ప్రతిరోజు స్పెషల్ ప్రేయర్ 26-11-2024.. NEW SPECIAL PRAYER BY BRO SHALEM RAJ GARU DON'T MISS IT..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
  • #specialprayer #dreams #love #success #family #palestina #Israel #war #Thandrisannidhi #Shalemraju #Prayer #Telugu #Christian #Chilakaluripet #Jesus #Bible #Church #Spiritual #Hope #Blessings #Worship #Holyspirit #Amen #Jesus #Religion #Peace #Worship #Faith #GodsLove #Wordofgod #Praise #Praisethelord #Holyspirit

ความคิดเห็น • 168

  • @PraveenKumar-x4x
    @PraveenKumar-x4x 3 วันที่ผ่านมา +1

    Praise the Lord. Amen......And please pray for our family brother

  • @pushipurishothampushi5900
    @pushipurishothampushi5900 3 วันที่ผ่านมา +4

    Nenu na barya pillalu na kutumbum katta badali thandri yesu namamulo jarugunu kaka amen amen amen

  • @yashwanthjahnavi4876
    @yashwanthjahnavi4876 3 วันที่ผ่านมา +3

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @chukkewarsudhakar33
    @chukkewarsudhakar33 3 วันที่ผ่านมา +1

    Na Rogam పోవాలని ప్రార్థన చేయండి అయ్య్ గారు😭😭

  • @ramprasadreddygoluguri4705
    @ramprasadreddygoluguri4705 3 วันที่ผ่านมา +2

    అన్నయ్య నా కుటుంబం కొసం ప్రార్ధన చేయండి నేను చాలా మానసికంగా చాలా బాధపడుతున్నాను దయచేసి ప్రార్ధన చేయండి అన్నయ్య నా భర్త సైకో తన గురించి ప్రత్యేకంగా ప్రార్దన చేయండి మనిషి చాలా మురుకుడు నా పేరు వేణు వందనాలు నిఉపదేశం ద్వారా ఎంతో ఆదరించిబడతను నాకు మారుమనస్సు లేదు దయచేసి ప్రార్ధన చేయండి 😂😂😂😂😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢

  • @RatnamaniGolla
    @RatnamaniGolla 3 วันที่ผ่านมา +5

    Vandanalu ayya asayya anrogyamtho unna chinna biddalanu kapadu prabhuvaa manchi arogyam evuu biddalanu devinchu prabhuva praise the lord hallelujah

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 3 วันที่ผ่านมา +3

    Very nice Udaya aaradhana praise the lord thank you so much God bless you and your family 💖💖

  • @lakshmimom5525
    @lakshmimom5525 3 วันที่ผ่านมา +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ

  • @marripaduudayagiri7297
    @marripaduudayagiri7297 3 วันที่ผ่านมา +1

    వందనాలు అన్నయ్య నా భర్త కొరకు ప్రార్థన చెయ్ అన్నయ్య బస్సు డ్రైవర్ అన్నయ్య క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య నా పిల్లల కొరకు నా కొరకు ప్రార్థన చేయను అన్నయ్య మందిరానికి వచ్చేలా ప్రార్థన చేయండి అన్నయ్య నా కుటుంబం కొరకు ప్రార్థించే అన్నయ్య అప్పుల కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య మనుషులు సోదరుల నుంచి నన్ను తప్పించేందుకు ప్రార్థన చెయ్యండి అన్నయ్య నీకు వందనాలు అన్నయ్య

  • @TALLURIRAMADEVI-yo8si
    @TALLURIRAMADEVI-yo8si 3 วันที่ผ่านมา +3

    వందనాలు అన్నయ్య దేవునికే మహిమ కలుగుగాక మా అన్నయ్య రాజేష్ సరితలకు దేవుని చిత్తమైతే ఒక్క కుమారుడిని దయచేయునటు Prarthana చేయండి అన్నయ్య మా అక్కయి నాగమణికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయునటు Prarthana చేయండి అన్నయ్య నా కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో కడవరకు సిరమైన మనసులోని జీవించునటు Prarthana cheyandi annaya Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @allinirmala5092
    @allinirmala5092 3 วันที่ผ่านมา +2

