Unnatundi Gundey Video Song | Ninnu Kori | Nani | Nivetha Thomas | Gopi Sundar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @saregamasouth
    @saregamasouth  29 วันที่ผ่านมา +22

    ▶ th-cam.com/video/w0Sutzthn_s/w-d-xo.html
    Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!

  • @saregamasouth
    @saregamasouth  หลายเดือนก่อน +27

    ▶th-cam.com/video/qaf4cDPsW68/w-d-xo.html
    Step Into a World of Love and Melody! 💫😍
    The First Single #HeyRangule Song From #Amaran is Out Now! ❤⚡

    • @Purrisatya
      @Purrisatya หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊❤❤

  • @shaikpspk8072
    @shaikpspk8072 2 ปีที่แล้ว +3148

    ఈ పాట ఆంటే ఎంత మంది కీ ఇష్టం ❤️🤩

  • @Lifeisfun6090
    @Lifeisfun6090 2 ปีที่แล้ว +591

    పాట రాసిన వాళ్లకి, పాట పాడిన వాళ్లకి పాట వింటున, వాళ్ళకి oka heartful like వేసుకోండి.

  • @satishchinnu7897
    @satishchinnu7897 2 ปีที่แล้ว +62

    E song vintuna sepu vala vala life lo e moments chusi untaru but ipudu venaki chusukunte vallu manatho undaru kani song vintunantasepu valu mana pakana una feeling untunti friends thanks to lyric writer and singers thanku so much...💗💗💗💗💗💗💗❤️❤️❤️❤️❤️💓💓💓💓💓💓

  • @swathicreations4903
    @swathicreations4903 ปีที่แล้ว +171

    ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
    ఎవ్వరంట ఎదురైనది
    సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
    ఎప్పుడంట ముడిపడినది
    నేనా నేనా ఇలా నీతో ఉన్న
    అవునా అవునా అంటూ ఆహా అన్నా
    హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
    ముచ్చటగా నను హత్తుకుపోయే
    ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
    చుక్కలు చూడని లోకం లోకి
    చప్పున నన్ను తీసుకుపోయే
    .. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
    ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
    ఎవ్వరంట ఎదురైనది
    సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
    ఎప్పుడంట ముడిపడినది
    ఏ దారం ఇలా లాగిందో మరి
    నీ తోడై చెలీ పొంగిందే మది
    అడిగి పొందినది కాదులే
    తనుగా దొరికినది కానుక
    ఇకపై సెకనుకొక వేడుక
    కోరే.. కల.. నీలా నా చెంత చేరుకుందిగా
    హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
    ముచ్చటగా నను హత్తుకుపోయే
    ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
    చుక్కలు చూడని లోకం లోకి
    చప్పున నన్ను తీసుకుపోయే
    ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
    ఆనందం సగం ఆశ్చర్యం సగం
    ఏమైనా నిజం బాగుంది నిజం
    కాలం కదలికల సాక్షిగా
    ప్రేమై కదిలినది జీవితం
    ఇకపై పదిలమే నా పదం
    నీతో అటో ఇటో
    ఏవైపు దారి చూసిన
    ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
    ఎవ్వరంట ఎదురైనది
    సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
    ఎప్పుడంట ముడిపడినది
    నేనా నేనా ఇలా నీతో ఉన్న
    అవునా అవునా అంటూ ఆహా అన్నా
    హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
    ముచ్చటగా నను హత్తుకుపోయే
    ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
    చుక్కలు చూడని లోకం లోకి
    చప్పున నన్ను తీసుకుపోయే
    .. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే

    • @4900PSPK
      @4900PSPK ปีที่แล้ว +1

      K super Sri 🥰😎

    • @krupa1131
      @krupa1131 ปีที่แล้ว +1

    • @mounikayarlagadda9210
      @mounikayarlagadda9210 ปีที่แล้ว +1

      ❤🎉😊😊😊😊

    • @akulavijaya6877
      @akulavijaya6877 8 หลายเดือนก่อน

      Wow❤

    • @chsanthakumari8254
      @chsanthakumari8254 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤ I love this song ❤❤❤❤❤ my life❤
      My heart ❤
      My heart beat
      ❤❤❤❤❤❤❤❤❤😂

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 2 ปีที่แล้ว +103

    ప్రేమించే అమ్మయిని పిచ్చిగా ప్రేమించే పాట.
    ఏదో మనసుకి తన ప్రేమ రోజులు గుర్తుకువస్తాయి.
    "నిన్ను కోరి"
    సూపర్ సినిమా పాటలు కూడా.

