హయ్ అన్న ట్రాక్టర్ డీలర్ షిప్ తీసుకున్న వారందరు కుబోట జపాన్ టేక్నాలజీ, జాన్ డీయర్ అమేరికన్ టేక్నాలజీ ధరలు విపరీతంగా పెంచి అమ్మేస్తున్నారు.(ఈ ట్రాక్టర్ లను పరీశీలిస్తే డ్రైవర్ కు కంపర్ట్ ఉండే విధంగా ఉన్నాయు) 50హర్స్ పవర్ కేటగిరిలో జాన్ డీయర్ వారు డెమో నిర్వహించారు.5050D,swaraj 744FE కి పోటిలోswaraj 744FE గేలవడం జరిగింది. మన ఇండియన్ బ్రాండ్ ఉన్నందకు చాల సంతోషం
నాకు కుబోట mu4501wd ట్రాక్టర్ ఉంది .. నేను గత 2.5 సంవత్సరాల నుండి use చేస్తున్నాను .. ఈ కుబోట ట్రాక్టర్ల maintenance చేయడం చాలా ఖర్చు అవుతుంది. ఇతర కంపెనీ ట్రాక్టర్ కంటే నా ట్రాక్టర్ కి heavy maintanance అవుతుంది
@@NavaYuvaRaithulam ఈ ట్రాక్టర్ పార్ట్స్ కొన్ని చాలా స్మూత్ గా ఉన్నాయి.. ట్రాక్టర్ కు వాడాల్సిన పరికరాలు స్ట్రాంగ్ గా ఉండాలి.. ఈ కుబోట ట్రాక్టర్ లో అలా లేకపోవడంతో త్వరగా చెడిపోతున్నాయి.. ఈ ట్రాక్టర్ లో టై రాడ్ ఎండ్స్ దమ్ములో (బురద పొలం) త్వరగా చెడిపోతున్నాయి.. వీటి ధర ఒక్కోటి 10000 గా ఉంది ..
Great information, can you please make detailed review on Mahindra Arjun Novo MS 49HP 4WD tractor. I searched a lot for this. There is hardly any information about this tractor. Infact very few subdealers have information about the product
తమ్ముడు నీవు నవయువ రైతులమ్ చానల్ ద్వారా చాలా వీడియోలు చేసావు.నా ప్లేస్ లొ నీవు వుంటే నీకు గల అవగాహన మీద అనుభవం తో ఏ కంపెని ట్రాకర్ తీసుకుంటావు.4WD తీసుకుంటావా.2WD తీసుకుంటావా.రోటో PLADLAR మంచిదా.రోటో వీదర్ 8ఫీట్ బాగుంటుంద.మంచి సళహా యివ్వగళావా.
అది నాకు ఉన్న అవసరాన్ని బట్టి ఉంటుంది Pudling హెవీ లోడ్ పుల్లింగ్ లాంటివి, tractor fitted ఎక్విప్మెంట్ లాంటివి ఉంటే పని ఎక్కువ ఉంటే 4wd తీసుకుంటా Harticulture work only చిన్న చిన్న పనులకు అయితే 2wd తీసుకుంటా
Tractors gurinchi perfect information eche best channel Nava yuva raithulam
హయ్ అన్న ట్రాక్టర్ డీలర్ షిప్ తీసుకున్న వారందరు కుబోట జపాన్ టేక్నాలజీ, జాన్ డీయర్ అమేరికన్ టేక్నాలజీ ధరలు విపరీతంగా పెంచి అమ్మేస్తున్నారు.(ఈ ట్రాక్టర్ లను పరీశీలిస్తే డ్రైవర్ కు కంపర్ట్ ఉండే విధంగా ఉన్నాయు) 50హర్స్ పవర్ కేటగిరిలో జాన్ డీయర్ వారు డెమో నిర్వహించారు.5050D,swaraj 744FE కి పోటిలోswaraj 744FE గేలవడం జరిగింది. మన ఇండియన్ బ్రాండ్ ఉన్నందకు చాల సంతోషం
Manchi information ichinanduku dhanyavadhaalu
Swaraj Kings👑👑👑👑
I using Kubota 55hp 4 wheel drive.with low vibration and low maintenance.. super tractor
Please give
Your Number Bro
Dozar బాడీ
Mileage entha bro
నాకు కుబోట mu4501wd ట్రాక్టర్ ఉంది .. నేను గత 2.5 సంవత్సరాల నుండి use చేస్తున్నాను .. ఈ కుబోట ట్రాక్టర్ల maintenance చేయడం చాలా ఖర్చు అవుతుంది. ఇతర కంపెనీ ట్రాక్టర్ కంటే నా ట్రాక్టర్ కి heavy maintanance అవుతుంది
Regular గా maintanance ఎక్కువ అవ్వడానికి గల కారణం ఏదైనా ఉందా దయచేసి తెలియచేయగలరు....