    దేవుని నామానికి వందనాలు అన్న చాలా రోజు నుండి మా అక్కకు బావకు గొడవలు జరుగుతున్నాయి అన్న విడిపోయే వరకు వెళ్లిపోతున్నారు అన్న వాళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి అన్న ఒక్కరికి ఒక్కరు అర్ధం చేసుకొని బ్రతకాలని ప్రార్ధన చెయ్యండి అన్న వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళ కోసం కూడా ప్రార్ధన చెయ్యండి అన్నా అక్క పేరు సుగుణ బావ పేరు రమేష్ పిల్లల పేర్లు భవిత,బెనర్జీ,ప్రజ్వల్ అన్న ప్లీజ్ వల్ల కోసం ప్రార్ధన చెయ్యండి అన్నా plzzz🙏🙏🙏🙏🙏🙏

  • @gopikrishnaarempula-rq2wm
    @gopikrishnaarempula-rq2wm 3 วันที่ผ่านมา +1

    Prayer my family members my business praise the lord Amen 🙏🙏🙏🙏🙏

  • @swarnamsr1072
    @swarnamsr1072 3 วันที่ผ่านมา +3

    వందనాలు అన్న 🙏🙏🙏

  • @RamanaKumari-j3q
    @RamanaKumari-j3q 3 วันที่ผ่านมา +2

    దేవునికి వందనములు శాలెం రాజు అన్నకు వందనములు అన్నా నా పేరు కుమారి నా భర్త లారీ డ్రైవర్ గా చేస్తారు దేవుని కృప ఆయనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయగలరు మా పెద్ద అల్లుడు బాగా తాగుతాడు భార్య పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నాడు త్రాగుడు మర్చిపోయి భార్యా పిల్లలతో కలిసి ఉండాలని ప్రార్థన చేయగలరు మా చిన్న అల్లుడికి వ్యాపారాలు ఉండాలని ప్రార్థన చేయగలరు నేను జ్యోతి అనే ఆమెకి డబ్బులు అప్పుగా ఇప్పించి ఉన్నాను ఆమె తీసుకున్న డబ్బులు అన్ని తిరిగి ఇవ్వాలని ప్రార్థన చేయగలరు మా మనవరాలు పదవ తరగతి చదువుతున్నది ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రార్థన చేయగలరు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయగలరు మా కుటుంబం గురించి ప్రార్థన చేయగలరు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @gangarajupedapati
    @gangarajupedapati 3 วันที่ผ่านมา +3

    దేవునికి స్త్రోత్రం దేవా నామొర ఆలకించు నాప్రార్ధనకు చెవియొగ్గుము నానోటిమాటలు నాహృదయధ్యానము నీదృష్టికి అంగీకారమగునుగాక నీకృపచేత కాపాడి రక్షించినావు పాపలోకములో పాపులముగా మిగులక నీరాకడలో ఎత్తబడే ధన్యత నిమ్మని వేడుచున్నాము తండ్రీ ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @ramprasadreddygoluguri4705
    @ramprasadreddygoluguri4705 3 วันที่ผ่านมา +3

    నా గురించి ప్రత్యేకంగా ప్రార్దన చేయండి నేను బలహీనులురాలుని నా గురించి ప్రత్యేకంగా ప్రార్దన చేయండి అన్నయ్య ఫీజు 😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢

  • @HanuHanu-r4b
    @HanuHanu-r4b 3 วันที่ผ่านมา +2

    తండ్రి యేసయ్య నా తమ్ముడు కోసం ప్రార్థన చేయండి అన్నయ్య రవి లత కూతురు ముగ్గురు కలిసి మాఅమ్మ ఇంటికి రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య ఆల్లేలుయా దేవా నీకే కృతజ్ఞతలు నీకే వందనాలు తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు తండ్రి నువ్వు ఆమేన్ ఆమేన్ 🛐✝️🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐✝️🙏🙌 ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤

