మీరు మారకపోవడం దేశానికే మంచిది, సొంతంగా ఆలోచించ కుండా అరువు తెచ్చుకున్న, పాచి పోయిన భావజాలాన్ని దేశం మీద రుద్దుకుంటూ పోయేవాళ్లు. రెండు ఎర్రజెండాలు కలపలేరు కానీ దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారు. మీ ఢిల్లీ నాయకత్వానికి ఊడిగం చేయడానికి తప్పా మీరెందుకు పనికిరారు.
Sir if I'm not wrong communism is not polititics . Communism is ment to make a human life in a correct path.( no corruption no selfishness ect ect ). People in communism may change there attitude but communist principles can be changed. Every one can not be a communist. A perfect communist is known as perfect human on this earth. Jai SREERAM jai HIND
@@bharathkumar19 Brother communism is not at all any ones or any countries paytent . It should occur in you and in your mind. Communism is nothing but think equally in every human and think humanity to every one i mean right to equality and fight against capitalism . And if you ask me about jai SREERAM ? Communists are not a ATHEIST and every ATHEIST is not a communist . Of course i like the principals of communism the right to live equally. And i equally believe that there is god almighty. Hope you understood what im saying. Jai SREERAM jai HIND

China lo strike cheyadaniki permission ledu, salary ekkuva cheyamanadaniki adage adhikaram ledu. India lo communists, worker unions desanni Matti chestunnai - job kavali pani cheyyaru - union activity.
His comments on Chinese policy is similar to religious conersion in India. Western countries and Muslim countries are coming out of those myths but in india those who are converted and influenced by these western and Muslim countries are doing ten steps above to them in implementing their rules. Now CP Narayan garu agreed loop holes of communism only because he s weak in power. People knows how these communists spoiled industrialization in Bengal. But they never feel it's wrong or its against to nation interests.
రాధాకృష్ణ గారు నారాయణ గారు ఒక విషయం మరిచారు నందిగ్రామ్ లో అలా అనుకునే ఒక మెట్టు దిగి భూమి సేకరించి కార్ల ఫ్యాక్టరీకి ఇస్తే ఆ ఒక్క పని తో గవర్నమెంట్ ని దించేశారు అది గమనించండి ఒకసారి
@@VinodVlogsfromchina before communism india is developed country. Before that other country people destroyed money and culture in 1000years . At that time also in india 1 dollor equals to 1rupee After that. Nehru starting to supports to communism india downfall starts. So now india is developing country (because communism destroying).
@@mohanraju4735 It will take 200 years for India to reach what China has achieved because of Democracy which is imposed by Jews and America. Elites and Jews of America and Europe, Israel prevent communism to stop because Communism is all about income equality. They want India and other countries like Cuba, Venezuela to live in poverty by imposing Democracy. The time when Indians realise that Communism is the only way, that is when India would become a developed country.
NARAYAN GARU, HATS OFF🧢 TO YOU. REALLY YOU ARE OPENING YOUR HEART ❤️. IT’S REALLY COMMENDABLE. SO MANY PEOPLE WERE INTERVIEWED BY RK, BUT NONE WAS SO FRANK AS YOU ARE NOW. EVEN RK IS A HYPOCRITE.
Narayana commented on Nagarjuna. What did he has done to his party, how many got inspired from him and joined his party. His party forcely demands from public / business people for organising for their party meeting.
