#రాతిబొమ్మల్లోన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 184

  • @KomaraiahK
    @KomaraiahK 11 วันที่ผ่านมา +6

    ఓం నమ శివాయ ఓం నమశ్శివాయ ఈషా పరమేశ మమ్ములను కాపాడు తండ్రి ఈశ్వరా నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @TejavathSai-k6p
    @TejavathSai-k6p 22 วันที่ผ่านมา +15

    స్వామీ శివయ్య ఏ జాన్మలో ఏ పాపం చేసానో నాకు అలా తెలుస్తుంది స్వామి శివయ్య నేను అడిగానా నాకు ఈ జన్మ ఇవ్వమని పుట్టినరోజె అమ్మ మొఖం చూడలేదు అమ్మ పాలు తాగలేదు అది సరిపోలేదని తట్టుకోలేని రోగాని ప్రశదించవు అయినా తట్టుకునా పెళ్లి అయినది పిల్లలు పూటరాన్ని బాధతో చచ్చిపోవాలిని అనుకున్న మల్లీ బ్రతికించి పిల్లలను ప్రాసదించి మళ్ళీ బ్రతికించావు అన్ని నీ లీలాలే అనుకున్న నువ్వే దిక్కు అనుకోని నీ పూజలు ఉపవాసాలు జాగారలు చేస్తున్నాను అంతలోనే am సంతోషంగా ఉన్నానానీ నా ఐదోతనని తీసుకున్నావు స్వామి ఇంక్కా అంతా బాధపెదాతవు స్వామి 🙏🙏🙏🌺🌺🌺🌺 w/o roja, సురేష్ స్వామి సాంబ్బ శివా 🌺🌺🙏🙏🙏🌺

    • @lalithanandeti2300
      @lalithanandeti2300 20 วันที่ผ่านมา +1

      😢😢

    • @nageswararao3582
      @nageswararao3582 19 วันที่ผ่านมา

      😭😭😭

    • @venugopal-te1zf
      @venugopal-te1zf 14 วันที่ผ่านมา

      😢😢

    • @sitaraminti181
      @sitaraminti181 13 วันที่ผ่านมา

      అంత శివయ్య లైలా తల్లి మనం నిమిత్త మాత్రులం మాత్రమే ఓం నమశ్శివాయ

  • @mvenkateswarlu366
    @mvenkateswarlu366 25 วันที่ผ่านมา +71

    ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 స్వామి నా భార్య పిల్లలు నా కావాలి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @shenishettybhavani726
      @shenishettybhavani726 14 วันที่ผ่านมา +6

      @@mvenkateswarlu366 Tq sir artham khaleadhu sir 🙏

    • @ffkingsgameng5386
      @ffkingsgameng5386 วันที่ผ่านมา

      ​@@shenishettybhavani726u

  • @satyabharathiparvathaneni8798
    @satyabharathiparvathaneni8798 17 วันที่ผ่านมา +23

    ఈ పాట వింటుంటే మా ఆడపడుచు గుర్తుకు వచ్చి ఎంత సేపు ఏడ్చానో నాకే తెలియదు తను కూడ చెట్టంత బిడ్డను కోల్పోయింది శివయ్య కి ఎన్ని పూజలు చేసిందో మహాతల్లి ప్రతిరోజు ఇప్పటి వరకు భార్య భర్త లు ఇద్దరు తెల్లవారు జాము 3గం లకే లేచి పూజలు బాగ చేస్తారు వాళ్ళ అబ్బాయి కి కూడ శంకరు ని పేరు పెట్టుకున్నారు కార్తీక మాసం లోనే కాదు ఎప్పుడూ శివ పూజలు చేస్తారు ఈ వయసు లో వారికి వచ్చిన కష్టం చూస్తే మాకు 😢చాల భాదగా వుంది ఈ పాట ఆవిడ కోసమే రాశాకా అనిపించి కళ్ళళ్ళో నీరు అలా కారి పోతున్నాయి 😢😢

