వరంగల్ లో ప్రారంభమైన అతిపెద్ద చర్చ్ | Special Story on Warangal Church | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 521

  • @7450_
    @7450_ ปีที่แล้ว +6

    ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. పట్టబడిన నూతన మందిరం చాలా అందంగా దేవుని ఆరాధించుట కోడానికి దేవుని పిల్లలకు అందించబడిన ఒక గొప్ప బహుమతి దేవుడు దయ చేసి ఆ మందిరం కొరకు శ్రమపడిన ప్రతి ఒక్కరి కీ ఏసు క్రీస్తు ప్రభువు యొక్క మెండైన దీవెనలు మీ అందరికీ కలుగును గాక. అలాగే దేవుని యొక్క అనంతపురం జిల్లా గుత్తి లో దేవుని యొక్క బహు ఆశీర్వాదకరంగా విస్తారముగా 62 ఎకరాల ఓల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డ్ లండన్ వారిచే గుర్తింపబడిన గొప్ప మందిరం బైబిల్ మిషన్ మందిరం అనంతపురం జిల్లా గుత్తి లో దయచేసి ఒకసారి ఆ మందిరానికి వెళ్లి అక్కడ జరుగుతున్న దేవుని యొక్క దైవ సేవను చూచి దేవుని యొక్క మెడైన దీవెనలు పొదుకో వలసిందిగా కోరుకుంటున్నాను
    యేసు క్రీస్తు నామము కే మహిమ ఘనత కీర్తి కలుగును గాక అమెన్

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 ปีที่แล้ว

    ప్రభు వైనా యేసు క్రీస్తు కు మహిమ కలుగును గాక ఆమెన్ . గవర్న మెంట్ వారు హిందూ దేవాలయాలకు స్ఫ్రాన్సర్. చేస్తారు క్రైస్తవ ప్రార్ధన మందిరాల కు చేయరు కాని ప్రార్దన మందిరాలకు క్రైస్తవ. విశ్వాసులు కానుకగా ఇచ్చి కట్టిన వాటికి దేవుని కి ఇష్టం మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🧎‍♂️🧎‍♂️🙏💐💐

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 ปีที่แล้ว +24

    యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికి వందనములు

  • @johnvasly1976
    @johnvasly1976 ปีที่แล้ว +59

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @rajubabu7518
    @rajubabu7518 ปีที่แล้ว +1

    2002 సంవత్సరం నుండి కరీంనగర్ దగ్గర రామగుండం లో గోదావరిఖని ఎన్టీపీసీలో ఉన్నప్పుడు లోకల్ లారీ డ్రైవర్ గా పని చేసి ఉన్నాను. ఆ సమయంలో ప్రతి నెల ,నెల ఒక్క శనివారం కరుణాపురం చర్చి కి వెళ్లి, శనివారం ఆరాధన వెళ్తూ ఉండేవాడిని. తెలంగాణ ప్రాంత విడిపోయిన తర్వాత రాజమండ్రి గోకవరం ఆర్టిసి డిపో లో ఆర్టీసీ డ్రైవర్ గా స్థిరపడ్డారు. దైవజనులు యొక్క సాక్ష్యము అక్కడ జరుగుతున్న అద్భుత కార్యములు నేను కళ్ళారా చూసి ఉన్నాను. ఒక పరలోకము ఉన్న ఉన్నట్లుగా ఆ మందిరములోఉంటుంది. ఆ దైవజను డు కన్నీటి ప్రార్థన వ్యర్థము కాలేదు. ఆ దైవజనుని ఆ సంఘాన్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్.ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు

  • @sultanrenuka4790
    @sultanrenuka4790 ปีที่แล้ว

    వరంగల్ ప్రాంత నివాసులకు అందరికీ ప్రైజ్ తే లార్డ్ నా వివాహం కోసం నా ఫ్యామిలీ కోసం p నా తమ్ముడు వివాహం కోసం నా తమ్ముడు జాబ్ పర్మినెంట్ ప్రార్థన చేయండి అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭 వందనాలు