Hi-tech City 1989-1990 హైటెక్ సిటీ మొదలెట్టి పనులు జరిగేటప్పుడు tdp పార్టీనే అధికారంలో లేదు. ఆ టైంలో NTR గారు ప్రతి పక్షంలో ఉన్నారు. 1989లో MNC IBM వారు రాజీవ్ గాంధీతో చర్చలు జరిపి 1990లో కన్స్ట్రక్షన్ పనులు మొదలెట్టారు. ఇంకా బాగా చెప్పాలంటే... 1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ 'టెలి కమ్యూనికేషన్' లో భాగంగా కొన్ని సంస్థలను ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. మా విజన్ 2020 (ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశారు. అందులో భాగంగానే...... 1989లో IBM MNCవారు రాజీవ్ గాంధీనీ కలిసి "Hi-tech City" గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి తరువాతి కాంగ్రెస్స్ ముఖ్యమంత్రుల టైంలో మరింత వేగంగా 1994 వరకు 85% పనులతో కొనసాగుతుండగా......, NTR మళ్ళీ 1994లో అధికారాన్ని ఏపీలో తీసుకొచ్చిన తరువాత అంటే ఇక్కడ NTR కూడా ఉన్నాడు. అప్పుడు కొన్ని మీడియాలు కుట్రలు పన్ని NTR ప్రభుత్వాన్ని దించి తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడిని ఆంద్ర ప్రదేశ్ కు (A) 1 సెప్టెంబర్ 1995 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత వాజ్ పాయ్ నేతృత్వంలో మిగిలిన 15% పనులు పూర్తి చేసి..... 22 నవంబర్ 1998లో Hi-tech Cityని వాజ్ పాయ్ చంద్రబాబు ఓపెనింగ్ చేశారు. అంతేకానీ ఇక్కడ Hi-tech Cityని చంద్రంతాతే మొదలెట్టి కన్స్టక్షన్స్ పూర్తి చేయలేదు. చివరిలో పబ్లిసిటీ కోసం, చుట్టూ ఉండే భూముల కోసం, రామోజీ కోసం జాయిన్ అయ్యాడు. చూడండి......... ఎక్కడ Hi-tech City? ఎప్పుడు చంద్రంతాత సీఎం అయ్యింది?? హైటెక్ సిటీకి చంద్రంతాతకు ఎక్కడన్నా సంబంధం ఉందా!? లేకున్నా ఎలా మీడియాతో అల్లుకుపోయారో చూసారా! అంతా మీడియా మాయ. అపద్ధాలను తప్పుడు వార్తలను BJP ఖండిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్కు వెళ్తుందనీ, కాంగ్రెస్స్ ఖండిస్తే BJP కి క్రెడిట్ వెళ్తుందని కొన్ని కొన్ని విషయాలలో కేంద్రం సైలెంట్గా ఉంటే..... ఇక్కడ మన మీడియా దాన్ని అదునుగా చేసుకొని అప్పట్లో తప్పుడు వార్తలను ప్రసారం ప్రింట్ చేసేవి. వార్తలను నిజం అనుకునే ఆ రోజుల్లో మన ప్రజలు వాటిని నమ్మారు. చంద్రంతాత అతని మీడియా చెప్పినట్టు చంద్రంతాతే నిజంగా ఇలాంటి డెవలప్మెంట్ పనులు చేసుంటే ప్రచారం చెయ్యకుండానే ఇంట్లో ఉండి గేలిచేవాడు. కానీ చంద్రంతాత గెలవాలంటే పక్క పార్టీల మద్దతు కావాలి. NTR పార్టీ, సైకిల్ గుర్తు, అతని ఇమేజ్ కావాలి. అయినా కూడా ఒక్కొక్కసారి అన్ని కలుపుకొని వచ్చినా ఓడిపోయి మద్దతు ఇచ్చిన పార్టీలను తిడుతూ, ప్రజలను శాపనార్థాలు పెడుతూ ఇంట్లో కూర్చున్నాడు. చంద్రంతాత అతని మీడియా మానసిక రోగాలకు కారణం ఏమిటంటే, "తనది కాని పార్టీ...... తనది కాని విజయం....... తనది కాని డెవలప్మెంట్..... నాది తమ్ముళ్ళు అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది". Note : Hyderabad లో Hi-tech City, సైబరబాద్ టవర్స్ అని చంద్రంతాత అతని మీడియా ద్వారా తప్పుడు వార్తలు చెప్పిస్తూ ఎలక్షన్స్ కీ వెళ్తే 150 డివిజన్లకు అక్కడ ఎన్నికలు జరిగితే....... TDPకీ అంటే చంద్రంతాత ఒక్క డివిజన్లో కూడా గెలవలేకపోయాడు. అదే విషయం 2004లో కూడా చెప్పిన tdpకి డిపాజిట్లు రాలేదు. ఇప్పుడైతే టీడీపి పార్టీనే తెలంగాణలో క్లోజ్ చంద్రంతాత చేశాడు.!!
Hitech construct chysina l&t website velli search chyi 9 moths complted untadi.in case you feel it's wrong .file a case in sebi and court. because l&t register in stock market.r.gandhi dead in 1991.hi tech build in 1998-99(9 months)
వృద్ధనారి మహాపతివ్రత అన్నట్లుగా communistu లు మన దేశాన్ని చేయవలసిన నాశనము చేసారు.ప్రపంచంలో వున్న అన్ని communistu దేశాలలో జాతీయ భావాలు (ఇది నా దేశము అన్న భావన) వున్నాయి.మన దేశము చేసుకున్న పాపం ఏమిటో communistu లకు జాతీయ భావాలు ఎట్లాగు లేవు జాతీయ భావాలు వున్న వారిని విమర్శిస్థారు .
వాలకి కొన్ని భావాలు ehitcs వుంటాయి అంత easy kadu మారడం...+ వాలు rulling lo లైరు... అందరూ RK లాంటి వ్యభిచారలు వుండరు కాదా వాళ్ళ won అనుకొని ప్రాఫీసినల్ లో...
"గరీబి హటహో దేశ్ కీ బచాహో" , "Vision 2020" లాంటి పదాలు ఎలా వచ్చాయి: 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సోవియట్ యూనియన్ అంటే రష్యాలాంటి విప్లవాత్మక మార్పులు రావాలని పంచవర్ష ప్రణాళికలు సిద్ధం చేశారు. 1950 నుండి పంచవర్ష ప్రణాళికలలో భాగంగా పేదరికాన్ని కూడా లేకుండా చేయాలని "గరీబి హటహో దేశ్ కీ బచాహో" అని కాంగ్రెస్స్ నినాదం ఇచ్చారు. దానికి కాంగ్రెస్స్ వ్యతిరేక పార్టీలు "కాంగ్రెస్స్ హటహో దేశ్ కీ బచహో" అనే నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని 2014 ముందు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అలా దేశంలో ఎక్కడో ఎవరో చెప్పే నినాదాలు, పనులు ఎవరికి తగ్గట్టుగా, వారికి అనుకూలమైన మీడియా ద్వారా వాటి స్వరూపాన్నే మార్చేసారు. ఇంకా బాగా చెప్పాలంటే....... 