One of the best videos I have ever seen. Clear cut picture. Truly talented. Straight point of information. There are videos I have seen, with too much unnecessary information. The guy is really talented and he knows the end to end of the information by seeing his explanation. Thank you Sir for a wonderful video. Great
నిన్ననే మన ఇంట్లో ఫిట్ చేయిపించాను..తను రిమోట్ ఆపరేటింగ్ ఒకటికి రెండసార్లు ఎలా ఆపరేటింగ్ చేయాలో చూపించాడు.నా బుర్రకి ఎక్కలేదు.తరువాత యూ ట్యూబ్ లో వెతుకుతూ వుంటే మీ వీడియో చూసాను.జస్ట్ మీ వీడియో అయిన తర్వాత మొత్తం తెలిసిపోయింది..చాలా బాగా వివరించారు...హాట్స్ ఆఫ్ అన్నా నీకు....🎉
అన్న నేను రీసెంట్ గా కొన్న LG 1.5 ton A/C మాకు వచ్చిన సర్వీస్ టెక్నీషియన్స్ కూలింగ్ పెంచడం, తగ్గించడం ఆన్ ఆఫ్ బట్టన్స్ గురించి ఎక్సప్లయిన్ చేసారు తప్ప..🙄 ఇలా ప్రతి బటన్ దేనికి అనేది అండ్ ఎలా వాడాలి అని ఇలా ఇంత క్లియర్ కట్ గా చెప్పలేదు అన్న నిజంగా అతనికి హాట్స్ ఆఫ్ భయ్యా 👏🙌
@@prasadforher6277 but as A టెక్నిషియన్ గా కస్టమర్ కి చెప్పాలి కద అండి.. uneducated కస్టమర్ కి తెలియాలి అంటే మరి ఎలా చెప్పండి కొంచెం టైం తీసుకుని ఐనా చెప్పాలి కదా 🙄🙄
నేను రీసెంట్ 2024 కొన్న. వచ్చిన టెక్నీషియన్ ని రిమోట్ గురించి కొంచెం చెప్పు ఆంటే ఆన్, ఆఫ్ బటన్, ఉప్ అండ్ డౌన్ స్వింగ్ బటన్ మరియు రైట్ అండ్ లెఫ్ట్ స్వింగ్ బటన్, ఫ్యాన్ నీ హై స్పీడ్లో ఎలా పెట్టాలో అది మాత్రమే చెప్పాడు. మిగితా బటన్స్ గురించి అడిగితే అవన్నీ అంత పనికి రావు, అలానే ఇస్తాడు waste బటన్స్ అన్నాడు. ఇక వీడిని ఎక్కువగా అడగటం waste అనుకుని వదిలేసాను😅😂.
Bought this ac 5 star wifi model!! Chala bagundhi cooling itey!! Smart features like Alexa and Mobile remote superb! Voice commands tho ba work avtundhi
@@nagurowtula8364 Ac working itey excellent! Cools 130 Sqft room in 10mins. Purchased at offline @43500(AC)+1400(Installation Charges) + 4000rs cashback for HDFC credit card!