    • @nethalastella6655
      @nethalastella6655 3 วันที่ผ่านมา

      Amen Amen Amen 🙇🙇🙇 praise the lord 🙏🙏🙏 brother 🙏🙏🙏 from Dubai Subbalakshmi plz pray for my family plz brother 🙏🙏🙏 Stalla garbhapalam kosam prayer cheyandi please brother 🙏🙏🙏 mariyamma Dubai ravalane prayer cheyandi please brother 🙏🙏🙏

  • @ApparaoNalla-k4h
    @ApparaoNalla-k4h 3 วันที่ผ่านมา

    వందనాలు ఈ వాక్యాన్ని వింటూ నేను బలపడుతూ నాకు మంచి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నా ఆరోగ్యం కొరకు మా పిల్లల ప్రార్థన చేయండి అయ్యగారు

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 3 วันที่ผ่านมา +2

    E message chusina varu andarikishare cheyyañdi plz

  • @JayammaDara-m3k
    @JayammaDara-m3k 3 วันที่ผ่านมา +2

    అన్నయ్య గారు వందనాలు నా పేరు జయమ్మ నా భర్త పేరు ఉదయ్ భాస్కర్ మారుమనస్సు కొరకు మరియు మా ఇరువురి మధ్య సమాధానం కొరకు మీ రెగ్యులర్ ప్రేయర్ లో చేయండి అన్నయ్య గారు మా పిల్లలు చదువుతున్న రు వారి కొరకు మరియు వారి భవిష్యత్ కొరకు మీ రెగ్యులర్ ప్రేయర్ లో చేయండి అన్నయ్య గారు మేము దేవుని లో ముందు కు సాగిపోవాలని మీ రెగ్యులర్ ప్రేయర్ లో చేయండి అన్నయ్య గారు వందనాలు

  • @mandasaritha7795
    @mandasaritha7795 3 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏pastor garu naku pregnancy conform ayindi plz prayer for my health inka ma attamma maralani natho church ki ravalani prayer cheyandi 🙏

  • @rameshjakkula7768
    @rameshjakkula7768 3 วันที่ผ่านมา +5

    Praise the Lord anna
    My husband in ICU
    Now he is ok
    After your pray

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 3 วันที่ผ่านมา +3

    Ayya praise the Lord ayya

  • @ChittemmaA-u5b
    @ChittemmaA-u5b 3 วันที่ผ่านมา +2

    Please prirsthe lord dadi Alive Absekku 3yers babuki priyar chiyandi dadi 3manthe babu ki priyar chiyandi dadi mammi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ArchanaNagendra-o1x
    @ArchanaNagendra-o1x 3 วันที่ผ่านมา

    🙏🙏🙏 praise the lord 🙏 brother 🌹 Shalemraju anna gariki vandanalu ✝️ 🕎 ayyaGaru vandanaalu maa kutunbam koraku prarthinchaandi 😢 ✝️⛪✝️ 🌹 Archana Nagendra 💐 koraku prarthana cheyandi anna plz plz plz plz plz 😢🙏🙏🙏

  • @p.saritha9371
    @p.saritha9371 3 วันที่ผ่านมา +2

    Ayyagaru nakosam 23roju exam rashanu dayatho prear cheyandi dayachesi 🙏🙏 appulatho unna 🙏🙏

    • @p.saritha9371
      @p.saritha9371 3 วันที่ผ่านมา

      Staff nurse gaa exam rashanu dayatho prear cheyandi dayachesi Naku eddaru babullu hostel lo unnaru naa bartha kosamu kuda marumanasu kosam prardana cheyagalaru