1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ 'టెలి కమ్యూనికేషన్' లో భాగంగా కొన్ని సంస్థలను ప్రారంభిస్తూ "రానున్న రోజులలో అంటే Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. మా విజన్ 2020 (ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశారు. రాజీవ్ గాంధీ 1991లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక..... చంద్రంతాత కుట్రలతో CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదానమైన Vision 2020 ను చంద్రంతాత అతని మీడియా సలహా తో vision 2020✌️ అని తిరిగాడు. So, Vision 2020 అనే మాట కూడా చంద్రంతాతది కాదు. Vision 2020 అనే నినాదం రాజీవ్ గాంధీ నినాదం. ఒకరి మాటనే నాది అంటూ ఇన్ని రోజులు చంద్రం తాత అతని మీడియా మోసం చేసినట్టే Hi-tech City విషయంలో కూడా మోసం చేశారు. అసలు Hi-tech City మొదలెట్టి పనులు జరిగేటప్పుడు tdp పార్టీనే అధికారంలో లేదు. ఆ టైంలో 1989లో NTR గారు ప్రతి పక్షంలో ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే... రాజీవ్ గాంధీ విజన్ 2020లో భాగంగానే..... 1989లో IBM MNCవారు రాజీవ్ గాంధీనీ కలిసి "Hi-tech City" గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి తరువాతి కాంగ్రెస్స్ ముఖ్యమంత్రుల టైంలో మరింత వేగంగా 1994 వరకు 85% పనులతో కొనసాగుతుండగా......, NTR మళ్ళీ 1994లో అధికారాన్ని ఏపీలో తీసుకొచ్చిన తరువాత అంటే ఇక్కడ NTR కూడా ఉన్నాడు. అప్పుడు కొన్ని మీడియాలు కుట్రలు పన్ని NTR ప్రభుత్వాన్ని దించి తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడిని ఆంద్ర ప్రదేశ్ కు (A) 1 సెప్టెంబర్ 1995 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత వాజ్ పాయ్ నేతృత్వంలో మిగిలిన 15% పనులు పూర్తి చేసి..... 22 నవంబర్ 1998లో Hi-tech Cityని వాజ్ పాయ్ చంద్రబాబు ఓపెనింగ్ చేశారు. అంతేకానీ ఇక్కడ Hi-tech Cityని చంద్రంతాతే మొదలెట్టి కన్స్టక్షన్స్ పూర్తి చేయలేదు. చివరిలో పబ్లిసిటీ కోసం, చుట్టూ ఉండే భూముల కోసం, రామోజీ కోసం జాయిన్ అయ్యాడు. చూడండి......... ఎక్కడ Hi-tech City? ఎప్పుడు చంద్రంతాత సీఎం అయ్యింది?? హైటెక్ సిటీకి చంద్రంతాతకు ఎక్కడన్నా సంబంధం ఉందా!? లేకున్నా ఎలా మీడియాతో అల్లుకుపోయారో చూసారా! అంతా మీడియా మాయ. అపద్ధాలను తప్పుడు వార్తలను BJP ఖండిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్కు వెళ్తుందనీ, కాంగ్రెస్స్ ఖండిస్తే BJP కి క్రెడిట్ వెళ్తుందని కొన్ని కొన్ని విషయాలలో కేంద్రం సైలెంట్గా ఉంటే..... ఇక్కడ మన మీడియా దాన్ని అదునుగా చేసుకొని అప్పట్లో తప్పుడు వార్తలను ప్రసారం ప్రింట్ చేసేవి. వార్తలను నిజం అనుకునే ఆ రోజుల్లో మన ప్రజలు వాటిని నమ్మారు. చంద్రంతాత అతని మీడియా చెప్పినట్టు చంద్రంతాతే నిజంగా ఇలాంటి డెవలప్మెంట్ పనులు చేసుంటే ప్రచారం చెయ్యకుండానే ఇంట్లో ఉండి గేలిచేవాడు. కానీ చంద్రంతాత గెలవాలంటే పక్క పార్టీల మద్దతు కావాలి. NTR పార్టీ, సైకిల్ గుర్తు, అతని ఇమేజ్ కావాలి. అయినా కూడా ఒక్కొక్కసారి అన్ని కలుపుకొని వచ్చినా ఓడిపోయి మద్దతు ఇచ్చిన పార్టీలను తిడుతూ, ప్రజలను శాపనార్థాలు పెడుతూ ఇంట్లో కూర్చున్నాడు. చంద్రంతాత అతని మీడియా మానసిక రోగాలకు కారణం ఏమిటంటే, "తనది కాని పార్టీ...... తనది కాని విజయం....... తనది కాని డెవలప్మెంట్..... నాది తమ్ముళ్ళు అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది".!!!
China manaki enemy ne kani adhi export chesukunte Manam import chesukuntunnam electronic spare parts nundi aircrafts missiles medical equipment daaka...china ni Manam yemi cheyalemu Mana economy lo mostly freebies meedha pedutunnaru adhi chaalaka appulu techi temporary relaxation istunnaru ...
చైనా మారినా మన నారాయణ మారలేదు.
వాళ్ళ పిల్లల్ని కమ్యూనిస్ట్ పార్టీ లో కొనసాగించడం లేదంటే ఆయన మారినట్లే. బయటికి చెప్పలేడు 😆
మన వామపక్ష నేతల మస్తిస్కాల్ని ఆసిడ్ తో కడగాలి, అదికూడా చైనా నుంచి తెప్పించిన ఆసిడ్. ప్రపంచ మూర్ఖుల్లో ముద్దొచ్చే మహామూర్ఖులు మన కమ్యూనిస్ట్ నేతలు.
Musko ra
Communists lu prajala kastalu gurunchi alochisthru
@@petworld8023 communists hu prajala kastalagurinchi alochistaru but mana communist party nethalu ala alochincharu
@@thejasgowd4153 janalni paduchase panlu cheyledhu,ippati party lu freebies isthunnai, socialism communism andhram aidghali anna ideology
@@petworld8023 nenu communist party follower ni but eppudu unde communist party nethalu chetha kaani daddammalu...correct ga govt ni prashnincharu
Chaina.....trap
చైనాలో దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వ్యతిరేక పనులు చేసినా ఆ మరుసటి రోజు నుంచి వారు కనబడలేదు అంత స్వేచ్ఛ అక్కడ
నేను, నాదేశం అనే భావన చైనా కు ఉంది కానీ చైనా భక్తులు అయిన మన దేశ కమ్యూనిస్టులకు మాత్రం లేదు.
CPI don't want mom wants aunty
@@kshareeshk6101 😂😂😂
@@kshareeshk6101 emi chepavu bro asalu keka
@@kshareeshk6101
Nuvvu trivikrom kanna thopu vayya.
nuvvu movies lo dialogs writer ga try chey bro.