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 ปีที่แล้ว

    లేబర్ కాలనీ క్రిస్టియన్ ఎప్పుడు మీ అందరూ ఎప్పుడు హిందువుగా మారతారు అప్పుడే ద గ్రేట్ వరంగల్

  • @pawan5485
    @pawan5485 ปีที่แล้ว +60

    అతి గొప్ప సుందరమైన ప్రార్దన మందిరం మన కరుణా పురం లో ,🙏🙏🙏🙏

  • @ravikanth1037
    @ravikanth1037 ปีที่แล้ว +98

    చాలా బాగుంది.... భారతదేశంలో అందరు వారికి నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు.....

    • @rohithkonka9048
      @rohithkonka9048 ปีที่แล้ว +10

      కానీ బలవంతంగా రుద్దకూడదు

    • @rohithkonka9048
      @rohithkonka9048 ปีที่แล้ว +5

      రుద్దితెనే కదా ఇన్ని చర్చ్ లు, ఇన్ని మత మార్పిడులు

    • @ravikanth1037
      @ravikanth1037 ปีที่แล้ว +17

      @@rohithkonka9048 brother usa lo uk lo anni places lo mana vallu temple kattistunnaru adi matha marpidi na baga rudduthunnara??

    • @ravikanth1037
      @ravikanth1037 ปีที่แล้ว +11

      @@rohithkonka9048 globalization jaruguthu prathi deshamlo mana vallu swechaga brathukuthunnaru... Aneka organizations lo ceo lu ayinaru... Inka nuv matham.. Matham antu venakabaduthunnav... Kondaru rajikiya prayojanalakosam.. Eee mathala godavalu pedtharu... Aaa mayalo padaku

    • @ravikanth1037
      @ravikanth1037 ปีที่แล้ว +5

      @@rohithkonka9048 Muslims countries chudu maximum mathala gola 1or2 deshalu tappa anni poor countries ga unnay.... Mathalanu addam pettukunte godavalu padithe manaku ade situation vastadi.....

  • @jogujagan472
    @jogujagan472 ปีที่แล้ว +91

    వరంగల్ ప్రాంత నివాసులను దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలి 🙌🙌👬👬

  • @xploreourterra6096
    @xploreourterra6096 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ 🕉⚡🌞 హర్ హర్ మహాదేవ్ 🕉⚡🌞

    • @jp-gj7ls
      @jp-gj7ls ปีที่แล้ว +2

      😂😂

  • @illuruseenu6003
    @illuruseenu6003 ปีที่แล้ว +5

    దేవునికి‌మహిమ కలుగును‌ గాక Praise the LORD Amen Hallelujah

  • @jesusdadi7003
    @jesusdadi7003 ปีที่แล้ว +5

    దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు

  • @nagendhramPnagendhram-jz1iz
    @nagendhramPnagendhram-jz1iz ปีที่แล้ว

    అందరు బాగుండాలి అందులో నేనుండాలి... గాడ్ గాడ్ బ్లెస్స్ యు జీసస్

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 ปีที่แล้ว

    బిజెపి అంటే సిద్ధాంతం అంటే తెలియదు వానికి కార్పొరేట్ టికెట్ ఇచ్చింది బిజెపి వరంగల్ క్రిస్టియన్స్ హిందువులుగా క్రిస్టియన్ కాలనీ లేబర్ కాలనీ హిందువుల గా మారాలి అప్పుడే గ్రేట్ వరంగల్

    • @Raju-lx1mh
      @Raju-lx1mh ปีที่แล้ว

      Because ......people don't want to be tortured as untouchables according to the sadist religion.....and wanted to be free!!
      Christianity gave them education, equality and health

  • @jogujagan472
    @jogujagan472 ปีที่แล้ว +46

    అన్ని ప్రాంతాలకుడా ఇలా ప్రతిపక్షం లేకుండా ప్రార్థన మందిరాలు నిర్మించడానికి అందరి సహకారం ఉండాలి