Bro ne no pettu nenu tisukovalnanukuntananu 4501.4wd plz
@@narayanak8897 964095700
@@NavaYuvaRaithulam ఈ ట్రాక్టర్ పార్ట్స్ కొన్ని చాలా స్మూత్ గా ఉన్నాయి.. ట్రాక్టర్ కు వాడాల్సిన పరికరాలు స్ట్రాంగ్ గా ఉండాలి.. ఈ కుబోట ట్రాక్టర్ లో అలా లేకపోవడంతో త్వరగా చెడిపోతున్నాయి.. ఈ ట్రాక్టర్ లో టై రాడ్ ఎండ్స్ దమ్ములో (బురద పొలం) త్వరగా చెడిపోతున్నాయి.. వీటి ధర ఒక్కోటి 10000 గా ఉంది ..
@@vijayv1493 thanks bro
Rotavator mileage how much letters
Super tractor Kubota 4weel 45 hp
గుడ్ ఇన్ఫర్మేషన్ వాయిస్ క్లియర్ nd వీడియో క్లియర్
Thank you
Good Explanation......
Mahindra 415 on road price single clutch dual clutch price ఎంత bro చెప్పండి
కనుక్కుని చెప్తా
I using Kubota 45hp 4wheel drive. With low vibration
బురద లో cultivation చేసేటపుడు డీజిల్ ఎలా తిస్కుంటుం దీ గంటకి
4ltrs / acer
Bro which is the best tractor comparing the Massey Ferguson and KUBOTA
You can easily judge based on which Tractor brand you are seeing in your area daily
Massey Ferguson
Then It is good for your location because. There may not be any future problems with service and spares
I have Kubota 45 HP it is nice and good
I have bought with me four wheel drive it is nice not vibrating I can easy drive Japan technology is best
Thank you abhinay for valuable feedback
Abhinay Anna 4501.4wd disel mileage yanta vastundi full weels dammu ki 4wd 2wd disel teeda untunda nenu tisukovali bro 4wd please reply
Anna deniki reverse Gare lode gare tho ichadu kada... starting confuse avaru drivers...
Kanukkunta bro
Nice
XL Bearings oil untya byata untaya
Very good information
Maku kubota 27 hp tractor vundi. Chala baga work chestundi. Kani Price ekkuva
Good information
Hi bro Kubota lo two weel tractor review cheppara 55hp harvester tractor
Dini maylaj 1 hour ki antha
Price?
Kubota b2441 full review and mileage
Anna ee tractor seconds lodorukutunda prise enta
Good information bro 👍
Thank you for watching Navayuva Raithulam
Anna reverse PTO onnada leda🤔
Anna spares and services ela vundiii
Maintenence baguntey రిపైర్స్ ఏ tractor కూడా రావు
Bro please Massey Ferguson 9500di 4wd smart series 2020🙏🙏🙏🙏plz bro
Good information sir
Bro price entha bro
New Holland 6010-60 hp
Most powerful and mailage tractors
Kani mana daggara revaluation uddadu
Yes
Super
Price tell me bro
Super bor
మిత్రమా harvester కి ట్రాక్టర్ ఎంత hp దీ ఉండాలి ? ? ?