  • @saregamasouth
    @saregamasouth  9 หลายเดือนก่อน +11

    ▶th-cam.com/video/2Z7RbJ8hbic/w-d-xo.html
    Experience the ethereal journey of love in the air ❤ #OperationValentine Second Song out now❤‍🔥

  • @mukeshh_26
    @mukeshh_26 8 หลายเดือนก่อน +66

    2024 ఎవరు చూస్తురు

  • @sanjukumar580
    @sanjukumar580 2 ปีที่แล้ว +433

    Buatiful melody కార్తీక్ పాడిన ఈ
    పాట ఎంత మంది కి ఇష్టం
    ఈ పాట వింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది ❤️❤️❤️❤️

  • @saregamasouth
    @saregamasouth  หลายเดือนก่อน +10

    ▶th-cam.com/video/a4HchiJJY6M/w-d-xo.html
    Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +18

    To all the husbands out there, we give you a song to feel and dance 🕺🍾
    #Kushi fifth single Out Now💥🎶#OsiPellama ▶th-cam.com/video/axvl1Ceo7xQ/w-d-xo.html

  • @saregamasouth
    @saregamasouth  4 หลายเดือนก่อน +15

    ▶th-cam.com/video/oppcVR5UiPM/w-d-xo.html
    #HopeOfShambala Video Song from #Kalki2898AD is out now 🎵

  • @saregamasouth
    @saregamasouth  11 หลายเดือนก่อน +13

    ▶ th-cam.com/video/K50YmAzQwpA/w-d-xo.html
    An irresistible emotion of love & togetherness in a beautiful melody❤
    #SAINDHAV Second Single #SaradaSaradaga Out now 😍

  • @aravindas2340
    @aravindas2340 9 วันที่ผ่านมา +7

    Anyone watching in November

  • @saregamasouth
    @saregamasouth  8 หลายเดือนก่อน +57

    ▶th-cam.com/video/45vS1-xtnp8/w-d-xo.html
    The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤

    • @arunathamada7285
      @arunathamada7285 8 หลายเดือนก่อน +6

      😊😊😊

    • @kothak8391
      @kothak8391 7 หลายเดือนก่อน +2

      1

    • @LCSisters-3026
      @LCSisters-3026 6 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @gandhamlaxmi8447
      @gandhamlaxmi8447 5 หลายเดือนก่อน

      ❤❤aaa😊❤❤❤❤❤

  • @ramkumarn.5581
    @ramkumarn.5581 2 ปีที่แล้ว +27

    எவ்வளவு இனிமையாக நெஞ்சில் நிறைகிறது. இந்தப் பாடலை இந்த நாள் முழுதும் கேட்டுக்கொண்டிருக்கிறேன். wishes from Tamilnadu

  • @saregamasouth
    @saregamasouth  10 หลายเดือนก่อน +9

    ▶ th-cam.com/video/pclqeaBame8/w-d-xo.html
    The Patriotic Symphony #VandeMataram First Single from #OperationValentine is Out Now!🔥🛩

  • @saregamasouth
    @saregamasouth  2 หลายเดือนก่อน +24

    ▶th-cam.com/video/l49Y_z8IDIo/w-d-xo.html
    Here's the melodious first single #Adhanthaele from #Martin 🤍🎵 video is out now!

