సూపర్ సినిమా నేను ఎన్నో సార్లు చూశాను మూవీ బిట్ పెట్టిన వారికి ధన్యవాదాలు అందరూ ఈ సినిమా చూడండి కొంచమైనా సమాజంలో మనుషుల దగ్గర మానవత్వం ఉంటుంది డబ్బు సంపాదన శాశ్వతమైనది కాదు ఇది నా విన్నపం
@@sumanthmandavilli8478moovi name మహారాజు డబ్బు ఉన్న లేకున్న మంచి మనసు ఉంటే వాల్లే మహారాజు సినిమా అర్ధం సమాజానికి. అవసరమయ్యే సినిమా చూసిన తరువాత మీకు ఎలా ఉందో చెప్పండి కుటుంబం అంత చూసే సినిమా
మీరు నిజం చెప్పారు సోదరా,నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు తొడబుట్టిన వాళ్ళు దారునంగా మోసం చేశారు,మా అమ్మని కూడా అన్యాయం చేసారు,ఎవరిమీద ఎక్కువగా అటాచ్ మెంట్ పెట్టుకోకూడదు
రజినీకాంత్ నటించిన అర్లిందు అరువదు వరై సినిమా రీమేక్ డబ్బు లేనప్పుడు భార్య పిల్లలు వుంటారు అంత అస్తి వచ్చటెప్పటికి భార్య చనిపోతుంది పిల్లలు విదేశాల్లో వుంటారు చేకొట్టినవారే తన దగ్గర కలిసి వుంటారు తినగలే గే స్థితి లో డబ్బు వుండదు డబ్బు వున్నపుడు పూర్తిగా తినే పరిస్థితి వుండదు తమిళ్ తెలుగు లో చూసా ఈ మూవీ good మూవీ
ఆడవారు ధనవంతులైన అత్తగారింటికి కొడలుగా వెళితే, పుట్టింటి వారిని చులకన చేయకూడదు. ఎందుకు అంటే ఆ అత్తగారింటి వారు నిరాదరిస్తే, ఆ భర్త కాదంటే, ఆదుకునేది పుట్టింటి వారే.
ఈ రోజుల్లో డబ్బు లేకుంటే బ్రతకలేమన్న అభద్రతా భావం విపరీతంగా పెరిగిపోయింది, దీని ప్రభావం వల్ల, ఇతరులకు సహాయం చేస్తే రేపు మన పరస్థితి ఏంటి అన్న భయంతో ఇతరులకు సహాయం చేయాలని వున్నా, ఆత్మ వంచనతో పిసినారి గా మారుతున్నారు. తన ఇబ్బందులను దాచి పెట్టుకుని ఇతరులకు సహాయం చేసే వాడు దైవం తో సమానం, వున్నంత లో పంచుకు తినే మనస్తత్వం పెంపొందాలి, గురజాడ గారు చెప్పినట్టు సొంత మేలు కొంత మానుకుని తోటి వారికి సహాయ పడే మంచి రోజులు రావాలి, ఎంత సంపాదించాను, ఎలా సంపాదించాను, సంపాదించిన డబ్బును ఎలా కర్చు పెడితే సార్ధక మవుతుంది.వుధహరణకు కారు మైంటైన్ చేసే బదులు బండి మైంటైన్ చేసి ఇతరులకు సహాయం చేయొచ్చు, పబ్బులు, బార్లు, సిగరెట్లు, అరిగినా అరగక పోయినా తినటం, ప్రక్క వాడి ఆకలి ఆపద పట్టించుకోక పోవడం, ఫంక్షన్ ల లో సగం తిని పారవేయడం, ఆకలి తో గేటు బయట వున్న వాన్ని చీదరించుకోవడం, మానవీయవిలువలు మంటగలసి పోతున్న సమాజాన్ని బేలగా చూస్తూ, నిస్తేజం గా చూసే పరిస్థితులు కనపడుతున్నాయి.