42hp ట్రాక్టర్ పని చేస్తుందా హార్వేస్టర్ కి ? ?
55hp vundaali 4x4 vundaali
@@anjaneyulupasupureddy2894 వేరే ట్రాక్టర్ తక్కువ hp దీ హార్వేస్టర్ కి పని చెయదా ? ?
Good videos
Thank you
@@NavaYuvaRaithulam మీకు నేను పెద్ద ఫ్యాన్ అన్న
Thank you brother
Torque entha cheppaledu
New Holland 6010 video cheyu bro
Anna johndeere 5045d tractor review cheyyandi please
Memu tisukundam anukuntunnam
ఈరోజుల్లో తీసుకుంటే నువ్ ఉల్టా లాస్ అవుతావు అన్న మైలేజ్ ట్రాక్టర్ తీసుకో లాభం వస్తది అంతే గాని john deere తీసుకుంటే సంవత్సరం లోపల అమ్ముకోవాలి
Price plz...
Super Anna exalent
Thanks bro
Kubota 2wd dozer tractor mileage+warking video kavali bro
Kastam chey in TH-cam random videos
Best explainaton anna
Very clear details
Bt price cheppaledhu
లాస్ట్ లో ఉంది బ్రదర్ చెప్పకుండా డిస్ప్లే లో వేసాను లాస్ట్ 20 సెకండ్స్ చూడు
@@NavaYuvaRaithulam kk Anna
45 hp tractor review chei Anna kubota
@@agritrakinfo336 sunday morning
Arjun nova best tractor
Great information, can you please make detailed review on Mahindra Arjun Novo MS 49HP 4WD tractor. I searched a lot for this. There is hardly any information about this tractor. Infact very few subdealers have information about the product
Sure brother by next week end I am going to visit Mahindra dealer and Will get full information
Thanks in advance
Chala varaku engines fail ayyai kadha bro
aa vishayam cheppatledhu ndhuko mari
Share your experience
తమ్ముడు నీవు నవయువ రైతులమ్ చానల్ ద్వారా చాలా వీడియోలు చేసావు.నా ప్లేస్ లొ నీవు వుంటే నీకు గల అవగాహన మీద అనుభవం తో ఏ కంపెని ట్రాకర్ తీసుకుంటావు.4WD తీసుకుంటావా.2WD తీసుకుంటావా.రోటో PLADLAR మంచిదా.రోటో వీదర్ 8ఫీట్ బాగుంటుంద.మంచి సళహా యివ్వగళావా.
అది నాకు ఉన్న అవసరాన్ని బట్టి ఉంటుంది
Pudling హెవీ లోడ్ పుల్లింగ్ లాంటివి, tractor fitted ఎక్విప్మెంట్ లాంటివి ఉంటే పని ఎక్కువ ఉంటే 4wd తీసుకుంటా
Harticulture work only చిన్న చిన్న పనులకు అయితే 2wd తీసుకుంటా
@@NavaYuvaRaithulam తమ్ముడు ట్రాక్టర్ కంపని.
మా ఇంట్లో స్వరాజ్ ఫాన్స్ అంతా
మా ఏరియా లో resale కూడా బాగా ఉంటుంది
@@NavaYuvaRaithulam నాకు తెలియక అడుగుతున్నాను స్వరాజ్ లొ 4WD వుందా.
