సహో. భక్త సింగ్ గారు రైల్వే స్టేషన్ వద్ద/Bro.Bakth singh/Hebron ministry/JC.Rao message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2023
  • సహో. భక్త సింగ్ గారు రైల్వే స్టేషన్ వద్ద/Bro.Bakth singh/Hebron ministry/JC.Rao message
    #hebron #christian

ความคิดเห็น • 17

  • @josephnairpudupermanil8679
    @josephnairpudupermanil8679 9 วันที่ผ่านมา +1

    Praise The Lord Jesus Christ.

  • @nagarajutippagudise3828
    @nagarajutippagudise3828 2 หลายเดือนก่อน

    Amen

  • @KiranKumar-lh6ch
    @KiranKumar-lh6ch 3 วันที่ผ่านมา

    Halleluya

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 4 หลายเดือนก่อน

    చాలా మంచి సహాయం.....దేవుడు ఎంతో గొప్పవాడు price the lord.

  • @robertclive8090
    @robertclive8090 ปีที่แล้ว +1

    Praise 👏 LORD

  • @luerslivingstone78
    @luerslivingstone78 ปีที่แล้ว +2

    Hallelujah. Jesus is real God. Jesus is alive.

  • @muligedevadas8020
    @muligedevadas8020 ปีที่แล้ว +1

    Amen praise God 🙏

  • @salmontammana4605
    @salmontammana4605 ปีที่แล้ว

    Praise the Lord

  • @user-lz8su8ei8x
    @user-lz8su8ei8x ปีที่แล้ว

    Praise the lord 🙏

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 ปีที่แล้ว

    Praise the Lord 🙏

  • @johnchannel9792
    @johnchannel9792 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother pray for my husband