  • @vallapusilpalatha5478
    @vallapusilpalatha5478 ปีที่แล้ว +10

    దేవుడికి మహిమ గణత కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @mkumarraja2930
    @mkumarraja2930 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ🎉🎉 దైవకుమారుడు యేసుప్రభువు ప్రేమకు కరుణకు ప్రతి రూపం

  • @miniature_art
    @miniature_art ปีที่แล้ว +12

    ఈ చర్చి నమూనా చర్చి కావాలనుకొనే వారు మాకు సంప్రదిస్తే. మేము నమూనా చర్చి చేసి ఇవ్వగలము 🤝

    • @suryanarayanadannana2022
      @suryanarayanadannana2022 ปีที่แล้ว +1

      Hi, Brother, i want a small Design for church construction

    • @miniature_art
      @miniature_art ปีที่แล้ว

      @@suryanarayanadannana2022 send me your no.

    • @chinnichinni7909
      @chinnichinni7909 ปีที่แล้ว

      మందిరం నాకు కావాలి

    • @miniature_art
      @miniature_art ปีที่แล้ว

      @@chinnichinni7909 see in link

  • @jeevankolli-.1995
    @jeevankolli-.1995 ปีที่แล้ว

    జీసస్ దేవుడా ఏమైనా మహిమలు చూసావా రా 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు రాజు శిక్షించాడు రక్తం పోయి ఒకరోజు తర్వాత లేచాడు స్పృహ కోల్పోతే ఎవడు వెంటనే లెగడు యుదుల లో ఒకడు లేపాడు మాత్రసాని లెక్క.. దానికి పక్కన ఉన్నవారు అంటే జ్ఞానం లేనివారు దేవుడు అని ఆరాధించాడు కానీ ఆ రాజ్యం లో 95% జూడయిలు నమ్మలేదు వాళ్ళు అక్కడ ఉన్న రాయినే నమ్ముతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు సంతానము జూడఇజమ్ నే నమ్ముకుంటుంది...కాని దేవుడు ని దేవుడు అని నమ్ముతున్నారు ఇదంత మాఫియా ఇక్కడే కాదు దేశం అంత వాళ్ళ పనే అది దీన్ని సెక్యూలరసిం అఅంటారు తల్లి మీరు గూగుల్ లో నిజాలు చుడండి ఎవరు చెప్పిన్వి బైబిల్ లోవి కాదు. అది వాళ్ళు రాసింది. జీసస్ చదువుకోలేదు బైబిల్ రాయడానికి గొర్రెల కాపరి.. అతను దేవుడు అనేవాడు గొర్రెలు అంటారు నిజంగా దేవుడు జీసస్ అయితే రాయి వాళ్ళ వైపు వెళ్ళకూడదు కదా పోనీ ఆ దేవుడు ఎలా అయినా కాపాడాలి కదా అంత మీ పిచ్చ అంతే... ఉన్న దరిద్రం చాలదు అంటూ మళ్ళీ ఈ బ్రిటిష్ వాడు తెచ్చిన దరిద్రం.. ఆ భూమి నాశనం అయిపోవాలి అప్పుడు గాని సరిపోదు ఈ మత వాదం

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 ปีที่แล้ว +34

    దేవునికే మహిమ కలుగునుగాక, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 😍❤️

  • @siverinookanna862
    @siverinookanna862 ปีที่แล้ว +18

    దేవునికీ మహిమ కలుగును గాక.... 🙏🙏🙏🙏ఆమేన్

  • @theresareddy8441
    @theresareddy8441 ปีที่แล้ว +3

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @vadalisrinu3387
    @vadalisrinu3387 ปีที่แล้ว

    పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు

  • @madhuagape6984
    @madhuagape6984 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ కలుగును gaka

  • @jogujagan472
    @jogujagan472 ปีที่แล้ว +14

    దేవుడు goppavadani
    నిరూపితమౌతుంది .ఆమెన్👏👏⛪⛪🌹🌹💐💐

  • @gandhamstar7272
    @gandhamstar7272 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ ఆమెన్