Yes correct, these communists dont have desha bhakthi waste fellows
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంట...ఈ ఇద్దరు అలాంటివారే
ఎలాంటి వారో?
@@laxmikanthrao8600 carayct 👌
నా దేశం,నేను అని చైనా అనుకుంటుంది అన్నవ్ తాత....మరి మీకు ఏమైంది నా భారత్... మేము.. అనుకోవ.....
Correct question thammudu.
మీ విధానాలతో ఇండస్ట్రీలను గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకోవడమే మీరు చేసిన తప్పు.
వియత్నాం, క్యూబా, అందుకే సంకనకి పోయినాయి ఐన మీకు బుద్ది రావడం లేదు 🤔🤔🤣🤣🤣
విడు ఒక్క చైనా ప్రేమికుడు.....
నారాయణ గారు మీ తరం ముగిసింది, మిమ్ములను ప్రజలు నమ్మరు ఇగ
పత్తి వ్యాపారం చేయడంలో కమ్యూనిస్టులు మించిన వాడు మరొకడు లేడు ప్రపంచంలో?
మీరు మారకపోవడం దేశానికే మంచిది, సొంతంగా ఆలోచించ కుండా అరువు తెచ్చుకున్న, పాచి పోయిన భావజాలాన్ని దేశం మీద రుద్దుకుంటూ పోయేవాళ్లు. రెండు ఎర్రజెండాలు కలపలేరు కానీ దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారు. మీ ఢిల్లీ నాయకత్వానికి ఊడిగం చేయడానికి తప్పా మీరెందుకు పనికిరారు.
Miru ekkada unna bokkey
China entha danger
Miru cpm cpi kuda
Super comedy bro nuve
చైనాఓడు రోజుకి 10గంటలనుండి 18గంటలు పనిచేయాలిరా నారిగా.
Radha Krishna garu unna di unnatu adigestharu....yetakaram ga.. humourous ga untadi superrr..
Sir if I'm not wrong communism is not polititics . Communism is ment to make a human life in a correct path.( no corruption no selfishness ect ect ). People in communism may change there attitude but communist principles can be changed. Every one can not be a communist. A perfect communist is known as perfect human on this earth. Jai SREERAM jai HIND
100%true bro
Sree ram annavu kada bro,malli manaki vedeeshi theory avasarama
Money leni samajam kavali,kullu poye vasthuvu rate thakkuva,kullu poni vasthuvu rate akkuva, nityaavasarasarukulu rate thakkuva, enjoyment vasthuvulu rate akkuva, permanent employee ki salary akkuva, avasaram ki vadukuny temp employee salary thakkuva,marchali bro, thinking nature marchali
Podduna lechinnappudu nundi neethulu chepthu untamu ,dabbu chudagany maripothamu
@@bharathkumar19 Brother communism is not at all any ones or any countries paytent . It should occur in you and in your mind. Communism is nothing but think equally in every human and think humanity to every one i mean right to equality and fight against capitalism . And if you ask me about jai SREERAM ? Communists are not a ATHEIST and every ATHEIST is not a communist . Of course i like the principals of communism the right to live equally. And i equally believe that there is god almighty. Hope you understood what im saying. Jai SREERAM jai HIND
@@bharathkumar19 Brother communism is not at all any ones or any countries paytent . It should occur in you and in your mind. Communism is nothing but think equally in every human and think humanity to every one i mean right to equality and fight against capitalism . And if you ask me about jai SREERAM ? Communists are not a ATHEIST and every ATHEIST is not a communist . Of course i like the principals of communism the right to live equally. And i equally believe that there is god almighty. Hope you understood what im saying. Jai SREERAM jai HIND
happy to see your comment. I feel I am not alone struggling with Communism thoughts. stay blessed
Correct cheparu sir
China vallu practical kabati nationalism na desam ani edigaru
True bro 👍
మీ ఇద్దరు ఎప్పటికీ మారరు.
China lo strike cheyadaniki permission ledu, salary ekkuva cheyamanadaniki adage adhikaram ledu. India lo communists, worker unions desanni Matti chestunnai - job kavali pani cheyyaru - union activity.
Let him speak Radhakrishna garu
Talk show idhi. Interview kaadhu. Ayina push cheyyakunda yeppudu yevvaru full ga open avvaleru
@@dirtyminddirtyhumans7384 you don't have dare to keep your photo as your profile pic , you don't have any rights to comment.
@@sasidhar9398
Horse. Not horce
His comments on Chinese policy is similar to religious conersion in India. Western countries and Muslim countries are coming out of those myths but in india those who are converted and influenced by these western and Muslim countries are doing ten steps above to them in implementing their rules. Now CP Narayan garu agreed loop holes of communism only because he s weak in power. People knows how these communists spoiled industrialization in Bengal. But they never feel it's wrong or its against to nation interests.
China Capitalist country 👍🏻 Just like America !! Baytiki Communist policy ani chepukuntaru anthey
poltical ga china communist and financial policies capitalist model follow avtutundi china
China mask communist behind the mask , capitalists and dictatorship by a single party.
100%true
Marxisam gurinchi10% kuda thelavani panikimanina vedava CPI Narayana.
Neekem telsu ra Marxism gurinchi
రాధాకృష్ణ గారు నారాయణ గారు ఒక విషయం మరిచారు నందిగ్రామ్ లో అలా అనుకునే ఒక మెట్టు దిగి భూమి సేకరించి కార్ల ఫ్యాక్టరీకి ఇస్తే ఆ ఒక్క పని తో గవర్నమెంట్ ని దించేశారు అది గమనించండి ఒకసారి
There is no communism no capitalism.....no any kind of "ism"....only DHARMA (Not religion) ..is right way...swadharma
But todays youth are following pawanism.
