మీరు చాల బాగా వివరించారు బ్రదర్ .. ఇంకా చెప్పాలంటే భారతాన్ని ఔపాసన చేసారు. మీ కథ వింటుంటే నిజమైన పాత్రలు నా చుట్టూ తిరుగున్నాయో ఏమో అన్నంత ఫీలింగ్ కలిగింది. చాల బాగుంది మీ వివరణ. ధన్యవాదాలు .. మీరు ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాము
చాలా బాగా బోధించారు గురువు గారు అసలు మీరు చెప్తుంటే కళ్ళతో నిజంగానే చూసినట్లుంది. ఆ యుద్దాలు, ఆ అస్త్రాలు, ఇంకా గురువు శిష్యుల మధ్య వైరం, దేవదేవుల్లె యుద్ధం వద్దు అనేంటి గొప్ప యెదులు, ధర్మమే ధ్యేయమని, విధికి ఎంతటివారైనా తలవచాల్సిందే అని , బలంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని, ప్రేమించడం,కాదనడం , పగా, ప్రతీకారం, అబ్బబ్బ ఎన్నెన్నో. అసలు మనం ఎలా బ్రతకాలో అన్నది మన పురణాల్లోనుండే నేర్చుకోవచ్చని ఒక చక్కని ఆలోచనను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏
Guru, nuvvu super guru, aa AI images tho explanation vere level, chala hard work and time kanipistunnnai e video lo. Maku nuvvo varam guru ee videos dwara maku positive energy build avutundhi
Kuthuru ki istam vundho ledho telikunda veeryasulkam pettina father ni em analedhu, aa time lo intervene avvani lover ni em analedhu, malli return vasthe reject chesina em analedhu, but telika theesukochi, problem teligane ayyo papam ani ventane love chesina vadi dhaggaraki pampinchina bheeshmudu ki mathram punishment, old times lo victim card play chesi oka good person ni pure hatred tho ye valid reason lekunda eddi ga behave chesina amba is the biggest evil in whole puranas
Bro బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ లో రాధా కృష్ణ ప్రేమ కథ గోలోకం లో రాజు భవనం సుదామ గోపిక లు గురించి ఎన్ని రంగులు రత్నాలు ఎందుకు రాధా కృష్ణ భూమి అవతారం చారు రాధా కృష్ణ కళ్యాణం జర్వింద లాడ కృష్ణ ఆదిశక్తి సంబంధం విష్ణు కృష్ణ సంబంధం సకల దేవుళ్లు ల కు ఆదిదేవుడు దా గోలోకం లో ఎన్ని జంతువులు దయచేసి ఎపిసోడ్ 2 వీడియో
అప్పట్లోనే లింగం మార్పిడి జరిగిందన్నమాట పుక్కిటి పురాణాలు వింటుంటే అప్పుడప్పుడు భయమేస్తుంది నిజమైన వాస్తు ఒక దైవత్వాన్ని జనులకు అందకుండా పక్కదారి పట్టిస్తుంటాయి ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్ముడికి పంచభూతాలు సృష్టించిన భగవంతుడికి ఇవన్నీ మనుషులు సృష్టించిన కులాల కుంపటి కథలు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ నిజమైన వాస్తవాలు గ్రహించి మనుషులు భక్తి మార్గంలో నడవాలి పరమాత్మున్ని చేరడానికి ఓం నమశ్శివాయ మేరా భారత్ మహాన్ హై🕉🇮🇳🙏
Bro Please Details explain of Dharma. Manam E Kali kalam lo cheyavalasina Dharmam Enti.? Dini mida Miru Detailed Explanation tho Oka Video Cheyandi Bro.
I agreee with u but ee content lo long videos chala bagunai bro. when u are connected, u will love it bro. His highest watched videos koda long videos ee bro. I always listen them as podcast/songs.