  • @p.jyothikumari4
    @p.jyothikumari4 3 วันที่ผ่านมา +2

    Ayya garu vandanalu na kumarthe chaduvu kosam chala fees kattinchukunnaru convecation kosam 215000 kattesanu marala certificates kosam 125000 kattamantunnaru na daggara amounts levu chala appulu vunnayi prayer cheyandi ayyagaru

  • @SarepalleGeetha
    @SarepalleGeetha 3 วันที่ผ่านมา +2

    Vandhanalu anna

  • @tholemsarada5896
    @tholemsarada5896 3 วันที่ผ่านมา

    ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @lakshmidevimanthu9180
    @lakshmidevimanthu9180 3 วันที่ผ่านมา +1

    Prise thelord 😮 annayya amen Alluliya sotraraja yasappa miku vodalu 🙏🙏 na kutunba preyay ciyandi annayya na kodaluki garba nilubada priyarmadri annayya

  • @md.fareenamdfareena2725
    @md.fareenamdfareena2725 3 วันที่ผ่านมา +3

    praise the Lord Annaya🙏🙏🙏🙏🙏Na Health (Uric Acid) ( cholasteol) koraku Na family koraku Prayer Cheyandi Annaya.. . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏please please please........

  • @mesanovahu4785
    @mesanovahu4785 3 วันที่ผ่านมา +1

    Amen praise the lord brother

  • @shekar-m9d
    @shekar-m9d 3 วันที่ผ่านมา

    అయ్యగారు వందనాలు మా కుటుంబం కొరకు అప్పుల కొరకు మా పిల్లల గురించి ప్రార్థించండి

  • @user-subbarao
    @user-subbarao 3 วันที่ผ่านมา +5

    Hi.వందనాలు అన్నయ్య

  • @ashamariyamanni5739
    @ashamariyamanni5739 3 วันที่ผ่านมา +1

    Praise the Lord 🙏 brother prayer for my family members all my family financial problms iam surching job my marriage

  • @Naveen-i3h
    @Naveen-i3h 3 วันที่ผ่านมา +1

    Praise the lord Anna na family pbrlms gurinchi na husband maralani job ravalani pragancy gurinchi prayer cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @anjalianjali8298
    @anjalianjali8298 3 วันที่ผ่านมา +1

    Praise the lord jesus amen amen amen amen 🙏🙏🙏 praise the lord 🙏 paster garu na peru Anjali ma babu peru sathwik ma koraku ma arogyam koraku prayer cheyndi paster garu please ma appulu thiripovalani prayer cheyndi paster garu please ma babu online games betings adakunda prayer cheyndi paster garu maku chedu alachanalu chedu thalampulu rakunda prayer cheyndi paster garu please please please

  • @RamanaSrungarapati
    @RamanaSrungarapati 3 วันที่ผ่านมา +4

    Annanaakitumbam koraku naabiddala vivahala koraku prair cheyandi anna plg devunike mahima kalugunugaka amen amen amen

  • @pmalavika3594
    @pmalavika3594 3 วันที่ผ่านมา +1

    Good morning praise the Lord Anna 🙏

  • @jaipalchukkachukkjaipal8549
    @jaipalchukkachukkjaipal8549 3 วันที่ผ่านมา +2

    Prise the lord Anna

  • @chandanabandaru7186
    @chandanabandaru7186 3 วันที่ผ่านมา +1

    Brother vandhanalu..Naa peru chandana...Naa. Barta peru kiran...Naa barta vere mahila mojulo padi kutumbanni vodilivellipoyadu..naku eddaru pillalu unnaru....atta..mama..mardhi ..adapaduchu...veellu andaru...Naa barta manusu marchi..naku Naa pillalaku...dooram chese prayatnam chestunnaru...roju dhevudiki morapettukunttunna...
    kumilipothunna...Naa gurinchi prayer cheyandi pls brother 😢😢😢😢😢😢

  • @parveenmutyala8741
    @parveenmutyala8741 3 วันที่ผ่านมา +4

    Praise the lord hallelujah hallelujah glory glory glory to God hallelujah amen amen amen 🙏🏼🙏🏼🤲🏻🤲🏻🤲🏻🤲🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏼🙏🏼