  • @BANGARAM1988
    @BANGARAM1988 หลายเดือนก่อน +30

    Nice song mittapalli surendar garu

  • @y.babulubabulu3160
    @y.babulubabulu3160 2 หลายเดือนก่อน +7

    Heart touching the lyrics in History true the words . From Kumar annavaram Tuni Andhra Pradesh

  • @tatipamularajagoud4990
    @tatipamularajagoud4990 2 ชั่วโมงที่ผ่านมา

    ఓంనమ్ ఆ శివ్యా 🙏

  • @KimuduKalyanamKalyanam
    @KimuduKalyanamKalyanam 11 วันที่ผ่านมา +4

    హర హర మహాదేవ శంభోశంకర 🙏🙏🙏🙏🙏

  • @tagorereddy3526
    @tagorereddy3526 19 วันที่ผ่านมา +11

    Om namah shivaya shivay shivay om namah shivaya

  • @Shankara-q4w
    @Shankara-q4w 13 วันที่ผ่านมา +5

    Om namah shivay a❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalyanigurikani6138
    @kalyanigurikani6138 11 วันที่ผ่านมา +2

    OM Namo Narayana...om Namashivaya....

  • @sureshchinni7742
    @sureshchinni7742 7 วันที่ผ่านมา +2

    ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @hemavathib8846
    @hemavathib8846 2 หลายเดือนก่อน +16

    Nice song...om namah shivaya..kaapadu tandri...

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 27 วันที่ผ่านมา +7

    ఓం నమశివాయ 🎉🎉🎉🎉

    • @CmPavi
      @CmPavi 10 วันที่ผ่านมา

      Om namah shivaya

  • @luckyvlogs7479
    @luckyvlogs7479 2 หลายเดือนก่อน +12

    Supar

  • @kongalasundhar3041
    @kongalasundhar3041 26 วันที่ผ่านมา +4

    హర హరమహాదేవ శంభో శంకర

  • @sksohain2985
    @sksohain2985 7 วันที่ผ่านมา +1

    ఓం నమశ్శివాయ హర మహాదేవ్ 🙏🙏🙏 స్వామి 🙏

  • @ThanishLanda
    @ThanishLanda หลายเดือนก่อน +5

    Super
    😢😢😮😮

  • @venukalluri7679
    @venukalluri7679 13 วันที่ผ่านมา +6

    ఓం శ్రీ నమః శ్శివాయా🙏👁👁🙏

  • @shankarsikilametla7535
    @shankarsikilametla7535 2 หลายเดือนก่อน +7

    Great god song 🙏♥️

  • @AnjaneyuluChary-m4x
    @AnjaneyuluChary-m4x 16 วันที่ผ่านมา +3

    Om.namah.shivaya.shivaya.shivaya.namah

  • @MajjiAdilakshmi
    @MajjiAdilakshmi 4 วันที่ผ่านมา +2

    Nice song

    • @BhakthiLyrical
      @BhakthiLyrical  4 วันที่ผ่านมา +1

      Thank you for watching 🙏 please share your groups subscribe Bhakti telugu lyrical youtube channel 🙏 Godblessings 🙏 Om namah shivaya namah 🙏🌹

  • @pogolupothurajupoturaju4399
    @pogolupothurajupoturaju4399 17 วันที่ผ่านมา +6

    Om namash Shivaya

  • @GovindaGovinda-qq3im
    @GovindaGovinda-qq3im 12 วันที่ผ่านมา +3

    Ho.namah.shivaya

  • @L.shekaraiahshekar
    @L.shekaraiahshekar 3 วันที่ผ่านมา

    Super.song.anna

  • @ChandrashekharChandrashekh-y4z
    @ChandrashekharChandrashekh-y4z 18 วันที่ผ่านมา +2