  • @venu88pari
    @venu88pari ปีที่แล้ว +21

    దేవుని నామముకి మహిమకలుగును గాక

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ ปีที่แล้ว +1

    😂 ఇది తెలంగాణలో కట్టారు కాబట్టి సరిపోయింది, అదే ఆంధ్ర ప్రదేశ్ లో కట్టి ఉంటే మత మార్పిడి అది ఇది అని జగన్ మీద టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ విరుచుకుపడే వారు 😂

  • @p.narsimha3665
    @p.narsimha3665 ปีที่แล้ว +11

    దేవునికి మహిమ కలుగును గాక

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగునుగాక అమెన్న్

  • @MarapakaAshokKumar
    @MarapakaAshokKumar ปีที่แล้ว +9

    దేవునికి మహిమ.. పాలయ్య ప్రకాశయ్య కి వందనాలు

  • @ganepakarajashekar7676
    @ganepakarajashekar7676 ปีที่แล้ว +1

    దేవునికే మహిమా కలుగునుగాక

  • @radhakrishna3200
    @radhakrishna3200 ปีที่แล้ว +7

    మనము నమ్ముకునే మన దేవుని కార్యములు అద్భుతము అద్భుతమే..

  • @keziyalincoln6524
    @keziyalincoln6524 ปีที่แล้ว +11

    We are appreciating the heart and concern of Hmtv management towards Christianity..
    May God Bless Hmtv More and more

  • @chilukamary8718
    @chilukamary8718 ปีที่แล้ว +10

    Hallelujah Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @visranthi.t4897
    @visranthi.t4897 ปีที่แล้ว +21

    దేవుడు నామనకి మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్🙌🙌🙌

  • @anuambati421
    @anuambati421 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ⚛️
    ఓం సనాతన ధర్మ 🕉

  • @srilakshmi3362
    @srilakshmi3362 ปีที่แล้ว +1

    Deevunike mahima annayya garu.

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 ปีที่แล้ว +1

    దేవుడి మహిమ మందిరం

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 ปีที่แล้ว

    వరంగల్ ప్రజలు అందరూ హిందువులు క్రిస్టియన్స్ మిషనరీ వల్ల లేబర్ కాలనీ క్రిస్టియన్ వర్ని వారిని వాళ్లందరూ హిందువుల గా మారాలి అప్పుడే గ్రేట్ వరంగల్

  • @padmanabhankrishnan4587
    @padmanabhankrishnan4587 ปีที่แล้ว +11

    Wow wow wow, god is great ever forever. Prema

  • @emimayeluvolu8565
    @emimayeluvolu8565 ปีที่แล้ว +11

    Praise God all glory to God తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు congratuations to Paulson ayyagaru and jayaprakash ayyagaru 💐💐💐💐💐💐💐

  • @premasudarsanarao8534
    @premasudarsanarao8534 ปีที่แล้ว +2

    Praise the Lord pastors,,🙏🙏🙏All Glory to our God Jesus Christ Hallelujah Amen

  • @Dasari_shoban
    @Dasari_shoban ปีที่แล้ว

    Amen prabhu ku mahima kalugunugaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranapratap1824
    @ranapratap1824 ปีที่แล้ว +3

    Jai shree Ram🚩🚩🛐

  • @umaravi5272
    @umaravi5272 ปีที่แล้ว +3

    దేవన్ సహాయంతో కట్టారు

  • @sivamm
    @sivamm ปีที่แล้ว

    దేవునికే మహిమ

  • @racheljyothi3470
    @racheljyothi3470 ปีที่แล้ว +3

    Praise GOD 🙌 🙌 🙌 🙏🏻 😇🙇

  • @victormutluri1487
    @victormutluri1487 ปีที่แล้ว +15

    Amazing 😍, Praise The Lord, its structure seems to be జెరూసలేం high technology, bigger than Vatican City..