Dear admin. U explained everything about the story. What is your personal opinion on this story ? According to you whose mistake is this? Same situation vachindi bro naku kuda life lo. Mimmalni contact avvadaniki chala try chesa. Atleast e comment chusi ayina respond avvandi. Waiting bro for your response.
Last week Mahabharatam serial chusaa kani andulo barbarik episode ledu kaani Mahabharatam lo powerful characters lo Sri Krishna tarvata "Barbarika " ne antunaru please do this character in one episode
Thanks for the good explanation but I didn't get why some parts of this story is different from the Mahabarath serial. As per serial Bhishma himself asks Sikandi to meet Parasurama for solution.
అంతా బాగుంది కానీ అక్కడ జరిగింది అంగ మార్పిడి కాదు గుర్తుపెట్టుకో పురుష తత్వం స్త్రీతత్వం మార్పిడి అంగం ఇస్తాను అనడం భయంకరంగా ఉంది కాబట్టి ఈ చిన్న మార్పు చేసుకోగలరు
Golokdham lo Radha Krishna love story Radha Krishna marriage yes or no Shri Krishna Supreme Brahma Krishna Vishnu what connection Krishna and aadishakti connection
మీరు చాల బాగా వివరించారు బ్రదర్ .. ఇంకా చెప్పాలంటే భారతాన్ని ఔపాసన చేసారు. మీ కథ వింటుంటే నిజమైన పాత్రలు నా చుట్టూ తిరుగున్నాయో ఏమో అన్నంత ఫీలింగ్ కలిగింది. చాల బాగుంది మీ వివరణ. ధన్యవాదాలు .. మీరు ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాము
చాలా బాగా బోధించారు గురువు గారు అసలు మీరు చెప్తుంటే కళ్ళతో నిజంగానే చూసినట్లుంది. ఆ యుద్దాలు, ఆ అస్త్రాలు, ఇంకా గురువు శిష్యుల మధ్య వైరం, దేవదేవుల్లె యుద్ధం వద్దు అనేంటి గొప్ప యెదులు, ధర్మమే ధ్యేయమని, విధికి ఎంతటివారైనా తలవచాల్సిందే అని , బలంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని, ప్రేమించడం,కాదనడం , పగా, ప్రతీకారం, అబ్బబ్బ ఎన్నెన్నో.
అసలు మనం ఎలా బ్రతకాలో అన్నది మన పురణాల్లోనుండే నేర్చుకోవచ్చని ఒక చక్కని ఆలోచనను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏
Guru, nuvvu super guru, aa AI images tho explanation vere level, chala hard work and time kanipistunnnai e video lo. Maku nuvvo varam guru ee videos dwara maku positive energy build avutundhi
Excellent ga chepparu bro. Thank you❤🌹🙏
❤❤❤❤woowoww really super bro
Kallaku kattinattu chepparu
Thnqu sooo much 🙏
Kuthuru ki istam vundho ledho telikunda veeryasulkam pettina father ni em analedhu, aa time lo intervene avvani lover ni em analedhu, malli return vasthe reject chesina em analedhu, but telika theesukochi, problem teligane ayyo papam ani ventane love chesina vadi dhaggaraki pampinchina bheeshmudu ki mathram punishment, old times lo victim card play chesi oka good person ni pure hatred tho ye valid reason lekunda eddi ga behave chesina amba is the biggest evil in whole puranas
Great content baya ❤❤❤❤
Thank you
My god bheeshmacharya ‼️
Nice informative video. Thank you 👍
Good actual story in Mahabharatam
JAi shree krishna🌺🔥🇪🇬🙏
🎉🎉🎉 అద్భుతంగా వర్ణించారు మిత్రమా ధన్యవాదాలు