    Oam nama shivayya🙏🙏🙏🙏

  • @srinivasraok2769
    @srinivasraok2769 5 หลายเดือนก่อน +8

    Super song shiva

    • @BhakthiLyrical
      @BhakthiLyrical  5 หลายเดือนก่อน +5

      ఓం నమః శివాయ నమః మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచిని పంచండి అదే తిరిగి భగవంతుడు మనకూ ఇస్తాడు 🙏🔱🙏

    • @danduvenkataramireddy5407
      @danduvenkataramireddy5407 2 หลายเดือนก่อน

      😊😊

    • @danduvenkataramireddy5407
      @danduvenkataramireddy5407 2 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊

  • @bvenkateshwarlu4929
    @bvenkateshwarlu4929 2 หลายเดือนก่อน +4

    Gd mrng ❤supet tq❤

    • @BhakthiLyrical
      @BhakthiLyrical  2 หลายเดือนก่อน +1

      Good morning 🌄 om namah shivaya namah 🙏🔱 స్వామి వారి ఆశీస్సులు 🙏🔱

  • @DhanulaxmiLaxmi
    @DhanulaxmiLaxmi หลายเดือนก่อน +11

    Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivay Har Har Mahadeva Har Har Mahadeva Har Har Mahadeva Shambo Shankara

  • @ChakriAni
    @ChakriAni หลายเดือนก่อน +13

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @neelamrosaiahneelamrosaiah6020
    @neelamrosaiahneelamrosaiah6020 วันที่ผ่านมา +1

    పల్లవి:-
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    =======================
    నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా
    ========================
    తెలిసుంటే చెట్టంత నా కొడుకును
    తెలిసుంటే చెట్టంత నా కొడుకును ... తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    చరణం1:-
    పువ్వులో పువ్వునై నీ పూజ జెశాను ... నీరునై నీ అడుగు పాదాలు కడిగాను
    ====================
    ఒక్కపోద్దులు ఉంటు ముడుపు చెల్లించాను ...
    దిక్కు నీవని మొక్కి దీమాగ ఉన్నాను
    ====================
    తొలుసూరు కొడుకని ఈశ్వరా ... నీ పేరు బెట్టుకుంటే శంకరా
    తొలుసూరు కొడుకని ఈశ్వరా ... నీ పేరు బెట్టుకుంటే శంకరా
    అందుకే వేసావ ఈ శిక్షను నా కొడుకుపై నక్సలైటని మచ్చను
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా
    చరణం2:-
    శివ రాత్రి నీ శిలకు నైవేద్యమైనాను ... దీపమా అరనీక పడిగాపులున్నాను
    ====================
    కళ్ళలో వేకువ దీవెననుకున్నను ... కడుపులో పేగును కొస్తవనుకొలేదు
    =====================
    నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా ... చిన్న చీమైన కుట్టదుర శంకరా
    నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా ... చిన్న చీమైన కుట్టదుర శంకరా
    ఎందుకని రాసావు ఈ రాతను ... పూలు రాలిన చెట్టులా నా జన్మను
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా
    చరణం3:-
    ఆడ జన్మలొ ఉన్న అర్ధాన్ని వెదికాను ...
    అమ్మా అని పిలుపుకై
    అల్లాడి పోయాను
    =====================
    చిన నోట తొలిసారి అమ్మ అని పలికితే ... ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను
    =====================
    పురిటి నొప్పుల బాధ ఈశ్వరా ... తల్లి పార్వతిని అడగరా శంకరా
    పురిటి నొప్పుల బాధ ఈశ్వరా ... తల్లి పార్వతిని అడగరా శంకరా
    తల్లిగా పార్వతికి ఒక నీతినీ ...ఈ తల్లి గుండెల్లోన చితిమంటనీ
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా
    తెలిసుంటే చెట్టంత నా కొడుకును ... తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా

  • @Shankara-q4w
    @Shankara-q4w หลายเดือนก่อน +3

    Om namah shivaya❤❤

  • @bhojarajubollepallitahsild3299
    @bhojarajubollepallitahsild3299 3 วันที่ผ่านมา