  • @joesandy2216
    @joesandy2216 ปีที่แล้ว +21

    Praise & thank God for this amazing ,wonderful opportunity 🙏 ❤ 🙌 to bless who all were involved & given their pains to build this ,each & every supporter.🎉❤🎉Amen 🙏 Amen 🙏 Catherine SUNDER Reddy Amen 🙏 Amen

  • @govadaraju5152
    @govadaraju5152 ปีที่แล้ว +13

    Praise the lord.🙏⭐💐🌲🐟🍇⛪🔔

  • @sandhyayadagiri9269
    @sandhyayadagiri9269 ปีที่แล้ว +1

    All Glory To God Jesus Christ

  • @sarahjhon9729
    @sarahjhon9729 ปีที่แล้ว +2

    Super ❤praise the lord dear God bless you amazing 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @sureshsuri-dy3uk
    @sureshsuri-dy3uk ปีที่แล้ว +1

    Super amazing

  • @pajohnson3041
    @pajohnson3041 ปีที่แล้ว +1

    Serving people is serving God 😊
    We need churches big one's . But please don't forget poor people 🙏🙏🙏🙏🙏🙏

  • @rajendharlakavathi8796
    @rajendharlakavathi8796 ปีที่แล้ว

    Dhavoniy mahiyma🙏🙌 amen 🙌🙏 hallelujah praise the Lord 🙌🙏

  • @sujathamohan9v614
    @sujathamohan9v614 ปีที่แล้ว +4

    Thank you Jesus 🙏🙏🛐✝️⛪ praise the lord to all 🙏🙏

  • @bompellalalitha9122
    @bompellalalitha9122 ปีที่แล้ว +1

    Naa prabhuvaina yesayyake mahima kalugunu gaka.....

  • @jagathkumar9216
    @jagathkumar9216 ปีที่แล้ว

    ఒరేయ్ ఎవరైనా అపండీర అది ఒక పక్క శివ శక్తి గొర్రె బిడ్డలని వెనిక్కి తే స్తుంటే మళ్ళీ ఇది
    ఏ oదిరా 😢😢😢 అది ఒకే దశమ బాగల గురించి చెప్పండి నెలకి ఎంత కట్టాలి😢😢😢😢😂😂😂😂😂

    • @Raju-lx1mh
      @Raju-lx1mh ปีที่แล้ว

      ఎవడు...వెనక్కి రవట్లే.....అదంతా డ్రామా!!
      Christianity is growing exponentially.....in India!!

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 ปีที่แล้ว +1

    మతసామరస్యం వర్ధిల్లాలి

  • @stephensonchristopher4955
    @stephensonchristopher4955 ปีที่แล้ว +14

    Praise God for amazing cumstruting this Church and May God bless abundantly all who supported for His Glory 🙌

  • @paidisrinivasaraoa414
    @paidisrinivasaraoa414 ปีที่แล้ว +7

    Praise the lord amen 🙏🙏🙍‍♂️

  • @srinivaseda8340
    @srinivaseda8340 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగునుగాక ❤

  • @kasarapusudheer5650
    @kasarapusudheer5650 ปีที่แล้ว +1

    Prasie the lord 🙏🙏🙏

  • @vishwanathsundupalli6670
    @vishwanathsundupalli6670 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sir

  • @vikramfrombajrang7067
    @vikramfrombajrang7067 ปีที่แล้ว +7

    Gd all religions are same in India in Telangana
    Hats off to BRS KCR GARU
    DOnt believe bjp
    Bjp ko hatao desh ko bachao

  • @jogujagan472
    @jogujagan472 ปีที่แล้ว +10

    Great Job all of you doners and church council and political saport leadrs,local all political leadrs,God. Bless you all🎉🎉🎉

  • @sudharaniambati9632
    @sudharaniambati9632 ปีที่แล้ว

    Nee chittamaite memu oka sari E church ki velle Krupa ivvu deva

  • @shelomiify
    @shelomiify ปีที่แล้ว +5

    Good Initiative!! GBU All 🎊 Hallelujah 🙌

  • @victormutluri1487
    @victormutluri1487 ปีที่แล้ว +6

    This will be the great momentum in the history of India, without rely on fareign fund such a huge church built by the believers of Warangal.