  • @saregamasouth
    @saregamasouth  5 หลายเดือนก่อน +8

    🞂th-cam.com/video/7WYcMZXic_w/w-d-xo.html
    Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin

  • @saregamasouth
    @saregamasouth  2 ปีที่แล้ว +11

    The most awaited #ThaarMaarThakkarMaar lyrical from #GodFather is here ▶️ th-cam.com/video/hrKlzAgQQ-Q/w-d-xo.html

  • @varanasidurga5551
    @varanasidurga5551 2 ปีที่แล้ว +301

    తెలుగు సాహిత్యం ఎంత మధురమైనది!!! ఈ పాట అద్భుతం.

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 2 ปีที่แล้ว +154

    1💯☀️☀️☀️ అందరి జీవితంలో ఒక భాగం ఇ పాట... ప్రేమలో ఎప్పుడూ.. కొత్తే 🤩🤩🤩

  • @jaanulovesnenu9766
    @jaanulovesnenu9766 2 ปีที่แล้ว +34

    ఈ పాట షూట్ మొత్తం వైజాగ్ లోనే జరిగింది.పాట అయితే వేరే లెవెల్ లో ఉంటుంది

  • @AYAAN97
    @AYAAN97 8 หลายเดือนก่อน +43

    2024 attendance

  • @syamalakotluru7393
    @syamalakotluru7393 2 ปีที่แล้ว +34

    అద్బుతం అనిపించింది.పాట ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @saregamasouth
    @saregamasouth  2 หลายเดือนก่อน +4

    ▶th-cam.com/video/iWfoh9V8c6k/w-d-xo.html
    Here's the electrifying #MaximumMass first single from #Maxvideo is out now!

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +20

    The PEPPIEST SONG OF THE YEAR is here for you to show your moves🕺💃🏻
    #TigerNageswaraRao First Single #EkDumEkDum out now ❤‍🔥▶th-cam.com/video/Fpn5Sg1A8qY/w-d-xo.html

  • @godaba5b736
    @godaba5b736 2 ปีที่แล้ว +12

    E song karthik sir padagalru inta andamga ....ye daram ila any lines enta sweetga padaro...majical voice karthik ❤

  • @saregamasouth
    @saregamasouth  4 หลายเดือนก่อน +21

    ▶th-cam.com/video/85FnhX6d4bc/w-d-xo.html
    Unleash The Flames Of Yore!🔥The #FireSong From #Kanguva is Out Now!🌋💥

  • @saregamasouth
    @saregamasouth  2 ปีที่แล้ว +35

    The sensational #DhaamDhoomDhasthaan from #Dasara is here ▶️ th-cam.com/video/T4H8FT3ZNWQ/w-d-xo.html

  • @dommetirevathi9381
    @dommetirevathi9381 ปีที่แล้ว +38

    సినిమా కూడా బాగుంటది పాటలు కూడా బాగుంటాయి ❤

  • @nazeer7234
    @nazeer7234 2 ปีที่แล้ว +82

    2015-2019 nani movies vere level vunde ❤️

  • @kumbojuchaitra6175
    @kumbojuchaitra6175 10 หลายเดือนก่อน +48

    In 2024also I am hearing who is there with me

    • @malleshlayasrilayasri1666
      @malleshlayasrilayasri1666 8 หลายเดือนก่อน +1

      Hello

    • @riyanshikachannel5230
      @riyanshikachannel5230 8 หลายเดือนก่อน +1

      I'm

    • @Hanvi_tha
      @Hanvi_tha 8 หลายเดือนก่อน +1

      Here

    • @Gopikoviri180
      @Gopikoviri180 3 หลายเดือนก่อน

      Naku ayethey e song chusenipuddu ala na mardhalki nenu nachitey elaguntundhi ani na life anukunney vadini 😊 but song is deserving of any situation

    • @mahireddygangula1794
      @mahireddygangula1794 2 หลายเดือนก่อน

      Ippudu kuda vintunna na lover gurrhosthundhi😢

  • @anaghabhoskar3619
    @anaghabhoskar3619 2 ปีที่แล้ว +121

    I am maharashtrian
    But I like Nani
    He is really natural star

    • @AkshayDaBuilder
      @AkshayDaBuilder 2 ปีที่แล้ว +1

      YESSS IKR

    • @satya32175
      @satya32175 2 ปีที่แล้ว +1

      i am from uganda ..i like this song.