    Ever green super hit song

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 หลายเดือนก่อน +3

    ఓంశివయ్య 🙏🙏🙏🙏🙏

  • @nagendranaik2803
    @nagendranaik2803 12 วันที่ผ่านมา +3

    Om namah shivaya ❤️🫀

  • @jyothim9936
    @jyothim9936 10 วันที่ผ่านมา +5

    ఈ పాట నాకోసమే రాసి నారా అనిపిస్తుంది నేను నా బిడ్డ ని కోల్పోయిన ఈ పాట వింటుంటే నిజంగా దేవున్ని నేను ప్రశ్నించింది నిజమే అనిపిస్తుంది కానీ నేను ఏడుపు ఆపుకోలేక పోతున్నాను ఈ పాట వింటుంటే😢😢😢

    • @SanjayBondla-y2u
      @SanjayBondla-y2u 9 วันที่ผ่านมา +1

      😢😔 ఎప్పటికైనా అందరం ఈ మట్టిలో కలసి పోయెవాళ్లమే 😔😭

    • @Kullayappa-n1i
      @Kullayappa-n1i 6 วันที่ผ่านมา

      😢🎉😮L😢😮😮🎉😂😂😂😂😮😮😮😂😂😂😂🎉❤❤😮😂😅😢😢😢😮😮😢😂😊😮p😢😮😮😂🎉🎉🎉😂​@@SanjayBondla-y2u

  • @BalaPolicherala
    @BalaPolicherala 11 วันที่ผ่านมา +1

    Om.namaha.sivaya.🙏🙏🙏🙏🙏

  • @gangabhavanikarri8217
    @gangabhavanikarri8217 หลายเดือนก่อน +18

    Na kodukuni thirigi Naku evvu thandri sivayya😭😭😭😭

  • @shankarbethu9573
    @shankarbethu9573 หลายเดือนก่อน +2

    Om Namo Shivayya 🙏🙏🌹🌹

  • @ChandraSekhar-tp5rv
    @ChandraSekhar-tp5rv 4 วันที่ผ่านมา

    ఓం

  • @swamibogari4457
    @swamibogari4457 10 วันที่ผ่านมา +1

    🕉️Om Namah Shivay🕉️🔱🌺🌺🥥🥥🙏🙏🙏🙏🙏🙌🙇‍♂️

  • @PrasadNakanaboyina
    @PrasadNakanaboyina หลายเดือนก่อน +3

    Nama shivaya 🙏🙇

  • @SSrinivasrao-t8o
    @SSrinivasrao-t8o 28 วันที่ผ่านมา +1

    Om namasivaya Hara Hara Mahadeva sambu sankara

  • @dharmarapusudhakar3095
    @dharmarapusudhakar3095 หลายเดือนก่อน +3

    ఓం నమో శివాయ

  • @radhakishan5951
    @radhakishan5951 21 วันที่ผ่านมา +1

    Om namah shivaya 🙏🏾🙏🏾🙏🏾💚💚💚🌻🌹🌻🌹

  • @karnakantisirisha2441
    @karnakantisirisha2441 25 วันที่ผ่านมา +1

    Super👌

  • @PrakashPerumalla-pk7np
    @PrakashPerumalla-pk7np 17 วันที่ผ่านมา +2

    😊

  • @palthyathirupathinaik533
    @palthyathirupathinaik533 22 วันที่ผ่านมา +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @b.j.v.sumanth746
    @b.j.v.sumanth746 19 วันที่ผ่านมา +2

    Om namasivaya🙏

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 9 วันที่ผ่านมา

    🙏🙏 ఓం నమో శివాయ

  • @TirupathiraoDonka-u5v
    @TirupathiraoDonka-u5v 2 หลายเดือนก่อน +2

    ఓం నమశ్శివాయ....❤❤❤

  • @M.krishnamurthy-n7n
    @M.krishnamurthy-n7n 21 วันที่ผ่านมา +1

    ఓం నమఃశివాయ కాపుడు దేవుడా!