    • @srilekha.a3777
      @srilekha.a3777 ปีที่แล้ว

      Yes really
      My eyes filled with tears while listening pastor's testimony

  • @muddamlavanya4996
    @muddamlavanya4996 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏
    Hallelujah 🙏 🙏

  • @NirmalaNakkalla
    @NirmalaNakkalla ปีที่แล้ว

    Praise thank god for this amazing wonderful opportunity to blss

  • @santhumoshesanthumoshe6925
    @santhumoshesanthumoshe6925 ปีที่แล้ว +1

    దేవునికి సోత్రం

  • @prabhakaryelisetty2890
    @prabhakaryelisetty2890 ปีที่แล้ว +4

    GOD bless the Church and the it's Preacher and believers.

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 ปีที่แล้ว +4

    Praise the lord, glory to the God ❤

  • @pratnarathna2764
    @pratnarathna2764 ปีที่แล้ว +7

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 ปีที่แล้ว +5

    Praise the lord brothers

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 ปีที่แล้ว +10

    Glory to God🎁🙏

  • @heavelahoneybee5887
    @heavelahoneybee5887 ปีที่แล้ว

    Daevuni kae mahima kalagali.. Hallelujah

  • @philipneeradi8734
    @philipneeradi8734 ปีที่แล้ว +6

    Amen
    Praise the Lord
    Glory To God

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 ปีที่แล้ว

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @josephrathnam2863
    @josephrathnam2863 ปีที่แล้ว

    Thanq hmtv for showing this church

  • @nchinna7236
    @nchinna7236 ปีที่แล้ว +1

    Jesus way to heaven

  • @mohanraochevvakula1522
    @mohanraochevvakula1522 ปีที่แล้ว +2

    Devunike ghanata mahima prabhavam kalugunu gakha amen amen amen 🙏 🙌 👏 ❤️ ♥️

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 ปีที่แล้ว +1

    Hallelujah
    Praise to Almighty in the Highest.
    My God is so Big so strong and so Mighty

  • @yeruvashekarreddy3544
    @yeruvashekarreddy3544 ปีที่แล้ว +2

    GOD Almighty bless this CHURCH FOR ALL Nd sharing the word of God will reach every day every one 🙏✝️

  • @vishitavlogs2957
    @vishitavlogs2957 ปีที่แล้ว +1

    Super hallelujah so by gods grace we as a family should visit and take blessings

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +1

    Thank you very much sister

  • @vijayathannickal4580
    @vijayathannickal4580 ปีที่แล้ว

    Almighty GOD'S grace and compassion and Mercy was with all in the CHURCH.. construction.. very proud to know.. GOD'S unchanging Love and blessings are always with you through..... Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Many more people come to know TRUTH...

  • @sylviapaul7753
    @sylviapaul7753 ปีที่แล้ว +3

    Praise the Lord Amen Hallelujah Thank you Jesus Amen

  • @vijaykumar-ef6gw
    @vijaykumar-ef6gw ปีที่แล้ว +2

    God bless this church.. Superb

  • @johnmax7471
    @johnmax7471 ปีที่แล้ว +1

    praise the lord God Hallelujah & Glory be to our living lord God Hallelujah Amen ❤

  • @samsonburri747
    @samsonburri747 ปีที่แล้ว +5

    Glory to JESUS ❤

  • @risingkiran6157
    @risingkiran6157 ปีที่แล้ว +10

    Praise the lord 🤝

  • @gantableeshe1795
    @gantableeshe1795 ปีที่แล้ว +9

    Glory to God⛪😍🥰🙏

  • @gaddam.0001Prasad.
    @gaddam.0001Prasad. ปีที่แล้ว +1

    Praise the lord good news ❤❤

  • @uumessh4530
    @uumessh4530 ปีที่แล้ว +1

    All Praise to king Jesus he is coming soon

  • @susanvarghese5619
    @susanvarghese5619 ปีที่แล้ว

    Praise God Almighty through the precious Blood of Jesus Christ Amen 🙏

  • @tiptopindianchannel6080
    @tiptopindianchannel6080 ปีที่แล้ว +1

    Amen ❤❤