ఎక్కడైనా డబ్బుకే విలువ ఉంటుంది. డబ్బు కోసం ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు. మన దేశంలో మరి ఎక్కువ. అస్తి కోసం సొంత అన్నదమ్ముల ను చంపిన చెల్లి. ఇలా మన దేశం దబ్బు కోసం చంపడం లో మొదటి స్థానంలో ఉంటుంది. దానికి సాక్ష్యం మన దేశంలో ఉన్న జైళ్ళే.
అన్న మీరు చెప్పింది నిజం ఒకరి life మాత్రమే కాదు ఆ మూవీ, కొన్ని లక్షల మంది lifes కూడా. ఇప్పటికి legal documents అన్ని తీసుకుంటున్నారు. అది illigal అయినా arab దేశాలలో వారు చెప్పేది చేసేదే చట్టం 🤷♂️🤷♂️
అతని టైం బాగుంది కాబట్టి రియల్ జీవితంలో అతని బయటపడ్డాడు లేకపోతే ఇంకా ఎంత నరకం అనుభవించాల్సి వచ్చేదో అందుకే కారం వెతుకులతో తిని కడుపు నింపుకున్న సొంత దేశం సొంత దేశమే పరాయి దేశం పరాయి దేశమే
అన్నా మ నాన్న కుడా ఇలాగే సౌదీలో ఎడారిలో గొర్లు వాళ్ళు కొట్టిన బరించి చాల కష్టాలు పడీ చివరికి ఇంటికి చేరుకున్నాడు ఇవన్నీ నాకు మ అమ్మ చెబితే తెలిసింది.ఇప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమ్ మారలేదు ఈ సినిమా కరెక్ట్ గా తీశారు
భారతదేశం ఏమి తక్కువ కాదు . 10000 జీతం ఇచ్చి మొత్తం రోజంతా వాడేస్తున్నారు చాలా company లు. అలాంటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు … ఒకరకమైన బానిసత్వం ఇది కూడా
90 సంవత్సరముల కిందట సౌదీ అరబ్ లో అన్నమో రామచంద్ర అనే వాళ్ళు మక్కా సందర్శనము నాకు వెళ్లి నటువంటి ప్రపంచ హజీ సోదరులు మిగిలిన మహత్యమును వాళ్లకు బ్రతుకు తెరువుకు వితరణ చేసి వచ్చేవాళ్లు పెట్రోల్ పడిన తర్వాత వీళ్ళు నీచులు గా మారినారు వీళ్ళలో ఇస్లాం రవ్వంత కూడా లేదు మొత్తం వీళ్లు చదువరి లేనివాళ్లు ఇస్లాం మతమును గురించి కూడా వీళ్లకు తెలియదు మన సినిమాలను వాళ్లకు పంపరాదు
Same ma father story kuda movie lagee untundi every situation ma father nku chepparu.... It's real..... 3 ye ma father soudi lo undi same situation face chesaru 😢😢
Ikkada Oka important vishyam enti ante.. Najeeb oka muslim and athanu vellindi kuda muslim Country Saudi ki .. Ayina kuda entho ibbandi paddadu . Ilantivi enno jarigayi and jarugutunnai kuda. So humanity is first, religion is next. 🇮🇳 🇮🇳 🇮🇳
Mve chusthunnappudu, chusaaka, aa place lo manam unte ani aa oohe chaala bhadakaram gaa untundi, asalu maatalatho cheppaleni padhaalu vaadaali emo bahusaa....alaanti situation lo evaru undakudadhu nijangaa 🙏😓
మన దేశంలో ఉన్నన్ని వనరులు గల్ఫ్ దేశాలలో లేదు వారికి ఉంది ఒకే ఒక వనరు పెట్రోలియమ్ మాత్రమే. మన దేశ పాలకులు మన దేశ వనరులను సరియైన రీతిలో వినయోగించి అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే... మన వాళ్ళు పరాయి దేశాలకు వెళ్ళ వలసిన అవసరం ఉండదు. తప్పు మన పాలకులదే.