  • @BojannaPadakanti-v9u
    @BojannaPadakanti-v9u หลายเดือนก่อน +4

    Omnamashivay

  • @GandiAbhiram-z6o
    @GandiAbhiram-z6o 2 หลายเดือนก่อน +2

    Super sir

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 14 วันที่ผ่านมา +3

    Correcty sir shivudiki theyliyadhu sir na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi sir apptinuchi nenu nammuthalenu sir nemu meditation seasthunanu anni claslu veentunanu sir nenu maruvaleakhunna sir.

  • @ganapathiannepu27
    @ganapathiannepu27 หลายเดือนก่อน +2

    Omm namaha shivaya

  • @EdigaRaju-y5f
    @EdigaRaju-y5f หลายเดือนก่อน +2

    Om namo sivaya

  • @savithri3173
    @savithri3173 หลายเดือนก่อน +2

    Supersir

    • @BhakthiLyrical
      @BhakthiLyrical  หลายเดือนก่อน +1

      Thank you for watching 🙏 Godblessings 🙏🔱 Om namah shivaya namah 🙏

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 29 วันที่ผ่านมา +1

    Om Namashivaha

  • @bishmacharyrampelly1042
    @bishmacharyrampelly1042 20 วันที่ผ่านมา +1

    🕉️om nama shevaya namaha🕉️

  • @G.Manoj-g4v4s
    @G.Manoj-g4v4s หลายเดือนก่อน +2

    Nice

  • @SushmithaReddy-h3l
    @SushmithaReddy-h3l 10 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

    • @BhakthiLyrical
      @BhakthiLyrical  10 วันที่ผ่านมา +1

      Thank you for watching 🙏 please share your groups subscribe bhakti telugu one

  • @GreeshmaReddy-ne7iz
    @GreeshmaReddy-ne7iz 6 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jaggaraogokeda721
    @jaggaraogokeda721 หลายเดือนก่อน +2

    Bro this is a very emotional song I love this song very very much🥺🥺🥺

    • @BhakthiLyrical
      @BhakthiLyrical  หลายเดือนก่อน +1

      Thank you for watching 🙏 please share your groups..om namah shivaya namah 🙏🔱

    • @hemalathal6054
      @hemalathal6054 20 วันที่ผ่านมา

      E pata keerthi seshudu sayi chand thammudu padina audio vinnanu chala sarlu. Kanee e vediolo evaru ganamu chesaro teliyadu

  • @ThanishLanda
    @ThanishLanda หลายเดือนก่อน +2

    Good
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ShobharaniTanguturi
    @ShobharaniTanguturi 19 วันที่ผ่านมา +1