  • @suryakala4690
    @suryakala4690 3 วันที่ผ่านมา +2

    దేవునికి వందనాలు అన్న నా కోసం ప్రార్ధన చేయండి లోపల కంతి ఉంది అది కరిగిపోవాలని ప్రార్ధన చేయండి నా అప్పులు తిరునట్లు ప్రార్ధన చేయండి నేను చేసే బిజినెస్ లో ముందు కు వెళ్ళునట్లు ప్రార్ధన చేయండి అన్న 🙏🙏🙏🙏

  • @jansikurma5570
    @jansikurma5570 3 วันที่ผ่านมา +1

    అన్నయ్యగారుకి నా వదనాలు మా.కుటుంబం మారుమనసు పొందాలని బిడ్డలు బాగా చదువులని అప్పులు తీరాలని నేను దేవుని వాక్యంతో బలపడులని నాకు చాతిలో నొప్పి వస్తుంది తాగాలని నేను కత్తర్ లో ఉన్నా మా గురించి పేయర్ చేయండి 🙏

  • @pallekondasunitha
    @pallekondasunitha 3 วันที่ผ่านมา +1

    Praise the lord Anna ma family koraku prayer cheyandi anna

  • @subbalakshmik.lakshmi410
    @subbalakshmik.lakshmi410 3 วันที่ผ่านมา +2

    Praise the lord Annayya Garu 🙏🙏🙏🙏🙏 devuniki vandhanalu yesayya yesayya yesayya amen amen amen

  • @ushadhatthuthadikamalla5
    @ushadhatthuthadikamalla5 3 วันที่ผ่านมา +3

    Praise the lord annayya napeu usha over గర్భసంచి పొరను mandham avadam valla over bleeding ayiipothuvundi, naku vivaham జరిగింది.e samasya valla bhartha attha garitho matalu paduthunnanu,bleeding agataniki medicine vadithe పిల్లలు puttu avakasham kolpathav అని డాక్టర్ chepparu, kani nirvirqmamga ayye bleeding valla na వంట్లో శక్తి అంతా పోతుంది,IVF cheyinchukomannaru,dhaniki 3 lakhs అవుతాయి అని chepparu,maku antha sthomatha ledu,1 baby puttavane ventane గర్భసంచి tholaginchali లేదంటే క్యాన్సర్ వచ్చే అవకాశం undhani చెప్పారు,ivf కి స్థోమత ledu kabatti,e problem solve av alante garbasanchi thipichukovatame మార్గంగా కన్పిస్తుంది,అదే జరిగితే జీవితాంతం నేను గొద్రలిగా mogilipothanu దయచేసి నా సమస్య నుండి విడుదల కలిగి నాకు తల్లిని అయ్యే భాగ్యం కలగించమని prardhinchagalarularu,ప్ల అన్నయ్య ఇన్ని years దేవుడే కార్యం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను.kani inka vidudhala raledhu,unnakoddhi arogyam inka kshininchi pothindhi,plz annayya na badhanu atdham chesukogalaru,adhevidamga msg chadivina prathi okkaru nakosam prardhinchagalarani manavi chesukintunnanu,praise the lord

    • @DurgadeviNaganaboina
      @DurgadeviNaganaboina 3 วันที่ผ่านมา

      Sister don't cry Bible lo raktha sravam gala sreeni swastaparichinattu ni life lo kuda pregnant ayyilaguna Devudu bless chestadu nammaka munchu 🙇🙇