E movie lo Shoban babu gari degara dabbu ledhu kani, nijam ga india lo una actors degara leni dabbu Shoban babu gari degara undhi , he is a great actor 🔥🔥🔥🔥
Yes that's true he lived so simple and humble through out his life. He invested in wisely and made his hard earned money earned more further. He knows the value of money and also great philosopher and lived like real yogi though he is a celebrity. He is a role model even for this generation too. Hat's off to him🙏🙏🙏🙏🙏🙏🙏
🙏సినిమా 🌹సిగ్గు 🌹నీతి 🌹మంచి ఈ మూడు మనిషిని నడిపిస్తాయి ఆ నడవడిక ఎలా ఉండాలి అన్నదే దాని జవాబు అది ఈనాడు సినిమా అయింది 🙏ఇక ఈ సినిమా జవాబు 👌రాజ్యలు కోటలు మణులు మాన్యలు సిరి సంపద వున్నవారు కాదు 😎రాజులు 😈నిండు మనసుతో తోటి వారిని ప్రేమించే అవుదార్యం 👍కష్టలో సుఖాన్ని వెతికే మనస్తత్వం వున్నా వారే 🙏మహారాజులు ఈ చిత్రం కంటితో చూసేది కాదు 🌹మనసుతో చూసేది 🙏నటనబినయం అంటే ఇది 🙏🙏🙏🙏👌👌👌
Chelli lu pedha dhaye ayethe annyya lu chustara..... Cheppandi..... Chellu entiki appudoo velatharu brother's...... Chelli lu ayethe Aa karyani ki pelavaru... Asalu pattinchu koru... Chelli lu ni mettinintlooo VADELESTARU..... Rakhi purnima ki kuda raru ranivvaru...... Brother's......
Meru ennooo adhuru Debbhalu thinnatlu vunnaru..... Me kstalu therchamani..... Na esta dyevam..... Aa sai nadhuni korukuntu..... Friend..... God bless you.....
ఇప్పటికి లక్షల కోట్ల సంపద ఉన్న ఫ్యామిలి, శోబన్బాబు గారిదే, ఆయన అప్పట్లోనే ముందుచూపుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచోకోవటం ఆయన భవిష్యత్ దార్శనికత్వానికి నిదర్శనం. IPL టీంలకు యజమాని ఐన షారుఖ్ఖాన్, సాల్మన్ ఖాన్ లాంటి గొప్పనటులు కూడ శోభన్ బాబు ముందు తక్కువే!
ఈ సినిమా లో శోభన్ బాబు బాగా నటించారు 👍👍👍 ఇప్పటి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.
Eppudina anthe
Super yedupoche cinema sobhanbabu jeevincharu natinchadamkadu
EDI nijam ippati paristhulaki addam paduthundi e cinema
@venkataramajagannadhpetla7351¹¹❤¹😢
సూపర్ సినిమా నేను ఎన్నో సార్లు చూశాను
మూవీ బిట్ పెట్టిన వారికి ధన్యవాదాలు
అందరూ ఈ సినిమా చూడండి కొంచమైనా
సమాజంలో మనుషుల దగ్గర మానవత్వం
ఉంటుంది డబ్బు సంపాదన శాశ్వతమైనది కాదు ఇది నా విన్నపం
Movie name please
@@sumanthmandavilli8478moovi name
మహారాజు
డబ్బు ఉన్న లేకున్న మంచి మనసు ఉంటే వాల్లే మహారాజు సినిమా అర్ధం
సమాజానికి. అవసరమయ్యే సినిమా
చూసిన తరువాత మీకు ఎలా ఉందో చెప్పండి కుటుంబం అంత చూసే సినిమా
Movie name
@@manusreetv2857 మహారాజు
MONEY ANEDHI IMPORTANT KANI MONEY THO ANNI KONALEMU. PREMA ABHIMANAM APYAYATHA ANURAGAMU KEERTHI PRATHISTHALU DHIYRYAM MODHALAGUNAVI MONEY (ENTHA) SAMPADHICHA VATIKI SARIRAVU SO MANSHULA APYATHALU SHASWATHAM MONEY SHASWATHAM KADHU.
