మత్తయి 23: 23 లో దశమ భాగము గురించి దేవుడు ఇవ్వండి అని చెప్పలేదు. ఇవ్వవలసి ఉండెను అని చెప్పుతున్నాడు. అనగా గతకాలమున ఇవ్వవలసి ఉండెను అని అర్థము. అనగా పాత నిబంధన కాలమున ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇంగ్లీషు బైబిలులో కూడా చూడండి. వాక్యము past tense అనగా గతకాలము అనే అర్దములో ఉన్నది. దశమ భాగము అనేది పాత నిబంధన విషయము. క్రొత్త నిబంధనలో దశమ భాగము కొలత లేదు. వర్ధిల్లిన కొలది సమృద్ధిగా ఇవ్వవలెను.
Excellent Massage Tiths .May God bless you brother.
Praise the lord brother
Praise the lord 🙌
Super sir ❤🎉
మత్తయి 23: 23 లో దశమ భాగము గురించి దేవుడు ఇవ్వండి అని చెప్పలేదు. ఇవ్వవలసి ఉండెను అని చెప్పుతున్నాడు. అనగా గతకాలమున ఇవ్వవలసి ఉండెను అని అర్థము. అనగా పాత నిబంధన కాలమున ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇంగ్లీషు బైబిలులో కూడా చూడండి. వాక్యము past tense అనగా గతకాలము అనే అర్దములో ఉన్నది.
దశమ భాగము అనేది పాత నిబంధన విషయము. క్రొత్త నిబంధనలో దశమ భాగము కొలత లేదు. వర్ధిల్లిన కొలది సమృద్ధిగా ఇవ్వవలెను.