Chaala Baga explain chesaru 🙏 thank you so much part 1 and part 2 laga peduthe bagundedi... Lengthy ga anipinchindi
Hare krishna
Bro బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ లో రాధా కృష్ణ ప్రేమ కథ గోలోకం లో రాజు భవనం సుదామ గోపిక లు గురించి ఎన్ని రంగులు రత్నాలు ఎందుకు రాధా కృష్ణ భూమి అవతారం చారు రాధా కృష్ణ కళ్యాణం జర్వింద లాడ కృష్ణ ఆదిశక్తి సంబంధం విష్ణు కృష్ణ సంబంధం సకల దేవుళ్లు ల కు ఆదిదేవుడు దా గోలోకం లో ఎన్ని జంతువులు దయచేసి ఎపిసోడ్ 2 వీడియో
చాలా అద్భుతం గా వివరించారు. అనేక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Bro😊 radha krishna gurinchi video chey bro🎉
Wow great
Super brother ❤❤
గతంలో ఈ భాగము వీడియో చేసినట్లు ఉన్నారు మళ్లీ చేశారు, విషయ సేకరణ వివరణ అమోఘం, ధన్యవాదాలు బ్రదర్ 🌺🌹
JAI SHREE KRISHNA 🚩🙏
అప్పట్లోనే లింగం మార్పిడి జరిగిందన్నమాట పుక్కిటి పురాణాలు వింటుంటే అప్పుడప్పుడు భయమేస్తుంది నిజమైన వాస్తు ఒక దైవత్వాన్ని జనులకు అందకుండా పక్కదారి పట్టిస్తుంటాయి ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్ముడికి పంచభూతాలు సృష్టించిన భగవంతుడికి ఇవన్నీ మనుషులు సృష్టించిన కులాల కుంపటి కథలు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ నిజమైన వాస్తవాలు గ్రహించి మనుషులు భక్తి మార్గంలో నడవాలి పరమాత్మున్ని చేరడానికి ఓం నమశ్శివాయ మేరా భారత్ మహాన్ హై🕉🇮🇳🙏
Super గా cheppaaru bro 👌 🙏
Thank you
Chaalaa baga chepparu
Make a Video on Karna's JayatraYatra
Super content ❤
annayya dayachesi Sampurna Sri Maha Bharathaanni Vivarinchadi😊
your videos are inspiring . keep up the good work
నేను చూసిన సినిమా లో పనికి రాని చెత్త అంతా చూపించారు. మీరు వివరించిన కధ ఒక దృశ్యం లాగా చెరగని ముద్ర వేసింది. ఈ తరం వాళ్లకు చాలా ఉపయోగకరం 👌👌👌👌👌
Same bother
Super keep more ❤
మీ వాయిస్ చాలా బాగుంటది అన్నా
Hi bro❤
Informative 🎉
Jai Mahabharata ❤❤❤
great information regards
చాలా మంచి చరిత్ర చెప్పారు ధన్యవాధన్యవాదములు బ్రహ్మ కు 5తలలు ఎలావచ్చాయి తెలిపే విషయాలు తెలుపగలరు
ee vishayam meedha inthaka mundhu oka video chesanu, mana channel lo untundi, okasari chudandi.
Different versions of Mahabharata at different time period.please explain
Anna Krishnudu love story detail ga chapandi...
Yes please need a video on Radha Krishna.. Valla prema tyagam last days all in a video please..
sure
Good information brother inka story cheyyali meeru
good video
Good information
Thankyou for clear dought
Anna Kakabhusundi midha oka video cheyyi anna please
Sure
@@LifeOramaOfficial thanks anna
Anna Mahabharata full series cheye bro
2nd comment
JAi SHREE KRiSHNA🌍❤️🙏
Nice beautiful discrimination
Good
Super
Abhimanyudu chesina udham gurinchi chey anna video
Golokdham lo Radha Krishna love story and marriage
Yes
Yes I also dought about Radha Krishna love of saticfy
I LOVE LIFEORAMA FOREVER BRO ❤️
Thank you
Tell about barbarikudu bro very interesting
Bro Please Details explain of Dharma. Manam E Kali kalam lo cheyavalasina Dharmam Enti.? Dini mida Miru Detailed Explanation tho Oka Video Cheyandi Bro.
