అయ్యా చాలా బాగా వివరించారు , మీరు చెప్పిన విషయము పై మరికొంత సమాచారము నేను క్రింద ఇచ్చాను 🙏🙏 రాశి కూటమి చూసే సమయములో, షష్టఅష్టకాలు , ద్వి ద్వాదశకాలు చూసే సమయములో , స్త్రీ రాశినుండి లెక్కించాలి అని గమనించండి. ఉదా : - అమ్మాయి రాశి మేషము - అబ్బాయి కన్యా అయితే షష్ట , అష్టకము అవుతుంది. అలాకాక , అబ్బాయి మేషము , అమ్మాయి కన్యా రాశి అయినప్పుడు ఇటువంటి దోషము లేదు సూత్రము : రాశికుటాధికం సర్వం స్త్రీభమారభ్య చింతయేత్ ( ముహూర్త దర్పణం ) , అనగా రాశి కూటాది పొంతన చూసే విషయములో స్త్రీ రాశి నుంచి లెక్కించాలి అని అర్థం నేను కేవలము స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియొ లో చెప్పినది తప్పు అని చెప్పే ప్రయత్నం కాదు అని గమనించగలరు 🙏🙏
Na Peru jhansi rani nadhi makhara rasa leka Meena rasaaa Na husbend name Suresh Maku Peru rasulu padaledhu ani chalaa mandhi antunnaru e vishyam marriege ayyaka nenu check cheyistey telisindhi
అయ్యా చాలా బాగా వివరించారు , మీరు చెప్పిన విషయము పై మరికొంత సమాచారము నేను క్రింద ఇచ్చాను 🙏🙏
రాశి కూటమి చూసే సమయములో, షష్టఅష్టకాలు , ద్వి ద్వాదశకాలు చూసే సమయములో , స్త్రీ రాశినుండి లెక్కించాలి అని గమనించండి.
ఉదా : - అమ్మాయి రాశి మేషము - అబ్బాయి కన్యా అయితే షష్ట , అష్టకము అవుతుంది. అలాకాక , అబ్బాయి మేషము , అమ్మాయి కన్యా రాశి అయినప్పుడు ఇటువంటి దోషము లేదు
సూత్రము : రాశికుటాధికం సర్వం స్త్రీభమారభ్య చింతయేత్ ( ముహూర్త దర్పణం ) , అనగా రాశి కూటాది పొంతన చూసే విషయములో స్త్రీ రాశి నుంచి లెక్కించాలి అని అర్థం
నేను కేవలము స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియొ లో చెప్పినది తప్పు అని చెప్పే ప్రయత్నం కాదు అని గమనించగలరు 🙏🙏
చాలా సరళముగా చెప్పారు ధన్య వాదములు
Sir chaala clear ga neat ga explain chesaru thank you sir
Chala Baga chepparu Guru garu👌......meeru chepe dhaniko crct untundi...
Sravana nakshatram valu Jaishta, Anuradha nakshatram valani chesukovchq
Sir meeku maa hrudayapoorvakanamskaaramulu. Very super gaa cheppenaaru👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏
Namaskaram swami
శుభం
Sooo easy way lo chaparu thnq
Guruvugaru oke raasi,oke nakshathram unna vaallu vivaaham chesukovocchaa
Gd info maalanti vallaku
Guruji mesha rasi abbai mesha rasi ammyi rendu rashi lu same kani nekshatralu veru pelli chesukovcha
Super guru Garu om namah shivaya hara hara Mahadeva jai durga matha jai shenni eshwarya jai jai
Guruvu. Garu. Kuja. Dosham. Unte. Yam. Cheyali🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కుజ దోషం ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలి
Meeru chepe dani prakaram ma eddariki shukrudi vasthundi but ganam rakshasa manushya vasthundi yela....
ఒకటే ఇంటిలో అన్న తమ్ముడు ఇద్దరివి ఒకటే రాసి, ఒకటే నక్షత్రంలో జన్మిస్తే వారి దోషం ఎలా ఉంటాయి
Dhanyavaadaalu 🙏🙏
శుభం. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్దిరస్తూ...
Tq సిర్
Chala baga cheparu
Sir meesharasi ammayi ni vrishabha rasi abbayi ni marrige chasukovacha sir
Oke rakam rasi vallu chesukovachho ledho chepaledhu ex .. vruchhika r vruchhika chesukovachho???
Same rashi vere nakshatralu unte ee gurinchi chapandi
sir iddaridi same rasi ayithe chesukovachha.
Saikumar, shakuntala vilidhariki Pelli cheyocha
Chala baga chepparu 🙏
Oke nakshatram oke rasi ayie padhalu vere ayiete ela koncham cheppandi swamy.