  • @HanuHanu-r4b
    @HanuHanu-r4b 3 วันที่ผ่านมา +1

    తండ్రి ❤❤ యేసయ్య నా హృదయం పుర్వకగ నీకు వందనాలు కోట్లాది వందనాలు స్తోత్రం స్తుతులు తండ్రి మమ్ముల్ని క్షమీంచు మన్నించు క్షమించు తండ్రి యేసయ్య మాబాదలను నుండి విడుదల చేయి తండ్రి ఆనారోగ్య నుండి విడుదల చేయి తండ్రి గవర్నమెంట్ నుంచి వచ్చే బిల్లులు అదికారులు పేట్టేలాగ ప్రార్థన చేయండి అన్నయ్య ఆల్లేలుయా ఆల్లేలుయా స్తోత్రం స్తోత్రం ఆల్లేలుయా దేవా మమ్ముల్ని బలపరిచి పరిశుద్ధులుగా చెయ్ తండ్రి యేసయ్య ఆమేన్ ఆమేన్ 🛐🛐🛐🙏 ఆమేన్ ✝️✝️✝️ ఆమేన్ ❤❤❤

  • @PremaH-fl6cu
    @PremaH-fl6cu 3 วันที่ผ่านมา +2

    ಪ್ರೈಸ್ ಲಾಢ ಪಾಷ್ಟರ 🙏🙏 ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರೀಶುದ್ದ ನಾಮಮಲೊ ಸ್ತೋತ್ರಂ ಆಲ್ಲೆಲೂಯ ಆಮೆನ್ ಯೇಸುವೇ ಮಿಕ್ಕು ವಂಧನಾಲು ಪ್ರಬುವ ಮಿಕ್ಕು ವಂಧನಾಲು. ಪರಿಶುದಾತ್ಮಾಡ ಮಿಕ್ಕು ವಂಧನಾಲು ✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 3 วันที่ผ่านมา +3

    Pràise to be god brother

  • @UttejSetti
    @UttejSetti 3 วันที่ผ่านมา

    Thank you Jesus thank you lord 😭 🙏 🙏🙏😭😭😭🙏🙏

  • @eraju6961
    @eraju6961 3 วันที่ผ่านมา +2

    Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju🙏✝️🙏✝️🙏

  • @erannaerannathumakuramen2572
    @erannaerannathumakuramen2572 3 วันที่ผ่านมา +2

    Amen 🙏🙏🙏🙏🙏 prisd the lord ✋🙏

  • @knr1989
    @knr1989 3 วันที่ผ่านมา +2

    అందరూ బాగుండాలి నాన్న

  • @LakshmiB-uv5px
    @LakshmiB-uv5px 3 วันที่ผ่านมา

    😢😢🙏🏻🙏🏻🙏🏻 వందనాలు అన్నయ్య

  • @DammuRathnavathi-cf9go
    @DammuRathnavathi-cf9go 3 วันที่ผ่านมา +4

    Rath avathi ok jaseeka kajeya🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chakriyadavmoganti499
    @chakriyadavmoganti499 3 วันที่ผ่านมา +1

    Praise the lord brother maa papa engnaring 1 year thalive arogyam dhayachayandi akshaya and jithandra chduvu manasaduu 2nd yearavendi my na Bertha ladu chinna jab koraku prayer for me please

  • @narindlavenkatpads69
    @narindlavenkatpads69 3 วันที่ผ่านมา +1

    Praise the lord annaya na kosamu na kutubhamu kosamu pradana cheyande haleluya amen amen amen

  • @hyhy2161
    @hyhy2161 3 วันที่ผ่านมา

    ఫాస్ట్ గా రండి వందనాలు అండి నా కూతురికి గర్భఫలం కొరకు ప్రార్థించండి మీకు వందనాలు దేవునికి మహిమ

  • @anushapratap
    @anushapratap 3 วันที่ผ่านมา +2

    Praise the lord Annayya 🙏🏻 pls pray for my family annayya 🙏🏻 we have a lot of financial problems annayya 🙏🏻 amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramachandraramu2029
    @ramachandraramu2029 3 วันที่ผ่านมา

    Praise the lord Jesus God bless you brother amen amen

  • @Aluri_Lakshmi
    @Aluri_Lakshmi 3 วันที่ผ่านมา +1

    My name is Aluri steeven iam suffering from liver disease please pray for me PRISE THE LORD AMEN ❤

