Guruvugariki Na hrudhayapoorvaka Namaskaralu nenu me video choosi north wall nunchi mixini thesesanu 10 years ga ma Abbaiki Santana lekundavundi ippudu maku Manumadu puttadu melantivalla videolu malantivarandhaki God gift
శాకాహారం అమృతా హారం ఎన్ని వాస్తు సిద్ధాంతాలు పాటించినా గాని వంటగదిలో జంతువులు ను చంపి వంట వండే ఇల్లాలి బతుకు అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా ఉంటుంది. ఇల్లాలు శాకాహారం మాత్రమే వండుతూము 🧘🏻♀️🧘🏻♀️ధ్యానం చేస్తుందో ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది 🙏🏾
అయ్యో పొయ్యి కి మేము ఇప్పటికి ముగ్గు వేస్తున్నాము చాక్ piece తో. కొంతమంది మా ఇంటికి వచ్చినవాళ్లు పొయ్యికి ముగ్గెంటి అన్న వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో మా బామ్మా గారు అలికేవాళ్ళు మేము తుడుస్తున్నాము అంతే తేడా
ఆడవారు అని చెప్పకుండా! కిచెన్ లో జాగ్రత్తగా ఎలా ఉండాలో చెప్పండి! ప్రతి విషయంలో కుటుంబం లోని అందరు సమిష్టిగా ఏది మంచిదో, ఏది సాధ్యమో అని నిర్ణయం తీసుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది! బాగుంటుంది అంటే సమస్య వచ్చినా బెదిరిపోకుండా, తిట్టుకోకుండా, కొట్టుకోకుండా సావధానంగా పరిష్కరించుకుంటారు!
Sir total intiki uttaramchudala Or only kichen room lone north side chusukovala andi mixer pettukokudadu annaru kada mari ekkada ye side lo pettalo cheppandi 🙏
గురు గారు ఆగ్నే య మూల నీళ్ల బిందె పెట్టకూడదు అంటున్నారు, మరి పూర్వికులు నీళ్ల బిందె దాపు కుండ గా పొయ్యి కి ఒక వైపు అమర్చి వంట చేసుకొనేవారు మరి ఈ విషయం మన పెద్ద వాళ్లకు తెలియదా?
Guruvu gaaru meeru cheppedi naku ardham ayendi kaani naku telisinavaalle agni lo veyakudanivi vesi agni ni apavithram chesthaaru kaani vaallaki dabbula vishayamlo ye problem ledu anduku ala
గురువు గారు నేను ప్రే మెనోపాజ్ సిండ్రోమ్ తో గత 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ను. 4 సంవత్సరం లు గ మా ఇంట్లో మిక్సీ ఉత్తరం లో నే ఉంది. దానికి కారణం గా కూడా అయ్యి ఉండవచ్చా.....దయచేసి తెలియ చేయండి
ఇల్లాలి 🧘🏻♀️ధ్యానం ఇంటికి వెలుగు ధ్యాన మహిళకు, శాకాహార మహిళకు జై జై
Very nice thanks useful information
మా అమ్మ రోజూ వంటిల్లు కడిగి పొయ్యి ముందు ముగ్గు వేసేది... 🙏🙏
ఆడవారి గురించి చాలా బాగ చెప్పారు సర్ 😊థాంక్స్ గురువుగారు 🙏జై శ్రీరాం
Chala Baga chaparu sir
Guruvugariki Na hrudhayapoorvaka Namaskaralu nenu me video choosi north wall nunchi mixini thesesanu 10 years ga ma Abbaiki Santana lekundavundi ippudu maku Manumadu puttadu melantivalla videolu malantivarandhaki God gift
శాకాహారం అమృతా హారం ఎన్ని వాస్తు సిద్ధాంతాలు పాటించినా గాని వంటగదిలో జంతువులు ను చంపి వంట వండే ఇల్లాలి బతుకు అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా ఉంటుంది. ఇల్లాలు శాకాహారం మాత్రమే వండుతూము 🧘🏻♀️🧘🏻♀️ధ్యానం చేస్తుందో ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది 🙏🏾
Wow very very excellent message bro
Guruvugaru thanks 🙏🙏
Sir super ga chepparu
Thanks sami
Sir miru suuuuuuuupero super
Bagaa cheiputharu 🙏🙏🙏🙏🙏Guru garu meru maku devudu
Good morning Sir Meru chala baga cheptharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Baga chaparu
Super ga cheparu sir thank you for your valuable suggestion
Nenu eroju nundi 1 yr varaku saripoye anta danam bank lo pettukunta thank u enduko teliyadu kaani ee point naku alochinchela chesindi🙏🙏🙏