  • @mangarao5808
    @mangarao5808 ปีที่แล้ว

    Praise the lord brother 🙏

  • @user-uz4xj3kf9h
    @user-uz4xj3kf9h 2 หลายเดือนก่อน

    సోదరా చాల మందికి యేసు క్రీస్తు రక్తం ద్వారా పాప విమోచన అన్న సంగతి తెలుస్తుంది కానీ....... .అదే యేసు క్రీస్తు వారు తన రక్తం ద్వారా సంఘం స్థాపించిన సంగతి తెలియటం లేదు........! దేవుని రాజ్యం ,సంఘం ,అన్న సంగతి ఎందుకు తెలియటం లేదు.......పేరు లో ఏముంది అందరూ అదే బైబిల్ కదా అన్నపుడు మరి అందరూ ఒకే రమైన బోదలో ఎందుకు లేరు .........? నాడు దేవుడు చెప్పని వేరే అగ్ని తో ఆరాధించిన నాదాహు,అభిహుు లు ఎమైనారు?, బండతో మాట్లాడ మంటే బండను కొట్టిన మోషే గారు పరిస్తితి?.....అలానే మందసం పడిపోతుంటే "ఉజ్జ "మందసాన్ని పట్టుకొంటే ఏమైంది? ....మనకు ఏమిచేసిన ఎలా చేసినా ఏమీకాదు అనుకుంటాం ,.....దేవుడు అలా సర్దుకొని పోడు ........అలానే నేడు అపోస్తుల బోద (క్రీస్తు యుగం లో ఉన్న మనం రక్తం ద్వారా నిబంధన చేసిన బోద లో)..వారి సహవాసం అంటే(నాడు ఆయన రాజ్యమైన క్రీస్తు సంఘం లో లేకుండా ఎన్ని చేసినా పరలోకం రాదు )..బోర్డు ఉంటే సరిపోతుందా ! అక్కడ బోర్డు కాదు నామం పేరు ముఖ్యం ....పేరు ముఖ్యమా ! అంటే ముఖ్యమే ఏ నామం(పేరు) లో లేదు రక్షణ అంటునాముగా.........నామం ముఖ్యమే.....అసలు దేవుడు ......మనిషి ఇష్టానికి ఏమైనా ఇచ్చినాడా?..ఎలా ఎవరు బడితే వారు సంఘాలు కట్టుకోవచ్చు? అని ఏమైనా బైబిల్ పర్మిషన్ ఇచ్చినదా?....నాడు నోవహు ఓడలో ఉంటే రక్షణ .....మనిషికి ఒక ఓడ కట్టుకొమనలేదు...నేడు ముందుగా ప్రవచించ బడిన అయన రాజ్య సంఘం లో ఉంటే రక్షణ మనిషికి ఒక సంఘం కట్టుకోమనలేదు ..........ఒకే బైబిల్ .......ఒకే విశ్వాసం....... .ఒకే బాప్తిసం.......ఒకే శరీరం(సంఘం) ........ అని బైబిల్ చెపుతుంటే ... ఎదుటివారిని హేళన చేసే మనం .........అన్యుల ను అంటాముగా మీకు ముప్పై మూడు కోట్లు దేవుడు లు ఉన్నరా......అని. అదే అన్యులకు ఊరికి ఒక గుడిమాత్రమే ఉన్నది.............ఒకే దేవుడు ఉన్న మనకు ...?ముప్పై మూడు కోట్ల సంఘాలు,.. రక రకాల బోధలు .....సంఘానికి ఒక విశ్వాసం,..... ఎటు పోతుంది క్రైస్తవ్యం ...! ఆత్మ వెళ్లేది తిరిగిరాని............................ లోకాలకు ..దేవుడు చెప్పిన విధంగా జీవిస్తే పర్వాలేదు , లేకుంటే ఆత్మ యుగ యుగాలు ఉండే అగ్నిలో కి పోతే ........? మార్చు కోవాలి అనిన, దిద్దుకోవాలి అనిన ,ఇక్కడే, ఇప్పుడే, కొంత కాలం ఉండే ఇక్కడ ఎండలకు తప్పించుకొనే అవకాశం ఉంది ..అక్కడ ఉండదు ...క్రీస్తు సంఘం మనుషులు స్తాపించినది కాదు.. .....! మనిషి పేరు కాదు సాక్షాత్తు పరలోకం లో ఉన్న దేవుడు దానిని స్థాపించాడు... .......Daniel(దానియేలు) 2:44
    44.ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. ...క్రీస్తు నామములో రక్షణ...క్రీస్తు రక్తం లో పాప విమోచన..క్రీస్తు మార్గం లో.భూమి మీద నుంచి పరలోక మార్గం...వరుడు క్రీస్తు.వదువు సంఘం..... కానీ సంఘానికి మాత్రం అయన పేరు వద్దా..? Note - నిజంగా పరలోకం అదే యుగయుగాల దేవునితో ఉండే చోటుకు వెళ్ళాలంటే భూమి మీద ఆయన మాటలు బైబిల్ పరిశీలన చేద్దాం ....లేదు ఏదో అందరూ వెళుతున్నారు మేము వెళదాం నామకార్డం గా గాని లేక భౌతిక అవసరాల తీర్చుకోవటానికి పోతానామో మనకే తెలియాలి భూమి మీద నే నిర్ణయం రెండే రెండు దారులు ..ఇరుకు మార్గం లో కొందరే ఉనటారు.(ఇది జీవ మార్గం)..విశాల మార్గం(ఇది మరణ మార్గం) లో అనేకులు ఉన్నారు సంఖ్య ముఖ్యం కాదు సత్యం ముఖ్యం.............note - ఎక్కడైనా బైబిల్ లే కదా చెప్పేది అక్కడమైన వేరే వారి గురించి,గాని లేక వేరే దేవుళ్ళు గురించి చెప్పటం లేదు కదా అని చాలామందికి ఉన్న అపోహ..ఒక్కటి బైబిల్ అబద్ద బోద ఉండదు మూడు యుగాలలో నిది సరిగా విభజించాలి అంటే పితరుల యుగం లో ఉన్నది వారి ఆజ్ఞలు, వారు ఆరాధించిన విధానం వేరు...రెండో యుగం మోషే యుగం లేక ధర్మశాస్త్ర యుగం ఇది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞలు వారి ఆరాధన విధానం వారి ఆజ్ఞలు.వేరు లేవీయులు యాజకులు అందరూ కాదు...శనివారం ఆరాధన దినం..యెరూషలేము పట్టణం ఆరాధించే స్థలం .ఇక పండుగలు.బలులు .. సున్నతి , సంగీతాలు ఇవ్వన్నీ పాత నిబంధనలో నివి. నేడు మనం అందరం క్రీస్తు యుగం లో ఉన్నాము...అంటే . పితరుల యుగం లో ఉన్న ఆజ్ఞలు.మోషే యుగం వారికి .గాని నేడు మనకు గాని సంబంధం లేదు...అలానే మోషే యుగం లో ఉన్న ఆజ్ఞలు..పితరులకు కానీ మనకు గాని సంబంధం లేదు కాదు...నేడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము .చాలామంది కలిపి .చెప్పటం వలన .బోద తప్పిపోవడం జరుగుతుంది .......గరికపాటి,శ్యామ్ సుందరరావు రేమిడిచర్ల

  • @jyothiswaraj8198
    @jyothiswaraj8198 ปีที่แล้ว

    Praise the lord 🙏

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 ปีที่แล้ว

    Praise the Lord 🙏

  • @batchusamabel9873
    @batchusamabel9873 ปีที่แล้ว

    Praise the lord 🙏

  • @malyadrimoses1440
    @malyadrimoses1440 ปีที่แล้ว

    Praise the lord 🙏