Akkada ilantivi chaala jarigai kaani bayataki raledu ma inti daggara oka uncle ki alage aindi chaala suffer ayadu 10 days ki okasaari food pettevaaru ata helicopter vachi chapathi s visiri vellevaarata malli eppudu vasthara ani eduru chusthu undedhi ata ala good leka two members chanipoyarata
Ikyarajya samithi lo manaku first vachindi chance kaani appati pm nehru vaddu ani china ni suggest chessadu daaaniki reason kuda undi a video cheyandi and study syllabus gurinchi cheyandi and ippudu manam ikyarajya samithi lo 8 th place kaaavaaali more people more space more democracy and more importantance
తప్పు జరిగింది నిజమే కదా!? వాళ్ళు బాధపడేది ఏముంది? బాధ పడినోడు భయటపడి చెప్తే నమ్మరా? ఇండియన్ అంబాసిడర్ ఇలాంటి వాళ్ళ సమస్యను ఇంటర్నేషనల్ కోర్టు ముందు పెట్టాల్సి ఉండేది.🤷
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై భారత దేశం జై హింద్
ముందు, తురక అనే పదం విషయం లో నువ్వు కాస్త నాలెడ్జి పెంచుకో బ్రదర్. ఎందుకంటే నౌలెడ్జి లేకుండా ఒకరితో వాదించడం వ్యర్థం అవుతుంది. సెకండ్ పాయింట్,ఒక మతంలో అందరు మంచివారే ఉండరు. అది ఇస్లాం మతం కావచ్చు లేదా మీ హిందూ మతం కావచ్చు. ఒకరి తప్పు వల్ల మొత్తం మతంను లేదా మొత్తం దేశాన్ని నిందించడం సరి కాదు బ్రదర్.
ఈ గల్ఫ్ దేశాలలో చాల జరుగుతాయి అన్నా
Islam countries are never safe even after indian muslims
Correct bro
🙏 జై సీతారాం 🙏అది నిజమే సౌదీ లో ఇలాంటివెన్నో జరుగుతాయి అక్కడ డబ్బుకే విలువ ఉంటుంది
Bro dabbu ke andharu viluva istaru a desham ayna not only Saudi
@@D_H_O_N_I_S_Mdabbu kosam vere valla Jeevitham tho aadukovadam tappu
ఎక్కడైనా డబ్బుకే విలువ ఉంటుంది. డబ్బు కోసం ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు. మన దేశంలో మరి ఎక్కువ. అస్తి కోసం సొంత అన్నదమ్ముల ను చంపిన చెల్లి. ఇలా మన దేశం దబ్బు కోసం చంపడం లో మొదటి స్థానంలో ఉంటుంది. దానికి సాక్ష్యం మన దేశంలో ఉన్న జైళ్ళే.
Yes, people in Saudi are really upset. Indians have very broad mind to send virgin girls to arab shaikshs as gratitude.
😂😂😂😂
చాలా గోరం పాపం అక్కడ అంత బాధ ఎలా భరించారో 😮
ఘోరం
ఇలాంటి ఘోరాలు గల్ఫ్ దేశాలలో ఎన్నో ఎన్నెన్నో జరిగాయి. కానీ బయటకు తెలిసేవి కొన్ని మాత్రమే. అలాంటి బానిస బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు. 🙏
నిజమే కానీ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది కదా ఎవరు ఏ రకంగా ఎలా అనుభవించాలో అలా అనుభవిస్తే కానీ ఈ కర్మ చక్రం నుంచి బయటపడలేరు
అన్న మీరు చెప్పింది నిజం ఒకరి life మాత్రమే కాదు ఆ మూవీ, కొన్ని లక్షల మంది lifes కూడా. ఇప్పటికి legal documents అన్ని తీసుకుంటున్నారు. అది illigal అయినా arab దేశాలలో వారు చెప్పేది చేసేదే చట్టం 🤷♂️🤷♂️
This movie should be a superhit across India in all languages.