Good Anchor anjaneyulu garu
Gurugaru superrrrrrrrrrrrrr
Sir, aagneya mulalo nenu oka matti pramidalo raalla uppu umchanu, edi correct ae na sir
Nice video chaala bhaaga chepparu guruji garu
అయ్యో పొయ్యి కి మేము ఇప్పటికి ముగ్గు వేస్తున్నాము చాక్ piece తో. కొంతమంది మా ఇంటికి వచ్చినవాళ్లు పొయ్యికి ముగ్గెంటి అన్న వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో మా బామ్మా గారు అలికేవాళ్ళు మేము తుడుస్తున్నాము అంతే తేడా
నేను కూడా వేస్తానండి 😊
B⁰
Amma biyam Pindi to veyandi chala manchidi 😊
@@rekharekha2001 ok amma thank you😊
గురువూ గారు నమస్కారం నెను రొజు రాత్రి నీటిగా తుడిచి ముగ్గు పెట్టుకొని కిచెన్ మొతం క్లిన
Thank you swamy ji🙏
thank u guruvugaru maku theliani vishayalu chepparu
🙏🙏🙏🙏👍👌👌👌👌👌👌👌👌👌👌super tips guru garu
Nice tips sir
Super
Dhanyawadhamulu guruji .,..Naaku yevvaru cheppaledandi prathiroju swaha Devi sametha Agni devuniki namaskarinchi ashtadikpaalakulani panchabhoothamulaki annapoorneshwari maathaki samastha pratyaksha dycamulaki namaskarinchi poyyi veligisthanu
Chala chala kruthagnyathalu sir 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారికినమసాకారము
ధన్యవాదాలు 🙏🙏
Exactly good about ladies what you have spoken sir
ఆడవారు అని చెప్పకుండా! కిచెన్ లో జాగ్రత్తగా ఎలా ఉండాలో చెప్పండి!
ప్రతి విషయంలో కుటుంబం లోని అందరు సమిష్టిగా ఏది మంచిదో, ఏది సాధ్యమో అని నిర్ణయం తీసుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది!
బాగుంటుంది అంటే సమస్య వచ్చినా బెదిరిపోకుండా, తిట్టుకోకుండా, కొట్టుకోకుండా సావధానంగా పరిష్కరించుకుంటారు!
Chalabagacheparu guru garu tq
🙏🙏⭐
Chala baga chepparu meeku 🙏
Tq gurugï
Tq so much guruvu garu Ila cheppiy vallu leru meru chala baga chepparu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
గురువుగారు ఈ విషయాలు మగవారు బాగా ప్రచారం చేయాలి.🙏🙏🙏🙏🙏
Good
Correct sir sree alane alochisthundi
Chala baga chepparu guruvu garu tq🙏🙏🙏
Super
👃👃👃👃 thank you so much
Chala baga chepparu sir
Sir nenu prathi roju prayer chesi stove on chestha andi, 🙏🙏
Super sir
Good information Thanks sir.
12:00 💯% correct.
Thank you sir
🙏🙏🙏🙏 Thankyou Sir
Thank you Guruji
Avunu sir......
Baaga chepparu guruvu garu, kaani kanta thadi pettichani magavallu ekkada vunnaru ippudu naakaithe dorakaledhu
Mangalam nitya shubamangalam🙏🙏🙏
Hai
Good message echaruguruuvgaru
Guruvugaru vantagadilo uttaram vaipu shelf lo samalu pettukovacha daya chesi cheppagalaru🙏🏻🙏🏻🙏🏻
TQ Gurvu Garu 🙏🙏🙏
Great message swami 🙏🌹👌
Supersir
Group lo join avudamantte full ani cupisthundhi guruvu gaaru 🙏🙏
Good suggestions 👍💐
Namesti swami
Sir total intiki uttaramchudala Or only kichen room lone north side chusukovala andi mixer pettukokudadu annaru kada mari ekkada ye side lo pettalo cheppandi 🙏
Chala చక్కగా వివరించారు గురూజీ 🙏🙏🙏
🙏
@@sujathasarepalli298 hi
🙏🙏🙏🙏🙏
Manchi kament
Waterfilters godaki ey dikkuna pettaali gurujii
Super😘 good👍
Guruvugariki 🙏🙏🙏
Green agnaimlo pettudhane ane phaniraju vasthi garu chepparu
👌👍🙏🏻
Guru garu North West lo kitchen Pettaru manchidena. Cheppandi
ఓం శ్రీ గురుభ్యోనమః ,🙏
Adavari manasu lotu anali adadani Manas lotu kadu basha marchandi sar
Great words.meru bagundali.me padhalaku naskaralu.sree matrenamaha.