మొట్టమొదటి stylish star శోభన్ బాబు గారు
ఈ తరానికి ఈ తరహా సినిమాలు చాలా అవసరం. కుటుంబ సినిమాలు రావడం లేదు. ఇప్పుడు ప్రేమ మరియు శృంగార సినిమాలు మాత్రమే
Good comment bro
Manchi comment bro
అందుకే.... చిన్నప్పటినుండి ఎవ్వ్వ రీని బాగా ప్రేమించ కూడదు, ఒక వేళ చూస్తే,మనసు బండ చేసుకోవాలి.
మీరు నిజం చెప్పారు సోదరా,నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు తొడబుట్టిన వాళ్ళు దారునంగా మోసం చేశారు,మా అమ్మని కూడా అన్యాయం చేసారు,ఎవరిమీద ఎక్కువగా అటాచ్ మెంట్ పెట్టుకోకూడదు
@@siricollectionsmiryalaguda correct annaa
100% రైట్
Currect.manasu.banda cheshinaaru.thanks
Superb cinima
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలు అవుతున్న రోజులు
Hai
రజినీకాంత్ నటించిన అర్లిందు అరువదు వరై సినిమా రీమేక్ డబ్బు లేనప్పుడు భార్య పిల్లలు వుంటారు అంత అస్తి వచ్చటెప్పటికి భార్య చనిపోతుంది పిల్లలు విదేశాల్లో వుంటారు చేకొట్టినవారే తన దగ్గర కలిసి వుంటారు తినగలే గే స్థితి లో డబ్బు వుండదు డబ్బు వున్నపుడు పూర్తిగా తినే పరిస్థితి వుండదు తమిళ్ తెలుగు లో చూసా ఈ మూవీ good మూవీ
Nice information
Mana telugu movie bhaledha boss
శోభన్ బాబు దేవుడు.... గుప్త దానాలు లెక్క లేనంత దానం చేశాడు...ఎప్పుడు కూడా తన పేరు పబ్లిసిటీ చేయలేదు...ఆయన మాటలు ముత్యాలు...
Bokkem kadu
నిజ జీవితంలో జరిగే సంఘటనలే ఈ సినిమా 👏
Currect
కరెక్ట్
Currect dabbu dabbu dabbu manasulanu chanpi peekoni thintoo vunnaru chhhjaa
ఆడవారు ధనవంతులైన అత్తగారింటికి కొడలుగా వెళితే, పుట్టింటి వారిని చులకన చేయకూడదు. ఎందుకు అంటే ఆ అత్తగారింటి వారు నిరాదరిస్తే, ఆ భర్త కాదంటే, ఆదుకునేది పుట్టింటి వారే.
It's true
ఇలాంటి సినిమా ఈ తరం చూసే లా చేయాలి. ఎంతలో కొంత అయినా మార్పు వస్తుందేమో...
ఈ రోజుల్లో డబ్బు లేకుంటే బ్రతకలేమన్న అభద్రతా భావం విపరీతంగా పెరిగిపోయింది, దీని ప్రభావం వల్ల, ఇతరులకు సహాయం చేస్తే రేపు మన పరస్థితి ఏంటి అన్న భయంతో ఇతరులకు సహాయం చేయాలని వున్నా, ఆత్మ వంచనతో పిసినారి గా మారుతున్నారు. తన ఇబ్బందులను దాచి పెట్టుకుని ఇతరులకు సహాయం చేసే వాడు దైవం తో సమానం, వున్నంత లో పంచుకు తినే మనస్తత్వం పెంపొందాలి, గురజాడ గారు చెప్పినట్టు సొంత మేలు కొంత మానుకుని తోటి వారికి సహాయ పడే మంచి రోజులు రావాలి, ఎంత సంపాదించాను, ఎలా సంపాదించాను, సంపాదించిన డబ్బును ఎలా కర్చు పెడితే సార్ధక మవుతుంది.వుధహరణకు కారు మైంటైన్ చేసే బదులు బండి మైంటైన్ చేసి ఇతరులకు సహాయం చేయొచ్చు, పబ్బులు, బార్లు, సిగరెట్లు, అరిగినా అరగక పోయినా తినటం, ప్రక్క వాడి ఆకలి ఆపద పట్టించుకోక పోవడం, ఫంక్షన్ ల లో సగం తిని పారవేయడం, ఆకలి తో గేటు బయట వున్న వాన్ని చీదరించుకోవడం, మానవీయవిలువలు మంటగలసి పోతున్న సమాజాన్ని బేలగా చూస్తూ, నిస్తేజం గా చూసే పరిస్థితులు కనపడుతున్నాయి.