Super explanation sir ❤❤❤
100% current movie 🙏🚩🚩🚩
Current entra
@@naveen1508correct anni chepali anukuadu
Ayya english dora@@naveen1508
పచ్చి నిజాలు చెబితే.... అంతే
అతని టైం బాగుంది కాబట్టి రియల్ జీవితంలో అతని బయటపడ్డాడు లేకపోతే ఇంకా ఎంత నరకం అనుభవించాల్సి వచ్చేదో అందుకే కారం వెతుకులతో తిని కడుపు నింపుకున్న సొంత దేశం సొంత దేశమే పరాయి దేశం పరాయి దేశమే
అన్నా మ నాన్న కుడా ఇలాగే సౌదీలో ఎడారిలో గొర్లు వాళ్ళు కొట్టిన బరించి చాల కష్టాలు పడీ చివరికి ఇంటికి చేరుకున్నాడు ఇవన్నీ నాకు మ అమ్మ చెబితే తెలిసింది.ఇప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమ్ మారలేదు ఈ సినిమా కరెక్ట్ గా తీశారు
Neat explaination of slavery.
నిజం చెప్పారు, గల్ఫ్ దేశాలలో ఇతర దేశాల వారిని బానిసలుగా చూస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరు
అవును భానిసాలే😢
ఇలాంటి మూవీలు ఇంకా రావాలి మన లేడీస్ జెంట్స్ పాడే కష్టాలు తెలియాలి దుబాయ్ షేపులు మన లేడీస్ ని పెళ్లి చేసుకో పోయేది అక్కడి వెళ్లి వేదం చేదు అంతా చూడాలి
Velladam deniki asala
@@muslimah5498avasaraaniki veltaaru kaani mosam chestaru ani evaraina kalagantaara?
ఒక మనిషి బండారం మొత్తం
బయటపడినప్పుడు, నిజాన్ని వాడు జీర్ణించుకోలేదు
Appreciate your efforts to bring these unknown facts.👍
Q
భారతదేశం ఏమి తక్కువ కాదు . 10000 జీతం ఇచ్చి మొత్తం రోజంతా వాడేస్తున్నారు చాలా company లు. అలాంటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు … ఒకరకమైన బానిసత్వం ఇది కూడా
Yes
ప్రస్తుత పరిస్థితిలో దేశాన్ని విమర్శించడం దేశద్రోహం అని మీకు తెలియదా?
🙏🙏🙏🙏
@@althafmd7148 నేనేమి దేశాన్ని విమర్శించడం లేదు .భారతదేశంలో company ల లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి గురించి చెప్తున్నాను .
మరి ఆలస్యం ఎందుకు.. సౌదీ వెళ్ళండి
Your voice explain chese vidhanam osm❤
Watching from Riyadh
Thanks Bro. You are my sleeping pill ❤️🙃
Super explanation
Ippatiki soudi Arabia lo Africa contries India srilanka Philippine varu intlo works chestuntaru kondariki alaney problems untai
అక్కడ ఇలాంటి విషయాలలో ఉమ్మా ( ముస్లిం బ్రదర్ హుడ్ ) పనిచేయదా ? ఇక్కడ మనదేశములో వారికి ఏమి జరగకపోయినా ఆ దేశాలలో పెద్ద గొడవ చేస్తారు.
I think muslim brotherhood is not for other religious people.
లాస్ట్ సీన్ లో ఒక ముస్లింమే కదా సహాయపడింది,అది మీ కళ్ళకు కనిపించలేదా?
భారత దేశంలో హిందూ మతంలో ఎంత మంది మంచివారు ఉన్నారు బ్రదర్?
Baground music is very high we are feeling difficult to understand words bro 😅😢
సౌదీ లో అలాగే చాలా ఫారిన్ కంట్రీస్ లో కూడా అలాగే చేస్తున్నారు
ఇప్పటికీ కూడా గల్ఫ్ దేశాల్లో వర్కర్స్ నీ చాలా cheap గా చూస్తారు..