  • @PrinceVikram143
    @PrinceVikram143 2 ปีที่แล้ว +24

    నా లైఫ్ లో బెస్ట్ సాంగ్ 👌👌👌❤️❤️

  • @keerthikavanshika6021
    @keerthikavanshika6021 หลายเดือนก่อน +50

    Anyone listening in October 2024❤

  • @MCAmedia1k
    @MCAmedia1k วันที่ผ่านมา

    ప్రేమ 2 అక్షరాలు -- ప్రే అంటే ప్రేమించడం... మ, అంటే మర్చిపోవడం 🎉🎉

  • @saregamasouth
    @saregamasouth  9 หลายเดือนก่อน +4

    ▶th-cam.com/video/mUyX68pI0gY/w-d-xo.html
    #Prabhavinche from #OperationValentine is out now!

  • @DineshTulluru
    @DineshTulluru 2 วันที่ผ่านมา +1

    bhAAi fans like button here🔥🔥

  • @tyajn1
    @tyajn1 ปีที่แล้ว +28

    Uma deserves better gurl than pallavi😭❤️😤😤😤
    Wish there was a sequel in which we could see uma's new life❤️

  • @badarinathc2122
    @badarinathc2122 8 หลายเดือนก่อน +5

    తెలుగు సాహిత్యానికి పంచామృతం పోసిన్నట్టు వుంది , గోపిసుందర్ యొక్క సంగీతం . తెలుగు మాటలు తేనె ఊటలు . దేశ భాష తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు . కానీ కృష్ణ దేవరాయలు తండ్రి తుళువ నరస రాయలు , ప్రపంచ భాష ల లోనే తెలుగు లెస్స. అన్నారు . అప్పాజీ దానికి సందేహం లేదు అన్నారు. దేవరాయలు తుళు నాడు ప్రాంతానికి చెందిన వారైనా తెలుగు భాష నే కొనియాడారు . ఒకానొక సమయము లో నరస రాయలు , ఇక్కడ నాకు ఆకలి అవ్వడం లేదు " తెలుగు " పదాలు వింటూ ఉంటే అన్నాడు. ఆయన సమయం నుండే తెలుగు కవితా సమ్మేళనాలు విరివిగా జరిగాయి రాయల వారి ఆస్థానం లో.

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +10

    The folk-filled melody #ChamkeelaAngeelesi from #Nani's #Dasara is here ▶ th-cam.com/video/9O-mBYAqM1c/w-d-xo.html

  • @chekkamanikanta4973
    @chekkamanikanta4973 10 หลายเดือนก่อน +102

    Anyone listening this in 2024❤

    • @kadal1474
      @kadal1474 6 หลายเดือนก่อน +1

      I am there...

    • @komakulashankar1595
      @komakulashankar1595 6 หลายเดือนก่อน +1

      Yes me

    • @jaligamnarasimha7440
      @jaligamnarasimha7440 6 หลายเดือนก่อน +2

      Yes iam

    • @AAV8739
      @AAV8739 6 หลายเดือนก่อน

      Yes I am listening

    • @whatweewant
      @whatweewant 5 หลายเดือนก่อน

      I'm listening in my ear😅

  • @risenrisenrise
    @risenrisenrise 2 ปีที่แล้ว +92

    This song feels very fresh 🍃

  • @nithinthalaiva333
    @nithinthalaiva333 หลายเดือนก่อน +1

    ఆంధ్రా యూనివర్సిటీ ❤️

  • @saregamasouth
    @saregamasouth  5 หลายเดือนก่อน +4

    ▶th-cam.com/video/gtw2T55VXQQ/w-d-xo.html
    Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!

  • @saradasarada1859
    @saradasarada1859 2 ปีที่แล้ว +12

    I love this song. Yenni sarlu vinna inka inka vinalanipisthundhi

  • @thannerulavanya4117
    @thannerulavanya4117 2 ปีที่แล้ว +269

    Decent dressing by the beautiful heroine 😘😘😘 ... They look so romantic without any unnecessary skin show

    • @Ashokkukkamalla
      @Ashokkukkamalla ปีที่แล้ว +7

      Ardham kaledhu gani ,adho chepparu superb

    • @amruthdesaraju5665
      @amruthdesaraju5665 ปีที่แล้ว +5

      Because she is so adorable.Girls who are short are mostly adorable.

