ఈ సినిమా తో మళ్లీ మీరు పాత రేంజ్ కి రావాలని కోరుకుంటున్నాను శీను గారు మా గోపి కి కూడా మంచి సినిమా ఒకటి పడి చాలా సంవత్సరాలు అయిపోయింది.ఆల్ ద బెస్ట్ ఇద్దరికీ '🎉
శ్రీను వైట్ల గారు మీరు ఒక్కొక్క హీరో కి మంచి హిట్ ఇచ్చి వాళ్ళలో ఉన్న కామెడీ యాంగిల్ బయటకి తీశారు ..మీ సినిమాలో కామెడీ ఉండాలి ఉండి తీరాలి అంతే మీరు ప్రతి ఒక్కరికీ బ్రేక్ ఇచ్చారు ఆఖరికి మంచు విష్ణు కి కూడా ..సో మా గోపి అన్నకి కూడా ఇస్తారని మనసా వాచా కర్మణా కోరుకుంటున్న..ఇకనైనా మీరు ఖచ్చితం గా ఇండస్ట్రీ hit కొడతారు అని నమ్ముతున్న..all the very best sir 🎉
💐💐25 years complete chesukunnandhuku mathrame kadhu Mee movies 25 years tharvatha chusina kuda chala Happy gaa Enjoy chestham Srinu Annaya ...Daniki Thank you and Congratulations 💐💐💐
సినిమాలు అంటే మనసుని సంతోష పర్చాలి అంతేకాని ఇది పెద్ద సెట్టింగ్స్ అందుకే హిట్ ఐపోయింది ఈ సినిమా అనుకోకూడదు but పూరి శ్రీను వైట్ల ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న సినిమాలు తీస్తారు చాలా నాచురల్ గా ఉంటాయి కానీ మనకి ఇలాంటి సినిమాలు నచ్చవు పెద్ద పెద్ద సెట్టింగ్స్ ((బాహుబలి ))ఉండాలి పెద్ద పెద్ద బాడీలు ఉండాలి ఇవే కావాలి
Srinu vaitla movie lo prati charrector oka hero la anipistundi,yekkuva mandi artist laki baaga gurtundi poye patralu icharu All the best to viswam team .
Srinu vitla garu meru comedy movies baga tistaru kada, meru something different ga Baristar Parvatisham novel nu movie ga tiyandi. Think cheyendi, Try cheyendi, all the best.
ఈ సినిమా తో మళ్లీ మీరు పాత రేంజ్ కి రావాలని కోరుకుంటున్నాను శీను గారు మా గోపి కి కూడా మంచి సినిమా ఒకటి పడి చాలా సంవత్సరాలు అయిపోయింది.ఆల్ ద బెస్ట్ ఇద్దరికీ '🎉
Kona venkat ni add chaskovali...apudu hit lu padthayi
శ్రీనువైట్ల గారు మీ సినిమాలు మా నవ్వు కి కారణం 🥺💗
*ఎప్పుడైనా మైండ్ చిరాకుగా ఉన్నప్పుడు శ్రీను వైట్ల కామెడీ సీన్స్ చూస్తుంటా* 😂👌🏻
అందరం థియేటర్ కి వెళ్ళి సినిమా చూద్దాం, శీనువైట్ల గారికి అండగా నిలుద్దాం,
గోపిచంద్ గారికి హిట్టిద్దాం.
👌👍
మంచి డైరెక్టర్ హే కానీ ఎందుకో ట్రాక్ మిస్ అయ్యింది శ్రీను గారిది ఈ movie తో మళ్ళీ form లోకి రావాలని కోరుకుంటున్న all the best sir
అన్ని సేమ్ ట్రాక్ అయ్యేసరికి ఇలా జరిగింది...
All The Best శ్రీను వైట్ల గారు From మాస్ మహారాజ్ రవి తేజ Fans కరీంనగర్ ❤️
శ్రీను వైట్ల గారు మీరు ఒక్కొక్క హీరో కి మంచి హిట్ ఇచ్చి వాళ్ళలో ఉన్న కామెడీ యాంగిల్ బయటకి తీశారు ..మీ సినిమాలో కామెడీ ఉండాలి ఉండి తీరాలి అంతే మీరు ప్రతి ఒక్కరికీ బ్రేక్ ఇచ్చారు ఆఖరికి మంచు విష్ణు కి కూడా ..సో మా గోపి అన్నకి కూడా ఇస్తారని మనసా వాచా కర్మణా కోరుకుంటున్న..ఇకనైనా మీరు ఖచ్చితం గా ఇండస్ట్రీ hit కొడతారు అని నమ్ముతున్న..all the very best sir 🎉
Dubai seenu, venky ivi kadaa cinemaa lu ante
Sontham 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Sreenu garu ee movie blockbuster avvali.. meeru malli form Loki ravalani korukuntu.. Raviteja annayya fans..❤
All the best శ్రీను వైట్ల గారు from అక్కినేని నాగార్జున fans కదిరి
Nagarjuna ki fans ahh😅
Yes bro iam big fan king
𝐟𝐫𝐨𝐦 𝐇𝐢𝐧𝐝𝐮𝐩𝐮𝐫
From odc..