CPI CPM most outdated
That why we are still developing country bro
@@VinodVlogsfromchina before communism india is developed country.
Before that other country people destroyed money and culture in 1000years . At that time also in india
1 dollor equals to 1rupee
After that. Nehru starting to supports to communism india downfall starts.
So now india is developing country (because communism destroying).
@@mohanraju4735 It will take 200 years for India to reach what China has achieved because of Democracy which is imposed by Jews and America. Elites and Jews of America and Europe, Israel prevent communism to stop because Communism is all about income equality. They want India and other countries like Cuba, Venezuela to live in poverty by imposing Democracy. The time when Indians realise that Communism is the only way, that is when India would become a developed country.
@@VinodVlogsfromchina Even China is also a Developing Country my Friend
@@VinodVlogsfromchina Where is Russia, Vietnam,Cuba, Venezuela, North Korea, Belarus etc
Okadidi Singapore prema, marokadidi Chaina needs prema,
Maatrubhumi prema edi.
if they are in power monopoly ,they have no problem to do that way. all is after power.
ముఖ్య విషయం ఏమిటంటే దేశం అభివృద్ధి గురించి ఆలోచించక పోవడమే communist పార్టీల నాశననికి కారణం
నారాయణా...నారాయణా.. మీరు పబ్బులకు కూడా వెళ్తారా?
అద్దాల నుండి చూసి వచ్చారు!
Super rk sir
వున్నాపెళ్ళాందగ్గర లెవ్వదు పక్కొని పెళ్ళాంను పొగడం తప్ప చేసేది ఏముంది narayana
NARAYAN GARU, HATS OFF🧢 TO YOU. REALLY YOU ARE OPENING YOUR HEART ❤️. IT’S REALLY COMMENDABLE. SO MANY PEOPLE WERE INTERVIEWED BY RK, BUT NONE WAS SO FRANK AS YOU ARE NOW. EVEN RK IS A HYPOCRITE.
మీకు మాదేశం అనిలేకేకధరా -----నాకి పోయారు
ఏరా గబ్బు... నీకు ఎందుకురా పబ్బు.... చికిని నారాయణ 😂😂😂😂😂
Waste communist 🐕🤑😂🤣
Jai Hind 🇮🇳🇮🇳💪💪💪🔥🔥🔥
5:35
Narayana commented on Nagarjuna. What did he has done to his party, how many got inspired from him and joined his party. His party forcely demands from public / business people for organising for their party meeting.
Hi-tech City 1989-1990
హైటెక్ సిటీ మొదలెట్టి పనులు జరిగేటప్పుడు tdp పార్టీనే అధికారంలో లేదు. ఆ టైంలో NTR గారు ప్రతి పక్షంలో ఉన్నారు. 1989లో MNC IBM వారు రాజీవ్ గాంధీతో చర్చలు జరిపి 1990లో కన్స్ట్రక్షన్ పనులు మొదలెట్టారు. ఇంకా బాగా చెప్పాలంటే...
1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ 'టెలి కమ్యూనికేషన్' లో భాగంగా కొన్ని సంస్థలను ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. మా విజన్ 2020 (ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశారు.
అందులో భాగంగానే......
1989లో IBM MNCవారు రాజీవ్ గాంధీనీ కలిసి
"Hi-tech City" గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి తరువాతి కాంగ్రెస్స్ ముఖ్యమంత్రుల టైంలో మరింత వేగంగా 1994 వరకు 85% పనులతో కొనసాగుతుండగా......,
NTR మళ్ళీ 1994లో అధికారాన్ని ఏపీలో తీసుకొచ్చిన తరువాత అంటే ఇక్కడ NTR కూడా ఉన్నాడు. అప్పుడు కొన్ని మీడియాలు కుట్రలు పన్ని NTR ప్రభుత్వాన్ని దించి తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడిని ఆంద్ర ప్రదేశ్ కు (A) 1 సెప్టెంబర్ 1995 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత వాజ్ పాయ్ నేతృత్వంలో మిగిలిన 15% పనులు పూర్తి చేసి.....
22 నవంబర్ 1998లో Hi-tech Cityని వాజ్ పాయ్ చంద్రబాబు ఓపెనింగ్ చేశారు.
అంతేకానీ ఇక్కడ Hi-tech Cityని చంద్రంతాతే మొదలెట్టి కన్స్టక్షన్స్ పూర్తి చేయలేదు. చివరిలో పబ్లిసిటీ కోసం, చుట్టూ ఉండే భూముల కోసం, రామోజీ కోసం జాయిన్ అయ్యాడు.
చూడండి.........
ఎక్కడ Hi-tech City?
ఎప్పుడు చంద్రంతాత సీఎం అయ్యింది??
హైటెక్ సిటీకి చంద్రంతాతకు ఎక్కడన్నా సంబంధం ఉందా!?
లేకున్నా ఎలా మీడియాతో అల్లుకుపోయారో చూసారా!
అంతా మీడియా మాయ.
అపద్ధాలను తప్పుడు వార్తలను BJP ఖండిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్కు వెళ్తుందనీ, కాంగ్రెస్స్ ఖండిస్తే BJP కి క్రెడిట్ వెళ్తుందని కొన్ని కొన్ని విషయాలలో కేంద్రం సైలెంట్గా ఉంటే.....
ఇక్కడ మన మీడియా దాన్ని అదునుగా చేసుకొని అప్పట్లో తప్పుడు వార్తలను ప్రసారం ప్రింట్ చేసేవి. వార్తలను నిజం అనుకునే ఆ రోజుల్లో మన ప్రజలు వాటిని నమ్మారు.