ఇప్పుడు లాంచ్ చేశారు
Mad cats Ki wrrenty estharaa
money how antha bro
Sir tractor on lo petty current collection iche type ga ఉంటే చెప్పండి
Generator fix cheskovachu
John deer is best
Avuna
What is best
John deer 50hp and 45hp is best kubota is waste
Share your experience with kubota
John deere jindagi ka best decision
Reverse pto available bro
Cost
Anna Mahindra & Mahindra gurunchi cheyandi please
తప్పకుండా
@@NavaYuvaRaithulam thanks bro
ploughing lo engine perfomence not good....arjun 4wd best,....i have this two models
Thanks for your feedback
Super anna price anna
કબોટા ટેકટર જાપાન કંપની કા ફેલ ટેકટર હૈ ભાઈ ઈસલીયે ભારત મે કબોટા ટેકટર કમ કિંમત મે બેચ રહે હે ઓર જાપાન વાલે કિસાન ભાઈ આપના ભારત દેશ સે Mahendra and mahendr કંપની કા ટેકટર મંગાતેહૈ ભારત છે
Anna kubota mini tractor 2441 24hp price cheppagalara
Let you know
540000
Super 👍👍👍👍
Excellent
Wow thanks for response
Anna cast?
Best tractor is mahindra
Kubota offers a ante palti nagalu isthara
ఏ... ట్రాక్టర్ ఎంత మైలెజ్ ఏ.... హార్స్ పవర్ ఎంత మైలెజ్ ఇస్తుందో ఓక వీడియో ఛెయ్యు బ్రో
Thappakunda rauthuni adigudham
45 hp 4wd video chei bro
Price sir
Messi fargusan tractar seackndhand truck goreseate prise 250000. Or. 300000
50 hp undhaa anna e company lo
Anni ok but mask pettukoni,eriya location endukunchupinchatledhu
Mu4501 use in super
Sonalika Sikandar 50 HP Telugu lo review bro please bro
తప్పకుండా
Ekkada bro meedhi
Anantapur
Bro explain chese athaniki mike pettu bro
What about reverse PTO anna
Hern detals please.sar
👍👍👍👍
అన్నా మీది ఏ ఊరు, జిల్లా?
Anantapur
@@NavaYuvaRaithulam ok brother
Mahindra 605di 4wd review chaye bro please
check in community
👌👌👍👍
Price entha
Price Rs
Dozar warke chesthe. Gantaku 6. Litarlu thaguthundi.
WOrk పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది
🤣
Rate??
Better to give rate ??
Mu4501 is 740000
4 wheel breaking option ledha bro
Yes uendhi bro
@@mastanshareefshaik8219 marichepaledhu video lo
@@karthiksai4694 me native akkada
Price entha Bro
New holland 4710 4wd review please
Soon bro
@@NavaYuvaRaithulam thanks
Voice. Develop chayandi
తప్పకుండా అన్న గారు. మొదట 3 నిమిషాలు చిన్న పొరపాటు వల్ల క్లారిటీ లేదు ఇక నుండి తప్పకుండా చూసుకుంటాం
Where is the cost Bro ????
Check from 13:12 to 13:23
Mileage gurinchi goda chapandi
Will cover
Price cheppandi anna
110000
Naku arjent ga mu 5501 4WD kavali
Which area send your number
@@NavaYuvaRaithulam kamareddy district telangana
@@NavaYuvaRaithulam 7032315706
Bro bonnet fibre or iron bro
10.90 lacks
Akada
పెటూపొరీషను300గంటలకెపొతూదీ.
Price cheppaledu kada bro
Bro last 20 seconds choodandi
Memu price cheputhonte company varitho issues unnai ani voice ivvakunda krinda scrolling ichanu bro
110000
Mari dhara yantha
అన్న ప్లీజ్ అమ్మ దీని రేటు ఎంత ఎక్కడ దొరుకుతుంది రైతుకి తక్కువ రేట్ కి అగ్రికల్చర్ ఆఫీసర్ దొరుకుతుందా
Anjith artham kaledu
Bro naku Kubota 4wd harvester kavali Ala book chesukovali chepandi bro plz any contact number
WHich area
@@NavaYuvaRaithulam mahabubnagar
Bro mahabubnagar
Anna reply Evandi
Share your number will call you
Ninu konalanukunttunanu Ela unttadi Trctor
Cast is 12 la
My HP 55
Good
Mini tractor prise dateless
Guntur ha bro