Frm kadiri
💐💐25 years complete chesukunnandhuku mathrame kadhu Mee movies 25 years tharvatha chusina kuda chala Happy gaa Enjoy chestham Srinu Annaya ...Daniki Thank you and Congratulations 💐💐💐
ఇప్పుడికి యూట్యూబ్ లో మీ కామెడీ సినిమాలే చూస్తాం సార్ 👌👌👌 all the best
All the best శ్రీను గారు pk fans from సిద్దిపేట 🎉
All the best srinu vaitla gaaru and gopichand gaaru e movie 100 crores collection kaavali
సినిమాలు అంటే మనసుని సంతోష పర్చాలి అంతేకాని ఇది పెద్ద సెట్టింగ్స్ అందుకే హిట్ ఐపోయింది ఈ సినిమా అనుకోకూడదు but పూరి శ్రీను వైట్ల ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న సినిమాలు తీస్తారు చాలా నాచురల్ గా ఉంటాయి కానీ మనకి ఇలాంటి సినిమాలు నచ్చవు పెద్ద పెద్ద సెట్టింగ్స్ ((బాహుబలి ))ఉండాలి పెద్ద పెద్ద బాడీలు ఉండాలి ఇవే కావాలి
Yes bro
Missing kona with vaitla
We want Sontham Re Release. Waiting from years....
శ్రీను వైట్ల సార్ కి ఈ మూవీ కమ్ బ్యాక్ మూవీ అవ్వాలి.....
కింగ్ of కామెడీ డైరెక్టర్ శ్రీను గారు
ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ సిద్దిపేట నుండి కోరుకుంటున్నాం సార్
గోపి సార్ ఆల్ ద బెస్ట్❤❤❤❤
శ్రీను సార్ మళ్ళీ మంచి గా హిట్ అవ్వాలి మీరు తల ఎత్తు కొని మాట్లాడాలి
శ్రీను వెట్ల అన్న మి మూవీస్ చాలా బాగుతాయి. కామెడీ ఆనందం, వెంకీ, దుబాయ్ శ్రీను, దూకుడు, కింగ్, నమో వెంకేటేశా, రెడీ, బాద్షాస్, బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్
Srinu vaitla movie lo prati charrector oka hero la anipistundi,yekkuva mandi artist laki baaga gurtundi poye patralu icharu All the best to viswam team .
కామెడీ తో యాక్షన్ జోడించే netural కామెడీ డెరెక్టర్ 🙏🙏🙏
Srinu vaitlq lekapote sagam memes a vundevi kavu
Correct beo
Yes 100percent
All the best శ్రీను వైట్ల ప్రభాస్ fans తరుపునా
ఎన్నో సినిమాల ద్వారా మమ్మల్ని నవ్వించిన శ్రీను వైట్లకు ఒక్క హిట్ ఇవ్వు దేవుడా pls🙏
శీను వైట్ల గారికి, గోపీ చంద్ గారికి
మంచి హిట్ పడు తుంది అని, దీన్ని
థియేటర్ లో మొదటి రోజే మేము చూస్తామని from పలమనేరు
మహేష్ బాబు ఫ్యాన్
Comedy, action love,, అయన సినిమా lo అన్ని unlimitted,, కిర్రాక్ డైరెక్టర్,,,, శీను వైట్లా
Srinu vaitla gari prathi i movie super comedy ga untay full entertainment
All the best for the entire team..
All the best Srinu vaitla gaaru
శ్రీను వైట్ల గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ❤❤
King of Comedy ❤ After Jandyala garu EVV Satyanarayana garu ❤ Srinu vaitla garu 😍 Now this generation kids ❤✨🥰
డైరెక్టర్స్ ప్లాప్ ల్లో ఉన్నా సరే, మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చేది ఒక్క రవితేజ అన్న మాత్రమే,, ఇది కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే
All the Best 🎉🎉 Srinu garu. Gopichandh garu.Meeku manchi Hit movie avuthundhi. Viswam movie. As a Nandamuri fan🎉🎉,,❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అందరి హీరోల ఫాన్స్ అందరు కలసి ఈ సినిమా ని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలి.