Auto clean function will prevent growth of harmful micro-organisms by eliminating the moisture inside of the indoor unit. Your indoor unit evaporates the moisture inside of the unit. Activate this function to provide you with more clean and healthier air
AC diagnosis adhi! Antey ac parts ani bagunaiyah Leda ani chupistadhi!! Adhi on chesi ni mobile lo app connect chestey information ostadhi antey! Manki avasram le ! Technician ki useful
Press light off button in remote and hold it for 3 seconds to mute and do the same to unmute.For guidance you can see text just above the light off button i.e mute(3s)
Baga explain chesaru

thanq sir
Same feeling here😊

Chala baga explain chesaru tnq bro.Intlo undey peddhavallaki chala baga help avthundi.Installtion cheyyadaniki vachhey technicians on/off and temperature buttons matrame explain chestharu maybe vallaki antha time undadhu options anni explain cheyyadaniki.Much appreciated 👏🙏
అన్న నేను రీసెంట్ గా కొన్న LG 1.5 ton A/C మాకు వచ్చిన సర్వీస్ టెక్నీషియన్స్ కూలింగ్ పెంచడం, తగ్గించడం ఆన్ ఆఫ్ బట్టన్స్ గురించి ఎక్సప్లయిన్ చేసారు తప్ప..🙄 ఇలా ప్రతి బటన్ దేనికి అనేది అండ్ ఎలా వాడాలి అని ఇలా ఇంత క్లియర్ కట్ గా చెప్పలేదు అన్న నిజంగా అతనికి హాట్స్ ఆఫ్ భయ్యా 👏🙌
Anni chepadu kani
last question basic question
anduke andaru ani chepparu
@@prasadforher6277 but as A టెక్నిషియన్ గా కస్టమర్ కి చెప్పాలి కద అండి.. uneducated కస్టమర్ కి తెలియాలి అంటే మరి ఎలా చెప్పండి కొంచెం టైం తీసుకుని ఐనా చెప్పాలి కదా 🙄🙄
నేను రీసెంట్ 2024 కొన్న. వచ్చిన టెక్నీషియన్ ని రిమోట్ గురించి కొంచెం చెప్పు ఆంటే ఆన్, ఆఫ్ బటన్, ఉప్ అండ్ డౌన్ స్వింగ్ బటన్ మరియు రైట్ అండ్ లెఫ్ట్ స్వింగ్ బటన్, ఫ్యాన్ నీ హై స్పీడ్లో ఎలా పెట్టాలో అది మాత్రమే చెప్పాడు. మిగితా బటన్స్ గురించి అడిగితే అవన్నీ అంత పనికి రావు, అలానే ఇస్తాడు waste బటన్స్ అన్నాడు. ఇక వీడిని ఎక్కువగా అడగటం waste అనుకుని వదిలేసాను😅😂.
Naku telisi one of the best video for me, too good anna
Chala baagaa yento sahanamga explain chesaru , meeru great
Ninnane nenu install chinchaanu
Sarigga explain cheyaledu
Thanks for sharing this video
చాలా బాగా వివరించారు tq
Chala baga explain chesaru
.super bro
Nice explanation every one will understand.
Best explanation ❤
వెరీ గుడ్ బాసూ చాలా మంచిగా చెప్పారు
Clear on topic… it helps
Chala baga explain chesaru
Good explanation sir tq now i got it thanks
Thopu bro. Super explanation
Nice explanation❤
Bhale cheppinav anna gutlo kottinattu. Well done 👍
Super explanation...
Anna superb ga cheppavu anna
Very useful information bro
Awesome explanation
Clean information nice
Nice information bro
Excellent 👌
సూపర్ బ్రదర్ ఎక్సప్లనేషన్
Hi Anna,
Nice explanation.
Night lo remote display unit gani & buttons gani glow avvatledu even button press chesina.
Nice explanation
Thank you bro
Excellent explanation andi. Thanks for helping
Good Explanation
Bought this ac 5 star wifi model!! Chala bagundhi cooling itey!! Smart features like Alexa and Mobile remote superb! Voice commands tho ba work avtundhi
Brother meru e model use chestunara ,cheste ac working ela undhi price entha cheppandi
@@nagurowtula8364 Ac working itey excellent! Cools 130 Sqft room in 10mins. Purchased at offline @43500(AC)+1400(Installation Charges) + 4000rs cashback for HDFC credit card!