Good evening guruji
Hii andi
Abbaidi naadi meena raasi vachindi
Naadi vuthrabhadra nakshatram abbaidi purba bhadra nakshathram. Pelli chesukovacha
Shastakalu lo mitra shastakalu unay anta kada guruvu garu
(Thula rase Thula rase)( rakashasa ganam rakashasa) ganam ( janthuv) (pulli pulli)nakashatharam vyaru edharu pille chyasuko vacha guruv garu pls replay guruv garu
Makara rasi ammai makara raasi abbai and uttarashada nakshatra padam 3 and abbai padam also same mrg chesukovacha sir
Same rasi and same nakhstram padam also same mrg chesukovachaa
Excellent
Namaste 🙏
Iddaridi Okey raasi ayite marriage cheyyavachha sir
Shathabitha nakshatharam hastha nakshatharam ki baguntundha swami
Indu, arjun perlu vallu pelli chesuko vachaaa. Cheppandi panthulu garu plz😢...ma pedha vallu oppukunnatte oppukuni names set avaledhu chesukovadam manchidi kadhu antunnaru. Naku life meedha hope pothundhi. Cheppandi plz
Chala clear ga chepparu thank you andi
Okate rashi vallu pelli chesukovacha guruvu garu pls cheppandi
Very good video guruvu garu
🙏🙏Namaste
🙏
తులా రాశి వారు మరియు వృశ్చిక వారిని మ్యారేజ్ చేసుకోవచ్చా సార్
Same Nakshatra same rasi iddaridhi danistha
Na Peru jhansi rani nadhi makhara rasa leka Meena rasaaa
Na husbend name Suresh
Maku Peru rasulu padaledhu ani chalaa mandhi antunnaru e vishyam marriege ayyaka nenu check cheyistey telisindhi
Jaista raasi gurinchi miss chesaaru andi
Sravan nakshatra both boy and girl same padham is that fine?
Midhuna rasi mrugusira nakshtram idiriki rendu rasi nakshtram okate vivham cheskuvachaa
Same rashi menam
Veetiki మినహాయింపులు ఉండవా గురువు గారు
Makaram boy and simham girl cheskokudasa..or. Makaram girl and simham boy cheskokudada..????
Namaskaram guru garu aslesha 1 padham karkataka raasi abbayi ,dhanishta 4 padham kumba raasi ammayini marriage chesukovacha teliyajeyandi guru garu, Thankyou .
మిధునరాశి-మకరరాశి శుభ షష్టాష్టకం కావున వివాహానికి పనికి వస్తుంది కదా. శుభ షష్టాష్టకాల గురించి తెలియజేయగలరు.
Subha sastakam ante vrishabam and tula,vrischikam and mesha authayi.migathavi chesukokudadhu
ఇద్దరిదీ వృశ్చిక రాశి..
Okke rasi vallu chesukovacha
Makara rasi,kanya rasi vallaki avuthundha guruji garu
Super ga untadi
Uthara padham 3
Chithha 1 pelli chesukovacha
Rashilu okata kanya rashi
మీ వ్యక్తిగత జాతకం చూడాల్సి ఉంది. ఫోన్ చేయండి - 9169057777 , అపాయింట్మెంట్ తప్పనిసరి.
Kanya rasi chitta nakshatram--boy
Vruchika rasi vishaka nakshistram -girl e nakshistram unna valu marriage chesukovchaa???? Guru ji
need to check individual chakras for both male&female
Mithuna rasi makara rasi vallaki already marriage ayithe ela guruvu garu
Medunam in vrushaba rasi vallu cheskovacha gurugaru
గురువుగారికి నమస్కారం. వధువు, వరుడు అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి లో పుట్టినవారు అయితే వివాహం చేసుకోవచ్చా..?
🙏🙏
Swamy garu Mesh raasi abbaie kanya raasi ammaie
Marriage chesukovacha
Menna rasi Shima raking valu marriage chaskovacha sir mdhi love marriage sir
Namaskaaram guruvu garu aslesha nakstram 1st padam ni saripoye nakshatram cheppandii
Mrugashira,,, chitta,, Danista,, kuja naxatralu, vivahaniki paniki ravu antari❤,,, 6:8, 9:5, Naxatralu paniki ravu antaru,, MESHAM KU 6 KANYA
8 VRICHIKA,,
KANYA KU, 6 KUMBAM, 8, MESHAM,,
VRICHIKAM KU 6, MESHAM, 8, MITHUNAM,
9:5,,, MESHAM KU 9, DDANASU
5, SIMHAM,,
9:5= 9/5MESHAM .. DANASU
DANASU .... MESHAM❤
❤❤❤❤
Karkataka Meena manvhidena
Abbai vi ammai vi okke rasi ayivundi nakshatralu veru ayithe pelli chesukovacha rasi peru mesha rasi.
మిధున రాశి వారు కుంభ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చా sir
7వస్తే
ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు అనేది చెప్పారు కానీ ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవాలి అనేది చెప్పండి
👌👌👌👌🙏🙏🙏🙏ధన్యవాదములు
అయ్యా రాశి అధిపతి , 6, 8 లో వుంటే పెళ్లి అవదా ?
Mesha raasi ammayi.... Makara raasi abbayi.. pelli chesukovacha
Hai andi, Nadi same question, mesha rasi ammayi and makara rasi abbayi marriage chesukovacha, pls reply andi, meeku answer telisinda
రాశిmohanraoandkeerthana పెళ్లి date and time
Meshrashi and
Baby's and garlic
oke Rashi
Pelie chesukuvah
Guruji garu meeru oke nakshathram ayina rohini nakshathranni chesukkvacchani chupincharu chesukokudadhu ani chupincharu mari ela guru garu
Sir fast reply please sir
Okea Raasi vallu vevaham chesukovachha
jathakam chudali
ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోవచ్చా
Already marriage aipoi unte
Rohini repeated
Oke raasi vaaru cheppaledu
Sir mi cell no. Telapandi
Super ga clear ga chepparu guruvugaru
Lagnalu sashtakalu ithe cheyyavacha
🙏🙏🙏