శ్రీను వైట్ల సూపర్ డైరెక్టర్
విశ్వం సినిమా బాగుంది 👌🏻👌🏻👌🏻
Sreenu Vaitla Comedy Movies Laga Evaru Thiyyaleru 🥰 eeyana movies anni memes lone unnay mems ki oopiri poyina seans 😍
Srinu vaitla 😢😢😢😢 missing you man
Sreenu vaitla anna ravi Teja tho oka movie cheyi anna malli Mee combo chala bagundidi anna❤❤
శ్రీనువైట్ల గారికి గోపీచంద్ గారికి హిట్ రావాలి అని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్
Srinu exllent director❤❤❤❤
మంచి హిట్ ఇవ్వండి సర్ 🙏❤️❤️
I like srinu vaitla
Bomma blockbuster avali sir
Trollers Batukutunnaru Ante meeru thesina cinema vallane sir 😂😂
All the best for both of you.. Srinu and Gopi Garu
Really Brhami ki new and best life ichindi Seenuvaitla
One of the legendary director
Movie super sir👌
మీ సినిమాలు లేక పోతే ట్రోలర్స్ లేరు
Macho star 💫 Gopi Chand sir ❤🎉🎉🎉🎉 all' the best
All the best from mass maharaj raviteja fans 💥💥💥
All the best srinu vaitla garu
Next Raviteja Anna tho movie thiyandi bro comedy timing super untadhi
What an AV sir , Srinu vaitla garu , All the best sir❤
For the first time I really heartfully congrats Mr SV, GM
మి సినిమా లు బాగున్నాయి
all the best sreenu sir from akkineni fans Karnataka Hubli
All the best my fav Srinu vaitla sir❤
Most of the memes from his movies ❤🎉
Super Srinu vaitla andarivadu
My favourite director
My fav is
Lady: Give him to the cops
Brahmi: Kapulu, Chowdary lu endhukamma veedi anthu chudataniki 😂😂😂
సినిమా సూపర్ హిట్
Srinu vaitla is back move super hit kavali ntr fans ❤
All the best, Seenu laga
Stress unte ,vaitla comedy scenes చుస్తే చాలు
Brahmanandam gaari ni full fredge ga use chesukunna one and only directior SRINUVAITLA GAARU
Allthebest.sreenugaru.from.king.nagarjuna.fans
Meeru bagundali sir...maku arogyanni prasadincharu...❤
All best sir from NTR fans
Great director srinu vaitla garu
श्रीनुवैतला बेहतरीन निर्देशक हैं
అల్ ది బెస్ట్ ఓల్ టైం nbk ఫ్యాన్స్
All the best sreenuvaitla garu & gopichandh garu
Srinu వైట్ల గారికి గోపి గారికి బ్లాక్ బస్టర్ congratulations advenced pakkaga hit
ఆల్ ది బెస్ట్ ❤
Meru malli machi hit kottali sir... Prabhas fans
All the best
🎉🎉🎉
Puri, vv vinayak, srinu vaitla okappudu top directors. Ippudu kastam inka. Ippudu rajamouli, sandeep reddy vanga, sukumar, koratala shiva time nadustundi
Comedy కి ఎప్పుడూ ఛాన్స్ ఉంటుంది బ్రో...
sandeep vanga waste koratala utter flops sukumar anni smuggled goods
Samdheep vanga gaadu waste ..vaalu anni Vange adult sexual content..... vaadem pedha talented creativity director kaadhu ......b grade vaalu kooda tistharu .. . and sukumar also commercial smuggling...
Rajamouli appatnunchi ippati varaku top lo vunnadu
500 కోట్లు ఖర్చు పెడితే 650 కోట్లు వస్తున్నాయి అప్పుడు డైరెక్టర్స్ 40 కోట్లు పెడితే 150 కోట్లు వస్తున్నాయి ఏది గొప్ప చెప్పండి
Mana moolam marachipokunda unte mana sthayi epatiki alage untundhi andi
Malli meru me moolani gurthincharu
So confirm ga sucess avutharu 👍
Srinu vitla garu meru comedy movies baga tistaru kada, meru something different ga Baristar Parvatisham novel nu movie ga tiyandi. Think cheyendi, Try cheyendi, all the best.
All the best sreenu Garu from ramcharan fans
All the best srinuvaitla hero gopichand garu
God bless with a hit for both n team
I love seenu❤
Ippudu vache mems anni movies lo nunde srinu vaitla garu
వెంకీ ❤
Com back Srinu vaitla all the best❤❤❤ Gopi Chandu anna
Namo venkatesha a great movie,waiting Venky sir combination
All the best Sreenu vaitla garu…we are waiting for your comeback…
All the best sir
కామెడీ జోన్ లో జంద్యాల గారి తరువాత శ్రీను వైట్ల గారే....
Srinu vaitla + dsp combo ravali
Now a days we are missing comedy movies
Entha best డైరెక్టర్ ఎందుకు ఎలా అయిపోయాడు come back ఇవ్వండి sir
All the best Srinu vaitla garu🎉
All the best srinu vaitla Anna.. keep it up.
We want a solid comeback Srinu Vaitla ji🎉🎉🎉🎉🎉