అక్కడ పోయిన వారిని ఎంత క్రూరంగా చూస్తారంటే అంత క్రూరంగా చూస్తారు ఎందుకు వచ్చావురా దేవుడా అని ఇలా చేస్తారు
90 సంవత్సరముల కిందట సౌదీ అరబ్ లో అన్నమో రామచంద్ర అనే వాళ్ళు మక్కా సందర్శనము నాకు వెళ్లి నటువంటి ప్రపంచ హజీ సోదరులు మిగిలిన మహత్యమును వాళ్లకు బ్రతుకు తెరువుకు వితరణ చేసి వచ్చేవాళ్లు పెట్రోల్ పడిన తర్వాత వీళ్ళు నీచులు గా మారినారు వీళ్ళలో ఇస్లాం రవ్వంత కూడా లేదు మొత్తం వీళ్లు చదువరి లేనివాళ్లు ఇస్లాం మతమును గురించి కూడా వీళ్లకు తెలియదు మన సినిమాలను వాళ్లకు పంపరాదు
హాయ్ అన్నా..... ❤️❤️❤️❤️..
Same ma father story kuda movie lagee untundi every situation ma father nku chepparu.... It's real..... 3 ye ma father soudi lo undi same situation face chesaru 😢😢
గల్ఫ్ is వరస్ట్ కంట్రీ ఫర్ పూర్ పీపుల్
ఈ సినిమా అందరూ తప్పక చూడండి💯🔥🥺GOAT LIFE 🐏
Very good
Ikkada Oka important vishyam enti ante..
Najeeb oka muslim and athanu vellindi kuda muslim Country Saudi ki ..
Ayina kuda entho ibbandi paddadu .
Ilantivi enno jarigayi and jarugutunnai kuda.
So humanity is first, religion is next.
🇮🇳 🇮🇳 🇮🇳
Super bhaya
Brother present ap ts politics meeda kuda videos cheyochhuga
Mve chusthunnappudu, chusaaka, aa place lo manam unte ani aa oohe chaala bhadakaram gaa untundi, asalu maatalatho cheppaleni padhaalu vaadaali emo bahusaa....alaanti situation lo evaru undakudadhu nijangaa 🙏😓
I Love mysterious do more videos please mysterious 😍😍😍
Voice ❤
Goat life ki Oscar RAVALI
National award ivvali
మన దేశంలో ఉన్నన్ని వనరులు గల్ఫ్ దేశాలలో లేదు వారికి ఉంది ఒకే ఒక వనరు పెట్రోలియమ్ మాత్రమే.
మన దేశ పాలకులు మన దేశ వనరులను సరియైన రీతిలో వినయోగించి అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే... మన వాళ్ళు పరాయి దేశాలకు వెళ్ళ వలసిన అవసరం ఉండదు. తప్పు మన పాలకులదే.
నిజం నిస్తురంగానే ఉంటాది కంపు తెలియకుండా అత్తరు వడేవాళ్ళు కంపు అంగీకరించరు
Akkada ilantivi chaala jarigai kaani bayataki raledu ma inti daggara oka uncle ki alage aindi chaala suffer ayadu 10 days ki okasaari food pettevaaru ata helicopter vachi chapathi s visiri vellevaarata malli eppudu vasthara ani eduru chusthu undedhi ata ala good leka two members chanipoyarata
Yes this is true my village one person same problem
Tharuvatha em ayindhi bro
Super sir
ఇంకాస్త. .... లోతుగా అధ్యయనం చేస్తే
" ఒంటె కాపరి " " tha హగారు "
లాంటివి వేళల్లో దొరుకుతాయి
"Tha దుబాయ్ return " ❤🙏
Ikyarajya samithi lo manaku first vachindi chance kaani appati pm nehru vaddu ani china ni suggest chessadu daaaniki reason kuda undi a video cheyandi and study syllabus gurinchi cheyandi and ippudu manam ikyarajya samithi lo 8 th place kaaavaaali more people more space more democracy and more importantance
Yes👍100%
తప్పు జరిగింది నిజమే కదా!? వాళ్ళు బాధపడేది ఏముంది? బాధ పడినోడు భయటపడి చెప్తే నమ్మరా? ఇండియన్ అంబాసిడర్ ఇలాంటి వాళ్ళ సమస్యను ఇంటర్నేషనల్ కోర్టు ముందు పెట్టాల్సి ఉండేది.🤷
నజీమ్ పూర్వీకులు ఇచ్చిన పొలం అమ్మాడ తురకలకి పూర్వం పొలం ఎక్కడ ఉండేది ?