Bro make video about krishna radha love and why they didn't get married
Bro,intha intha long videos pedthe evaru chudaru bro
Parts parts gaa pettadam better.in my opinion ❤
I agreee with u but ee content lo long videos chala bagunai bro. when u are connected, u will love it bro. His highest watched videos koda long videos ee bro. I always listen them as podcast/songs.
Jai sree krishna❤❤
Jai shree krishna
Jai Bharat Jai Sanathanam
Bro shambala gurinchi cheppu
Shanti parvam meeda vid chey anna
ఒక పెద్ద వీడియో లో భాగవతం మొత్తం కంప్లీట్ గా చెయ్యవ్వ బ్రో
Barbirudi mindha oka video cheyandi please
Anna Meera Bhai gurinchi plz.....
PRANAMALU……..
Dear admin. U explained everything about the story. What is your personal opinion on this story ? According to you whose mistake is this? Same situation vachindi bro naku kuda life lo. Mimmalni contact avvadaniki chala try chesa. Atleast e comment chusi ayina respond avvandi. Waiting bro for your response.
"BARBARIKUDU" gurinche cheyandi @lifeorama team .....
Last week Mahabharatam serial chusaa kani andulo barbarik episode ledu kaani Mahabharatam lo powerful characters lo Sri Krishna tarvata "Barbarika " ne antunaru please do this character in one episode
#anna chareters ki hero heroine face pet akuva mandhiki reach avthudi like ds naretive mahabharatham
Inkosari kadha ani chepaku anna ithihasam ani chepandi
I still feel it should've been Bheeshma as a reveal at end of Kalki.
We woild have lobed a reincarnation of Bheeshma - the true king of Kuru Vamsam
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤
Supar and I will
Thanks for the good explanation but I didn't get why some parts of this story is different from the Mahabarath serial. As per serial Bhishma himself asks Sikandi to meet Parasurama for solution.
E Katha ni cinema ga tisthay baguntundhi
Bro kamasutra audio book cheyava
Okavela appudu ame parshuramudiki kante Krishnudu ne kalise vunte😯
Parashuramudi gurinchi ayyna sadinchina vijayala gurichi biography cheptu video cheyyi brro
Anna Next Video Do Fast
Hi
Make a full video about the kurukshetra war please
❤❤❤
భాగవతం ప్రకారం కాకుండా భగవాన్ విష్ణువు యొక్క అన్ని అవతారాల సంక్షిప్త వీక్షణను చెప్పండి.
🙏🙏🙏
Hii Anna, nenu bhagavath Geeta chadavali anukuntunna with meaning. Telugu ey book chadavalo ardam katledu.suggest cheyandi please
Hi bro mee videos anni follow avutunna kudirite venkateswara swamy/ayyaappa swamy meeda kuda videos cheyyandi
HiLifeOramaanna
Very deep good explanation
Thanks and welcome
Thanks
Any references of Sugata Buddha story? I want to know full story
Background music name please 🥺🥺
Ee video upload ayye 16 hours ani chepistondi but nenu same video munde vinnattunnane 🤔
After kalki movie watching this video
Anna arjunudu chesina mistakes gurichi cheppu please
అంతా బాగుంది కానీ అక్కడ జరిగింది అంగ మార్పిడి కాదు గుర్తుపెట్టుకో పురుష తత్వం స్త్రీతత్వం మార్పిడి అంగం ఇస్తాను అనడం భయంకరంగా ఉంది కాబట్టి ఈ చిన్న మార్పు చేసుకోగలరు
Golokdham lo Radha Krishna love story Radha Krishna marriage yes or no Shri Krishna Supreme Brahma Krishna Vishnu what connection Krishna and aadishakti connection
already vunaya bro videos
Please 🙏
Anna
Ammbha dhi tappu bro 1st
Chepochu ga valla nannaki naku veedu istam anni.
Video was very lengthy do part by part
Those weren't actually Bhrahmins but his ancestors.