    • @paidigummlavinodkumar5803
      @paidigummlavinodkumar5803 11 หลายเดือนก่อน +2

      Yes true

    • @bvr333
      @bvr333 7 หลายเดือนก่อน +1

      ​@@Ashokkukkamalla😂😂😂

  • @saregamasouth
    @saregamasouth  11 หลายเดือนก่อน +1

    ▶ th-cam.com/video/J0FtgS6oZB8/w-d-xo.html
    An Enduring Heartfelt Song #BujjiKondave from #Saindhav is Out Now!💕

  • @VSai-y9e
    @VSai-y9e 7 หลายเดือนก่อน +4

    నాని సాంగ్స్ అంటే చాలా ఇష్టం 😍❤️

  • @saregamasouth
    @saregamasouth  8 หลายเดือนก่อน +3

    ▶th-cam.com/video/W9V0JUyYKb0/w-d-xo.html
    #NaakosameNeevunnadhi video song from #GunturKaaram 🧨💥 is out now!

  • @chandrikagovindula7751
    @chandrikagovindula7751 2 ปีที่แล้ว +14

    E song vinnapudalla na clg life😍😍 kurtastadhii 🤩🤩🤩
    I like this song🥰🥰🥰🥰

  • @ESK_quotes
    @ESK_quotes ปีที่แล้ว +6

    Na jivitham kuda elage ipoindhi , e song vinnappudu na jivitham na kallamundhe unnattu anipisthadhi ..kani kantlo kannillu thappa Inka em undavau 💔🥹

  • @prashanthimudhirajprashant5717
    @prashanthimudhirajprashant5717 2 ปีที่แล้ว +24

    Good movie good message... And super songs.... Nice combination......🥰😍

  • @saregamasouth
    @saregamasouth  5 หลายเดือนก่อน +2

    ▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html
    Time To Delve Into The Cosmic Aura! 💫⚡
    Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!

  • @mallisettysupraja1197
    @mallisettysupraja1197 3 หลายเดือนก่อน +5

    Nijame ee pata vintunnapudalla olden days ki vellipoyanu gadichina rojulu yentha baguntayo .

  • @premsainannapaneni8760
    @premsainannapaneni8760 7 วันที่ผ่านมา

    Yelanti manche amaylu 2024 lo vunnaraa bro 🥲🥹

  • @BhavyaDeekshu-ei1ue
    @BhavyaDeekshu-ei1ue 3 หลายเดือนก่อน +3

    ఎన్నిసార్లు విన్న తనివితీరానీ పాట❤

  • @kaasyap
    @kaasyap 7 หลายเดือนก่อน +1

    Why Nani sir is one of the greatest actor of this generation- These songs are the examples. Subtle expressions He portrays relating to the emotion of Tune and Lyrics. More Power to you. ❤

  • @sandhyasanju226
    @sandhyasanju226 2 ปีที่แล้ว +9

    Karthik garu thappa intha baga evvaru padaleru e song...I challenge

  • @niroshram7169
    @niroshram7169 6 หลายเดือนก่อน +1

    கார்த்திக் பாடின பாடல்... அவரின் குரலுக்கு அடிமை.. நானி அழகு .. தெலுங்கு புரியாது... இருந்தும் கேட்கிறேன்...

  • @happydreams5325
    @happydreams5325 ปีที่แล้ว +14

    This song has a separate fan base❤

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +3

    #KillerKiller the latest song from #Dhanush #CaptainMiller is Out now
    ▶th-cam.com/video/a1YofCQLi-s/w-d-xo.html

  • @SufyanShaik-k9l
    @SufyanShaik-k9l 7 หลายเดือนก่อน +5

    E song vintuntey Edo teliyani feeling ❤

  • @chiranjeeveemohapatra
    @chiranjeeveemohapatra 2 ปีที่แล้ว +8

    I don't understand a thing but I love this song. I had a south Indian girlfriend and we used to listen this song. We broke up. It's so hurtful to listen this song but I still do.