Nuv puttadaaniki karanam kooda turake😅
@cherrylover2998
Nuvvu puttadaniki karam nenu😂
Yes this is true
ఇన్ని జరుగుతున్న ఇంత అవమానం జరిగినా మన భారత్ ఏమి చేయలేని అసమానత
Cinema chala baguntadi
Movie name
GOAT LIFE
But its really story
What is happening there
Yes
🎉
What about the story of Lulu chairman who is owner and billionaire in world.
First comment 😊
Movie name please
The goat life
Hi friends bayata oori laabam kanna unna oori nashtam chala better
తెలుగులో సినిమా పేరు ఏంటి
JAI SHREE RAM 🚩🙏✊🏻
That is real
Goats snanam cheyakunte milk vasana vastaya 2:35
Master piece movie bro
National movies list unchali
👍
Story saganiki sagam mingesav bro
Avunu nenu Kuwait lo Una na passport Kuda ma Kapil daggara undhi 😢
Hmm
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై భారత దేశం జై హింద్
6th like
2nd comment
100శాతం నిజం
Na vds kooda chudandi 😢
Chnle
Jaipur Gas accident?
Chedu. Kada. Nizam. Ante.. indians. Raktham..chemata...nu. Gurinchina
Baanisatvam..charitra.
This is not a reel story
Reyal story in Kerala
Saudi lo goat movie scene correct my brother same switch vation come india after 7 years
Movie correct ga thisindlu
మూవీలో ఎం తప్పులేదు 100% కరెక్ట్
Aa movie lo chupinchidi nijamey kadha
This is real story
🙏🙏🙏vamooo
Only Indian Muslims respect all counteies muslims.. But Saudhi muslims never treat Indian muslims as a human being
Eppdo laxlvo sampay disto naro bharthyulvo 🎉
That is true kuwaiti and saudi arabs tourture innocent people.bur our government don't talk this ishew
Ippatiki kuda soudi arebiya lo banisatvam undi
India lo muslims 30% aithe chalu malli maku separate country kavali antaru chudandi kavalante e comment future lo evadina chusthe bagundu
Now they are 20% . In future, 2070 they will be 30% in Whole India. After 2060, Hindus are danger in India.
తురకలని ఇతర తురక దీశ తురకలే ఇలా టచ్చర్ చేస్తే ఫాఫామ్ ఆ తురకల పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది
Macchala paristhithi kooda anthey
ముందు, తురక అనే పదం విషయం లో నువ్వు కాస్త నాలెడ్జి పెంచుకో బ్రదర్. ఎందుకంటే నౌలెడ్జి లేకుండా ఒకరితో వాదించడం వ్యర్థం అవుతుంది.
సెకండ్ పాయింట్,ఒక మతంలో అందరు మంచివారే ఉండరు. అది ఇస్లాం మతం కావచ్చు లేదా మీ హిందూ మతం కావచ్చు. ఒకరి తప్పు వల్ల మొత్తం మతంను లేదా మొత్తం దేశాన్ని నిందించడం సరి కాదు బ్రదర్.
బానిసత్వం ప్రతి దేశం లో ఉండేది. ఇంకా చట్టవ్యతిరేకంగా కొనసాగుతుంది!
Movie story cheppi nattu undi
Soudi lo andaru .chedda varu karu
Manchi varu kuda vunaru
Yes but very rare
Money vunte yemaina cheyachu anukuntunaru soudi vallu ponu ponu mere banisalu avutharu
Adu Jeevitham kadhu meka Jeevitham
2:9
2034 Saudi లో fifa వరల్డ్ కప్ జరగబోతుంది అందుకే వారు వారి దేశం పైన ఉన్న తప్పులను చెరిపేసి చెరిపే దానికోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవి
Dubai kada Saudi antav enti 🤔
2024lo undi banisatvam
Splàyàrrs prajalanu teesukelli yentokonta salary lekka eistaru okkà lebar salary 3000 aite 800+200 salry eistaru eidi banisàlu chesi dabbu sampadinchukuntunnaru