మంచితనం వున్నవారిని లోకం అమయకుడిగా తెలివిలేని వడిగా చూస్తుంది
Nenu naku experience ayendi sontha annane manasikaksobha peduthunnadu
ఈ సమాజం ఇంతే బ్రదర్ మారదు కేసీఆర్ డబ్బులు చూపిస్తున్నాడు వాడు ఉన్నంత వరకు సమాజం మారదు
Correct gaa cheppaaru... Not only in relationship
@@maheswarreddy4483 yes
దానం చేసే వాడిని పేద వాడిని కూడా చేస్తుంది ఈ లోకం...పాత సినిమాలు🙏🙏🙏🙏🙏🙏🙏
డబ్బుంటే సుబ్బి గడినే సుబ్బా రాజుగారంటరు...
డబ్బు లేక పోతే మనం ఒక్క అడుగు కూడా వెయ్య లేము...
డబ్బు ప్రపంచాన్నే rule చెయ్యొచ్చు,..
కానీ మన మనస్సును ఎవ్వరు rule cheyyaledu......
మనం నమ్ముకున్న విలువలకు కట్టుబడి ఉండాలి... 👍
Chala baga chepparu
ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది, చక్కగా వివరించారు.
మంచి మర్యాద ను మించిన ఆస్తులు అంతస్తులు ఏవి లేవు అని నా అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్
Avi okappudu bro...ippudu panikiraavu
Yes 👍
శోభన్ బాబు గారు చాలా మంచి నటుడు.. నిజంగా పాత సినిమాలు ఆణిముత్యాలు 👌👌👌
Ànlmals
డబ్బుకు లోకం దాసోహం.నదమంతరపు సిరి.
డబ్బు మహిమతో ఈరోజుల్లో బంధువులకు విలువలేదు డబ్బు జబ్బు
Dabbulu lekapote ee rojullone kaadu eppudu viluvaledu anna tammudu akka chelli chivariki tallitandurulani kuda dabbulu lekapote gauravincharu
డబ్బులు ఉంటేనే విలువ లేకుంటే అయినవాళ్లు కూడా మన వంక చూడరు
10000
😥
ఇప్పుడున్న సమాజ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి
Nijam anna
True boss
Yes
Eppatiki ilage untai
S
Maharaju sobhan babu excellent performance heart touching extrodinory family entertainer
E cinima ni 15 years back [naku 20yrs] chusi ela avaru undaru anukunna
Eppudu naku 35 yrs eppudu Elantivi
Anno chustunna
Yes
Ee movies aanta oka golden era ,,eppudu elanati movies raavu ..eppudu vacche movies anni families kalisi chudaleka pottunnam....
E movie lo Shoban babu gari degara dabbu ledhu kani, nijam ga india lo una actors degara leni dabbu Shoban babu gari degara undhi , he is a great actor 🔥🔥🔥🔥
😀
Yes that's true he lived so simple and humble through out his life. He invested in wisely and made his hard earned money earned more further. He knows the value of money and also great philosopher and lived like real yogi though he is a celebrity. He is a role model even for this generation too.