  • @kishorereddy264
    @kishorereddy264 2 ปีที่แล้ว +12

    All time my favourite song 😍😍😍😍
    Bagundhi nijam 😘😘😘😘

  • @SrikanyaAnanthula
    @SrikanyaAnanthula 4 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @pavantalkies4535
    @pavantalkies4535 2 ปีที่แล้ว +21

    My ringtone ...... song and movie super and our Andhra university campus....😍

  • @zerotv9864
    @zerotv9864 2 ปีที่แล้ว +25

    One of the Best Melodies so far....Bravo Sundar bro

  • @User-r5p6s
    @User-r5p6s 2 หลายเดือนก่อน +4

    Single ai kuda ee.. patani feel avutunnavaru oka like vesukondi 😅

  • @rajeshchandran4481
    @rajeshchandran4481 ปีที่แล้ว +3

    ഗോപി ചേട്ടന്റെ മാസ്മരിക സംഗീതം.. 💞💞💐💐🌹

  • @akulavidyasagar3344
    @akulavidyasagar3344 ปีที่แล้ว +10

    Same concrete feeling of love ever since I watched and enjoyed the recollection of my days in vizag AU same situation.

  • @jinkavamsikrishna
    @jinkavamsikrishna ปีที่แล้ว +2

    Unnatundi gunde vandha kottukundhe
    Yevvaranta yedhurainadhi
    Santhoshale nindi bandham allukundhi
    Yeppudanta mudipadinadhi
    Nenaa nena.. ilaa.. neetho unna
    Avuna.. avuna.. antoo.. aaha aana
    Hey mechina chinnadhi mechina theeru
    Muchataga nanu hatthukupoye
    Oye.. oye.. ye ye ye ye hatthukupoye
    Chukkalu choodani lokam loki
    Chappuna nannu theesukupoye
    Oye.. oye.. ye ye ye ye theesukupoye
    Unnatundi gunde vandha kottukundhe
    Yevvaranta yedhurainadhi
    Santhoshale nindi bandham allukundhi
    Yeppudanta mudipadinadhi
    Ye dharam ilaa laagindho mari
    Ne thodai cheli.. pongindhey madhi
    Adigi pondhinadhi kaadhule
    Thanuga dorikindhi kaanuka
    Ikapai second-u koka veduka
    Korey.. kala neela..
    Na chentha cherukundhiga
    Hey mechina chinnadhi mechina theeru
    Muchataga nanu hatthukupoye
    Oye.. oye.. ye ye ye ye hatthukupoye
    Chukkalu choodani lokam loki
    Chappuna nannu theesukupoye
    Oye.. oye.. ye ye ye ye theesukupoye
    Aanandham sagam.. Aascharyam sagam
    Yemaina nijam.. Bagundhi nijam..
    Kaalam kadhalikala saakshiga
    Premai kadhilinadhi jeevitham
    Ikapai padhilame naa padham
    Neetho.. aato.. itto..
    Yevaipu dhari choosina
    Unnatundi gunde vandha kottukundhe
    Yevvaranta yedhurainadhi
    Santhoshale nindi bandham allukundhi
    Yeppudanta mudipadinadhi
    Nenaa nena.. ilaa.. neetho unna
    Avuna.. avuna.. antoo.. aaha aana
    Hey mechina chinnadhi mechina theeru
    Muchataga nanu hatthukupoye
    Oye.. oye.. ye ye ye ye hatthukupoye
    Chukkalu choodani lokam loki
    Chappuna nannu theesukupoye
    Oye.. oye.. ye ye ye ye theesukupoye....