చంద్రంతాత అతని మీడియా చెప్పినట్టు చంద్రంతాతే నిజంగా ఇలాంటి డెవలప్మెంట్ పనులు చేసుంటే ప్రచారం చెయ్యకుండానే ఇంట్లో ఉండి గేలిచేవాడు.
కానీ చంద్రంతాత గెలవాలంటే పక్క పార్టీల మద్దతు కావాలి. NTR పార్టీ, సైకిల్ గుర్తు, అతని ఇమేజ్ కావాలి. అయినా కూడా ఒక్కొక్కసారి అన్ని కలుపుకొని వచ్చినా ఓడిపోయి మద్దతు ఇచ్చిన పార్టీలను తిడుతూ, ప్రజలను శాపనార్థాలు పెడుతూ ఇంట్లో కూర్చున్నాడు. చంద్రంతాత అతని మీడియా మానసిక రోగాలకు కారణం ఏమిటంటే,
"తనది కాని పార్టీ......
తనది కాని విజయం.......
తనది కాని డెవలప్మెంట్..... నాది తమ్ముళ్ళు అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ
ఈ నీచస్థితి వచ్చింది".
Note :
Hyderabad లో Hi-tech City, సైబరబాద్ టవర్స్ అని చంద్రంతాత అతని మీడియా ద్వారా తప్పుడు వార్తలు చెప్పిస్తూ ఎలక్షన్స్ కీ వెళ్తే 150 డివిజన్లకు అక్కడ ఎన్నికలు జరిగితే.......
TDPకీ అంటే చంద్రంతాత ఒక్క డివిజన్లో కూడా గెలవలేకపోయాడు.
అదే విషయం 2004లో కూడా చెప్పిన tdpకి డిపాజిట్లు రాలేదు.
ఇప్పుడైతే టీడీపి పార్టీనే తెలంగాణలో క్లోజ్ చంద్రంతాత చేశాడు.!!
Hitech construct chysina l&t website velli search chyi 9 moths complted untadi.in case you feel it's wrong .file a case in sebi and court. because l&t register in stock market.r.gandhi dead in 1991.hi tech build in 1998-99(9 months)
Information divert chayatam yenduku, wrong info all
Kadupu Manta anduku direct website lo chudu WhatsApp forwards kadu , chesina vallani respect chesthe manchidi
Building lu sare.. Microsoft, Google,IBM, Raheja IT park Hyderabad ki evari thatha time lo vachai..adi kuda cheppakidada.
Kastapadaaru. Okatie. Venadie. Hitec. City'. Ne. Ayvaru. Taydamanie. Anukuna. Danie. Emplumaynt. Chaysiena. Vaadu. Chandarababu. Ok. Marie. Hidarabad. Lo. Sahamsha bad. Ayer port. Ne. Chandarababu. Katechadu. Kane. NTR. Payru. Payteneyala. Rajasykar ready. Ayana. CM. Vachie. Rajeev Gandhi. Payru paytadu. Aydie. Aymiena. Okaru. Chaysie na. Manchiee. Marchi poye. Matadakandi 🙏
Narayana paina desha droham case pettali
First chicken Narayana Neeru Marandi, meeku 🙏
కోడి నారాయణ గారు.. మీరు గమ్మున చైనా కి దొబ్బేయండి...బలవంతంగా ఇక్కడ ఎందుకు ఉంటారండీ... మీ సిద్దాంతాలకు సారయినా దేశం చైనా
వృద్ధనారి మహాపతివ్రత అన్నట్లుగా communistu లు మన దేశాన్ని చేయవలసిన నాశనము చేసారు.ప్రపంచంలో వున్న అన్ని communistu దేశాలలో జాతీయ భావాలు (ఇది నా దేశము అన్న భావన) వున్నాయి.మన దేశము చేసుకున్న పాపం ఏమిటో communistu లకు జాతీయ భావాలు ఎట్లాగు లేవు జాతీయ భావాలు వున్న వారిని విమర్శిస్థారు .
Sir veellu. Mararu.
Why merger of CPI and CPM is not taking place sir?
Asalu motham vundhey oka laksha mandhi desam lo
Who is the interviewer, who is being interviewed, host is lecturing the guest !!!
ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు?
Chicken bokka la ki asha padi they 1 seat kooda radhu..
Mana rk smile special abba
వాలకి కొన్ని భావాలు ehitcs వుంటాయి అంత easy kadu మారడం...+ వాలు rulling lo లైరు... అందరూ RK లాంటి వ్యభిచారలు వుండరు కాదా వాళ్ళ won అనుకొని ప్రాఫీసినల్ లో...
నమస్తే
ప్రశ్నించటం, జవాబివ్వటం కన్నా వాగుడు ఎక్కువైంది..శ్రోతల సమయం వృధా.
కమ్మీ లు... కాంగీలు...వారి సమర్ధకులు. ... అవేశ , ఆనర్ధ, అజ్ఞాన,మూఢులు.....కుటుంబ ద్రోహులు అని నిక్కచ్చి గా చెప్పా ల్సి వచ్చినందుకు చించిస్తున్నా.
Congrats bagane develop chesindi
rk garu first ragava gari mataladanivandi close u r heart
Rk garu konchem Narayana garini matladanivvandi
Em matladaali suththi chepthunnadu. China nationalism chusukundhi kaani Mana communist veshalu maathram first prapancham taruvatha desam anta
ఇద్దరికీ బాగా కుదిరింది
"గరీబి హటహో దేశ్ కీ బచాహో" , "Vision 2020" లాంటి పదాలు ఎలా వచ్చాయి:
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సోవియట్ యూనియన్ అంటే రష్యాలాంటి విప్లవాత్మక మార్పులు రావాలని పంచవర్ష ప్రణాళికలు సిద్ధం చేశారు.