గురు గారు ఆగ్నే య మూల నీళ్ల బిందె పెట్టకూడదు అంటున్నారు, మరి పూర్వికులు నీళ్ల బిందె దాపు కుండ గా పొయ్యి కి ఒక వైపు అమర్చి వంట చేసుకొనేవారు మరి ఈ విషయం మన పెద్ద వాళ్లకు తెలియదా?
Thanks sir .we follow this now also.my mom taught us to put rangoli...well said about kitchen ..
Gurujee group is full plz create one more group
Stree chittam,purushudi bhagyamani sastram cheputunnadi.
Gutuvu garu Stove prakkana vestanu veyochaa
Om.namo.laxmi.narayanaya.namah
Yu soundralahari
Thank you swamy ji
Nanasthe Guruvu garu,
Dayachesi Pournami / Full moon day roju kalige dusprabalanundi bayata padenduku emi cheyalo cheppandi, e time lo kopam, bada ekkuva avutunnae, maku emi cheyalo / elanti gem stone darinchalo cheppandi.
meku ellavelala runapadi vuntamu.
ఇరుగు పొరుగు వారికి ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లలో వాడుకోవటానికి ఇవ్వవచ్చా
Group full sir
Small doubt swami,,,ginnelu stand ekkada pettali tell me please
అందుకే ఇకపై ... కిచెన్ లో ఉమెన్ ని ఉండనివ్వకుండా.. జెంట్స్ వంట చేస్తే ఏ దోషాలు ఉండవ్
Sir nenu ippatiki poyii tuduchi daily muggu vestanu snanam chesi agniki dandamu petti paalu mundu kaachi migilina vanta chestanu but naaku kastaalu tappatam ledu
🙏🙏 గురూజీ... మాకు తెలియని విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురూజీ....అలాగే మిక్సీ ఎక్కడ పెట్టాలో చెప్పండి గురూజీ...
Listen to the video it is there
@@k.annapurneswari5195 ఉత్తరం వైపు పెట్టకూడదని చెప్పారు...పూర్తిగా విన్నాకే అడిగానండి
Ok sorry if I annoyed you
I thought of helping you
@@k.annapurneswari5195 It's okay but....పెట్టకూడని ప్లేస్ చెప్పారు..ఎక్కడ పెట్టాలో చెపితే బాగుండేది కదా😊
Socket unna chota pedithe better
Miku 🙏🙏🙏
Sir uttaram lo mixi pettadu anni cheparu malli thurpu agneyam lo kuda annaru asalu ekkada pettali
Guruvu gaaru meeru cheppedi naku ardham ayendi kaani naku telisinavaalle agni lo veyakudanivi vesi agni ni apavithram chesthaaru kaani vaallaki dabbula vishayamlo ye problem ledu anduku ala
3 burners unna stove unte labama nastama ans chappandi guru ji
గురువు గారు
నేను ప్రే మెనోపాజ్ సిండ్రోమ్ తో గత 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ను. 4 సంవత్సరం లు గ మా ఇంట్లో మిక్సీ ఉత్తరం లో నే ఉంది. దానికి కారణం గా కూడా అయ్యి ఉండవచ్చా.....దయచేసి తెలియ చేయండి
Chicken
Group full ayipoindi guruji,inka vary group unte teliyacheyagalaru🙏
Kitchen lights ?
Please create few more WhatsApp groups. This group is fill
Add cheyandi Sir nannu
Dakshinamurthy photo ,,dakshinam wallki pettala Leda ,dakshinam side ki facing undala guruvu garu
ఉత్తరం పక్కనే మిక్సి ఉండకూడదు అని చెప్పి ఆగ్నేయ మూల కు ఉండొద్దు అని చెప్పారు గమనించండి గురువు గారు. మీరు క్లారిటీ గా చెప్పండి అర్థం కాలేదు.,🙏🙏🙏
Apartment lo vastu kudarudu sir Maa flat vastu emikudaruledu what to do.
Guruvu garu, WhatsApp group full choopistundi
but last message super icharu