and the songs are heavens made from the heart and in no doubt love every lyric every touch and sound.
exactly
Avvadu anni anukunna valla karma vadelayandi vallani Prabhas Anna meda anni trolls chesena aayana craze taggadu inka improve avvuddi (trolls chesey vallu me karma medhy) ❤️❤️jai prabhas❤️❤️💙💙jai janasena 💙💙
Lyrics 🕉️:
Anaga anaga modali neethone neelone kalisunna
kannaa
Nevalane nenu unna naviluve nevanna
Iru vuridi oka deham oka pranamm
Kalam kadile varaku neethone konasage kala Jagamyele nahrudayanele janakivi nuvve Priya mithunam manala jathagude varamai Mana kathanem paruguna dhari daatea svaramai Kalumunukaoni ade kolamanam Ayodyani minchinadi anuragapu samrajyam Abhramuni punyamika avanijakee saubhagyam Thana ville shobhille aa naarini nene Pathi vrathale pranamille guna sundarive Mana kathanem paruguna dhari daatea svaramai Kalumunukaoni ade kolamanamm
Nee paine prathi dyasa Nee thone thudi swasa
Jagamyele nahrudayanele janaki nuvve
Priya mithunam manala jathagude varamai Iru vuridi oka deham oka pranam
❤❤❤
❤
సినిమా అపుడు నచ్చలేదు కానీ ఇపుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది❤❤❤❤
1:23 to 1:40 it's a masterpiece of album
What a song, mind blowing
Hat's up music director and singers👩🎤👩🎤👩🎤🎤🎤🎤🎤
Anyone still watching 👀 this video❤❤❤❤
Me
this song make me more listen 100 times ❤
Jai shree ram ❤ 🙏🏻🙇🏻
Hi guys im from United States idk this songs means but it gives me goosebumps 😊❤. I like it ☺️ ty T-Series channel for upload this vid 😊
Prabas fan nenu kuda Ani cinemalu super ga untayi e song Naku chala estam
M thaghi padinau sir paata movie chisinappati nunchi mindlo nuchi povatle ❤❤❤❤
Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏
Jai Subramanya Swamy 🙏🙏🙏
Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
Jai Bhajarangbali 🙏🙏🙏
Jai Shree JanakiRam🙏🙏🙏
Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
Jai LakshmiNarayan 🙏🙏🙏
Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏
Jai GauriPutra 🙏🙏🙏
Jai ShivParvathi 🙏🙏🙏
Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
Har Har Mahadev 🙏🙏🙏
Jai Ayyappa Swamy 🙏🙏🙏
Ee song vvente Chala bhaguntundhi❤
Darling Prabhas 😍💞❤️
These lyrics resonates with the nature ❤❤ best of all time
Wow…✨Very nice Veeru…🥰 May Universe bless Aashritha Abundantly…🎉
2:26 mirror image of kriti😂😂
700 cr vfx...😂😂😂😂 Ganja phunk vfx company ko contract diya ha😂😂😂😂
adipurush movie flop avvocchu but songs maatram 😍😍😍😍👌👌👌👌🔥🔥🔥🔥
2:09 from here to last super super ❤i just in trance mood🫠
😊
This is so melodious 🥰❤
Naku prabhas anti chala istam
Meku prabhas anti istama
❤❤❤❤❤❤❤❤❤❤
Nyt 2 am ear buds+ this song..... straight to heaven 😍
😇😇 😊Start 0:01 to 0:57 End My childhood musical memories feeling like that..😇☺😊
This song >>> Adipurush Album 🥰🥰🥰