    Om Namasivaya

  • @BhaskarReddy-n8h
    @BhaskarReddy-n8h หลายเดือนก่อน +1

    Om namashivaya ❤

  • @annapureddyramadevi2987
    @annapureddyramadevi2987 8 วันที่ผ่านมา

    Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya

  • @NareshPogula-x8c
    @NareshPogula-x8c หลายเดือนก่อน +2

    Om Nama shivaya

  • @AjayKondapallu
    @AjayKondapallu หลายเดือนก่อน +1

    om namah shivaya

  • @arunaaruna-db1zn
    @arunaaruna-db1zn 10 วันที่ผ่านมา

    🙏

  • @swarnalathakondagorri
    @swarnalathakondagorri หลายเดือนก่อน +2

    Om. Namashivaya

  • @ChandrayuduGaddam
    @ChandrayuduGaddam 2 หลายเดือนก่อน +2

    Om,namoo, Shivaya🙏🙏🙏🙏🙏

  • @balakrishna-hs6sd
    @balakrishna-hs6sd หลายเดือนก่อน +1

    🌹🙏🙏🙏💐🎤👌

  • @nelaturiramanareddy5994
    @nelaturiramanareddy5994 หลายเดือนก่อน +2

    Kastalalo unnamu karunichu sivaya

  • @KDhanu-x3e
    @KDhanu-x3e 2 หลายเดือนก่อน +106

    ఓం నమః శివాయ

    • @dharavathramesh537
      @dharavathramesh537 27 วันที่ผ่านมา +14

      ఓం నమః శివాయ 🙏🙏🙏

    • @AlamsanthoshAlam-lc1pd
      @AlamsanthoshAlam-lc1pd 11 วันที่ผ่านมา

      Aq❤❤❤Aq​@@dharavathramesh537

    • @mekallasunanda1742
      @mekallasunanda1742 8 วันที่ผ่านมา

      ​@@dharavathramesh537😊😊😊

  • @Mahesh-bmws
    @Mahesh-bmws 20 วันที่ผ่านมา +1

    Flute music chala bagundhi

  • @MaheshMahesh-yd9zo
    @MaheshMahesh-yd9zo 14 วันที่ผ่านมา +2

    Srimanjunadha sagsh

  • @Bchinnanayudu
    @Bchinnanayudu 11 วันที่ผ่านมา

    😮😊

  • @AkulaAkshaykumar-g6v
    @AkulaAkshaykumar-g6v 2 หลายเดือนก่อน +1

    Om namah shivaya

  • @gundaramesh-k3b
    @gundaramesh-k3b หลายเดือนก่อน +2

    Nannu marchesillu Om namshivaya

  • @sobharani3949
    @sobharani3949 15 วันที่ผ่านมา +2

    Bangarukonda nasivudu

  • @dasarijeevitha9565
    @dasarijeevitha9565 19 วันที่ผ่านมา +1

    Nanu na kutubbani kapadu tanri🙏🙏🙏🙏🙏

  • @leelavathiguggilla9356
    @leelavathiguggilla9356 25 วันที่ผ่านมา +1

    Om nashevaya

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 หลายเดือนก่อน +2

    Om nama sivaya 🕉 💜🎉🙏🙏

  • @ashokv7268
    @ashokv7268 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @ShekarB-z7e
    @ShekarB-z7e 21 วันที่ผ่านมา

    హర హర మహాదేవ శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ కాశి శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ కాశి కాశి శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @RaviRavinder-o5e
    @RaviRavinder-o5e หลายเดือนก่อน +1

    🙏🙏🔱

  • @vasavikolisetty
    @vasavikolisetty หลายเดือนก่อน

    Om namah sivaiah

  • @SatyanarayanaMsatyanarayana
    @SatyanarayanaMsatyanarayana 4 วันที่ผ่านมา

    Tadri.shivayya.nenu.a.janmalo.a.papam.chesano.telidhu.kani.e.janmalo.premichina.vyathini.pellichekolekapoyanu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮

  • @PavanKanakala-h7y
    @PavanKanakala-h7y หลายเดือนก่อน +1

    I like this song❤

  • @likhithasarswathisarswathi9449
    @likhithasarswathisarswathi9449 หลายเดือนก่อน +4

    🙏

  • @PaidinaiduKaranam-qw9le
    @PaidinaiduKaranam-qw9le หลายเดือนก่อน

    Omm namasivaya

  • @PraveenSurra
    @PraveenSurra 21 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @satyanarayanab8240
    @satyanarayanab8240 23 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksathaiah6523
    @ksathaiah6523 18 วันที่ผ่านมา +1

    Sathaiah family pangal🌹🎉❤

  • @venkatramana9367
    @venkatramana9367 12 วันที่ผ่านมา +2

    Om Namah shivaya ❤

  • @ajmeerasandeep9334
    @ajmeerasandeep9334 2 หลายเดือนก่อน +1

    Naaakantu vaka daari Chupi shivayya❤

  • @rutvikandchaturya1586
    @rutvikandchaturya1586 หลายเดือนก่อน

    Ome namhasivaya

  • @Bharath-m2b
    @Bharath-m2b 25 วันที่ผ่านมา

    🙏🌹🌷