1950 నుండి పంచవర్ష ప్రణాళికలలో భాగంగా పేదరికాన్ని కూడా లేకుండా చేయాలని
"గరీబి హటహో దేశ్ కీ బచాహో" అని కాంగ్రెస్స్ నినాదం ఇచ్చారు.
దానికి కాంగ్రెస్స్ వ్యతిరేక పార్టీలు
"కాంగ్రెస్స్ హటహో దేశ్ కీ బచహో" అనే నినాదం ఇచ్చారు.
ఈ నినాదాన్ని 2014 ముందు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు.
అలా దేశంలో ఎక్కడో ఎవరో చెప్పే నినాదాలు, పనులు ఎవరికి తగ్గట్టుగా, వారికి అనుకూలమైన మీడియా ద్వారా వాటి స్వరూపాన్నే మార్చేసారు.
ఇంకా బాగా చెప్పాలంటే.......
1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ 'టెలి కమ్యూనికేషన్' లో భాగంగా కొన్ని సంస్థలను ప్రారంభిస్తూ "రానున్న రోజులలో అంటే Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. మా విజన్ 2020 (ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశారు.
రాజీవ్ గాంధీ 1991లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక.....
చంద్రంతాత కుట్రలతో CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదానమైన Vision 2020 ను చంద్రంతాత అతని మీడియా సలహా తో vision 2020✌️ అని తిరిగాడు. So,
Vision 2020 అనే మాట కూడా చంద్రంతాతది కాదు.
Vision 2020 అనే నినాదం రాజీవ్ గాంధీ నినాదం.
ఒకరి మాటనే నాది అంటూ ఇన్ని రోజులు చంద్రం తాత అతని మీడియా మోసం చేసినట్టే Hi-tech City విషయంలో కూడా మోసం చేశారు.
అసలు Hi-tech City మొదలెట్టి పనులు జరిగేటప్పుడు tdp పార్టీనే అధికారంలో లేదు. ఆ టైంలో 1989లో NTR గారు ప్రతి పక్షంలో ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే...
రాజీవ్ గాంధీ విజన్ 2020లో భాగంగానే.....
1989లో IBM MNCవారు రాజీవ్ గాంధీనీ కలిసి
"Hi-tech City" గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి తరువాతి కాంగ్రెస్స్ ముఖ్యమంత్రుల టైంలో మరింత వేగంగా 1994 వరకు 85% పనులతో కొనసాగుతుండగా......,
NTR మళ్ళీ 1994లో అధికారాన్ని ఏపీలో తీసుకొచ్చిన తరువాత అంటే ఇక్కడ NTR కూడా ఉన్నాడు. అప్పుడు కొన్ని మీడియాలు కుట్రలు పన్ని NTR ప్రభుత్వాన్ని దించి తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడిని ఆంద్ర ప్రదేశ్ కు (A) 1 సెప్టెంబర్ 1995 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత వాజ్ పాయ్ నేతృత్వంలో మిగిలిన 15% పనులు పూర్తి చేసి.....
22 నవంబర్ 1998లో Hi-tech Cityని వాజ్ పాయ్ చంద్రబాబు ఓపెనింగ్ చేశారు.
అంతేకానీ ఇక్కడ Hi-tech Cityని చంద్రంతాతే మొదలెట్టి కన్స్టక్షన్స్ పూర్తి చేయలేదు. చివరిలో పబ్లిసిటీ కోసం, చుట్టూ ఉండే భూముల కోసం, రామోజీ కోసం జాయిన్ అయ్యాడు.
చూడండి.........
ఎక్కడ Hi-tech City?
ఎప్పుడు చంద్రంతాత సీఎం అయ్యింది??
హైటెక్ సిటీకి చంద్రంతాతకు ఎక్కడన్నా సంబంధం ఉందా!?
లేకున్నా ఎలా మీడియాతో అల్లుకుపోయారో చూసారా!
అంతా మీడియా మాయ.
అపద్ధాలను తప్పుడు వార్తలను BJP ఖండిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్కు వెళ్తుందనీ, కాంగ్రెస్స్ ఖండిస్తే BJP కి క్రెడిట్ వెళ్తుందని కొన్ని కొన్ని విషయాలలో కేంద్రం సైలెంట్గా ఉంటే.....
ఇక్కడ మన మీడియా దాన్ని అదునుగా చేసుకొని అప్పట్లో తప్పుడు వార్తలను ప్రసారం ప్రింట్ చేసేవి. వార్తలను నిజం అనుకునే ఆ రోజుల్లో మన ప్రజలు వాటిని నమ్మారు.
చంద్రంతాత అతని మీడియా చెప్పినట్టు చంద్రంతాతే నిజంగా ఇలాంటి డెవలప్మెంట్ పనులు చేసుంటే ప్రచారం చెయ్యకుండానే ఇంట్లో ఉండి గేలిచేవాడు.
కానీ చంద్రంతాత గెలవాలంటే పక్క పార్టీల మద్దతు కావాలి. NTR పార్టీ, సైకిల్ గుర్తు, అతని ఇమేజ్ కావాలి. అయినా కూడా ఒక్కొక్కసారి అన్ని కలుపుకొని వచ్చినా ఓడిపోయి మద్దతు ఇచ్చిన పార్టీలను తిడుతూ, ప్రజలను శాపనార్థాలు పెడుతూ ఇంట్లో కూర్చున్నాడు. చంద్రంతాత అతని మీడియా మానసిక రోగాలకు కారణం ఏమిటంటే,
"తనది కాని పార్టీ......
తనది కాని విజయం.......
తనది కాని డెవలప్మెంట్..... నాది తమ్ముళ్ళు అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ
ఈ నీచస్థితి వచ్చింది".!!!
Choodabothe nuvvippatodivi kanattunnav Srinivasulu thatha..!!! Vammo..!! Intha history follow ainodivi konni sootralanu, konni nijalanu, konni sangatanalani, kooda cheppunte bagundedi thatha..!!