  • @atnalwardattu2439
    @atnalwardattu2439 หลายเดือนก่อน +6

    2024 like her❤

  • @ParimalaGarika
    @ParimalaGarika ปีที่แล้ว +16

    My all time favourite song 😢❤❤

  • @aligerajesh82
    @aligerajesh82 2 หลายเดือนก่อน +6

    Still 2024 how many are listing this song

  • @siddhu3614
    @siddhu3614 2 ปีที่แล้ว +70

    Best song from this movie ❤️🎥

  • @saregamasouth
    @saregamasouth  10 หลายเดือนก่อน +4

    Experience the fusion of soulful Punjabi melodies and contemporary beats in Diljit Dosanjh's 'Love Ya,' an enchanting love ballad that captivates hearts featuring the gorgeous Mouni Roy.
    th-cam.com/video/ZQkUYmaVwgs/w-d-xo.html

  • @saregamasouth
    @saregamasouth  11 หลายเดือนก่อน

    ▶th-cam.com/video/LE8wwEsh9lA/w-d-xo.html
    The thumping #GhoraHara song from Dhanush's #CaptainMiller is out now 🔥
    #dhanush #gvprakashkumar #captainmiller

  • @amazonsharath8683
    @amazonsharath8683 ปีที่แล้ว +14

    A beautiful song can't replace anything

  • @rajugarikota4317
    @rajugarikota4317 3 หลายเดือนก่อน +1

    I never listened a song like this, which has melody tune, pop beat, meaningful lyrics. Wow a master piece🎉

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +30

    Here is the mesmerising love song of the season - "Na Roja Nuvve" from 'Kushi' starring Vijay Deverakonda, Samantha Ruth Prabhu in lead roles. A Hesham Abdul Wahab Musical!
    th-cam.com/video/0n7AWxYCj9I/w-d-xo.html

  • @vittu_dhoni7
    @vittu_dhoni7 หลายเดือนก่อน +1

    2024 ❤

  • @rajeshr3433
    @rajeshr3433 5 หลายเดือนก่อน +5

    I'm tamil but cute song all tym fav 😍😍😍💯💯💯💯

  • @SanjayDuddela
    @SanjayDuddela 2 ปีที่แล้ว +18

    Magical Voice of Karthik, Chinmayi

  • @priya-1439
    @priya-1439 2 ปีที่แล้ว +13

    All tym fav song 😍🎶❣️

  • @rogervega9846
    @rogervega9846 5 หลายเดือนก่อน +1

    This song actually proves that karthik is a real heavyweight amongst current male singers - almost 80% of the song is by him with only minimal lines by female singer.

  • @talinmaying4672
    @talinmaying4672 ปีที่แล้ว +9

    Even i don't know what the meaning ofthis song but i love listening south Indian song

  • @meena-1245
    @meena-1245 21 วันที่ผ่านมา

    ఈ పాట వింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది ❤❤❤❤

  • @mahamoodali4509
    @mahamoodali4509 2 ปีที่แล้ว +13

    Buitiful voice and buitiful song and music ❤️

  • @ALLTECHFORYOUbyharsha
    @ALLTECHFORYOUbyharsha 2 ปีที่แล้ว +5

    abba memories ni gurthuchestunnaru andi

  • @mauhafnoorulla7025
    @mauhafnoorulla7025 2 ปีที่แล้ว +18

    Throwback memories 😍 my love

  • @TVF_WA_Status
    @TVF_WA_Status 2 ปีที่แล้ว +4

    Ippudenduku gurthochindi.. meeku ee song...

  • @sunny9940
    @sunny9940 3 หลายเดือนก่อน +4

    2024 lo e song istapadevallu like vesukondi

  • @sathishkorakoppula2615
    @sathishkorakoppula2615 หลายเดือนก่อน +3

    Still October 10 ❤❤❤ i love this song

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว +14

    Beautiful ❤️

  • @venkatg1435
    @venkatg1435 9 หลายเดือนก่อน

    ఈ పాట అంటే ఏంత మంది కి ఇష్టం ఫ్రెండ్స్ 💓💗💖💞💕💘💝

  • @Gokaram_Kurumurthy
    @Gokaram_Kurumurthy ปีที่แล้ว +10

    2023 attendence here

  • @kunchalaveeraprasad5749
    @kunchalaveeraprasad5749 2 ปีที่แล้ว +115

    I love this song ❤️