@@nagurowtula8364 price 48000 ala untundi and niku wifi kavaliante edhi thesuko vadhu anukute 45000 ki vasthundi without wifi difference daniki deniki
@@dreamer89152022 LG virat modeltisukunna brother 49,000 ki
@@nagurowtula8364 hm madhi andhe 3 weeks back thisukonamu
Sutiga...sutti lekunda... correct information bro
nice explanation
Thank you
Superb
Best demo video
Ok thanks bro
Good information Bro
Super bro Baga chepparu..👍👌
tq
Timer, sleep mode gurinchi konchem clear explain cheyyandi
Super
👏👏👏👏
Super demo
👌
Nice bro
Voice clear ga ledu but nice information
Split lo fan indicator off and on avtundi ela fix cheyalo chepandi
Remote light on avvadam ledhu andi. Ac lo display avutundi kani . Remote lo lift annavadam ledhu
Bro blade ఇంకా కిందకి రావాలంటే ఏం చేయాలి ..వస్తుంది కానీ ఎక్కువ సేపు ఉండటం లేదు
Anni chepparu gaani Other modes cheppaledu. Auto clean?
నేను రీసెంట్ 2024 కొన్న. వచ్చిన టెక్నీషియన్ ని రిమోట్ గురించి కొంచెం చెప్పు ఆంటే ఆన్, ఆఫ్ బటన్, ఉప్ అండ్ డౌన్ స్వింగ్ బటన్ మరియు రైట్ అండ్ లెఫ్ట్ స్వింగ్ బటన్, ఫ్యాన్ నీ హై స్పీడ్లో ఎలా పెట్టాలో అది మాత్రమే చెప్పాడు. మిగితా బటన్స్ గురించి అడిగితే అవన్నీ అంత పనికి రావు, అలానే ఇస్తాడు waste బటన్స్ అన్నాడు. ఇక వీడిని ఎక్కువగా అడగటం waste అనుకుని వదిలేసాను😅😂.
E Remote lo light ravadam ledu ela on cheyali?
Night AC off avali antay sleep mode leka timer aa pls give rply
sleep mode
బాబు వాయిస్ బాగా స్లొగా ఉన్నదీ
Sir same model ac 49,000 with stabilizer tisukovachha and e AC working noise yekkuvuga vastundha cheppandi sir
no low fan speed low noise radhu
@@ashoktelgutech thanq sir
Bro dual inverter AC ki stepilizer అవసరం లేదా
low voltage unti(210to 250) avsrmi lidhu high volitege(255to270) unti avsrmi doubel booster stepillzer
Anna mari auto clean function vudhi anata adi yala use cheyalii kanuko
Auto clean function will prevent growth of harmful micro-organisms by eliminating the moisture inside of the indoor unit. Your indoor unit evaporates the moisture inside of the unit. Activate this function to provide you with more clean and healthier air
@@ashoktelgutech how will we use auto cleaning function in LG 6in 1 AC
LG ac model no RSNQ19QNZE remote display light not working.
Time set chesina tharuvatha colling ravatam ledhu bro problem amitantavu bro
time set cehsina tharuvath aadhi low speed ching avuthundhi set temp below 22
అన్న AC/AP mode లో పెడితే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుందా
no
@@ashoktelgutech AP mode ante enti
అన్ని చెప్పారు కానీ fun చెప్పలేదు బ్రో....
AC diagnosis adhi! Antey ac parts ani bagunaiyah Leda ani chupistadhi!! Adhi on chesi ni mobile lo app connect chestey information ostadhi antey! Manki avasram le ! Technician ki useful
Anna blue star kuda demo chessi pettandi remote
ok
Ac mute option for this remote
Hi sir .. how to stop beeep sound on this ac...it's very disturbing when we change In night
Press light off button in remote and hold it for 3 seconds to mute and do the same to unmute.For guidance you can see text just above the light off button i.e mute(3s)
Bro oka small information
Products Remote miss avutunda
antty
ekada konaru
What's the price of this AC and model number reply me bro
ps-q19ynze lg 1.5 pric 42000
Ch 05
pcb erro
Ai mode use less
ai plus is best
Ee model ac pedda bokka..
Baga explain chesaru