Hat's off to him🙏🙏🙏🙏🙏🙏🙏
ఆఖరికి ప్రేమ అప్యత దగ్గరకి చేరదీసి వాళ్ళ దగ్గరికే అందరూ తిరిగి రావాలి డబ్బు కేవలం కోరిక లు తీర్చే సాధనం మాత్రమే
🙏సినిమా 🌹సిగ్గు 🌹నీతి 🌹మంచి ఈ మూడు మనిషిని నడిపిస్తాయి ఆ నడవడిక ఎలా ఉండాలి అన్నదే దాని జవాబు అది ఈనాడు సినిమా అయింది 🙏ఇక ఈ సినిమా జవాబు 👌రాజ్యలు కోటలు మణులు మాన్యలు సిరి సంపద వున్నవారు కాదు 😎రాజులు 😈నిండు మనసుతో తోటి వారిని ప్రేమించే అవుదార్యం 👍కష్టలో సుఖాన్ని వెతికే మనస్తత్వం వున్నా వారే 🙏మహారాజులు ఈ చిత్రం కంటితో చూసేది కాదు 🌹మనసుతో చూసేది 🙏నటనబినయం అంటే ఇది 🙏🙏🙏🙏👌👌👌
Time will teach you everything.... ❤️
Shobanbabu gari acting extraordinary
Currect anthaa Naa jeevitham enthe
@@ramanareddy6847 uyyfp
P
🙏🙏🙏🙏 గొప్ప సన్నివేశం
Avunandi...aayana chesina paatralalo inkokarini vuhinchalemu. Sampurna Ramayanam lo Raamaya tandri paatalo " naa naava meeda kaalu pedite emavutaado tantaa" ani Guhudu ante aayana Sita vaipu chusi navvadam bale vuntundi kadandi....
Shobhan Babu garu great legend reyal lion
Chelli lu pedha dhaye ayethe annyya lu chustara..... Cheppandi..... Chellu entiki appudoo velatharu brother's...... Chelli lu ayethe Aa karyani ki pelavaru... Asalu pattinchu koru... Chelli lu ni mettinintlooo VADELESTARU..... Rakhi purnima ki kuda raru ranivvaru...... Brother's......
9:06 bag చూసిన daggara ardam aipoindi already sai kumar decision teesukunnadu ani
మంచి మనుషులకు తావు లేదు.
ఎంత శృంగారం ఉంటే అంత డబ్బు,అవే ఈనాటి సినిమా లు , విషయం,విలువలు, పాత కాలం నాటి సినిమాలో,
E movie lo shoban babu dhaggara dabbu ledhani thammullu chellelu dhooranga unchutharu adhe dabbu babu dhaggara unde sariki dhaggariki vastharu
Idhi e movie lone kaadhu neti samjamlo ilane undhi emantaru friends☺
Avunu friend
People use good people as they use electronic gadgets ,they are disposed once their purpose is served.
సినిమా పేరు మహరాజు
Kani movie antha daridramey untundhi
Tqx brother...cinema Peru chepinandhuku....
@@ramakalyan9057 manchi manasunna maharaju.
Enthakanna worts ga na life jaragind, director garu hatsup
E cinema naa jeevitaaniki correct gaa saripotundi. E cinema choostey nannu nenu choosukunnattu untaadi
Best movie in shobanbabu. Humen relations are depend on money in present situations
Woooow man … how come I miss this wonderful movie … Sobhan babu superbbbbb
Manchi vadiki nithiga bradhike valla jivithalu la ne untaye
Inthe,appatiki ippatiki eami maraledu samajam,janalu
Ha Rojullo Elanti Movies Chuse Manche Chedu Taliseve - Samajam lo Ela undali Ela undakudadu ani..
Really Shobanbabu was king ( Maharaju)
మా మధ్యతరగతి బ్రతుకులూ ఇంతే
Nejaniki epati situation kuda ede. Money untane Anni relationships untay
Well said bro
Nija జీవితం లో జరిగే సంఘటనలు
Kastalalo kurukupoyevadiki devudu marinni kashala pedutuntadu naaaku lagaaaa 😥😥😥 rip my problems plz God
Em problem
Meru ennooo adhuru Debbhalu thinnatlu vunnaru..... Me kstalu therchamani..... Na esta dyevam..... Aa sai nadhuni korukuntu..... Friend..... God bless you.....