No. 1 : Sankustapana chesi oka building kadithe Hitech City aipoinda? Desha Deshalu tirigithe buildings anduloki companies vocchaya??
No. 2
Idea ke credits icchesthe aa matram burra poina thathaki ippudunna anna ki ledhantava? Nee lekkana idea unte great kadha, pani cheyyakunda PubG aadukunna parledantav. anthe kadha..??
No. 3
Softwares ki moolam aina Microsoft ni theeskosthe daanipai aadharapadi pani chesevanni vaatanthata ave vosthai anedi Idea laaga kanipinchaledha? Ledha 5 rupaayalu vocchaka Idea tho manakem pani antava?
No. 4
Chandram thatha na friend ani garvamga cheppe master tech tycoons cheppadam vinaledha? Appudu chevilo earphones pettukuni evardaina speach lu vintunnava??
Chivariga cheppocchedentante..!!!
Cheppu. Chedu tho paatu manchi kooda cheppu... Chedu cheppinantha genuinity akkada kooda chupi... Bayaalu, one sided openions lo future generations ni padeyakunda, yevaru mosam chestunnaro alochinchela matladamani meeku na chivari manavi 🙏
(Important Pint: Manam appudu vaadu correct ani cheppam, ippudu veedu correct ani cheppakoodadhu, chepthe manalni nammaru. Ilanti vaatiki fullstop petteyandi. Nuvvu enti ani evaraina adigithe nenu face chese situations nenu ani manasulo cheppukunna vishayam bayataku cheppela future generations ni thayaru cheyyandi)
Aa thatha kontha peekithe inko thatha inkonchem peekuthadu accham mana pillallo growth laaga ne... Emantav
65yrs congress rule chesindi kada
Inka poor people nduku unaru...
Congress valle india develop avaledu
😂😂😂
@@VinodVlogsfromchina vinodh bro👋🤚👋🤚
Eanta jargina China ni tappu pataru velu this is our indian communist
True
Varini mataladaniyandi.PLease sir.
Niku charactor ente, kannaya kumar ni swagatam palikavu
Pillakaya yenti narayana garu pranab gaaru, age lo mekanna peddavaru
Cpi cpm kalipi double digit levu parliament lo
Good information
Babuu.. aayanni cheppanivvu guru...
Sir, votes levu ante meeku prajala support lenatle kada.. apudu a political party vachi meeku seats istadi...
ore naarayanaa raw materials ki china lo value ledu. manaki isaka koodaa bangaaram ayyi poyindi!
Ayananu meru interview chesthunnara.....
Ayananu answer cheppanivuuu
Kerala lo vunde communisam, Bengal communisam chala different
True bro
Dongalnaina nammochu,,, veellanu nammithe,,,, govinda goovindaaaaaa,,,,
Iddaru chow le kada
Buthukittu matram TDP sankanakuthadu, cpi ki salahalu isthadu
Let him Speak
Most valuable information
Yes bro
He does not tell when he will learn from China.
The resistance of European countries made the China to become developed country
Iddaru vedhavalu okchota cheri matladithe ilavuntundhi.
Inko nikrushtapu yedhava comment chesthey nee laaga vuntadhi
రాధా కృష్ణ గారూ మీకు నా గాrguna పైన ఎందుకంత ప్రేమ ? ఆయనకి సపోర్ట్ చేస్తు న్నారు. Big Boss is not an entertainment. Narayana గారు చేపేది నిజం.
Narayan matale chetalu undavu. Pratisari chevulu, mukku naluka kosukunta antadu. Kosukodu, endukee ee pragalbalu.
Emi sadhincha ledhu Narayana garu, Communists e desani industrial param ga sarva nasanam chesaru.Meeru unnanthavaruku E desanni bagu padadhu Panicheyani vyakthi, dongatho samanam. Communists dhaniki heads India lo.
😂
Chicken 65 pettakunda rk garu emi interview chestarandi
ముసలోడా పబ్ లో ఏమి పని రా నీకు
Easy living tactics.
Mummalni desham motham vaddanukuntundi
Andukane China kante venakabadi unnam
ప్రజలు వెదవలు ఐ నప్పుడు దోపిడీ దారులే నిర్ణ ఇస్టర్
Radhakrishna garu poortiga vinakunda middle interrupt autunnaru…interview vinali chudali anipinchatle
నారాయణ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు
Narayanan chowdary versus radha Krishna chamba chowdary,s spoon.....
Mundu matldivu. Guest matlodha
ఇలాంటి వాళ్ళని పార్టీ ఇంఛార్జి గా పెట్టి పార్టీ ని నసినం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ high కమెండ్..
China manaki enemy ne kani adhi export chesukunte Manam import chesukuntunnam electronic spare parts nundi aircrafts missiles medical equipment daaka...china ni Manam yemi cheyalemu Mana economy lo mostly freebies meedha pedutunnaru adhi chaalaka appulu techi temporary relaxation istunnaru ...
Okappudu communism avasaram India lo undedhi, ippudu citizens can think what isam can salve their troubles.
baa chepparu
Since 1948 Communist is one reason.
Moorkhulu.. Meeru...
Aboooo cpi cpm antene china lovers ani maku telusu leu
Tukade gang
First ayanni matladanivvandi mekanna ekkuva telusu ayaniki
CPM and CPI are outdated. Not suitable for politics in india
Monarch laaga rule cheddam ante avvadu democratic country lo
China vallu meeku prapancham chupincharu..... Meeru matram ala ne bathakandi
🤔🤔
Cpi cpm rendu no independent hands no synchronisation
bongulodhu musali chadastam
asahyam veyadaniki athanemi me politicians la galeez panulu cheyaledhu
Eappudaithe janalu ammudu potaro appude valla patanam start ainattu