  • @kavithakavi8784
    @kavithakavi8784 3 วันที่ผ่านมา

    Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏

  • @sumalathakola6610
    @sumalathakola6610 3 วันที่ผ่านมา +1

    Praise the lord amen

  • @maddigallaprabhavathi6408
    @maddigallaprabhavathi6408 3 วันที่ผ่านมา +2

    Ana praise the lord thandree ana skin rashes tho 3 Months nundee badha paduthunna না health kosam prayer cheyandee thandree dadurlu thandreeepray anaa

  • @VenkateshBellapukonda
    @VenkateshBellapukonda 3 วันที่ผ่านมา +3

    Shlom ann please fo my fliyllpaer 😭😭😭😭😭😭

  • @gundetimanjula2522
    @gundetimanjula2522 3 วันที่ผ่านมา

    అయ్య నాకు జాబ్ కొరకు ప్రార్ధించండి

  • @amrutharajyalakshmi8759
    @amrutharajyalakshmi8759 3 วันที่ผ่านมา

    వందనాలు అన్నయ్య

  • @Sudharani647Rani
    @Sudharani647Rani 3 วันที่ผ่านมา +2

    Halleluya 🙏🙇

  • @venkyvikky5790
    @venkyvikky5790 3 วันที่ผ่านมา

    Mighilivunna prate bhandakalanumdi kapadu prabhuva mighilinz works complet avvali prabhuva amen

  • @LalithaLalitha-h7i
    @LalithaLalitha-h7i 3 วันที่ผ่านมา +4

    Appu Lakoraku patanachayadi ayagaru

  • @Anoma-ol3kx
    @Anoma-ol3kx 3 วันที่ผ่านมา +1

    Pris tha lord Brother ma babu prasanth kumar Hotal management lost here vijja interview koraku lost exams rasstunadu pass avlani preyer chayand Rakxna podalani please preyer chayand

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 3 วันที่ผ่านมา +2

    Amen Amen Amen

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 3 วันที่ผ่านมา +1

    J. Srinivasa rao family👪🙏🙏🙏🙏 praise the Lord brother🙏 begins House🏠🙏 and agriculture🏠🙏 prayer chayandi Amen🙏👪

  • @rambabucharpa6589
    @rambabucharpa6589 3 วันที่ผ่านมา +3

    Praise the lord brother Jesus halleluya amen ❤️🙏🛐✝️🎚️Ma family members samasyalanni badalanni SBI Bank loan appuatha theeripóvalani prayer cheyandi brother please please please ❤️🙏🛐✝️🎚️

  • @SudhaRani-om7wt
    @SudhaRani-om7wt 3 วันที่ผ่านมา

    Ayyagaru Raju marumanasu kosam prayer cheyandi

  • @venkyvikky5790
    @venkyvikky5790 3 วันที่ผ่านมา

    Amen amen amen 👏🙏🙌🙏🙌🙏 sthotram sthotram sthotram halleluya haleluya haleluya

  • @KalyanbabuNeelam
    @KalyanbabuNeelam 3 วันที่ผ่านมา +3

    Kalyan babu Gautam Anuradha prathna chahie naya 😢

  • @snkbujji34
    @snkbujji34 3 วันที่ผ่านมา

    Amen amen amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏

  • @kuwaitkuwait3163
    @kuwaitkuwait3163 3 วันที่ผ่านมา +2

    Amen🙏🤲🙏👌👌

  • @jannurekha9866
    @jannurekha9866 3 วันที่ผ่านมา

    Praise lord అయ్యా ప్లీజ్ టెట్, exam colifayi కావాలి pradhana cheyandi 2 sathanam ఫ్యామిలీ lo సమాధానం naku job ప్లీజ్ ప్రేయర్ cheyandi miru ప్రేయర్ chesthe కార్యాలు, sakshalu వింటున్న ఆశతో ప్రేయర్ చేయమనుటున ప్లీజ్

  • @krupaprakash2326
    @krupaprakash2326 3 วันที่ผ่านมา +3

    Praise the lord annayya.naku eddaru pillalu papa ,Babu vari kosam prardhinchandi.

