సినిమా actors వాళ్ల లాభాలు &ఫేమ్ మాత్రమే చూసుకుంటున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది బొత్తిగా లేకుండా పోయింది. ఈ మధ్య కాలం లో వచ్చే సినిమాలు,వెబ్ సిరీస్ ల్లో బూతు పదాలు చాలా ఎక్కువ అయ్యాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు వాటిని కట్ చెయ్యటం లేదు. వాటి ప్రభావం తో యూత్ ఇష్టం ఉన్నట్లు bad words use చేస్తున్నారు. సమాజం లో ఉన్నత విలువలు లేకపోతే ఇంకా సమాజం అవసరం ఏముంది?
విత్తనం ముందా చెట్టు ముందా..అన్నట్టుగా ఉంది..సమజానిదే తప్పు అని మీరు చక్కటి విశ్లేషణ చేసారు సార్..నిజమే మీరన్నట్టు "ఎందుకంత పిచ్చి" అందరం ఆలోచించుకోవాల్సిందే..🙏
Good discussion , very genuine opinion. We need more videos like this 👍🏼
సినిమా actors వాళ్ల లాభాలు &ఫేమ్ మాత్రమే చూసుకుంటున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది బొత్తిగా లేకుండా పోయింది.
ఈ మధ్య కాలం లో వచ్చే సినిమాలు,వెబ్ సిరీస్ ల్లో బూతు పదాలు చాలా ఎక్కువ అయ్యాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు వాటిని కట్ చెయ్యటం లేదు. వాటి ప్రభావం తో యూత్ ఇష్టం ఉన్నట్లు bad words use చేస్తున్నారు. సమాజం లో ఉన్నత విలువలు లేకపోతే ఇంకా సమాజం అవసరం ఏముంది?
విత్తనం ముందా చెట్టు ముందా..అన్నట్టుగా ఉంది..సమజానిదే తప్పు అని మీరు చక్కటి విశ్లేషణ చేసారు సార్..నిజమే మీరన్నట్టు "ఎందుకంత పిచ్చి" అందరం ఆలోచించుకోవాల్సిందే..🙏