@@rupeshsaisurya7967 tq aai
@@rupeshsaisurya7967 tq surya..I love u
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తాయి
Excellent movie
Movie name
అందరూ అంతే
Superb movie 🎥😭😭😭😭😭
మంచి మనుషులు మారాలి అని నా అభిప్రాయం
Kastapadevadiki eppudu Ide Gathi paduthundi
Mashallah nice combination block baster movie nice
Dabbu leni chota nammakam undadu
Nammakam leni chota prema undadu
Prema leni chota manushulu. Undaru .but manushulu unna andulo manassu undadu
NO MANNERS SISTER RICH /FOOR. DIFFERENT SIR. IAM LIKE FIRST FOOR MAN SIR.
Reality ki dhaggaraga vunde cenimalu cheyatam okka shoban babu ke chellindhi... Ayana leni lotu avaru theerchalenidhi....
Extraordinary movie.
Ntr and anr also behind of shoban babu acting only ….
Present situation
The same happened to my Dad before 10
Years
Money is not a power its its very senstive for us
1st comment
Good movie s
Which movie ?
Hai
Movie name. Maharaju
Dabbukanna Manavatvam unna manase Minna ,.If you want know man 👨or 👩 what is what every one must think in side of one ,......
Intha machi cinema Peru chepandi pls
No. Of times I have seen. Same situation in my father family.
Prathi intlo ittuvanti situation vuntundhi
Super movie 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Kanisam jevithantham loo manchi friend ayinna vunnadu.
I like shoban baabu gaaru
Okkaru sampandinchina dabbu mida naluguru brathakali ane paristiti unna ye inti gathi ayna inthey👎 naluguru kastapadi naalugu chethulu badyatalo lo paalu panchukovali.👍
Rajinikanth Arilirundhu Aravathu varai movie remade in telugu
Legendary Hero shoban
ఇప్పటికి లక్షల కోట్ల సంపద ఉన్న ఫ్యామిలి, శోబన్బాబు గారిదే, ఆయన అప్పట్లోనే ముందుచూపుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచోకోవటం ఆయన భవిష్యత్ దార్శనికత్వానికి నిదర్శనం.
IPL టీంలకు యజమాని ఐన షారుఖ్ఖాన్, సాల్మన్ ఖాన్ లాంటి గొప్పనటులు కూడ శోభన్ బాబు ముందు తక్కువే!
All are Great Actors
NAA jeevitam Alage poyindhi
Great movie...
Corret GA chpparu
నాకూ ముగ్గురు sisters and one బ్రదర్. కానీ నా దగ్గర డబ్బు లేదు. అందుకే వల్లెవ్వరు నన్ను పలక రించరు. మాట్లాడ రు.
Maharaju movie
Ilaanti kutumba cinimaalu raavaali appudu youth baaguntundi desam baagupadutundi
Super movie
Dabbu lekapothe kanna thalli daggare viluva undadu, inka bayata vaarem viluvistharu
🙏🙏🙏🙏
I am also big fan of shoban babu
Sobhana babu garu nija jeevitamlo kuda ilanti kastalu chala chusaru katika pedarikam anubhavincharu anduke dabbu vishayamlo kachitanga undevarani peru kani aa jagartte atanni kapadindi cinimallo sampadinchindi real estate lo patti adi padintalu chesaru atani varasulaki taralu tinna taragani aasti sampadinchipettaru. Krishna garu manchi tanam to ento mandi producers ni aadukunnaru dabbu vishayamlo anta kachitanga undevaru kaadu aa manchitam valle chalamandi ayanani dabbu vishayamlo mosam chesaru Mahesh babu garu starga kanuka ranichaka poyunte chala kastam ipoyedi Krishna gari manchitaname atanni kapadindi. Moral emitante ee lokamlo dabbula kosam mosam chesevallu leda dabbulu lekapote avamaninche valle ekkuva dadapu 90 % relations avasaram to kudukunnave
Baga chepparu
Dabbuku lokam daasoham
each and every point wàs correct
ATHI MANCHITANAM,ATHI VINAYAM,ATHI MARYAADA EE LOKAM LO ASSALU PANIKIRAADU.(GIDDALURU,PRAKAASAM.DIST.)
Sai Kumar first movie best action
Super
Movie name please
Wow
🙏
Is this a remake?
నేను పెట్టిన మెసేజ్ ఏమైంది