  • @AnuradhaNeelam-wn8rh
    @AnuradhaNeelam-wn8rh 3 วันที่ผ่านมา +2

    Kalyan Babu Gowtham Anuradha prathna chahie annaya 🙏👪🛐🏤

  • @laxmikrishna2133
    @laxmikrishna2133 3 วันที่ผ่านมา

    Pilles thaggalani prardana cheyandi anna na peru laxmi chala badanu anubavisthunna anna. Prize the lard anna.

  • @YaminiPagidipalliyamini
    @YaminiPagidipalliyamini 3 วันที่ผ่านมา +3

    ❤P. SURESH

  • @Lakshmichirukonda
    @Lakshmichirukonda 3 วันที่ผ่านมา +2

    🙏ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు 🙏

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 3 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasarinirmala2714
    @dasarinirmala2714 3 วันที่ผ่านมา

    Ma family koraku sathabandkala nundi vedipinchalani praiy cheyandi

  • @PentammaEluru
    @PentammaEluru 3 วันที่ผ่านมา +22

    అయ్యగారు వందనాలు మా కుటుంబం కొరకు అలాగే అప్పుల కొరకు ప్రార్థించండి

    • @MagMani-wf1fb
      @MagMani-wf1fb 3 วันที่ผ่านมา

      🕋👏👏😭😭👏🕋🕋👏😭😭👏🕋🕋👏👏😭😭👏🕋🕋🕋👏😭👏🕋🕋🕋👏😭😭👏🕋🕋👏😭

    • @MagMani-wf1fb
      @MagMani-wf1fb 3 วันที่ผ่านมา

      🕋👏👏👏🕋👏😭😭😭👏🕋🕋👏😭😭🕋🕋🕋👏😭😭👏👏🕋🕋👏😭😭😭👏🕋🕋👏😭👏🕋🕋👏😭

    • @MagMani-wf1fb
      @MagMani-wf1fb 3 วันที่ผ่านมา

      🗽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🙏🗽🗽🗽🗽🗽🗽🗽🙏🙏🙏🙏🙏🗽🗽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Anoma-ol3kx
    @Anoma-ol3kx 3 วันที่ผ่านมา +1

    Pris tha lord Brother na hasband Raju kumar drinking smoking nudi vededala maku babu papa koraku Rakxna podalani please preyer chayand

  • @anjimadasu3161
    @anjimadasu3161 3 วันที่ผ่านมา

    అయ్యగారు లీవ్ చూడాలంటే అర్థం కావటం లేదు

  • @RatnamaniGolla
    @RatnamaniGolla 3 วันที่ผ่านมา +5

    Ayya na babu Aahish lo unna narala balahinathanu tholaginchu asunamamuli sampurthigatholàginchu ayya asayya kruthagnathalu stotram Deva parisudatmadeva vandhanam anna garu vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @vamsi868
    @vamsi868 3 วันที่ผ่านมา +5

    Thanks you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krupaprakash2326
    @krupaprakash2326 3 วันที่ผ่านมา +2

    Aamen

  • @JhothiP
    @JhothiP 3 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @rangurani3656
    @rangurani3656 3 วันที่ผ่านมา

    Jesus please give me Job

  • @Posammaposi-e7f
    @Posammaposi-e7f 3 วันที่ผ่านมา

    వందనాలు

  • @parimaladarsi4892
    @parimaladarsi4892 3 วันที่ผ่านมา

    Please pray for my family

  • @RamanjuluChalla-kw3hs
    @RamanjuluChalla-kw3hs 3 วันที่ผ่านมา +1

    ❤143RAM ❤

  • @jhansithambabttula3018
    @jhansithambabttula3018 3 วันที่ผ่านมา

    Ameen prayer chenab ameen 🙏🙏